చాలా మంచి ప్రయత్నం..ఇన్ని పాటలు సేకరించి వీడియో చెయ్యటం చాలా గ్రేట్..ధన్యవాదాలు..
@ashokakumara36193 ай бұрын
నిజమే సూపర్ కదా.
@kamathamudaykumar58913 ай бұрын
Hatsoff to your hardwork 👍
@spkhaja74433 ай бұрын
Great work
@sirik42073 ай бұрын
Wow....super....Anni vedios lu edit chesi choopinchadam super....
@sirik42073 ай бұрын
Dance ante ne Chiranjeevi garu....
@Lucky-f3p1s3 ай бұрын
ఆ టైం లో ఈ గ్రేస్ నీ ఎవ్వరూ బీట్ చెయ్యలేరు చెయ్యలేదు అనే వాలు లైక్ కొట్టండి బాస్ ❤
@dillesh39252 ай бұрын
అది ఎప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కాదు కాలేదు... రామ్చరణ్ తో సహా...ఇపుడు అందరూ జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు డ్యాన్స్ కాదు, గ్రేస్ లేదు
@UmaCreations-Tunk2 ай бұрын
Ippudu kuda avadiki a grace ledhu.. dance veru... Anna grave verey level
@ramuk54222 ай бұрын
All time Grace
@jayasrimek10122 ай бұрын
Even heroines kuda cheyyaleru
@Lucky-f3p1s2 ай бұрын
@@jayasrimek1012 yes bro
@NAGU.93 ай бұрын
ప్రపంచంలోనే ఇలాంటి నటుడు ఉండడం చాలా అరుదు ఇలాంటి వారికి ఎలాంటి అవార్డు ఇచ్చినా తక్కువే 💐💐♥️♥️💐💐
@naveen_neeli2 ай бұрын
ఈ వీడియో ఎవరు ఎంత కష్టపడి చేసారో తెలియదు కానీ, చూస్తున్నంత సేపు నాకు మాటల్లేవు. స్టన్ అయిపోయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤my childhood hero megastar
@themeevlogs-yn1463 ай бұрын
బెస్ట్ డాన్సర్ ఎవరో ఒక ప్రపంచవ్యాప్తంగా కన్ఫర్మ్ అయిందా
@VanuGopal-n6f3 ай бұрын
@@themeevlogs-yn146 Jai chiranjeva 🙏
@DasamiPuvvala3 ай бұрын
ఎస్ బ్రో 😂😂😂😂 ఇప్పుడు కైనా అర్ధం అయ్యిందేమో గొర్రెల మందా కి..
@ramakrishna56443 ай бұрын
Always chiru
@rajendraprasad11493 ай бұрын
@@themeevlogs-yn146 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@chanakyamindpower68733 ай бұрын
Yes chiru is the best dancer
@Srinivasbhutam92963 ай бұрын
ఈ భూమి ప్రపంచంలో నీతో పాటుగా నివసిస్తున్న ఈ జన్మకు అదృష్టం ఏదైనా ఉందంటే నీ సినిమాలు చూస్తూ బతకడమే అన్నయ్య చాలు ఈ జన్మకి ఇది చాలు నిన్ను తలుచుకుంటూ బతికేస్తాం అన్నయ్య మనస్ఫూర్తిగా చెప్తున్నా మరొక జన్మ ఉంటే నీతోటి పాటిగా పుట్టాలని ఉంది అన్నయ్య జై మెగాస్టార్ జై చిరంజీవి 🙏💅🇮🇳
@rajumr25742 ай бұрын
@@Srinivasbhutam9296 వామ్మో, ఓరి నాయనా..
@g.vijayabaskerreddy5682 ай бұрын
❤❤❤
@Teja00093 ай бұрын
ఎవరి క్రియేటర్ గాని చాలా థాంక్స్ భయ్యా
@sharmilaimmaneni92233 ай бұрын
Yes, almost anni hit songs cover chesaaru 🙏
@ravikadasu18713 ай бұрын
supper అన్నయ్య నిన్ను మించి ఎవ్వడు రాడు, ఎంత గొప్పలు చెప్పుకున్న, పాన్ ఇండియా స్టార్లు అయినా నీ తరువాత న్,ని కింద నే, ఇది వాస్తవం, నీ ఫ్యాన్ అయినందుకు గర్వడుతున్నాను 😊
@prasadpotukuri63073 ай бұрын
90 లో దుమ్ములేపే డాన్స్ and గ్రేస్ ❤️🙏
@ravikumar-oi9ck2 ай бұрын
1987 nundi start ayyindhi break dance
@dasichokkarao2 ай бұрын
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ జై కొట్టే వాళ్ళు లైక్ చెయ్యండి
@nageswaraop59963 ай бұрын
1978 నుంచి ప్రజెంట్ ఈ సంవత్సరం వరకు చిరంజీవి గారు చేసిన అన్ని సినిమా పాటలు ఒకే వీడియోలో చూపించడం అనేది సినీ అభిమానులకు గాని, చిరంజీవి ఫ్యాన్స్ కి గాని పంచభక్ష పరమాన్నాలు తిన్నంత ఆనందంగా ఉంటుంది... ఈ వీడియో తయారు చేసిన టీం కి కృతజ్ఞతలు మరియు అభినందనలు🎉🎉🎉
@subhashrambala37892 ай бұрын
అవును నిజమే అన్న❤❤
@saida45543 ай бұрын
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా గర్వపడాల్సిన నటుడు చిరంజీవి గారు 🙏🙏🙏
@VanuGopal-n6f3 ай бұрын
@@saida4554 🌹🙏🌹
@abubakarsk.36292 ай бұрын
డాన్స్ అంటేనే చిరు,ఆయన వేసిన స్టెప్పులకి గిన్నిస్ బుక్ లో ఎక్కినందుకు అభిమానిగ గర్వపడుతున్నాను. కంగ్రాట్స్ చిరు అన్నయ్య 💐💐💐👌👌🕋🕋
@venkkivenkatesh76443 ай бұрын
మెగాస్టార్ 46 సంవత్సరాల కష్టాన్ని , కఠోర శ్రమను ఒక వీడియోలో చెయ్యటం నిజంగా చాలా అభినందించాల్సిన విషయం.. థాంక్యూ..డ్యాన్స్ అనే పదం ఉన్నంతకాలం దానికి అర్ధం మెగాస్టార్...hats off boss...
@kingsrinivas19883 ай бұрын
కఠోర శ్రమా? కోట్లు మింగ లేదా ఓక్కో సినిమాకి ఊరకనే ఏమన్నా చేసాడా
@prasadraju2593 ай бұрын
Dictionary meaning for Dance is our Megastar Chiranjeevi garu🥳
@kingsrinivas19883 ай бұрын
@@prasadraju259 కుప్పిగంతులు వేస్తే డాన్స్ అవ్వదు
@kingsrinivas19883 ай бұрын
@ramanjiramanji4049 చక్క బజన బాబాయ్ పోయి చుడతలు కోట్టుకో
@gkchowdary3 ай бұрын
@@kingsrinivas1988జీతం లేకుండా ఎవరు పని చేస్తారు అండి.. మనమే చెయ్యం కదా.
@Mangaraju159-n6m2 ай бұрын
నాజన్మ ధన్యం అయింది చిన్నప్పటి నుంచి నేను చూసిన చిరు డ్యాన్స్ ఏదోతెలియని మిలియన్ల కోట్ల ఆస్తిలా అంత ఆనందం నా కళ్ళు నన్ను మోసం చేయలేదు నాకళ్ళకి నచ్చిన నృత్యాలు గిన్నిస్ బుక్ రికార్డ్ కి ఆధార్ కార్డు నాకు ఎంతో ఆనందంగా ఉంది బ్రదర్ నీకు నా శతకోటి వందనాలు🎉❤
@rajulahari52263 ай бұрын
ఆయన కోసం ప్రతి ఎదవ మాట్లాడుతాడు ఆయన పడ్డ కష్టం ఎవడికి కనబడటం లేదు అలా మాట్లాడే ఎదవలకి ఈ ఒక్క వీడియో చాలు సూపర్ సార్ ఆయన కష్టాన్ని చూపించావు
@pallatrinadh75243 ай бұрын
ఓరి వెధవ వాదునేవాడు కోసం కష్టపడ్డాడు రా.. మీ అమ్మ కాసం మీ నాన్న కోసమా నీ కోసమా ముందు అది తెలుసుకో... వెళుంటేయ్ నువ్ ఆలా కష్టపడు వాడు కష్టం కోసం నీకెందుకు
@nagaparvathi0883 ай бұрын
Yes, it's true
@sattibabuk16173 ай бұрын
Jai megastar ✊✊✊✊✊
@rajendraprasad11493 ай бұрын
Kastam padadu oppukunta real life chudu dharidram comment chey later
@AdyaviratChukka3 ай бұрын
Well said
@kadirikurrodu74282 ай бұрын
మీరు పడిన కష్టం కనిపించదయ్య ఏజ్ పెరిగేకొద్దీ నాలాంటి అభిమానులను అలరించడానికి ఎంత కష్టపడ్డారు అన్నయ్య మీరు🙏🙏🙏
@gopidevireddy.3 ай бұрын
ఊరికే ఐపోరు మెగాస్టార్...... మూవీస్ పెరిగే కొద్ది డాన్స్ కూడా పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు... సూపర్ మెగాస్టార్ ❤
@durgalakshmisaraswathi58473 ай бұрын
Video create chesina వాళ్ళు కూడా great 🎉🎉🎉🎉congrats to chirnjeevi
@geethamadhuri4.0333 ай бұрын
Yes Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!
@jhansiraniprodduturijhansi13252 ай бұрын
చిరు అన్న your timing EXCELLENT.Your performance మాటల్లో చెప్పలేను. 👌👌👌🤝🤝🥰🥰🥰🥰👏👏👏👏 LOVE YOU అన్నా..
@kavlogs72823 ай бұрын
తెలుగు వ్యక్తిగా గర్విస్తున్నాను
@BPK-3153 ай бұрын
అందుకే ఆయన మెగా స్టార్...👍 No one can beat him...
@pokalalalithakumari98493 ай бұрын
డ్యాన్స్ కి పర్యాయపదం మెగాస్టార్. కామెడీ టైమింగ్ లో మెగాస్టార్. యాక్టింగ్ లో మెగాస్టార్. మా ఇన్స్పిరేషన్ మెగాస్టార్.వెయ్యేలా! అన్నయ్య అన్ని సినిమాలు చూసాను. అన్ని డ్యాన్స్ మూవ్మెంట్స్ చిన్ననాటి నుంచి చూస్తూ పెరిగాను. మాకు హీరో అంటే మెగాస్టార్ అంతే. Such a great person never before ever after. ❤❤❤❤
@swathi1stjune3 ай бұрын
Choosthuntey chala happy ga anipisthundhi. Feeling high. Congratulations annaya🎉🎉
@chirujabilli78643 ай бұрын
ప్రపంచ సినీ చరిత్ర ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అన్నయ్య రాకముందు అన్నయ్య వచ్చిన తర్వాత అది అన్న ఏంటి దట్ ఇస్ మెగాస్టార్
@yazatajax3 ай бұрын
ప్రపంచమా? Exaggeration bro. I agree that he is a good actor and a good human being but he is only one of the best actors in the world and telugu cinema as well.
@rajumr25743 ай бұрын
Ntr అని ఒకరు ఉన్నారు, తెలియకపోతే అడుగు చెప్తారు, సినిమా అంటే,రాజకీయాలు అంటే, మనిషి అంటే, తెలుగు జాతి అంటే ఎలా వచ్చిందో చెపుతారు..
@chiranjeevig99133 ай бұрын
Yes❤❤
@BandariPrakashRao3 ай бұрын
ఎన్టీఆర్ వచ్చినప్పటికి ఇండస్ట్రీ లొ పోటీ 9:09 అనేది లేదు కానీ అటువంటి మహా నటులని thattukuniదీటుగా నిలబడీ తన ఫైట్స్ డాన్స్ తో నిలబడ్డ మగాడు మొనగాడు బ్రదర్ అహంకారం అనేది లేని మనిషి మెగా స్టార్ చీరంజీవి
@ashokakumara36193 ай бұрын
@@rajumr2574ఎన్టీఆర్ స్థానం ఎన్టీఆర్ గారిదే ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేరు అలాగే చిరు గారి స్థానం చిరు గారిదే . ఎన్టీఆర్ గారితో ఎవరు సరిలేరు అలాగే ఒక్కోరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటది. ఎన్టీఆర్ గారు లేకుంటే ఎన్నో పౌరాణిక చిత్రాలు మిస్ అయ్యే వాళ్ళం, అలాగే చిరు గారు వారి గ్రెస్ సూపర్ గా ఉంటది.
@lotusnetanu.4682 ай бұрын
ఒకే ఒక్క మాట జై చిరంజీవ.🙏🙏💗❤️
@SomuJogaiah3 ай бұрын
అన్న ఇన్ని పాటలు ఎల్ల సేకరించి నవ్ అన్న, నీకు చాలా ధన్యవాదములు అన్న 🙏🙏🙏
@subhashrambala37892 ай бұрын
🙏🙏🙏🙏
@YerravenkataRamana-d8t3 ай бұрын
స్టైలుతో డ్యాన్స్ వెయ్యాలి అంటే ఒక్కడు &ఓన్లీ మెగాస్టార్ చిరు అన్నయ్య🙏a
@jai_hind_bharat3643 ай бұрын
చిరంజీవి గారు ఎందుకు గొప్పవారో ఇప్పుడు బాగా అర్థమయ్యింది..
@sujathamallika53613 ай бұрын
Inka chala mandiki ardham avvalsindi vundi☹️
@geethamadhuri4.0333 ай бұрын
Yes,jai Mega star chiranjeevi sir ❤️🙏.!
@ramaraoramarao85892 ай бұрын
మా అన్నయ్య మెగాస్టార్. చిరంజీవి గారికి. అభినందనలు. 💐💐💐💐💐
@LathasreeSree3 ай бұрын
మీరు డాన్స్ కాదు అన్నయ్య comedy timing మీ నుంచే చూసి నేర్చుకొన్నారు ఇతర హీరో లు.. మీరు యాక్టింగ్ కుడా 👌👌 అన్నయ్య.. మంచి మనసు ఉన్నవారు అన్నయ్య 10 మందికి సహాయం చేసినవాళ్లు మీరు మనసున్న మహా మహా రాజు అన్నయ్య..
@divyasai90933 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా మంచి ప్రయత్నం..ఇన్ని పాటలు సేకరించి వీడియో చెయ్యటం చాలా గ్రేట్..ధన్యవాదాలు ఆయన కష్టాన్ని చూపించావు
@kameshthanda58623 ай бұрын
నాకు తెలిసి వెండి తెర మీద కామెడీటైమింగ్. నటన. డాన్స్ అన్ని సమ పాళల్లో చేసిన ఏకైక కధనాయకుడు one and only చిరంజీవి గారు మాత్రమే i proud because fan of chiranjeevi మన హీరో నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి.
@krnk80683 ай бұрын
హిస్టరీ ఆఫ్ డాన్స్ 🙏
@bathiniyakambramgoud19543 ай бұрын
చాలా మంచి ప్రయత్నం ఇన్ని పాటలు సేకరించి నందుకు ధన్యవాదాలు జై మెగాస్టార్🎉🎉🎉❤❤
@Winnerhunk-b3s2 ай бұрын
గొప్ప వీడియో. అద్భుత ప్రయత్నం.ఈ వీడియో వల్ల చాల అరుదైన పాటలువినే అవకాశం కలిగింది. ధన్యవాదాలు
@poosalagangadhar73163 ай бұрын
నా చిన్నప్పుడు బెస్ట్ మెమోరీస్ ఉన్నాయి అంటే మీ పాటలకు డాన్స్ వేయడమే.. అంత ఇష్టం సార్ మీ డాన్స్.. మా మావయ్య వాళ్ల ఇంటి దగ్గర టేపురికార్డు లో మీ పాట తప్ప వేరే పాట రాదు డాన్స్ వేయలేదు ఎప్పుడూ.. జై మెగాస్టార్... 🙏🏿🙏🏿🙏🏿
@GnMadhuSudhan3 ай бұрын
చిరు సార్ కారణజన్ముడు వన్ అండ్ ఓన్లీ ఏంటిక్ పీస్ ఒక తాజమహల్ ఒక తిరుపతి ఒక గోల్డెన్ టెంపుల్ ఒక చార్మినార్ ఇఫెల్ టవర్ స్టేట్యూ అఫ్ లిబర్టీ ఓకే చిరంజీవి సార్ 🦁
@r.mohanapriyarltspriya93723 ай бұрын
Super bro 👌 mega ⭐⭐⭐⭐⭐ only
@balagonijagan73283 ай бұрын
🙏🙏🙏🙏
@anuradhakancharla16053 ай бұрын
Super
@Satya-bc2vr3 ай бұрын
What is Chiranjeevi ani evarina adigite, this video is the best example is what i felt after seeing this. Thank you so much for uploading in YT.
@Rajusayannagari73623 ай бұрын
ఇంకా చాలా వున్నాయి.. అన్ని తీస్తే. సినిమానే అవుతుంది.
@kamaladevi14563 ай бұрын
What a life he lived and how much entertainment he gave for 35 years straight... Truly blessed being...
@vickyvenkat68183 ай бұрын
సూపర్ అన్నయ్య లైఫ్ ఆంటే నీల ఉండవలి, ఎంతో స్ఫూర్తి, నేను అన్నయ్య అభిమానిని అయినందుకు గర్వపడుతున్నాను, నా లైఫ్ లాంగ్ చిరు అన్నయ్య అని మాత్రమే పిలిచాను, తెలుగుతల్లి ముద్దు బిడ్డ అన్నయ్య నువ్వు ❤.
@balagonijagan73283 ай бұрын
❤❤❤❤
@Ashitha04023 ай бұрын
Jai megastar
@santhuguptha85Сағат бұрын
అన్నయ్యా ఎంత కష్టపడ్డారు అన్నయ్యా... ఏం డ్యాన్సులు. మీ అంకితభావనికి సలాం 🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏
@సాయిరామ్శర్మభమిడిపాటి3 ай бұрын
వచ్చిన ప్రతి అవకాశాన్ని వారిదైన శైలిలో నటన నృత్యాలలో ఎంతో ప్రతిభలో చూపించే మెగాస్టార్ గారికి ఇలాంటి పురస్కారం రావడం చాలా చాలా సంతోషం ఇందులో వినబడినటువంటి పాటల్లో 80 శాతం పాటలు బాలు గారే పాడారు ఎంతోమంది నృత్య దర్శకులు పనిచేశారు దర్శక నిర్మాతలు రచయితలు వారందరూ కూడా ఎంతో ఆదర్శనీయలు ఈ అందరి మేళవింపులో మెగాస్టార్ గారికి ఈ రికార్డు రావడం యావత్ తెలుగు ప్రజానీకానికి ఎంతో ఆనందదాయకం మెగాస్టార్ గారికి శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadkilaru94473 ай бұрын
ఒక సభలో బాల సుబ్రహ్మణ్యం గారు తను పాడిన పాటల గురించి చెప్తూ, తను పాడిన పాటలకు చిరంజీవి డాన్స్ వల్ల ఎక్కువ ఆదరణ లభించిందని చెప్పారు.
@YuvaKumar5623 ай бұрын
Exactly spb chiru rocks
@jaanmast90113 ай бұрын
❤🎉 గ్రేట్ మెగా ఇండియన్ రికార్డ్.. మైండ్ బ్లోయింగ్❤🎉
@jansonmadhavi73183 ай бұрын
E video lo steps ఏ ఏ సినిమాలలో వి ఇప్పటికీ నాకు గుర్తుంది. అన్నయ్య Steps అంత Noted🎉🎉🎉
@ArunDaketi3 ай бұрын
God's gift of tollywood industry, i rly proud chiranjeevi fan, 🎉🎉🎉
@beemeshreddyrajula8133 ай бұрын
సూపర్ బ్రదర్ మా అన్నయ్య నటించిన అన్ని చిత్రాల నుంచి సేకరించి వీడియో తీయడం చాలా బాగుంది❤❤❤ జై మెగాస్టార్ జై పవర్ స్టార్❤❤❤❤❤❤❤
@ramaraoramarao85892 ай бұрын
సూపర్ భయ్యా. అన్ని పాటలు అన్ని స్టెప్పులు. ఒకేసారి చూపించావు. సూపర్ గ్రేట్ భయ్యా 💐💐💐💐
@ramaraoramarao85892 ай бұрын
మా అన్నయ్య. మెగాస్టార్ చిరంజీవికి. అభినందనలు💐💐💐💐💐💐
@KrisM-uu5hr3 ай бұрын
ఇపుడు ఆర్ధమయ్యింది, Kamalhasan and Rajinikanth ni కలిపితే oka Chiranjeevi avutarani. What a versatile Hero, Tollywood is lucky enough for having hero like Chiranjeevi garu❤Great❤Hats off to you Chiranjeevi garu❤
@remeshg45043 ай бұрын
Jai MEGA STAR ✨✨✨✨
@chamundeswari85773 ай бұрын
♥♥♥
@satheeshallanki1737Ай бұрын
అన్నయ్య నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య నీలాంటి వారి డాన్స్ చూడడం కొరకే దేవుడు మమ్ముల్ని ఈ జనరేషన్ లో పుట్టించాడు అన్నయ్య చాలా గ్రేట్ అన్నయ్య
@Kumarswamy-bal3 ай бұрын
అయ్యా పెద్దయ్య,మీకు మించునావాడు లేడు ఈ ప్రపంచం లో.... మీకు శుభాకాంక్షలు ❤
@bhaskaradevarapalli98963 ай бұрын
I'm very happy to see all dances in one video.....Chiranjeevi garu the legend actor in indian history especially for telugu people...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Thank you for entertaining us sir 🙏🙏🙏🙏🙏
@hemasoneila74423 ай бұрын
Perfect hero ( dance+ acting+fighting+ comedy+expression) all rounder
@Ashitha04023 ай бұрын
Megastar one and only megastar
@bunnybobby4023 ай бұрын
Super rrrrr megastar sir, you are great dancer నేను పుట్టక ముందు dance లు కూడా ఈ వీడియో ద్వారా cover చేశారు, thank you for your video.
@haribanoth37453 ай бұрын
రికార్డ్ లో నా పేరు ఉండడం కాదు... నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి... ఇది వంద శాతం నిజం... జై చిరంజీవ 🙏🙏🙏💐
@kumartony42442 ай бұрын
అన్ని స్టెప్స్ లో హ నటరాజుని చూసినట్లు వుంది అన్నయ్య 😍🙏😍😍
10 సంవత్సరాలు గ్యాప్ లేక పోయిఉంటే ఇంకా ఏ ఏ రికార్డ్స్ బద్దలైపోయేవో...❤
@dhonirajitha19462 ай бұрын
avnu endhuko ala aipoyindi
@saidulunakirikanti10513 ай бұрын
సూపర్ ఎడిటింగ్ చాలా బాగా ఎడిట్ చేశారు
@akulanalini75453 ай бұрын
Malli mee valla chustunnanu tq.chiru anna great .chinna naati jnapakalu ee patalu chustunte gurtukostunnai
@leelasai21843 ай бұрын
Congratulations Chiru annaya makuchala santhoshamga undhi mee veerabimaniga
@VanuGopal-n6f3 ай бұрын
🌹🙏🌹
@NookarajuNookaraju-vf3yc3 ай бұрын
ఇది చిరంజీవి శకం తెలుగు సినిమా చరిత్ర చిరంజీవికి ముందు వేరు చిరంజీవి తర్వాత వేరు సినీ ఇండస్ట్రీ అంటే జై చిరంజీవ జై జై చిరంజీవ
@tejateju34793 ай бұрын
Amazing collection and who made this was really great and 👌👌👌👏👏👏 video chusinanthasepu yedho cheppaleni happiness really hadsof tho chiru garu🥰🥰🥰🙏🙏🙏👏👏👏👏👏
@Rajbanoth28053 ай бұрын
మనసు నిండిపోయింది అన్నయ్య
@radhikasaileela2 ай бұрын
ఇన్ని songs oka video లో చూడటం చాలా బాగుంది Thank you bro
@quantumsoul8882 ай бұрын
we may just need 2 eyes to watch all of them together .. but we will need more than 4 eyes to comprehend it... almost tears vachayi.. hair megastar! thank you bro for your ultimate effort to compile all of them together.. #HairMegastar #jaiChiranjeeva
@SrinuBeemgal3 ай бұрын
జై చిరంజీవ జై అన్నయ్య.. నీ తర్వాత నే డ్యాన్స్ లోఎవరైన
@gopin87862 ай бұрын
Wowwwww great👍👌👌🥰
@MalleswararaoSirisetty3 ай бұрын
చిరంజీవి ఫాన్స్ కి ఏమిచ్చాడు అని కొందరు అంటున్నారు ❤️❤️నేను అంటున్నాను ఎలా బ్రతకాలో నేర్పించాడు ఇంతకన్నా ఏమి కావాలి ❤️❤️ఆయన యాక్ట్ చేసిన ప్రతీ సినిమా మన జీవితానికి దగ్గరగా ఉంటుంది
@vijaykathula85023 ай бұрын
All time greatst hero.... Good editing such a grace moments for big bosss .....
@manognasettipalli29742 ай бұрын
గ్రేట్ మెగాస్టార్ గ్రేట్ వరల్డ్ నెంబర్వన్ డాన్సర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరికి దక్కదేమో మెగాస్టార్ గారికి తప్ప ఇంకెవరి వల్ల అవ్వదు 💯 అని నిరూపించారు ద వరల్డ్ నెంబర్ వన్ డాన్సర్ 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍🕉️🙏🙏🙏🙏🚩🌹🕉️🚩🌹🕉️🚩
@aswiniassu31843 ай бұрын
Annaya ni kashtam eppudu vrudapodu e video chusaka edupu vachesimdi ma mega star ma annaya 🎉🎉🎉🎉🎉🎉🎉love you anna God bless you nuvvu ma devudu
@pinky31103 ай бұрын
We are very lucky to say that we witnessed his dances in big screen kudos for all 80's kids 👌👌👌👌
@nomaanali65253 ай бұрын
Only one And only mega Star. No one in India will replace the charisma of mega Star chiru
@nil4412 ай бұрын
Chiru fanz ❤
@anilaekabakthula47013 ай бұрын
I love you❤ annaya... Jai cheranjeeva Mega star jindabad... 🎉
@SivaiahPalaparthi2 ай бұрын
ఈ వీడియో సూపర్ గా చేశారు అన్న మాలాంటి చిన్న వాళ్ళకి తెలియని విధంగా సాంగ్స్ మీరు తెలియపరిచారు 🌹👌🏻
@varunbabu79503 ай бұрын
Proud of you Chiru :)... Many thanks for this mind blowing video.
@RamakrishnaRayavarapu-j3o2 ай бұрын
Super superrrrrrrrr
@viswakavyam2 ай бұрын
Thanks for the collection of my dance guru 😊 love ❤️ it
@Rksmartinfo3 ай бұрын
Dance King 👑 in India mega start... congratulations sir won for guiness world 🌎 record
@TheIllustationSketchbook2 ай бұрын
3/4 songs are sung by SPB sir 😮😊😊😊.. Both are legends ... We are so lucky to have you in contemporary... ❤❤❤❤❤ so much of love ❤
@HaraHaraMahadeva7213 ай бұрын
Wow what video brother, chusthunte nake thelikunda edho emotional ga feel ayanu.. Mega Star mana Telugu vala emotion, love you Annayya❤❤
@lankasiva19863 ай бұрын
మా అదృష్టం సార్,మీరు మా మెగాస్టార్ అయ్యినందుకు,🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🍫🍫🍫🍫💐💐
@HAREKRISHNAr92 ай бұрын
అభిమానులు అంటే మీ అభిమానులే అన్నయ్య దేశం లొ మీకున్న craze ఎవరి కి లేదు మీరు మాకు ఇన్సపరేషన్ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లొ కష్టం లొ పై కి రావాలి అంటే మిమ్మల్ని ఇన్సపరేషన్ గ తీసుకోవాలి తీసుకుంటారు...tq very much చిరంజీవి అన్నయ్య గారు మీకు నా శుభాకాంక్షలు 🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍👏👏👏👏
@PrabhakarPrabhakar-ut1ir3 ай бұрын
Eee video chysina tharuvatha mega star is in all times in our life.
@satyaprasadmantri6733 ай бұрын
Extraordinary effort . Great treat to watch. Thank you very much
@ravibro67833 ай бұрын
Ammo.. edem dance ra.. babu oka manishi enthala dance cheyagalada..? Life lo❤❤❤ chirangeevi kudos to u sir..🙏🙏🙏🙏
@vishwarojumahesh89352 ай бұрын
మన మెగాస్టార్ ని మించిన గొప్ప డ్యాన్సర్ ఈ ప్రపంచంలోనే లేడు 🙏💐💐💐💐💐
@akkimsreenivas80423 ай бұрын
It's a eye feast...I touch editor foot.. I remember my 3 years journey from పసివాడి ప్రాణం to 41 years journey up to భోళా శంకర్..becaz mega star fan by birth.. Wow...Goose bumps stunned,marvoleous,Amazing.😊😊😊😊😊
@sekharpatnaik17573 ай бұрын
గ్రేట్ భయ్యా...చిరంజీవి గారు కష్టం కన్న ఈ వీడియో ఎవరో చేశారో వాల కష్టం ఎక్కువ కనిపిస్తుంది సూపర్
@k.batheiahk.batheiah51353 ай бұрын
Indian no 1 Hero Mega Star Chiru Annaiah❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤namaste namaste 🙏 ♥️ ❤️ ❤
@godavariNewslive3 ай бұрын
ఎడిటింగ్ బాగా చేశారు సూపర్.. వీడియో
@vedantamkiranmai69573 ай бұрын
Hatsoff to chiru sir,spb sir,choreographers,camermen and all the crafts ...made telugu people so proud...
@ameshladdika88053 ай бұрын
What a speed what a grace boss
@ChittiBabuVaara-zd3mk3 ай бұрын
సూపర్ వీడియో bayya No words 👌👌👌
@SFayaz-w9x3 ай бұрын
బాస్ జర్నీ చూసి చాలా ఎమోషనల్ అయిపోయా లెజెండ్ ❤❤ మెగా స్టార్ ఫాన్స్ ఇక్కడ ❤❤
@darelayouthassociation45202 ай бұрын
మెగాస్టార్ మెగాస్టార్ అంతే ఇంకో మాట రాదు ఇప్పుడు ఉన్న హీరోలు ఒక్క స్టెప్ వేయాలంటే శ్రమించ వలసి వస్తుంది.కానీ అప్పటిలో మెగాస్టార్ ఒకరే ట్రెండ్ సెట్ చేశారు.గ్రెట్ సార్ 🎉