భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ అవార్డులను భారతదేశ ప్రభుత్వంచిరంజీవి గారికి ప్రకటించింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేసిన మహా వ్యక్తి గౌరవనీయులు చిరంజీవి గారు. డాన్సులు ,ఫైట్స్ ,డైలాగ్స్ , అద్భుతమైన తన నటనతో ప్రపంచ తెలుగు ప్రజలను అలరించిన అందరివాడు. అభిమానులలో వారి హృదయాలలో కొలువైన దేవుడు. భారత రత్న అవార్డు కూడా చిరంజీవి కి భారత ప్రభుత్వం ఇవ్వాలని ఆశిద్దాము. జై చిరంజీవ.
@vajjalajayanthkumar2362 ай бұрын
హార్టీ కంగ్రాట్స్ to చిరు అన్నయ్య 🙏
@SrinivasPachipala-t8d2 ай бұрын
మెగాస్టార్ చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ushavalavala88892 ай бұрын
,❤❤❤❤❤❤❤❤ అన్నయ్య కొన్ని వేలమంది దేవుడిచ్చిన ఆడపడుచులు నీకు ఉన్నాము మీరు ఎప్పుడు ఇలాగే ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను❤❤❤❤❤ ఉష వలవల మొగల్తూరు❤❤❤❤❤
@Shashi-o3u2 ай бұрын
Lv u drlng
@Anvit3462 ай бұрын
నేనేరా నా నైజాo......ఎంతతొక్కితే అంత వెలుగుతా... THAT IS ... MEGASTAR ❤❤
@padmatagore34942 ай бұрын
@@Anvit346 oh keka
@balaganapathi46682 ай бұрын
నేటి తరానికి ఒక దిక్సూచి, యువతకు ఎలా నడుచుకోవలో తెలియచేసే ఒక అన్నయ్య. మా చిరు అన్నయ్య బంగారం. మా అందరి అయుష్ మీకే అన్నయ్య. God bless you అన్నయ్య🎉🎉🎉🎉
@DevidurgaprasadMallu2 ай бұрын
మోహన్ బాబుని పిలవకుండా మంచి పని చేశారు నాగార్జున గారు❤❤
@ksrrao44492 ай бұрын
You are right
@NarsimhaAchary-o5o2 ай бұрын
👌🌹❤️🙏🤝
@chandrikavalluri96882 ай бұрын
😂
@sekhar4s12 ай бұрын
Manchi akka like...Maa Nanna gariki already ANR award iccharu...Nagarjuna uncle pilchards but Nannagaru was busy...
@DevidurgaprasadMallu2 ай бұрын
@@sekhar4s1 good జోక్ bro🥰🥰🥰
@sreedhar-kx7tt2 ай бұрын
Super.. 🎉🎉 ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి దాదా ఫాల్కే , ఏఎన్నార్ అవార్డు, ఎన్టీఆర్ అవార్డు ఇవ్వాలని. Mi Rajadhar ఛానల్ లో చూశాను.. ఆ వీడియో చిరంజీవి గురించి చాలా విషయాలు చెప్పారు అతను అన్నట్టుగా ఈ అవార్డు చాలా బాగుంది🎉🎉 మెగాస్టార్ అంటే ఓన్లీ వన్ హీరో ఇన్ ఇండియా
@srinubondu5362 ай бұрын
చిరంజీవి గారికి కంగ్రాజులేషన్
@vijaymedical48962 ай бұрын
మా చిరు అన్నయ్యకి పద్మ విభూషణ్ వచ్చింది, చాలా సంతోషం గా ఉంది. ఇంకా పెద్ద అవార్డు రావాలని కోరుకుంటున్నాను
@nareshraj90382 ай бұрын
రతన్ టాటా కే రాలేదు
@Ragu9772 ай бұрын
@@nareshraj9038rathan tata gariki vasthundhi and at same time Chiru gariki ravali ani telugu vadiga korukuntunna , no doubt he is the best influencer of the cinema industry
@MokshagnaJupalle2 ай бұрын
Sachipotea estaru bharataratna
@nareshraj90382 ай бұрын
@@Ragu977మోడీ గారు ఆ అవార్డు నీ అదానీ కోసం ఉంచారు. అందుకే టాటా గార్కి ఇవ్వలేదు. చనిపోయిన తర్వాత ఎందుకు , టాటా కి ఎప్పుడో 10 ఏళ్ల కిందనే రావాలి. చిరంజీవి కి పద్మ విభూషణ్ ఏ, భారత రత్న రాదు.
@lavudisuranaik11782 ай бұрын
అన్నకు అభిమాని అయినందుకు గర్విస్తున్న❤
@Honey01022 ай бұрын
జై అంజనీపుత్ర జై చిరంజీవ 🎉🎉🎉🎉
@sagarchiruchatla13112 ай бұрын
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 🌟 చిరంజీవి మెగాస్టార్ ఈస్ట్ ఆర్ వెస్ట్ చిరంజీవి ఈజ్ బెస్ట్ bass is back get ready 💪😎 జై చిరంజీవ ❤️🙏
@nagarajambati42212 ай бұрын
Always No1 hero, One and only megastar chiranjeevi garu
@sarveshdurgasisarvesh55022 ай бұрын
Industry boss all time number 1 చిరు❤❤❤
@Vijaydas-zl4oh2 ай бұрын
జై మెగాస్టార్ చిరంజీవి
@narendrakumarnalla54412 ай бұрын
అజాత శత్రువుగా అందరి మనసులో ఉన్న గొప్ప స్థానం సంపాదించడమే వెలకట్టలేని అవార్డు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలని నేటితరం చిరంజీవిని చూసి నేర్చుకోవాలి
@TejCharantej2 ай бұрын
True
@jithendrakumar47572 ай бұрын
చిరంజీవి great ❤
@Cheguveara5922 ай бұрын
One and only megastarChiranjeevi garu ❤
@venkateshbodduru83122 ай бұрын
జై చిరంజీవ ✊✊🔥🔥❤️❤️
@nagarajugoudkalegari2 ай бұрын
చిరంజీవి గారు ఈజ్ ద గ్రేట్❤
@vallabhaneniravindrababu70852 ай бұрын
శుభాకాంక్షలు జీ 🙏💐🌹
@harshinivijay81512 ай бұрын
My childhood favorite hero Mega star Chiranjeevi sir
@sriramgummula37772 ай бұрын
చిరు గారికి నా కృతజ్ఞతలు ❤️💐💐 మీరు ఇంతటితో ఆగకుండా ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను sir😊💐💐
@sonynavi2 ай бұрын
King of Indian Cinema, none other than MEGASTAR!!
@katarisanthi4352 ай бұрын
Superrrrrr Chiranjeevi garu
@JeeviTKD2 ай бұрын
Congratulations megastar chiru ❤❤❤❤
@lakshminarasimhasastrynema6372 ай бұрын
No one can beat Chiru in acting & in dance. Break dance was introduced by Chiru in Pasivadi Pranam in 1987. That film super hit.
@chandrasekharyaradi43952 ай бұрын
Boss is always Boss, he is matchless, he is a reputed artist, who can mould in any role, that's why he is supreme hero and great human being, every youth follow his dedication n devotion
@pvlakshmipvlakshmi31572 ай бұрын
I am feeling proudly as Chiranjeevi hard-core favourite
@yajamanambhargava5822 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼 Chiru,,,, sooper.... Always the best... He deserves richly..... None can match him...
@muralidharg58352 ай бұрын
My Boss Mega star Chiranjeevi No 1❤❤❤
@NazeerUddin-j2h2 ай бұрын
Yes Chiranjeevi Garu always Number 1
@kurayellappa30532 ай бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టం చేస్తుంది ఎంతో మంచి సంస్కారవంతమైన నటులు వచ్చినారు
@lankaadhipathi4062 ай бұрын
1970-1990 మధ్యకాలం వారి దృష్టిలో "భారతరత్న" కూడా మెగాస్టార్ చిరంజీవి గారే.28 రాష్ట్రాల ఉమ్మడి భారతదేశంలో ఉన్న 5 గురు మహానటుల్లో చిరంజీవి ఒకరు..South Indian living legend actor.
మెగా స్టార్ చిరంజీవి అంటే నే ఒక ఎవరెస్ట్ శిఖరం జయహో చిరంజీవ జై చిరంజీవ జై జై చిరంజీవ
@punugumadhusudan70512 ай бұрын
Congratulations chiranjeevi garu 🌹🌹🌷😀🙏🙏
@srinivasnookala68472 ай бұрын
ఆయన ఎప్పటికీ టెలుగు కళామ తల్లి దృష్టిలో చిరంజీవే!❤
@sekharpusula50092 ай бұрын
Megastar Chiranjeevi... Garu ki....💐💐💐🙏🙏🙏 happy congratulations sar....
@shivavadla33612 ай бұрын
🎉🎉🎉All the best n congratulations to our b love chiru sir 🎉🎉🎉
@naiduentertainer1572 ай бұрын
Annayya ❤..meeru Inka chala heights chudali...❤❤❤
@letstalk17442 ай бұрын
Vadu bane untadu maname heights ki vellali bro
@rammaiahvinnakota84632 ай бұрын
Our Great Mega Star - మన భారతదేశంలో. అందునా తెలుగు నేల పుట్టడం మన అదృష్టం భారత రత్న అవార్డు అర్హులు. చిరంజీవి గారు
@yvr6552 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు మా అభిమాన నటులు...#తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది నటులు వచ్చి/పోయినా వాళ్లిద్దరే తెలుగు ప్రజలకు అభిమాన నటులు ఎల్లకాలం పరిశ్రమ ఉన్నంతవరకూ. మిగతా నటీ నటులూ .... నచ్చిన నటులే..
@KeerthiPotti-rl5uuАй бұрын
నిజంగా చిరంజీవి మనకు దొరకటం మన అదృష్టం
@gunnamsnehabhupal32632 ай бұрын
అన్నయ్య కి ఈ అవార్డు రావడం చాలా సంతోషం 💐
@NaniBalla-z5s2 ай бұрын
Chiruallways..NO..1
@Sp-jx5jg2 ай бұрын
Took retirement back in 10 years and came back again to showcase that he is still exists.. he doesn’t even have 10 hits since last 20 years
@ss505052 ай бұрын
@@Sp-jx5jgit's your utter ignorance and may be specific "itch" to make such comments. He didn't retire and didn't make come back... it's all your grudge ..... Megastar is not like these seasonal actors who are in stupid mind....he is Megastar of Indian cinema......in all aspects.
@lokanathampula6792 ай бұрын
@@Sp-jx5jg😅😅😅😅😅😅😅😅😅
@satishsiddu2 ай бұрын
@@ss50505yes correct 💯
@venkateshr25762 ай бұрын
It's true
@JABBUSRINU-l1n2 ай бұрын
జై చిరంజీవ జై మెగాస్టార్🙏🌹🚩🌹🚩🌹🚩🌹🚩🌹🚩🙏
@rakeshr34302 ай бұрын
దేశ చేరిత్రలోన మెగా స్టార్ ఒక్క చేరిత్ర
@KOTAYESUPADAM-jp8iz2 ай бұрын
Very pleased to see you and Chiranjeevi garu really deserve it, The friendship of Chiranjeevi garu and Nagarjuna should flourish for ever and forever.Thank you to KZbin
@jamesphysio2 ай бұрын
జై మెగాస్టార్ ♥️
@rajashekharchaliganti69322 ай бұрын
మెగా స్టార్ super❤❤❤ no doubt... కాని... Ram charan ఎక్కడ ఏడిచాడురా అవులే
@raazzesh2 ай бұрын
Annayaaaa anthaa entha dhaatukuni vacchesaavu, love you soooooo much chiranjeevi my one and only Hero of my childhood
@sankar444442 ай бұрын
చిరంజీవి గారి లాంటి వాళ్ళకి అవార్డు ఏంటి? వాళ్ళ లెవెల్ ఎక్కడో? కొంచెం యువ యాక్టర్ లకి గుర్తింపు అవసరం, వాళ్ళకి ఇవ్వండి. చిరు గారు లెవెల్ అవార్డు ఇచ్చే లెవెల్ 🎉
Thanque Sir 𝑪𝒉𝒊𝒓𝒂𝒏𝒋𝒆𝒆𝑽𝒊 𝒢𝒶𝓇𝓊 చిరంజీవి గారు चिरंजीवी जी 🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏
@sureshpentakota66692 ай бұрын
చిరంజీవికి అవార్డులు అన్ని వరుసగా వస్తున్నాయంటే ఆయన రిటైర్మెంట్ దగ్గరలోనే ఉందనిపిస్తుంది
@chaitanyasravanthi86642 ай бұрын
Chiranjeevi Gari av chustunte anandam to kannellochesay...all time fav hero❤❤❤❤🎉🎉🎉🎉
@ch.l.viswanadhvissu20442 ай бұрын
పిచ్చెక్కించే AV నా దేవుడు మెగా స్టార్❤❤❤❤🎉🎉🎉🎉
@vsmggg2 ай бұрын
ఎన్టీఆర్ గారికి భారత రత్న;;;; 🎉🎉🎉🎉🎉 ఇవ్వాలి
@RajuTejawath2 ай бұрын
Congratulations to You ANNAYA
@ArunDaketi2 ай бұрын
🎉🎉🎉Anr garu award, chiranjeevi garu ❤❤❤, real respect of anr award, god's real gift tollywood chiranjeevi garu, 🎉🎉🎉
@shrinivasshalivahana28872 ай бұрын
❤Chiranjivi❤No 1 the Legend of Cinima
@gantakishor55992 ай бұрын
One and only chiru.. No one can match him ❤
@kishoresai60762 ай бұрын
Chiranjeevi garu eptaki No-1 Boss of the bosses
@vijaykumar108782 ай бұрын
భారత రత్న అవార్డు ఇవ్వాలి
@RadhaVishu-p7m2 ай бұрын
Chiru. ❤❤❤ iloveyou ❤❤
@NaWinC12 ай бұрын
The true charm of Indian cinema! One and only real Mega Star ⭐️
@shobadevi62352 ай бұрын
MY BIG BROTHER, DESERVES THIS. ❤ JAI CHIRANJEEVA.
@luckyly69492 ай бұрын
ప్రపంచ ❤️ దిరుడు అంటే నాకు ఇంకా నాకు ❤ వర్డ్స్ రావడం లేదు ❤ కాని. చిరంజీవి గారిని ❤️ చూడకుండా ❤ తాకకుండా నా...❤️ఊపిరి ❤️... కూడా పోదు అన్నయ్య నిన్ను చేరే వరకు నా శ్వాస ❤ ఆడదు ❤ ❤️❤️❤️
@saikumargudla2 ай бұрын
అన్నయ్య మాటలు రావడం లేదు మీరు మరెన్నో అవార్డ్స్ అందుకోవాలి అని కోరుకుంటూ మీ తమ్ముడు సాయి కుమార్ రెడ్డి
@rakeshr343025 күн бұрын
సూపర్
@subhashreddy63352 ай бұрын
Want to see Chiranjeevi movies re-releases like movies Punam nagu.,pasivadipranam,challenge and chaniabbai.😊
@shanigarambikshapathi072 ай бұрын
Megastar Chiranjeevi Gargi Ki congratulations🎉🎉💐💐
@shourybhaskar747817 күн бұрын
చిరంజీవి గారి అభిమానే కాదు ప్రతి ఆంధ్రుడు మేచ్చుకొదగిన నటుడు, మనిషి చిరంజీవి గారు ఈ వీడియో ఒక ఆల్బమ్ లా దాచుకోవాలి సావిత్రి గారి తరువాత అంత మనసున్న నటుడని నా అభిప్రాయం ❤️
@matadamadhusree50822 ай бұрын
Congratulations to legend chiru garu. From tarak anna fans
@nanicreativesmasspublictal77972 ай бұрын
Megastar he is real hero on entire Filmindustry still he is continues journey acting great chiranjeevi inspiration all upcoming heros in Film industry
@Mahesh-ke2zc2 ай бұрын
India mega star ChiranjeeV 👑👑👑👑👑👑 all India no. 1 Hero... Than.... Still now MEGA STAR ✊✊✊✊✊ ChiranjeeV 🥳🥳🥳🥳🥳🥳🥳
@sannthoshkummarch23292 ай бұрын
He is the Legend of Telugu film industry.....
@geethavenkat33452 ай бұрын
Congratulatoins annayya🥳🥳🥳🥳
@baswaramu21642 ай бұрын
Megastar garu president avvali Ani entha mandhi korukuntunnaru....❤
@srinivasaraokataru93002 ай бұрын
Chiranjeevi గారు not only great actor but also great human being and great philanthropist.
@srinivasaraodigumarthi57352 ай бұрын
మెగా స్టార్ అన్నయ్య ❤️❤️
@srichinnari50312 ай бұрын
Jai Chiranjiva Jai Mega 🌟
@Akkialways2 ай бұрын
Chiru sir & Charan Sir proud of indian cinima so happy to see them once ❤❤❤❤
@mirappalliseenu15292 ай бұрын
ఎన్టీఆర్ ముందు నాగేశ్వరావు అయినా చిరంజీవి అయినా ఎవరు పనికి రారు తెలుగు సినిమా చరిత్ర లో ఎన్టీఆర్ వీడియో లేకుండా నాగేశ్వరావు చిరంజీవి అంటే ఎవరు ఒప్పుకోరు
@mahalaksmicable81102 ай бұрын
ఇదే విషయాన్ని తెలుగు లో కామెంటరీ చెబితే ఇంకా బాగుండేది మనం తెలుగోళం కదా. అందరికీ అర్థం అవుతుంది మన తెలుగోళ్ళ గొప్పదనం గూర్చి ఇంగ్లీష్ లో మాట్లాడ్డం బాగోలేదు 😢😢😢😢
@KumarKumar-n7h2 ай бұрын
Legendary megastar chiranjevi
@RamNaidu-vh1ji2 ай бұрын
Thu thu thu
@therealBATMAN52 ай бұрын
Jai mega star🎉🎉🎉
@sreenivasaguptha76412 ай бұрын
Excellent !! All the best !!
@RamaKrishna-rf7nv2 ай бұрын
Silver screen muddu bidda mega⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@subharamanambatchu52912 ай бұрын
Krushi tho naasthi durbhiksham okko mettu eakkuthoho ee roju no 1 sthaayi ki eadigi na odigaa vunde oke oka maa mega star maa annayyake saadhyam❤
@shaikbabji5122 ай бұрын
చిరంజీవి గారు ఎవరెస్ట్ శిఖర0...👏👏👏
@pradeep1752 ай бұрын
Congrats Chiranjeevi Garu, megastar, you r just like my family member, all the best