ఇవే చిట్టి చేమంతి పూలు ఎండినవి ఇప్పుడు కరోనా రాకుండా ముందు జాగ్రత్త కోసం టీ గా చాలా మంచిది అని మీకు తెలుసా? గొప్ప అద్భుతం కదా..... మల్లిక్ పరుచూరి గారి vedio చూడండి.. ఆయన Amazon లో ఆర్డర్ చేసి తప్పించుకున్నార ట....
@gopireddy38153 жыл бұрын
Super andi
@saraswathiyajjavarapu98963 жыл бұрын
Naa doubt pouindhi(about seeds)
@mynewcreation62403 жыл бұрын
Hi Anuradha garu chettu ku endinavena leka manam kontam kadha aa pulatho kuda molakalu vasthaya
Market lo tetchina poolu yendabetti vithanalu cheyavatchandi.
@Anusbalconygarden3 жыл бұрын
Avi ayite nenu cheyaledu Rajanigaru. Yintlo pusinavi vadanu
@prameelarani12123 жыл бұрын
బిళ్ళ చామంతి దొరుకుతోందా అండీ అను గారు
@Anusbalconygarden3 жыл бұрын
బయట అవి అమ్మడంలేదు ప్రమీలగారు. చుట్టాలదగ్గర తెచ్చాను.
@pc26803 жыл бұрын
Chamatiki vittanalu untaya really
@Anusbalconygarden3 жыл бұрын
Vuntayandi. Onlinelo kuda dorukutayi
@lathakothapalli95933 жыл бұрын
NAA daggara seeds unnai..ippudu veyyocha m
@lathakothapalli95933 жыл бұрын
Mam
@Anusbalconygarden3 жыл бұрын
Rainy vacchaka veyyandi
@lathakothapalli95933 жыл бұрын
@@Anusbalconygarden thanq for your soon reply mam..
@tadlapallivenkateshsharmat84012 жыл бұрын
వాడినా పువ్వుల్లో విత్తనాలు వస్తాయా
@Anusbalconygarden2 жыл бұрын
చెట్టుకి పూసిన వాటిలో బాగా పెద్దవాటిని ఎంచుకుని చెట్టుకే బాగా ఎండనిచ్చి సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి .
@veeranarayanamma81853 жыл бұрын
Seeds evvagalara mam please
@Anusbalconygarden3 жыл бұрын
Nenu vesesanandi. Ayipoyayi.Yinka vacche year yistanu
@ysuresh20603 жыл бұрын
Hi mam plz 1 veerajaji plant pampinchara naaku
@ramanjipedda67572 жыл бұрын
Super thank you
@madhumadhu19233 жыл бұрын
Vittanalu untaya
@Anusbalconygarden3 жыл бұрын
Vuntayi molakalu vastunnayi
@tamadaswathi11933 жыл бұрын
1 st time chusthunna
@UMADEVI-zs4cg3 жыл бұрын
Sooperb
@kanakadurgap62453 жыл бұрын
Thanku madam
@vadderadhakrishna74183 жыл бұрын
Chamanthi plants ki seeds untaya naku teliyadhu mam meru pampina.seeds raledu andi
@Anusbalconygarden3 жыл бұрын
Address correct kademo andi
@Nagadurga0853 жыл бұрын
Can you please give any Flower plants please 🙏🙏
@gunturmirchi69893 жыл бұрын
సూపర్ అండీ
@gunturmirchi69893 жыл бұрын
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ guntur mrichi
@chandrakantharecipes17062 жыл бұрын
Useful information 👌
@NarasimhaSanatanam2 жыл бұрын
ఒక్కొక్కసారి ఎండని పూల నుండి కూడా మొక్కలు వచ్చేస్తాయి. కొద్దిగా రెక్కలు తీసి, తేమ వున్న మట్టిలో పై భాగం కనబడీ కనబడనట్టుగా నాటి , తేమ సమపాళ్లలో వుండేలా జాగ్రత్త తీసుకుంటే మొక్కలు వస్తాయి. అయితే ఈ పద్ధతి కొంచెం క్లిష్టమైనది. మీరు వీడియోలో చూపించిన పద్ధతి సులభంగా వుంటుంది. వేస్ట్ గా పక్కన పడేస్తున్న రెక్కలను మొక్క కోసం తయారు చేసుకుంటున్న మట్టిలో కలిపేస్తే మంచి ఎరువవుతుంది, లేదా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకునేటప్పుడు ఈ ఎండిన రెక్కలను కూడా నిప్పుల్లో వేసేయవచ్చు, మంచి వాసన వస్తుంది. ఈ రోజుల్లో సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్న వాళ్లు సువాసననిచ్చే పూల రెక్కలను నీడలో ఎండించి పొడిచేసి కలుపుతున్నారు.
@Anusbalconygarden2 жыл бұрын
నేను leafmould కంపోస్ట్ తయారు చేస్తానండి. ఆ ఆకులుగాని పూలుకాని వేస్ట్ అవ్వవు.
@bharathibyrisetti82843 жыл бұрын
Madam chamanthi seeds vuntaya
@Anusbalconygarden3 жыл бұрын
Vuntayi bharathigaru
@vijisyummytastykitchen60433 жыл бұрын
This is the first time
@lalithaswamy2083 жыл бұрын
Very y👍
@yadagiriuyala78073 жыл бұрын
చిట్టి చామంతి పూలతో నేను చేసిన రాలేదు కదా ఆను గారు
@Anusbalconygarden3 жыл бұрын
Chettuki mudiri yendipoyaka collect chesi veyyali yadagirigaru
@Ravindraaddepalli7773 жыл бұрын
Madamm flowers koni enda petukovacha madam plz reply madam