{27-09-2024 } ఈ రోజు దేవుని వాగ్ధానం ll TODAY'S GOD'S PROMISE ll BRO SHALEM RAJU GARU ll

  Рет қаралды 46,759

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 341
@HanuHanu-r4b
@HanuHanu-r4b Ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆల్లేలుయా యేసయ్య నా బాధలు నుండి విడుదల చేయి తండ్రి నీకే సుతుల సూత్రాలు నీకే కృతజ్ఞతలు తండ్రి యేసయ్య స్తోత్ర ము కోట్ల ది వందనాలు కోట్లాది వందనాలు ❤❤❤❤❤ ఆమేన్ ✝️ ఆమేన్ ✝️✝️ ఆమేన్ 🙏🙏🙏✝️ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐✝️✝️✝️✝️🙏 ఆమేన్ ఆమేన్ 🙏 ఆమేన్ 🙏🙌✝️🙏 ఆమేన్ ✝️✝️✝️✝️ ఆమేన్
@asadisrinivas342
@asadisrinivas342 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నా కుటుంబం కోసం నా వ్యాపారం కోసం prayer చేయగలరు. ఆమెన్ 🛐🛐✝️✝️🙏🙏
@narenderjakkula511
@narenderjakkula511 Ай бұрын
Praise the Lord brother devuniki mahima kalugunu gaka devudu ninu divinchunu gaka amen na arthika parishtithula koraku naku debha taagilinde prardana cheyandi brother devuniki mahima kalugunu gaka
@vijayakumari675
@vijayakumari675 Ай бұрын
Praise the lord Jesus 🙏 vandanalu brother 🙏 ma kutumbam కొరకు ప్రార్థన చేయండి Raki kejeya maiki hansith kishor సౌజన్య మహి ఆరోగ్యం బాగుండాలి అని కిషోర్ మనసు మారాలని దేవుని వాక్యం కలిగి సోమరి తనం వీడి పని చేసు కొనుటకు సహాయం చేయండి యేసయ్యా అనీ ప్రార్దన చేయండి బ్రదర్ ఏసు ప్రభువు నామములో స్వస్థత కలగాలని దీవించండి ప్రార్ధన చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen 🙏🙏🙏🙏🙏
@gamidisivannarayana3966
@gamidisivannarayana3966 Ай бұрын
Sahodharuniki vandhaamulu ఈ రోజు నా డ్యూటీ లో దేవుని సహాయము తోడుగా వుండాలని ప్లీజ్ ప్రేయర్ చెయ్యండి
@gangarajupedapati
@gangarajupedapati Ай бұрын
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తనే జయము
@ReemalaUsharani
@ReemalaUsharani Ай бұрын
ప్రభువైన ఏసుక్రీస్తు నామమున అందరికి శుభములు సాలెం అన్న గారికి వందనాలు 🙏🙏🙏🙏🙇🙎🙇
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Ай бұрын
AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 Ай бұрын
Praise the Lord Annayya 🙏🙏🙏 Devuniki Mahima kalugunu gaka Amen... hallelujah. hallelujah.. Hallelujah... 🙏🙏🙏
@thrishas8030
@thrishas8030 Ай бұрын
Praise the lord anna amen amen amen 🙏🙏🙏🙏 thriveni tamilnadu
@jyothipidakala8072
@jyothipidakala8072 Ай бұрын
Praise the Lord Ayya Amen amen amen amen amen amen amen halelluya halelluya halelluya
@mrlvariganjimrlvariganji8847
@mrlvariganjimrlvariganji8847 Ай бұрын
దేవుని కి స్తోత్రం షాలేమ్ అన్నకి నా వందనాలు నా బిడ్డ లు క్షేమంగా ఉండాలి నాభర్త త్రాగుడు నుండి విడుదల పొందాలి ఎలాంటి కీడు రాకుండా ప్రార్దన చేయండి యేసు నామము లో క్షేమంగా ఉండాలని నా బాబు మళ్ళీ మాకు పుట్టాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@ranbu6240
@ranbu6240 Ай бұрын
Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my family Anna 🎉🎉🎉🎉
@davalaashokdavalaashok4980
@davalaashokdavalaashok4980 Ай бұрын
ఈ వాక్యముతో ప్రభువు మన అందరితో మాట్లాడను గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp Ай бұрын
నా పిల్లలు మా అమ్మ అందరూ బాగుండాలి ఎల్లపుడూ యేసు నామములో అందరూ బాగుండాలి దేవ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రీ amen 🙏🏻🛐✝️✝️✝️
@RathnababUD
@RathnababUD Ай бұрын
Praise the lord Shalem Anna ❤️❤️❤️❤️❤️❤️❤️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😇😇😇😇😇😇😇😇😇😇😇
@AlugoluShiva-zo3xg
@AlugoluShiva-zo3xg Ай бұрын
డాడీ వందనాలు ధన్యావాదాలు. నేను ఆర్థికపరమైన సమస్యల నుండి అప్పుల బాధ సమస్యల నుండి ఉద్యోగ లేమి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజే విడుదల పొందినందుకు నాకోసం ప్రేయర్ చెయ్యండి డాడీ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@Krishnavenikatru
@Krishnavenikatru Ай бұрын
Praise the lord annayya, madi nidadavolu daggara chandravaram chinna palleturu .
@UsseJyothi
@UsseJyothi Ай бұрын
Deuonki stotram hallelujah 🙏🏻🙌🏻 Deva neeku naa vandanamulu yesayya ✝️🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Ayyagaru Na hrudaya purvaka vandanamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God bless you 💐💞💞💞💞💞💞
@VeeraMani-nu8pi
@VeeraMani-nu8pi Ай бұрын
దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య మాకుటుంబలు కొరకు ప్రార్ధన ప్రార్ధన అన్నయ్య నాపేరు మణి నాకు చాలా బలహీనతంగా ఉంది నాకొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య 💯💯💯💯😪😪😪💯💯💯💯
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Ай бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BUDALARAJESHKUMAR
@BUDALARAJESHKUMAR Ай бұрын
మా ఆత్మీయ తండ్రి అయిన శాలెం రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్న నా పేరు జీవ రాణి నా కుటుంబం కోసం ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని నా బిడ్డల కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏
@someshsakile1899
@someshsakile1899 Ай бұрын
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ స్తోత్రము
@Krishnavenikatru
@Krishnavenikatru Ай бұрын
Praise the lord ayyagaru , prathi roju mi msgs vini balam pondukuntunna, devunuke mahima kalugunugaka amen.
@prashuprashanth3879
@prashuprashanth3879 Ай бұрын
Praise the lord pastor garu ఈ వాగ్ధానం మా పట్ల మా కుటుంబం పట్ల వాక్యం వింటున్న అందరి పట్ల యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ మా పెద్ద బాబు ప్రవీణ్ చంద్ర ఆహారం భయపడకుండా తినే విధంగా బరువు తగ్గకుండా ఉండేందుకు మంచి ఆరోగ్యం కోసం చదువు కోవడానికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు pls
@kavithakavi8784
@kavithakavi8784 Ай бұрын
Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Ай бұрын
కృపాసత్యముసంపూర్ణుడుయేశ్యా నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పర్యేర్ చెయ్యండి సర్వశక్తి
@nakkasanti5919
@nakkasanti5919 Ай бұрын
Priese the lord ayyagaru 🙏🎉❤nsr ⭐ 3
@HelpingKoru.Sekhar
@HelpingKoru.Sekhar Ай бұрын
మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
@cheppalinchinna3829
@cheppalinchinna3829 Ай бұрын
🛐🙏✝️ ప్రైస్ the లార్డ్ ❤️🕎⛪ ఆమెన్ శాలెం రాజు అన్న మీరు చెప్పిన వాగ్దానం ప్రతి ఒక్కరి కుటుంబంలో నెరవేర్చాలని ఆశిస్తున్నాను 💯😭🌹🔥💯 అలాగే నీ చేత బాప్తిసం పొందిన వారి జీవితంలో కూడా ఆనందం నింపాలని ఆశిస్తున్నాను 🗽💐🥀💙👏🔥 మన దేవుడు ఆయన యెహోవా మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడై ఉండాలని ఆశిస్తున్నాను 🥀👏👏💯💙 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🗽💐🥀💙👏🔥💯😭 హల్లెలూయా హల్లెలూయా 💙🔥💯😭🌹⛪🕎 దేవీడ్ రాజు
@d.abhishek4806
@d.abhishek4806 Ай бұрын
Praise the lord brother meeru daily oka vagdanm dwara mammalni balaparustunnduku thankyou
@koteswararaoathota6860
@koteswararaoathota6860 Ай бұрын
ఈ ఉపవాస కూడీకలో నాతోనే మాట్లాడబోతున్న దేవుని కీ స్రోత్తం చేల్లీస్తూ,ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@mvmahalakshmi6036
@mvmahalakshmi6036 Ай бұрын
Ayya praise the Lord ayya
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Ай бұрын
సీయోనురాజు యేసయ్య నాదేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు శెలెం రాజు వందలు నా ఫా
@PrasannaNaraboina-b1c
@PrasannaNaraboina-b1c Ай бұрын
Praise the lord ayya garu Ganesh gurinchi prayer cheyaandi amen prasanna gurinchi prayer cheyaandi amen family gurinchi prayer cheyaandi amen 🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️📘📘📘📘📘😭😭😭😭😭🧎🧎🧎🧎🧎👏👏👏👏👏👏🙋🙋🙋🙋🙋🙋🙌
@naralasatyanaraya920
@naralasatyanaraya920 Ай бұрын
Amen 👏🏻 Praise the Lord Anna 🙏🏻💐
@rajanikumari9689
@rajanikumari9689 Ай бұрын
Praise the lord 🙏🙏🙏 aatmiya thandri gari ki 💯💯🙏🙏🙏 preyer for my family gurinchi preyer cheyandi aatmiya thandri garu 🙏🙏🙏
@VijayaSanda
@VijayaSanda Ай бұрын
Praise the Lord brother🙏🙏 deevuniki mahima kalugunu gaka🙏🙏 ayya ma family arogyam pillala study kosam pillallu manchiga chadhuvukunulaga pray cheyyandi brother🙏🙏 ayya me chithame neraverulaga ayya na arogyam kosam pray cheyyandi🙏🙏 and job vachulaga pray cheyyandi brother🙏🙏🙏 all people prblm s kosam kuda cheyyandi brother🙏🙏🙏🙏
@dsnarasimhappa4206
@dsnarasimhappa4206 Ай бұрын
Praise the lord Ayyagaru wondanalu Ayya iam Brother Simon chintamani Karnataka State 🙌🤝👍💐❤
@palivelausharani1095
@palivelausharani1095 Ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు ✝️✝️✝️🩷🩷🩷🕎🕎🕎🩷🩷🩷🎵🎵🎵🙏👏👏👏👏👏💯💯💯💯💯💯💯🙇🙇🙇
@venkammakallepalli6078
@venkammakallepalli6078 Ай бұрын
Praise the lord brother pls pray for my family nenu venkamma Bartha madhu pillalu prince mahidhar and prince Michael Charles family chavamu sajivulamai yehova kriyalanu vivarinchedhamu e family chuttu ni rakthanni kanchaga veyandi ni sannidhi thoduga unchumu parisudha athmatho nimpumu deevinchumu yajamanuduga undumu yesayya ayuaarogyalatho sakala aasirvadhalatho vardhilladaniki ni Krupa evvandi yesayya deevinchumu ni chithame jariginchu yesayya na pagavaru siggupadunatlu subakaramaina aanavalu dhayacheyumu yesayya ni namanike mahima ganatha kalugunatlu cheyumu yesayya
@lavanyagurindapalli12345
@lavanyagurindapalli12345 Ай бұрын
Praise the lord Shalem Annayya 🙏🙏🙏🙏🙏🙏
@sathibabu8112
@sathibabu8112 Ай бұрын
Praise the loda ayyagaru my hasbend koraku plz paryer cheyadi ayyagaru 😭🤲🤲🙏🙏🙏🤲🤲
@ChennammaChennamma-tk1wn
@ChennammaChennamma-tk1wn Ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯దేవా సన్నిదానంలో నన్ను ఒక స్థంభం ఏర్పారచిన దేవా నీకే మహామహిమ స్తోత్రాలు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥maranatha షాలేమాయ్యగారు 🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏💯💯💯💯 అన్నగారు మీరు అనేక మంది విశ్వాసులకు ఆశ్రయంగా మారి వారిని పోసిస్తున్నాను వృద్ధులని కూడా కొడుకువై కూతురివై చూసుకుంటున్నారు. అన్నగారు అలాగే HIV వ్యాదితో బాధపడుతూ ఎవరు పట్టించుకోలేని వారివునా బిడ్డలని పోసించుకోలేక సరైన తిండిలేక మాకు ఆదేవుడే ఆశ్రయం అని మీచెంతకు వచ్చిన వారికి కూడా కోసింత ఆశ్రయం వారు బ్రతికేదానికి తిండి చోటును ఇవ్వండి అన్నగారు. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💯💯💯💯💯💯💯💯😭😭😭pleezzzzzzzzzzzzzzzz pleezzzzzzzzzzzzzzzz 😭😭😭😭😭😭మీరు అందరిని ప్రేమించే గొప్పమనసు వున్నవారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💯💯💯💯💯. ఈమాట ఎందుకు అన్నానంటే మేము ఫస్ట్ టైమ్ అక్కడికి వచ్చి ఆ సన్నిధి ఆ పరిచర్య అక్కడివారి ప్రేమ మీరు బీదవారిపై చూపించే.ప్రేమ ఆప్యాయత అన్ని కళ్లారా చూసి ఎంతగానో ఆనందించి పోయాము మాసంతోషానికి హద్దులు లేవు అక్కడే ఉండిపోవాలనిపించింది అన్నగారు. 😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐దేవుడు మనుషులను చూడడు వారి మనసు చూస్తాడు అని చెప్పారు కదా అయ్యగారు. అందుకేనేము ఆ యేసయ్య మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అయ్యగారు 😭😭😭😭😭😭😭😭😭💯💯💯💯🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🌺🌺🌺🌺🌺🙎‍♀️🙎‍♀️🙎‍♀️🌹💐🌹💐🌹💐💐🌹💯💯💯💯💯💯💯💯💯💯💯రూతు కడప కమలపురం సంబటూరు విలేజ్.
@ratnamshanthi5012
@ratnamshanthi5012 Ай бұрын
దేవునికి స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు సాలెం రాజు అన్నకు హృదయపూర్వక వందనములు ప్రతి కుటుంబం నీ దీవించండి ఆశీర్వదించండి ఈరోజు ఉపవాస దినమున ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి శరీరాన్ని సహకరించండి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయండి నీ ప్రజలను వారికి ఉన్న సమస్యలు తీసివేయండి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@VijayaGudepu-m7i
@VijayaGudepu-m7i Ай бұрын
Devuniki hrudhaya poorvaka dhanyavadhalu teliyajestunanu 🙏🙏
@csubramanyam2459
@csubramanyam2459 Ай бұрын
Praise the lord brother na appullu vididala kavali brother please prayer cheyadi brother please na aana macha ga mari life long happy ga undali brother please prayer cheyadi brother please 🙏🙏🙏🙏🙏🙏
@kvankatasarao1622
@kvankatasarao1622 Ай бұрын
Praise the Lord ayyagaru 🙏💐🙏✝️🛐✝️💐💐✝️🛐✝️💐🙏🙏💐💐🙏💐✝️🛐🛐✝️✝️💐💐✝️✝️💐💐✝️✝️🙏🙏💐💐🙏💐✝️✝️🛐✝️💐🙏💐🙏✝️🛐✝️💐🙏🙏🙏💐🙏✝️🛐✝️💐🙏💐💐✝️🛐✝️💐🙏💐🙏🛐✝️💐🙏💐✝️🛐💐🙏✝️🛐💐🙏💐✝️🛐✝️💐🙏💐🙏🙏
@Gracemary325
@Gracemary325 Ай бұрын
Praise The Lord Annaiah. Glory to God. God bless you ❤❤❤
@gaddamprakash821
@gaddamprakash821 Ай бұрын
Praise the lord shalemu anna✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx Ай бұрын
Vandanlu suthi sothrlu halleluiah amin deva veladi 🔥🔥😅💝💝💝😭😭😭
@cherrybunny2863
@cherrybunny2863 Ай бұрын
Praise the lord annaya na peru prasuna nenu 5month pregnent na kosam baby manchiga growth avvali healthy ga undali ani preyar cheyandi
@abrahamukothuri2859
@abrahamukothuri2859 Ай бұрын
Yesu namamlo 3acarala royala cheruvu methalu tine bhagyam dayachei Deva 30count dayachei Deva vandhanalu Deva niku asadyamynadi EDI ledu Deva
@vigneshrockz5580
@vigneshrockz5580 Ай бұрын
Amen I Received Name Jesus Christ Of Nazareth This Promise Word Of Today Yohava Deva Holy Spirit God Completely I will Received God Jesus Christ Of Nazereth God Thank you Father Holy Spirit God Jesus Christ Fullfilly Received in The Name Of God Jesus Christ Of Nazareth
@ChanadanaNandu
@ChanadanaNandu Ай бұрын
E pasi pillala pranam mi lo vunna devuni chudalani aasha ga vundi annaiah
@swarupa-7
@swarupa-7 Ай бұрын
Praise the lord bro na appulanni tirunatlu pryr bro.
@DraniD
@DraniD Ай бұрын
Hi shalemu Anna garu praise the lord 🙏 Anna na gurinchi preyar cheyadi anna nenu anukunnavi jarigelaga asirvadhichandi anna God bless you 🙏 shalemu Anna garu
@PotlapatiSamel
@PotlapatiSamel Ай бұрын
సాలే మా అన్నయ్య గారికి నా వందనాలు చెల్లించుచున్నాను ఈరోజు మా పెద్ద పాప పుట్టినరోజు 13 సంవత్సరాల ఇల్లు 14 లో అడుగు పెట్టి చిన్నది నైన్త్ క్లాస్ చదువుతుంది ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్నయ్య విద్యావంతురాల జ్ఞానవంతురాలు దేవుడా ఆశీర్వాదం తనపై ఉండేటట్లు దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకి లోబడి ఉండేటట్లు దేవుడు ఆశీర్వాదాలు లా బిడ్డ ప్రేమించినట్లు ప్లీజ్ ప్రేయర్ చేయండి
@anjimani3795
@anjimani3795 Ай бұрын
Amen.... Glory to Jesus
@krishveni185
@krishveni185 Ай бұрын
Yesayyaki stuthulu stotramulu halleluyah amen 🙏🙏🙏🙏🙏🙏
@namindlakaruna3353
@namindlakaruna3353 Ай бұрын
అన్నా వందనాలు నా పేరు కరుణ నా నాకు కిడ్నీలో నీరు యూరిన్ ఇన్ఫెక్షన్ గాంధీ ఆసుపత్రిలో జాయిన్ అయినాను దయచేసి ప్రార్థన చేయగలరు నా కుమారుడు ప్రభు కాంతి స్మోకింగ్ అలవాటు ఫోన్ బాబ్జి గేమ్ లో నుండి విడుదల దయచేసి ప్రార్థన చేయగలరు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@merry35rukmini39
@merry35rukmini39 Ай бұрын
Praise the Lord brother 🙏🙏devuneke mahemakallugunu gaka 🙏🙏🙋‍♀️🙋‍♀️🙆‍♀️🙆‍♀️
@nandigambujji-vn4rw
@nandigambujji-vn4rw Ай бұрын
PRAISE THE LORD UNCLE I HAVE A TYPE EXAM ON SUNDAY 1 PM, PLEASE PRAYER FOR ME I HAVE O PERCENT KNOWLEDGE IN THAT EXAM I SHOULD GANI GOOD MARKS PRAYER FOR ME UNCLE 🙏😭👏
@MahalakshmiMahalakshmi-z7h
@MahalakshmiMahalakshmi-z7h Ай бұрын
Praise the Lord anna, me lantj sevakulu ma nellore lo lechunugaka anna, pray for our family anna.
@roseleaneduri9911
@roseleaneduri9911 Ай бұрын
E message chusinavaru andariki share cheyyandi plz
@samathagudem3789
@samathagudem3789 Ай бұрын
Praise the lord brother 🙏🙏 naku one and month of pregnancy conform ayindi kani bleeding authundi dayachesi Prayer cheyandi na pregnancy conform agulaguna bleeding agulaguna Prayer cheyandi please 🙏🙏🙏
@DHARMATEJA-ez5yc
@DHARMATEJA-ez5yc Ай бұрын
ప్రైస్ థ లార్డ్ అన్నయ్య
@shobha83v59
@shobha83v59 Ай бұрын
Yahova sthothram
@gangabhavanibaravathula9177
@gangabhavanibaravathula9177 Ай бұрын
Maranatha sir pray for my health back pain, ligamental tear,and my daughtet toget pragnency, reduce her cholestrol, good health and live in peace
@kondaparthirajkumar7951
@kondaparthirajkumar7951 Ай бұрын
😭😭🤲🙏🏻 AmenAmen hallelujah AmenAmen hallelujah 🤲🏻
@PapannapallePandu
@PapannapallePandu Ай бұрын
ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏
@VijayaGudepu-m7i
@VijayaGudepu-m7i Ай бұрын
Annaya miku vandanalu 🙏🙏
@NirmaladakkumallaNirmala
@NirmaladakkumallaNirmala Ай бұрын
Ameen 🙏🙌
@pmalavika3594
@pmalavika3594 Ай бұрын
Good morning praise the Lord Anna 🙏
@vimaladevi2551
@vimaladevi2551 Ай бұрын
Praise the lord brother shalemrajugariki ma amayi keerthi valkutham kosam prayer chandi brother ma abbayi anoopkumar ki job ravalni prayer chandi prayer requvest plezzzzzzzzzzzzzzzzzzzzbrother haleluya amen amen amen amen amen amen amen. ❤❤❤❤❤❤❤
@papanolladeborah6200
@papanolladeborah6200 Ай бұрын
Praise the Lord brother. Pray my family thanku
@JanetDonepati
@JanetDonepati Ай бұрын
ఆమెన్❤️✝️🙏🏼
@Nagaaalotto
@Nagaaalotto Ай бұрын
Ayaagareki vadhanalu devunekii mahima kalugunu gaka naga chaithanay
@boppanipavani8001
@boppanipavani8001 Ай бұрын
Prise the lord paster garu 🙏 prayer for na job lo mutual transfer kosam and secretary madam signature pettalani orders ivvalani prayer cheyandi paster garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏
@skbabulal9279
@skbabulal9279 Ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏
@GeethaBaby-t5r
@GeethaBaby-t5r Ай бұрын
Praise the lord 🙏 thank you brother 💐🌹💐
@MarellaVenkateswarlu-et4mw
@MarellaVenkateswarlu-et4mw Ай бұрын
Na appulu terchu yesayya plz 😭 yenthala badha undhi ayya 😢
@viswanadulachandu1098
@viswanadulachandu1098 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా
@designing3046
@designing3046 Ай бұрын
Praise the lord brother 🙏 please pray for our second daughter hima dhyuthi stomach surgery this time please prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏🙏
@vasanthak9232
@vasanthak9232 Ай бұрын
Anna vandhanalu andhariki 🙏🙏 anna na husbandni kolpoiena aciedentlo na husband mali de Devudu echela preyar cheyandi anna pls pls pls alage na chinna koduku health gurinchi preyar cheyandi 28 days babby anna pls
@nermianermiya5007
@nermianermiya5007 Ай бұрын
Kendriya ke Mahima Apne Lene vandanalu🎉🎉🎉🎉🎉🎉🎉❤❤🕊🕊🤝🏻🤝🏻🤝🏻👏🏼👏🏼👏🏼👏🏼⚘️⚘️
@NirmaladakkumallaNirmala
@NirmaladakkumallaNirmala Ай бұрын
DEVUNIKI GANATHA KALUGUNU GAKA AMMEN 🙏🙌
@visranthi.t4897
@visranthi.t4897 Ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏
@RAVIT-ht6ot
@RAVIT-ht6ot Ай бұрын
✝️ ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ ✝️ಅಮೆನ್ ✝️
@elisharao9357
@elisharao9357 Ай бұрын
ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏ఆమెన్👋👋👋
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp Ай бұрын
మా ఆత్మీయ తండ్రీ నికే సమస్తము సాధ్యము తండ్రీ యేసు నామములో నేను నా కుటుంబం నీ కృప లో క్షేమంగా యున్నాము తండ్రీ నికే స్తోత్రం స్తోత్రము స్తోత్రము తండ్రీ amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐✝️🙏🏻
@GummaAswini
@GummaAswini Ай бұрын
Vandhanalu ayagaru ma kutumbam koraku prardha cheyandi ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏
@Tambadilleswararao
@Tambadilleswararao Ай бұрын
Paries the lord Jesus amen 🙏 paries solat the pastor shalem Raju Annayya vandanalu amen 🙏 pray my family annaya
@jayaathanti2432
@jayaathanti2432 Ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏 🙏 🙏 🙏 🙏 🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@ratnamshanthi5012
@ratnamshanthi5012 Ай бұрын
దేవునికి స్తోత్రం మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనములు సాలెం రాజు అన్నకు హృదయపూర్వక వందనములు ప్రతి కుటుంబం నీ దీవించండి ఆశీర్వదించండి ఈరోజు ఉపవాస దినమున ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి శరీరాన్ని సహకరించండి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయండి నీ ప్రజలను వారికి ఉన్న సమస్యలు తీసివేయండి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@UttejSetti
@UttejSetti Ай бұрын
Amen amen amen halalluaya 🙏 amen amen amen halalluaya praise the lord 🙏 thank you Jesus thank you lord 🙏 Jesus
@dineshraj-3305
@dineshraj-3305 Ай бұрын
Amen, praise the lord Jesus Christ🙏❤️👑
@shantishanti2950
@shantishanti2950 Ай бұрын
వందనాలు అన్నయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@omgvema4029
@omgvema4029 Ай бұрын
Praise the lord 🙏 ayyagaru maa family kosam prayer cheyandi maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma ki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd naa enemy's nundi save kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏
@rambabucharpa6589
@rambabucharpa6589 Ай бұрын
Praise the lord brother,Ma family members kosam prayer cheyandi brother please, Jesus halleluya amen 🛐✝️🎚️🙏❤️
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 17 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 25 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 17 МЛН