కుంకుడు సాగులో మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు సంప్రదించండి: రైతు లోకసాని పద్మారెడ్డి మొబైల్ నెంబర్: 99481 11931 గ్రామ బజార్ మొబైల్ నెంబర్: 833 1800 100, 94912 78836
@santosh34556 Жыл бұрын
Ilanti raithulu undatam Valle manam manchiga jeevistunam.
@GramaBazaar Жыл бұрын
@@santosh34556 అవునండి
@rajendraagrofarms Жыл бұрын
🎉
@guduru762 ай бұрын
Super video, thanks for sharing true info
@reddybasha6337 Жыл бұрын
పద్మ రెడ్డి గారి వీడియో చుసిన తరువాత భూమి ఉన్న ఏ రైతు నష్ట పోడు ఏ దో ఒక రోజు భూమి రైతును రాజు చేస్తుంది పద్మ రెడ్డి లాంటి ఒక గొప్ప రైతును ఈ రోజు గ్రామ బజార్ బృందం పరిచయం చేసారు చాలా సంతోషం గ్రామ బజార్ బృందానికి మనసు పూర్తిగా ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vobilishettisuresh73507 ай бұрын
😊😊
@reddybasha6337 Жыл бұрын
గ్రామ బజార్ యొక్క నిజయతిని పద్మ రెడ్డి గారు చెప్పడం చాలా సంతోషం ఎప్పుడు గ్రామ బజార్ బృందానికి ఇంకా మంచిపేరు రావాలని ఒక రైతు బిడ్డగా కోరుకుంటున్న 🎉🎉🎉🎉🎉
@mmIndian459 Жыл бұрын
ఇ 30 నిమిషాల్లో ఒక్క సినిమా లా వుంది ఈ వీడియో 🙏
@GramaBazaar Жыл бұрын
🙏🙏🙏
@manjuladevigeda43457 ай бұрын
God bless you 🙏 🎉🎉🎉🎉 Annayya🎉
@praveenkondoju3131 Жыл бұрын
ఈ లోకంలో అందరూ డబ్బుల కోసమే బ్రతికే వారే కాకుండా, ఇతరులకు సహాయం చేసేందుకు కూడా ఉన్నారు గ్రామ బజార్ లాంటి వారు, రైతు గారు వారి జీవిత అనుభవాలను నవ్వుతూ సరదాగా వివరించారు ,మీ విలువైన సలహాలు రైతులకు మార్గ దర్శకం ,మీ ఇరువురు కి ధన్యవాదాలు
@gramabazaar-gujarat9911 Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@konakallamohan Жыл бұрын
ఉన్నది ఉన్నట్టు చెప్పి చాలా మంచి పని చేసారు రెడ్డి గారు.భూమిని పచ్చగా ఉంచాలి అనే ఉద్దేశం మెమ్మలిని ఇక్కడ వరకు తీసుకువచ్చింది. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని , మా గురుంచి బాగా అర్థం చేసుకున్నారీ. మీ లాంటి అనుభవం కలవాళ్ళు కొత్తగా వ్యవసాయం లోకి వచ్చే వల్లికి సలహాలు ఇవ్వండి. అది వాళ్ళకి ఉపయోగం ఉంటుంది.
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదములు ..🙏🙏
@bablunbunty507411 ай бұрын
😂
@radhakrishnansankar4106 ай бұрын
Nice voice I am not farmers but because of your voice I watch full video of your inasent speech of you farmer
@GramaBazaar6 ай бұрын
Thank you
@TGNaaAnvesh Жыл бұрын
బాబాయ్ గారు నేను మీవీడియో ఫాస్ట్టైమ్ చూశాను సూపర్ 🤝🤝🤝
@sriharimaa6 ай бұрын
రెడ్డి గారు ఇప్పుడే చూసాను లాస్ట్ వరకు బలేగా ఉంది రెడ్డి గారు నాకు పొలం పని చాలా ఇస్టమ్ కానీ కొనే పరిస్థితి లేదు పిల్లలు చదువులు ఫ్యామిలీ ప్రైబ్లామ్స్ సూపర్ సార్ చాలా బాగుంది.
@GramaBazaar6 ай бұрын
ధన్యవాదాలు 🙏
@kishoretadikonda7001 Жыл бұрын
అన్న నువ్వు అస్సలు నిజంగా చాలా గొప్పోనివి అన్న...... బాగా కష్టపడ్డారు
@kishoretadikonda7001 Жыл бұрын
అన్నా నిజంగా నీ మనసు మంచిది అందుకే నీకు దేవుడు మంచి చేశాడు.... అందరు రెడ్లు వేరు నువ్వు వేరు అన్న
@kishoretadikonda7001 Жыл бұрын
నిజంగా మంచి అభిప్రాయం వచ్చింది అన్న...
@chintalaphanijalandarreddy3422 Жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ అనుభవాలతో ప్రయాణం చేసి మీ తోటలో విహరిస్తూ మమ్మల్ని మేము మరిచిపోయాం
@RakshithLuckyboy Жыл бұрын
పద్మా రెడ్డి గారు చాలా థాంక్స్ అండి చాలా చక్కగా వివరించారు రైతులకు మీ మాటలు చాలా మేలు చేసేదిగా ఉన్నాయి
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదములు ..🙏🙏
@janakikavali8144 Жыл бұрын
చాలా బాగా చెప్పారు పద్మారెడ్డి గారు. సంప్రదాయ పంటలతో నష్టపోతున్న రైతులకు కుంకుడు సాగు లాభసాటిగా ఉంటుంది. మెట్టభూమి కలిగిన రైతులు వర్షాలపై ఆధారపడకుండా ఇలా వినూత్నంగా ఆలోచించాలి. ఈరోజుల్లో సీజన్ మరియు మార్కెట్ డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేస్తే రైతు మంచి లాభాలు పొందవచ్చు. కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వారికి సైతం మీరు ఇలాగే ప్రోత్సాహం అందించండి.
@tadimani863 Жыл бұрын
V
@yellagoudp58111 ай бұрын
అన్నగారు మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.😂
@NTRNaidu11 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
@tiyyaguraprabhakarareddy31078 ай бұрын
Sir. During 1986; I tried to plant. But I failed. Now I am. Very. Happy to see. This information.
@knaren63 Жыл бұрын
Hats up Padma Reddy garu. Mi communication is amazing.
@beautyathometelugu Жыл бұрын
Inspiring story.. ila vaalla anubhavalanu yentha chakkaga vinasompuga share cheskovadam super andi
@nrinareshtagulla9356 Жыл бұрын
సార్ మీ సాంబాషణ సూపర్
@creator2545 Жыл бұрын
Nature నుండి నేర్చుకున్నారు... ధన్యవాదములు
@raghavacharyulu2307 ай бұрын
కృషి తో నాస్తి దుర్భిక్షం కష్టించే వారికి కరువు బాధ ఉండదు
@VijayalakshmiChalapaka Жыл бұрын
Great work .. hard worker with honest nature
@durgadesu5691 Жыл бұрын
The luckiest farmer
@ashokachakravarthy4736 ай бұрын
మనుషులందు నిజాయితీ పరుడు రైతు మాత్రమే, కోట్ల కోసం కాకుండా బ్రతకడం కోసం చేసే సాయం వ్యవసాయం!
Padma Reddy garu you are an inspiration for all farmers only thing in believing bhumathaaa
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదములు🙏
@my_garden.secrets3 ай бұрын
One of the best farmers episodes of this amazing farmer. His narration of his past life is so interesting and inspiring 😅.❤❤💚💚🌿.Such great gentlemen ,god bless them 🙏.A big thank you and gratitude from S Africa .💚🌿
@rangaraju8620 Жыл бұрын
Padmareddy garu kind heart ,open mind 🙏
@gramabazaar-gujarat9911 Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@rgubri3711 Жыл бұрын
Chaala excellent ga interesting ga explain chesaadu
@souljourney5897 Жыл бұрын
Nice sir.nice concept.nice information and pure hearted people's gathering
@GramaBazaar Жыл бұрын
Dhanyavaadamulu. it is the farmers heart
@rammohanraopulikanti9119 Жыл бұрын
పద్మా రెడ్డి గారు మీ పట్టుదల చాలా అభినందిస్తున్న,కుంకుడు చెట్టు నాటిన చెట్లు ఎన్ని సంవత్సరాలకు కట్టకిస్తది చెప్పండి
@ramaraokotamraju52362 ай бұрын
interviewers did not disturb him..great.
@somaiahkandi960 Жыл бұрын
Jaiho ritanna jaijanmabumey om
@rajenderreddykatkuri86383 ай бұрын
Very గ్రేట్, అమేజింగ్ sir
@bhushancn94714 ай бұрын
I really appreciate Reddy garu, your way of takig and giving respect to other people. First time I have watched complete KZbin video. Thanks Reddy garu for you patience.
@GramaBazaar4 ай бұрын
dhanyavaadamulu
@vijayrajeswarraoparsa42172 ай бұрын
భూమిని నమ్మిన వాడిని పరమాత్ముడు కాపాడును - భూదేవి విష్ణు మూర్తి సతీమణి
@RadhaKrishna-eq5ir Жыл бұрын
కుంకుడు చెట్లు నాటిన ఎన్ని సంవత్సరాలకు కాపుకు వస్తాయి
@krishnanov133 ай бұрын
Super రెడ్డి గారు, మీ వ్యవసాయ పద్ధతి విధానం బాగుంది. అందరూ IT ఉద్యోగాలు చేసేకన్న వ్యవసాయం చేస్తే బాగుంటుంది Training classes పెడితే బాగుంటుంది ఆ IT ఉద్యోగాలలో ఎప్పుడు ఉంచుతారు పీకుతారో తెలియదు. ఆరోగ్యానికి ఆరోగ్యం, పనికి పని ఉంటుంది Inspirating video అండి 👌 👌 👌
@GramaBazaar3 ай бұрын
ధన్యవాదాలు🙏
@chinnuthoyi8836 Жыл бұрын
Really sorry for the hats off you are nice story on so had so thank you sir
@yedukondalurajavarapu5339 Жыл бұрын
Your very very great padmareddy garu.
@srinivasreddykunta55025 ай бұрын
మీ అనుభవం చక్కగా చెప్పారు 🙏🙏
@satyaaligeti9837 Жыл бұрын
Nature నుండి నేర్చుకున్నారు... ధన్యవాదములు
@bhuvansoc94328 ай бұрын
Very inspiring and a very good narration. Congrats and best wishes to Padma Reddy garu 👏
@bapujim Жыл бұрын
Adhbhutamaina interaction
@srinivasareddy8152 Жыл бұрын
Huge experience and Superb analysis Reddy garu keep going
@Mr.T-m4b4 ай бұрын
E video chudadam chaala santhoshanga undhi
@appalanaiduejjurothu55017 ай бұрын
Actually at my mango garden three trees sir but not cutting sir labour problem marketing problem sir ❤❤❤ it's truly sir
@SharatReddy-f7h6 ай бұрын
Your explanation is very clear and amazing.
@bkasinathareddy Жыл бұрын
Very fine explanation. Good luck.
@bapujim Жыл бұрын
Wonderful,enta goppa narration.
@vlogsvr53445 ай бұрын
Good narration.Person having good knowledge
@ravikishore909510 ай бұрын
ఈ వీడియో చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ విజయానికి మూల కారణం మీకు ఒక వ్యాపారం కూడా వుంది.అందుకే మీరు విజయం సాధించారని నా అభిప్రాయం. మీరేమంటారు?
@GramaBazaar10 ай бұрын
ధన్యవాదాలు🙏
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Excellent varieties sir and very useful information sir 👍🙏👍
@anudeeproyal8304 Жыл бұрын
Chala bagundi interview...
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదములు🙏
@chappidiramachandrarao1287 ай бұрын
సూపర్ స్పీచ్ పెద్ద రెడ్డి గారు చాలా బాగా చెప్పారు
@Iramyabellamkonda5 ай бұрын
It was great listening your story sir 🙏 Hats off 🫡 May god bless with lots of happiness and success 💐
@sandeepvlogs3342 Жыл бұрын
Chala baga chepparu ...supr video ..really great
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదాలు🙏
@ramanjulareddy6197 Жыл бұрын
Padma reddy gari vedio chusaka manchi manisini kalisinanta anandamga undi. Okasari kalavali, I am in Bangalore
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
Excellent interview reality
@brahmaiahbrahmaiah7843 Жыл бұрын
Supar sar your great jab sar
@sharfuddin5677 Жыл бұрын
Very very good breather super
@srinukumar8974 Жыл бұрын
very good knowledge reddy garu,thanks vinod garu,i am organic agriculture loves
@GramaBazaar Жыл бұрын
thank you srinu kumar garu, please be in touch
@drmprakashrao7 ай бұрын
Padma Reddy sir is a great person.
@soujanya_bandari.3 Жыл бұрын
Super vedio.
@brahmamc3247 ай бұрын
padmarao garu meru chala grate sar
@vijaykulkarni4730 Жыл бұрын
Very intresting and informative video kunkud Kaya has good future as using chemicals and detergents and causing lots of skindeases
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదములు ..🙏🙏
@mdgousebabamdgousebaba3206 Жыл бұрын
Hi madi .thatikol .d.v.k. me vuru pakana sir.good video
@venkyrolupalli27679 ай бұрын
Kaste palitham , u done same thing sir i like it and genuine hard work
@somepallirajendra58623 ай бұрын
Super
@sankararaoyelisetti84169 ай бұрын
ఈ పంట ఈ చెట్లు ఎక్కడా కనబడటం లేదు😢😢😢
@jhansikuncham4778 ай бұрын
Nice interview
@vishnupasupula45115 ай бұрын
Proud to be my host farmer during my rhawe program
@offersdeals7813 Жыл бұрын
Truth is great always
@chidanandamaravadi48565 ай бұрын
Great 🎉🎉🎉
@krishnaraopereddi839710 ай бұрын
Super message
@ramamohanreddy7361 Жыл бұрын
Padma Reddy garu Mee voice clarity ga undi good vivarana I'm RTD Headmaster
@GramaBazaar Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@hemantholeti544 ай бұрын
Mastu navina happy 👌💐👑🙏
@jahnaviraveesh4433 ай бұрын
Please add subtitles either in Hindi or English for people who can't understand Telugu.
@prasannakrishnaraj5524 Жыл бұрын
God bless you anna
@nopainnogain25096 ай бұрын
Worth vedio varma ❤
@nagarajubandi3131 Жыл бұрын
Very nice information thank you🙏 so much sir
@JayaAlety7 ай бұрын
Reddy garu meeru super sir
@krishnagarlapati8226 ай бұрын
Good experience
@MdSharfuddin-v9r8 ай бұрын
Very good supper👍👍👍
@kamakshireddy6143 Жыл бұрын
Anna it was a treat watching Padma Reddy …😊
@durgaprasad6942 Жыл бұрын
Dhanyavaadamulu
@kavithabaddam71326 ай бұрын
🎉🎉Anna meru super
@bezawadabipinchandrababu6340 Жыл бұрын
Super👍👍 i
@ravikishore7529 Жыл бұрын
Super anna meru ani nijam ga cheputhunaru
@madhuvector4907 Жыл бұрын
excellent knowledge
@GramaBazaar Жыл бұрын
dhanyavaadamulu
@nagamohini33656 ай бұрын
Super 🎉
@Sapsdfullcourse Жыл бұрын
Super
@anandtharigopula88809 ай бұрын
Nice information
@ponnammounika4400 Жыл бұрын
Sorry sir me interview super babai garu meru appudu bagundali.
@venkatraokora9243 Жыл бұрын
Chalabagachapparukumkudusagu.baguñnthi
@GramaBazaar Жыл бұрын
Dhanyavaadamulu
@r.r.r236710 ай бұрын
video చివర్లో 30:05 వద్ద software వుద్యోగుల పరిస్థితి ఎంత బాగా వివరించారో పద్మా రెడ్డి గారు.