3 Govt Jobs in Just 4 Yrs | Ajay Chari | Immenesly Talented Youngster | Special Story || Yuva

  Рет қаралды 264,808

ETV Telangana

ETV Telangana

11 ай бұрын

ఒక్క ప్రభుత్వ కొలువు సాధించడమే గొప్ప విషయమైన ఈ రోజుల్లో.... ఏకంగా మూడు ఉద్యోగాలు సాధిస్తే ఎలా ఉంటుంది...? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా...ఆ యువకుడు సాధించి చూపించాడు. గ్రూప్‌ 1 లక్ష్యంగా మెుదలుపెట్టిన ప్రయత్నం అతడిని....ఇలా విజయాల బాటలో నడిచేలా చేసింది. లక్ష్యం పెద్దదే కావొచ్చు...కానీ, కష్టపడే సత్తా ఉంటే ప్రయత్నం ముందు ఏదైనా తలవంచాల్సిందేనని నిరూపించాడు. మరి, ఆ మూడు ఉద్యోగాలకు ఆ యువకుడు చేసిన ప్రయత్నమేంటో చూద్దాం
#YuvaEtv
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 133
@sairajsairaj895
@sairajsairaj895
Congratulations raa ajay...
@sureshbhupathi3596
@sureshbhupathi3596
Congratulations buddy🎉..i also cracked 4 central government jobs with in a year... presently working as central GST and excise inspector... hardwork always pays off❤
@kommuvenkatesh1335
@kommuvenkatesh1335
ఎందుకు బ్రో ప్రయోగాలు నీ ప్లేస్ లో ఇంకో నిరుద్యోగి బ్రతికేవాడు అత్యాశ ఉండదు
@mohammadabdulgafoor5521
@mohammadabdulgafoor5521
7 private job in just 2017 onwards (8) year ...😂😂😂😂 Still searching for another job 😂😅😢
@harimalkedhi6700
@harimalkedhi6700
HARD WORK,
@rajkumar09124
@rajkumar09124
Mari atluntadi AJAY CHARY thoni 😎 Thopu Sir meeru
@dattuprasad190
@dattuprasad190
Private job చేసేవాళ్ళు నిజమైన శ్రామికులు.... దేశం యొక్క భవిశ్యత్తుని నిర్యయుస్తుంది. దేశం యొక్క ప్రగతిని సాధిస్తుంది.
@dvinodkumar2742
@dvinodkumar2742
గ్రూప్ 1 కొట్టగల సత్తా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాలను కాళీ పెట్టడం ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగాలు ప్రభుత్వం ఎప్పుడు రిక్రూట్ చేయాలి ? ఈ ఉద్యోగం కూడా చేస్తాడు అన్న గ్యారెంటీ లేదు అంతే మొత్తంగా ముగ్గురి ఉద్యోగ అవకాశాలు గల్లంతు చేశాడు Mr.Ajay. నిరుద్యోగ వర్గానికి నీవు ఎంత మాత్రం ఆదర్శం కావు అని నా అభిప్రాయం. అసలే రిక్రూట్మెంట్ చేయరు అందులో నీ లాంటి వాళ్ళు కొందరి వల్ల ఒకడికి ఉద్యోగం రాకుండా చేయడమే కాకుండా నువ్వు ఒదిలిన ఉద్యోగం కాళీ వల్ల ఉన్నవాళ్ళకి పని భారం.
@socialmediashiva
@socialmediashiva
Congratulations Sir... Hope you achieve your dream... All the best sir.
@vijayakumaranivilla4810
@vijayakumaranivilla4810
Hard work got victory
@krishnaboini6513
@krishnaboini6513
😊...thamudu congratulations god bless you...
@adventure56
@adventure56
Always hard work
@shivaratriharish3712
@shivaratriharish3712
Congrats ra Ajay chary🥳
@pudarisaikiran2549
@pudarisaikiran2549
Congratulations Mama...... good job ra your spirit of youth
@allamnagu4217
@allamnagu4217
Congratulations bro నా భార్య కూడా 2 సెంట్రల్ govt jobs 1 govt jobs select ayyaru .NTPC ,RBI,IPPS తన గోల్ కూడా central upsc select అవ్వాలి అని డ్రీమ్ మనిషికి పట్టుదల ఉంటే విజయాన్ని సాధిస్తాడు.
@mahenaks6896
@mahenaks6896
సూపర్ బయ్యా మీరు
@tmadhuau9244
@tmadhuau9244
Swapna Priya Garu excellent news presenter in ETV
@arthiyadav8013
@arthiyadav8013
Great sir
@dhanalakshmipodugu1593
@dhanalakshmipodugu1593
Congratulations 🎉🎉🎉
@lakavathramunayak8753
@lakavathramunayak8753
Chary garuu Congratulations 👏
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 128 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 138 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Sandhya From Visakhapatnam | Got 171 Rank in GATE Examination || Yuva
6:58
ETV Andhra Pradesh
Рет қаралды 35 М.