3 కొత్త చట్టాలు..ఇక పోలీస్ రాజ్యమేనా? || Three New Criminal Laws From July 1 | Dial View | Dial News

  Рет қаралды 22,804

Dial News

Dial News

4 күн бұрын

3 కొత్త చట్టాలు..ఇక పోలీస్ రాజ్యమేనా? || Three New Criminal Laws From July 1 | Dial View | Dial News
#newcriminallaws #dialview #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 132
@KingLion-v
@KingLion-v 2 күн бұрын
413 మంది ఎంపీలు ఒప్పుకున్నాక చట్టం చేయబడింది రా అది
@nagurnagur9128
@nagurnagur9128 21 сағат бұрын
Mp lu emaina medhavula enti
@laxmannakkawarlaxman7772
@laxmannakkawarlaxman7772 12 сағат бұрын
Prajaswamyam lo manam chatta sabha ku ennukotamu vaare medhavulu@@nagurnagur9128
@vamsimohan45
@vamsimohan45 8 сағат бұрын
​@@nagurnagur9128nee bondha ra
@thattaboinasuryanarayana7670
@thattaboinasuryanarayana7670 2 сағат бұрын
Are yadava mp lu dinikisam matldina video link pettara Valla suggestion chupinchara Adi antha sollu
@user-hm3zy7jl6s
@user-hm3zy7jl6s Күн бұрын
రాజకీయ నాయకులు గుంపులుగా చేయించే గొడవలు తగ్గుతాయి
@rajshekhar9906
@rajshekhar9906 Күн бұрын
దేశం లో ఇలాంటి చట్టాలు లేకపోతే , ఇంకా దారుణాలు జరుగుతాయి
@ashokb644
@ashokb644 10 сағат бұрын
Police la rajyam untae tappudu case lu kuda pedtharu
@rajshekhar9906
@rajshekhar9906 10 сағат бұрын
@@ashokb644 అలాగని వదిలేస్తే ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు , అదే బయట అన్ని దేశాల్లో ఇలా వుండదు కథ ఏదైనా చేస్తే వెంటనే శిక్ష పడ్తుంది, అప్పుడు తప్పు చెయ్యాలనే ఆలోచన వుండదు
@vamsimohan45
@vamsimohan45 8 сағат бұрын
Ayithe first ninne bokka lo vestharu appudu enjoy cheyi
@rajshekhar9906
@rajshekhar9906 8 сағат бұрын
​@@vamsimohan45 Enjoy Chesinatuu vunnav nuv baaga vallatho
@vamsimohan45
@vamsimohan45 4 сағат бұрын
@@rajshekhar9906 Baga chesaru chala Mandi antha support law vunaa neeku vuntadhi le
@tsekhar7346
@tsekhar7346 Күн бұрын
ఇలాంటి అబద్ధపు విశ్లేషణ చేయడం మంచిది కాదు, పాత చట్టాల్లో లోసుగులను ఆధారంగా ఎన్నో అన్యాయాలు, అక్రమాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి.
@JaiBharat99950
@JaiBharat99950 2 күн бұрын
ఇంకా కఠినంగా ఉండాలి
@sathiadinarayanareddy1580
@sathiadinarayanareddy1580 2 күн бұрын
దేశం బాగు పడాలంటే ఇలాంటి చట్టాలు ఉండాలి
@ArjunJadi-fz1zo
@ArjunJadi-fz1zo 10 сағат бұрын
బీజేపీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి చట్టాలు ఇంకా తీసుకురావాలి. దేశానికి మంచి జరగాలని ప్రజలకు మంచి జరగాలని కోరుకునేది ఒక్క బీజేపీ మాత్రమే. దీనిని కూడ తప్పుగా చిత్రికరించి ప్రజలను తప్పుతోవ పట్టించే నీ లాంటి వాళ్లను ఏమి చేసిన తప్పు లేదు. వేస్టుగా.
@user-xy2ge2fw8t
@user-xy2ge2fw8t 2 күн бұрын
Modiji taking good rules good implementation.
@gatlasrinivasarao1961
@gatlasrinivasarao1961 Күн бұрын
ఎంత తీసుకున్నావు ఈ విషయం కక్కడానికీ?
@krishnabellala209
@krishnabellala209 2 күн бұрын
Neralu chesi Easy ga vasthunnaru So. Strict rules
@gatlasrinivasarao1961
@gatlasrinivasarao1961 Күн бұрын
జిహాదీ పందులను, సైకో గొర్రెల మందలనూ అదుపులో ఉంచాలంటే, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే ఇవి తప్పనిసరి.
@vamsimohan45
@vamsimohan45 8 сағат бұрын
Dantlo tanatana lanja nayalani cheristhe Inka baguntundhi
@ask4453
@ask4453 2 сағат бұрын
*ఘోరాలు, నేరాలు చేసే వాళ్ళలో మీరే ఎక్కువ ఉన్నారు. ముందు దానిని తెలుసుకోరా ముండా కొడకా* *దేశం నష్టపోయేది ముస్లిం, christains వల్ల కాదు అనేది నువ్వు తెలుసుకోవాలి* *నీరవ్ మోడీ ఎవరు?* *విజయ్ మాల్య ఎవరు? *అదాని ఎవరు?* *ఇంకా ఎంతో మంది ఉన్నారు, వీళ్లు రా నిజమైన దొంగలు* *నీలాంటి ముండా కొడుకులు వెంట్రుక కూడా పీకలేరు , గుర్తుపెట్టుకో*
@yugandharchiranji409
@yugandharchiranji409 2 күн бұрын
Required to avoid misuse of freedom and control excess freedom
@dskforeverforeveryone9750
@dskforeverforeveryone9750 6 сағат бұрын
ఎప్పుడో చేసి ఉండాలి లేకపోతే ఇస్తమ్మున్నట్లు చేస్తారు. నీకూ కొత్త చట్టాల గురించి అమల్లోకి రాక ముందే తెలిసినట్లు మాట్లాడుతున్నావు
@user-gj7tc4bb8w
@user-gj7tc4bb8w 11 сағат бұрын
ఇన్ని రకాలచట్టాలును పెద్దలు తమ స్వార్థం కోసమే చేస్తున్నారు కానీ., లంచం అవినీతి కోసం ఏమైనా చేశారా....... ఇది చేయాలంటే గుండెలనిండా భయం..
@srinivasulubk9853
@srinivasulubk9853 2 күн бұрын
So many criminal person's again and again do the same crimes in society
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 2 күн бұрын
చరిత్ర తిరగరాస్తున్న కేంద్ర ప్రభుత్వం...🙏🪷🚩🇮🇳జై,బి.జెపి...!
@user-tk2dz4hu2c
@user-tk2dz4hu2c Күн бұрын
Thappudu case lo irukkuni chudu charitra entha baga thiragarasaro pichi bathai
@dramulu2121
@dramulu2121 Күн бұрын
అవును అవును అన్ని పరీక్షలను లీక్ చేసి అర్హత లేనోళ్ళ డాక్టర్లను చేసి చాలా చరిత్ర సృష్టిస్తున్నారు అన్ని పరీక్షలు ఇట్లాగే జరిగాయంటే దేశాన్ని ఎవడో పడుచెయ్యాలిసి పని లేదు అదే నాషణం అవుతుంది అప్పుడు బాగుంటుంది చరిత్ర సృష్టిస్తునందుకు
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Күн бұрын
@@dramulu2121 కేంద్రానికి నీ వాగుడుకి అసలు సంభందమే లేదురా నాయనా!నువ్వేదో ఎల్.కె.జీ పిల్లోడిలా ఉన్నావే!
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Күн бұрын
@@dramulu2121 పిచ్చి మాటలు వద్దు!
@dramulu2121
@dramulu2121 Күн бұрын
పిచ్చి మాటలు కావు మిస్టర్ జరుగుతున్న వాస్తవలు నీట్ ug leak నీట్ pg leak ఇవి కావ వాస్తవాలు మరి pm నోట్లోకెళ్లి ఒక్క మాట వస్తలే దు వీటి విషయంలో మరి చరిత్ర ఇట్లనే మరుస్తా రా చెప్పండి​@@user-ou4sg5dp3q
@user-ez9cv8cm6t
@user-ez9cv8cm6t 2 күн бұрын
జులై నుండి.ప్రతిపచ్చాలుకు.శుక్కలే
@amaladasu
@amaladasu Күн бұрын
BJP for Indians , Khangress is for British and Pakistanis
@Hummings2341
@Hummings2341 2 күн бұрын
నీకు చట్టాలు రాక ముందే బాగా..అవగాహన వచ్చినట్టుంది. ఎవరిని విమర్శిస్తే ఛానల్ క్లిక్ అవుతుందో బాగా అర్థం అయినట్టుంది
@sudhakarkanala3290
@sudhakarkanala3290 2 күн бұрын
జై హింద్ జై బీజేపీ కొత్త చట్టలకు దొంగలే భయపడతారు
@bandojichary6092
@bandojichary6092 20 сағат бұрын
British rules changed, good decesion.
@saicharanreddyravula9600
@saicharanreddyravula9600 2 күн бұрын
Judgements thiragabadutayi
@knagaraju3099
@knagaraju3099 23 сағат бұрын
Old acts are better than new acts
@Hindutva163
@Hindutva163 2 күн бұрын
Papam veedi meeda caselu unduntay
@kammarisuresh1792
@kammarisuresh1792 11 сағат бұрын
ఎప్పుడు మారుతారు మీరు, 50 ఏళ్ల తరువాత కూడా మార్చాలి కదా
@gandupallisrinu1818
@gandupallisrinu1818 4 сағат бұрын
దేశపౌరులు అందరికి వర్తిసాయా సేవకులకు మినహాయింపు ఉంటుందా ఎందుకంటె సామాన్యులకు VIP లకు వేరువేరుగా వ్యత్యాసం ఉంటుంది, అందుకని.
@sugansekharnayak
@sugansekharnayak 5 сағат бұрын
బీజేపీ ఏం చేసిన అది దేశం కోసమే...
@ask4453
@ask4453 2 сағат бұрын
*దేశాన్ని అదానికి అమ్మేసినా అది దేశం కోసమైనా రా* *మీ లాంటి ఎర్రి పువ్వుల వల్లె దేశం ఇలా తయారు అయ్యింది* *వాటివల్ల నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి అని తెలుసుకొని తరువాత కామెంట్ పెట్టడం నేర్చుకో* *నీ లాంటి వాళ్ళు మోడీ toilet 🚽 ki పోయినా మంచి వాసన వస్తుంది అని చెప్పే రకం*
@kishorebabu2362
@kishorebabu2362 4 сағат бұрын
ఇలాంటి టైటిల్ పెడితే మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు
@knagaraju3099
@knagaraju3099 23 сағат бұрын
Independent judiciary is necessary in democracy
@shabadsak3792
@shabadsak3792 Күн бұрын
Good explanation brother..
@user-lv1eh8yi5q
@user-lv1eh8yi5q 3 сағат бұрын
భార్యాభర్తలు గొడవల్లో ఆడదాన్ని కాపాడండి
@balakoteswararaom5591
@balakoteswararaom5591 2 күн бұрын
Not police laws. They are good laws.
@chilldarlings4755
@chilldarlings4755 Күн бұрын
Chattam chuttam ga nadichey rajyam barath idhi police rajyam nadisthey ika anthey sangathulu caselu,bedhrimpulu ,irikinchudu.,nijam abaddham,abaddham nijamga kanipisthundhi..but sincere police officer ki na salute..🙏
@somaiahthota6764
@somaiahthota6764 2 күн бұрын
Good
@user-tf6nt1bq3w
@user-tf6nt1bq3w 2 күн бұрын
Ladies meeda kooda katina chattalu theesuku ravali
@syedmoon9538
@syedmoon9538 20 сағат бұрын
BJP is present... corporate style.. No help poor people... about private Telecom charges
@nnr2452
@nnr2452 2 күн бұрын
మంచి నిర్ణయం
@nageswarrao8779
@nageswarrao8779 Күн бұрын
Last 5 years lo yerajyam jarigindira... Jagan rowdy rajyama....
@pilliganesh5565
@pilliganesh5565 2 күн бұрын
Ok😊
@bokkasreeramakrishna7615
@bokkasreeramakrishna7615 Күн бұрын
Everything done by BJP is criticised by opposition and their media. So such criticism is bad and not believable. The new laws are just born. Have patience. Wait and watch.
@akshayakhi1890
@akshayakhi1890 15 сағат бұрын
Moral ga veedi badha antante criminals ki kuda freedom kavali ani indirect aduguthunnadu bhayya adi thappa andulo am ledu. Kani thappu chesinollaki matram shiksha padela cheyyamani matram cheppadam ledu
@chrakesh6909
@chrakesh6909 Күн бұрын
Graham staine nu champinchinappudu ede dravpadhi murmure kuda undhi
@kummarivijaykumar5676
@kummarivijaykumar5676 Сағат бұрын
Elante chattalu unadali lekapoti Inka dadulu chestaru
@informativechannel5825
@informativechannel5825 Күн бұрын
heavy headque laws
@sreevarienterprises5377
@sreevarienterprises5377 8 сағат бұрын
you dont under stand about these three laws
@yadlapallieswareswar913
@yadlapallieswareswar913 2 күн бұрын
Soodi yekkuva vundi subject ardamayyela cheppu
@Bvsrao99
@Bvsrao99 Күн бұрын
Dayaalu , bhuthalu desaamnundi paripotai
@bukkemaheshnaik9351
@bukkemaheshnaik9351 2 күн бұрын
But crimes never end
@chrakesh6909
@chrakesh6909 Күн бұрын
Draupadhi murmurenu jailo veyali nijamaina terraristu
@user-kn4lm7db2o
@user-kn4lm7db2o 22 сағат бұрын
What are you trying to explain
@famasyoutubeboy8773
@famasyoutubeboy8773 26 минут бұрын
ఏ ఊరు లొ anna
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 12 сағат бұрын
🙏🙏ఎంతో చెప్పారు కాని ఇంకా కన్ఫ్యూషన్ చేసారు
@ramanahasinicreations4503
@ramanahasinicreations4503 2 сағат бұрын
Veedu vishapurugu
@chrakesh6909
@chrakesh6909 Күн бұрын
Edi raja droham rastapathini uri thiyali
@Saklainbasha
@Saklainbasha 5 сағат бұрын
Manuvada. Pandulaku. Manchi. Chayadanikay. BJP. Eechattalu. Chasindi
@devakashinadham6817
@devakashinadham6817 2 күн бұрын
JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH JAI.BJP WORLD.TIGER.P.M..MODIJIJ.JAI
@vasurayudu1169
@vasurayudu1169 Күн бұрын
నీ విశ్లేషణ 100percent తప్పు
@venkatareddy7685
@venkatareddy7685 Күн бұрын
Sodi baaga chepparu
@basavalingam9563
@basavalingam9563 2 күн бұрын
Judishal vewastha sari aina padhathi amalulo ledhu kothavi inka west anyalu pergadame
@rajuyadhav8144
@rajuyadhav8144 Күн бұрын
Jai shree Ram jai modi bjp
@kittu9760
@kittu9760 2 күн бұрын
jai BJP emichesina manche chestundi BJP
@syam1492
@syam1492 12 сағат бұрын
You are giving fake narrative.
@bhaskarsurapaneni5219
@bhaskarsurapaneni5219 21 сағат бұрын
Weast analysis. One side analysis
@venkatrradoni9371
@venkatrradoni9371 2 күн бұрын
I won't aggre with you.
@skrishna9558
@skrishna9558 2 күн бұрын
Ela iytey E police lu Valaku istamochinatu chestharu. ... Edhedho Koncham Theda ga vundhi yevvaram 😄😄😄😄
@ssscreations-tj5hb
@ssscreations-tj5hb Күн бұрын
Okka mukka ardamythe ni modhottu bro .stop hard words tell simple method
@laxmannakkawarlaxman7772
@laxmannakkawarlaxman7772 12 сағат бұрын
Nee drushti lo desha droham neramu kaada.... Majority prajalanu ibbandulaku guri chesede prajaswamyama?
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 Күн бұрын
Jai barat jai bjp jai modi
@chandrasekhar704
@chandrasekhar704 5 сағат бұрын
Sollu ekkuva content thakkuva
@soodasakkanodey8850
@soodasakkanodey8850 2 күн бұрын
Police laku rights iste ika addagoliga dhochukovadame, ippude amayakulaku narakam chupistunaru, e chattalu implement ayithe dabbunnodidhe rajyam, police lu thappiste vallaku urisikhe vesela chattalu undali, ledante common man ku nyayam jaragane jaragadhu
@soodasakkanodey8850
@soodasakkanodey8850 2 күн бұрын
Police lu thappu cheste valaku urisikse vesela undali e chattalu
@praveenkrishna_0947
@praveenkrishna_0947 2 күн бұрын
Jai Hind Jai BJP
@karunakararaosreeramach.9343
@karunakararaosreeramach.9343 2 күн бұрын
నేను unsubscribe చేస్తున్నాను
@MrShanker59
@MrShanker59 2 күн бұрын
Are O journalist...you are biased..moosukora
@thimothibarnani6311
@thimothibarnani6311 2 күн бұрын
బ్రదర్ మీరు చెప్పినట్లు చట్టాలు అమలు అయితే ఎట్లా హిట్లర్ అలాగే చేయాలని మోదీ ప్లాన్
@krishnabellala209
@krishnabellala209 2 күн бұрын
Arey vo Neralu chesina Easy bhayati vasthunnaru So Strict rules
@chrakesh6909
@chrakesh6909 Күн бұрын
Modi down down
@naik590
@naik590 9 сағат бұрын
ఈ చట్టం వల్ల పేదవాడికి అన్యాయం జరుగుతుంది బలిసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది
@kannipardhuofficial5642
@kannipardhuofficial5642 Күн бұрын
Bjp❤
@m.nageswararao8705
@m.nageswararao8705 Күн бұрын
Idhi hindhu rajyam ra
@6268949899
@6268949899 23 сағат бұрын
ఈ చట్టాలు చాలా అవసరం. ఈ చట్టాలు అందరికి వర్తిస్తాయి, అధికార పార్టీ లో ఉన్నా వారికి కూడా వర్తిస్తాయి. మార్పు కావాలి. నేరలకు అనుగుణంగా చట్టాలు మార్చాలి. అనవసరం గా ప్రజలు ను భయపెట్టొద్దు. ఇక్కడ ఎవరూ మేధావులు లేరు ఆలా అన్న వాళ్ళందరూ ముసుకు వేసుకున్న నేరగాళ్ళు.
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 399 М.
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 92 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,2 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27