మేము 25 మంది (దగ్గిర బంధువులతో కలిపి), మొదటిసారిగా టీడీపీ కి వోట్ చేసాము. క్రిందటి రెండు elections లో మేము వైసీపీ కి వోట్ వేసాం. ఈ సారి మాకు అస్సలు నచ్చని టీడీపీ కి వోట్ వెయ్యడానికి, చాలావరకు జగన్ అతని మంత్రి వర్గమే కారణం. మాకు సంభందించి 1. తిరుమల, బెజవాడ లాంటి హిందూ ఆలయాలలో జరిగిన అవినీతి 2. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై రోజా, కొడాలి నాని లాంటి మంత్రులు పదే పదే వాడిన బజారు భాష 3. అభివృద్ధి లేకపోవడం దాంతో మా ఆస్తుల విలువ బాగా పడిపోవడం (మేము మధ్యతరగతికి చెందిన వాళ్ళం, ఇంట్లో అవసరానికి స్థలం అమ్ముదామని పొతే కొనేటోడే దొరకలేదు) 4. జగన్ నియంతృత్వ విధానాలు, అవినీతి.
Manchi pani chesaru ! Esari malli Jagan ochi unte madya tharagathi vallu andaru adukka tine vallu!! Mee plot ammudu pokapov🤣❤️🔥💯
@OAOOHarikesavareddy6 ай бұрын
సరియైన ప్రశ్నలు అడగలేదు 1, నిరుద్యోగం 2, డెవలప్మెంట్ 3,మధ్యాపననిషేధం 4,mla la అసభ్య మాటలు 5, అమరావతి 6,పోలవరం
@nagendrab92986 ай бұрын
Editing lo poyi untundile bro
@ashok3balu-hw5uh6 ай бұрын
జిల్లా కి ఒక ఎయిర్పోర్ట్ మర్చిపోయాడు 😢😢😢
@coolBabu1976 ай бұрын
Inka adagala antara..11 vachina tharuvatha kuda
@nikhilkumarkadaari21066 ай бұрын
Liquor e country lo sudden ga ban chesthi chastharu corona time lo sanitizer kuda thagaru wine shop close ani
@srinivasulu90546 ай бұрын
2019 ముందు 14 వరకు ఎలాంటి హామీలు ప్రజలకు ఇచ్చారు అవి చేశారా అనే ప్రశ్నలు కూడా వీరి నుంచి రాలేదు,,,😂😂
@dayakarreddy73296 ай бұрын
1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో 😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో 11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో 29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో 31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..
@venkatramana50476 ай бұрын
100% correct
@azmeerarudramadevi41066 ай бұрын
Excellent explanation, Strongly agree your words
@MrMaddyGamer1236 ай бұрын
Dual
@anjanadevi41906 ай бұрын
Asalu Elaa sir ilaa .....dayakar reddy garu meeku hattsoff sir
@jmrao26496 ай бұрын
💯 currect
@rameshrajuk89045 ай бұрын
నా వయస్సు 60 సంవత్సరాలు. నేను గత 40 సంవత్సరాలుగా ఏనాడూ టిడిపి కి ఓటు వెయ్యలేదు. మొదటగా ఈ ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వెయ్యడమేకాకుండా రెండు నెలలు పార్టీ విజయం కోసం పాటుపడినాను. గతంలో నేను కాంగ్రెస్. క్రిందటి సారి జనసేన కోసం పాటుపడి ఓటు వేసినాను. నా ఇంటికి ఏ గవర్నమెంట్ తాయిలాలు రాలేదు. ఈ జగ్గిరెడ్డి ఏసు రెడ్డి అని తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా తెలిసింది. మొత్తానికి జగన్ పాలనకు పనికిరాని పువ్వు .
@abhi66574 ай бұрын
ఇప్పుడు ఎందుకు మాట్లాడటం మొదటి సారిగా చెపుతున్నారు uncle
@Truepatriot4616 ай бұрын
నా తండ్రి భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళితే మార్కెట్ వాల్యూ అని చెప్పి 3 సంవత్సరాల సంపాదన స్టాంప్ డ్యూటీ గా కట్టాను ..... నా బాధను ఓటు రూపంలో చూపించాను...
@@mental9453సమ్మగుందిరా నీ కామెంట్ చూస్తుంటే మండిందా తమ్ముడూ 😠😠😠
@AlexR2024Dubai6 ай бұрын
@@Truepatriot461 manchi pani chesaru brother. Boomi value perigindi… but tax/duties kattam, freebies matuku kaavali… manaki ravatame kaani povatam vadevadhu….
@indipendent4766 ай бұрын
మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు ఓటు వేయలేదు...
@REDDYPSPK6 ай бұрын
Edhi matram nijam bruh😂
@parameshparimi20026 ай бұрын
Vote vayadu kuda
@krishnareddy-jb9li6 ай бұрын
Yes
@badriganeshroyal6 ай бұрын
@Kiran_Raj1701epudu evm scam aa bro mari 2019 lo YSRCP kuda evm scam cheysara
@gundetikrishnakrishna6 ай бұрын
Me lo kondary noty dhula valla
@venkateshyadav36526 ай бұрын
YSRCP ఓడిపోవడానికి కారణం 100% YS జగన్ గారు... ఎంతమంది ఒప్పుకుంటారు...
@Charanrebel256 ай бұрын
Andullo 69% roja di
@Bhaskarvijay-l5r6 ай бұрын
No 1000% jagan Karanam ycp vodipovataniki
@MSR3216 ай бұрын
ap ple aendi 81 percent votes , andulo jagan ki 40 percent ,babu ki 38 percent , just kutami valla babu vachadu anthe anad evm issue.
@AlexR2024Dubai6 ай бұрын
@@venkateshyadav3652 nope… greed …
@SatyanayanaVallu6 ай бұрын
100,%ys jagan reddy
@vajidkhan84255 ай бұрын
My house demolished for road widening in 2022 till now TDR not given and road not build...
@k.chinnakchinna136 ай бұрын
మేనిఫెస్టో కంటే ముందే మీప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందిసార్
@coolBabu1976 ай бұрын
Prajavedika demolition nuchi start ayindi.. Amaravati.. polavaram...vizag capital ilaga ani bad yee..last ki boothulu ministers vala oka 50 seats poyai
@KoteswararaoDevarapalli6 ай бұрын
😮 14:15
@godugusurendhar8816 ай бұрын
ఇప్పుడు డైమండ్ రాణి నీ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఎంతమందికి అనిపిస్తుంది 😂😂😂
@Lakshman-z16 ай бұрын
😂😂
@rebal30016 ай бұрын
Me🤣🤣
@mallapureddysombabu40866 ай бұрын
Yes iam waiting with dimand Rani
@Madakamrambabu88426 ай бұрын
డైమనాడ్ రాణ్ణి ణి చూయ్ చాలా రోజులు అయింది, ఓకే సారి ఇంటర్వ్యూ చేయండి
@easarisairam3146 ай бұрын
Anna interview ki vastha duck aaaa
@tarigopulaayyappa6 ай бұрын
మీరు ఓడిపోయింది ఇంకా ఎందుకో మీకు అర్థం.కాలేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే... మీ ఓటమికి కారణాలు: 1) మూడు రాజధానుల అనే మీ ఆలోచనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చెయ్యడం.. 2) ఇసుక దొరకకపోవడం... 3) మందుబాబుల రక్తంపీల్చడం.. 4) విద్యుత్ చార్జీలు బారోగా పెంచడం.. 5) రోడ్లు వెయ్యకుండా మరక్ చూపించడం.. 6) ప్రతిపక్షాలను వేధించడం పోలీసులను వాడిన తీరు.. 7) మంత్రుల చేత భూతులు తిట్టించడం.. 8) అభివృద్ధి లేకపోవడం...ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాకపోవడం.. 9) కక్షలతో వచ్చిన పరిశ్రమలను వెళ్లగొట్టడం.. 10) ఉద్యోగుల pf account lo డబ్బులు తీసుకొని వాడుకొని వాళ్ళకి కనీసం 5వ తారికులోపు శాలరిలు వెయ్యకపోవడం... 11) కులాల పరంగా , మతాల పరంగా విడగొట్టేలా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని ఓట్లడగటం..
@bharathym69346 ай бұрын
Correct
@sailendrav53716 ай бұрын
enka chala unnayii..lancham lekunda aa registration office lo ayina pani jariginda, ela yenno unnayi
@shrilakshmialluri29856 ай бұрын
Yes 100%
@appreciatelife876 ай бұрын
100 % రైట్
@usharani-ik9gp6 ай бұрын
Yes
@nivasindianАй бұрын
కేతిరెడ్డి గారి కన్న.... ఇప్పుడు గెలిచిన.... వ్యక్తి.... చాలా సమర్ధత గల నాయకుడు.....
@ganapathianusuri82786 ай бұрын
MLA కె అపాయింట్మెంట్ లేదు అంటే జగన్ ఎంత అభద్రతా భావంతో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు
@vivekameverythingoflife65676 ай бұрын
అయ్యా ఇవన్ని అవకాశం వాదంతో చేసే నిందలు. ఎందుకు అంటే వోడిపోయిన తర్వాత ఇలాంటి చెత్త మాటలు విజ్ఞత కల వారు మాట్లాడరు.
@vivekameverythingoflife65676 ай бұрын
నీతి నిజాయితి కల నాయకులు తప్పులు ముందుగానే ఎత్తి చూపాలి
@HariKrishna-ix2in6 ай бұрын
@@vivekameverythingoflife6567 No Jagan as that rude behaviour.
@rgovindurgovindu93496 ай бұрын
@@vivekameverythingoflife6567 chupina vallaki no seat..no tkt😂
@MahendraMahi-jy3np6 ай бұрын
@@vivekameverythingoflife6567ayya ycp party mla s jakkampudi raja kethi reddy le annaru mla laki entry ledu CM dagara ki ani chudayya 😂
@eswar007sap6 ай бұрын
కేతిరెడ్డి గారు.. నేను కూటమికి ఓటు వేశాను, నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం, రిజల్టు రోజు ఆయన విజయం ఎంత ఆనందం ఇచ్చిందో మీ అపజయం నాకు అంత గా బాదపెట్టింది .. దానికి గల కారణం మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కి నేను పెద్ద ఫ్యాన్ అండి.. మీరు ఎన్నో మంచి పనులు చేశారని నేను నమ్ముతున్నా.. కానీ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎన్నో వ్యతిరేకత ల ప్రబావం మీ గెలుపు మీద కూడా పడి ఉంటుందని నా అభిప్రాయం సార్..
@saisri34136 ай бұрын
Correct ga na manasulo mata cheparu sir, Kethireddy garu odipovadaniki karam kevalam government mida vunna veytirekata matrame
@krishnadaram15686 ай бұрын
Let's see pk what will do, he got a chance what change he will do previous and now, mainly about 20 Lakh jobs & Migration should be stop, graduate will not go to other states to searching for jobs 1.Free bus 2.Volunteers ki 10k salary 3. 3 gas cylinders 4. 1500 per every girl per month 5. For every farmer ki 20k per year 6. Nirudyoga bruthi 3k I agree free bus not important, it should be remove, remaining should be able to do, I hope they will fullfill promises
@rk-lr5pc6 ай бұрын
Kethireddy evadi badha vinaledu thirchaledu . Kevalam camera Kosam acting chesevadu pedharayudu laga Anduke odipoyadu
@vikramJ-go5lp6 ай бұрын
I’m from dharamavaram.. he did lot of corruption in dhamavaram… main ga ఎన్నో భూకబ్జాలు చేశాడు. No wonder kethireddy looses in dharmavaram.
@NAVEENKUMARYANDRA6 ай бұрын
Interview chesea mundhu outer questions ni kuda adigi telsukomdiii
@Ram11q16 ай бұрын
Mari CBN emi ayina honest person aa
@eswarm94916 ай бұрын
@@Ram11q1 CBN kadu Jagan kadu. Andaru dongale adi valla assets chuste telustundi. Decoit ki pick pocketer teda vuntundi. Pedda donga kanna chinna donga better kada. Alane develop chesi tine vallaki destroy chese vallaki teda vuntundi
@viralvideos42236 ай бұрын
@@Ram11q1 better than lafoot tuglag reddy
@Pakodii6 ай бұрын
@@Ram11q1ekkada cbn uttamuda kadha ani kadhu. Politicians andaru vedhavale andhule bettwr evara ani chusi vote veyyali. Cbn corruption chesina kuda development medha focus chesthadu unlike jagan who knows nothing about development
@prasadyejarla99315 ай бұрын
ఎవరు చేసిన ఖర్మ వరనుభావించక తప్పదు, ఓ నరుడా!!!!!
@kattasrinivas26336 ай бұрын
ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు graduates ఉన్నారు, చదువుకుని ఖాలీ గా వున్నారు మీరు ఎన్ని schemes ఇచ్చినా ఇంటి లో ఖాళీగా కూర్చునే కొడుకుని చూసి ఎవరికైనా భాదే, job లేని వీళ్లే తల్లి తండ్రిలకు చెప్పి vote ను ysrcp కి వెయ్యనివ్వలేదు, ఇదే కాదు మీరు భాష నేర్చుకోవాలి...
@venkataskp86885 ай бұрын
true
@maheshnaga79755 ай бұрын
True bro
@mounidayanayarrasani65775 ай бұрын
True bro
@nagabhushanreddy70605 ай бұрын
Ippudu nenu hyd lo unna chandranna gelichadu kada nenu ap lo pani chesukovacha
@shanmukhsunkavalli83615 ай бұрын
@@nagabhushanreddy7060nuvvu hyd lo job chesthunnavante adhi CBN chesina kattina hitech city valla… near future lo amaravati kuda develop avthadi
@Kalyan-b7y6 ай бұрын
మతం చూడం, కులం చూడం అనే మూలమంత్రం చెప్తారు... కానీ, అమలులో మాత్రం, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, నా మైనార్టీ అని అంటారు. ఈ కంట్రేడిక్ట్ ఏంటో నాకు ఆసలు అర్థం కాలేదు
@SK-sq1ut6 ай бұрын
ఏ ఎండ కి ఆ గొడుగు పట్టి, జనాలని గొర్రెల్ని చెయ్యడం....
@SubbaRaoBondalpati6 ай бұрын
@@SK-sq1ut😊😊
@hanumanthuramacharan6106 ай бұрын
ఆలోచిస్తే అర్ధం అవుతుంది... అందరూ నావాళ్లే అని అర్ధం.
@krajasekhar-rz8iu6 ай бұрын
Superb
@preethisudhabathula21606 ай бұрын
Neeku ardam ayyina ardam kakpoina sc,bc,st anedhi mana India lo poovu.Vatini battee economical status of those people anedhi ancient days nunchi study chesthunnaru..Different mathalalo kooda Yi sc bc st lu unnai.So Mathalalki Sc bc sc laki sabandham ledhu. kooni party li valla caste vallani ekkuvaa focus chestharu.Andhuke Jagan anna ala mathala batti kakunda kulala batti kakunda economical ga background unna elanti St ti aina Bc ni aina sc aina meemu serve chesthamu ani chepparu.Ah matram ardam kakapotaniki em undhi.
@sardarka7856 ай бұрын
ప్రియమైన శ్రీ కేతిరెడ్డి గారు, Wave మీకు ప్రశ్నార్థకమైంది, కానీ ప్రజలకు కాదు. మీ పార్టీ హయాంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడేవారు. ఓటరు తన నిర్ణయాన్ని మౌనంగా ఉంచాడు. విదేశాలలో నివసించే వారు ఫలితాలను ఊహించగలరు, కానీ మీరు మరియు మీ పార్టీ వారి మధ్య ఉంటూ ప్రజల మానసిక స్థితిని అంచనా వేయలేకపోవడం బాధాకరం.
@rajagopalvudayagirisomanna33386 ай бұрын
Correct bro
@gunjasrikanth52416 ай бұрын
Yes brother
@malathipuvvula40956 ай бұрын
Absolutely right. Even now they fail to accept the reality. Look at what he spoke
@preethisudhabathula21606 ай бұрын
Meeru matladedhi .History eppudu lenanthaga prajalu politics gurinchi A.P lo matladthunnaru.Jagan garu pettina sabhalu,Volunter lu,Good morning program lo annitlo janalu valla problems direct ga matladevaru.Eroju you tube videos lo ne C.M gurinchi dircet ga matladevallu valla intiki velthe valla problems cheppakuna endhuku untaru. Ippudu kootami chesthunantha rowdy gari ycp party lo eppudu jaragaledhu. Prajalani kottatam,Status kalchatam,Social media lo matldina lady geethanjali ane ammi ni harras cheyyatam Babu garu party valle chestharu. Media dushpracharalu. Jaraganivi jariginattu. Jariginavi asal jaragane ledhu pracharalu chesthu janalani mosam chesthu vellina media channels prabhavam chala padindhi. Jagan janalani nammukunnadu. Dongalu media ni ah pk gadini vadukoni dushpracharalu chala chesaru. Appatlo Ntr vishayam lo kooda ilage chesaru. Babu gariki idhi common eh. Aithe Modi valla jarigina EVM scam inka baga vallaki plus aindhi anthe. Unna loop holes ni wrong ga vadukoni gelicharu anthe..Kutami lo unnaa loop holes ippudu Ycp bagaa choostharu. Asal game ippude start avthadhi.
@gurumurtiojaroyal6 ай бұрын
100%
@babusanjeev5 ай бұрын
కేతిరెడ్డి గారు మీరు కూడా ఇప్పటికీ ఎందుకు ఓడిపోయారో ఒప్పుకోలేకపోతున్నారు. మీలాంటి నాయకులు ఇంత జరిగాక ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి
@JPINFO16 ай бұрын
2019 ఎన్నికల తరువాత జగనన్న EVM ల గురించి ఏం మాట్లాడారొ ఒకసారి వినండి. మనం గెలిస్తే ఒకలా ఓడిపోతే ఒకలా మాట్లాడితే ఎలా??
@reddy49426 ай бұрын
same ade time lo CBN garu kuda evm gurunchi em chepparo gurtu chesukondi
Technology roju roju ki Maruthundi, Artificial intelligence gurinchi telisina vallaki EVM ela work aetayo telusthundi.
@dandusreekanth1236 ай бұрын
@@crazysree88nijamga EVM'S hack ayyivunte BJP ki 400+ seats vachivundevi vallu 400+ Target pettukuni work chesaru kaani 300 kuda dataledu Mari deenni Ela chudali
@vamsinarisetty50036 ай бұрын
విజయమ్మ నీ బయటికి పంపించినప్పుడు నువ్వు జగన్ కి చెప్పాల్సింది కదా ❤❤❤
@rlreddy87546 ай бұрын
రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, హిందూ పుణ్యక్షేత్రాలను బ్రష్టు పట్టించారు. ఇసుక, ఆల్కహాల్ దోపిడి, అడ్డు అదుపు లేని గంజాయి సప్లై ఇప్పటికీ వీళ్ళు రియాల్టీలోకి రావట్లేదు. అప్పులు విపరీతంగా పెంచేశారు, ఇదా వీళ్ళు చేసిన మంచి.
@kasikasi87966 ай бұрын
Current bills
@ReDdYGuNa6 ай бұрын
Me bolligaadu em chesinadu abba ee 15 days lo 17k crores appu chesinadu ...
@raghuinturi97416 ай бұрын
మీరు చెప్పేది అంతా కరెక్ట్ కాదు జగన్ అంతదారుణంగా పాలన చేయలేదు.
@madhubandla90426 ай бұрын
@@ReDdYGuNaname tho address cheyochu kadha... chaduvkune untaru kadha meru...don't you know how to address elders?
@preethisudhabathula21606 ай бұрын
Avanni ippudu Kootami correct chesi appudu Special status thechi A.P ni singapore chesthadu.Wait chesi choodu.
@Mthirupathi1234-k8r5 ай бұрын
కేతిరెడ్డి అన్న ఓటమి పాలు కావడానికి ఒక కుంటోడి బైక్ నిన్ను ఎన్నోసార్లు అడిగిండు నువ్వు తప్పించుకొని తిరిగి నాకు వాడు ఎక్కడ బైకు అడుగుతాడు అని వాళ్ల వింటి వెనకాల కెళ్ళి వెళ్ళినావు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు భార్యాభర్తలు ఇద్దరు వికలాంగులే అన్నాన్ని ఒక చిన్న బండి కొని ఇచ్చి ఉంటే నీవు ఓటమిపాలు అయ్యే వాడివి కావు నీవు ఎంత మంచి పని చేసినా కూడా వాళ్లు చెప్పే మాటలకి కేతిరెడ్డి ఎవరికి ఏమి పనులు చేసేవాడు కాడు అని ప్రతి ఒక్కరు అనుకోని ఓటు వేయడం జరిగింది❤🎉
@narayanavegetables42726 ай бұрын
జగన్ ఎప్పుడూ తిట్టే వాళ్ళని ఆపలేదు వాళ్ళు తిడుతుంటే జగన్ కళ్ళలో ఆనందం స్పష్టం గా మాకు వీడియోస్ లో కనపడుతుంది ఆ తిట్టించేది జగనే అది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి సాధారణ కిందిస్థాయి మనస్తత్వం వున్న వ్యక్తులు ఉన్నతస్థాయి పదవి లో ఎక్కువ కాలం రాణించలేరు. ఇది కూడా కనీసం కేతిరెద్ది కి అర్ధం కాకపోవటం చాలా బాధాకరం. నిజానికి కేతి రెడ్డి ఒక జాతీయ స్థాయి నాయకుడు అని నేను బావించా
టీడీపీ లో ఇంకా అసయ్యం గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు,,, ఇవ్వరు మాట్లాడకూడదు,, చెడ్డ మాటలు
@nareshbabuuppala26946 ай бұрын
నాకు ఒక విషయం అర్ధం అయ్యింది ఈ జన్మకు వీళ్లు నిజాలు ఒప్పుకోరు తెలుసు కోరు అని
@kr48646 ай бұрын
Keerthy reddy vari maatalaku ardhaale verule😂
@AM-pg1zo6 ай бұрын
@@kr4864 He is a good motivational speaker on Facebook not in reality....he has done many kabzas in Dharmavaram
@Haki_writings6 ай бұрын
What u said is 100% true bro 👍
@sudhasudhakar85696 ай бұрын
100% correct
@lakshmim52216 ай бұрын
Kethi Reddy garu good morning meeku +anukunnaru adhe pedda-
@ravulasrinu78006 ай бұрын
నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే.. షర్మిల గారు నాకు అన్యాయం జరిగింది అని చెప్పారు.. జగన్ గారు ఎందుకు వివరంగా స్పందించ లేదు
@dk19016 ай бұрын
Endukante champinchindi asalu sutradhaari Jagan ye kaabattii
@ladducampic6 ай бұрын
10 k cr adigindanta brother
@saikrish11446 ай бұрын
@@ladducampic Tana Property Ni Jagan Ela Kotistadu YCP Party 2019 Lo win Avataniki Sharmila one of Main Reason Jagan Jail lo unti Party ni Save Chisinadi Party Ni Sharmila Bulid Chisinadi CM Avagani Tanaki Minimum Respect Evala tana Property kuda Kotesadu
@balabhaskar87255 ай бұрын
కేటిరెడ్డి గారు మీరు చాలా మంచి వాళ్ళు. మీ ఓటమికి ఎదుటివాళ్ళు మాత్రమే కారణం కాదు. మీ మాటల్లోనే చెప్పారు urban lo తక్కువ ఓట్లు పడ్డాయి మీకు అని. సంక్షేమం ఉండాలి అలా అని అభివృద్ధిని అశ్రద్ధ చేయటం భావ్యమేనా చెప్పండి. మీరు ఒక పార్టీ కోసం కాకుండా ప్రజలకోసం నిలబడాలి అని ఆసిస్తున్న. ఆలోచన చెయ్యండి
@chandramkathalu6 ай бұрын
నేను వైసిపి అభిమానిని కానీ నేను ఈ సారి టీడీపీ కి ఓటు వేసాను కారణం నేను ప్రభుత్వం నుండి ఏ పథకం తీసుకోలేదు. కాబట్టి నేను సంక్షేమంతో నాకు సంబంధం లేదు. కానీ మేము ప్రతివారం లో ఒక రోజు జిల్లా కేంద్రం కి వెళ్లాలి 1.మా వూరు నుండి జిల్లా కేంద్రం కి రెండు దారులు ఒక దారిలో 9kms వెళ్ళడానికి 45mins పడ్తుంది ఒక దారిలో 8kms వెళ్ళడానికి 40mins గత ప్రభుత్వం సరిగా వేయలేదు కాబట్టి పోయింది అనుకుందాం..కానీ 5years లో కనీసం పాచ్లు కూడా వేయలేదు. 2.ఇంటి పన్ను - దగ్గర గా 70% పెరిగింది కానీ మాకు ఎటువంటి కొత్త సదుపాయాలు కలిపించలేదు 3. కరెంటు చార్జీలు - 2019 బిల్లు లు 2023-24 చివర్లో బిళ్ళు మీ దగ్గర ఉంటే చూడండి. 4.ఇల్లు కట్టుకోవడానికి మేము ఇసుకి పడ్డ కష్టం వర్ణనాతీతం. 5. వైసిపి ఎంఎల్ఏ ని సమస్య చెప్పుకోవడానికి కలవడం కష్టం అయిపోయింది. ఎందుకు అంటే పైరవీ చేసే వెదవలు ఎక్కువ అయ్యిపోయారు ప్రతి మండల లెవెల్ లో. ఇలా మధ్య తరగతి వాళ్ళు మీకు దూరం అయ్యారు..
నీ షర్ట్ బాలేదు.. కేతిరెడ్డి.. కాస్త డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి
@Tarakviews6 ай бұрын
నీ బిడ్డ ఎందుకు రా లోఫర్ చదువు కొని
@chandramkathalu6 ай бұрын
@@mrspushpanjali8881 నేను పైన చెప్పిన ఈ సారి మధ్య తరగతి వాళ్ళు సంక్షేమ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడినా సమస్యలు. మీ ప్రశ్నకు సమాధానం ఈ సారి మా ఎంఎల్ఏ కొత్త వ్యక్తి - రాజకీయం లోకి రక ముందే సేవ లో ఉన్న వ్యక్తి. ప్రజలు దగ్గరిగా ఉన్నారు. జరుగుతాయి అని నమ్మకం.
@prashanthbikki48446 ай бұрын
Yes your correct
@MaheshMahi-wm2iu6 ай бұрын
Ycp ఓటమికి ప్రధాన కారణాలు... 1..ల్యాండ్ టైటిల్ act... 2..అభివృద్ధి లేదు.. 3..రోడ్డుల దుస్థితి 4..రాజధాని ( మూడు ముక్కలు) 5..బూతులు తిట్టే మంత్రులు.mla లు 6..సజ్జల పిల్ల సజ్జల మాటలు విని పరిపాలనా చేయడం.. 7..ipac టీం చెప్పినట్లు పెట్టుబడుల డ్రామాలు 8..ఉద్యోగులు 9..cbn అరెస్ట్ 10..బాబాయ్ హత్య కేసు 11..ఇసుక 12..నాసిరకం మద్యం 13..151 seat లు వచ్చాయి అనే అహంకారం. 14.. ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. 15.. ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు. 16.. ఎంతోమంది పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే ఒక్కరి చావుకు కూడా స్పందించలేదు. 17.. పవన్ కళ్యాణ్ గారిపై ఎప్పుడు మూడు పెళ్లిళ్లు ప్యాకేజీ స్టార్ మరియు చంద్రబాబు గారిపై వెన్నుపోటు దొంగ చంద్రముఖి అని హేళన చేయడం. 18.. చెప్పు తీసుకొని వేసినప్పుడు, రాయి వేసినప్పుడు వ్యతిరేకతను గుర్తించి తగిన చర్యలు తీసుకోలేదు. 19..హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే దానిపై కూడా స్పందించలేదు. 2019 లో ycp కి 50% ఓటులు వస్తే ఇన్ని పొరపాటులు పెట్టుకొని మళ్లీ 50% వస్తాయి అని ఊహాలోకం ఉన్నారు అందుకే ఈ దుస్థితి... V. Mahesh BJP, Guntakal.
@MANJA836 ай бұрын
సూపర్ కామెంట్ బ్రో. జాఫర్ గారు అడగలిసీన ప్రశ్నలు ఇవీ 😮
@VijayKumar-uj6hg6 ай бұрын
See the facts are here and still they are so blind and still believe they did so much good for society which is not true Please accept your mistakes and be as a true leader There is nothing to shock based upon above facts Please consider those details
@Gopinathk176 ай бұрын
💯💯💯
@Gopinathk176 ай бұрын
ల్యాండ్, సాండ్, మైనింగ్ అక్రమాలు, ప్రత్యర్థుల మీద బూటకపు కేసులు, రౌడిఇజం, దందాలు, దౌర్జన్యాలు కూడా కారణం.
@VemanaDivya6 ай бұрын
అమ్మ వడి కూడా sir అన్నీ అబద్దాలే
@Saradasamayam996 ай бұрын
కరణాలు 1. మద్యం మోసాలు2. ఎర్రచందనం స్మగ్లింగ్ 3. డాక్టర్ సుధాకర్ ఘటన 4. మర్డర్ చేసి హోమ్ డెలివరీ 5. ల్యాండ్ మాఫియా 6. ఇసుక మాఫియా 7. అసభ్య పదజాలంతో చెత్త రాజకీయ నాయకుడు 8. సున్నా అభివృద్ధి 9. రుషి కొండ కుంభకోణం10. TTD అస్తులు ద్వాంసం11. చెత్త పరిపాలన12 . తీవ్రమైన అవినీతి 13. ఉద్యోగులను మోసం చేయడం14. ఎంపీ సీట్లలో నాలెడ్జ్ తక్కువ. 15 బాబాయి హత్య కేసు. 16. తల్లిని చెల్లిని మోసం చెయ్యడం
@@pintubackagaanni correct gane chepadu neke burra ledu
@roshannawaz17906 ай бұрын
So pitty on your knowledge....
@JanithkumarReddy6 ай бұрын
ఒరే నాయనా అవినీతి ఎక్కడ రా బాబు? అవినీతి కి అవకాశం ఇవ్వలేదనే కార్యకర్తలు సీరియస్ గా పనిచేయలేదు..
@balakrishna69795 ай бұрын
గుడ్ మార్నింగ్ లో టిడిపి జండా కడితే పథకాలు తీసిన వాడివి జనాన్ని ఏవిధముగా మార్పు జరిగినది.వేరే పార్టీ వారు మనకు ఓటు వేయాలి అంటే వారికి పథకాలు అమలు చేసి వారి మనస్సు గెలుసుకోవాలి.
@premchandraentertainments23795 ай бұрын
Vaddanna vaalaki yendhuku istharu..sollu kaburlu
@satyakiran97846 ай бұрын
చంద్రబాబు ఒక్క కమ్మ ఓట్లతోనే నగ్గలేదు కేతిరెడ్డి గారు, మాలాంటి బీసీ సోదరులు సోదరిమానులు ఎంతోమంది టీడీపీ ని నమ్ముతున్నారు టీడీపీ చంద్రబాబు గారిది కాదు స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన మా బీసీ పార్టీ మేం ఎప్పడు తెలుగుదేశం పార్టీ తోనే, జైహో బీసీ ✊🏻
Chamba bc laku yem chesedu ntr garu cheseru ante nammutamu kabatti yimko sari yeppudu chamba gadu chesedu bc laki ani cheppodru
@murari5276 ай бұрын
Anna nenu bc neee maanaki jaregindhi manavallu yevaru pikee vacharu okka yanamala tappa ..maanam moasem TDP jendani gatha 40 nunchi maanaki em varegindhi..
@vamshikrishna2986 ай бұрын
True
@radhikapothuri93896 ай бұрын
Mana ap, kharma adi
@Viswamnethi6 ай бұрын
జాఫర్ తో ఇంటర్వ్యూ చూశాక ఇది సంతాప ఇంటర్వ్యూ లాగా ఉంది సరియైన ప్రశ్నలు అడగలేదు 1, నిరుద్యోగం 2, డెవలప్మెంట్ 3,మధ్యాపననిషేధం 4 mla la అసభ్య మాటలు ఈ ప్రశ్నలు కూడా అడగాలి కదా
@sreevanipg35186 ай бұрын
All the best sirnext
@kunchemanikanthaswamy11066 ай бұрын
Yes
@bandinagaraju10196 ай бұрын
Correct ga chepparu
@kumaraswamyreddy56456 ай бұрын
నిరుద్యోగం - వచ్చేయండి బెంగళూరు, చెన్నై, పూణే నుండి అమరావతి కి. బూతులు - టీడీపీ MLA's verry matured.nee అమ్మ అన్నా తప్పు లేదు. మనకు ఎంత మంచి స్పీకర్ ఉన్నాడో.. అబ్బో డెవలప్మెంట్ - ఆల్రెడీ స్టార్ట్ చేసారు.. కూల్చడం.. ఎడ్యుకేషన్ - మనకు ఎందుకు..kf 🍺 వచ్చింది. డ్యాన్స్ వేద్దాం.. మనకు రెడ్ బుక్ ఉంది.. బానిస pk ఉన్నాడు.. let's go ahead and perform..
@polipallisrinu200656 ай бұрын
Adagadu Paytm
@rkirankumar0056 ай бұрын
నిజం చెప్పాలంటే మీ పార్టీలో ఉన్న బూతు MLA లు మంత్రులను నోరు అదుపులో పెట్టుకొని ఉండి ఉంటే ఇంకో 30 లేదా 40 సీట్లు వచ్చేవి 👋🤝😂
@rama-mz9oz6 ай бұрын
TDP lo antha kanna worst noti doola vallu vunnaru Kani kula gajji Babu vasthe andariki dochukuni avakasam real estate kosam Babu ni gelipuncharu
@ravindrababudaliparthi1376 ай бұрын
Ssss
@Madhureddy696 ай бұрын
100% correct anna.
@rama-mz9oz6 ай бұрын
@mnarahari-wk3eo 😂😂i am not reddy Telusthunnadi kada evariki kula gajji ekkuvo Reddy ki antha vunte jagan gelichevade kada
@DevaramGopinathreddy6 ай бұрын
@@rama-mz9oz bro I'm reddy but support to cbn garu
@mucharlakesavaiah33005 ай бұрын
నేను APSIDC లో వర్క్ చేసాను. డిపార్ట్మెంట్ కు 62 సంవత్సరాలు చెయ్యటం. కార్పొరేషన్స్ కు 60 సంవత్సరాలు చెయ్యటం. అసలు అయిదు సంవత్సరాలు డిపార్ట్మెంట్ wise రివ్యూ లేదు. ఇరిగేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎవరూ పట్టించుకొనే పాపాన పోలేదు. ఎవరికి వారే యమునా తీరే. చిన్న చిన్న repairs చెయ్యటానికి కూడా మా దగ్గర ఏమి లేదు. మాకు 13నెలలు జీతాలు లేవు. ఏమి పాలనా ఇది. APSIDC అనే సంస్థ ఉన్నట్లు కూడా ఎవరికి తెలీదు. 13.5 లక్షల ఎకరాలు నీటి సౌకర్యం కల్పించిన సంస్థ ను బ్రష్ఠు పట్టించారు. ఎపుడు దూషించడం తప్ప పాలన ఎక్కడుంది. జగన్ అసలు పరదలు మాటున ఉండడం తప్ప ఆయన paalan🌹పట్టించుకోలేదు
@ForAChange3166 ай бұрын
నాయకుల బూతు పూరణం, హద్దులేని అవినీతి, కల్తీ liqour, ఒక కులానికే అన్ని పదవులు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ని personal గా దూషించడం, ప్రజలను భయపెట్టి vote వేయించచు అనుకోడం ఇవన్నీ ముఖ్యకారణాలని నేను బావిస్తున్న.
@kravivarma15676 ай бұрын
100000% correct...
@Erupula.Naveena6 ай бұрын
S
@c.prasanthi22876 ай бұрын
You know 0%
@Multiverseof6 ай бұрын
Exactly 💯 along with all these CBN arrest as accepted by kethireddy garu in this interview.
@nareshbabuuppala26946 ай бұрын
1000000%
@jagadishuggina58866 ай бұрын
మీరు చేసిన ఓవరాక్షన్ వల్ల జనాలు ఓటు ఎవరికి వేస్తారని బయటకి చెప్పలేకపోయారు ఓటింగ్ ఎంత సైలెంట్ గా జరిగింది ఎప్పుడు లేని బూతులు మీ ప్రభుత్వంలో చూసాం రా బాబు అసెంబ్లీలో కూడా మీ గొప్పలు ఒక అభివృద్ధి లేదు అంత రౌడీయిజం ప్రతిపక్షాన్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట నా పోసాని కృష్ణ మురళి శ్రీ రెడ్డి బోర్ అనీలు పంచ్ ప్రభాకర్ మీ ఎమ్మెల్యేలు బూతులు జనాలు వినడానికి చిరాకు వచ్చి జనాలు సైలెంట్ గా ఓటు వేశారు మీ ప్రభుత్వంతో దరిద్రమైన పరిపాలన ఏ ప్రభుత్వం చూడలేదు
2014-2019 see assembly sessions. Start chesinde TDP.
@vpn7406 ай бұрын
@@durgavijaya3387 బాబాయ్ ని నరికితే వచ్చింది జ్యూస్ కాదు రక్తమే. జలగ గాడి రక్త దాహానికి బయటవాళ్ళొక్కరే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోయారు. చివరకు తల్లి కూడా elections అయ్యే వరకు అమెరికా వెళ్లి దాక్కుంది. 🤣🤣
@bonivenkatadurgaprasad16816 ай бұрын
జగన్ ఎంత బాధ పెట్టకపోతే షర్మిళ, విజయమ్మ అలా మారతారు.
@chadaramjaganmohanrao33936 ай бұрын
NUVUU BURRALEKUNDA MATLADUTHUNNAVU .THALLI,CHELLI INTLO RAKTHANNI PARUVUTHEESI CHANDRABABU KI KATTABETTADA ENTHA VEELLIDDARU SHOORPANAKA LO THELUSTHUNDI
@fruitbunch6 ай бұрын
Jagan wife valla. She didn’t allow Jagan to share properties with sharmila
@kollumohanrao23996 ай бұрын
ఓడిపోయిన తర్వాత ప్రతి సన్నాసి మేధావిలాగే మాట్లాడతాడు. చంద్రబాబుకి కూడా రామ్మూర్తి నాయుడు అని ఒక తమ్ముడు ఉండేవాడు, వాడిని కొలుసులు వేసి కట్టేసి ఇంట్లో పడేశారు. అలాగే తోడల్లుడు మరదలు అందరూ వ్యతిరేకమే! వాళ్లలో వాళ్లకు ఎన్ని శత్రుత్వాలు ఉన్నా జనాల్ని మోసం చేసి గెలుస్తారు, వీళ్లు రోడ్డెక్కి జనాలు చేతిలో మోసపోయారు. సగటు కుటుంబంలో ఆడపడుచుకి వదిన గారికి, లేదా కుటుంబంలో ఉన్న విభేదాలు తెలియకుండా, ఇలా బాధపెట్టాడు అని మాట్లాడటం అవివేకం. అడిగిన కాడికి దోచిపెడితే మంచివాడా!
@harim46726 ай бұрын
@@kollumohanrao2399yes
@Pinakinireddy25655 ай бұрын
సీబీన్ కు నారా, నందమూరి కుటుంబాలు మద్దత్తు గా వున్నారు.... ఎంత దుర్మార్గుడు కాకపోతే చెల్లెల్లు తల్లి అసహ్యయించుకుంటారు.
@VijayabhaskarreddyPalle-et7lw3 ай бұрын
జాఫర్ గారు కేతిరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పతనం కోరుకునేది ముఖ్యంగా షర్మిల గారు షర్మిలకు తోడు విజయమ్మ వీరిద్దరూ
@venkatraoch35556 ай бұрын
ఇంత జరిగినా అతని నోటి నుండి ఒక్క మాట తప్పు తెలుసుకున్న విధానం లేదు
@TejaUnknownDreamer6 ай бұрын
జాఫర్ గారు. 👉 రోజా ని ఇంటర్వ్యూ చెయ్యండి....
@Mahivolgs026 ай бұрын
Rojak ఇంటర్వి చేయండి
@Sandeep_Sandy2256 ай бұрын
Interview anthaa jagan dappu thappa em vundadhu
@bhagyalakshmichemikala25286 ай бұрын
@@Sandeep_Sandy225mee Chamba dappu kottataniki mi tdp vundiga
@satishedits6 ай бұрын
Time waste Bro'h
@ganeshmamidi75666 ай бұрын
Time waste, roja ni interview ceyadam, anni abaddalu,
@k.chinnakchinna136 ай бұрын
మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకుంటే ఇలానే ఉంటుంది సార్
@jaibheem97294 ай бұрын
మూడు MLC లు ఓడిపోయినప్పుడు...మా ఓటర్లు వేరే ఉన్నారు అనడం ఏంట్రా నాయనా...జగన్ జిల్లాలోనే MLC ఓడిపోయింది...అప్పుడు మేల్కోలేదు
@nss24646 ай бұрын
ఏపీ ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్లా? ఒకరి మాట విని ఓట్లు వేసే పరిస్థితిలో ఉన్నారా? నాకైతే అల అనిపియ్యలేదు, చాలా క్లారిటీ తో ఓట్లు వేశారు అనిపిస్తుంది....
@syreddy.sunilreddy34536 ай бұрын
Avunu kadha Adhe nijam aithe tdp vallu Icchina manifesto lo vunna hami lu cheyandi ani adaga kudadhu kadha,because vallu cheppe matalu nammi vote veyaledu kadha.
@nss24646 ай бұрын
@@syreddy.sunilreddy3453 జగన్ గారు 5years సంక్షేమమే చేశారు, కానీ ప్రజలు కోరుకొంటుంది అభివృద్ధి తో కూడిన సంక్షేమం అంటే, అప్పు తెచ్చి సంక్షేమం వద్దు మనం మన రాష్ట్ర రెవెన్యూ నీ పెంచి అప్పుడు సంక్షేమాన్ని చేయండి అని ఒక చక్కని జవాబును ఇచ్చారు అంతే, .....
@SupremeStar3306 ай бұрын
Land titling act gurinchi tappudu prachaaram nammi votes vesaaru ani nenu anukuntunnaa
@ramayya19546 ай бұрын
Wrong
@syamchilluri6 ай бұрын
AP ఓటర్స్ చాలా తెలివైన వారు రాజకీయనాయకులు వారిని అర్థం చేసుకునే తెలివి తేటలు పెంచుకోవాలి. ఓడినా వారైనా, గెలిచిన వారైనా
@saiprasadsajja15466 ай бұрын
ఐదు సంవత్సరాలలో కనీసం ఐదుసార్లు సి ఎం ని కలవలేకపోయిన ఎం ఎల్ ఎ ఉంటె ఎంతా లేకపోతే ఎంత !
@RamanamurtySuthapalli6 ай бұрын
కళ్ళకు కట్టినట్లు అవినీతి, దౌర్జన్యాలు, దురాక్రమాణాలు, అణచివేతలు కనిపిస్తుంటే వాటిని ఈయన అసలు చెప్పడం లేదు.
@gorjala6 ай бұрын
Interview chesee vaadu asalu adagaleedu
@kirankodicherla14316 ай бұрын
Cheppadu,
@TAPIVPR6 ай бұрын
Mari 20 days nunchi TDP chesedi ento 🤔🤔🤔
@Babubhargav6 ай бұрын
KT Reddy garu land kabja chesina vallallo maa gramam lo 7 members unnaru. Vaarilo neenu okkadini
@abhayram34026 ай бұрын
@@TAPIVPRede maata 5years lo adagalede nuvu VPR gaaru
@Bhavaniprasad81185 ай бұрын
పల్లెటూర్లు లో త్రాగు నీరు వ్యవస్థ మొత్తం పాడు అయిపొయింది
@MurkundaDevi6 ай бұрын
ఓటు వేసే వారిని కూలి వాళ్ళలా చూస్తున్నారు
@naveennaveen-zv1yv6 ай бұрын
Exactly.. Idhi ycp nayakula thelivi
@kollumohanrao23996 ай бұрын
ఆయన ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాడే తప్ప కూలీలుగా చూడటం కాదు.
@8ballpoolgame3516 ай бұрын
Exactly, this shows their mentality towards people
@sreedharnaidu13356 ай бұрын
ప్రజలని కూలీలతో పొలాచడం అనేది మీ దృక్పదాన్ని తెలియజేస్తుంది
@AlwaysRaj-nh3hs6 ай бұрын
12:51
@vikramJ-go5lp6 ай бұрын
I’m from dharamavaram.. he did lot of corruption in dhamavaram… main ga ఎన్నో భూకబ్జాలు చేశాడు. No wonder he looses in dharmavaram. Kethireddy loafergadu
@Nani_pavan956 ай бұрын
@@vikramJ-go5lp Inka ninnu amma akka buthulu tiditharu ,vallu terrorists mararu
@tt92206 ай бұрын
ఏరా కూలీలు అంటే అంత చులకనా????
@vamsinarisetty50036 ай бұрын
కేతిరెడ్డి నువ్వు ఉద్యోగులను మిస్ చేసావ్, మీ పార్టీ వాళ్లు అవమానించారు, జగన్ ఉద్యోగుల మీద అరాచకం చేశాడు, D.A. , PRC ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడానికి దమ్ము లేదు❤❤
@GrowingInLove1435 ай бұрын
Government job chese vaale employees na ...Private jobs chese vaallu ..Oka gov.State lo enni lakh memebers employement kalpinchagaladu? Gov officers cbn hayam lo assalu prajalno pattinchukune vaalla YSR hayam lo common people ki chala help ayyindi anni vishayalo..To be frank Nayakudu ante common ppl kosam work chese vaade assaliana nayakudu..That was done in the previous government
@gurivireddy75025 ай бұрын
Good morning dharamvaram lo eyana e samasyalu solve chesado ledo theliyadu kani employees ni matram thitte vadu anduke employees baga pettaru eyanaku
@GTvteluguofficial5 ай бұрын
Ippudu thinandi anni
@GTvteluguofficial5 ай бұрын
@@GrowingInLove143👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@GTvteluguofficial5 ай бұрын
@@gurivireddy7502kurchobetti salaries ivvala meeru untadhi public ki service cheyadaniki oorke thidathara yevaryna.
@thinkpositive6276 ай бұрын
Actually KK survey 100%true. కులాల ప్రాతిపదికన BC 70% కమ్మ 90%, కాపు 85% , వైశ్య 90%, రెడ్డి 55%, బ్రాహ్మణ 80%, SC 35%, ముస్లిం 40% NDA.
@pasupuletibalaji35986 ай бұрын
కాపులు ,కమ్మ 90 పర్సంటేజ్ above వేశారు
@UmaK-ri5qw6 ай бұрын
Mari kshatriya
@globaltvindialive6 ай бұрын
Demand & Supply. Good Points
@thokalagovindhapremputrach22326 ай бұрын
80% @@UmaK-ri5qw
@lordsmahadev88756 ай бұрын
99% @@UmaK-ri5qw
@madhubabu68576 ай бұрын
Questions must be on 1. Why alcohol brands restrictions 2. Why this many Crores just distributing rather than invest in something which can give some income for your area ? 3. Why revenge actions on people comments in social media 4. Why every decision made by your government stopped by courts Etc cccccccc
@sarojaravva90726 ай бұрын
Correct chala questions adagaledu. Main questions.
@BeastNitrogaming6 ай бұрын
next nuvu MLA ga poti chadhuvu lae lol
@SathishYeripogu6 ай бұрын
@@BeastNitrogaming dhantlo em thappu undi anna correcte gaane aduguthunnadu ga
@preethisudhabathula21606 ай бұрын
Alcohol brands doesnt matter when they are totaly not banned. Money distribution is for juat giving money it is for poor to develop in theirr own occupations like agriculture and another small skill businesses of women and etc. You cant say development is or done. Education and Medical has developed very well. Polavaram work has also developed. Vizag has developed a all. Revenge politics has startee from Chandra Babu garu from the time of Rajashekar reddy because Babu garu is of that mindset . He always thinks he is the right and other is a foosl He try to projected Ntr garu as same. This is also the reason Babu garu stops all these people works by going to courts even for good works of people. Babu garu started Amaravathi. Just think polavaram founder is from 1980. From them that project is done gradually by each politician in every 5 years. If that is the case with one project,imagine Babu garu with this age,how long it takes Amaravathi to develop?? It atleast takes 40 years that too if central give special status only. They have been trying for special status but no hope till now. Babu garu wanted to create a image that he is a developer of Hyderabad and also Andhra pradesh. But you should understand that from potti shriramulu garu time states are in poverty only. Ntr garu has done loot of works to our state. Later Babu garu proved him as fool and done iceing on cake. Jagan wanted to work on reality bases that is if we work on already developed areas,so that it will develop more. Jagan wanted do it for public. Babu garu wanted to proove his idology. That is the difference. Jagan is always honest ans straight forward.
@madhubabu68576 ай бұрын
Good to see opinions .. all the best
@THE_AVINASH2636 ай бұрын
మొత్తం ఇంటర్వ్యూ చూశాక నువ్వు ఓడిపోవడం తప్పేం కాదు అనిపిస్తుంది
@Mahendar143-rd3fz6 ай бұрын
Yes bro
@padmajakiran21056 ай бұрын
Awna nenu enka chudaledu
@s.nagarajarao67596 ай бұрын
Very true anna
@vikramJ-go5lp6 ай бұрын
I’m from dharamavaram.. he did lot of corruption in dhamavaram… main ga ఎన్నో భూకబ్జాలు చేశాడు. No wonder he looses in dharmavaram.
@KishanReddy00076 ай бұрын
@@vikramJ-go5lp అవును బ్రో.. చాలా కరప్షన్ చేశాడు ఈ కేటుగాడు
@srinivasrao888886 ай бұрын
Zero development, no income generation, no capital. These are the 3 main things which made Tdp, Pawan, BJP won 🏆
@shasidharkanchu37556 ай бұрын
Forget about development there was so much Destruction so it was not zero it was negative development.
@padmasreesusarla92496 ай бұрын
And unlimited liabilities like pawning secretaries and giving up on liquor income for 30years
@ayyappakumarpusarla90076 ай бұрын
@@shasidharkanchu3755hi Kula flags
@ayyappakumarpusarla90076 ай бұрын
@@suri6423 Jai jagan Anna
@Nani_pavan956 ай бұрын
@@ayyappakumarpusarla9007 meeru terrorists
@BhaskarRK86 ай бұрын
ఒక్కసారి రోజా గారిని ఇంటర్వ్యూ చేయండి అన్న మేడం సార్ మేడమ్ అంతే😅😂
@gouthamstar65586 ай бұрын
I m also waiting 😂😂
@venugopalraoallam9265 ай бұрын
Plz I am also wating
@Santhutechofficial6 ай бұрын
జాఫర్ గారు సూటిగా ప్రశ్నించ డానికి చాలా బయపడుతారు.
@vravikumar0076 ай бұрын
ఆ బ్యాచ్ కి సిపోర్ట్ చేసే మేటావి జర్నలిస్టే ఈయన కూడా అనే అనుమానం ఈ ఇంటర్వ్యూ చూశాక వచ్చింది
@BABA.FURNITURE09775 ай бұрын
నీ పతనానికి జనసేననిపై నువ్వు చేసిన కామెంట్స్ మాత్రమే నువ్వు ఓడిన 2500 votes మా జన సైనికులవే
@naiduyadav3146 ай бұрын
జాఫర్ గారు 2019 లో ఎవరు 151 వస్తాయని ఎవరు వూహించలేదు 2024 లో 164 వస్తాయని ఎవరు వూహించలేదు జనాలు ఆంధ్ర ప్రజలు చాలా మారారు 2029 లో కూడా ఫలితాలు ఇలాగే వస్తాయి
@reddybargav19726 ай бұрын
Correct chepparu but both 151. & 164 are bad for democracy
@sambasivavelaga81716 ай бұрын
Pani చేయకపోతే ఎవడికైనా ఇదే గతి పడుంది
@flashevolflayor6 ай бұрын
Uncle jaffar 😅 Mee daughter ni normal ga interview lo host ga chupiyandi 😅 edhemi religion interview kadhu tanaki burqa laga dress vesi chupincheki
@starX79956 ай бұрын
Ledu cm jagan bro 175😂
@Truepatriot4616 ай бұрын
👏👏👏👏👏
@nagachennaraom88486 ай бұрын
వైసీపీ ఓటమికి వైసీపీ నే కారణము. 1. అభివృద్ధి లేకపోవటం( రాజధాని ని ముందుకు తీసుకురాకపోవటం), పోలవరం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లకుండా అసలు ఏమి చేస్తున్నారో తెలియజేయలేకపోవటం , ఉద్యోగాలు కల్పించకపోవడం , రోడ్లు లేవు , ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడము. 2. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం, అతనికి మీద వ్యక్తి గతము మీద ఇష్టారీతిన మాట్లాడము(బూతులు తిట్టడం, తిట్టించటం). 3. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతం గా టార్గెట్ చేయటం, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అవ్వకపోటానికి పవన్ కళ్యాణ్ పెళ్ళిళకి సంబంధం లేకపోగా ముఖ్యమంత్రి కూడా పెళ్లిళ్ల గురించి మాట్లాడం. 4. వైస్సార్ ఫ్యామిలీ మద్దతు లేకపోవటం. 5. నా ఇష్టం నేను ఏమి చేసిన మీరు భరించటమే, నేను చెప్పిందే వేదము చేసేదే చట్టము.
@sureshvallapuneni6 ай бұрын
Manchi cheste vote lu nduku veyyaru kethi reddy
@sai59266 ай бұрын
200% correct statements you said
@sudarshanreddygundreddy6 ай бұрын
Mandu main
@ANILREDDYY6 ай бұрын
Oka Karyakartani pattinchukoledu ..Karyakartalu chota leaders chala loss ayaru so valu ee election lo work cheyaledu hardgaa
@imforyoupubg6 ай бұрын
ఎంతటి నాయకుడు అయినా అహం తో ప్రవర్తిస్తే ఆఆ అహాన్ని అణచవేసేందుకు vote అనే ఆయుధాన్ని Dr ambedkar ప్రజలకి ఇచ్చారు... ప్రజలే ఈరోజు సమాధానం చెప్పారు...
@@vivanm7008Next katha malli eppudu medi chuskondra Babu
@rpnaidu52196 ай бұрын
Ambedkar vote ichara anti sollu then usa ,uk ,europe lo kuda ichara ?? Ambedkar give reservation to who cant win election genrally 😂😂if reservation remove both telugu states sc ,st cant win single mla seat or mp
@psr5056 ай бұрын
Avunu daniki mana Modi tata evm lanu kuda jodicharu😅
@VintageStudioPolitics6 ай бұрын
@@rpnaidu5219 kula gajji tho alosinchaku .. manavatvam tho alosinhu .. leni valla patla jali daya undali .. go and see their villages and homes and compare with upper caste people ..
@kirankarthik29735 ай бұрын
నాకు ఇప్పుడు కేతిరెడ్డి గారు ఒరిజినల్ గెటప్ లో ఒక హీరో లాగా కనిపిస్తున్నారు ముసుగు పోయినందుకు థాంక్స్
@bonivenkatadurgaprasad16816 ай бұрын
కేతిరెడ్డి గారు ఉద్యోగులకు జగన్ govt లో పైసా లాభం లేకపోగా చాలా నష్టం చేసారు. కనీసం రిటైర్ అయిన వారికి ఏళ్ళ తరబడి ఎదురు చూపులు
@ranganathreddyt6 ай бұрын
Ee govt lo lanchaalu Baga expect chestunnaru I think so
@Dffgh-y7i6 ай бұрын
@@ranganathreddyt ఈ లంచాలకు మోసాలకు అలవాటు పడి పడి! మంచి చేసిన govt వచ్చిన వాళ్లకు చడుగా కనపడింది sir అందుకే ఇలా చేశారు sir
@Dffgh-y7i6 ай бұрын
@@ranganathreddyt మోసాలు ఎక్కువ కాలం ఉండదు లెంది sir ఎప్పటికైనా మంచి గెలుస్తుంది అది 10year's ఐనా ఎదురు చూస్తుంటాము
@jaggukumar1705 ай бұрын
@@ranganathreddytనువ్వు రోజూ govt సంబంధించిన పని కి లంచం ఇవ్వని వాడివి అయితే నువ్వు ఉద్యోగుల పెంట తినే వాడితో సమానం.
@ranganathreddyt5 ай бұрын
@@jaggukumar170 Penta nuvvu tintaavemo anduke ilanti maatalu? Enduku ivvali lancham...prajala dabbu salary rupam lo istundi kada govt...evadabba sommu kaadu kada adi jaggu gaaru
@harikrishnavalikala36856 ай бұрын
అన్నకు షేపులు మారినట్టు ఉన్నాయి
@gopigopisetti23705 ай бұрын
మీరు అన్ని చేస్తున్నారు కానీ.... మీ పై ఆయన అన్ని దోచేస్తున్నారు.. అన్న అది మీరు గ్రహించండి... ప్రజలు తెలివైన వారు అని మీరే చెప్పారు... కాబట్టి ప్రజలకు అనుకూలంగా నాయకులు ఉండాలి., ఇది సత్యం... సర్వేజనా సుకునోబావంతు లోకా సమస్త సుకునో భవంతు... 🙏🏻🙏🏻🙏🏻మీ అభిమాని
@anveshb76675 ай бұрын
2 acres tho vachhi 2 laksh crores chamba ela sampadinchadu?
@Millindnaaidu6 ай бұрын
ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చూసారు... మీకు చెప్పలేదు.. ఓటుతో బుద్ధి చెప్పారు.. మీ అరాచకాలు
@vamsinarisetty50036 ай бұрын
మీరు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని ఎంతగా అవమానించారు అదే మీ పతనానికి కారణం❤❤
రామతీర్ధం లో శ్రీ రాములు వారికి ఏమైందో చూశాం. అంతా క్రిస్టియన్ పార్టీ జగన్
@bellamkondaraju89805 ай бұрын
Yes
@vijaymerugu18716 ай бұрын
ముఖ్యంగా పార్టీకి కష్టపడిన పార్టీ కార్యకర్తలు చాలా నష్టపోయారు.
@venkateshsagar7939jrntrfan5 ай бұрын
Kuppam lo chandra babu odipoyada ?? Ledha inthaki 😅 alasipoyav baga inka rest thisuko ,comments em pedathav kani 😂
@prudhviraju58026 ай бұрын
Missing below points 1.loose tongue 2. rowdisim 3. Imp to only lower economy ppl and neglecting middle class ppl
@Truepatriot4616 ай бұрын
100% correct..
@Ramthulla20105 ай бұрын
చదువుకున్నవాళ్లు ఎవరు మీకు ఓటు వేయలేదు సార్
@vishnutej28835 ай бұрын
Keti reddy mancode bro aa party lo leader manchodu kadu
@Maheshrayol5 ай бұрын
@Bhargavreddy-yb2gm5 ай бұрын
Nuvvu em chesav?
@teluguunboxing39984 ай бұрын
Antey nowadays nibba nibbis kada bro 🙄. Valla generation ela vundoo telusu kuda ee comment chestunnavaa, mrg ki mundey first night chesukune vallu 😂. Pedda vallu em cheptey adi manchi and adey final valley 40+% voter share vundi. Pakkakelli aadukoo inka.
@MoneyLoansHub59796 ай бұрын
చీప్ గా 21 సీట్లు తీసుకుంటావా రా .. అని పవన్ కళ్యాణ్ గారిని జనసేన ను విమర్శించారు . ఇప్పుడు ఈ సార్ కు సింగిల్ సీట్ లేకుండా పోయింది.
@saikumarbandi49386 ай бұрын
వీడి గుద్ద బలుపు తగ్గలేదు ఇంకా, వాళ్ళు కలిశారు వీళ్ళు కలిశారు అని చెప్తాడు కానీ, మా పరిపాలన మమ్మల్ని మద్దకుడిపింది అని ఒప్పుకోదు, ఈ ఎర్రి పుకు కి తెలియనిది ఏంటి అంటే మన పరిపాలన బాగుంటే ఎంత మంది కలిసిన ప్రజలు మన వైపు ఉంటారు
@sunny_sunny286 ай бұрын
Vadi moham chuste Naku chala happy ga undi epudu 😂
@@vivanm7008 Pk ki asalu voting ledu AP lo meru ade ohalo undali bro YCP ni inka brastu pattinchali
@Pakodii6 ай бұрын
@@vivanm7008edhe dilution lo undadi next kuda kutame vasthundhi. Jagan elagu london lo settle avthadu
@IJSAMUEL_ADV5 ай бұрын
Kethireddy Sir, You are a good man with real care and concern towards people of your constituency, Sir don't take defeat to your heart, it is the defeat of people.
@maheshmahesh93616 ай бұрын
ఒక ఫ్లై ఓవర్ గురించి ఒన్ ఇయర్ తిరిగిన సిఎం గారు ఒప్పుకున్నారు మధ్యలో ధనుంజయ రెడ్డి టైం ఇవ్వలేదు అనడం కరెక్ట్ కాదు... అంటే సిఎం గారు మీతో కలవలేదు అనేది కరెక్ట్ ప్రతిదీ ధనుంజయ రెడ్డి గారి చేతిలో అధికారం పెట్టాడు అన్నమాట!!!.. ఎంఎల్ఏ లతో రివ్యూ చేయని సిఎం వుంటే ఎంత లేకుంటే ఎంత... ప్రజల అవసరాలు తీరలేదు అని సిఎం కు ఎలా తెలుస్తుంది... మరి మీరు ఎందుకు గట్టిగా సిఎం ను అడగలేదు పోనీ ధనుంజయ గురించి సిఎం కు ఎందుకు చెప్పలేదు మీకు బయం వేసింది... అనేది సుస్పష్టం .... భయపడే వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు... మీ సాక్షిలో ఒక సామాన్య రిపోర్టర్ కు జరిగిన పనులు వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ లు చేయలేక పోయారు..... కానీ నువ్వు మంచి లీడర్ వి బ్రో.... కేతి రెడ్డి=గుడ్ పర్సన్ బట్ బ్యాడ్ పార్టీ... అల్ ది బెస్ట్ బ్రో నీ అవసరం సమాజానికి ఉంది.. కానీ పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకోకు ఇప్పుడు అర్దం అయిందా నిజాయితీకి నీతికి నేటికీ ఒక రోజు ఉంది అనేది...
@arunasrinu50446 ай бұрын
❤❤❤❤❤❤❤
@mdsamiwulla25156 ай бұрын
అంతా బాగా మాట్లాడినారు.. తల్లి,, చెల్లి ద్రోహం చేసారంటున్నారు.. Same time.. కష్టపడిన అమ్మను,, చెల్లెమ్మను... మన జగనన్న...భార్య మాట విని ఇంట్లోంచి తరిమి ద్రోహం కర్రెక్ట్ కాదు కదా సారూ.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కదా సారూ.. అదికూడా వివరించండి సారూ.. 👍
@sulochanarani-zt8pi5 ай бұрын
Well said
@bommanapallyanjaneyulu29785 ай бұрын
We Showed the power of Power 🌟 in the AP elections - 2024.
@mallayyachekillam26305 ай бұрын
Yeah! PK ‘s acting was very good and he played a role of a Caste based terrorist. He preached very well to consolidate the caste based people. Tell me how is it beneficial for you personally? JAGAN gave more seats to kapus than kootam combined. There is nothing wrong it and he respected their community very well. Even now, PK would have lost without the support of TDP. So don’t feel proud in PK ‘s winning. Feel proud only when PK wins elections solely. Siggundali
@DragonBallzMoviesHD5 ай бұрын
@@mallayyachekillam2630 pora lanja kodaka
@ThupakuluNagaraju3 ай бұрын
Thank you sir ❤❤❤❤
@chigicherlasukanyasukanyar39476 ай бұрын
కేతిరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మరియు సచివాలయ ఉద్యోగుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించి వాటిని youtube లలో పెట్టడం అనేది చాలా నెగిటివ్ టాక్స్ ఉన్నాయి సార్
@sunjaysahu78236 ай бұрын
మీ బాధ్యతలు మిరు సరిగ్గా నిర్వహిస్తే ఎవ్వరూ ఏమీ అనరు అండి
@myworldvlogs30656 ай бұрын
Duty cheyakunte dengali
@gbonfire1736 ай бұрын
Duty correct ga cheyuku pote adgadm lo tappu ledu
@srinivas.kasthuri6 ай бұрын
మీరు చేసిన దరిద్రం చెప్పుకోవటం లేదు ఎందుకని... మీరు తెలుసుకుంటే బాగుపడుతారు......
@muraliyerra30036 ай бұрын
Super sir
@kotaiahsunkara6 ай бұрын
నేను మా brother ఒక పల్లెటూరు వాళ్ళం మాకు అర్ధం అయింది వైకాపా ఓడిపోతుందని ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే వైకాపా గోవిందా అని మాbrother చెప్పాడు 160 పైన కూటమికి వస్తాయి అని మీ వైకాపా లీడర్స్ కు తెలియదా 🫣🫣🫣🫣😰😰😰😰
@vamshikumarreddym5 ай бұрын
అన్న ని పోరాటం చాలా గొప్పది. నువ్వు గెలుపు కోసం చాలా ప్రయత్నం చేశావ్. కానీ ని పరిస్థితి మహా భారతం లో కర్ణుడి లాగా అయ్యింది. జగన్ ది ధృతరాష్ట్రుడు పాలన.
@kommururavi63186 ай бұрын
మీరు ప్రజలను బయ బ్రాంతులకు గురి చేసినారు. మీకు ఓటు వేయకపోతే రేషన్ కార్డు ఓటర్ లిస్ట్ లో నుంచి ఓటు తీసేస్తారు అని భయపడి పైకి అందరూ మీకే ఓటు వేస్తాం అన్నారు. కానీ పోలింగ్ రోజున అందరూ కూటమికి ఓటు వేసినరు
@GDRJDR6 ай бұрын
Ippudu bayam lekunda brathakandi mari
@HariKrishna-ix2in6 ай бұрын
He lost by low majority, in a neck to neck fight
@sivanagendra93886 ай бұрын
ప్రజా వ్యతిరేకత ఎలా తెలుస్తదండి ప్రజలను భయపెడుతా కూర్చుంటే మీ వాళ్ళు ఏదన్న ఇబ్బంది ఉన్నదిరా అని చెప్తుంటే వాళ్ళు టీడీపీ వాళ్లు అని కేసులు పెడుతుంటే ప్రజలు బయటికి ఎలా చెబుతారు అందుకే టైం కోసం చూశారు పెట్టరు 🤣🤣
అన్నా దయచేసి మీ పార్టీ వాళ్ళు ఎవరూ HONEST అనే పదం వాడకండి.అన్న ప్లీజ్ జనాల్ని ఎర్రిపూకుల్ని చేశారు మీరు మీ ప్రభుత్వం ...
@kiranviraja26615 ай бұрын
జాఫర్ అన్నయ్య గారు మీ ఇంటర్వ్యూలు చాలా బాగున్నాయి మీ టీం వర్క్ చాలా బాగుంది మీరు ఇంకా చాలా ప్రశ్నలు అడగాలి
@rizwanashaik52355 ай бұрын
జాఫర్ గారు మీ ఇంటర్వ్యూ లో నిజాయతీ కనిపించలేదు
@namburiindira83835 ай бұрын
Yes
@madhunallagundla22315 ай бұрын
Yes
@shanthuthanish83615 ай бұрын
Yes
@swetamylapalli2145 ай бұрын
Yes
@gowrivarma71985 ай бұрын
Nijam chepparu
@pm....84966 ай бұрын
వివేక హత్య షర్మిల అస్థి పార్టీ కోసం షర్మిల కష్టం విజయమ్మ అపనమ్మకం ఇంకా ఉన్నాయా...
@warangalvihari10366 ай бұрын
Venkateswar Swami papapmm
@pm....84966 ай бұрын
అమరావతి మద్యమ్
@bonutirupathi95136 ай бұрын
మీరు ఓడిపోవడానికి కారణాలు ..టీ కొట్టు దగ్గరికి వెళ్లి అడిగితే చెప్తారు..1 ప్రభుత్వ ఉద్యోగులు 2 .యువత..3 మంత్రలు బూతులు 4 వైసిపి కార్య కర్తలు ను జగన్ పూర్తిగా వదెలేసాడు..5 చీప్ లిక్కర్ 6 కొంత మంది voulnter అహంకారం 7 అభివృద్ధి లేకపోవడం
@EswarEswar-km9rh6 ай бұрын
ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడడం కూడా బ్రో
@allamnarayanaraju10536 ай бұрын
Antey anni vidhalaga dobettaru antav
@c.prasanthi22876 ай бұрын
Hmm yes Jagan govt did much better things compared to others…that’s the big mistake he did…he married only once….should marry thrice then people will vote
@hymavathitagarampudi41656 ай бұрын
8. students PG vallaki scholarship aipisra , Amma vadi , Vidya divina anukuntu andhuke students kuda reverse iyaru adi gatiga
@allamnarayanaraju10536 ай бұрын
Babai was hammered and hacked
@smitabalakrishnan69495 ай бұрын
Huge respects for you Keethireddy Sir. Wishing you life's BEST always. You are a true leader and a people person to whom people will look up too. Way to go Sir, this is just a space for introspection, reflection and correction. Hard work, perservance and commitment to people will never go in vein.
@Rajabhiram6 ай бұрын
పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అంటే ఎంత హాస్యాస్పదమో .. ఎందుకు ఓడిపోయామో అర్ధం కాలేదు అనటం అంతే హాస్యాస్పదం
@kavalibalaji80226 ай бұрын
Exllent coment 🔥
@ladducampic6 ай бұрын
Super six
@5DMEDIA6 ай бұрын
ప్రజలలో ఉన్న వ్యతిరేకత వినిపించేవాళ్ళ గొంతు నొక్కితే మీదాక ఎట్లా వస్తుంది,సర్వే లు కూడా మీకు అనుకూలంగా ఉన్నవారితో చేపించుకున్నారు ,అందువల్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత మీకు తెలియలేదు
@jathinprasad086 ай бұрын
If the CM is not checking if the works are done, blaming the IAS officer is not fair.
@VenkatalakshmiNarasimharaoKond5 ай бұрын
కేతిరెడ్డి గారు డిఫెన్స్ లో చాలా బాలన్స్డ్ గా మాట్లాడుతున్నారు.HeIs a seasoned politician and gentleman❤
@suryagsn10gsn316 ай бұрын
వాలంటీర్లు, ముఖ్యమంత్రి, లబ్ధిదారులు అంతే,ఇక మిగిలిన ప్రజాప్రతినిధులకు ప్రజలతో సంబంధాలు లేవు.ముఖ్యమంత్రి తన నివాసంలో ఉండే పరిపాలన చేసాడు.ప్రజాస్వామ్యంలో ఎన్నికైన శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజల మధ్య పనిచేయాలి కానీ అలా జరగలేదు.
@nsr57596 ай бұрын
సార్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం వెళ్లారు బాగుంది ప్రజలు స్వేచ్ఛగా వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజలకు ఆ అవకాశం ఇచ్చారా. ఒక్కసారి ఆలోచించండి..
@Girishneeluru6 ай бұрын
Sagam ayane arusthadu...matladanivadu avathali person ni ..waste of time Good morning
@SunilKumar-od3vh6 ай бұрын
Vidi publicity tapp chesundi em Ledu
@sreedharcheenepalli6055 ай бұрын
ఒక వెల్ఫేర్ ఉంటే చాలా.ఇంకేమి వద్ద? ఈ రోజు రిక్షా లాగే వాళ్ళ కొడుకు చదువు కుంటున్నాడు.వాడికి కావాల్సిన భవిష్యత్తు ఉండాలి.డబ్బు వున్న వాళ్ళు కూడా ఫ్రీగా వస్తుంది అంటే ఏదయినా తీసు కుంటారు. కాని వాళ్ళ సొంత విషయానికి వస్తే అభివృద్ధి కావాలి అంటారు.
@RamachandraSapineni3 ай бұрын
నేను చాలా గట్టిగా వైసీపీ ఓడిపోబోతోంది అని చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చెప్పాను. చిట్ట చివరగా ఏప్రిల్ 26 2024 రోజున కూడా చెప్పాను. ఆయన అనగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు తెలియనిది ఏముంది ఇప్పుడు నీ ప్రతిపాదన ఆయన వినే పరిస్థితి అస్సలు లేదు అన్నారు నేను మౌనంగా లేచి వచ్చేశాను పార్టీ నేను ఊహించిన విధంగానే పతనమైంది. ఇది యధార్థం. నా పేరు. యస్. రామచంద్ర.
@BVeeresh-e3l6 ай бұрын
Mlc ఎలక్షన్ లో తెలిసింది but no కరెక్షన్
@rajagopalvudayagirisomanna33386 ай бұрын
జాఫర్ గారు,ఈ ఇంట్ర్వి చాలా స్మూత్ గా చేసారు. కేతిరెడ్డి గారి మీద జాలి చూపారని అనుకుంటున్నాం. Correct నా జాఫర్ గారు.... 👍
@vallurupalliravindrakumar33574 ай бұрын
Excellent jaffer garu nice interview with ketireddy garu
@shaanproms21016 ай бұрын
జనాల్లో ఉంటే మాత్రమే చాల్దు, మధ్య తరగతి ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు యెంత సేపు డబ్బులు పంచటమే ఐతే ముఖ్యమంత్రి యామి అవసరం ల.
@prasadbandaru60286 ай бұрын
నాకైతే ఆ గులకరాయి వలన, దాని కోసం వేసిన స్టికర్ వలన అని అనిపిస్తుంది....😂
@connecting786 ай бұрын
Yerri puk*
@bharaniravuri13166 ай бұрын
@@prasadbandaru6028 కంటి మీద " యెందుకు వేయలేదు ?
@srinivasulu90546 ай бұрын
Kada
@Sairam307226 ай бұрын
Vijayawada central west east lo tdp ki andukey majority perigingi😂