సూపర్ అక్క మీరు బాగా చెప్తూ కట్ చేస్తున్నారు స్టిచ్చింగ్ అన్ని బాగున్నాయి నాకు చాలా బాగా అర్థమైంది థాంక్స్ అక్క
@saradakaki802921 күн бұрын
Baga cheparu andi
@user-to2up9ju9zАй бұрын
Chala clear ga explain chestharu sister meeru.....thqqq for ur vedios andi.....
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm sister😊
@Konausha950Ай бұрын
Cutting video chala Baga ardhmayela chepparu andi tq
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm ra😊
@jhansikumari257810 күн бұрын
Baga cheparu
@prabhavathychodisetti192Ай бұрын
baga cheparu.nenu mi vedio chusi stich chestuna
@sandhyahomethoughts3702Ай бұрын
😊
@kasojushiva226727 күн бұрын
Mi video chustu nenu frock kuttanu...chala baga kudirindi..nammatleru kuttante..konna frock la ge vundhi.. thank you sis❤❤
@sandhyahomethoughts370223 күн бұрын
😊most welcome sis ❤
@user-bw8qb7ht7mАй бұрын
Thank you so much your explanation is absolutely amazing thank you mam ❤ lots of love ❤
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm mam🙏
@jyothiambati901217 күн бұрын
Super akka🎉
@RathnajeeMenda-je7smАй бұрын
Me videos kosam wait cheasthunam. Me frock super😮
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm sis
@SaiNayak-zt9vkАй бұрын
What explanation akka
@swathisivani4786Ай бұрын
Chala baga ardam avutunayi mi videos ❤
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm😊
@SaiNayak-zt9vkАй бұрын
Super 👍👍👍👍👍
@ramabarupatla111923 күн бұрын
Super sis
@aekilavasanthavasantha233020 күн бұрын
Mam fabric link pettandi mam plz naku chala baga nachindi
@Bhavana-je1ezАй бұрын
Explanation is very good
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm 😊
@srilathaitha6552Ай бұрын
This is very useful video for beginners, the way you explained every well sister tqsm for your step by step clear explanation tqsm nd keep going on 👌👏👏🙏💐
@sandhyahomethoughts370229 күн бұрын
😊🙏🌷
@user-lr1gt9on8lАй бұрын
ఫ్రాక్ మాత్రం సూపర్ గా ఉంది అండి
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm andi
@sahasraveda3711Ай бұрын
Superb explanation 👌👌👌👍👍
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm😊
@VarshiniBejjarapu14 күн бұрын
Super
@philipdandeАй бұрын
Normal mishan tho kuda 3 leyars kutocha akka cheppandi please
@ashokpasunoori6284Ай бұрын
చాలా బాగుంది సిస్..కొత్త వాళ్ళకి కూడా అర్ధం అయ్యేలా ఎక్సప్లేన్ చేస్తారు మీరు..👌👌👌 స్టిచింగ్ వీడియో పెట్టండి...నేను మీ వీడియోలు చూసి చాలా...త్వరగా కట్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నా సిస్టర్...😍😍
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm sis.. Sticthing kuda upload chesanu oka sari na channel lo chudandi sis
@naidunaidu431226 күн бұрын
Meerut folding cheppandi
@regulaniveditha8644Ай бұрын
Super sister...baga explain chesaru sister..fabric link kuda pettandi sister...
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm sister... Code- 393912118
@Madhavi_148Ай бұрын
Akka meeru kuttukunna frock s Aina video s cheyyandi akka please meeru chala Baga chebutaru please please video s cheyyandi akka
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm ra 😊.. Ok ra
@addeammu18 күн бұрын
Sister challa baaga ardham ayela cheparu mi vd chusi nen dress stich chesaa challa baaga ochindi sis ❤️ thankyou for share this Sister alane blouse cutting chupinchandi sister plz !!!! Same e vd laaga yekada speed cheyakunda blouse cutting vd share cheyandi sis
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm sister... Ok chupista.
@d.deepikadeepu344Ай бұрын
Stitching video please
@PrasadPrasad-kx5bzАй бұрын
Emai poyaru sandhya garu mimslni chala mis iyam sister
@sandhyahomethoughts3702Ай бұрын
ఇంట్లోనే unna andi.. But videos cheyadaniki intrest leka cheyaledhu anthe
@sarithateegala7215Ай бұрын
Akka super ga explain chesaru, akka clath link chepandi plzzz
@sandhyahomethoughts3702Ай бұрын
Code- 393912118 ra
@devik9299Ай бұрын
Superb sister
@sandhyahomethoughts3702Ай бұрын
Tq sister
@user-hl7kq6jr8h29 күн бұрын
Akka 42 size ki kuda 5 mtrs cloth saripothundha and 1st layer ki 1.5 mtrs saripothundha
@sravsbujji5402Ай бұрын
Sagam lo vadilesa
@bandikeerthi264323 күн бұрын
General ga back neck length front neck length anta vundali
@Suhas0416Ай бұрын
Stitching cost yentha teesukuntaru e dress ki andi
@user-bh9gd5dv2lАй бұрын
👌akka TQ
@sandhyahomethoughts3702Ай бұрын
😊
@Rockhandsome598Ай бұрын
Superb
@sandhyahomethoughts3702Ай бұрын
Tqsm
@sudhasamba97378 күн бұрын
Firstime chustuna me video subcribe chesa me style lo kutti chustanu enduko bagostundi anipistundi sis😊small suggestion miru tisukune meesho codes pettekana linkstho iste direct andaru konukovadaniki easy avtundi
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm sis.. Ok
@PavitraChethan-og5wj17 күн бұрын
Very much useful video
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm sister
@sravanik5311Ай бұрын
Hi akka meeru baga chaparu, 8years baby ki etha thisukovali cloth ani meter thesukovali
Each layer ki anta width cloth tisukunnaru, guddiga frill pedite biginners ki okko layer ki cloth anta ani vallela analyze avutaru
@sandhyahomethoughts3702Ай бұрын
Video lo nenu chala clear ga cheppanu.. Kani video ni purthiga chudakundane meru Comment cheste nenu ami cheppalenu.. Meru First cutting and sticthing videos ni complete ga shradhaaga chudandi me question answer video lone undhi 😊
@Vijaya-3533Ай бұрын
@@sandhyahomethoughts3702 cutting video fullga chusamu
@bapparao4898Ай бұрын
Hai andi, మీరూ కుట్టే frocks Anni chala బాగున్నాయి,యే టైప్ మెటీరియల్ ఐతే బాగుంటుందో చెప్పండి ,మా పాపకు ట్రీ చేస్తాను,14years
@sandhyahomethoughts3702Ай бұрын
ఆల్ టైప్స్ మెటీరియల్స్ బాగుంటాయి అండి అది మనం మంచిగా కుట్టే దాని మీదనే ఆధారపడి ఉంటుంది
@prabhavathychodisetti192Ай бұрын
anni years valaku saripothumdi
@mounicamounica5455Ай бұрын
Om Sai Ram
@VarshiniBejjarapu14 күн бұрын
Cloth colour shade avuthundha.
@sandhyahomethoughts370214 күн бұрын
క్లాత్ పైన ఉన్న ప్రింట్ మాత్రం పోతుంది సిస్టర్
@srivallisri7344Ай бұрын
Akka stitching video pettamdi akka
@sandhyahomethoughts3702Ай бұрын
Ok ra
@haseenahansu5926Ай бұрын
3 layers oke measure ithe prils ela vastaay ,? Anni joint ithay anthe kaani prills elaa ?
@sandhyahomethoughts3702Ай бұрын
😊
@user-mv5nt5ut3oАй бұрын
Naaku back boat neck pettinappudu front boat neck loose vastundi. Yemi cheyali ? back open.
@sandhyahomethoughts3702Ай бұрын
Front neck deep 3inches kante akkuva teskokudadhu appudu front neck loose avvadhu.. Malli meku okavela back deep kavalanna designs kavalanna pettukovachu appudu a problem undadhu
@morugayathri4045Ай бұрын
Akka nenu mi intiki vachesi nerchukunta akka 😅😍🥰🥰🥰
@sandhyahomethoughts3702Ай бұрын
😃
@MavillaPadmaАй бұрын
Akka anni meters cloth paduthundi
@sandhyahomethoughts3702Ай бұрын
5 meters
@lokeswarsai4386Ай бұрын
మేడం స్టిచ్చింగ్ కూడా చూపించండి
@sandhyahomethoughts3702Ай бұрын
Ok mam
@meenakshitejvlogs9304Ай бұрын
10 years kids ki entha cloth paduthundhi sis
@sandhyahomethoughts3702Ай бұрын
3 meters
@Ragam_ayaanАй бұрын
Akka link pls cloth di
@sandhyahomethoughts3702Ай бұрын
Code- 393912118 edhi meesho Code ra
@tallvalasasivasiva2552Ай бұрын
Meesho lo thisukunnaru annaru kadha link pettandi plz
నడుము దగ్గర డాట్స్ వేసింది పెట్టకూడదు రా...ఓన్లీ నడుము లూజ్ ఎంత అయితే ఉంటదో దానికి ఒక వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తది.. For example: 34 నడుము లూజ్ 34÷4=8.5 కదా ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా కచ్చు ను యాడ్ చేసుకోవాలి 34÷4=8.5+2=10.5 వస్తది మనకి అయితే డాట్ కోసం కింద నడుము దగ్గర 1 in ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ ను చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు తీసుకోకూడదు ఇప్పుడు చెస్ట్ లూజు 38 అవుతది 38÷ 4= 9.5 ( 2 ఇది ఎక్స్ట్రా కచ్చు) 9.5+2=11.5 మాత్రమే వస్తది అంతేకానీ నడుము దగ్గర డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేది చెస్ట్ దగ్గర తీసుకోకూడదు
@morugayathri4045Ай бұрын
@@sandhyahomethoughts3702 ok akka thank you ❣️😍
@BaleeswarivАй бұрын
Stithing video please
@sandhyahomethoughts3702Ай бұрын
Upload chesa andi
@sramsram2124Ай бұрын
Hi akka
@sandhyahomethoughts3702Ай бұрын
Hi ra
@srinithyavedieos7332Ай бұрын
Prince cutting chuppichadi dress ki
@sandhyahomethoughts3702Ай бұрын
Na channel lo aa videos unnai chudandi sis
@kala6344Ай бұрын
Dats veyakunte fettig baga vastunda
@sandhyahomethoughts3702Ай бұрын
డాట్స్ కి ఫిట్టింగ్ కి అసలు సంబంధం లేదు రా
@anitharathod123-ci8txАй бұрын
material link sand Mee please
@sandhyahomethoughts3702Ай бұрын
Code- 393912118
@PoojaDeshmukh-20820Ай бұрын
Stitching vedio kuda post cheyandi akka
@sandhyahomethoughts3702Ай бұрын
Ok
@bathulajasmineАй бұрын
Stiching video paittandi sister
@sandhyahomethoughts3702Ай бұрын
Ok sister😊
@v.nvenkatalaxmi9092Ай бұрын
mi address cheppandi madi vizag
@Madhavi_148Ай бұрын
Akka Mi video s ki view kuda chala vastunni kada akka meeru video s cheyyandi akka
@mounikaveeramallu7035Ай бұрын
Sister 8 years babyki yentha cloth paduthundi
@rajamanibanoth97128 күн бұрын
ఫుల్ లెన్త్ 15 పెట్టారు మరి స్టిచ్చింగ్ కి ఎంత తీసుకోవాలో చెప్పలేదు
@sandhyahomethoughts37023 күн бұрын
ఎక్స్ట్రా మార్జిన్ తో కలిపి 15 1/2 అండి
@durganemali9792Ай бұрын
Vachesava. Ammayya ni video s kosam wait chestunna
@sandhyahomethoughts3702Ай бұрын
😊
@lillysri68954 күн бұрын
Miru cheppindhi wrong 3 layers same cut chesthe prills ravu
@sandhyahomethoughts37024 күн бұрын
బహుశా మీకు టైలరింగ్ గురించి ఎక్కువ తెలియదు అనుకుంటాను.. టైలరింగ్ లో ఏదైనా మనం కుట్టాలి అనుకున్నప్పుడు డ్రెస్ కావచ్చు బ్లౌజ్ కావచ్చు అది ఏదైనా కావచ్చు దాన్ని కుట్టడానికి ఒక్కటే మెథడ్ అంటూ ఉండదండి అందరూ ఒకలాగా కుట్టరండి అందరూ ఒకలాగా కట్ చేయారండి భూమి మీద, రకరకాల మెథడ్స్ ఉంటాయి .అందరి మైండ్ ఒకలాగా ఉండదు అందరూ ఆలోచనలు ఒకలా ఉండదు అందరూ ఒకలా ఉండరు ఎవరి క్రియేటివిటీ వాళ్లది ఎవరి టాలెంట్ వాళ్ళది మనం ఏ మెథడ్ లో చేస్తే ఏంటి ఫైనల్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందా రాలేదా అది మాత్రమే చూసుకోవాలి... ఒకసారి నేను చెప్పింది చెప్పినట్టుగాకట్ చేసి కుట్టి చూడండి, తర్వాత వచ్చిందా రాలేదా అనేది యదార్ధంగా కామెంట్ చేయండి.. అయినా వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంత క్లియర్ గా చూపించిన కదా అది కనపడట్లేదా వచ్చిందా రాలేదా అని అండి
@agent6361Ай бұрын
Meesho link please
@sandhyahomethoughts3702Ай бұрын
Code- 393912118
@durgabhavanimathireddiАй бұрын
Fabric cost entha padindhi sister
@sandhyahomethoughts3702Ай бұрын
308 rs
@user-hf6ok5fg2kАй бұрын
Stitching chupali
@sandhyahomethoughts3702Ай бұрын
Sticthing Video kuda pattanandi
@lakshmikokkikigadda1615Ай бұрын
Enti akka videos oettadamla Emidhi
@sandhyahomethoughts3702Ай бұрын
😊
@Siri-gh5txАй бұрын
మీరు బాగానే చెప్పారు. కానీ అందులో చాలా పెద్ద మిస్టేక్ వుంది. మీరు మూడు లేయర్స్ ఒకేలా కట్టింగ్ చేసారు అది తప్పు. మూడు లేయర్స్ ఎప్పుడు ఒకేలా కట్టింగ్ చెయ్యకూడదు. ఫ్రక్ సరిగా రాదు.
@sandhyahomethoughts3702Ай бұрын
😊 సిస్టర్ మీకు తెలియదేమో ఈ మెథడ్ అనేది చాలా ఈజీ మెథడ్ ఫస్ట్ టైం కుట్టే వాళ్లకి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను ఇవ్వాలనే కుట్టడం లేదు 17 ఇయర్స్ నుండి కుడుతున్న ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఇంకొకటి ఏంటంటే టైలరింగ్ నేర్చుకోవడానికి నా దగ్గర నెలలు సంవత్సరాలు పట్టదు కేవలం వన్ వీక్ టెన్ డేస్ చాలు అలా నేర్చుకున్న వాళ్ళ అందరివి కూడా నేను ముందు ముందు వీడియోస్ లలో పెడతాను మీకు అర్థమవుతుంది చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఏ లేయర్స్ కి ఆ లేయర్ ని సపరేట్గా కట్ చేసినట్లయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది
@Rajhamsa1980Ай бұрын
❤@@sandhyahomethoughts3702
@VaraAnitha-jq3fwАй бұрын
Yes YOUR WRIT
@LokeshBommisettyАй бұрын
@@sandhyahomethoughts3702😂
@itsmeladdubaabu12478 күн бұрын
Nijam adi meeru cheppinedhi@@sandhyahomethoughts3702