3 నెలలు bedrest | నా కొడుకు ఈ పనులు చెయ్యకూడదు అన్నారు డాక్టర్ గారు | దైర్యంగా ఉండండి | bayapdoddu

  Рет қаралды 125,893

Patnamlo palleruchulu

Patnamlo palleruchulu

Күн бұрын

ఎవ్వరు బయపడవద్దు, దైర్యంగా ఉండండి చాలు.
sarees & food items Place your order Through whatsapp 👇👇
wa.me/91991283...
Nenu Nakoduku (నేను నాకొడుకు) channel link 👇👇
/ @harikarajofficial
-------------------------------------------------------------------------
Promotions/Collaborations: patnamlopalleruchulu@gmail.com
Instagram: / patnamlopalleruchulu
----------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
#నాకొడుకుReports

Пікірлер: 770
@vijayakumarirapaka2442
@vijayakumarirapaka2442 3 жыл бұрын
తమ్ముడు మంచిగా తినండి నిన్ను చూసి చాలా భాధ అనిపించింది ఇద్దరూ జాగ్రత్త అమ్మని జాగ్రత్తగా చూసుకో మీ కోసం ప్రేయర్‌ చేస్తాను దేవుడు నిన్ను దీవించునుగాక🙌
@suvarnadone1321
@suvarnadone1321 3 жыл бұрын
నిజమె బాబు, ఎప్పుడు ఎలా ఉన్నారు అని మనసులో చాల వేదన ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి 👍 త్వరలో కోలుకుంటారు...God bless you
@jayalaxmimeni5569
@jayalaxmimeni5569 3 жыл бұрын
vegetable soups daily tiyscovali
@lakshmikumari123
@lakshmikumari123 3 жыл бұрын
👍🙏
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 3 жыл бұрын
Mari N.v ekkuva teesukoli antunnaru
@sakunthaladodda7735
@sakunthaladodda7735 3 жыл бұрын
@@suryakumarinareddi4803 God bless u
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 3 жыл бұрын
@@sakunthaladodda7735 TQ
@viswaksendts6289
@viswaksendts6289 3 жыл бұрын
బాధపడకండి అమ్మ బాబు కు అంత మంచిగానే ఉంటది, భగవంతుడు వున్నాడు తమ్ముడు కి పూర్వ వైభవం వస్తుంది.
@igniteinvestment_hyderabad3719
@igniteinvestment_hyderabad3719 3 жыл бұрын
జాగ్రత్త అమ్మ అన్న ధైర్యానికి జోహార్లు త్వరగా కోలుకోవాలని మళ్ళీ మాకు చక్కని వీడియోలు అందించాలని కోరుకుంటున్నాం పనికి మాలిన ఒక్క న్యూస్ ఛానెల్ కూడా ఇంత బాధ్యత గా ఫీల్ అవలేదు
@nannimadhuri
@nannimadhuri 3 жыл бұрын
అమ్మా.., మీ కొడుకు కు ఏమి కాదు తల్లీ 🙏🙏..నాకు చాలా సంతోషంగా ఉంది మీ అబ్బాయి క్షేమంగా ఇంటికి వచ్చేసారు.. 👍👍. మంచివాళ్లకు మంచే జరుగుతుంది అమ్మా.. ❤️❤️❤️
@nannimadhuri
@nannimadhuri 3 жыл бұрын
@simply Sriman Narayana hi nanaa.. Tq అండి.. ఎలా ఉన్నారు??
@nannimadhuri
@nannimadhuri 3 жыл бұрын
@simply Sriman Narayana watch ' Jonna Jinton'.., Liziqi.., India in Motion '.., Mountain fairy channels andi.. 👌👌👌..
@monkeyd.luffy107
@monkeyd.luffy107 3 жыл бұрын
Maa amma gari house samalkota thammudu nuvu maa thammudu amma same meelaga untaaru mimalini chusi naanu allana feel avuthamu maa thammudu ki ilana vachindi davuni dhaya valana bratikadhu niku bhagundhi antaa chala happy gaa undhi God bless You thammudu nikosam prayer chasthanu praise the lord amen
@neelima8499
@neelima8499 3 жыл бұрын
తమ్ముడు నువ్వు కోలుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది God bless you
@radha6254
@radha6254 3 жыл бұрын
తమ్ముడు చాలా సంతోషంగా వుంది ,, 👏👏👏👏👏 అమ్మ మంచి పోషక ఆహారం పెట్టండి తమ్ముడుకి నా ఆశీస్సులు 🙌🙌🙌🙌🙌 అమ్మ నేను తమ్ముడు తొందరగా కోలుకోవాలని దేవునికి ప్రార్ధన చేస్తాను అమ్మ మీరు తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి first ఇప్పుడు మనకి videos ముఖ్యం కాదు 😘😘😘 మీ రాధ అక్క 👍👍
@srinivas8949
@srinivas8949 3 жыл бұрын
మీకు మీ బాబుకి విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంది మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@subhashiniwunnava441
@subhashiniwunnava441 3 жыл бұрын
చాల సంతోషం అండి. బాబు చాలా నీరసంగా ఉన్నాడు బాగా రెస్ట్ తీసుకొని తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆ దేముడు మిమ్మల్ని చల్లగా చూస్తారు.... wish you speedy recovery babu. God bless you
@sudha7339
@sudha7339 3 жыл бұрын
తమ్ముడూ నీ గురించి..రోజూ యు ట్యూబ్ చూస్తున్నా..నువ్వు ఎలా ఉన్నవో అని..చాలా సంతోషం అమ్మా..జాగ్రత్తగా ఉండు. Love from హైదరాబాద్.💕💕💕💕 ఎక్కడికీ వెళ్లకు..ఇంట్లోనే ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. చక్కగా తిను. ఆకుకూరలు తిను. అమ్మా మీరు ఆకుకూరలు తరిగి కడగకండి. కడిగాక తరగండి. పాలకూర ఎక్కువ తినండి. నేను పుట్టింది కాకినాడ జనరల్ హాస్పిటల్ లొనే...ఆ రోజుల్లో మా అమ్మమ్మ హెడ్ నర్స్ ఆ హాస్పిటల్ లో..🙏🙏🙏
@brajeswarrao3640
@brajeswarrao3640 3 жыл бұрын
బ్రో బాగున్నవా మంచిగా తిను చాలా వీక్ అయ్యావు గాడ్ దయ వల్ల నీవు ఇంటికి వచ్చేసావు పోనీలే బాబా దయ వల్ల నీవు త్వరగా కొలుకోవాలి అమ్మ చాలా బాగా చూసుకుంటున్నారు అదే నీ lucky ok బ్రో జాగ్రత
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 3 жыл бұрын
చాలా సంతోషం అమ్మ తమ్ముడు కొలుకున్నాడు కృష్ణుని అనుగ్రహం తో ఇంకా తొందరగా ఆరోగ్యంగా ఉంటారు . మీరు ఏమీ బయపడకండి . Harekrishna🙏🌺🌺🙏
@r.subbarao528
@r.subbarao528 3 жыл бұрын
ధైర్యంతోనే ఆరోగ్యమ్ వస్తుంది.దేవుడు నీకు త్వరగా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్ధిస్తున్నాను.🙏🙏🙏.
@nambusrinu3605
@nambusrinu3605 2 жыл бұрын
తమ్ముడు కోలుకునేందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు అమ్మ మీలో మా అమ్మని చూసుకుంటున్నాను అందుకని అమ్మ అని చేస్తాను మిమ్మల్ని 👌
@RaviPrakash-gl5zy
@RaviPrakash-gl5zy 3 жыл бұрын
Hi bro drink more water n butter milk .raagi Java fish eggs dry fruits Anni tinandi.bath kuda lite hot water to cheyali
@sudhanandi9718
@sudhanandi9718 3 жыл бұрын
తమ్ముడు మంచి ఫుడ్ తీసుకోండి నాన్న నువ్వు అమ్మ ఎప్పుడు భాగ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము నువ్వు జాగర్త గ ఆరోగ్యం కాపాడుకో నాన్న 🙌🙌
@umareddymyss4405
@umareddymyss4405 3 жыл бұрын
మరిది గారు జాగ్రత్తగా ఉండండి ఏమీ పరావలేదు తగ్గపోతుంది నాకు కూడా కరోనా వచ్చింది ఈరోజు కి 14 రోజులు అయింది మనకి దేవుడు ఉన్నాడు
@hemalakshmi7544
@hemalakshmi7544 3 жыл бұрын
Good you will recover vastly and Take Care avoid maximum of getting down from steps frequently
@suribabugali6100
@suribabugali6100 3 жыл бұрын
Metllu yakakudadu Chala జాగ్రత్ తమ్ముడు Pradna chidam My god bless you
@andhrgodavarivillages
@andhrgodavarivillages 3 жыл бұрын
తమ్ముడు నువ్వు కోలుకుంటున్న అందుకు చాలా సంతోషంగా ఉంది వీడియోస్ టుడేస్ కి ఒకసారి పెట్టండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అమ్మ నువ్వు జాగ్రత్త ఫుడ్ హెల్దీగా తీసుకొని తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్న జాగ్రత్త తమ్ముడు
@srivallimutyala4442
@srivallimutyala4442 3 жыл бұрын
Ee time lo andaram ila considerate ga undatam chala happy ha undi. Mana alochana vidhanam lo chala marpu vachindi. Atleast na thought process lo change vachindi. Idi varakatila materialistic ga kakunda pakka valla gurinchi atleast ayyo anukogaluguthunnam. Meru recover ayyaru chala happy annayya. Ee time lo mundundi help chesthunna doctors gurinchi entha cheppina thakkuve.
@v.joygospel8766
@v.joygospel8766 3 жыл бұрын
Praise the brother very happy to see u take rest until full recovery. Feel very relax on seeing u back.
@bharatmatakijai726
@bharatmatakijai726 3 жыл бұрын
Amma meeru tammudu ki avisiginjalu(flaxseed) Inka karivepaku(curry leaves) toh kaaram chesi pettandi, idli lo ,dosa lo,Inka Annam loki
@radhikach2923
@radhikach2923 3 жыл бұрын
నువ్వు త్వరగా కోలుకోవాలి తమ్ముడు ❤️❤️👍👍 ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో తమ్ముడు , అమ్మ జాగ్రత్త❤️❤️
@devakumarichinne9369
@devakumarichinne9369 3 жыл бұрын
Babu nuvvu safe gaunnavu ade chalu.God grace.ni health jaagratha.good food teesuko.amma meeru kangaru padava ddu.Babu speed recover avvalani prayer chestamu. God bless you.
@ushajyothi7096
@ushajyothi7096 3 жыл бұрын
Mee videos appudappudu chustanu...kevalam babu ela unnado kanukkundam ani video emaina chesaremo ani chusa...chala manchi pani chesaru...get well soon
@revathics631
@revathics631 3 жыл бұрын
Amma... మీరు, తమ్ముడు , మంచి ఆహారం తీసకోవాల్సిందే.... దైర్యం గా ఉండండి. మేము దేవుని ప్రే చేస్తున్నాను....👍👍👍👍👍
@sarconic3641
@sarconic3641 3 жыл бұрын
Your a brilliant, Healthy boy, keep smiling. Amma don't worry about God bless you your family 🙌💐🙏
@thuggilibharathi8040
@thuggilibharathi8040 3 жыл бұрын
అమ్మ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ బాబు ఇంటికి వచ్చాడు. త్వరగా కోలుకుంటాడు
@udaykumarkondru525
@udaykumarkondru525 3 жыл бұрын
భవిష్యత్తు లో మీరు మాకోసం మంచి వీడియోస్ తీయాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్ల వేళల ఉండాలి 🙏
@chandravenirajesh2835
@chandravenirajesh2835 3 жыл бұрын
Hi Annayya mimmalani chusi chala happy ga undi. Devudu miku complete aarogyam istaru. Memu prayer chestunnamu. God bless you
@pathakamurikrishnaveni5375
@pathakamurikrishnaveni5375 3 жыл бұрын
అమ్మా తమ్ముడికి బాగుంది అని డాక్టర్ చెప్పినాడు అంటే చాలాసంతోషంమ్మా
@nirmalasampalli386
@nirmalasampalli386 3 жыл бұрын
Thammudu Be strong and positive. God bless you Love from Australia
@arunasri9030
@arunasri9030 3 жыл бұрын
Brother me kosam prayer chestunnam dharyam ga vundandi God bless you🙏
@padmavathideviboidi8501
@padmavathideviboidi8501 3 жыл бұрын
జాగ్రత్త అన్నయ్య అమ్మ నువ్వు జాగ్రత్త. ప్రేయర్ చేస్తాను. god bless u anna
@ArKaDesignerSarees
@ArKaDesignerSarees 3 жыл бұрын
హాయ్ అమ్మ నమస్తే దేవుడి దయ వల్ల మీ ఇద్దరు క్షేమం గా వున్నారు చాలా సంతోషం..మంచి ఆహారం తీసుకోండి బాగా రెస్ట్ తీసుకోండి బాదాం పప్పు నాన బెట్టి ఇవ్వండి లేదా పొడి చేసి పాలల్లో వేసి ఇవ్వండి రోజు,తమ్ముడూ ముందు రెస్ట్ తీసుకో మాస్క్ వేసుకో అమ్మడి పెద్ద వయస్సు అమ్మని కూడ వేసుకునే వుండమని చెప్పు ,మంచి విషయాలు చెప్పావు చాలా మంది భయం తోనే చని పోతున్నారు నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ ముందు నువ్వు త్వరగా కోలుకో తరువాత నీ అనుభవాలు అన్ని అందరితో పంచుకో
@sindhu5225
@sindhu5225 3 жыл бұрын
Tammudu nuv chala dhairyamga unnav.. ilage undali.. slow ga matladu aayasam vastundi kada.. roju aaku kuralu tesko.. neku veelaithe veg juice tagu mornig breakfast ki 1 hour mundu.. maree ekkuva items cheppanu kani chala effective ga untundi .. 1 carrot,,,half beet root,,1 keera dosakaya,,2 tamotoes,,2 pedda usiri kayalu,,2 tamalapakulu..inthe Ee 6 items tho juice chesukuni honey mix chesukuni,,oka half lemon squeeze chesukuni roju oka glass juice tagithe neku immunity mamuluga peragadu..ma intlo regular ga tagutham..neke difference telstundi..ammaki cheppu ee juice gurundi..chala easy ga chesukuni tagochu..chala mandi subscribers kuda chustharu.. idi follow chala help avtundi.. stay blessed nd safe.. 👍👍👍
@rangasainathkodidasu1601
@rangasainathkodidasu1601 3 жыл бұрын
Amma brother chala thvaraga kolukuntaru,, nuvvu bayapadaku, edavoddu, memu chudalemu meeru ediste. God bless him, take care both of you.
@ksarada4247
@ksarada4247 3 жыл бұрын
Amma telangana lo lock down karanamga nenu order pettaledhu mari eppudu order pettavacha .mari meeru chepthe pedataanu. Thammudiki yemi kaadu arogyam kudutapadi do not fear & do not afraid be courageous. good luck 👍👍🙏🙏💐💐💐🍇🍇🍇🎄🎄🎄🍓🍓🌷🌷🌷🙏🙏🙏
@lathabavisetti7959
@lathabavisetti7959 3 жыл бұрын
Devudu Inka manchi aarogyam estadu neeku don't varry babu.god bless you.ebbandi padutu matladavaddu.cure aiyyaka matladu.
@karridhanalakshmi2950
@karridhanalakshmi2950 3 жыл бұрын
God bless you tammudu ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ కూడా జాగ్రత్తగా చూసుకో ఎక్కువగా మాట్లాడకు ఆరోగ్య బాగున్నాక అన్ని విషయాలు చెప్పు take care
@ErukulaNeelima
@ErukulaNeelima 3 жыл бұрын
Nuvvu ibbandi padthu matladaku thammudu.. dhyryanga undu aa Parameswari ninnu kapadthundi.. God Bless You nana
@vijju3458
@vijju3458 3 жыл бұрын
Em parvaledu komchem health care tesukunte clear aeipotundhi Amma em bayapadavadhuu 🙏🙏 God bless you Bro 🙏
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 3 жыл бұрын
అన్నా!! నీకు ఆరోగ్యము అంతా మంచే జరగాలి అని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను..🙏🙏
@amaravathidondapati3726
@amaravathidondapati3726 3 жыл бұрын
God bless you meeru safe ga undandi babuki meeru manchiga food pettandi
@mskyoutube3639
@mskyoutube3639 3 жыл бұрын
I was given blood thinners to prevent blood clotting Take good protein food take rest and dont get panic take Ensure
@sureshpottu1515
@sureshpottu1515 3 жыл бұрын
Nebulation pettukondi.... Duolin, Asthaline respulse use vadandi. Aayasam taggutundi....
@veena965
@veena965 3 жыл бұрын
ఆంటీ మీరు బాధపడకండి తొందరగానే మీ అబ్బాయి కోలుకుంటారు దేవుడు మేము కోరుకుంటాము ముందు మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ మిమ్మల్ని చూసి మీ బాబు కూడా ధైర్యంగా ఉంటారు మీకు మేము అందరం ఉన్నాం చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ అబ్బాయి తొందరగానే మా ముందు నవ్వుకుంటూ ఉంటారని ప్రార్థిస్తున్నా
@srilakshmironiki3275
@srilakshmironiki3275 3 жыл бұрын
Take care brother happy to see you now plz be careful be strong .Amma meerukuda jagrathagaa vundandi
@rovingmode6248
@rovingmode6248 3 жыл бұрын
Happy to listen....👍stay blessed bro
@RadhaRadha-zs7gi
@RadhaRadha-zs7gi 3 жыл бұрын
🍊 orange ekuvga ivandi lemon whater baga tagandi
@AshaAsha-dn3oj
@AshaAsha-dn3oj 3 жыл бұрын
God bless you...u will be healed completely... don't worry. .
@Avu-r4d
@Avu-r4d 3 жыл бұрын
Thammudu binni chusaaka chala happy ga vundi,nee kosam prayer chestunna,nuvvu fast ga recovery avtaavu, dairyam ga vundu, god bless you.
@mariaanna2419
@mariaanna2419 3 жыл бұрын
Chala santosham u came back safe brother
@srinivasanrajagopal4265
@srinivasanrajagopal4265 3 жыл бұрын
Amma naaperu padma babu aarogyam jagrathha nenu kuda karona barinapadi kolukunnanu amma meeru baga chusukoni sampurnanga arogya vanthu dowyhadu.
@anithak7177
@anithak7177 3 жыл бұрын
Food మంచిగా తీస్కో brother.... Meru అమ్మ జాగ్రత్తగా ఉండండి మంచిగా healthy food తింటూ ధైర్యం ga ఉండండి..... God bless you both అమ్మ
@Hemusai
@Hemusai 3 жыл бұрын
Be healthy 👍👍 very happy to see you recover.... May God bless you
@yenumulagunalakshmi4423
@yenumulagunalakshmi4423 3 жыл бұрын
కంగారు పడ వధు బెంగ పెటుకోవదు దైరంగా ఉండాలి జాగ్రత్త బాబాఆశీసులు మీకు దుర్గమ్మ ఆశీస్సులు మంచి పుడ్ తినాలి జాగ్రత్త అమ్మ
@ramarama9572
@ramarama9572 3 жыл бұрын
God bless you
@alivelumangapothapragada7612
@alivelumangapothapragada7612 3 жыл бұрын
తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం జాగర్త అమ్మ నిచూడాలి జాగ్రత్తగా
@pavanbonam3749
@pavanbonam3749 3 жыл бұрын
బాగుంది కదా పెద్దమ్మ మంచి మాట చెప్పారు మీ ఫుడ్ తో తొందరగా ఎప్పటిలాగా వీడియోస్ చేస్తారు దేవుడు మీకు తోడుగా వున్నాడు 🙏🙏🙏🙏
@ranibujji7734
@ranibujji7734 3 жыл бұрын
Annaya nuvvu manchi vadivi kabatti devudu ninnu Amma daggraki tisuku vacharu nuvvu jagratha ni health jagratha nuvvu healthy ga vuntavu memu prayer chesthamu niku covid vachindhi ani teliyagane chala bhadaga anipinchindhi but nuvvu intiki vachesavu happy 😊 devudu ninnu divinchunu gaakha Amma meru jagratha
@sobhakota9837
@sobhakota9837 3 жыл бұрын
Take care of your health. God bless you. Meeru exert avvaddu
@ashalatha4656
@ashalatha4656 3 жыл бұрын
Amma miru jagaratha... Babu will be alright.. god bless both of you...🌹🌹🌹thank god...
@jhansilaxmi9650
@jhansilaxmi9650 3 жыл бұрын
Brother మంచి ఆహారం తీసుకోవడం మంచిది అమ్మ చాలా జాగ్రత్త
@katthulasunitha6289
@katthulasunitha6289 3 жыл бұрын
God bless you Thammudu
@lalithaswamy208
@lalithaswamy208 3 жыл бұрын
God bless you babu
@RadhaRadha-zs7gi
@RadhaRadha-zs7gi 3 жыл бұрын
God bless you annayya jagartga undandi love u both ❤️
@nareshchinna3210
@nareshchinna3210 3 жыл бұрын
అన్న ఎలాఉన్నరునిన్ను చూసి చాలా సంతోషం అనిపించింది God bless you అన్న ఆమ్మ‌
@durgaragola7808
@durgaragola7808 3 жыл бұрын
Hiii thamudu meeru chala sannaga ayipoyaru tvaralone kolukuntaru jagratha undandi amma jagratha 🙏🏻🙏🏻
@kumari2481
@kumari2481 3 жыл бұрын
God amma meru annaya happy ga undali jagartha ga undadndi amma meru kuda manchi food thinadi god blesse u amma
@jeevithakrishna1868
@jeevithakrishna1868 3 жыл бұрын
మీరు ధైర్యంగా ఉండండి అమ్మ అన్నయ్యకి త్వరగా తగ్గుతుంది అమ్మ ఏమి కాదు
@sswini
@sswini 3 жыл бұрын
మీరు తొరగా కోవాలని కోరుకుంటునాను
@prameelas3844
@prameelas3844 3 жыл бұрын
Amma baaga tinali amma. Badhampappu, egg, healthy tiffin, ragi java perugu, chicken, fish elaga healthy food teesukondi. Main bayapadakandi. Paiki bagunna lopala bayapadakandi. Breathing exercises cheyyandi.
@hemalathagangapuri2318
@hemalathagangapuri2318 3 жыл бұрын
Amma, mudda karpuram chinna mukka karcheif ki chutti smell chudamanandi, chala baga panichestundi, memu alage chesamu. Oxygen levels perugutai🙏🏻👍
@alltheworld4899
@alltheworld4899 3 жыл бұрын
Mee health manchigaa undaali Anneya meeru happy ga undali
@dailybreadjesusismysaver8287
@dailybreadjesusismysaver8287 3 жыл бұрын
God bless you.........brother......take care for you health.......brother
@laxminaidu860
@laxminaidu860 3 жыл бұрын
తమ్ముడు మీరు ఎక్కువగా మాట్లాడకండి చాలా నీరసంగా వున్నారు...టైంకి తినండి ఎప్పుడు నవ్వుతూ వుండే మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా వుంది...మీరు త్వరగా కోలుకోవాలని నేను నమ్మిన దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ksarada4247
@ksarada4247 3 жыл бұрын
Amma don't fear thammudu kosam meekosam prayer chestunanu becarefull & take care of him , .💐💐💐🌷🌷🌷
@somaiahabasani534
@somaiahabasani534 3 жыл бұрын
Chall manchiga chepparu.anna.god. Bless u all
@kalyanijagan8263
@kalyanijagan8263 3 жыл бұрын
Brother daily morning kalonji seeds morning empty stomach tho 10 seeds thisukondi breathing problems thaggipothundi. Meeru idi try cheyyandi. Nenu chalamandiki ichanu chalamandiki breathing problems thaggayi. Ledante karivepaku karam lo kalonji ginjalu vesi nuri daily rice tho koncham kalupukoni thinandi. Chalavaraku control avuthundi only 10 seeds thisukondi
@johnkolakaluri7586
@johnkolakaluri7586 3 жыл бұрын
God bless you Chinna... Take care of yourself and your mom... Don't worry at all... Veelaithe, asalu problem ento cheppandi...
@ganeshroja5714
@ganeshroja5714 3 жыл бұрын
E vedio kanaka sony sood garu chuste karchithanga help chestaru😊
@nallaprameela307
@nallaprameela307 3 жыл бұрын
Thamudu how is your health God is great 👍👍👍meru happy ga undali
@manigoriparthi8574
@manigoriparthi8574 3 жыл бұрын
చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండు తమ్ముడూ
@gangularajendrakumar6589
@gangularajendrakumar6589 3 жыл бұрын
Take care chenna
@phaneendrag3649
@phaneendrag3649 3 жыл бұрын
Take care ana ama.meru happy ga umdali ama.
@edigamahesh8917
@edigamahesh8917 3 жыл бұрын
Sairam brother swamy blessing always with you
@bhuvanaboyina5982
@bhuvanaboyina5982 3 жыл бұрын
Take care brother.. Anta manchi jarugutundi..
@vanisree9071
@vanisree9071 3 жыл бұрын
God bless you thammudu please take rest baga thenandi
@vjrrecipes1715
@vjrrecipes1715 3 жыл бұрын
Brother take care. I am praying for you. Take healthy foods. GOD BLESS you.
@madhubabu4334
@madhubabu4334 3 жыл бұрын
Meeru twaraga recovery avvi Amma tho happy videos cheyyali Ani pray chestunnam anna
@jeevanraohymavathi1975
@jeevanraohymavathi1975 3 жыл бұрын
Carrot juice, beetroot juice, green tea roju iste baguntundi. Ma ayana ki ilage carona vachi taggaka dr garu avi ivvamannaru, chala manchi ga pnichesindi
@padmamurthy8813
@padmamurthy8813 3 жыл бұрын
Stay blessed Thammudu,god bless you dear, Namaste Amma,don’t worry
@sureshk1854
@sureshk1854 3 жыл бұрын
జాగ్రత్త గా ఉండండి బ్రదర్.
@ramramu4346
@ramramu4346 3 жыл бұрын
Get well soon bro keep smile 😊
@anushkaprabha1306
@anushkaprabha1306 3 жыл бұрын
Blood purify ki beat root carrot tammoto juice thaagu
@syamalachamundeswari2786
@syamalachamundeswari2786 3 жыл бұрын
Take care annayya mother and you both of you
@vanajac3830
@vanajac3830 3 жыл бұрын
తమ్ముడు బాగా విశ్రాంతి తీసుకుని బాగా తిని ధైర్యంగా ఉండు. ఆ భగవంతుడు నిన్ను అమ్మ ని చల్లగా చూస్తాడు. డాక్టర్ గారు చెప్పినట్లు 3 నెలలు బాగా rest తీసుకుంటే మంచిది తమ్ముడు
@psiddhu9735
@psiddhu9735 3 жыл бұрын
Chala happy ga undi nuvi koncham recovary iynaduku.😊🧘pranayam chasthu manchi food thisuko . good blass you.
@sireeshasiri9075
@sireeshasiri9075 3 жыл бұрын
God blesh u tammudu
@jasmineratnakar6935
@jasmineratnakar6935 3 жыл бұрын
Tamudu ,meeru assalu matladadu, plz rest thiskondi...we will pray for ur soon recovery...take care..
@divyamaddukuri6220
@divyamaddukuri6220 3 жыл бұрын
Water ekkuva taguthe blood chikkabadadhu bro vilinantha varaku roju ki 8 litrs water tesuko bro . Its good for ur health . Nigam ga idhi pani chesthadiii bro try chey
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН