నాకు పునర్జన్మని ఇచ్చింది వీళ్ళే | తూర్పుగోదావరి పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను | కాకినాడ

  Рет қаралды 77,973

Patnamlo palleruchulu

Patnamlo palleruchulu

Күн бұрын

కాకినాడ ప్రజల ఇంత మంచి సేవ చేస్తూ, మానవత్వాన్ని చాటుకున్నారు.
sarees & food items Place your order Through whatsapp 👇👇
wa.me/91991283...
Nenu Nakoduku (నేను నాకొడుకు) channel link 👇👇
/ @harikarajofficial
-------------------------------------------------------------------------
Promotions/Collaborations: patnamlopalleruchulu@gmail.com
Instagram: / patnamlopalleruchulu
----------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
#సామాన్యులుచూడండి

Пікірлер: 493
@sarojajarvissuman6730
@sarojajarvissuman6730 3 жыл бұрын
I am also Doctor working in government hospital kakinada .. I have worked in surgical ward ... Thanku soo much for such great words about us ... That's soo encouraging .. get well soon ..
@citylifes5744
@citylifes5744 3 жыл бұрын
Ee time lo kooda video choosi comment chesaru ante meeru great mam🙏🙏🙏🙏🙏
@arunapriyadarsini9107
@arunapriyadarsini9107 3 жыл бұрын
🙏🙏
@duvvurisadasivudu3227
@duvvurisadasivudu3227 3 жыл бұрын
We appreciate the services of Ranga Raya medical college and government hospital kakinada.
@radhayeduri9576
@radhayeduri9576 3 жыл бұрын
మా ఆయనకు షుగర్ ఎక్కువ అయి కాలు సెప్టిక్ అయి రాజమండ్రిలో private hospital లో కాలు తీసేయాలి అన్నారు. కాకినాడ జిజిహెచ కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేసాం.ఇరవై రోజులో రెండు కాళ్ళు తో నడుచుకుంటూ మా అయన బయిటకు వచ్చారు. అక్కడ వైద్యులు కి సిస్టర్స్ కి మొత్తానికి వారి పాదాలు నానమసకారాలు🙏🙏 తెలియ చేసుకుంటూనాను.మీరు అనేది అక్షరాల నిజం తూర్పు గోదావరి జిల్లాలో పుట్టడం మన అదృష్టం.
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Great
@radhayeduri9576
@radhayeduri9576 3 жыл бұрын
Uma cook&vlogs.tq madam
@venkatthota5
@venkatthota5 3 жыл бұрын
Very good to see you back I’m a Govt doctor and I feel all the people should realise and strengthen your government hospitals
@ranivenu7858
@ranivenu7858 3 жыл бұрын
Hi sir good afternoon
@naggrajuthesimple7494
@naggrajuthesimple7494 3 жыл бұрын
Yes sir now so many doctors are treating good at Govt hospitals But 7yrs ago Some doctors taking lite about serious cases also I was see a doctor whispered to family members of cancer patient and remember those words " It's not Private hospital to treat fast it will take some time " Don't rush us And in few days that patient Left his breath. In the same kakinada I Resently visited and now many changes occurred.
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Avunu andaru okela undaru great sir
@ananthap2371
@ananthap2371 3 жыл бұрын
Namaste sir nenu government hospital lo Delivery iendhi operation cheshi babu ni thisharu chala baga chesharu 👍👍👍
@ansetsreenivas
@ansetsreenivas 3 жыл бұрын
Yes Bro ప్రస్తుతం AP లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా చూస్తున్నారు...నేనుకూడా చూసాను మా అమ్మ విషయంలో.
@tanyadevi3920
@tanyadevi3920 3 жыл бұрын
Me amma kadupu chalavenennkapadindi avunu nejame gwrnament hasptal ante chinna chupu vedanadi andaru vellali pedda karporet hasptal vallu dabbu sampadane kavali godblesyou nana
@gsarada7768
@gsarada7768 3 жыл бұрын
చాలా కష్టపడి మాట్లాడుతున్నావు బాబు... జాగ్రత్త అమ్మా..take care.. నాన్నా ❤️
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 3 жыл бұрын
Ma abbai kuda mee lane Eppudu happy🤗
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 3 жыл бұрын
Froots ఏమి tenali chepandi
@somprasad7862
@somprasad7862 3 жыл бұрын
@@suryakumarinareddi4803 కమలాలు orange
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Take care
@rebelstart6513
@rebelstart6513 3 жыл бұрын
అమ్మ తమ్ముడు కోలుకున్నాడు మాకు సంతోషమే దేవుడు చల్లగా చూస్తాడు
@chinnarimamidi9154
@chinnarimamidi9154 3 жыл бұрын
చాలా మంచి వీడియో చేసావు తమ్ముడు .tq so much. చాలా మంది అనవసరం గా డబ్బులు ఖర్చు చేసుకొని అప్పులు పాలుఅవ్వుతున్నారు
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
అవును మంచి information icharu
@lgtv6287
@lgtv6287 3 жыл бұрын
మీరు చెప్పిన విషయం చాలా మందికి help అవుతుంది మీరు వీడియో చెసే టైమ్ లో నీళ్ళు తాగుతూఉండడీ ...
@ThespiritofwindRuach
@ThespiritofwindRuach 3 жыл бұрын
I'm also Doctor in Government hospital in KAKINADA.. thank you God bless u
@vishalmudakala117
@vishalmudakala117 3 жыл бұрын
Tq sir 🙏doctor manchivaru vunaru
@sridivyapeddirsi4931
@sridivyapeddirsi4931 3 жыл бұрын
Dr Garu busy time lo kuda video chusi comment chesaru ante chala great sir
@smile-uw6zg
@smile-uw6zg 3 жыл бұрын
🙏 doctor
@ThespiritofwindRuach
@ThespiritofwindRuach 3 жыл бұрын
E video ma GGH Kakinada lo viral avthundi...😍😍😍
@ThespiritofwindRuach
@ThespiritofwindRuach 3 жыл бұрын
@@sridivyapeddirsi4931 E video Kakinada GGH lo viral avthundi...
@sirishalessons
@sirishalessons 3 жыл бұрын
నిజం బ్రదర్,మా అత్తగారు65సంవత్సరాలు,మా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ఆవిడను మామూలు మనిషిని చేసారు.కరోనాకు ప్రైవేటు హాస్పిటల్ పదిలక్షల వరకు అవుతుంది అన్నారు,ఐనా చెప్పలేము అన్నారు,కానీ ప్రభుత్వ హాస్పిటల్ వారు పైసా ఖర్చులేకుండా చాలా బాగా చూసారు,ఆమె ఈరోజు చాలా ఆరోగ్యం గా ఉన్నారు,మన తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది నిజం,డాక్టర్ లు నిజంగా నడిచే దేవుళ్ళు అనిపించింది, వారు ,నర్సులు చాలా బాగా చూస్తున్నారు,రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కూడా వివిధ స్వచ్చంద సంస్థలు భోజనం పేకెట్లు ఇస్తున్నారు, అదీ మంచి నాణ్యమైన భోజనం, ఏదో పెట్టాములే అన్నట్టుగా కాకుండా మన ఇంటిభోజనం కంటే మంచి భోజనం అందిస్తున్నారు,వారందరికీ ధన్యవాదాలు, మనం అపోహపడకుండా నమ్మి వెళితే ప్రభుత్వ హాస్పిటల్ వారు మన ప్రాణాలు ఖచ్చితంగా కాపాడుతారు,కాపాడుతున్నారు,మనం ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము....నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో పుట్టడం ఒక వరం,ఇంతమంది మంచిమనుషుల మధ్య మనం జీవిస్తున్నాం అని ఈ కరోనా వల్ల తెలిసింది తమ్ముడు..వారందరికీ నా ధన్యవాదాలు
@venkateshbabu2124
@venkateshbabu2124 3 жыл бұрын
నువ్వు అమ్మ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అన్న,నీ పరిస్థితి గురించి అమ్మ చెబుతుంటే చాలా బాథ పడ్డాం.మంచి వారికి అంతా మంచే జరుగుతుంది.God bless you anna💞 take care
@vandananeelala1290
@vandananeelala1290 3 жыл бұрын
Mee ammagari manchithanam kaapadindhi, God bless and hats off to the people who are serving patients and the people who are doing social service
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
God bless you
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 3 жыл бұрын
Thank you for giving such a good comment on Our KKD GOVT Hospital I wish your speedy recovery 🙏🏼
@aaradhyasrimaanyaaaviti5575
@aaradhyasrimaanyaaaviti5575 3 жыл бұрын
తమ్ముడు త్వరగా కోలుకొని మళ్ళీ యాక్టివ్ గా అమ్మతో వీడియోస్ తీయాలి
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Avunu త్వరగా kolukovali
@suvarnadone1321
@suvarnadone1321 3 жыл бұрын
లోకంలో ఇంకా మంచి ఉంది బాబు... చాల ఆయాస పడుతున్నావు బాబు... ఆరోగ్యం జాగ్రత్త... త్వరగా కోలుకోవాలని...god bless you
@rakeshrocky5141
@rakeshrocky5141 3 жыл бұрын
I'm also staff in government hospital KKD TQ brother Doctors 1st GOD'S LOVE❤❤ Thank you for giving such a good comment on our KKD GOVERNMENT HOSPITAL I WISH YOUR SPEED RECOVERY BRO
@venkatagullipalli6370
@venkatagullipalli6370 3 жыл бұрын
తమ్ముడు నీవు ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం అమ్మ చాలా బాధపడి భయపడింది నీవు ధైర్యం చెప్పు నీవు ధైర్యంగా ఉండు తమ్ముడు
@jhansilaxmi9650
@jhansilaxmi9650 3 жыл бұрын
కాకినాడ hospital God name God bless you brother
@nakkasuvarnamaryjoy9994
@nakkasuvarnamaryjoy9994 3 жыл бұрын
Brother చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే. Take care God bless you
@beeraushaushasrinivas7629
@beeraushaushasrinivas7629 3 жыл бұрын
That is East Godavari bro. Iam proud to be brave
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద,కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా,హర హర మహాదేవ శంభో శంకరా,హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🤗🥳🥰🤗🥳🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍏🍏🍏🍏🧆🧆🧆🧆🥭🥭🥭🥭🍎🍎🍎🍨🍨🍨🥙🥙🥙🍯🍯🍇🍇🍇🍇🍑🍑🍑🍓🍓🍓🤗🥳🤗🥳
@bagadhisuneetha9485
@bagadhisuneetha9485 3 жыл бұрын
May God bless you Doctors nurse , staff ki 🙏🙏🙏🙏🙏
@joycevillagecooking3969
@joycevillagecooking3969 3 жыл бұрын
Anayya today entha manchi msg echinandhuku andharu oka like vesukondy friends 👍👍
@krupad1558
@krupad1558 3 жыл бұрын
Kknd ggh lo collecter gari paryavekshana lo staff andaru ento manchi treatment istunnaru,spcl thanks to collecter garu
@chinnarimamidi9154
@chinnarimamidi9154 3 жыл бұрын
Your వీడియో షేర్ to kkd ggh staff and doctors
@Patnamlopalleruchulu
@Patnamlopalleruchulu 3 жыл бұрын
Tq andi
@krishnamraju1380
@krishnamraju1380 3 жыл бұрын
Govt hospital treatment very very Super treatment
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 3 жыл бұрын
Babu nuvvu కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది.
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 3 жыл бұрын
చాలా మంచి వీడియో చేసారు. ఇది ఉపయోగించే వీడియో బాబు.👍👍 మాది కూడా కాకినాడ బాబు.God bless you.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
ప్రైవేట్ హాస్పిటల్ లో లక్షలు ఖర్చుపెట్టి నా మనిషి దక్కడం లేదు...
@akshayahometeluguchannel4722
@akshayahometeluguchannel4722 3 жыл бұрын
మీరు ఆరోగ్యంగా తిరిగివచ్చిన అందుకు చాలా సంతోషంగా వుంది Brother చాలా మంచి వీడియో తీశారు god bless you Brother
@radhikareddy3361
@radhikareddy3361 3 жыл бұрын
God bless you
@nischalhomey
@nischalhomey 3 жыл бұрын
Dr. Ramachandra gari diet, manthena gari diet chuse cheyandi. Chala manchi vishyalu chepparu
@bhavishyafuture
@bhavishyafuture 2 жыл бұрын
100% correct sir am also faced this situvation.. very good to treat doctors nd nurses.. epudu nenu ela vunna ante 100% valla service ney... thanks a lot.. and no doubt at kkd govt hosp.. and very late to see this vedio.. same nenem anukunnano avey cheparuu.. tq
@kollianusha8704
@kollianusha8704 3 жыл бұрын
Nenu kakinada citizen ni. Kakinada ggh lo treatment chala baguntundi.recent ga naku delivery aindi kakinada ggh lo.covid time lo.
@d.v.ramana8037
@d.v.ramana8037 3 жыл бұрын
It is good to know that you are safe. Take care for a few more days.
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Take care of yourself
@imnotbadjustevil
@imnotbadjustevil 3 жыл бұрын
I'm in kakinada ❤️ ilove kakinada 🙏
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Great
@Dr.Viaya1234
@Dr.Viaya1234 3 жыл бұрын
I am also doctor ggh, kakinada ,,god bless you
@arethotispkumar9977
@arethotispkumar9977 3 жыл бұрын
Meeru inka kontha Kalam jagarthaga vundali..light gaa theesukoku..jaggartha..👍👍
@monkeyd.luffy107
@monkeyd.luffy107 3 жыл бұрын
Care thisuko thammudu amma jagartha God bless you thammudu maa thammudu kuda ipudu chala bhafunadhu ni massage chala bhagundhi tq your massage.
@satyasiromani4205
@satyasiromani4205 3 жыл бұрын
It’s true nadhi Kakinada really excellent service chestaru andharu 🙏🙏🙏🙏take care
@Megatelugugamer-05824
@Megatelugugamer-05824 3 жыл бұрын
తమ్ముడు నిన్ను చూసి చాలా సంతోషపడ్డాను అమ్మ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి తమ్ముడు కరుణ వస్తే ఏ ఆహారం తీసుకోవాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
@Megatelugugamer-05824
@Megatelugugamer-05824 3 жыл бұрын
కరుణ వస్తే ఏ ఆహారం తీసుకోవాలో వీడియో లో చెప్పు మర్చిపోకు
@vanaja4712
@vanaja4712 3 жыл бұрын
రెస్ట్ తీసుకో బ్రదర్ వీడియోస్ చెయ్యకు 👍
@srinumamidipelli2995
@srinumamidipelli2995 3 жыл бұрын
Avunu thamudu tharuvatha cheu videos ayasa paduthunnav
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Avunamma rest teesuko first
@naveenp1189
@naveenp1189 3 жыл бұрын
Yes brother, machilipatnam lo kuda treatment chala bagundi, patients ki food and patients tho unna variki kuda food provide chestunaru... Krishna district lo machilipatnam government hospital lo... Super... Maa aunty garu recover iyyaru ....
@durgabhavanim1200
@durgabhavanim1200 3 жыл бұрын
భీమరాజునీకుకారోనా.వచ్చింది అంటే చాలా ఆచరయంగాఅనిపించింది.ఎందుకు అంటే నువ్వు మంచి హ్లదిపుడ్.తీనేవాడివి.
@kamalavurla3590
@kamalavurla3590 3 жыл бұрын
బాబు నువ్వు ఇంటికి తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషం అయింది దేవునికి ప్రణామములు నువ్వు బాగా రెస్ట్ తీసుకో త్వరలో వీడియోలు చేద్దువుగాని మీ అమ్మ గారిని అడిగినట్లు చెప్పు గాడ్ బ్లెస్స్ యు
@kovvadabhanu3098
@kovvadabhanu3098 3 жыл бұрын
Really soo lucky east godavari lo puttadam nenu kuda east godavari lone puttanu 😍😍😍
@thedivvugamer8921
@thedivvugamer8921 3 жыл бұрын
Hi kovvada bhanu iam from East Godavari❤️
@kovvadabhanu3098
@kovvadabhanu3098 3 жыл бұрын
@@thedivvugamer8921 I'm from rajahmundry
@yallasatya6415
@yallasatya6415 3 жыл бұрын
Nejame annayya chala baga chustaru ma tammduni prevet hospital lo varam rojulu lu uchukuni 150000 tesukunnaru kani taggaledu kkd pedda haspital ki tesekellam chanepoye vadu baretekadu chala baga chusaru annayya eppatike marchepolenu
@Sailaja0701
@Sailaja0701 3 жыл бұрын
Nijame brother....ma attayya gariki 78 yrs....covid positive tho kkd govt hsptl lo join chesaamu....chaala baaga choosukunnaru.... Present kolukunnaru....thanks to doctors and staff🙏🏻....may god bless all
@kalyanichilukuri1924
@kalyanichilukuri1924 3 жыл бұрын
👏👏👏👏👍KAKINADA government hospital staff and swachhand sava savastlu
@vangamadhavi6289
@vangamadhavi6289 3 жыл бұрын
God bless you nana nuvu challaga vundali 🙌🙌🙌🙌🙌🙌🙌
@shilpapolupongu1641
@shilpapolupongu1641 3 жыл бұрын
Thank God, blessed are those hospital staff, hope all the all the doctors and staff do the same 🙏👍😀 Mi facial expressions endhuku ala change avthunayo, plz check with a doctor 🙏
@sridevig4502
@sridevig4502 3 жыл бұрын
Enka konni Rojulu rest theesukondi.jagrattaga undandi.chakkaga vivarincharu. Chala santhosham. Nenu kakinada ammai ni akkade putti periganu thammudu. Eppudu Chala dooram lo untunna, kakinada ki ....chala miss avuthanu.
@manjuberelli5546
@manjuberelli5546 3 жыл бұрын
Inka jagratha ga vundandi Tammudu👍👍👍👍👍
@sukanyaindasi6178
@sukanyaindasi6178 3 жыл бұрын
Nuvvu malli ila kolukovdam yentho santhosam tammudu..aa devudu meeku antha manchi chestadu..
@chandraraochandrarao6544
@chandraraochandrarao6544 3 жыл бұрын
అవును government హాస్పిటల్ లో tretment బాగుంటుంది.. మంచి information bro...జాగ్రత్త 1 manthlo...నువ్వు active gaa వుంటావు tc..👍🙏🏼🙏🏼🙏🏼
@sumitrasumitra5185
@sumitrasumitra5185 3 жыл бұрын
Same maa akka kuda neelaagey govt hospital treatment vallaney maa akkani dhakkinchukunnam thank to all doctors. Nenu kuda lab technician at hospital
@raniindirachandika6797
@raniindirachandika6797 3 жыл бұрын
😞..naanna first neeku baagupadatam chaala santhoshamga vundhi naanna. Chaala week ga vunnavu babu. Treatment cheysina variki dhanyavaadhamulu🙏
@padmamurthy8813
@padmamurthy8813 3 жыл бұрын
Don’t worry Thammudu everything will be fine don’t worry 😊take care , take rest
@danalaxmi1323
@danalaxmi1323 3 жыл бұрын
God bless you. Babu Ekuva mataladavaddu.inka neerasa0mga0vunnavu.
@ksarada4247
@ksarada4247 3 жыл бұрын
Thammudu ninnu chudadam chala santoshamgaa nenu feelavuthuna.get well soon.,💐💐💐🍒🍇🍉🥝🍉🍈🥒
@suja.......offlcial
@suja.......offlcial 3 жыл бұрын
హాయ్ చాలా నీరసముగా మాట్లాడుతున్నారు మీలో ఉన్న చలాకీతనం చురుకుదనం చాలా బాగా మాట్లాడేవారు మీరు వేసిన జోక్స్ చాలా నవ్వుకునే వాళ్ళము మీరు ఎప్పట్లా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాము జాగ్రత్త ఆరోగ్యంనీ చూసుకో
@charminvideos5910
@charminvideos5910 3 жыл бұрын
Thank god ...kshemamga vachesaaru bro...jagrathaga undandi...kkd lo miru undedhi yekkadamdi
@chillakumari2550
@chillakumari2550 3 жыл бұрын
Thanks Andi ma hospital gurichi positive ga cheppinandhuku
@RavuriJyotsna777
@RavuriJyotsna777 3 жыл бұрын
Manchi video chesaru kontha mandhaina realize avutaru government hospitals gurinchi
@sirishab8347
@sirishab8347 3 жыл бұрын
Chaala happyga undi tammudu ninnu healthyga chudatam....monna ma pinni chachipoyindi 20days hospital lo undi...kani ninnu chusi aa badha antha poyindhi...keep taking care inka kuda
@thevencer4722
@thevencer4722 3 жыл бұрын
Meru chala nijalu chepparu yes ide nijam ma vizag lo kuda dr.s and health staff andaru chala baga chusukuntu naru ala ge ap govt koncham Gov't hospital ni koncham develops cheste andaru me ma lante vallaku upayogam untindu 🙏 chala mandi seva chestu narru
@arunapatchipala1670
@arunapatchipala1670 3 жыл бұрын
Naku delivery avvadu, chaalaa pramadam annaru,but kkd govt hospital lo normal delivery chesaru
@karridhanalakshmi2950
@karridhanalakshmi2950 3 жыл бұрын
చాల మంచి మాట్లాలు చెప్పవు తమ్ముడు ఆరోగ్య జాగ్రత్తగా చూసుకో ఎక్కువగా మాట్లాడకు take care అమ్మ కూడా జాగ్రత్త అతి త్వరలో అమ్మ నువ్వు కలిసి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను 👍
@ramrathna
@ramrathna 3 жыл бұрын
Ma bava garu join ayyi 20 days avuthundhi,enka bayatiki raledhu, maku chala bhayamga vundhi annayya.
@navee-raj
@navee-raj 3 жыл бұрын
Manchivaallaki manchi tappakunda jarugutundi thank god
@arunapriyadarsini9107
@arunapriyadarsini9107 3 жыл бұрын
Thank God nanna Baaga neerasamgha vunnavamma Rest theesukhomma Twaraga kolukovaali sare naa
@saraswathikondepudi6662
@saraswathikondepudi6662 3 жыл бұрын
Takecare babu you and your mother very lucky
@laxmayyakalal7891
@laxmayyakalal7891 3 жыл бұрын
Maa vadina ki kuda govt hospital lo may 1st ki operation chesi papa Ni thisaru,chala bahundhi hospital
@bcynthia6802
@bcynthia6802 3 жыл бұрын
Good brother.God bless you.
@padmajarapeti974
@padmajarapeti974 3 жыл бұрын
Thammudu ninnu chusi chala happy ga undi baga rest thiskunnake videos cheyu chala neersam ga unnav
@jeevarathnam931
@jeevarathnam931 3 жыл бұрын
Brother .good message
@rohithgaming3554
@rohithgaming3554 3 жыл бұрын
Bro safe ga vundu 👍 swach bharat
@MrMvrao
@MrMvrao 3 жыл бұрын
Really super ga chepparu andi... nijam gane meru cheppina vidamgane undi government hospital...
@superedits4254
@superedits4254 3 жыл бұрын
Chala baga cheparandhi kakinada government hospital lo dactors chala baga treatment estaru poor people ki vallu devullu
@jhansiviswanadula2910
@jhansiviswanadula2910 3 жыл бұрын
Take care brother take rest
@sudhabysani8384
@sudhabysani8384 3 жыл бұрын
Chala baga cheparu andi.. take care
@lakshmivlogger4667
@lakshmivlogger4667 3 жыл бұрын
Anna miru bhavunnaru kadha...tq god anthey chaaluu...butt mi throat ki ekkuva strain pettakandi...take care.....
@GoKitchenChannel
@GoKitchenChannel 3 жыл бұрын
Don't worry... Emi avudhu meeku.. Love from andaman and nicobar island
@jhnanarebaka4625
@jhnanarebaka4625 3 жыл бұрын
Babooooy. Devalokam. Gurinchi vinnatlundhi. ...... Aasspey
@sheshubuddha2972
@sheshubuddha2972 3 жыл бұрын
Tammudu nenu kuda government hospital lo join ayya safe ga okkadanne vachha corona valla
@k.venkateswararao5945
@k.venkateswararao5945 3 жыл бұрын
It's good to see u and welcome back to your NEW LIFE👍👌🙏...e video chesnamdhuku meku na hrudayapoorvaka dhanyavadhalu....,
@satyadasetty334
@satyadasetty334 3 жыл бұрын
Good good good thammudu. good information.mana kakinada gurunchi, seva chese valla gurunchi intha ekkuva kruthangnyatha cheppadam ne manchithanam. Intha seva chese vallaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@sumalatha5935
@sumalatha5935 3 жыл бұрын
Govt hospital chala beter
@kamalakumari9796
@kamalakumari9796 3 жыл бұрын
Seva chesevarandariki 🙏🙏🙏 east godavri lo puttinadhuku Naku happy ga vundhi varini gurthinchukunadhuku neku🙏🙏
@dharmaveeranarayanareddy3450
@dharmaveeranarayanareddy3450 3 жыл бұрын
Thammudu mevalla inkachallandhiki dhyarine issthunnaru ,doctors ke staff anndharike challa challa thanks anndi
@anniejohn4885
@anniejohn4885 3 жыл бұрын
Very happy n good to see you back ma..!! Good information about the Government Hospital..!! Take care of yourself your health and your mother..!! God Almighty Jesus bless you all!!!
@umateluguvlogs433
@umateluguvlogs433 3 жыл бұрын
Yes good information
@perikesuhasini9918
@perikesuhasini9918 3 жыл бұрын
Tq brother for this video Take care n stay safe.... Ŕest tesukondi....diet sariga tesukondi Dhyram ga undandi....Amma ki kuda dyryam untundi
@apadmavathi4377
@apadmavathi4377 3 жыл бұрын
Take care of ur health nela face chesina experience cheppale tq evaru private hospital nammukuni appulu palu ayi chivariki pranamulu dhaggatam ladhu tq for that bro ur geninune person again u proved bro tq take care malli amma ninnu happy ga chudali chustaru aha devudu chestadu 👍
@solomonrasagna9762
@solomonrasagna9762 3 жыл бұрын
Thank God 🙏 u r safe. God bless ur family bro.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
మాట్లాడొద్దంటే వినవేంటీ భీమా...బాగా రెస్ట్ తీసుకోవాలి...
@Patnamlopalleruchulu
@Patnamlopalleruchulu 3 жыл бұрын
Chalavi cheppali pinni Andariki
@rajeshmammula4855
@rajeshmammula4855 3 жыл бұрын
Good.. bro.. nee anubavaalu ila video chesi post chesinadhuku... Thank you...and Take care
@advyithasloka5692
@advyithasloka5692 3 жыл бұрын
God bless you babu. Nijam cheppavu. Government hoslitals andaru qualified vuntaru
@laxmimangatayaru8606
@laxmimangatayaru8606 3 жыл бұрын
Mana collector garu, joint collector garu, medical department vaaru chala kasta padutunnaru. East godavari dist lo undadam mana adrustam
@kumaripisupati365
@kumaripisupati365 3 жыл бұрын
Nuvvu chala ibbandi padutunnav matladataniki video anta paperpi rasi takkuva timelo chesela chusuko all the best mee amma gari ashirvadam entomandi blessings neeli vunnayi immunity penchukopranayamam 2times chesukuni endalo morning araganta kurchute problem taggutundi god bless you nee badha nenu kuda paddanu
@rohiniroshi5491
@rohiniroshi5491 3 жыл бұрын
Helath mottam cure ayyevaraku video's cheyyakandi annaya .. take rest
@vijayastylevlogs1421
@vijayastylevlogs1421 3 жыл бұрын
తమ్మడు బాగా చెప్పేవు. నేను staff. Nurse.ను govt.hospital నీ లాగా అలోచించే వారు చాలా తక్కువ But.మన ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తే అందరి నాయ్యం చేయలేము కదా ఇది అంతే But Treatment. చాలా బాగుంటుంది
@bharathikakarla8480
@bharathikakarla8480 3 жыл бұрын
Bro meeru mee family happy ga vundali bro
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51
Signature Studios
Рет қаралды 44 М.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
మంగళ స్నానాలు  || Nandu's World || Tamada Media
12:36
Save Yourself from SUGAR! Dr. Ananda Sagari's Secret Advice | Telugu Podcast | BBWV 21
1:17:58
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 130 М.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН