ఈ 3 ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం తేదీ ఖరారు | AP Free Bus Date 2024 | Free Bus | CBN | Pawan | NDA |

  Рет қаралды 360,139

P news HD

P news HD

Күн бұрын

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం తేదీ ఖరారు | AP Free Bus Date 2024 | Free Bus | CBN | Pawan | NDA |

Пікірлер: 50
@kathilakshmi5680
@kathilakshmi5680 Ай бұрын
ఉచిత. బస్ ఎందుకు CM గారు.బస్సు చార్జీలు తగ్గించండి చాలు.రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది.ప్రయాణికులకు కొంత ఊరట కలుగుతుంది.ఈ పని చేయండి .
@ramaraogumma1793
@ramaraogumma1793 2 ай бұрын
ఉచిత బస్ ప్రయాణం కన్నా బస్సు టికెట్ రేటు 50%తగ్గించి అందరికి ఒకేలా చూస్తే బాగుంటాది 😮ఒక్కోలకి ఒక లాగా చూడకూడదు 😮నిత్య అవసర... సరుకులను తగ్గించాలి 😮🚲🚲🚲🚲🚲🚲
@saibaba242
@saibaba242 3 ай бұрын
బ్రో ఎక్ష్ప్రెస్ బస్సు లు ఎక్కి కు డు దు ఓన్లీ పల్లె వెలుగు బస్సు లు ఎక్కి లీ ఏపీ స్ ఆర్ టి సి పుట్టపర్తి నుండి అనంతపూర్ పల్లె వెలుగు బస్సు ఎక్కి లీ ఆధార్ కార్డు చు పి చి టిక్కెట్ తీసుకో వా లీ మహిళ అందరికి ఉ చిత బస్సు ప్రి. చంద్ర బాబు పవన్ కళ్యాణ్
@elluruadikesavaiah5126
@elluruadikesavaiah5126 Ай бұрын
Telangaana lo raddu chestunnaru . Meekenduku Vuchitaalu ichhi state naasanamavutundi. Elec. Bills nithyavasaara vastuvulu perigi Public naasanamavutunnaru. Geluvataaniki ila chetta vuchitaalu petti state nu naasanam chestunnaru.
@BalaSyamala
@BalaSyamala Ай бұрын
జిల్లాల వారీగా అయితే ఎవరికి ఉపయోగం ఉండదు సర్ ఉజోగం చేసేవాళ్ళుఒక ఊరు నుచి పక్క ఉరికి వెళ్లాలికదా అపుడు జిల్లాలు మారతాయి
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 2 ай бұрын
Babu cheated all AP people on all issues 😂😂😂
@venugopalraju1190
@venugopalraju1190 3 ай бұрын
మాకు డబ్బులకు సరిపడా ప్రవేట్ బస్ సేవలు కావాలి సర్ సమయానికి కరెక్ట్ గా ప్రజలకు సేవలు అందించే కనీసం కొన్ని అదే సర్ ప్రతి రూట్ కు రెండు ప్రవేట్ బస్ లు నదిపించేలా చర్యలు తీసుకోండి సర్ ప్రయాణం హింసలా మార్చకండ్ సర్ పెట్టుబడులు పెట్టేవారు,సేవలు అందించేవారు చాలా మందే ఉన్నారు,వారు కూడా పన్నుకుంకడతారు సర్,ఒక్కో ఆటోలో 15 మంది ఎలా వెళ్ళేది,ఎంత డబ్బులు అని ఖర్చు చేసెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు.🎉
@SuccessfullGood
@SuccessfullGood 2 ай бұрын
ఫ్రీ బస్సు వద్దు అండి.. ఆడవాళ్లు time కి ఇంటికి రారు. వచ్చిన కాపారాలు చేయరు 🙏🙏🙏🙏 బయట చెడగొట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజాం 🙏 ఆడవాళ్లు అంటేనే అబద్దాలు
@NaveenaSekharReddy1712
@NaveenaSekharReddy1712 2 ай бұрын
Andharu ala vundaru ladies gurinchi istham vachinattu vagoddu
@srinivasamurthy726
@srinivasamurthy726 3 ай бұрын
Anni freelu petti nirudhyogulaku upadhi lekunda cheyandi
@srinivasamurthy726
@srinivasamurthy726 3 ай бұрын
Edina Upadhi valla andriki upayogakaram anthe kani freela valla tirigi pannula roopamlo prajalake bharam
@RajunaiduR
@RajunaiduR Ай бұрын
ఉచిత.బస్.వొద్చు
@VenkateshThati-ye6jh
@VenkateshThati-ye6jh 3 ай бұрын
సోనా చెప్పా కుండా తొందరగా సెప్పు
@amahammedrafiamahammedrafi2076
@amahammedrafiamahammedrafi2076 2 ай бұрын
బాబు గారి హామీలకు అర్థలే వేరులే ఆర్థలే వేరులే ఏన్ని లొసుగు లే 😂😂😂😂😂
@DurgaprasadDas-ud6bt
@DurgaprasadDas-ud6bt 2 ай бұрын
Ji tdp
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 3 ай бұрын
PINK..BUSES Verena undaali
@perururadha90
@perururadha90 2 ай бұрын
ఫ్రీ బస్సు కదిరి హిందూపూర్ వెళ్ళొచ్చా
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Ай бұрын
State mottam tiragacchu.
@srinivasnaiduakula7436
@srinivasnaiduakula7436 Ай бұрын
This is wrong wrong video
@veerapanenikesavarao7652
@veerapanenikesavarao7652 Ай бұрын
మహిళలకు ఉచిత బస్సు టిక్కెట్ పై 50% రాయతీస్తే అందరికీ అవసరముల నిమిత్తము బస్సు ప్రయాణం చేయుటకు అందరికీ బాగుంటుంది
@hgopalu1639
@hgopalu1639 3 ай бұрын
AP gopalu s, guda 🌹🌹
@TalluriMallikarjuna
@TalluriMallikarjuna 3 ай бұрын
4:06 4:08
@narayanareddysv8466
@narayanareddysv8466 3 ай бұрын
mahilalaku bus.kaadu.mukyamuga.pavan.gaaru.36000..mahilalani.teesukonl.raavali.
@DGs-k4z
@DGs-k4z 3 ай бұрын
Handicapped నీ free bus ఉన్నాయా
@Naresh.
@Naresh. 3 ай бұрын
పెట్టాడుందిరా తొందరగా బాబు జనాలు కొట్టుకొనేది నేను సూడాలి 😂😂😂😂😂😂జై జగనన్న 💐💐💐💐💐
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 3 ай бұрын
Pink bus for ladies only
@bvenkataiah8457
@bvenkataiah8457 3 ай бұрын
Sar Chandrababu Naidu free Prasad 2
@vasanthakumari2838
@vasanthakumari2838 2 ай бұрын
Only white card vallali pettandi got ki loss radiu
@venkatkrishna7877
@venkatkrishna7877 Ай бұрын
కొత్త పిక్చర్ నిప్పు ఇస్తారు ఏ నెల
@SuccessfullGood
@SuccessfullGood 3 ай бұрын
బస్సు వద్దు సార్.. ఇప్పుడు ఆడవాళ్లు అబద్ధాలుకు వీధిలో డ్రామాలే ఆగిపోయిని 😜😜 ఆడవాళ్లు డెంజార్ ఇంటికి time కి రారు 🤔🤔 కాపారాలు చేయరు ఆడవాళ్లు కి వార్ణింగ్ ఇచ్చి . బస్సు వదలండి
@patanjamruth3645
@patanjamruth3645 2 ай бұрын
Sachipothav nuvvu
@NaveenaSekharReddy1712
@NaveenaSekharReddy1712 2 ай бұрын
Andharu nilagane cuntaru anukuntunnava
@knagarjuna7878
@knagarjuna7878 3 ай бұрын
Only. పల్లె. వేలుగు. T. N. సూపర్బ్
@kosinepallisreenu313
@kosinepallisreenu313 3 ай бұрын
Prathi pathakaniki conditionlu nuvvu meeru chebuthunnara Vallenaa dandam raa swami meeku
@kishorevemu5131
@kishorevemu5131 2 ай бұрын
Free bus is deferent colour used to government compulsory
@AlinayakMahaboobpeera
@AlinayakMahaboobpeera 2 ай бұрын
Only with in District Or Whole AP FreeBus
@sivaramprasad7430
@sivaramprasad7430 2 ай бұрын
No freebuss pleece only aff rate concection pleece
@livingwithlilly5287
@livingwithlilly5287 2 ай бұрын
Free bus Date apudu?
@Kumarmatha-rs4bf
@Kumarmatha-rs4bf 2 ай бұрын
NAD To Androad
@shekharbodapati7132
@shekharbodapati7132 2 ай бұрын
చాలా తమ్ముడు బోర్
@anupojusuryanarayana1394
@anupojusuryanarayana1394 3 ай бұрын
తెలంగాణ మహిళలకు ఆంధ్రలో బస్సు ప్రీపెట్టండి. అలాగే కర్ణాటక మహిళలకు కూడా ఆంధ్రాలో ప్రీ బస్సు పెట్టండి. అలా పెడితే ఆంధ్రావాలకి కర్ణాటకలో తెలంగాణలో కూడా మహిళలకు ప్రీ బస్సు అవకాశం ఇస్తారు ఆ రాష్ట్రాల్లో మన ఆంధ్ర మహిళలకు కూడా అవకాశం ఇస్తారు
@srinivasamurthy726
@srinivasamurthy726 3 ай бұрын
Anni free lu petti prajalaku upadhi lekunda cheyandi
@radhakrishnaiahcheedella4975
@radhakrishnaiahcheedella4975 2 ай бұрын
😊😊😊
@raghusake4982
@raghusake4982 3 ай бұрын
Jella kadhunayana estyi ap free journey evandi
@venkatsandhya6364
@venkatsandhya6364 3 ай бұрын
Vadhule babu uchita bus
@KumarKart
@KumarKart 2 ай бұрын
Sri Kumar 😂
@Balagasuryanarayan
@Balagasuryanarayan Ай бұрын
😂😂😂😂😂
@vijaykumarreddy8298
@vijaykumarreddy8298 27 күн бұрын
Ja😅😅
@mahanaeemucalvarychurch1714
@mahanaeemucalvarychurch1714 3 ай бұрын
తప్పుడు రాతలు రాసి యూట్యూబ్ ఛానల్ కిక్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేయకూడదు
@Hari_9649
@Hari_9649 3 ай бұрын
అంత సినిమా లేదులే ఓన్లీ పల్లె వెలుగు మాత్రమే
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
7 AM | ETV Telugu News | 10th September "2024
23:17
ETV Andhra Pradesh
Рет қаралды 452 М.
9 PM | ETV Telugu News | 26th August "2024
23:59
ETV Andhra Pradesh
Рет қаралды 349 М.
7 AM | ETV Telugu News | 23rd August "2024
23:46
ETV Andhra Pradesh
Рет қаралды 337 М.
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН