మహేష్ మూడవ బండి మంచిగా నడవాలని కోరుకునేవారు ఒక సారి లైక్ వేసుకోండి.❤❤❤
@undurtiveerabab5 ай бұрын
Mahesh super
@VijayChinthu5 ай бұрын
Congregations bro ❤️❤️❤️❤️❤️ నువ్వు ఒక బండి మీద డ్రైవర్ గా చేస్తున్న టైం నుంచి నేను నిన్ను చూస్తున్న ఇప్పుడు మూడు బండ్లకు ఓనర్ అయ్యావు అయినా కూడా నీలో గర్వం లేదు 💞💞💞
@muralivenkatesh76775 ай бұрын
గాయపడి సింహం నుండి వచ్చినా శ్వాస గర్జన.కన్నా.భయంకరంగ వుంటుంది 👑🔥
@ShivaRaj-lq3as5 ай бұрын
Yes
@jaihanumanjaihanuman59805 ай бұрын
Vammo coment intha strong ga pettavu bro
@YogeshMedi5 ай бұрын
Yes 👍🖐️
@bajishaikbaji14025 ай бұрын
Avunu tanani yavvaru apaleru💥
@kondalaraokella74365 ай бұрын
ఆల్ ది బెస్ట్ మహేష్, డ్రైవర్ అంటే నీలా ఉండాలి. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. 🙏
@MudhigondaSuresh5 ай бұрын
మీరు ఇంకా ఇలాంటి బండ్లు మరినో కొనాలని ఆ దేవుడు చల్లగా చూడాలని మీరు ఇంకో నలుగురుకి ఉపాధి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్న జై జై డ్రైవర్ అల్లదిబెస్ట్ మహేష్ బ్రో 🤝
@tanukutravelersunny89065 ай бұрын
Tammudu niku yadhanna vachaka baaga kalisi vachindhi yadhi model ni baaga chusuko niku antha manchi jaragalani devudu ni korukuntunna never give up 💪 be strong be safe
@youtubeking255 ай бұрын
Correct bro
@Gpranay56945 ай бұрын
Congratulations mahesh brother నువు ఒక బండి మీద డ్రైవర్ గా చేస్తున్నా టైమ్ నుంచి నేను నిన్ను చూస్తున్న ఇప్పుడు 3 వెహికిల్స్ ఓనర్ అయ్యావ్ అయినా కూడా సంతోషంగా ఉండాలి..🎉🎉
@MadhuMadhu-sj2pt5 ай бұрын
సూర్య వంశం సినిమా గుర్తుకు వస్తుంది కదా
@sathyamus60505 ай бұрын
మహేష్ తమ్ముడు నీవు మరింత రెట్టింపు ఉత్సాహం తో పది మందికి ఉపాధి కల్పించి, అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ... యాదన్న కు బుజ్జి బాధ్యత లు అప్పగించు మహేష్.. యాదన్న మోడల్... మీ మేలు కోరే డ్రైవర్ సత్తన్న పోచన్నపేట, జనగామ జిల్లా. అల్ ది బెస్ట్ 🌹🌹🌹❤❤❤
@sivaprasad-ki9np5 ай бұрын
తమ్ముడు మహేష్ నీవు మరింత అభివృద్ధి చెంది మరి కొంత మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలి ❤❤
@p.karthik26365 ай бұрын
ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు...❤❤❤😊
@RameshAnu-w2l5 ай бұрын
I'm
@nithinragula55645 ай бұрын
I'm
@RajeshSuddala-z7d5 ай бұрын
Episode kadhu bhayya video bhayya
@anjianjaneyulu60255 ай бұрын
Nenu
@DJ_BUNNY_SMILEY_PMB5 ай бұрын
Me
@srinivasgubbala35905 ай бұрын
తమ్ముడు మహేష్ 3వబండితీసుకున్నావు చాలాసంతోషముగాఉంది అభినందనలు తమ్ముడు❤❤❤❤❤
@spkadapa73385 ай бұрын
అన్నయ్యా 3 వా బండికి హనుమాన్ అని పేరు పెట్టు అన్నయ్య ఎందుకు అంటే ఆయనకు వుండే బలం శక్తి అని నీకు తోడుగా వుంటది జై హనుమాన్ నీకు ఎపుడు మంచి జరగాలని కోరుతూ మీ తమ్ముడు
@jithuprince33875 ай бұрын
Avna Sare miru cheparuga pedtaru
@viveksagar18115 ай бұрын
ఇలానే దిన దినా అభివృద్ధి కావాలి అని మల్లికార్జున స్వామి నీ ప్రతిస్తున్న ❤❤❤❤🎉🎉🎉🎊🎊🎊🎊🎊
@sayedakbar98865 ай бұрын
అంతా యాదన్న లెగ్గు మహిమ యాదన్న వచ్చాడు నీ దగ్గరికి అంతా నీకు మంచే జరుగుతుంది యాది బ్రో అంతా నీకు లక్కీ బ్రో అయ్యిండు
మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ... ఈ చిన్న ఆక్సిడెంతో మీ మీద వున్న జిస్టీ పోవాలని కోరుకుంటూ ..మీ booms... మంచిర్యాల...
@gopuamarreddy63365 ай бұрын
మహేష్ తమ్ముడు అల్ బెస్ట్ మంచి ఎత్తుకి ఎదుగలన్ని కోరుకుంటున్న ❤❤🎉🎉
@nagendrakalasani34085 ай бұрын
అన్నా నీలాంటి మంచి వ్యక్తికి దేవుడు ఇంకా మంచి చేయాలని కోరుకుటునం ❤..జై డ్రైవర్
@vamsimr77395 ай бұрын
మహేష్ అన్న ఇలాంటి గొప్ప గొప్ప విజయాలు జరగాలని కోరుకుంటున్న నీకు ప్రేమతో మీ తమ్ముడు వంశీ
@madakampraveen16595 ай бұрын
Congratulations 👏 MAHESH Anna 🎉🎉🎉🎉 🎊❤❤❤ from మా భద్రాచలం రాములవారి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి 🙏jai sri ram 🙏
@Lingam_Cherry_Official5 ай бұрын
మహేష్ అన్న యాధన్న ఫ్యాన్స్ లైక్ కొట్టండి ❤
@kummarilingam42485 ай бұрын
Congratulation bro ఇలాగే మరిన్ని బండ్లు తీసుకోవాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడు బాగుండాలని కోరుకునే వారిలో నేనొక్కడినే
@madhumohangaddapati91005 ай бұрын
Congratulations మహేష్ ఈసారి పూజా చేసేటప్పుడు యాటని కొయ్యి అన్ని డిస్టీలు పోతాయ్ ఇలాంటి బండ్లు మరెన్నో కొనుక్కుని మన ట్రాన్స్పోర్ట్ అని పెట్టలని కోరుకుంటున్న ఆల్ ద బెస్ట్🤝🤝💐💐
@prasadvlogs8505 ай бұрын
మహేష్ bro నిన్ను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనేమాటకు అర్థం పట్టేలా ఉన్నావ్ god bless you 🎉🎉🎉🎉🎉
@Agullabhanu5 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య నువ్వు జీవితంలో ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకునే మీ అభిమాని
@somelinagendra1165 ай бұрын
హాయ్ మహేష్ యాదన్న గారు హైదరాబాద్ లో డ్యామేజ్ అయినా పార్ట్స్ మళ్ళీ రిపెర్ చేస్తున్నారు చాలా బాగుంది మహేష్ గారు చాలా సంతోషం ఆ దేవ్వుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి ❤❤❤❤❤ గాడ్ బ్లెష్ యూ ❤❤❤❤హ్యాపీ జర్నీ గుడ్ లాక్❤❤❤❤❤
@thiruvlogs..5 ай бұрын
మహేష్ అన్న 🎉 Congratulations .జీవితం లో ఇలాగే పైకి ఎదగాలి అన్న జై డ్రైవర్ 🎉🎉🎉
@nizamoddinshaik68565 ай бұрын
🎉 congratulations anna
@gova.govardhan62275 ай бұрын
🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩 మహేష్ మరెన్నో దినదినాభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ.ఉదయ పూర్వక శుభాకాంక్షలు నీకు మహేష్. ఇప్పుడైనా హనుమాన్ చిత్రపటాన్ని ఈ కొత్త బండి లో ఉన్న ఆ మార్చండి దయచేసి ఈ చిన్న కోరిక.
@killokumar32885 ай бұрын
కంగ్రాట్స్ మహేష్ అన్న 🎉🎉🎉🎉ఇంకా ఇలాంటి లారీల్లు కొని పదిమంది కి ఉపాధి అందించు జై డ్రైవర్ ❤❤❤❤❤
@LikithaAmmu-goud5 ай бұрын
మహేష్ తమ్ముడు నీకు దీన్ని బట్టి చూస్తే చాలా నజరు ఉన్నది జాగ్రత్త గాచూసుకో ❤❤❤🎉🎉🎉
@subhashreddytekula7225 ай бұрын
Congratulations brother Motor field ki oka gurthuimpu testhunavu brother thank you so much
@ladivenky66605 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ విజయ వాడా కనక దుర్గా మాతా యే నమః జై శ్రీ విజయ వారాహి అమ్మవారు తల్లి కీ నమః 🙏🙏🙏అభినందనలు సోదరా 🎉👏👏👏👏👏👏👏👏👏👏👏
@sncreations57535 ай бұрын
All the best Anna... నువ్వు ఇలానే ఇంకా మంచిగా ఎదగాలని... ఎప్పుడు నవ్వుతూ సంతోషం గా ఉండాలని ఆ భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🥰
@MYugandhar-v6d5 ай бұрын
నువ్వు పడ్డ అవమానాలు ఇప్పుడు నీకు గెలుపున ఇస్తున్నాయి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి పదిమందికి సహాయం చేయాలని కోరుకుంటున్న బ్రదర్
@pusamchandu510615 күн бұрын
❤
@Devisri_vehicles5 ай бұрын
congralations Mahesh anna🎉❤elanti vechiles nvu chala konalani alage enko naluguriki upadi ivvalani korukuntunau🎉❤Jai driver jai jai driver😊 All the best broo🎉
@mannepallyramu17625 ай бұрын
అన్న నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను 👍
@ChRaju-ko6ik5 ай бұрын
కంగ్రాట్స్ తమ్ముడు
@Mr_Sai_14355 ай бұрын
Bjp
@Kanna165035 ай бұрын
Video ki nee comment ki emanna sambandham undhaara hooka 😂@@Mr_Sai_1435
@NimmalaMahesh-xz9hk5 ай бұрын
Congratulations my brother ❤️
@RoyalMotors-nf8xw5 ай бұрын
తమ్ముడు నువ్వు రెబల్ నువ్వు ఇలాంటి లారీలు నాలుగు కొనాలని కోరుకుంటున్నాడు
@hemanthbandaru28285 ай бұрын
Anna yadanna vachinapudu nunchi ni time baga nadustundi ❤
@sandeepsunny00075 ай бұрын
Love from Karnataka Bengaluru ❤
@klt_Vlogs_22485 ай бұрын
Anna TATA tesko anna next time vere level 🔥🔥🔥🔥
@venkatpeddireddy5 ай бұрын
ఇలానే అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్న శుభకాంక్షలు అన్నయ్య జై డ్రైవర్ ❤
@HariThalari5 ай бұрын
Mahesh Anna 75 years Happy Undu anna Elany MANA TRUCK VLOGS any Association pettu anna🎉 life long happy undali ani korukuntunna, And Raju anna ni new vehicle pampu anna🎉 All the best and congratulations to you for new Vehicle ❤ From Allagadda Hari.
@Lingam_Cherry_Official5 ай бұрын
ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు లైక్ కొట్టండి ❤
@kalakotarevanthreddy86405 ай бұрын
Once check TATA bro ❤❤ 4th vehicle take TATA 🔥❤️🔥
@Bhargav143665 ай бұрын
Congratulations నీ 3 బండ్లు మంచిగా నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🫶🫶🫶🫶🫶🎊🎊🎊🎊🎊🎊
@SunkaraManikanta-f4y5 ай бұрын
Congrats bro Plese bring Raju bro
@పల్లేటివరప్రసాద్5 ай бұрын
కంగ్రాచులేషన్ మహేష్ మరింత అభివృద్ధి చెందాలని ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఎంతోమందికి ఉపాధి కల్పించాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యు❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Dangerbulls_1435 ай бұрын
hi Anna Congratulations Annaya ❤🎉🎉🎉 First Like And Comment❤❤❤
@manatruckvlogs15 ай бұрын
Hello
@SRLifeVlogs5 ай бұрын
యదన్న వచ్చిండు 🥰నీకు కలిసి వచ్చింది అన్న 👍🏻యదన్న చెయ్ మంచిది బ్రో 🥰🥰congratulations 🤝🏻💐💐💐🥳🥳🥳🩷
@polinaidu45745 ай бұрын
మహేష్ అన్న నా మెసేజ్ నువ్వు చూస్తే తప్పకుండా రాజు అనే ని కూడా మూడో వెహికల్ ఉంది కదా దానికి డ్రైవర్ కింద పెట్టుకో అన్నయ్య ఎందుకంటే నిన్ను అందరూ మోసం చేసి వెళ్ళవచ్చు రాజు బ్రో అలా కాదు నిన్ను ఎప్పుడూ మంచిగానే లైక్ చేశాడు అందుకోసం ఆలోచించు అన్నయ్య నీ పతి వీడియో చూస్తాను❤❤
@BALARAJVIDEOS5 ай бұрын
కంగ్రాట్స్ మహేష్ హెప్పుడు హిలాగే నవ్వుతూ ఇంకా మంచిగా పైకీ హేదగాలని ఆ దేవుడిని కోరుకుంటూన్నా
@mohammadsajid2845 ай бұрын
మహేష్ ముందు గా అభినందనలు మీకు మీ కుటుంబ సభ్యులు కు మరియు మన ట్రక్ వలాగ్స్. కుటుంబ సభ్యులు అందరికి.. ఇంకా మరి ఎన్నో విజయాలు మన అనఁదరికి. ఆ దేవుడు ప్రసాదించాలని నేను మనసు పూర్తి గా కోరుకుంటున్నాను.. తమ్ముడు ని కష్టానికి. మంచి ఫలితం కూడా లభిస్తుంది..🎉🎉🎉🎉🎉🎉
@perisuryavenkatasubrahmany57735 ай бұрын
Congratulations 🎉❤ చాలా సంతోషం...రాబోయే 5 ఏళ్లలో నీ వ్యాపారం విస్తరించి 10 లారీలకు అధిపతివై అభివృద్ధి చెంది కొంతమందికి ఉపాధి కల్పించాలని ఆశీర్వదిస్తున్నాను. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు🙌
@Gopichandu5 ай бұрын
Congratulations bro for 3rd truck
@harishharsha55735 ай бұрын
అన్న మీరు టాటా కంపెనీ బండి కొనంఢీ అన్న మీ అభిమానుల కోసం మేము అందరం టాటా అభిమానులo ఇండియా కి సపోర్టు రతాన్ టాటా గారు అన్న ....@MANA TRUCK VLOGS జై డ్రైవర్ అన్నా
@SrinuKudupudi-l2s5 ай бұрын
Congratulations annaya
@VishwasGowda-tr5kh5 ай бұрын
Congratulations annaya 🎉
@MahaboobBasha-sl7bk5 ай бұрын
Congratulations 🎉🎉🎉 bro
@abdulbasha2985 ай бұрын
మహేష్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి
@rohithpalusam1745 ай бұрын
5sec lopu chusinavallu like
@AdepuRishikesh5 ай бұрын
Rohit mava
@Shahid_basha_335 ай бұрын
1sec lo denkoni po bey
@AsifShiak-i1r5 ай бұрын
Stearing shake avutundhi kadaa choosko Mahesh
@rohithpalusam1745 ай бұрын
@@AdepuRishikesh hi mawa ❤
@rohithpalusam1745 ай бұрын
@@Shahid_basha_33😂
@polinaidu45745 ай бұрын
థర్డ్ వెహికల్ అయినా రాజు అన్నయ్యని 😊 పిలు అన్నయ్య ❤
@pjohnsonpjohnson61575 ай бұрын
Congrts అన్న నువ్వు మంచి స్థాయి వెళ్ళాలి మహేష్ అన్న
@Gopaldasdhanalaxmi52545 ай бұрын
నీ ఏడుపే నా ఎదుగుదల అంటే ఇదేనేమో 😍🎉hearly congratulations❤️bro
@shivagoudpulusu99895 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ మహేష్ బ్రో👍🏼 మరియు యాదన్న👍🏼
@thirupathiraonamu78475 ай бұрын
Congratulations bro🎉🎉🎉
@manatruckvlogs15 ай бұрын
Thank you so much 😀
@achuythakshay56315 ай бұрын
🎉..Congratulations Mahesh Anna 🤟 Vehicle
@kothaammakutti5 ай бұрын
అన్న విడియో ఎలా తీస్తారో దానిమీద కూడా వొక విడియో చేయి, అన్న మైకులు ఎన్ని వాడుతున్నారు, ఎలా ఎడిట్ చేస్తారు , విటిపైన ఒక వీడియో చేయి.
@KomireGowtham5 ай бұрын
Mahesh Anna punjab lo work చెప్పించాలని ఎంత మంది అనుకుంటున్నారు
@venkatamanojvenkatamanoj57445 ай бұрын
Good Anna 1:12
@Nunapaka-x6r5 ай бұрын
Congratulations anna ❤️❤️🥰🥰🥰❤❤❤
@praveenkasa8865 ай бұрын
నీతోనే ఫస్ట్ స్నేహం చేసిన రాజు బ్రో ను మర్చిపోకు మహేష్ బ్రో
@GudlaNiranjan5 ай бұрын
Really great your mahesh 3rd new vehicles owner super very nice really so good job good work so all the best friend congratulations to all God bless you👌👌🌹🎉🎉🎉❤❤❤
@bhavanishankarpasupuleti29685 ай бұрын
Congratulations 🎉 brother....❤🆕 బండి కి.... కోయంబత్తూర్ cabin కటించు bro.... భీముడు కి.. కోయంబత్తూర్ క్యాబిన్...కటిస్తావు అనుకున. ఆపుడు కూడా. కామెంట్ చేసా.3rd బండికి అయినా katinchu... విజయవాడ...body building బాగుంటది... ప్లాట్ఫారం టెలిఫోన్ రేకు లైఫ్ యకువ వస్తది... సైడ్ అలిమెల్యం షీట్.. వేయంచు బ్రో.from భీమవరం 💝
@NANI32375 ай бұрын
మహేష్ అన్న conguralations అన్న కొత్త బండి తీసుకున్నాందుకు చాలా సంతోషం ముందు ముందు ఇంకా పైకి అభివృద్ది చెందాలని మనసారా కోరుకుంటున్న అన్న నువ్వు పఢ అవమానాలు ఇప్పుడు నీకు గెలుపును ఇస్తున్నాయి
@BalaKrishna-ce2bk5 ай бұрын
అన్న ట్విస్ట్ అదిరింది 👌👌👌👌✌️✌️✌️✌️✌️కంగ్రాజులేష్ణ
@kashettyvinod6625 ай бұрын
Congralation అన్న ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కొనాలి ఇంకా డెవలప్మెంట్ కావాలి....... 💐💐🌹🌹
@MaddhalababiMaddhala5 ай бұрын
Yadhanna tho full enjoy mahesh anna manchi young man yadanna❤❤❤❤❤🎉🎉
@malleshbodas58445 ай бұрын
Good luck🎉🎉🎉🎉🎉
@saikumar95145 ай бұрын
Congratulations annaya 🎉 all the best for new one❤
@rameshr595 ай бұрын
Anna 1st 2nd 3rd lorry front look same ga chapy ANNA ❤❤I love you Anna ❤❤❤
@sandysandeep69545 ай бұрын
Mahesh all the best and congratulations 🎉🎉🎉have a safe journey
@LankaTanu5 ай бұрын
నువ్వు ఇలాంటి పనులు ఎన్నో కొనాలని ఆశిస్తున్నాను అన్న
@kethavathganesh75435 ай бұрын
Miru bathukuthu inko naluguriki bathikisthunnav miru great bro❤❤❤
@sagarnayini87475 ай бұрын
Congratulations bro..3rd vehicle to you...chala happyga undi God bless you bro ...💐💐💐💐
@RohitReddy-i8z5 ай бұрын
Congratulations annianyya for 3rd lorry nuvuu appadu elaga navuthuu undali Anna ❤️❤️❤️😍
@vishnuvardhan44245 ай бұрын
అన్న బుజ్జి నీ చూస్తుంటే చాలా ఆనందం గా వుంది అన్న డ్రైవ్ ఫేస్ అన్న జాగ్రత ❤❤❤
@dsharath75345 ай бұрын
Congratulations brother 👏🎉
@Sai-er5hl5 ай бұрын
Anna first nundi support chesthunnam nuvvu intha edhuguthunte chla anandanga undhii anna🎉
@venkatanarayana99774 ай бұрын
Wow ❤ Mahesh Bro 🙏 Congratulations God bless you 👍
@shivaram8575 ай бұрын
Respect...Mahesh ..🚛 🚚 🚛....👌
@asai5375 ай бұрын
Accident ayina never give up
@srikanthreddyvarun43375 ай бұрын
Congratulations mahesh anna 3rd vechile your video and you help other Your videos see bro daily super bro will support your super video love you bro