నువ్వు చాలా గ్రేట్ మహేష్ అన్న అందర్నీ ఒకేలా చూస్తావు లవ్ యు మహేష్ అన్న❤
@playzone1436 ай бұрын
బ్రో నీ మంచితనమే నిన్ను ముందలికి తీసుకెళ్తుంది... Keep it up ✊✊✊
@nagarajuambiri51046 ай бұрын
అన్న మీరు యదన్నను సొంత మనిషిలా చూసుకుంటునవ్వు అందుకు మీరు చాలా గొప్పవారు అన్న ఎందుకంటే అందరు డ్రైవర్నీ పని వాడిలిగా చూస్తారు కానీ మీరు అలా కాదు అన్న మిమ్మలని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ❤
@shekarmandagalla40936 ай бұрын
హై మహేష్ బ్రో రెండు లారీలు ఓకే ఫ్రమ్ లో రావడం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు మీరు పత బండి నడపడం చాలా మంచి ఆలోచన once again congratulations ❤❤❤❤❤ మహేష్ బ్రో
@somelinagendra1166 ай бұрын
రాముడు భీముడు హనుమంతుడు పూజ చాలా బాగా జరిగింది మహేష్ బ్రో మీకు ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤
@kondepoguchinnadharmarao6656 ай бұрын
రాముడు బిముడు హనుమమంతుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉సూపర్ బ్రదర్ god bless you 🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬
@nithinbottupally41956 ай бұрын
బండ్లు మాత్రం అదిరిపోయే అన్నయ్య 💖💖
@kasagananarayana23106 ай бұрын
తమ్ముడు రాముడు భీముడు పక్క పక్కన వస్తుంటే రెండు కళ్లకి మహదనాన్నం గా ఉంది అలాగే అమ్మ నీ అక్క నీ చూపిస్తే బాగుండును అక్క అంది చూడు వచ్చే సం వసత్సరం నీ పెళ్లి అంది అది కూడా జరగాలి ❤❤❤❤❤
@VenuGopal-qj1kk6 ай бұрын
అంతా శుభం కలగాలని ఆశిస్తూ జై మహేష్
@ParvathaluKampally6 ай бұрын
Anta Shubham gane Ashish tune
@srinivasaraotati47836 ай бұрын
🎉🎉🎉 రెండు బండ్లు చాలా బాగున్నాయి దేవుడు దయవల్ల మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🎉🎉🎉
@sathishbejavada80576 ай бұрын
హాయ్ బ్రదర్ యాదన్న మరియు మీరు ఇద్దరు కలిసి భీముడు లో రెండు లేదా మూడు ట్రీప్స్ వెళ్లి వచ్చిన తర్వాత వాల్లకు ఇవ్వండి బ్రదర్
@SrinivasKaturi2 ай бұрын
ఆల్ ద బెస్ట్❤ పదిమందికి హెల్ప్ చేసే నువ్వు చల్లగా ఉండాలి బ్రో ఆ భగవంతుడు ఆశీస్సులతో 🌹
@ShivaShankar-t1p6 ай бұрын
ఆ పరమేశ్వరి ఇప్పుడు మీ జర్నీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అన్న
@kurakulasrikanth76310 күн бұрын
రాముడు భీముడు హనుమంతుడు సూపర్ కాంబినేషన్
@noboom68086 ай бұрын
యాదన్న నీ బస్సులో పంపకండి బ్రో...యాదన్న నీతో ఉంటే నీ బాగుంటుంది....అయన వీడియోస్ లో కన్పిస్తే బాగుంటుంది ❤
@ThalluriMurali-uj5qo6 ай бұрын
sssss అప్పుడే ఛానెల్ కి ఊపు ఉంటది
@v.krishna12926 ай бұрын
S appude manchiga Hype untundi.... ❤❤
@sodiavinash55396 ай бұрын
Hiiii
@addankimariyadas87076 ай бұрын
Kmm
@akshithyadhav7684 ай бұрын
2 two vehicles are superb❤🎉😊
@sathishbejavada80576 ай бұрын
యాదన్న ని లైక్ చెసే వాల్లు చాలా మంది వున్నారు
@venkateshthatla74656 ай бұрын
000000000000
@karammadhu45326 ай бұрын
రాముడు & భీముడు సూపర్ మహేష్ అన్న Love from భద్రాచలం మహేష్ అన్న ❤️❤️❤️❤️❤️
@sivaprasad-ki9np6 ай бұрын
యదన్న నీకు హనుమంతుడు లా నీతో కలిసి ఉండాలని నా కోరిక
@RCsrinivaskirankumarchowdhary6 ай бұрын
మహేష్ నీకు నీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆ దేవుని దీవెనలు ఉంటాయి శుభాకాంక్షలు ఉంటాయి అలాగే మరొక అర్జునుడు కూడా రావాలని కోరుకుంటున్నాము ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పదిమందికి నువ్వు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము మరో 10 మందికి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తావని ఆ దేవుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్నాము 🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪷🪷🪷🪷🇮🇳🇮🇳🇮🇳🪷🪷🪷
@manatruckvlogs16 ай бұрын
Thank you
@RCsrinivaskirankumarchowdhary6 ай бұрын
@@manatruckvlogs1 🪷🇮🇳🪷💕
@---h..----6 ай бұрын
@@manatruckvlogs1 అమ్మో ఇప్పుడే Mahaa news చూసా ఇతని బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసి , జనాల రక్తపు డబ్బుతో ఇతను ఇన్ని లారీస్ buses కొంటున్నాడు అనుకుంటా.
@maddalanani85726 ай бұрын
Ha yes bro ❤
@johngandikota17216 ай бұрын
అన్న నువ్వు ఇలా ఇంకా ఎన్నో వెహికల్స్ కొనాలని కోరుకుంటున్న❤❤
@subbaraju81356 ай бұрын
Super love for rajamundry 🙏🏻🙏🏻🙏🏻💪💪💪💪🤞🤞🤞🤞🔥🔥🔥🔥🔥😍
@gothralasailu40296 ай бұрын
అన్న లారిలు & బస్సు పేర్లు బాగున్నాయి అన్న అన్న యదన్నను బస్సులో పంపకు అన్న నీతొటే తిసుకువెళ్ళు బస్సులో పంపకు అన్న రాముడు బీముడు ఆంజనేయుడు పేర్లు బాగున్నాయి సూపర్ అన్న ❤❤
@thokalaobulesu26566 ай бұрын
రాముడు&బీమూడు& హనుమత్. 🚩❤️👍 Love from Allagadda Anna ❤❤❤
@Balakv12345 ай бұрын
చాలా మంచి ఆలోచన బాబుఆ శ్రీరాముడు నిన్ను బాగా కాపాడాలని ఆశిస్తున్నా🌹🪔🛕🥥🚩జై హింద్
@shivareddywarangal19746 ай бұрын
Great mahesh Anna nev Asalu... Yadanna kallu mokkav chudu great miru 🙏🙏🙏🙏
@uremarkondaiah18516 ай бұрын
దేవుడు నిన్ను నీ వండ్లని నీతో ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్న
@mr_beer_biker13306 ай бұрын
Ramudu beemudu ni chustunte chala bagundi bro❤❤❤❤❤
@CharanCharanteja-yr5fo6 ай бұрын
Beemudu&ramudu ki okaaLike vesukodi❤
@RohitVattikoti-FF9996 ай бұрын
From where bro😊
@PraveenRoyal_6 ай бұрын
Hanumanthudu_❤
@RohitVattikoti-FF9996 ай бұрын
@@PraveenRoyal_ ekkada nunchi
@PraveenRoyal_6 ай бұрын
@@RohitVattikoti-FF999 Tirupati
@jayarajjoy75796 ай бұрын
లైకుల కోసం ఇల కామెట్ చేస్తున్నావా
@praveenmudiraj8406 ай бұрын
రెండు సూపర్ అన్న రాముడు బీముడు ❤
@VishnuVardhan-sx9if6 ай бұрын
👑👑Vele level anna nuvvu thopu anthe 🎉🎉
@ShankarPujari-tq6er6 ай бұрын
కంగ్రాట్యులేషన్ మహేష్ అన్న నీ బండిలు చాలా బాగా నడవాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను🎉
@---h..----6 ай бұрын
అమ్మో ఇప్పుడే Mahaa news చూసా ఇతని బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసి , జనాల రక్తపు డబ్బుతో ఇతను ఇన్ని లారీస్ buses కొంటున్నాడు అనుకుంటా.
@avinashramdeni53506 ай бұрын
Congratulations Anna chudadaniki bagundi 2 vehicle's and bus 3rd lorry kosam waiting ❤❤❤
@j.sureshbabu.surrsh83376 ай бұрын
విష్ యూ బెస్ట్ అఫ్ లాక్ 🚛🚛🌹🌹🌹💞💞💞రాముడు బీముడు 💞💞💞🌹🌹🌹మహేష్ అన్న కూ అంత మంచిజరగాలి 🎉🎉🎉❤️❤️❤️జై డ్రైవరన్న ❤️❤️❤️🌹🌹🌹
@Agribros186 ай бұрын
రాముడు, భీముడు, హనుమంతుడు కి ఒక like వేసుకోండి
@koppulasainagalakshmi6 ай бұрын
Congratulations Mahesh anna ramudu bheemudu super 🎉💐💐🎊all tha best anna happy journey
@GunnalaSurendar6 ай бұрын
ఈ వీడియో కోసం ఎప్పటికి నుంచి వెయిట్ చేస్తున్న బ్రో ఇప్పటి ఈ వీడియో చూసాను చాలాబాగుంది మహేష్ బ్రో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు లైక్ రూపంలో చెప్పండి
@MahadevaRao-mg9nq6 ай бұрын
ರಾಮುಡು ಭೀಮು ಹನುಮಂತುಡು mugguru monagallu super ga undi bro 💐 congratulations and all the best bro 🎉🎊💐 ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩🙏
@RCsrinivaskirankumarchowdhary6 ай бұрын
మహేష్ youtube టెక్స్ లాక్స్ లుక్కు గురించి అడిగావు కదా చాలా బాగా కుదిరింది అందులో టైర్ క్యాప్స్ కలర్స్ వేయడం వల్ల చాలా అందంగా చక్కగా కుదిరింది ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాము 🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷🪷🪷
@smiler_usman_126 ай бұрын
Congratulations Anna Same same But Different 🙌❤️🔥
@DevajiChandragiriКүн бұрын
Anna me bandlu super👌👌👌👌👌
@playzone1436 ай бұрын
బ్రో అది ఆందోళమైసమ్మ గుడ్డి, చౌటుప్పల్ దగ్గర ఉంటుంది. 🥰🥰
@manatruckvlogs16 ай бұрын
Yes
@---h..----6 ай бұрын
@@manatruckvlogs1 అమ్మో ఇప్పుడే Mahaa news చూసా ఇతని బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసి , జనాల రక్తపు డబ్బుతో ఇతను ఇన్ని లారీస్ buses కొంటున్నాడు అనుకుంటా.
@sathipavankumartirnathi20633 күн бұрын
Yadanna garu blessings tisukonnaru...very good
@boyajayasreeuma66966 ай бұрын
మహేష్ బ్రో ఈ చిన్న వయసులోనే ఎదిగిననందుకు సంతోషం యాదన్న మీరు బాగుండాలి
@gaddamlingadri66926 ай бұрын
యద్దన్న నీతో ఉంటే హ్యాపీ గా ఉంటాడు అన్నా. యద్దన్న మీ దగ్గరకి వచ్చాక మంచి శుభం కలుగుతుంది అన్నా 🙏
@MaheshKanike-be4li6 ай бұрын
నేను మీకు పెద్ద అభిమానిని అన్నా❤❤❤❤❤❤❤
@sunilnandigam88843 ай бұрын
Excellent brother.🙏జైశ్రీరామ్ జై హనుమాన్
@shivashenkarssp36016 ай бұрын
అన్న మీకు అంతా శుభం కలుగుతుంది హనుమంతుడు ఎక్కాడు
@venkateshkolluri816 ай бұрын
👑👑velel Anna nuvvu thopu anthe 🎉🎉
@chandueditstelugu35036 ай бұрын
మహేష్ అన్న ఫ్యాన్స్ ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ❤️
@rameshbellala38726 ай бұрын
బండ్లు చాలా బాగున్నాయి బ్రదర్
@RacharlaBabu6 ай бұрын
అన్న సూపర్ లారిస్ జై డ్రైవర్స్
@banji8626 ай бұрын
ఆల్ ద బెస్ట్ ❤రాముడు భీముడు హనుమంతుడు ❤ మహేష్ అన్న యాది బాబాయ్ అంత మంచి జరగాలి అని ఆ దేవుడ్ని కోరుకుంటున్న ❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై డ్రైవర్స్
@MrAvinash.Official6 ай бұрын
Anna sathupalli ke raa anna nee kosam waiting anna 🙏🙏🥰🥰 mahesh anna ke oka like Vesokondi all the best anna sathupalli ke raa anna waiting anna nee kosam
@abhivolley066 ай бұрын
Sathupalli lo ekkada broh ❤ madhi kuda spl daggare
@MrAvinash.Official6 ай бұрын
Kistaram bro
@SRIPARAMJYOTHIKALKIBHAGAVAN4 ай бұрын
యాదన్న ని లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మహేష్ అన్నని కూడా లైక్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం లైకులువేసుకోండి అమ్మ
@gopikrishna4586 ай бұрын
హాయ్ అన్న రాము భీముడు కంటే రాముడంటే నాకు చాలా ఇష్టం కానీ దేవుడు ఆశీస్సులతో రాముడు మీకు మంచి లాభాన్ని కలిగించాలని ఆ పరమేశ్వరుని ఆ గోపాలస్వామిని ఆ కృష్ణుడిని ఆ రాముడిని మనసారా కోరుకుంటున్నాం జైశ్రీరామ్ అన్న నా మెసేజ్ చూస్తే ఒక్కసారి నా పేరు నీ నోటి గుండా వినాలని మనసారా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న ఇండియాలో నేను కూడా బస్సు టిప్పర్ కాలేదు బస్సులు తోలాను కానీ ఫార్టీ టైరు లారీ తోలలేదు కువైట్ నుండి ఇండియాకు వచ్చిన మరుక్షణం నిన్ను కలవాలని మనసారా కోరుకుంటున్నాను
@manatruckvlogs16 ай бұрын
Thank you 🙏
@---h..----6 ай бұрын
అమ్మో ఇప్పుడే Mahaa news చూసా ఇతని బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసి , జనాల రక్తపు డబ్బుతో ఇతను ఇన్ని లారీస్ buses కొంటున్నాడు అనుకుంటా.
@kashinath924636 ай бұрын
వెహికల్స్ కి మంచి పేర్లు పెట్టావు నువ్వు చేస్తున్న వ్యాపారంలో మరియు పనిలో దేవుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాము
@bharikrishna39006 ай бұрын
Congratulations thammudu God bless you
@Pareshan_gameing6 ай бұрын
Ramudu Bhemdu hanumanthudu Oka Like Vasukode
@Ineverforgetyouinmylastbreath6 ай бұрын
అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను, మహేష్ అన్న 🎉🎉🎉
@Reddy8856 ай бұрын
యాదన్న ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి❤❤
@vickyvarma29636 ай бұрын
The moment you take blessings from yadhanna is word less brother ❤
@KANRAJSURESH6 ай бұрын
రాముడు బిముడు సూపర్ బ్రదర్ ❤️❤️
@srinu20536 ай бұрын
రాముడు బీముడు హనుమంతుడు 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anil123tony6 ай бұрын
Ramudu beemudu and Hanumantudu Anni super aunnai broo and ne struggle kuda mem andaram chusam😊😊 bro neku Inka marenno success ravalani mem andaramm korukuntunammm 😊😊😊 All the best Mahesh broo safe journey 😊😊
@ajayvanpalli30285 ай бұрын
Puja chala baga jarigindhi anna.nivvu elage anchala anchal adagali ani a devudi ni kori pradhisunanu 💐💐💐💐annaya
@PrashanthChinthala-en2mj6 ай бұрын
సూపర్ బ్రో పేర్లు బాగున్నాయి
@prashanthcreator12356 ай бұрын
Anna ninnu inspire ga thisukovali anna oka driver nunchi 3 bandla owner ga Edhigav Ur my inspiration anna lv you❤
@---h..----6 ай бұрын
అమ్మో ఇప్పుడే Mahaa news చూసా ఇతని బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసి , జనాల రక్తపు డబ్బుతో ఇతను ఇన్ని లారీస్ buses కొంటున్నాడు అనుకుంటా. ఇతనిని ఆదర్శంగా తీసుకుంటే క్రిమినల్ అవుతావు.
@narenderjanga11676 ай бұрын
You being an younger it is not easy to maintain all these ..I mean 3 vehicles and active Channel and your parents and supportive staff….to look after their salaries and maintenance’s and all stuff…… Absolutely stunning man🎉🎉🎉🎉
@manatruckvlogs16 ай бұрын
Thank you Anna ❤
@---h..----6 ай бұрын
అమ్మో ఇప్పుడే Mahaa news చూసా ఇతని బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేసి , జనాల రక్తపు డబ్బుతో ఇతను ఇన్ని లారీస్ buses కొంటున్నాడు అనుకుంటా.
@narenderjanga11676 ай бұрын
@@---h..----Yaa…even I too went through that news…hope he disconnect with such stuff asap.
@PantaBabu6 ай бұрын
Dhevuni dhayatho happy ga mi feeld mundhuku saagipovaalani manasaara korutunna Mahesh bro,,,,My name babu from Rly koduru,,kadapa Ap,,,live in Kuwait,,,God Bless You bro,,,,🎉🎉🎉🎉🎉
@msnpshravani68866 ай бұрын
Super video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
@RajeshPilli-ks3xy6 ай бұрын
బన్నీ బ్రో నీ షూటింగ్ కి హ్యాండ్సప్ 🤝🤝
@ushaphilip9215 ай бұрын
Cook chaala baaga chestunnaaru.Chaala saradaagga vuntaaru Mee eddaru.
@KANRAJSURESH6 ай бұрын
రాముడు బిముడు హనూ మంతుడు 🌹❤❤సూపర్ బ్రో ఫ్రమ్ ఆసిఫాబాద్ 🎉🎉
@durgaprasadk67026 ай бұрын
Two lorrys looking so qute
@shaikhussain66 ай бұрын
Tammudu Mahesh Congratulations & All the best
@sureshsunke9426 ай бұрын
మీ మూడు బండ్లు బాగున్నాయి పూజ కూడా అయిపోయింది అంత బాగానే ఉంది కాని మీ ఫ్యామిలీతో ఒక పిక్ పెట్టలేదు మహేష్ అన్న & మీ అన్న వదిన బావ అక్క అమ్మ వాళ్ళని మాకు పరిచయం చేయలేవు అన్న ❤😍🎉🎊💵🚛🚌🚛
@maddalanani85726 ай бұрын
Super Anna god bless you I like ramudu
@GullyboylocalwithTiger6 ай бұрын
Dheera vachadu lorry chudataniki edho taliyani feel broo....❤ Ramudu & Bemudu chala bagunyi bro All the best🎉
@nakkaramu17846 ай бұрын
బెస్ట్ ఆఫ్ లక్ మహేష్ అన్న 🎂👑👑❤️❤️
@NageshKoneru-bt1fs6 ай бұрын
ఎల్లకాలం కలకాలం చల్లగా చక్కగా నడవాలని నేను ఆ దేవున్ని వేడుకుంటున్నాను అలాగే ఈ నష్టాలు మోసాలు జరగవద్దు అనేది నేను మొక్కుకుంటున్నాను
@srinukhethavath29526 ай бұрын
Mahesh bhai ni rendu bandlu manchiga nadavali Ani aaa devudini korukuntu happy journey and safe journey andaru bagundali andulo manam undali anna 💐💐💯💯🙏🙏❤️❤️
@VadalaAnitha6 ай бұрын
Chala bagundhi👌👌👌👌👌
@chantigoriparthi20766 ай бұрын
Beemudu is super anna❤
@PREMKUMAR-mh2zv6 ай бұрын
Congratulations 👏🎉 anna ...... next e tym ke antha ..enko kothaa bandi Puja chudalani manaspurthi gah korukuntunna anna....all the best anna ❤️😍 .