సోరీ అన్నయ్య మీరు బాగా చెబుతున్నారు మేమే టైం కి రెస్పాన్స్ అవలేక పోతున్నావ్ కానీ మీరు చెప్పే విధానం మా అందరికీ అర్థమవుతుంది
@GandhamlakshmiGandhamlakshmiАй бұрын
బ్రదర్ మీ వల్లే కదా బ్రదర్ మేము ఇప్పుడు ఇలా ఉన్నావంటే నీవల్లే మేము మిషన్ గుర్తు సంపాదిస్తున్నాం మీరు వీడియోస్ చేయాలి బ్రదర్ మాలాంటి వారికోసం ం
@shameemshaik7796Ай бұрын
బ్రదర్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నిదానంగా ఎక్స్ప్లైన్ చేస్తూ కటింగ్ నేర్పిస్తున్నారు మీలాంటి వాళ్ళు ఉండబట్టి టైలరింగ్ నేర్చుకోవడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్లు తప్పకుండా నేర్చుకుంటారు అందులో నేను ఒక్కదాన్నే మీ క్లాస్సెస్ ప్రతిరోజు చూస్తున్నాను దయచేసి మీరు ఆపకండి ప్లీస్ అన్నయ్య
@bhagi.chinnimatcha646Ай бұрын
Thank u annaya 1.nadumu kolatha prakam shoulder komchem thaggimchi pettali. Full Shoulder61/2.shoulder3 2.neck4inches 3.sanka down61/2
@PadmavathiGadeАй бұрын
అన్నా బ్లౌజు సోలార్ ఫినిషింగ్ చాలా బాగా చూపిచ్చేవన్న అలా నేను రెండు బ్లౌజులు బయటి వాళ్లకి కుట్టిచ్చానన్నా పీసులు కానీ పీయకుండా. ఫినిషింగ్ చాలా బాగుంది చాలా థాంక్స్ అన్న
@GuglawathSaideepАй бұрын
హాయ్ అన్నయ్య 1వన్ ench ఉండాలి నడుము సైజ్ కంటే తక్కువ 2 బడి మేజర్ మెంట్టుని బట్టి అమహోల్ పెట్టుకోవాలి 3 sholdsr 3 లేదా 4 pettali అన్నయ్య మీరు చేప్పే ది మాకు మంచిగా అర్థమ్ అవుతున్నది మీవల్ల నేను చాలా నేర్చుకున్నాను మువీడియోస్ మాకు చాలా ఉపయోగపడుచున్నాయి 👍
@ArunaDuggempudi-x8dАй бұрын
Anna nenu first time MSG pedatunna miru ma kosam Baga cheptunnaru maku continue cheyandi annaya
@udayakumari338Ай бұрын
Chala Baga cheputunnaru
@HemalathaVARDHANAPUАй бұрын
హలో బ్రదర్ నా పేరు హేమ మీ వీడియో రోజు ఏదో ఒక సమయంలో చూస్తాను తమ్ముడు మీరు చాలా బాగా చెప్తారు చాలా వివరంగా చెప్తారు తమ్ముడు మీ టైలరింగ్ క్లాసులు వినిచాల నేర్చుకున్నాను థాంక్యూ
@PranaviUsha0707Ай бұрын
Bro don't stop please Keep going I am a college girl so plsssssssssssssssss 🙏💐
@PendyalaRekhaАй бұрын
Money 💰 Petti Nerchukoleni Vallaku Meeru Devudu Anna Alla🕌 Meeku Manchi Chestadu Anna 🙏
Hi bayya ma amma vallinti daggra ma atha vallinti daggara own realtives stitching chesyvallu unnaru but okkaru ela kuttali ani cheppaledhu valla selfishness Appudu nenu 20 years age lo old blowse petti blowse dresses marking stiching nerchukunna dresses bagany vachevi but blowses set avvaledhu ippataki 10 years indhi.ippativarku ma relatives blowse lo mistakes chepthunaru kani ala kuttalo cheppatldhu sontha vallaki leni concern miru chupisthunaru andaru manchiga kuttalani nenu mimmalani 1 year nundi follow avuthu konni Konni vedios chusydanii e classes valana naku blowse full ga vachindhi ani satisfied ga anipisthundhi..thank you much bayya
@venkatakumarithammisetti7569Ай бұрын
అన్న య్య మీరు చాలా బాగా చెపుతున్న రు. అన్న
@MadhaviGambhirapuramАй бұрын
బ్లౌజ్ 30 32 సైజు చెప్పారన్నయ్య నడుము సైజు వచ్చి 7:30 పైన మొత్తం షోల్డర్ సైజు వచ్చి ఆరు లేదా ఆరున్నర కాలి భుజాలు వచ్చి మూడు చంక లూజ్ వచ్చి ఎనిమిది ఏడున్నర జాకెట్ సైదులు బట్టి పెట్టుకోవాలి గల్లా సైదు మూడున్నర లేదా నాలుగు కింద గళ్ళ డిపూ వచ్చి 10 నార్మల్ బ్లౌజ్ కి షోల్డర్ వచ్చి ఐదు ఐదున్నర మీరు చెప్పిందాంట్లో నాకు ఇంతవరకు అర్థమైంది అన్నయ్య థాంక్యూ🙏🙏🙏🙏🙏
@Rudramaddela143Ай бұрын
Annaya nenu handcrafted naku two legs pani cheyavu me videos chuse stitching nerchukuntunna annaya thanks 🙏 ananya
@canasuyamma2683Ай бұрын
Tammudu nenu meetu cheppinatluga cut sesi blouse kuttukoni vesukunnanu chaala bagavachindi tq nanna God bless you🙏
@Kannasri-uy7jkАй бұрын
అన్నయ్య చాలా బాగా చెప్తున్నారు please class continue cheyyandi🙏
@AadhyaY-ow2fuАй бұрын
సోరి అన్నయ్య చాలా బాగా చేప్పుతున్నారు
@MalleswariSanthaviritisaАй бұрын
Supara tammu
@nagamanivegesna9573Ай бұрын
అన్నయ్య మీరు చెప్పింది మా కు అర్థం అవుతుంది
@chinthakutlapraveen8710Ай бұрын
Good afternoon annaiah am sandhya meeru cheppa prati okka matalu malu chala baga ardham avtunnay nakosam Enta ga cheppu vunnandhuku chala thankyou annaiah
@ShailajaHerimathАй бұрын
Hi bro thank you so much for learning blouse i am not a tailore but i am interesting to learn tailoring i watch your class videos i cut & stitch two plain blouse it comes me perfect fitting i am from karnataka
@challapanativamsi5979Ай бұрын
సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్తున్నావు
@LakshmiLakki-rp5ffАй бұрын
Hi bro mivalla naki stitching intereste ochindi bro tq so much
@DivyaRani-j6pАй бұрын
అన్నయ్య మీరు చాలా బాగా చెబుతున్న రు,ప్లీజ్ క్లాస్లు కంటిన్యూ చేయాలి
@venkivenkatalaxmi3427Ай бұрын
Hai annyya miru challa baga chepputunnaru ma kosam cheppadi
@Prabhalatha-p5lАй бұрын
Pasha garu badapadoddu meeru chala Baga chepputunnaru tq
@VarshasripranithaThotaАй бұрын
మీ క్లాస్ బాగున్నవి
@Gowri-r9uАй бұрын
అన్నయ్యమిరు చెలాబాగా చెప్పుతున్నారు 👍👍👍👍👍👍👍👍🌹
@PravikotojiАй бұрын
1 normal blouse ki shoulder 5 1/2 pettali boat neck blouse ki nadumu loose 7 1/2 unte full shoulder 61/2 pettali shoulder 3 pettali neck 4 pettali armhole 6 1/2 pettali
@YallamandaMadhaviАй бұрын
సారి అన్నయ్య మీరు బాగా చెప్పారు కానీ నేను టెంమ్ కి చూడలేక పోతున్నాము
1. Normal danikantey 1 ekkuva pattali. 2. Back neck deep 4ki minchkudadhu. Chanka down shoulder kantey konchm taggichipettali
@itlumeevijayakishore2931Ай бұрын
Chala bavundhi class sir
@krishnakumari6019Ай бұрын
Thank you so much brother Meeru yeppudu elane maku cheppali bro
@sahithigurna1308Ай бұрын
Boat Nick shoulder.3 Nick 4 chaka down 6
@bellimadhumitha263Ай бұрын
👌👌👌
@NAGARAJUK-vg6ccАй бұрын
హాయ్ అన్నయ్య ఫస్ట్ క్లాస్ బ్లౌజ్ కటింగ్ చేశాను బ్లౌజ్ కొట్టాను అన్నయ్య కుదిరింది అన్నయ్య కానీ డాట్స్ సరిగ్గా రావడం లేదు మళ్లీ ట్రై చేస్తా అన్నయ్య ఛానల్ గురించి అందరికీ చెప్తున్నాను వాళ్లు కూడా చూస్తున్నారు అన్నయ్య
@srilakshmisr2850Ай бұрын
అని చెప్తున్నారు క్లాసులు అందరూ మీ వల్లే మిషన్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు అందరికీ మా కోసం ఇంత కష్టపడుతున్నారు బాలు గారు పాషా గారు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మేము పట్టుదలదైనా నేర్చుకుంటున్నా బాలు గారు పాషా గారు దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని ఇద్దరినీ చల్లగా చూడాలని మేము అదే కోరుకుంటున్నాం
@machithamudhiraj7099Ай бұрын
Anna petandi memu daily classes chusthunam
@SakammaSakamma-o2uАй бұрын
Chala bagundavu Babu garu naki kannada davaru 😮
@Rowdybaby-mu4igАй бұрын
1. Normal blouse neck deep nibati shoulder petukovali botneck ki full shoulder petukovali 2 .3or 4 petukovali 3. Chank bagam 6 tisukovali
@vijayavardhineni3393Ай бұрын
Good brother
@mdamodar6488Ай бұрын
Tq so much annaya 🎉🎉🎉
@bellimadhumitha263Ай бұрын
Anna
@RamyaGundeti-i5gАй бұрын
Chusthunmm annyaa
@Maheshwari-z4xАй бұрын
1.boat. nick shoulder. 3inch. 2.boat. Nick 4 inch 3. Chaka. Down. 61/2
@Charank1pАй бұрын
Superbro
@ShirishaDumalaАй бұрын
చూస్తున్నాం అన్నయ్య మీరు కంటిన్యూ చేయండి
@PurnaGunturi-p9lАй бұрын
Anna mee videos maku chala use avutunnai video pettandi please
@Nanjer.KumariАй бұрын
Tq sir
@sumam9289Ай бұрын
అన్న మాకోసం అయినా class చెపండి అన్న ప్లీజ్
@facultyhubАй бұрын
Super annnaiah
@KalyaniA-e7nАй бұрын
Hi annaya 👍
@meejuridurgalakshmilakshmi3342Ай бұрын
Anna dress cutting and stitching
@LathaUma-t4nАй бұрын
Tq anna ❤❤
@manjuvenky197Ай бұрын
Thanks
@TyagamSaraswathiАй бұрын
అన్న చాలా ధ్యాంకు అన్నమీరూ చాలా బాగా చెప్పుతున్నారు. అన్న నేను జా కట్లు కటింగ్ చేస్తాను అన్న కాని చాకా దగ్గర కొలతలు సరిగ్గా రావు అన్న నాకు కొంచం చెప్పడి అన్న
@TappamanikantaManikantaАй бұрын
Thanks annya
@VijayaManpuriАй бұрын
Annaya memu maharasta lo untamu me video time ki chudalekapotunna 12pm ki pillala school ki vellali but taruvata chustanu
@KamishettyVasanthaАй бұрын
Me class nerchukune vaalaki upayoga padutundi kada brother vaallakosam cheppandi nenu follow avutunnamu thank you bro
@anjumfathima8058Ай бұрын
Hai bro
@jyothipallikanti8345Ай бұрын
బ్రదర్ మీ వల్ల నేను కొట్టడం నేర్చుకున్నాను బ్లౌజులు మూడు రోజులు నాకు ఫీవర్ వచ్చి చూడలేకపోయాను మీ క్లాసులు వినలేకపోయాను
@BhagyaAshok6411Ай бұрын
1inch minus cheyali nadumu loose ki, shoulder ki petali Sanka half inch penchali
@gamingkabaabchandu1755Ай бұрын
Ok annayya
@swarnapalateerdhapu838Ай бұрын
Annaya chusuthunamu andi one day late ayina chusthunamu
@KonduriSumathiАй бұрын
Anna back boat neck frent prince cut with shape belt cuting cheppu please
@sonypurimitla2846Ай бұрын
Hi anna nenu sambandam lenidi adugutunna bed ki manam mosquito net design ga vestam kasa adi miru stitch cheyagalara please annaaa please annaaa
@divyabharathigundeti891Ай бұрын
Annayya hand lothu 0.75 inch lopu theyalaa (or) 0.5 inch lo theyalaaa? Reply please🙏
@divyam8346Ай бұрын
👌🙏🙏
@salagramaparvathi1779Ай бұрын
డ్రెస్ కూడా చెప్పండి అన్నయ్య
@maheshwarimahi7603Ай бұрын
Hi annaiya, andharu reply evvalekapochu, andhuku miru feel avvakandi, kondhariki reply pettadam rakapovachu, vachina kuda kudharaka reply evvaleni sisters untaru, miru videos pettandi annaiya, mi videos chusi nerchukuni kanisam maavi memaina kuttukunela untai mi videos miru video eppudu post chestharani edhuru chusthu untam, chaala baaga chepthunnaru..ma sisters andhariki miru help chesthunnaru, tq annaiya tq so much.
@JyothiAruna-gf6jeАй бұрын
Hii bro nen vere vala dagara Striching nerchukunna kani valu mi antha perfect ga chepaledu Naku nerpinchina vala kante mi channel chusi nen blouse baga kuduthunnanu bro Miru chepedi baga artham avuthundi bro 5000 west chesukunna bro nen vurike😢
@RaviKumar-nn1kgАй бұрын
👍👌
@anushareddi142Ай бұрын
1.nadumu size kana half inchi takuva patali 6.5 patali edhi botneck blouse ki patali, normal blouse ki 5 inches thisukunta sholder 3 neck 2 2.high neck 4, deep neck 6 3.Arm hole down 6.5 Answers crt ha anna reply eyandi anna please 🥺
నిన్న class అర్థం కాలేదు అన్న సోల్జర్ ఎవరికి ఎల్ల పెట్టాలి
@nagaanji4329Ай бұрын
అన్నయ్య నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే కొందరు లైనింగ్ కానీ ఫాల్స్ కానీ నీటిలో వేసి ఆరబెట్టాక కటింగ్ చేస్తారు ఇలా ఖచ్చితంగా చేయాలి అంటారా లేకపోతే అలా చేయకుండా పర్వాలేదు ఏదైనా దీని గురించి ఉంటే చెప్పండి
@VaraVenkata-xe6qbАй бұрын
Annayya nenu class miss ayyanu annayya koncham health bagoka anna
@KadimisettiLakshmiАй бұрын
Anna 55yeasrs vallaki Blouse ela cut cheyyalo cheppandi