చాలా ధన్యవాదాలు అన్నయ్య మీరు చెపినట్టు 2 సైడ్ పదం చూపించారు కదా నేను వేసాను చాలా బాగా వస్తుంది చాలా ఉపయోగకరమైన టిప్ చెప్పారు చాలా ఆనందంగా ఉంది మీకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏
@NAGARAJUK-vg6ccАй бұрын
చాలా బాగా చెబుతున్నారు అన్నయ్య అర్థమవుతుంది అన్నయ్య
@jareenashaik8142Ай бұрын
Miru cheppina video let ga chusina mimu ya video kuda apakunda chustunam. Brother chala baga cheputunaru miku chala chala tqssss brother
@VallpuRani-fg7fvАй бұрын
చాలా చక్కగా చెబుతున్నారు అన్నయ్య ఎంత బాగా ఎవరు చెప్తారు అన్నయ్య డబ్బులు మింగిన కూడా సరిగ్గా చెప్పారు
అన్నయ్య. బ్లౌజ్ క్లాసెస్ అయిపోయాక డ్రెస్సెస్ కటింగ్స్ కూడా 30 డేస్ పెట్టండి అన్నయ్య ప్లీజ్ ప్రతి మోడల్ కూడా చెప్పండి ప్లీజ్ అన్నయ్య బ్లౌజెస్ చాలా బాగుంది మీ వల్ల మేము నేర్చుకో గలుగుతున్నాను
Bayya nenu mission nerchukunnapudu eelanti tips teliyadu .avarinina adagalante Manasu oppukoka poyedi ikan naku touching nattu ga kuttedanni aiyina kuda aedo veliti ga undedi,mi valla nannu nenu marchoko galugutunnanu.aa Trupti undi bayya .chala thanku you bayya
@RavikumarMondeАй бұрын
చాల బాగా అర్ధమౌతుంది అన్నా
@bhagi.chinnimatcha646Ай бұрын
Thanks annaya. . Secrets lekunda chebuthunnanduku Straight cutting cheyali. Back part ni front part thisunnaru kavuna neck konchem deep pettaru
@SreeLatha-l1wАй бұрын
ఉన్న ఉన్న నేను కూడా చూస్తున్న. అన్నా చాలా బాగా చెబుతున్నారు అర్థమయ్యేలా
@Rowdybaby-mu4igАй бұрын
1.Mundu back part cutting chesaru danini front part ga maruchukunaru 2.stright ga cutting chesukovali 3.niluvu panna blouse designs bati tisukovali
@SalamanjulaАй бұрын
Hi annya chala baga chipparu annya🙏🙏👌
@PadmavathiGadeАй бұрын
హాయ్ 👌 సూపర్ గా చెప్తున్నార అన్నా
@anushareddi142Ай бұрын
1.frst back part cut chase dani ey front part chasenar arm hole thisukunar neck deep koncham pataru 2. Cross cutting kutavodhu 3.nelu pana thisukovali okavala flowers unta dani bati thisukovali
@FarhadFar-c5vАй бұрын
Baga cheperu annaya
@nareshavanagantj1751Ай бұрын
1.back parte ne mundhu parte ga cheskunnam mundhu galla konchapenchukunm enka chanka lothu thiskunnam 2.crose veskokudadhu 3.niluvu ga veskunna
@AraveetiKalyanАй бұрын
Thanks annaya miku🙏💯
@DeepikaKattiАй бұрын
Anna chala baga ardam antundi annaya
@arunaaruna-oz7lpАй бұрын
చాలా బాగా చెబుతున్నారు అన్నయ్య
@lakshmiadi2013Ай бұрын
Hi annaiah super thanks
@sugunagoud1320Ай бұрын
థాంక్స్ అన్నయ్య గారు 🙏🙏👌
@ManojaAkireddyАй бұрын
Nice explanation bro
@jhansivelagadurru8624Ай бұрын
anna bagha cheptunnaru kncem lighting unte baga kanipistundhi
@DurgaR-f8zАй бұрын
1. Mundu back cutting ceasinaaru. Daanini taravata front part ga kocemdeep cut ceasinaaru. 2. Cross pettacoodadu. 3. Niluvupanna teesukovaali.design batticoosukovaali.
@sathyaiahborra1732Ай бұрын
Tq so much brother
@Varshaa7Ай бұрын
Superb
@Fabulous-g1lАй бұрын
V shape neck blouse cutting and stitching chupinchandi anna
@adapasridevi7997Ай бұрын
అన్నయ్య వందనాలు చాలా బాగా తెలియజేస్తున్నారు చాలా చాలా అర్థమవుతున్నాయి క్లాసులు మెడ పైపింగ్ చేయడానికి కొంతమంది శారీలోంచి ముక్క తీసి వేయమంటారు అంచు మరి అదేమో స్ట్రైట్ గా ఉంటది క్రాస్ ముక్కలు తీయడం కుదరదు కదా మరి ఏం చేయాలో చిన్న సలహా చెప్పు అన్నయ్య ప్లీజ్
Back part ni front [art ga maracharu 2 stright cutting kuttali 3
@ManojaAkireddyАй бұрын
Tq
@MekalaJoseph-z9vАй бұрын
Superga entha pasta kurta blouse Bengali niyanta fast fast ka kurta class classroom
@nagamaniveedaluru9007Ай бұрын
Cloth, straight gavear, back neck peddai cedi backnu front ga pettaru
@srilakshmisr2850Ай бұрын
మా వాళ్ళందరూ బాగా చెబుతున్నారు పాషా గారు అంటున్నారు నావల్ల అందరూ హలో ఎలా తెలుసు అని అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ అని చెప్పాను బాలు గారు పాషా గారు చాలా ఓపిక నైట్ పడుకుంటున్నారా లేదా క్లాసులు గురించి బాగా ప్రిపేర్ అవుతున్నట్టు ఉన్నారు అని అంటున్నారు మీరు చెప్పినట్టు ఎవరు చెప్పారు అండి 👌
@renukacollection7682Ай бұрын
Hi annaya
@VallpuRani-fg7fvАй бұрын
👌👌
@jyothipentaparthi2032Ай бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏👍
@jamesjames9620Ай бұрын
1 back part ni front part ga marchukunnamu 2front straight pees thisukovali
@fashions600Ай бұрын
Anna plzz plzz reply me,anna blouse entha correct ga cut chesina,back or front,edo oka part up and down avthundi anna , plzz video cheyi anna
@mspasha8756Ай бұрын
Hi👌👌👌
@PravikotojiАй бұрын
First back cutting chesaru dhani malli front part chesaru arm hole thisaru neck deep pettaru cross cutting kuttakudadhu neluvu pana vedukovali flower batti cutting cheyali
@MadhaviGambhirapuramАй бұрын
వెనక భాగాన్ని మనము ముందు భాగంగా చేసుకున్నాము దీన్ని త్రీ డాట్స్ కూడా వేసుకోవచ్చు దీనికి క్రాస్ పట్టి ఉండదు గల్లా వచ్చి యు షేప్ తీసుకున్నాము కొద్దిగా కొంచెం చంక లోతు కూడా తీసుకున్నాము చిన్నగా ఒక ఇంచ్ మందం కిందికి క్రాస్ కట్ చేసుకోవాలి జాకెట్ యొక్క పొడవును చూసుకునే దాన్ని నిలువు పన్నా అంటారు బగల్ చూసుకుని వేసుకునే దాన్ని అడ్డపన్న అంటారు వర్జినల్ క్లాత్ వచ్చేసరికి ఫ్లవర్స్ ని బట్టి వేసుకోవచ్చు లైనింగ్ మాత్రం కట్ చేసేటప్పుడు అడ్డ పన్నా నిలువుపన్న చూసుకొని కట్ చేయటానికి వేసుకోవాలి ఇది ఇంతవరకు నాకు అర్థమైంది అన్నయ్య
@sujathagowda4266Ай бұрын
Velvet blouse kutti chupinchandi annaya
@jagadeeswarichalla3224Ай бұрын
1. నెక్ కొంచెం కిందకి దించి కొంచెం రౌండ్ గా కట్ చేసాం ఫ్రంట్ పార్ట్ కాబట్టి కింద హాఫ్ ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కొంచెం కరువుగా కట్ చేసుకోవాలి 2. ఈ బ్లౌజ్ కి క్రాస్ గా పెట్టి కట్ చేయకూడదు ఫ్రంట్ బ్యాక్ కూడా నిలువగానే కట్ చేయాలి 3. క్లాత్ వేసే అప్పుడు నిలువుగానే వెయ్యాలి అడ్డుగా వెయ్యకూడదు
@FarhadFar-c5vАй бұрын
Aslavakum
@SujathaSaneАй бұрын
Design bati clothes vesukovaki sir
@SriDavi-f6qАй бұрын
Back part Ela vundho front part alene petali, cross petakudadu, degin batti petalli
@chavalaratnatulasi9022Ай бұрын
ఫ్రంట్ పార్ట్ చేశారు చంక లోతు తీశారు అన్న
@srilakshmi2208Ай бұрын
నిలువు పన్నా క్రాస్ కటింగ్ కాదు మామూలు కటింగ్ అన్నయ్య
@Varshaa7Ай бұрын
అన్నాయ nen blouse kudutuna kani venukagmbaga vedelpu యెకు ga authun dhi ani attunaru em cheyalo koncham chepadi
@KamishettyVasanthaАй бұрын
Stairt cut tiskovali, back part ni front part ga neck set cheskoni tiskovachu
@bhukyaanusha5270Ай бұрын
Annaya normal blouse ki front chest daggara loos vasthundi vasukunapudu
@sathishpunna2014Ай бұрын
back partunu frantu partugamaarchukovochu.
@jamesjames9620Ай бұрын
Cutting peace cost entha annaya
@divyam8346Ай бұрын
👌🙏🙏
@KamishettyVasanthaАй бұрын
Back hooks pettali antey opens mana side pettukoni cut cheskovaali
Anna kutadam chapindhi motham ardam ithundhi kanni haa blouse bomaki vase chupiyandi ana mak ardam ithadhi adhi ey method lo ochindho hoo anni please anna edhi okati chayandi anna
@nagamaniveedaluru9007Ай бұрын
Original cloth niluvuga vesaru
@bandarumanjula5513Ай бұрын
Clarity ravadam ledu ande video
@jagadeeswarichalla3224Ай бұрын
ఈ 6. బ్లౌజ్ లు లో ఒక్కటి 38 సైజ్ చెప్పండి అన్న
@SreeLatha-l1wАй бұрын
ఫ్రెండ్ పాటలు లూజుగా ఎత్తినట్టు వస్తుంది. దానికి సొల్యూషన్ చెప్పండి అన్నయ్య బోట్ నెక్ లు ప్లీజ్ అన్నయ్య చెప్పలేదు మీరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య
@BhagyaAshok6411Ай бұрын
Cross veyochu
@sureshbingumalla695321 күн бұрын
Blouse ki piping wala
@KamishettyVasanthaАй бұрын
Hello everyone
@AraveetiKalyanАй бұрын
Frst back pattu koltho frant same koltha tisukovali 2, cloth nilupana thusukovali 3,mane koth flower unta na sedha na telusukovali cras tiyakudadhu