Mi class chusi neenu single dot blouse stitch chesukunaanu Anaya chala Baga kudirindi thanq anaya🎉
@gamingkabaabchandu1755Ай бұрын
1 1dot blouse ki 3 dots vesukovachhu 2 back stitch kosam karchulu lu theesu center lo fokd chesaka 10ninchees ki mark chesi dots vesukovali 3 solder seeda paina stitch chesaka marala back nundi fokd chesi loading type ki joint chesaru Tq annayyaa
@geethahomefoodsarts6305Ай бұрын
Oka manchi guruvu ellappudu thana vidyani shishyulaku nerpadanike praytnisthadu. Meeru oka manchi guruvu brother.👌👍
@PravikotojiАй бұрын
One dot blouse ki 3 dots veyavachu 2) frent kachu tisivesi 10inches mark chesi dot vedukovali back kuda kachu tisivesi middle lo mark chesi vedukovali dot 3) shoulder seeda paina stich chesi back nunchi hold chesi loading chesukovali tq annayya 🥰🥰
@GeethaNagallaАй бұрын
Thank you annaya, blouse loading lo చేస్తాను అని చెప్పారు....tq u so much.
@KalyaniA-e7nАй бұрын
Chala బాగా cheptunaru అన్న
@jammukumardhanthur6391Ай бұрын
మీరు వాళ్లు వీళ్లు అనుకునేవే ఏవి పట్టించుకుండా మీరు ఇలాగే మాకు నేర్పించాలి అన్న గారు
@samalameena8123Ай бұрын
Tq annaya chalabaga explain chestunnaru 😊
@venkatakumarithammisetti7569Ай бұрын
అన్న మీ వర్క్ చాలా బాగా నచ్చింది అన్న 💐💐💐🌹🌹
@itlumeevijayakishore2931Ай бұрын
Chala baga cheptunaru miru👌
@ratnrajum9322Ай бұрын
Tq annaya bagachepparu❤
@radhikadeekshith5245Ай бұрын
Chala Baga ardham avthundhi annaya
@challapanativamsi5979Ай бұрын
సూపర్ తమ్ముడు డబ్బులు
@DurgaR-f8zАй бұрын
1.one fot ku 3fots kooda veasukovachu. 2.chest nu batti 4 inchesveayaali .back kooda front veavinattu veayaali. 3. Handsku narmalga veasi taruvaataults veayaali
@sandapushpa2852Ай бұрын
చాలా బాగా క్లాసెస్ చెప్తున్నారు tqs
@yourdreamsbychandu8625Ай бұрын
Annaya dress lu kooda stitching & cutting classes cheppandi
@gajapathilakshmi9861Ай бұрын
Chala baga cheptunaru annayya
@GuglawathSaideepАй бұрын
హాయ్ అన్నయ్య సూపర్ గా చెబుతున్నారు నాకు టైం ఉండటం లేదు అన్నయ్య కొంచం బిజీగా ఉండడం వాళ్ళ రీప్లే తొందరగా ఇవ్వలేకపోతున్నాను 👍
మీరు ఒక మాట పట్టించుకునే అవసరం లేదు మా గురించి మీరు ఆలోచించారు కాబట్టి మాకు క్లాసులు చెప్తున్నారు అందరి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ దేవుడు చల్లగా చూడాలని బాలు గారు పాషా గారు ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం మీ ఇద్దరు బాగుంటేనే కదా మాకు క్లాసులు చెప్పేది నేను దేవుని కోరుకునేది అదే వక్కలంటున్నారని మనం ఎప్పుడూ బాధపడకూడదు అండి ఆలే తెలుసుకుంటారు బాలు గారు పాషా గారు ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని ఎప్పుడూ బాధపడకూడదు మేము అదే కోరుకుంటున్నాం అండి ఎప్పుడు హ్యాపీగా ఉండండి మీ ఇద్దరూ మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా క్లాసులు తెచ్చుకుంటాం మీరిద్దరూ సంతోషంగా ఉండాలి మేము మేము కూడా సంతోషంగానే ఉంటాం మరి మీ ఇద్దరూ బాధపడుతూ ఉంటే మేము కూడా బాధగానే ఉంటాం మీరు ఎప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే👌
@AraveetiKalyanАй бұрын
1,one dot blouse ki 3 dots veyavchu chystunu telusukoni dots veyali 2, frant sholder nuchi 10"1/2 in tisukovali back pattu nuchi dots kosam 10in kachu tisukovali 3, sholder scdha stiching chusi frant pattu tipiback ki loding chyali hot full thanks miku annyalu chala chala dhyanavadhlu miku
@vimalacg5521Ай бұрын
Chala baga chepyaru sir manaki telisina vidyenu inkogariki chepiste vala badukuku manchidi sir 🌹🌹
@chinthakutlapraveen8710Ай бұрын
Hii annaiah ex talent annaiah malanti vallaki baga telusokogalugutunnsm annaiah
@jhansivelagadurru8624Ай бұрын
anna meeku vachindhi andhariki upayogapadela cheptunnaru tqs anna
@NarayanaAalapakaАй бұрын
Annaiah teliyani tips enno telusukunnamu tnq so much añnaiah
@sandhyarani2048Ай бұрын
Hii anna miru chala baga chepthunnaru
@rajaniudata1415Ай бұрын
Hlo sir I am beginner and I see your videos also , nenu neck designs practice chestunanu , so nenu yee design try chesina end ki circle ee design aytundi for example nenu rectangular ,star shape or any design try chesina end ki maatram circle ee vastundii So please ee problem ki solution/tricks chepandi yela cheyali Ani in your further upcoming videos ....think ee problems ki oka video cheste all beginners ki help avtadi. Thankyou 😊
@Prabhalatha-p5lАй бұрын
Tq Pasha garu chalabaga cheputunnaru
@swarnapalateerdhapu838Ай бұрын
Thanks andi chala bhaga chubuthunaru
@shaiksumiya4955Ай бұрын
You are very good brother
@SravaniTellakula-t9fАй бұрын
thanks annaya😊
@dancer_manaswiniАй бұрын
Annya c calls chala bagundi
@anithareddy2103Ай бұрын
Manchi Pani veri good Anaya
@ratnrajum9322Ай бұрын
Anna msedulo cheppina ekkada cheppina vini vidichipettevalle ekkuva. Meela andaru alochinchi patisthe chala baguntundi anna
@Ushatharani-gz9mjАй бұрын
I'm happy annaya
@dancer_manaswiniАй бұрын
Chla bagachapyru ananya
@VijayaLakshmiGuntur-p4eАй бұрын
సంక జాయింట్లు బాగా చెప్తున్నారన్న
@NAGARAJUK-vg6ccАй бұрын
బ్లౌజ్ కుట్టాను అన్నయ్య బ్లౌజ్ అంతా బాగానే వచ్చింది జబ్బ జారుతుంది అన్నయ్య అది ఎల సరి చేసుకోవాలో చెప్పండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఎప్పుడు మంచితనం తోనే ఆలోచించాలి అన్నయ్య
@lilakrishanakumariVaguАй бұрын
Neck width taginchaali
@ParvathiVennalАй бұрын
1. Dat veyyali, chest ni batti veyyali. 2. Size ni batti veskovali 3.5 inch. 3. Sholders mundu normalga chasaru tarvata tippi vesaru. Loding chasaru
@MadhaviGambhirapuramАй бұрын
వండర్ బ్లౌజ్ కి త్రీ డాట్స్ వేసుకోవచ్చు లేక వేసుకోకపోవచ్చు అది మన ఇష్టం 1 డాట్ వేసుకునేటప్పుడు పొడవు వచ్చి పైనుంచి కిందికి 10 ఇంచులు చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి పదిన్నర ఇంచులు పెట్టుకోవాలి దాని పక్కకు వెడల్పు వచ్చి నాలుగించులు కొద్దిగా పైన కు నాలుగించులు లేదా నాలుగు భావించిలు పెట్టుకోవాలి పైన షోల్డర్ వచ్చి ముందుగా క్లాత్ ను సీదా వేసుకొని భుజాల దగ్గర పైన సన్నగా కుట్టి మల్ల ఉల్టా తీసి యధావిధిగా కొట్టుకోవాలి మూడో డాటా వచ్చి మన ఇష్టము వేసుకునేటప్పుడు చంక దగ్గర బగలు దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా కట్ చేసుకోవాలి దాట్స్ కూడా చెస్ట్ ను బట్టి వేసుకోవాలి ఇంతవరకు అర్థమైంది అన్నయ్య థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏 తప్పండి మనకు వచ్చిన విద్యతో మనం నలుగురికి నేర్పించడంలో తప్ప ఏమీ లేదు ఇతరులు మనకు నేర్పితేనే కదా ఈ విద్య వచ్చింది మన వల్ల పదిమంది బాగుపడుతున్నారంటే మనం ఎంత అదృష్టవంతులం ఆ అన్న వాళ్ల గురించి పట్టించుకోవద్దు నిజం చెప్పాలంటే నాకు కుట్టడం వచ్చు కానీ మతిమరుపు వల్ల కొన్ని కుట్టలేకపోతున్నాను మీరు ఇంత స్పష్టంగా చెప్పడం వల్ల నేనింకా నోట్స్ లో రాసుకొని జాకెట్లు కుట్టు కుంటున్నాను ఈ వచ్చి రాణి విద్యను కూడా నేను నలుగురికి చెప్తూనే ఉన్నాను వాళ్లు మనకి గుర్తుండాలని లేదు మనం వాళ్ళకి గుర్తు ఉండాలని లేదు వాళ్ల మనసులో మనకు ఒక వ్యక్తి విద్య నేర్పిండు అని ఉంటే చాలు అది ఇంకా ఆనందం మన మంచితనం ఎక్కడికి వెళ్ళదు అన్నయ్య నిజంగా చెప్పాలంటే స్కూల్లో పిల్లలకి విద్య ఎలా చెబుతున్నారో అంత మంచిగా అంత స్పష్టంగా చెప్తున్నారు నాకు కొంచెం హెల్త్ బాగా లేకున్నా కూడా లేటుగా అయినా మీ క్లాసును నేను అటెండెన్స్ వేసుకుంటూ చూస్తున్నాను ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా చూస్తున్నాను ఎందుకంటే మీరు చెప్పే విధానం నచ్చింది అందుకని చూస్తున్నాను ఎవరు అన్నారని బాధపడకండి థాంక్యూ అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏
@RajaniPolukondaАй бұрын
First like . first comment.anna
@punyavathigowrisetti7198Ай бұрын
Super bro 👌
@PravikotojiАй бұрын
Back palaka meda cutting cheppara annayyya please
@tejaivaturi4621Ай бұрын
Thank you
@Chavvamamatha-i7kАй бұрын
అన్నయ్య సూ ప ర్ గా చే పుతున్నారు
@nareshavanagantj1751Ай бұрын
1bujam dhaggara nuddi koluchukoni 10,1/2inch ledha cheste akkuva vunna vallaki 11 pettukovali eshtam vunna vallaki veyyali ha date tho hantha upayogam am vundadhu ani cheppinaru annaya 2.venuka bagam kuda koluchukoni 10 ledha11 inch pettukovali 3.bhujam joyinting sidhalo koncham kuttu vesukokoni malli ulta thippi 1/2 kuttu veskovali tq annaya 🙏🙏🙏🙏🙏
@VijayaLakshmiGuntur-p4eАй бұрын
సంక జాయింట్లు బాగా వేస్తున్నారు అన్న
@punyavathigowrisetti7198Ай бұрын
Straight cut front part cutting kuda chuinchandi bro 🎉
@SunniMunni-p4uАй бұрын
Miru chala baga Cheptunnaru namas lo dua chestha 🤲
అన్నయ్య ఇచ్చిన బ్లౌజ్బ్ చంక లూజు చూసినప్పుడు కరెక్ట్ గా వస్తుంది కానీ చెస్ట్ లూజు టైట్ అవుతుంది కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ లూస్ కరెక్ట్ గా పెడుతున్నాను కానీ టైట్ వస్తుంది నడుము లూజు కూడా కరెక్ట్ గానే వస్తుంది కానీ చెస్ట్ లూజ్ టైట్ అవుతుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు చెప్పండి అన్నయ్య ప్లీజ్
@noripadmaja2090Ай бұрын
👍👌
@Swarnalatha-q6fАй бұрын
Anna e blouse arthame kale inttast ravateldu
@ManiMani-iv5bkАй бұрын
Enthavaraku evaru mela class chepalefhu brooo konthamandhi ala anukune vallu untaru broo endhukante andharu nerchukunte vallaku beralu ravani thitukunevallu untaru anna
@adilakshmi1778Ай бұрын
Anna miru baganerpishunaru mimmalni thittinavaru potharu
@nagamanipadmanabulaАй бұрын
Hi
@jagadeeswarichalla3224Ай бұрын
అన్న జాకెట్ అంతా అదే కొలతలతో వేసాను చేతి లూజ్ సరిపోయింది నడుము లూజ్ సరిపోయింది చంక దగ్గర 1ఇంచి 11/2 తక్కువొచ్చిందాయి అన్న ఎక్కడ తప్పు జరిగిందో అర్థం అవ్వలేదు కొంచెం చెప్తారా