మనం బ్రతికే సమాజంలో అందరూ డబ్బుకోసం ప్రాకులాడే వాళ్ళే ఉండరు... కొంతమంది ఇలాంటి మంచి వారు కుడా వుంటారు...మీకు నా పాదాభివందనం అమ్మ..
@suryateja24022 жыл бұрын
100℅ correct brother
@chiliverinagender10942 жыл бұрын
100% correct అన్నా
@sunil79332 жыл бұрын
Great people... 👌🙏
@mohankrishna-os7gv Жыл бұрын
Deleted
@tadepallinandakishore99612 жыл бұрын
హోటల్ వారికి పరిచయం చేసిన మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bollatejatekkali92142 жыл бұрын
వైజాగ్ లో ఎక్కడా కూడా ₹30/- లకు కనీసం సింగిల్ Egg కూర కూడా ఇవ్వరు... ఈ రోజుల్లో మీరు పెట్టే భోజనం అనేది ఒక అన్నదాత తో సమానం..ధర్మం అంటే మాధవ సేవ అంటే మానవ సేవే.. అన్నదాత సుఖీభవ...Serve people... సంతృప్తి చెందే దానం ఏదైనా ఉంది అంటే ఇది అన్నదానం మాత్రమే... అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్నమో రామచంద్రా... ఆకలి అందరికీ ఒక్కటే పేద అయినా.. పెద్ద అయినా...ఇక చాలు అని అంటారు కేవలం భోనానంతరం...ఆ కృష్ణమ్మ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి.
@dhulipudinagababu96702 жыл бұрын
Nad to marri palem rao statting vallu 40 only
@konatalahemasunder60762 жыл бұрын
vizag RTC complex lo kuda 40 unlimited meals Central park opp shop no 5 very superb taste
@sudarshannarva15682 жыл бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాత సుఖీభవ ఆ దుర్గమ్మ తల్లి దయ జూ పాలని ప్రార్థ న జైహింద్
@umakoyyana76262 жыл бұрын
విజయవాడ లో ఎక్కడ
@bullimohan7277 Жыл бұрын
Vizag complex daggara unnai
@charanvss9312 жыл бұрын
నిజంగా మనిషి రూపంలో వున్న దేవుడు సూపర్ మీరు ఎప్పుడూ సంతోషం గా వుండాలి 🙏🙏🙏👌👍
@yanamalaSundar2 жыл бұрын
అమ్మా.. నీకు పాదాభివందనం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక
@govulabalakrishnareddy94302 жыл бұрын
30 రూపాయలు ఎత్తుకొని కనకదుర్గమ్మ దగ్గరకుపోతే అక్కడ ఉండే ధర్మకర్తలు కడుపు నిండ భోజనం పెడతారోలేదో కానీ హోటల్ ప్రగతికి పోతే కడుపునిండా ఆకలి తీరా భోజనం పెడతారు 30 రూపాయలకే ఆకలి బాధ తీర్చిన అన్నపూర్ణములకు పాదాభివందనాలు 🙏
@krishnach32192 жыл бұрын
This system meals perfect . Some body giving free meals waste. That people giving donations is good. They will maintain neatly
@rajubabusenapathi60172 жыл бұрын
🙏🙏🙏 ఇటువంటి వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@dr.sharmakurapati43592 жыл бұрын
Adress please
@rangaswamyreddy81912 жыл бұрын
Where is it?
@sivaiahbandaru65442 жыл бұрын
God bless them always🌹🌹🌹
@shankarsScreen2 жыл бұрын
మీరు నిజంగా చాలా గొప్పవారమ్మా.....30 రూపాయలకి భోజనం అంటే ఈ రోజుల్లో కలలో కూడా ఊహించలేము
@allasrinivasareddy6523 Жыл бұрын
Great sir pl sand adress
@sampathg26252 жыл бұрын
వారి ముఖాలలో ఎంత ఆనందం ఉంది
@syamsundarsuri11652 жыл бұрын
హోటల్ ను ముందు పరిచయం చేసిన సుమన్ tv వారికీ ధన్యవాదములు ఎంతో మంది పేదవాళ్ళుకు అన్నపూర్ణ, దుర్గమ్మ తల్లిలా ఉన్న ఈ హోటల్ యాజమాన్యం వాళ్ళు ఎంతో మంచి చేస్తున్నారు వాళ్ళు వెల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా ఎంతమందికైనా అన్నము పెట్టాలని నా మనః పూర్వక పాదాభివందనం
@s.nithinkumarreddy36312 жыл бұрын
Adrasu please
@saienginering3462 жыл бұрын
వారు నిజంగా దన్యజివులు వారికి భగవంతుడు వెన్నుదన్నుగా అన్ని విషయాలలో వుండాలని ప్రార్దిస్తున్నాను.
@edwardchristopher73482 жыл бұрын
Amma you are great , Vijayawada people are lucky people having such loving and kind hearted family in city , God bless them abundantly 🙏🙏🙏🙏🙏🙏🙏
@vadlaninancharayya50062 жыл бұрын
మీరు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం .
@sureshtech30182 жыл бұрын
నిజంగా 30 కీ భోజనం పెట్టడం చాలా గ్రేట్ అందులో విజయవాడ లో కోట్లు సంపాదించే వాళ్ళు కూడా పెటే మనుసు లేదు దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలని దీవించలని కోరుకుంటున్నాను
@nukathotin.anjaiah89022 жыл бұрын
మీరు కష్టపడిన దానికి సరిపోదు కదమ్మా మీలాంటి వారు సమాజంలో ఉండటం ఎంతో ప్రజలు చేసుకున్న అదృష్టం
@govulabalakrishnareddy94302 жыл бұрын
అందరూ వాళ్ళు కోసంవాళ్ళ బిడ్డల కోసమే పోకులాడుతుంటారు ఇలాంటి మనసున్న మారాజులు మా జగన్మాతలాంటితల్లులు జనాలు కోసం బతుకుతుంటారు నిజంగా మీరు చెప్పినట్టు అలాంటి వారే ఉంటే వారికి పాదాభివందనాలు🙏 ♥️🙏సచ్చిన శవాలను కూడా అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునే టటువంటి కొంతమందిమనుషులు ఉండే ఈ రోజుల్లో, అలాంటి గొప్ప మానవత్వం నిండిన మనుషులను మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు.♥️👌👍
@bhraoboyina82142 жыл бұрын
Vijayawada lo hotel ekkada undo cheppaledu tv vallu
@maddala67672 жыл бұрын
Place plz .
@rameshrudraraju4292 жыл бұрын
సుమన్ టీవీ వాళ్ళు హోటల్ అడ్రస్ చెప్పండి వాళ్లకు మీకు ధన్యవాదములు
@challapallinagababu729210 ай бұрын
అతని మొహం లో ఆనందం చూసారా నవ్వుతూ.... సూపర్ sir 🙏🏻🙏🏻🙏🏻 మీరు ఎప్పుడు బాగుండాలి
@magulurifrancis95732 жыл бұрын
God bless your kind work.... Divinity is seen in their hearts.... Thank you very much for your compassionate service... Thanks to suman TV for the recognition
@suryateja24022 жыл бұрын
అమ్మా మీరు ఎల్లప్పుడూ చల్లగా వుండాలి అని ఆ పరమేశ్వరుడు ని ప్రార్ధిస్తున్నాను
ఒక మంచి విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు.... బాగానే ఉంది ...కాకపోతే హోటల్ ఎక్కడుంది... అడ్రస్.... ఇవ్వకపోతే..... ఎట్లా తెలుస్తుంది సార్....
@kommisettirajasekhar12322 жыл бұрын
Yes
@sivak30962 жыл бұрын
yes
@jagadeeshvalireddy68352 жыл бұрын
Thaluka back side durgakalamandir beside
@sunil79332 жыл бұрын
Yess
@seelamvenki23552 жыл бұрын
Yes
@alluvenkatarao949 Жыл бұрын
అన్ని దానాల కన్నా అన్న దానం చాలా గొప్పది... ఈ రోజుల్లో కూడా కేవలం 30 రూపాయలకు ప్లేట్ భోజనం పెడుతున్నారు అంటే మీరు నిజం గా చాలా great 👍👍
@dandaravindrababu99952 жыл бұрын
ఇప్పుడు 30 రూపాయలు భోజనం ఈ రౌజుల్లో ఎక్కడ లేదు.వీళ్ళు చాలా మందికి మేలు చేస్తున్నారు...లాభాపేక్ష లేకుండా.. ధన్యవాదాలు
@నిజంనిప్పులాంటిది-హ5ర2 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే..... మీరు చేస్తున్న సేవకి మీకు మా పాదాభివందనాలు 🔥🔥🔥🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌺🌺🌺🌺
@subbaraocherukuwada83872 жыл бұрын
🙏
@anudeeprapolu8272 жыл бұрын
పేద ధనిక అని తేడా లేకుండా 30 రూపాయలకే భోజనం పెట్టే వాళ్ళ ఆకలి తీరుస్తున్న మనిషి రూపంలో కనపడుతున్న దేవుళ్ళు ఈ వీడియో చేసి ప్రపంచానికి పరిచయం చేసిన యాంకర్ అన్నకి కృతజ్ఞతలు 💐💐💐
@hastalavista44902 жыл бұрын
velli wadi uchha tagu poi ite lenjodka
@jammukasivisu58882 жыл бұрын
ఇంత మంచి విషయాన్ని వెలుగులోకి తెచ్చిన Suman tv వారికి thanks .ఆ హోటల్ వారికి మా పాదాభివందనాలు💐💐💐💐
@eluriramesh25952 жыл бұрын
Address ఎక్కడ సుమన్ టీవీ యోంకర్
@chokkaprakashrao86292 жыл бұрын
దేవుడు మీ కుటుంబమును దీవించునుగాక 🙏
@rajamihirakshaprasadtannir72892 жыл бұрын
అన్నదతా సుఖీభవ ఆయుష్మాన్భవ మీనమ్మకానికి మీదాతృత్వానికి దాసోహం 🙏🙏🙏🙏అది విజయ వాడలో ఎక్కడో అడ్రస్ చెబితే బాగుండేది వెళ్లి నప్పుడు వాళ్ళను దర్శించెపని
@Tech_learner2552 жыл бұрын
తాలూకా ఆఫీస్ వెనుక, దుర్గా కళామందిర్ సినిమా హాల్ దగ్గర..
@prasadaraodusi2767 ай бұрын
చవక ధరకే భోజనము అందిస్తున్న అన్నదాతా సుఖీభవ...!
@SukanyaCateringpureveg2 жыл бұрын
ఈ భోజనం మా వూరి లో అయితే 130:00 ఆ రేటును తీసుకుని మేము ప్రజా సేవ చేస్తున్నాము అనే మెస్ కూడా ఉన్నది
@sivajeevasatya38252 жыл бұрын
ఎంత ఎక్కువ మంది వస్తే మాకు సపోర్ట్ గా ఉంటుందని హోటల్ వారు చెపుతున్నారు. సరే ఆ సపోర్ట్ మా నుండి రావడానికైనా మీరు అడ్రస్ ఇవ్వాలిగా బ్రదర్. సుమన్ టివి అంటే ఒక మంచి యూటూబ్ ఛానల్. కానీ, తన ఛానల్ కోసం మాత్రమేనా ఈ వీడియో.
@saibaba81942 жыл бұрын
Thaaluka court back side sir Naaku thelusu 10 years numdi... Kaani yeppudu thinaledhu akkada
@madhavikandibanda49672 жыл бұрын
@@saibaba8194 sir area ekkada vastundhi sir
@saibaba81942 жыл бұрын
@@madhavikandibanda4967 ilapuram hotel dhaggara Thaaluka court vuntadhi dhaani back side madam
@venkataramanareddymoogi39592 жыл бұрын
పేదలకు అన్నం కడుపు నిండా పెడుతున్న ఆ మంచి కుటుంబానికి దేవుడు అన్ని సమాకూర్చాలని, అన్నదాతలకు పాధాభివందనం
@rayudunadikam1322 жыл бұрын
ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను
@punyakotikumarpunyakotikum41692 жыл бұрын
మానవత్వం మనిషిలో ఇంకా చచ్చిపోలేదు వీళ్ళ రూపంలో బతికే ఉంది ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చిన వీరికి తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు...👏
@dadianjaneyulu1522 жыл бұрын
No Words Vandanaalu 🙏🙏🙏 Endarao Mahanubhavllu 🙏🙏🙏
@bhavanabhavana26742 жыл бұрын
Super 👌🙏🙏🙏
@saikumarkonduru2 жыл бұрын
Super super good information for poor people
@ramamohanarao4985 ай бұрын
Very great people. Stay blessed.
@babudevarakonda31792 жыл бұрын
అమ్మా మీకు దండాలు. 🙏
@sriramanjanaya56342 жыл бұрын
ఆ కష్టమర్ 30 రూ భోజనం లో ఎంతో గర్వంగా చెప్తున్నాడు అతని త్రుప్తి అమోఘం అన్నదాత శుఖీభవ
@purushotham9202 жыл бұрын
Great job... All should appreciate them and their services and we should say hatsoff
@ssvramareddy35595 ай бұрын
very great humanity for the poor people.God bless ur family .padabhivandanam aAmma
@ksrinivas33002 жыл бұрын
కర్రీ పాయింట్లలో ఒక్క కూరే 20 రూపాయలు,పెరుగు10రూపాయలు.
@lingamaiahmadugula73182 жыл бұрын
అన్న దాత సుఖీభవ ఇలాంటి వారికొసమే సకాలంలో వర్షాలు పడుతున్నాయి
@marinavenkatadurgaprasad25392 жыл бұрын
400 మందికి 60 KG ల బియ్యం -2400 వందలు , కిరాణా 2000, కూరగాయలు 2000మరియు వంట చెరకు మరియు పనివాళ్ళు సుమారుగా 2000. మొత్తం 8400, ఇతర ఖర్చులు ఏమైనా 600 . మొత్తం 9000.రూపాయలు. 400 భోజనాలు 30 చొప్పున 12000. కనీసం 3000 రూపాయలు మిగులుతాయి. అరువులు గట్రా పోయినా కనీసం లో కనీసం 2000 అయినా మిగులుతాయి. ఎవరన్నా సరే ఇతర ప్రాంతాలలో ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు
@@luckyking9659 , సోదర థాంక్స్ for your response. నేను ప్రొఫెసినల్ గా ఫుడ్ సర్వీస్ లో లేను. అయినా మేము చేసే చారిటీ ఫుడ్ సర్వీస్ వలన నాకు ఇంచుమించుగా బడ్జెట్ తెలుసు. అందువల్లనే ఎవరైనా ఈ bussines లోకి వస్తారు అని ఒక అంచనా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటికే నా ఫ్రెండ్ తో తక్కువ కె బోజనం మెస్ పెట్టించాను. చాకిరి అనే పదం సరికాదు. సేవ అనే పదం సరి అయినది. అయినా మీ సూచన మంచిది కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా నేను కూడా ఇలాంటి ఆహార సేవ మొదలు పెడతాను.
@sampathg26252 жыл бұрын
పేదవాళ్లకు అన్నం పెట్టే మహాప్రభువులు
@acharya1482 жыл бұрын
నేను వెళ్లి భోజనం చేసి , 30 రూపాయలు కూడా భోజనానికి ఖర్చుపెట్టలేని నిరుపేదలు 10 మందికి ముందుగానే 10 టోకెన్స్ కి డబ్బులివ్వడం ద్వారా విరాళం ఇద్దామనుకుంటున్నాను. మరికొందరు కూడా ఇలా చేస్తే వీళ్ళ పుణ్యం మనక్కూడా దక్కుతుంది . డబ్బులు ఇవ్వలేని పేదవారికి అన్నం పెట్టి కడుపు నింపుతున్న ఈ ధర్మాత్ములకు నష్టం రాకుండా ఉంటే కొన్ని ముందు తరాల వాళ్ళు కూడా ఈ సేవాకార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది . ఈ హోటల్ ను ఎక్కువ పబ్లిసిటీ చేస్తే దగ్గర్లో ఉన్న కమర్షియల్ హోటల్స్ వాళ్ళ నుండి వీళ్లకు ఎమన్నా ప్రమాదం జరగవచ్చు. దయచేసి ఎక్కువ హడావిడి చేయవద్దు ఫ్రెండ్స్ .
@kotigogu56602 жыл бұрын
Good
@KNReddy-rn6jj2 жыл бұрын
అడ్రస్ ప్లీజ్
@aylamsubramaniansreenivasa44522 жыл бұрын
Superb idea bro
@irkmca34782 жыл бұрын
Memu kuda, help chedham ante , address pettaledhu, Mari neeku address elaa thelisindhi, ekkadiki velli 10 tokens isthaavu. Address pedithe kadha Help chesedhi.
@srinukoliki19812 жыл бұрын
మాది విజయవాడనే భవానీపురం ఈ హోటల్ Address ???
@lakshmimaddula73852 жыл бұрын
May God Bless them I wish them good health and fulfill there desire in their life Really they goddess kankadurga ammavari wishes🙏🙏🙏
@govulabalakrishnareddy94302 жыл бұрын
కొందరు కోట్లకు కోట్లు ప్రజలదనం దోచుకుని దోచుకొని లక్షల్లో ఏదో దానం చేసినట్టు చేసి ఆకాశమంత పబ్లిసిటీ ఇచుకుంటుంటారు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండాఇలా పెద్ద లావాపేక్షకు పోకుండా ఇలా భోజనం పెట్టేవారు గొప్ప మానవతామూర్తులు
@vijayakishore9624 Жыл бұрын
మనం బ్రతికే సమాజంలో అందరూ డబ్బుకోసం ప్రాకులాడే వాళ్ళే ఉండరు... కొంతమంది ఇలాంటి మంచి వారు కుడా వుంటారు...మీకు నా పాదాభివందనం అమ్మ.. 🙏🙏🙏 🙏🙏🙏
@parthasarathyboggala5402 жыл бұрын
మీరు వంద సంవత్సరాలు చల్లగా వుండాలి 🎉🎉🎉
@diyyalavenkateswarlu32142 жыл бұрын
మంచి మనసు వాళ్ళ ను దేవుడు దీవించుగాక 🙏🙏🙏🙏🙏
@saikumarkonduru2 жыл бұрын
Great persons in Vijayawada city really good job 👌👌👌👌👏👏👏👏🤝🤝🤝🤝👋👋👋👋
@suvarnalathageddam7872 жыл бұрын
I.salute.your.service
@gantaneelu70192 жыл бұрын
Vijawada loo a area
@namburivenkatareddy8851 Жыл бұрын
Thank you amma
@ramaraovilluri42342 жыл бұрын
ధన్యవాదాలు అమ్మ
@ibrahimmohammed3342 жыл бұрын
7:50-8:15 really superb ans pure genuine reply Really great and thnq sumatv for showing this one
@2517973840362 жыл бұрын
ఇలాంటి మంచి వాళ్ళు ఉంటేనే లోకం ముందుకు సాగుతుంది. లేకపోతే ప్రళయమే
@rajendraprasadkoneti76062 жыл бұрын
ఇలాంటి సేవా దృష్టి గల హోటల్స్ లో భోజనం చేయడం అంటే.. తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం స్వీకరించడమే!
@rajuthammisetty6544 Жыл бұрын
Food chala.bagundi...anna...iam.also
@daprasadraorao41272 жыл бұрын
Super bai
@veerabhadraraosunkara2 жыл бұрын
Address.cheppaledu
@pattemsrinivasarao64622 жыл бұрын
హృదయ పూర్వక కృతజ్ఞతలు
@suryaprakasaraokanagala41492 жыл бұрын
Namaskaram to Suman TV. Pl. do many more programmes like this and bring before to the public.
@sreenivas44092 жыл бұрын
EXCELLENT INFORMATION ON VIJAYAWADA 30 RS FULL UNLIMITED MEALS CONGRATULATIONS BEST WISHES GOD BLESS
@bashidkhanpatan65172 жыл бұрын
good job Sir and Madam 💐💐 We really appreciate your efforts may God give you more strength and blessings 🙏🙏
@manojsidd94942 жыл бұрын
Hats off to the owners.... God bless them 🙏🙏🙏
@puneethkumar53232 жыл бұрын
I stay in Vijayawada I don't know this hotel location.
@ganeshkolli74722 жыл бұрын
నేను కూడా నా వంతు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తా ఇటువంటి వాళ్ళు సేవకు తగ్గ ప్రతిఫలం పొందాలి🙏
@ONGOLEBULLSRACEINGTV2 жыл бұрын
అన్న విజయవాడ లో ఎక్కడ అన్న అడ్రస్ చెప్పండి అన్నా. 👌👌👍👍 వీరు అన్నం పెట్టే అన్నదాతలు అన్న .
@raghavendraraoraghavendrar51107 ай бұрын
VIJAYAWADA , GANDHI NAGAR , DISTRICT JAIL ROAD NEAR DURGA KALAMANDER THEATRE, PAKANNA. BROTHER...
@yalagadakrishna7410 Жыл бұрын
Thanks.......
@నిజంనిప్పులాంటిది-హ5ర2 жыл бұрын
విజయవాడలో హోటల్ అడ్రస్ పెట్టండి జనం తెలుసుకుని వెళ్తారు..... అది వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో చేసినందుకు సుమన్ టి వి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@AnilKumar-yl8pz2 жыл бұрын
gandi road. Back side of civel cort. Beside Indian oil petrol bunk..
అరే....బాబు ఈప్రగతి హోటల్ బోర్డ్ ఉంది విజయవాడ మహానగరంలో అబోర్డ్ ఏ ఏరియాలో ఉంది!చెప్పలేదు ఎందుకు??
@venkateswararao91622 жыл бұрын
Adress patandi
@chennurichandrasekkhar39002 жыл бұрын
Gandhi nagar Vijayawada
@rajupusapati94122 жыл бұрын
Gandhi nagar near cng gas station
@ramanavulasala82682 жыл бұрын
God.nagar.cn.gas
@AnilKumar-yl8pz2 жыл бұрын
gandi road. Back side of civel cort. Beside Indian oil petrol bunk..
@vijeybhaskaraddanki86712 жыл бұрын
ANNADATHA SUKHEEBHAVA🙏🙏🙏🙏🙏 Goddess Sri Durga Matha blessings always on u 🙏🙏🙏🙏🙏
@rrrajarao42932 жыл бұрын
ఒరే సాయి గా యిన్ని చెప్పావు.ఎక్కడొచ్చెప్పలేదు యిది ఒక రాకమైనా మోసమా?
@srinivasreddyambati21352 жыл бұрын
దుర్గమ్మ తల్లి మిమల్నిచల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నాము
@నిజంనిప్పులాంటిది-హ5ర Жыл бұрын
ప్రగతి హోటల్, గాంధీనగర్ విజయవాడ తాలూకా దగ్గర ,దుర్గా కళామందిరం దగ్గరలో... ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర గాంధీనగర్ విజయవాడ 🙏🙏🙏
@narayanamurthy2221 Жыл бұрын
రైల్వే స్టేషన్ నుండి ప్రగతి హోటల్ ఎంత దూరం. సిటీ బస్సు నెంబరు చెప్పండి.
@నిజంనిప్పులాంటిది-హ5ర Жыл бұрын
@@narayanamurthy2221 1km from railway station....
@Vasu-l7m Жыл бұрын
@@narayanamurthy2221 Just 5 minutes from railway station beside DURGA KALAMANDIRAM THEATRE SUB JAIL MAIN GATE LANE....
@sarasaguptha73532 жыл бұрын
Superb amma .God blessed.
@Surys-g9e2 жыл бұрын
అడ్రస్ ఎక్కడ బ్రదర్ ❓️❓️❓️❓️
@siddabattuniramu36092 жыл бұрын
No words to praise them💐
@AnilKumar-yl8pz2 жыл бұрын
Since 2015 i know this hotel wean i worked as marriage contracts,i eat so many times...cost of 2015 is rs 10 per veg meals non veg for 20 rupees only
@tirumalarajuvrkraju6442 жыл бұрын
Which area in Vijayawada
@mjkcreationsctr89742 жыл бұрын
Amma meru great . Me manchi manasuku yellappudu manchi jaragali jaruguthundhi kuda
@mallidesetty63812 жыл бұрын
Pragati hotel owner na frend Ainaduku nenu garwa Padutunnanu idi Gandhi nagar taluka office prakkana unnadi.
@phanisundeepnaidu86522 жыл бұрын
Thank you for mentioning ADDRESS
@didla.sundarsingh55042 жыл бұрын
God blessed your family
@kiranmanda86012 жыл бұрын
Hotel address please sumantv
@amulavijayasagar10472 жыл бұрын
విజయవాడలో 30 రూపాయలకు భోజనం అందుకు చేతులెత్తి మొక్కాలి మీకు హోటల్లో వర్క్ చేస్తున్న వాళ్లకి అందరికీ మరియు మా సారు నిన్న మాటల్లో అరే విజయవాడలో 30 రూపాయలు భోజనం పెడుతున్నారు అని చెప్పాడు 40 సంవత్సరాలు నుంచి మిమ్మల్ని చూస్తుంటే సంతోషకరంగా ఉంటుంది ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉండాలని మొక్కుతున్నాను
@abdulsaleem68082 жыл бұрын
Vijayawada lo address cheppaledu sir, kotha variki teliyali kada
@AnilKumar-yl8pz2 жыл бұрын
gandi road. Back side of civel court. Beside Indian oil petrol bunk..
@VinayS202 жыл бұрын
Great 👍 Persons.
@gjayasri87052 жыл бұрын
Pls mention the name of this hotel, all fine but name is not mentioned
@ashaayesha71572 жыл бұрын
Food ...30/-manchi thanamu..perday 400 members..ki Annam kadupu nimpu thunnaru ...Mee family ku hats off ...🤔🤗