వర్ధంతి అనేది సంస్కృత పదం. జన్మదినము అనే అర్థం లోనే వాడతారు సంస్కృత, కన్నడ మొదలైన భాషల్లో. సన్యాసం తో సంబంధం లేదు.
@radhanaveenvemulapati75302 ай бұрын
Yes, రాసేవారికి జయంతికి వర్ధంతికి తేడా కూడా తెలియదా? So sad how these people are working without minimum knowledge 😢
@dravisankar2 ай бұрын
Its vardhanti only. Swamy ji is took sanyasi life. So as per the rules set its vardhanti for him. And jayanti for us. Pls check on this
@santhipasumarthi45292 ай бұрын
@@dravisankar nothing to do with Sanyasa. Vardhanti is Samskrita word and means vriddhi. And is used for birthdays in Samskritam, kannada etc. only Telugus use it wrongly(somehow).
@bangararaok54322 ай бұрын
జయంతా లేక వర్ధంతా పుట్టినరోజు ను వర్ధంతి గా rasthunnara
@santhipasumarthi45292 ай бұрын
వర్ధంతి సంస్కృత పదం. వృద్ధి కి సంబంధించినది.
@lakshmirao93762 ай бұрын
😂
@bangararaok54322 ай бұрын
ఈ రాత శంకర టీవీ దా లేక శ్రీంగేరి వారిదా చాలా విచార కరంగా వుంది
@ravitejachunduru-it1vz2 ай бұрын
అయ్య అందులో తప్పు ఏం లేదు , వర్ధంతి అని అంతే వృద్ధి చెందటం అని ఒక అర్ధం వస్తుంది అయ్య, మన తెలుగు లో మాత్రమే మనం వర్ధంతి అనే పదాన్ని వేరే అర్థం వచ్చేలా వాడుతున్నాము , వర్ధంతి అన్నది చాలా చక్కనైన పదము చక్కటి అర్థం వచ్చే పదము అయ్య. జయ శ్రీ రామ
చాలా థాంక్స్ అండి, నా డౌట్ ని క్లియర్ chesinanduku🙏@@ravitejachunduru-it1vz
@shyamala092 ай бұрын
Vruddhi chendadam Vardhanti ki meaning
@munsarmavideos19602 ай бұрын
గత రెండు సంవత్సరాలుగా మన శృంగేరీ తెలుగు పంచాంగంలో "వర్ధంతి" శబ్ద విచారణ/వివరణ ఇవ్వడం జరిగింది. మనం తెలుగులో వేరే అర్థంలో వాడుతున్నాం. అది మన సమస్య. శృంగేరీ లో పుట్టిన రోజును వర్ధంతి పేరుతో వ్యవహరించటం తరతరాలుగా ఉంది.
@SrikrishnaMamillapalli2 ай бұрын
ఎన్నిసార్లు చెప్పాలి మీకు జన్మ దినం వర్ధంతి కాదు.ముందు నేర్చుకోండి.
@santhipasumarthi45292 ай бұрын
వర్ధంతి అనేది సంస్కృత పదం. దాని అర్థం వృద్ధికి సంబంధించినది. ఒక్క తెలుగు లో మాత్రమే తప్పు అర్థంలో వాడతాము. అది మీరు తెలుసుకోవాలి. వాళ్లు కాదు. స్వామి వారు కూడా చేపారు ఇంతకు ముందు.
@santhipasumarthi45292 ай бұрын
మీరు ముందు తెలుసుకోండి. వర్ధంతి సరైన పదమే. సంస్కృత పదం. వృద్ధి కి సంబంధం. తెలుగు లో తప్పు గా వాడతారు.