100 కి 100% ప్రదర్శన చాలా బావుంది హార్మోనియం , తబలా , గాయకులు అందరి మధ్య సమన్వయం మరియు బృందం ప్రదర్శన బావుంది , కానీ ..... భజన పోటీకి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ఆ నియమ నిబంధనల ప్రకారం 15 నిమిషాల సమయం పూర్తి అయినా కూడా అక్కడ యాంకర్ విజిల్ ఊదినా చివరి పాట పూర్తి అవ్వలేదు . కావున , గత భజన పోటీల నిర్ణయాల ఆధారంగా చూస్తే బహుమతుల లిస్ట్ లో ఉండకూడదు కానీ మొదటి బహుమతి ఏ విధంగా ఇచ్చారో అర్థం అవ్వట్లేదు మామిళ్ళ పల్లి పోటీలలో ఆ అబ్బాయి సుదర్శన్ టీమ్ సమయం అయిపోయింది అని బహుమతి ఇవ్వలేదు కనీసం లిస్టులో కూడా పేరు ఉంచలేదు , నియమ నిబంధనలు అందరికీ ఓకే రకంగా ఉంటాయి కదా మరి ఆ నిబంధన వీరికి ఎందుకు వర్తించలేదు ????? జడ్జిలు ఏం చేస్తున్నారు గమనించకుండా ?
@dhanunjayavanarasa8 ай бұрын
పెద్దలకు నమస్కారం 🙏 సర్ కరపత్రం లో ఖచ్చితంగా 15 నిమిషాల్లో మూడు పాటలు పూర్తి అవ్వాలని ఇవ్వలేదు సర్ అక్కడ బృందాలను బట్టి 15 నిముషాలు కేటాయించారు సర్ గమనించగలరు 🙏 ధన్యవాదాలు సర్
@telugubhajanaluvardhillali8 ай бұрын
కర పత్రం లో ఎక్కడా ఏ పోటీలో ఇన్ని నిముషాలు అని పెట్టరు కదా బాబు , అక్కడికి వచ్చిన బృందాలను బట్టి సమయం ఇస్తారు అది అందరికీ తెలిసిన విషయమే , నేను ఇక్కడ ఏ ఒక్కరికీ అనుకూలం కాదు , కానీ నాకు తెలిసినంత వరకూ అక్కడ యాంకర్ గారు అనౌన్స్ చేసినట్లు గుర్తు 15 నిముషాలలో పూర్తి చేయాలి 3 పాటలు అని *పూర్తిచేయాలి* అని
@dhanunjayavanarasa8 ай бұрын
యాంకర్ ఈల వేయగానే మేమైతే ఆపాము సర్ ప్రదర్శన బట్టే మాకు బహుమతి వచ్చిందని అనుకుంటున్నాము ఖచ్చితంగా పూర్తి చేయాలని ఉన్నా పాటను ఆస్వాదిస్తున్నప్పుడు ఏ సమయము మనకు కనపడదు మరి ఇంకా ఉండాలానే అనిపిస్తుంది పాటను మధ్యలో ఆపినా అయ్యో అది ఇక కొంచెం ఉంది కదా అది పూర్తి అయ్యాక ఈల వేస్తె బాగుండేది అని ఎవరికైనా అనిపిస్తుంది సర్ బహుశా ఇది ఆ కోవలోనే జరిగి ఉండొచ్చు ఇక ఈ వీడియో లో ఒకసారి చూడండి 28 సెకండ్స్ అయ్యాక స్టార్ట్ అయ్యింది ఇక కరపత్రం లో ఖచ్చితంగా వేస్తె అలానే అభ్యాసం చేయాల్సి ఉంటుంది సర్ ధన్యవాదములు 🙏
@anythingsudheercando81578 ай бұрын
Takkuva time patalu pettukovali emo sir
@Venkatesh-x9i8 ай бұрын
SuparukabuUriyakabuDopibi
@vaddiramu6958 ай бұрын
కలనైనా శ్రీరామ సాకీ ఎగస్ట్రా రాగాలు
@dhanunjayavanarasa8 ай бұрын
మీది ఏ ఊరో చెప్పండి సర్ వస్తాం ప్రాక్టీస్ కు మీరు నేర్పుతారా సర్
@యమ్మల్లికార్జున8 ай бұрын
రాము సార్ మీరు ప్రతి ఒక్క భజన బృందాన్ని కామెంట్ చేస్తున్నావ్ కదా అక్కడ స్టేజి పైన జడ్జిమెంట్ఇచ్చే వారికీ తెలీదా ఎమన్నా