3rd-Eye Activation | Bikshamaiah guruji | Ravi Sastry | Guru Sangathyam | PMC Telugu

  Рет қаралды 296,296

PMC Telugu

PMC Telugu

3 жыл бұрын

3rd-Eye Activation | Bikshamaiah guruji | Ravi Sastry | Guru Sangathyam | PMC Telugu
మూడోకన్నులో దాగి ఉన్న శక్తులు
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena#KONDAPOLAM

Пікірлер: 289
@prtirupati9860
@prtirupati9860 3 жыл бұрын
మహా ప్రభో.... శత సహస్ర నమస్కారాలు.. జై గురుదేవ్ జై భిక్షమయ్య గురూజీ
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
వీరు ఇంకా చాలా విషయాలు చెబితే బాగుంటుంది, ఒక్కో చక్రాన్ని లేదా దేహాన్ని, మనస్సున్నీ శుద్ధి చేసుకోవడము, సాధన లో కలిగే అనుభూతులని దాటుకుంటూ ముందుకెళ్ళడము, లాంటి విషయాలు వివరంగా చెప్పించండి ధన్యవాదములు 💐🙏👏👏👏👏👏👏 మరెళ్ల, గారికి, చాలా గొప్ప విషయాలు చెప్పిన మహాత్మునికి 🙏💐
@24farms
@24farms 3 жыл бұрын
అద్భుతంగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏
@MALLIKARJUNAV-P
@MALLIKARJUNAV-P 3 жыл бұрын
ఓం తత్ సత్! ఆత్మ నమస్కారం అండి రవి శాస్త్రి గారు ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చించారు ధన్యవాదములు! ఒకసారి అంతర్ముఖనంద స్వామి మరియు భిక్షమయ్య గురూజీ గారినిద్దరిని కలిపి ఒక ఇంటర్వ్యూ చేయాలనీ నా విన్నపం. ఎందుకంటే ఇద్దరూ కూడా సైన్స్ ప్లస్ వేదం లను కలిపి అందులో ఉన్న సారాన్ని అందిస్తున్నారు. జ్ఞానం అందించే ప్రతి గురువుకు ఆత్మ నమస్కారం. 🌹🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🌹
@l.n.v.ramanavideos1614
@l.n.v.ramanavideos1614 3 жыл бұрын
జై గురుదేవ్! గురూజీ మిమ్మల్ని ఇక్కడ ఇలా మళ్లీ చూడటం, మీ అమృతవాక్కులు వినడం.. నిజంగా మేము ఏనాడో చేసుకున్న పుణ్యం 🙏🙏🙏🙏
@purushothamramisetty7671
@purushothamramisetty7671 3 жыл бұрын
కృతజ్ఞతలు బిక్షమయ సార్ వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
చాలా చక్కగా వివరించిన మీకు ధన్య వాదములు , సైన్స్ ను యోగాన్ని , లేదా ఆద్యా త్మికథ ను ... అనుసంధానం చేసి వివరించిన మీకు నా హృదయపూర్వక ప్రణా మాలు.
@maruthim1998
@maruthim1998 3 жыл бұрын
Super
@oduguvenkateswararao1512
@oduguvenkateswararao1512 3 жыл бұрын
You are king of spiritual guru
@arunkurmachalam7712
@arunkurmachalam7712 3 жыл бұрын
Chalaa bagaa chepparu guruji 🙏🙏🙏🙏
@pailatirupatirao118
@pailatirupatirao118 3 жыл бұрын
చాల బాగుంది
@muralimoksha7
@muralimoksha7 3 жыл бұрын
Final words from bhikdhamayya master is excellent and conclusion by you also fine master
@s.r.g.bhavanimanepalli5538
@s.r.g.bhavanimanepalli5538 3 жыл бұрын
Chala manchi information 🙏🙏🙏
@narlaramadevi8443
@narlaramadevi8443 3 жыл бұрын
Great personality.we learnt somuch. 🙏🙏
@surisettysrinivasarao9084
@surisettysrinivasarao9084 3 жыл бұрын
జ్ఞానాన్ని అందించిన గురువు గార్కి కృత్ఞతలు
@apfibernet4826
@apfibernet4826 3 жыл бұрын
Thank you master 🙏🙏🙏 Adbuthanga chepparu sir🙏🙏🙏 Thank you univers 🙏🙏🙏 Thank you 🙏🙏🙏 Thank you 🙏🙏🙏 Thank you 🙏🙏🙏
@jettadhiraj6512
@jettadhiraj6512 3 жыл бұрын
🚩శ్రీ గురుభ్యోనమః🚩 🚩శ్రీ మాత్రేనమః 🚩
@Gomatagene
@Gomatagene 3 жыл бұрын
Very nice . Pranams teacher.....excellent teaching
@ajathashathruvu2330
@ajathashathruvu2330 3 жыл бұрын
గురువులు శాస్త్రీయంగా ఆధ్యాత్మికఅనుభవజ్ఞులు మరియు కారణజన్ములు. నమ్మకమే జీవితం. ఆచరణే ఫలితం అని నమ్మిన పరిపూర్ణ బ్రహ్మజ్ఞులు...
@laksmijalluri7799
@laksmijalluri7799 3 жыл бұрын
Chaalaaa excellent Theory
@chaitanyakrishnarayalu1952
@chaitanyakrishnarayalu1952 3 жыл бұрын
Chala baga chepparu guruvugaru 🙏
@srinivasbongoni1364
@srinivasbongoni1364 3 жыл бұрын
Guruvu Garu meeku paadhabi vandhanam you are grate sir
@sailajak9285
@sailajak9285 3 жыл бұрын
Sooper vishleshana athyadbhutha vishayalu
@padmajakaruturi9831
@padmajakaruturi9831 3 жыл бұрын
Excellent program Ravi garu
@dasthagoud3805
@dasthagoud3805 3 жыл бұрын
Thanqs guruvu garu
@vamshikrishna2951
@vamshikrishna2951 3 жыл бұрын
one of the best interview by sastry jk n pmc as well, awesome correlative explanation by bikshamayyagaru on spiritual centres( 7 chakras n endocrine system , harmones , glands, organs etc,) very good one., better to conduct meditative session woth bikshamayagaru on agna chakra
@vamsadharatv8429
@vamsadharatv8429 3 жыл бұрын
చాలా బాగా వివరించారు...గురూజీ
@makireddybhaskarreddy1519
@makireddybhaskarreddy1519 3 жыл бұрын
చాలబాగచెప్పారు
@alternateaccount4597
@alternateaccount4597 3 жыл бұрын
Very zAttractive Programme Thank You Jai Giruji.
@venkateswarlluramalla
@venkateswarlluramalla 3 жыл бұрын
గురువు గారికి దన్యేవదములూ
@veeranjaneyagoud4216
@veeranjaneyagoud4216 3 жыл бұрын
marvelous swamiji
@srilathananjala7309
@srilathananjala7309 3 жыл бұрын
Nice👍👏👋 video Bhikshamaiah gurujii ki shatakoti నమస్కారాముల్
@Milosflowergarden
@Milosflowergarden 3 жыл бұрын
Thanks guruji 🙏🏽
@srinivasaraoballanki6737
@srinivasaraoballanki6737 3 жыл бұрын
Great interview...learned many concepts ...
@usharangaraj1435
@usharangaraj1435 3 жыл бұрын
🙏🙏🙏 athma Namaskaaram
@swathipavani1549
@swathipavani1549 3 жыл бұрын
Chaalaa adhubutamgaa chepparu Guruji,first time naaku entho gyanam vachhindi ,chaalaa anandamgaa vundi Guruji, malli meeru cheppe vishayala kosam eduru chustaanu.
@v.naveenkumarv.naveenkumar9329
@v.naveenkumarv.naveenkumar9329 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@asuannaa6087
@asuannaa6087 3 жыл бұрын
చాల చాల కృతజ్ఞతలు సర్
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 3 жыл бұрын
Patriji gariki bikshamaiah gariki🕉️❤️🙏
@premilarani7309
@premilarani7309 3 жыл бұрын
ఈయన చక్కగా చెపుతున్నారు. ధన్యవాదములు
@nageswararaokoorma805
@nageswararaokoorma805 3 жыл бұрын
Rare and valuable aspects we are in good luck to listen
@rajanibommareddy9298
@rajanibommareddy9298 3 жыл бұрын
Chala manchi gnananni ichharu
@mahendragoudpadala1905
@mahendragoudpadala1905 3 жыл бұрын
dhanyavadamulu guruji
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 3 жыл бұрын
PAADABIVANDANAM. V.V IMPORTANT CLASS EVER SEEN AS THE BEST GURU. GREAT RESEARCH ON SCIENCE AND SPIRITUALITY. SO GREATEST. WE R V.LUCKY TO HAVE SUCH GURUJI. GURUJI HAVING LOVE TO SHOWER ABENDED KNOWLEDGE GANGA UP ON US. NINDU KUNDA.VERY KINDNESS. NAMO NAMAHA.
@muttamsettygopichand952
@muttamsettygopichand952 3 жыл бұрын
Mind blowing facts. 😍😍😍
@tshesharani2555
@tshesharani2555 3 жыл бұрын
ధన్యవాదములు గురూజీ. ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు కావాల్సిన సమాధానం దొరొకింది. అద్భుతంగా చెప్పారు
@gsnmurthymurthy5013
@gsnmurthymurthy5013 3 жыл бұрын
Thanks to the Anchor.Thanks to PMC channel.
@vimala466
@vimala466 3 жыл бұрын
Danyavadamulu guruvugaru
@Shinyadhya
@Shinyadhya 3 жыл бұрын
Jai gurudev 🙏🙏🙏🙏🙏
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 3 жыл бұрын
Thank you Guruji Very very valuble information
@mydearlove2126
@mydearlove2126 3 жыл бұрын
Very good information guruji garu and pmc channel 😊🤝🙏
@aradha9318
@aradha9318 3 жыл бұрын
Wonderful wonderful wonderful
@vmurthyyadavvmurthy9433
@vmurthyyadavvmurthy9433 3 жыл бұрын
Gurudev Sai ram sir gariki padabhi Vandanamulu
@koradaprasadarao1959
@koradaprasadarao1959 3 жыл бұрын
Very very very good message Never before never after
@mallitata6130
@mallitata6130 3 жыл бұрын
Excellent information
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 3 жыл бұрын
Shathakoti dhanyavaadhalu guruvugaru
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 3 жыл бұрын
jai gurudev
@kumaryadav9827
@kumaryadav9827 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు గురువు గారు
@raghavulunalla8692
@raghavulunalla8692 3 жыл бұрын
Jai Gurudev 🙏🙏🙏
@suryakirankankipati8649
@suryakirankankipati8649 3 жыл бұрын
వెరీ గుడ్
@Hyderabad_kidz
@Hyderabad_kidz 3 жыл бұрын
Super infromation sir....
@jaisriram7611
@jaisriram7611 3 жыл бұрын
Guruvu gariki padabhivandanalu
@srichakradhar2720
@srichakradhar2720 3 жыл бұрын
Great information sir
@krishnareddysura5854
@krishnareddysura5854 3 жыл бұрын
Jai gurudev Pujyasri Bikshamaiah guruji ki namaskaram
@kothurimadhavi6747
@kothurimadhavi6747 3 жыл бұрын
Excellent 👌👌 class....
@edukondaluuppalapati3713
@edukondaluuppalapati3713 3 жыл бұрын
🙏🙏🙏 namasthe 🙏🙏🙏 Swamiji gari ki 🙏🙏🙏 namasthe sastryi gari ki 🙏🙏🙏
@venkyafhs
@venkyafhs 3 жыл бұрын
Guruvu gariki namaskaram
@krishnareddysura5854
@krishnareddysura5854 3 жыл бұрын
Excellent speech guruji
@kanakampasumarthy3384
@kanakampasumarthy3384 3 жыл бұрын
No words...🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajak9285
@sailajak9285 3 жыл бұрын
Thank you very much sir
@UdayKumar-sb2by
@UdayKumar-sb2by 3 жыл бұрын
Thank you so much guruji
@shekharbhavanichannel564
@shekharbhavanichannel564 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. గురువు గారు
@ratnagade1394
@ratnagade1394 3 жыл бұрын
Excellent video
@mvpratapnaiduto7683
@mvpratapnaiduto7683 3 жыл бұрын
Excellent.sir
@adinarayanad5097
@adinarayanad5097 3 жыл бұрын
Very very excellent.namo namaha
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 3 жыл бұрын
🙏 sir, చాలా బాగా వివరించారు. 🌺🙏🌺
@drsmdshafi
@drsmdshafi 3 жыл бұрын
Very good programme Really
@mvpratapnaiduto7683
@mvpratapnaiduto7683 3 жыл бұрын
Excellent
@bellamkondamallikharjunara8740
@bellamkondamallikharjunara8740 3 жыл бұрын
అద్భుతం సార్ 🙏🙏🙏🙏🙏
@kallemmmgovardhannn319
@kallemmmgovardhannn319 3 жыл бұрын
Pujya Sri biksamaiah gurujiki ma padhabi vandhanam🙏🙏
@pcb89
@pcb89 3 жыл бұрын
Super knowledge
@rajashekarrshekarr1875
@rajashekarrshekarr1875 3 жыл бұрын
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you
@dr.srinivaasyogaguruji7693
@dr.srinivaasyogaguruji7693 3 жыл бұрын
జై గురుదేవ్ గురూజీ....
@dvnarayana27
@dvnarayana27 3 жыл бұрын
Your excellency! Thank you for clarifying my pending doubts. I learnt the essence of the yoga from you.Pranamamulu Guruvugaru.
@kumardornam4733
@kumardornam4733 3 жыл бұрын
Super
@himabindu7463
@himabindu7463 3 жыл бұрын
Literally saying it is Mind blowing interview, incredible. Very very thanks to PMC channel, Brahmasri Bikshamiah sir and Ravi Shastri garu. I got to know so many knowledgeable things.. got goosebumps while watching this video...thanku thanku thanku so much to PMC for uploading this interview. Hoping more interviews like this..🙏🙏🙏
@srinivaskakumani5640
@srinivaskakumani5640 3 жыл бұрын
Thank you guruji
@kmlakshmi7168
@kmlakshmi7168 3 жыл бұрын
Namasthe guruji
@Moviesadmirer
@Moviesadmirer 3 жыл бұрын
చాలా గొప్ప విషయాలు చెప్పారు గురువు గారు శతమానంభవతి ❤️🙏
@prakashna9007
@prakashna9007 3 жыл бұрын
Jai gurudev
@gokhalebgk1543
@gokhalebgk1543 3 жыл бұрын
An excellent explanation of Bramhasri Bhikshamaiah Guruji about the critical subject in simple and easy words. I am very grateful to him for his decent explanation about the subject. His explanation is like a flow of river.
@rekhakancharla964
@rekhakancharla964 3 жыл бұрын
Thamk you so much si
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thank you
@sasikala9268
@sasikala9268 3 жыл бұрын
🙏JAI GURUDEV🙏
@saikrupa8651
@saikrupa8651 3 жыл бұрын
Superb sir mikupadabivandanalu
@ramupikki4265
@ramupikki4265 3 жыл бұрын
Good job sir
@yerramsettimuralidhar5085
@yerramsettimuralidhar5085 3 жыл бұрын
I done ssy 15 years back and learnt one sloka maha Mrityunjaya stotram.... thrayambakam....yajaamahe...by Guruji s repetetion of sloka....so many times.....guruji ki mariyu mathaji ki pranamamulu
@mulapakubabu365
@mulapakubabu365 3 жыл бұрын
Jai Gurudeva
@satyanarayana7458
@satyanarayana7458 3 жыл бұрын
Best speech
@user-ui2dk5gt8b
@user-ui2dk5gt8b 3 жыл бұрын
Jaigurudev guruji
@priyankamarthineni9441
@priyankamarthineni9441 3 жыл бұрын
Excellent speech
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 27 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН