అశ్వథ్థామ (Aswathama ) అందించిన యోగ రహస్యాలు | Vaddiparti Padmakar |Guru Sangathyam Ravi Sastry

  Рет қаралды 506,493

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#PMC # PMC Telugu # Meditation #Aswathama # Aswathama
అశ్వథ్థామ (Aswathama ) అందించిన యోగ రహస్యాలు | Vaddiparti Padmakar |Guru Sangathyam Ravi Sastry
*****************************
Brahmasri Vaddiparti Padmakar is an Indian speaker and a scholar known for his discourses on Sanaathana Dharma. He has completed more than 1225 Ashtaavadhaanams.[1], 11 Sataavadhanams, and 6 Duel Avadhaanams[2]
Brahmasri Vaddiparthi Padmakar garu wrote "Maanava katha" book which contains nine stories directly told by Lakshmi Devi to a Sage. The tenets Sanaathana Dharma are easily explained through these stories. The book was launched on March 31, 2019 at Sri Sharada Parameswari Devasthanam, Guntur, Andhra Pradesh, India.
He is one of the few people who has given discourses on all 18 Puranas, other than the epics Ramayana and Mahabharatha. He is the Peethaadhipathi of Pranava Peetham, Eluru.
****************************
Marella Ravi Shastri, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Guru Sangatya is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our PMC audience.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం..
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 214
@sardharchinnapureddy3785
@sardharchinnapureddy3785 3 жыл бұрын
గురువుగారు నిత్యం మి ప్రవచనాలు యూట్యూబ్ లో వినడం వల్ల అనుకోకుండానే చీటికీమాటికీ అబద్ధాలు ఆడుతూ ఉండే నేను నిజాలు నిర్భయంగా మాట్లాడడం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను
@uniqueperson3096
@uniqueperson3096 3 жыл бұрын
😎😎😀😀🙏🙏👍👍
@vishnubhatlarajasekharsarm1563
@vishnubhatlarajasekharsarm1563 3 жыл бұрын
పద్మాకర్ గురుదేవులు కి పాదాభివందనం
@nehamahanthi687
@nehamahanthi687 3 жыл бұрын
దర్శన భాగ్యం పొందలేని మాకు మీ అనుభూతుల నిధుల్ని మాకు అందించి ధన్యుల్ని చెసారు గురూజీ ...🙏🥀🙏 మాలాంటి మిడి మిడి భక్తులకి దొరకని అవకాశం,అనుభవం మీవంటి వారి వలన వినే అవకాశం దొరికింది...🙏🥀🙏🥀🙏
@janardhannaidu1350
@janardhannaidu1350 3 жыл бұрын
Guruvugaru అప్పుడే అయిపోయిoదా మీ ప్రవచనాలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఈ వొక్క రవ్వయినా విన్నందకు జన్మ dhanyamayindi. పాదాభి వందనాలు guruvugaru. నా జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలేసేటి భాగ్యం వస్తoదా.
@nageshnageswararao3496
@nageshnageswararao3496 3 жыл бұрын
అద్భుతమైన అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు గురూజీ....
@nageswararaokoorma805
@nageswararaokoorma805 3 жыл бұрын
You are a lucky man due to your previous janma. We are also some what lucky for your speeches we are hearing . Thanks to PMC channel
@koppadinagaraju946
@koppadinagaraju946 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@sandhyavalleturi7434
@sandhyavalleturi7434 3 жыл бұрын
గురువుగారూ మీ పాద పద్మ మూలకు నా నమస్కారం ములు
@ravindrababu5549
@ravindrababu5549 3 жыл бұрын
రవి గారికి ధన్యవాదాలు, మహాశయులు పద్మాకర్ గారు సాంగత్యంలో ఎన్ని రహస్యాలు తెలియచెప్పారు, ఈ ఇంటర్వ్యూ ఎంత బాగుందో, వారికి కోటి కోటి ధన్యవాదాలు.
@vedulajayalakshmi8023
@vedulajayalakshmi8023 3 жыл бұрын
Mee anubhavalu vene tarenchanu anepinchenade
@tlakshmi6704
@tlakshmi6704 3 жыл бұрын
గురువు గారికి అనేకవందనాలు
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 3 жыл бұрын
శంబలా గ్రామం చూసిన మహనీయులు. ఒక యోగి ఆత్మకథ లో విన్నాను.
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 3 жыл бұрын
శ్రీ పద్మాకర్ గారి పాదపద్మములకు నమస్కారములు.🙏🙏 మీ అనుభవాలు అత్యంత విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఇన్నాళ్ళకు మీ గురించి నాకు తెలియడం నా అదృష్టం.🙏🙏
@bikshapathinoone4814
@bikshapathinoone4814 3 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@janardhannaidu1350
@janardhannaidu1350 3 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన గరుడపురాణం విన్నాను గురువుగారు.ఎంతబాగా అర్థ మయ్యే విధంగా చెప్పారో. అనంతకోటి namaskaaralu Swamy.
@sri8609
@sri8609 3 жыл бұрын
గురువు గారికి అనేక నమస్కారములు🙏🙏🙏🙏
@madhusudhanms6099
@madhusudhanms6099 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@pkrishnakumari8090
@pkrishnakumari8090 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు చాలా విషయాలు చెప్పారు 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గురుదేవా మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍅🍅🍅🍅🍅🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🌽🌽🌽🌽🌽🌽🌽🌾🌾🌾🌾🌾🍎🍎🍎🍎🍎🍯🍯🍯🍯🍯🍯🍯🍯🥭🥭🥭🥭🥭🥭🍓🍓🍓🍓🍓🍓🍓🦚🦚🦚🦚🦚🦚🦚🦚🍍🍍🍍🍍🍍🍍🍍🌺🌺🌺🌺🌺🌺🥰🥰
@mohansap
@mohansap 3 жыл бұрын
That's really nice experience and Blessings for Guruji gariki 🙏🙏🙏...and we feel blessed to listen from you Sir 🙏
@venkateswararao7219
@venkateswararao7219 3 жыл бұрын
శతకోటి వందనాలు గురువుగారు,ఇంకా మీ అనుభవాలు తెలపండి 🙏🙏👍👍😀
@RajKumar-zq7zf
@RajKumar-zq7zf 3 жыл бұрын
@27:22....., beautiful song by guruji about Kalki Avatar.....🙏🙏🙏
@motivationalinformationsto8361
@motivationalinformationsto8361 3 жыл бұрын
జై గురుదేవా
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 3 жыл бұрын
జై గురుదేవా చాలా మంచి పుణ్యప్రదమైన జ్ఞాన్ ప్రదాయమైన సమాచారం చెప్పారు ... తమరికి ధన్యవాదములతో ... శిరసాష్టాంగ నమస్కారములు ...
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
నారద మహర్షులవారే మా గురు దేవులు గా అవతరించారు,వారి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు పురాణములకూ జైజైజై పురాణములకూ జైజైజై తింటూ రామ యనూ తిప్పుకున్నా రామ యనూ,వింటూ రామ యనూ వినకున్నా రామయనూ, అద్భుతమైన సంగీతం,ప్రశాంతమైన కంఠం,మా గురుదేవుల వారిది 🤗🥰🤗🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍒🍒☘️☘️☘️🥭🥭🥭🍓🍓🍓🥙🥙🥙☘️☘️🍨🍨🍨🍃🍃🍃🍯🍯🍀🍀🍈🍈🍈🍑🍑🍑🍏🍏🍏🍏🤗🥰🤗🥰🥳🥳🥳
@girijasubramaniam6729
@girijasubramaniam6729 3 жыл бұрын
Meeru kuda Avathara purushule nissandehanga
@jettadhiraj6512
@jettadhiraj6512 3 жыл бұрын
🚩శ్రీ గురుబ్యోనమః🚩 🚩శ్రీ మాత్రేనమః 🚩
@mohansap
@mohansap 3 жыл бұрын
This is one of Best interesting Interview in PMC channel 👌
@purushothamramisetty7671
@purushothamramisetty7671 3 жыл бұрын
కృతజ్ఞతలు వందనములు
@NewsMVR27
@NewsMVR27 3 жыл бұрын
While, listening to you🙏 I travelled always with you, every time, I listen your experience, Sri Gurubhooyo namaha
@rpadma1565
@rpadma1565 3 жыл бұрын
Guruvugari Adhbutha maina anubhavaalu amogum , aanundha dhayakum.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@analaneerajareddy3617
@analaneerajareddy3617 3 жыл бұрын
Nice experience gurujii 🙏🙏
@srivarshakokkula4471
@srivarshakokkula4471 3 жыл бұрын
Thank you so much guru garu mi anubhavalanu matho panchukunnandhuku🙏
@nandish9458
@nandish9458 3 жыл бұрын
Greatest experience in life
@prasadrao3585
@prasadrao3585 3 жыл бұрын
Guru Gariki Namaskaramulu.
@mallikarjuna1040
@mallikarjuna1040 3 жыл бұрын
గురువుగారికి పాదాబివందనాలు
@venugopalchadalavada
@venugopalchadalavada 3 жыл бұрын
Great sir, And thanks for sharing most precious things with us 🙏🙏🙏
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 3 жыл бұрын
Very good clarification and pravachanam swami.dasohamulu
@AnilKumar.B9
@AnilKumar.B9 3 жыл бұрын
Jai Guru Dev 🙏🙏🙏
@khariharalalgupta1242
@khariharalalgupta1242 3 жыл бұрын
Wonderful and inspiring 🙏🌺🍎🔥
@kalidindikalyani1607
@kalidindikalyani1607 3 жыл бұрын
Very nice experience guruji garu blessed to hear
@mangaprasad123
@mangaprasad123 3 жыл бұрын
Guruvu gariki namaskaram
@vijayalaxmi50
@vijayalaxmi50 3 жыл бұрын
Guruvu gariki padabhivandanalu
@MRSStudyCircle
@MRSStudyCircle 3 жыл бұрын
shatha koti vandha nalu GURUVU GARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@basamnath2883
@basamnath2883 3 жыл бұрын
Just amazing!! Thank you Sir for sharing. Namaskaram
@ravikumarmandalapu6146
@ravikumarmandalapu6146 3 жыл бұрын
Guruvugaru mi padhalaki koti sastanga namaskaralu
@rajireddypyma
@rajireddypyma 3 жыл бұрын
Jai guru dev Amazing experience great master
@junnurusrinivas9293
@junnurusrinivas9293 3 жыл бұрын
Jai Hanuman Enno teliyani vishayalanu telusukunnanu, Padmakarula variki Dhanyavadamulu,padabhivandanamulu
@alternateaccount4597
@alternateaccount4597 3 жыл бұрын
Jai Guru Dev Jai Hanuman Jai Jai Hanuman.
@Doddaka123
@Doddaka123 3 жыл бұрын
Guruvugaariki naa padabivandanaalu
@sivakumarguntreddi7246
@sivakumarguntreddi7246 3 жыл бұрын
Namaskaram guruvugaaru
@UmaDevi-cr9dn
@UmaDevi-cr9dn 3 жыл бұрын
Guruvugariki na namaskaramulu. Guruvu garu miru chala adhbhutamaina vishayalanu panchukunnaru, nijanga ila unnaya anipistundi ma boti vallaki, Dhanyosmi
@padmakiran1749
@padmakiran1749 3 жыл бұрын
Pranams,!
@wnenu114
@wnenu114 3 жыл бұрын
Gurugari modati bhagam vinnanu entho bagundi... Rendo bhagam chustunnanduku entho santosham
@anchurisrinu3751
@anchurisrinu3751 3 жыл бұрын
సూపర్ సార్
@harshaprabhu4942
@harshaprabhu4942 3 жыл бұрын
26:45 goosebumps 🔥🔥🔥🙏🙏🕉🕉🕉
@keshavcholleti9778
@keshavcholleti9778 3 жыл бұрын
🙏🙏 meku naa dhanyavadalu 🙏🙏🙏
@nerellavenkatasatyanarayan9543
@nerellavenkatasatyanarayan9543 3 жыл бұрын
Guruvu gariki namaskaram .
@battulakirankumar9902
@battulakirankumar9902 3 жыл бұрын
Many thanks for the valuable Interview.... Waiting to see much more videos with guru gaaru....
@bhargavkumar040
@bhargavkumar040 3 жыл бұрын
ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గురుదేవా ఊర్వశి పర్వతం,కుబేర పర్వతం,ఉన్నాయి కదా హిమాలయాల్లో (శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం)వాని గురించి ప్రవచించ ప్రార్థన 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍅🍅🍌🍌🍌🍌🥥🥥🥥🥥🦚🦚🦚🦚🍍🍍🍍🍓🍓🍓🥭🥭🍯🍯🍯🍯🍎🍎🍎🌾🌾🌾🌽🌽🌽🌽🥰🥰
@muralikrishnapundarika7487
@muralikrishnapundarika7487 3 жыл бұрын
Guruvu Gareke namaskaralu
@Riyan6928
@Riyan6928 3 жыл бұрын
EXCELLENT NARATION.
@shivakumar1887
@shivakumar1887 3 жыл бұрын
Naration aa!!??!!
@banuprakash1355
@banuprakash1355 3 жыл бұрын
Om namo gurudevaya namaha
@manjeeraarogyabharati6637
@manjeeraarogyabharati6637 3 жыл бұрын
Baagundi
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 3 жыл бұрын
(1). Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare. (2). Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare. (3). Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare. - C S Chakravarthy.
@MRSStudyCircle
@MRSStudyCircle 3 жыл бұрын
guruvu gari padalaku namaskaram🙏🙏🙏🙏🙏🙏
@knownrecipes
@knownrecipes 3 жыл бұрын
Very nice Thank you Ravi sir
@venkateshwarlutaduri6702
@venkateshwarlutaduri6702 3 жыл бұрын
Om Namashivaya Om namonarayanaya Jai Bandhunath,
@anithapendekal5018
@anithapendekal5018 3 жыл бұрын
SREE gurubyo namaha
@rlalithaasrirathlavath4002
@rlalithaasrirathlavath4002 3 жыл бұрын
Guru garu me padalaki namaskaram Andi Balam Guru pravartatham Balam vishnu pravartatham Balam durga maa pravartatham Balam shivaiyya pravartatham
@suseelavibhuthi5149
@suseelavibhuthi5149 3 жыл бұрын
Guruvu gariki padabivandanalu 🙏🙏🙏
@narayanarajubandarnanaji8098
@narayanarajubandarnanaji8098 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@kumaryadav9827
@kumaryadav9827 3 жыл бұрын
Thank you sir
@badasreenivasreddy8107
@badasreenivasreddy8107 3 жыл бұрын
పూర్వజన్మ సుకృతం గురుదేవా
@anraj2193
@anraj2193 3 жыл бұрын
You are really good master
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 3 жыл бұрын
Jai gurudev
@madhurisomavarapu5936
@madhurisomavarapu5936 3 жыл бұрын
EXCELLENT INTERVIEW 🙏🙏
@rameswarareddythiyyagura2465
@rameswarareddythiyyagura2465 3 жыл бұрын
Thank you masters
@lakshmikancherla6505
@lakshmikancherla6505 3 жыл бұрын
Namasta Guruvugaru
@rayuduadapa3487
@rayuduadapa3487 3 жыл бұрын
Thanks for sharing your experience.
@vidyapathisudarsanachar5241
@vidyapathisudarsanachar5241 3 жыл бұрын
Goppa adrushtavantulu guruvugaaru
@mupparajunarasimham2641
@mupparajunarasimham2641 3 жыл бұрын
Srigurubhyo namah
@anraj2193
@anraj2193 3 жыл бұрын
Great master jai Sri ram jai hanuman
@asnrarasada7955
@asnrarasada7955 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః
@charantejareddy1167
@charantejareddy1167 3 жыл бұрын
Jai SRI Ram
@b.shankarachari3662
@b.shankarachari3662 3 жыл бұрын
Jai gurudatha
@mnsrao9
@mnsrao9 3 жыл бұрын
🙏🙏🙏Hari OM
@padmareddyganna5171
@padmareddyganna5171 3 жыл бұрын
Jaisrimannarayana
@pavankumarv2323
@pavankumarv2323 3 жыл бұрын
🙏🙏🙏 గురువు గారి కి పాదాభివందనం
@praveenag3017
@praveenag3017 3 жыл бұрын
Very very thankful to PMC channel Please, continue doing such a great real guru's interview. Guru took us Himalayas in our thoughts,I can't express in words. Thanks guru, please give more interviews.
@gkrishna.t4962
@gkrishna.t4962 3 жыл бұрын
Jai guru datta
@harekrishna6818
@harekrishna6818 3 жыл бұрын
sri gurubyonamah
@thurpatiramu2870
@thurpatiramu2870 3 жыл бұрын
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹
@anraj2193
@anraj2193 3 жыл бұрын
Jai Sri ram
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 3 жыл бұрын
Prabhakarmm వద్దిపర్టిగారికి నమస్కారములు Ujjain.మహకాల్లేశ్వర్ అనుభవాలు చాలా. ఆనందం అంతా ఇంతా కాదు .చాలాంసంతోషం అంత ధైర్యంగా భక్తిగా ఉండబట్టి emtaadrustamnlabhimchimdo మీకు.మేము ధన్యులు మయినాము విజయ ముళ్ళపూడి yeditha EGDt near mamdapet namaste
@rsheker2865
@rsheker2865 3 жыл бұрын
శ్రీ రామ
@sudhareddy7508
@sudhareddy7508 3 жыл бұрын
I'm నమశ్శివాయ
@ramasundaritadepalli3788
@ramasundaritadepalli3788 3 жыл бұрын
Excellent
@viswanathchunduri4826
@viswanathchunduri4826 3 жыл бұрын
Thank u sir
@avsaja7661
@avsaja7661 3 жыл бұрын
Tqq so much sir
@gnanareddy5585
@gnanareddy5585 3 жыл бұрын
OM GURUBHYO NAMAH
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 7 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН