శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం భజియించి నే పొగడనా - స్వామీ = 2 హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2 జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2 పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
@rockstarjoshua79344 жыл бұрын
Supper mridangam bro
@NageshNarayana3 жыл бұрын
Excited and excellent.
@geethabhavanealapati33304 жыл бұрын
Super sir munchi reydhum aundinchaaru,🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
@prasadp.n.v3 жыл бұрын
Aha...super...
@Daniel.W.Bridge Жыл бұрын
HI ! I wrote you an email , I'm loocking to find a Mridangam pattern, I sent you the .wav sample! please help me to get that pattern 'cause is very healty for me, thank you all the Blessing to you. Dan