4/4 TABLA TRACK High Quality FOR SINGING చర్చిలో అన్నిపాటలకు సరిపడు తబలా ట్రాక్స్

  Рет қаралды 316,536

jchmsongs tracks

jchmsongs tracks

Күн бұрын

Пікірлер: 76
@tenalistarlab3139
@tenalistarlab3139 8 ай бұрын
ఓ ప్రభువా... ఓ ప్రభువా... నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
@pastorjosephkishore
@pastorjosephkishore Жыл бұрын
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
@lillyraviakyarapu6435
@lillyraviakyarapu6435 Жыл бұрын
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము - నీవె నా జీవము నీవె నా గమ్యము - నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా - నీవె నా నీడగా ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||
@satheeshputta8
@satheeshputta8 9 ай бұрын
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు- కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
@anandrajpastornrt
@anandrajpastornrt Жыл бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ॥2॥ యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥ 1॰ కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా ॥2॥ నన్ను నడిపించినావా ॥యేసయ్యా॥ 2॰ ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా ॥2॥ నా కొండ నీవే యేసయ్యా ॥యేసయ్యా॥ 3॰ మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా ॥2॥ నిన్నే ఘనపరతునయ్యా ॥యేసయ్యా॥ 4॰ వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటానా కలలా కడతేర్చినావా ॥2॥ నీ వలలో నను మోసినావా ॥యేసయ్యా॥
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 9 ай бұрын
యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుండు (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును (నా)చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా కాదేషు ఆరాధన నీకే (2) రూపించి దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
@johnmuppidi
@johnmuppidi Жыл бұрын
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం భజియించి నే పొగడనా - స్వామీ = 2 హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2 జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2 పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
@shyam_kumar_somavaripati
@shyam_kumar_somavaripati 8 ай бұрын
.
@johnmuppidi
@johnmuppidi 12 күн бұрын
యెహోవా నా మంచి కాపరి యెహోవా నా మంచి కాపరి (గొప్ప కాపరి) నేనాయన గొఱ్ఱెను .. ||2|| నాకు లేమి కలుగదు - నేనాయన గొఱ్ఱెను మంచి కాపరి నా కాపరి - గొప్ప కాపరి నా కాపరి పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును నా ఆకలి తీరెను నా దాహము తీర్చెను గాఢాంధకార లోయలలో నే సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును నా భయము పోయెనే నా భారము తీరెనే
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 9 ай бұрын
దాటిపోకునేస్తమా దాటిపోకమ్మ యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మ యేసు కొరకు నీవు బ్రతకాలమ్మ యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా యేసు సిలువ పాటలే పాడుకోవమ్మ యేసు సిలువ పాటలే పాడుకోవయ్య 1)బాధలెన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచిపోకు దేవునిని పడిపోకు లోకములో....'2' కెరటం లేని సాగరం ఉందా సుడులు లేని నది ఉందా బ్రతుకంతా ఈదలేక అలసి సొలసి పోయావా..'దాటి" 2) అయిన వారు అలిగారని కానివారు కసిరారని అంధకార చీకటిలో తడుములాడుచున్నవా..'2' నిన్ను పిలుచుకున్నవాడు నిజమైన వాడమ్మ నీవు మరచి పోయిన నీ చేయి వీడడమ్మ...' దాటి '
@ashokbochu8553
@ashokbochu8553 7 ай бұрын
"స్తుతి నే పా..డెద యేసయ్యా "2 "దుర్గమా.. శైలమా.. శృంగమా.. నా సర్వమా.."2 "స్తుతి నే పాడెద యేసయ్యా..2 1)"నా రాగానికి జీవము నీవే నా గానానికి ప్రాణము నీవే "2 "నా ధ్యానానికి రూపము నీవే.. "2 "యేసయ్యా...యేసయ్యా..2 స్తుతి నే పాడెద యేసయ్యా..2 2)"నా గమనానికి ద్వారము నీవే నా పయనానికి తీరము నీవే.."2 "నా మార్గానికి దీపము నీవే..2 "యేసయ్యా.... యేసయ్యా.."2 "స్తుతి నే పాడెద యేసయ్యా..2 3)"నా కీర్తనకు కర్తవు నీవే నా ప్రార్థనకు అర్థము నీవే.."2 "నా స్తోత్రానికి పాత్రుడ నీవే.."2 "యేసయ్యా... యేసయ్యా.."2 "స్తుతి నే పాడెద యేసయ్యా..2
@SAMUEL-vj2hq
@SAMUEL-vj2hq 2 жыл бұрын
నే బ్రతికి ఉన్నానంటే - అది కేవలం నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే - అది క్రీస్తు మహా కృప (2) నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| లోకములో నేనుండగా నీ కరములు చాపి పిలిచావయ్యా దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| నా వారలే నన్ను నిందించినా నా బంధువులే నన్ను వెలివేసినా (4) ఎవరున్నా లేకున్ననూ నీ తోడు చాలునయ్యా ఏమున్నా లేకున్ననూ నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి|| నా స్థితి నీవు చూసావయ్యా నా గతినే నీవు మార్చావయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
@anilkumarmecchiri
@anilkumarmecchiri Жыл бұрын
నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@shalemjeevan5052
@shalemjeevan5052 Жыл бұрын
Thank you so much brother God bless you more and more Keep uploading because it will useful for many small churches you're supported to them indirectly through your music ministry like this.... Keep upload brother new tracks and give a external links to download in description than you
@srcreation5656
@srcreation5656 2 жыл бұрын
Super 👌 archarya karuda నా alochana karthavu nithudagu thandrivi e na shalemu rajuvu🙏
@johnmuppidi
@johnmuppidi 8 ай бұрын
కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
@ashokbochu8553
@ashokbochu8553 2 ай бұрын
"నీ కృప లేక పోతె నేనేమై పోదునో.. నీ దయలేక పోతె నేనెక్కడ వుందునో.."2 "నీకృప చేతనే నేనేమై యుంటినో.. నీదయ చేతనే నే నిలిచి యుంటినో.." 2 "యేసయ్యా..ఇది నీకృపా...యేసయ్యా..ఇది నీదయా.."2 ll నీకృప ll 1)"గర్భవాసి నైనది మొదలు ఆధారం నీవే..తల్లి నన్ను కన్నది మొదలు దేవుడవు నీవే.."2 " అలల వలె శ్రమలన్ని చుట్టి పొంగుతున్నా గుమికూడి శత్రువులె ఆవరించియున్నా"2 "యేసయ్యా...ఇది నీకృపా...యేసయ్యా...ఇది నీదయా..."2 "నీ కృప లేక పోతె నేనేమై పోదునో.. నీ దయలేక పోతె నేనెక్కడ వుందునో.."2 "నీకృప చేతనే నేనేమై యుంటినో.. నీదయ చేతనే నే నిలిచి యుంటినో.." 2 యేసయ్యా..ఇది నీకృపా...యేసయ్యా..ఇది నీదయా.."2 "దైవమా...ప్రానమా...సర్వమా...నీవే..." 2 "ఆరాధనా స్తుతి ఆరాధనా.."4 "ఆదరిస్తుంటివే..కన్నతల్లవోలే.. ఆదుకొనుచుంటివే..కన్న తండ్రివోలే.." 2 "అందుకేనిన్ను ఆరాధిస్తున్నా నాయేసయ్యా..అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.." 2 ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో... "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా.. నిన్నే నేను ఆరాధించెదా..." 2 "ఆధారమేమున్నదీ..నీవుతప్ప ఈలోకంలొ ఆనందమేమున్నదీ..నీవులేక నాజీవంలో.." 2 "ఆదరిస్తుంటివే..నా కన్నతల్లివోలే.. ఆదుకొనుచుంటివే..నా కన్న తండ్రివోలే.." 2 "అందుకేనిన్ను ఆరాధిస్తున్నా నాయేసయ్యా..అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.." 2 ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో... "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా.. నిన్నే నేను ఆరాధించెదా..." 2 "ఎబినేజరు నీవై నన్నాదుకుంటున్నావు యెదలోన కొలువైయుండీ నను నడుపుకుంటున్నావూ.." 2 ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో... "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా.. నిన్నే నేను ఆరాధించెదా..." 2
@PremadharaJesusMinistry
@PremadharaJesusMinistry 2 жыл бұрын
అద్భుతం సార్ ఈ ట్రాక్ మేము ఉపయోగించుకోవచ్చా???
@pastordivakarbabu8323
@pastordivakarbabu8323 27 күн бұрын
Priduda yessya na pranam
@chyesubabu3431
@chyesubabu3431 2 жыл бұрын
Okay 👍 👌 🆗️ అన్నా vandanalu
@jesusinvitesyou-officials6008
@jesusinvitesyou-officials6008 2 жыл бұрын
నీవే నా మంచి కాపరివి -4 ఓ ప్రభువా దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2 నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥ నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక -2 అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥ ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2 నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
@Truth_777-o8y
@Truth_777-o8y Жыл бұрын
ఆధారం నాకు ఆధారం
@gorrepillaworshipteambapat180
@gorrepillaworshipteambapat180 Жыл бұрын
Super anna Bass super ga vastumdhi
@pasterchanti495
@pasterchanti495 Жыл бұрын
Praise the lord
@ksvcharychary8162
@ksvcharychary8162 17 күн бұрын
1:10
@skfeelings3212
@skfeelings3212 Жыл бұрын
మెనువెతకండి క్రిస్టియన్ లిరిక్స్ రాజా నీ భవనములో పాట రచయిత: ఎస్ జే బెర్క్‌మన్స్ గీతరచయిత: SJ Berchmans తెలుగు సాహిత్యంఆంగ్ల సాహిత్యంఆడియో (యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుండును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
@devnrdlvillageshow777
@devnrdlvillageshow777 2 жыл бұрын
Super chala Baga set avutundi
@jchmsongstracks9159
@jchmsongstracks9159 2 жыл бұрын
thanks Sir & Plz Share and Like
@Bandiadilakshmi
@Bandiadilakshmi 3 ай бұрын
Naaneethiki aadharama tandri sannidhi ministrees song
@shadow999gaming7
@shadow999gaming7 9 ай бұрын
Super
@Bandiadilakshmi
@Bandiadilakshmi 3 ай бұрын
Aashala valayamlo lokabhatalo
@prasanthkumar7504
@prasanthkumar7504 8 ай бұрын
How to use without network
@kumarkatru8206
@kumarkatru8206 Жыл бұрын
Supr sir
@prasanthkumar7504
@prasanthkumar7504 8 ай бұрын
God bless you brother
@johnmuppidi
@johnmuppidi Жыл бұрын
no: నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్య జాలిలేనిది ఈ మాయలోకము కలతచెందెను నా దీన హృదయము నను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నను బలపరచితివా నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరుకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్య కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా Tags G. Vijay kumar# Naa Jeevitham Prabhu Yesuke ankitham# Sharon Philip# Share This  About Online Lyrics List Neevu lekundaa nenundalenu నీవు లేకుండా నేనుండలేను NO COMMENTS: Post a Comment Newer PostOlder Post New Easter Good Friday Good Friday ▤ Palm Sunday ▤ 📖 ✍ 🎤 🎷 🎹 📀 ▤ Search / పాట లేదా నెంబర్ తో వెదుకు అ │ ఆ │ ఇ │ ఈ │ ఉ │ ఎ │ ఏ │ ఐ │ ఒ │ ఓ │ క │ గ │ ఘ │ చ │ జ │ డ │ త │ ద │ ధ │ న │ ప │ బ │ భ │ మ │ జ │ య │ ర │ ల │ వ │ జ │ శ │ ష │ స │ హ │ క్ష │ ఱ │ WRITER ✍ ALBUMS 📀 SINGERS 🎤 Asher Andrew ✍ Budhala Laiman ✍ D.Chrisostam ✍ Doraswami Aarogyam ✍ John J ✍ Joshua.Shaik ✍ K. Raja Babu ✍ K. Raja Babu 🎤 ✍ Kranthi Chepuri ✍ M.J Ramamjulu ✍ Mallela Dhaveedhu ✍ Mamuduri Syman ✍ Matthai Samooyelu ✍ Mikkili Samuyelu ✍ N Dhasu Babu ✍ N. Dasubabu ✍ N.D Yebell ✍ P.Naveen Kumar ✍ Pammi Daniel ✍ Pasupuleti Daaveedu ✍ Prabhakar Indla ✍ Pulipaka Jagannadhamu ✍ Puroshottham Chwodari ✍ R. R. K. Murthy ✍ Saahus Prince ✍ 🎤 Satish Kumar P ✍ TK. Sundarrao ✍ Yesepu Daniel ✍ Yeshaya Vaeeramartin ✍ HOME ఆనంద కీర్తనలు 📖 Zion Songs 📖 Jeeva swaralu 📖 Andhra Kraisthava Keerthanalu 📖 Kraisthava Keerthanalu 📖 Christmas ▤ Good Friday ▤ Thalam Ragam Ragam - కాంభోజి 🎷(2) Ragam - నవరోజు 🎷(1) Ragam - ముఖారి 🎷(1) Ragam - శంకరాభరణమ 🎷(2) Ragam - హిందుస్థానీ కాపీ 🎷(1) Thalam - ఆట 🎹(1) Thalam - ఆది 🎹(3) Thalam - త్రిపుట 🎹(2) Thalam - రూపకమ 🎹(1) Comments  NEKURI JOSEPH"prayer for me"  NEKURI JOSEPH"prayer for me 🙏"  Gousiyasetti"yesuni rakshakuniga enduku oppukovali ane question..."  Gousiyasetti"this comment has been removed by the author."  Anonymous"always lord is our filler and support "  Anonymous"it is a very emotional song when we sing this song..."  Anonymous"song lyrics lo mistakes unnay"  Anonymous"manchi song"  Anonymous"super song..."  Anonymous"halleluah..i ❤️ love song" Created By SoraTemplates | Distributed By Blogger Templates
@jesusrealgod5555
@jesusrealgod5555 Жыл бұрын
యెహోవా
@p.nithyanandaraju6423
@p.nithyanandaraju6423 Жыл бұрын
P nityanandaraju
@rev.sharonmanjula2815
@rev.sharonmanjula2815 10 ай бұрын
Yesu rakthamu rakthamu
@rev.sharonmanjula2815
@rev.sharonmanjula2815 10 ай бұрын
Aradhana sthithi
@rev.sharonmanjula2815
@rev.sharonmanjula2815 10 ай бұрын
Rev .sharon
@pavankumarmanukonda8305
@pavankumarmanukonda8305 3 күн бұрын
బైబిల్ మిషన్ పాటలకి ట్రాక్ పెట్టండి బ్రదర్
@Judsonjamesm
@Judsonjamesm Ай бұрын
❤Amen❤
@sundarrajmechiri5751
@sundarrajmechiri5751 Жыл бұрын
ఆనందమే మహనందమే |||2| నా యేసుతొ నాజీవితం అనందమహనందమే ||2|| ||ఆనందమే|| ఆత్మీయ యాత్రలొ పలుశోదనలు వచ్చిన ||2|| నీ వాక్యమే బలపరిచేనే ||2|| బలహీనతలు తీర్చేనే ||2|| ||ఆనందమే|| షాలేము రారాజుగా నా కొరకే రానుండెగా ||2|| మేఘలలొ నే కలిసెదా ||2|| నా యేసునే గాంచేదా ||2||
@gorrepillaworshipteambapat180
@gorrepillaworshipteambapat180 Жыл бұрын
అన్న ఇంకా వేరే బీట్స్ కూడ పెట్టండి అన్న కాంగో వెస్టన్
@mvamsi6144
@mvamsi6144 2 жыл бұрын
👌👌👌👏❤️
@muthyalarajesh2667
@muthyalarajesh2667 11 ай бұрын
😮😮🎉
@settidarababu9045
@settidarababu9045 Жыл бұрын
Nice
@danielbkofficial2185
@danielbkofficial2185 11 ай бұрын
Nenu kuda vunnanaya Nannu vaduko yesayya
@patnalavasudevarao9683
@patnalavasudevarao9683 Жыл бұрын
Udhaaa stuti gotrapu simhamaa
@pastorjosephkishore
@pastorjosephkishore 2 жыл бұрын
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా - (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా - (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా - (3)
@skfeelings3212
@skfeelings3212 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@srikumarjit1979
@srikumarjit1979 Жыл бұрын
Rhythm ke sath fill or break bhi dijiye
@sksujanmechanicalengineer3656
@sksujanmechanicalengineer3656 Жыл бұрын
How can we download this link? Bro
@yesu182
@yesu182 11 ай бұрын
Did u have vidmate
@thotapremkumar5435
@thotapremkumar5435 Жыл бұрын
Anna 44 anta 24 pedatarantee😢😢😢
@kavithamaddala8849
@kavithamaddala8849 3 ай бұрын
Nivu lekundaa
@serviceofgod
@serviceofgod Жыл бұрын
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం } 2|| యెహోవా || నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ } 2 వరదవలె భక్తిహీనులు పొర్లిన } 2 విడువక నను ఎడబాయని దేవా } 2|| యెహోవా || మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై. } 2 తన ఆలయములో నా మొఱ్ఱ వినెను } 2 ఆదరెను ధరణి భయకంపముచే } 2|| యెహోవా || నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును } 2 జలరాసులనుండి బలమైన చేతితో } 2 వెలుపల చేర్చిన బలమైన దేవుడు } 2|| యెహోవా || పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను } 2 తన నోటనుండి వచ్చిన అగ్ని } 2 దహించివేసెను వైరులనెల్లన్ } 2|| యెహోవా || మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును } 2 ఉరుముల మెరుపుల మెండుగ జేసి } 2 అపజయమిచ్చును అపవాదికిని } 2|| యెహోవా || దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును } 2 గర్విష్టుల యొక్క గర్వమునణుచును } 2 సర్వమునెరిగిన సర్వాధికారి } 2|| యెహోవా || నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి } 2 రక్షణ కేడెము నాకందించి. } 2 అక్షయముగ తన పక్షము జేర్చిన } 2|| యెహోవా || యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే } 2 అన్యజనులలో ధన్యత చూపుచు } 2 హల్లెలూయ స్తుతిగానము చేసెద } 2|| యెహోవా
@prabhuchenthatikadapa6467
@prabhuchenthatikadapa6467 Жыл бұрын
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
@yesudas3588
@yesudas3588 2 жыл бұрын
Praise the Lord
@jchmsongstracks9159
@jchmsongstracks9159 2 жыл бұрын
praise the GOD Sir
@gopikrishna743
@gopikrishna743 Жыл бұрын
Excellent
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 20 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
basic warmup excercise | learn  dolak in telugu | dolak practice excercises
8:10
raja nee sannidhilone//telugu Christian track//TRACK WITH LYRICS// CREDIT GOES TO BRO.JOHN J //BASIL
9:39
꧁༒☬𝓑𝓪𝓼𝓲𝓵 𝓫𝓮𝓷𝓷𝓾☬༒꧂
Рет қаралды 482 М.
తబలా ట్రాక్
15:00
దైవాత్మ ప్రార్థన మందిరము
Рет қаралды 109 М.
4/4 Tabala loops || Tabala Tracks|| Hosanna ministries songs
14:09
Prasanna Kumar Chinni
Рет қаралды 224 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 20 МЛН