అన్నా.. మిర్చి కంటే స్టేకింగ్ టమాటా ఉత్తమం.. 🙏🙏.. టమాటా సాగు మిర్చి సాగుతో సమానం.. టమాటలో రిస్క్ తక్కువ పెట్టుబడి తక్కువ .. మిర్చిలో రిస్క్ ఎక్కువ పెట్టుబటి ఎక్కువ 🙏🙏
@villagevenkyvlogs88443 жыл бұрын
Me phone number pettandi
@RythuBadi3 жыл бұрын
అన్నా.. టమాటా సాగులో కూడా రిస్క్ ఉంటుంది. ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ఒక్కోసారి కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. కాకపోతే వ్యవసాయంలో ఏ కూరగాయల పంటయినా ఒక్కసారే వేసి లాభం రావాలనుకుంటే సాధ్యం కాకపోవచ్చు. కనీసం నాలుగైదు సంవత్సరాలు స్థిరంగా చేస్తూ.. అధిక దిగుబడి సాధించే విధంగా ముందుకు సాగుతుంటే.. కచ్చితంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు కాకున్నా కొన్నిసార్లు ధరలు కలిసివస్తాయి. ఇదంతా కూరగాయల సాగుకు మాత్రమే వర్తిస్తుంది.
@anilkumar-df9ho3 жыл бұрын
@@RythuBadi వాస్తవమే అన్నగారు
@madhavkrishna65662 жыл бұрын
Tamoto ki karchu ekkuva compare mirchi
@ravinderreddyjakkireddy36813 жыл бұрын
Western flower thrips control video chayavu
@RythuBadi3 жыл бұрын
Ok sure
@rajurakthamani41993 жыл бұрын
Anna supper👌👌
@RythuBadi3 жыл бұрын
Thank you Anna
@moizfishing3 жыл бұрын
Anna mango farming gurinchi information ivvandi
@ansarhussain22503 жыл бұрын
Good job
@RythuBadi3 жыл бұрын
Thanks
@బసవరాజ్రాజ్3 жыл бұрын
Brother tamota thota ni pettu
@birlaramesh4113 жыл бұрын
All The Best
@RythuBadi3 жыл бұрын
Thank you
@k.vramanareddy26563 жыл бұрын
MIRCHI. KI FESTICIDE YEMI VADINARO SHEDLUDE PETTAGALARA SIR
@muvvaramesh3174 Жыл бұрын
Supar
@mssanthuagriinformer24223 жыл бұрын
Na anubhavamlo ede first choodadam bagundi
@padmavathi59743 жыл бұрын
👌👌
@akularavi57373 жыл бұрын
Annagaru pesticides gurinchi cheppaledu names em mandulu