వంగ తోట ఇంత బాగా ఉంది అంటె ర్యేత్తుఎంత కష్టా పడుతుంనారో ఇ తోట చుస్తే తెలుస్తుంది చాల మంచి సమాచారం రెడ్డి గరు దాన్యవాదలు మికు 🙏
@rajamonimahesh23283 жыл бұрын
🙏🙏🙏
@రైతువెలుగు3 жыл бұрын
వ్యవసాయం ఏమీ తెలియని వారు కి కూడా మీ వీడియోస్ వల్ల అన్నీ తెలుస్తున్నాయి
@relaxzone12313 жыл бұрын
గుత్తివంకాయ కూరలా చాలా బాగుంది, గ్రాఫ్టింగ్ వంకాయ గూర్చి other state వాళ్ళ వీడియోలు యూట్యూబ్లో చూసినా నమ్మకం కలగలేదు, ఇప్పుడు పూర్తినమ్మకం కలిగింది, ధన్యవాదములు🙏🙏🙏🙏
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు
@agrilokambymallesh48983 жыл бұрын
Yes
@gopikrishna35533 жыл бұрын
వింటూ వుంటే చాలా ఆనందంగా ఉంది నాకు భూమి వుంది కానీ బోరు వేయడానికి డబ్బులు లేవు. కూరగాయలు పండిచాలని చాలా ఇష్టం నాకు. ఏం చేస్తాం. రెడ్డి గారు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@sudhakartalasala81893 жыл бұрын
నీటి కుంట వేసుకోండి... చిన్న నీటి ఇంజిన్ 6000 కి వస్తది.... డ్రిప్ పెట్టండి....20 సెంట్స్ లో కూరలు పెడితే బాఉంటుంది...ఒక్కడికే పని ....ఆరోగ్యం. ఇంటిదగ్గిరే కూరలు అమ్మోకోవవచ్చు.
@karukurichandrashekhar14683 жыл бұрын
అన్న గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు నేను కూడా 1 ఎకరం పెట్టుత కుప్పం అడ్డ్రసు ఫొన్ నెంబర్ తెలుపగలరు ఇయొక్క వీడియో 8 సార్లు చూషిన అయిన మళ్ళీ చూడాలని అనిపిస్తున్నది సూపర్
@hanishreddysandthenyou26653 жыл бұрын
Phone no kavali
@varalaramesh15073 жыл бұрын
Anna Steven reddy mobile number pls anna
@padmajoy56742 жыл бұрын
Good
@mallareddysuram72873 жыл бұрын
Rajendhar Reddy గారు great. దన్యవాదములు. అంటు కట్టు విదానము కూడ తెలుప గలరు.
@vijaypapireddythumma60552 жыл бұрын
Please do this topic in video
@karthikKarthik-if9pl2 жыл бұрын
brinjal grafting pea eggplant
@karthikKarthik-if9pl2 жыл бұрын
@@vijaypapireddythumma6055 brinjal grafting pea eggplant search you tube
@venugopalreddyyeduguri64032 жыл бұрын
అంటు కట్టడానికి హ్యుమిడిటీ ఛేంబర్/ పాలీ హౌస్లు కావాలి.అందరూ చేయలేరు. కుప్పంలో, ఇస్రేల్ టెక్నాలజీ తో కట్టబడిన ప్రభుత్వ పాలీ హౌస్ లో,అంటు కట్తారు.
@openinnovation58582 жыл бұрын
@@karthikKarthik-if9pl @karthik Karthik super love you bro
@bantubhasker54033 жыл бұрын
Even though I am not farmer but each and every video i watch interestingly more than ఆ farmer..I am addicted to our తెలుగు రైతుబడి ఛానల్.. keep it up brother.
@abvoiceofthepeople34013 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు. నారు కోసం కుప్పం వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు
@chittikarunakar48063 жыл бұрын
No. Pampaledha
@abvoiceofthepeople34013 жыл бұрын
@@chittikarunakar4806 లేదు
@sudarshannaidu74023 жыл бұрын
నంబర్
@chennareddy1033 жыл бұрын
రాజేంద్ర రెడ్డి గారు మీ వీడియోలు. రైతులకు చాలా ఉపయోగ పడుతాయి ,మీ వ్యాఖ్యానం చాలా బాగుంది,మా రాయలసీమలో కూడా మీ వీడియోలు చెయ్యండి
@sriharivemulapalli94983 жыл бұрын
Nice Rajender Reddy, మీ ఇంటర్వ్యూ అధ్భుతం గా ఉంది. కావలసిన సమాచారం చక్కగా రాబట్టారు..
@boddulurib.rambabu9963 жыл бұрын
వ్యవసాయం మీద మీకున్న అనుభవానికి ధన్యవాదాలు రెడ్డి గారు
@user-kn7lc2hj2d3 жыл бұрын
చాలా మంచి సమాచారం అందిచారు... అలానే.... మొక్కలు అంటు కట్టే కంపెనీ వారి పూర్తి అడ్రస్ తెలుప గలరు..
కుప్పంలో రమేష్ ఆయన మాత్రమే చేస్తున్నారు. అది ప్రభుత్వ రీసెర్చ్ కేంద్రం.ఎవరికైనా ఇస్తారు.
@user-kn7lc2hj2d2 жыл бұрын
@@venugopalreddyyeduguri6403 thank you
@thirupathipenchala49362 жыл бұрын
@@venugopalreddyyeduguri6403 send number sir
@sankard29363 жыл бұрын
చాలా బావుంది కుప్పం వారి అడ్రస్ తెలుపగలరు. మేము కూడా సాగు చేస్తాము
@kalyanterli3 жыл бұрын
Manchi use full information... Anchor garu meeku 🙏🙏🙏🙏🙏...okka Raithu ki emi kavali ani adigi telusu kunnaru and teliya chesaru... Steven Reddy garu superb sir 👌👌👌👌👌👌
@neerannjn7801 Жыл бұрын
యాంకర్ గారు మీ వివరణ చాలా బాగుంది, అంటూ ఎలా కడతారు ? వీడియో త్వరలో పెడతారని ఆశిస్తున్నాం 😊
@avasaralarajarao60953 жыл бұрын
Nice presentation and Steven Reddy garu proved that we are no way inferior in agriculture
@venugopalreddyyeduguri64033 жыл бұрын
@@Deepakk12345 What is your problom with his name?
@saiprasadk13223 жыл бұрын
Anna me videos chala helpful ga unnai...thank you makosam sericulture vivaralu mariyu sagu vati dharalu Ela thelusukovalo thepagalaru.
@balanjinaik7505 Жыл бұрын
Awesome raithu garu chala chakkaga chepparu danyavadamulu sir 🙏🙏🙏 miku and. Channel Variki TQ so much
@vasundhara483 жыл бұрын
నమ్మలేని నిజం లాగా ఉంది! అభ్యుదయ రైతు! సంతోషం!
@karthikKarthik-if9pl2 жыл бұрын
brinjal grafting pea eggplant
@rajavenkatesh70692 жыл бұрын
Thammudu Rajender, please make a vlog on Himayath mango farming. You are making excellent videos on agriculture and farming. I appreciate your hard work.
@chandu20723 жыл бұрын
Namaste Rajendra Reddy Garu 🙏 Your Anchoring was very Good 👍😊
@user-qp5og1kj7g3 жыл бұрын
clear ga chala baga chebuthunnaru..nice
@avenkateswarareddy55093 жыл бұрын
సోదరా మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు మీకు
@shanthimnp65933 жыл бұрын
కుప్పం ఎడ్రస్ చెప్పండి చాలామందికి ఉపయోగపడుతుంది
@satyanarayanamanchiraju49473 жыл бұрын
Rajendrareddy good agriculture anchor, good information given regarding brinjal with different varieties thanks
@jayamadhuriyalamanchili85373 жыл бұрын
Mee hardwork 👌sir baga questions adigi explain chesaru
@tirupathireddykadukuntla53073 жыл бұрын
Great experience , this I believe is because of your experience, interest and hard work Steven Reddy Anna. You are a good example and live model to the farmers, wish you all the best Anna 🙏
@mdrafirafi5002 жыл бұрын
Y it t
@kancharlanarsimhareddy51113 жыл бұрын
Ara ekaram vanga vesi aagam aina purugutho. Corogen tho kooda control cheyaleka poyanu. Inta rottalo purugu control cheyadam great. Hats off to you
@krishnareddy56293 жыл бұрын
అవును మీరు చెప్పింది నిజమే.
@nrr99603 жыл бұрын
ఇంగువ నీళ్ల తో కంట్రోల్ అవుతుంది
@kondalmakkena81303 жыл бұрын
కుప్పం నర్సరి అడ్రస్ cheppandi bradhar
@bhaveshreddy32062 жыл бұрын
రైతు స్వాములు బాగుంటేనే మనం బాగుంటాము, ఆర్గానిక్ పంటల కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా సంకీర్తనల కూ జైజైజైజైజైజైజైజైజై 🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🍆🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
@kumarkodari3 жыл бұрын
మంచివిలువైన సమాచారం అండీ చాలా సంతోషం... ధన్యవాదాలు..
@gouthamsajja67004 ай бұрын
Thanks
@elizabethranialladi5583 жыл бұрын
Praise The Lord God blessyouGuntur
@reddappaogeti51523 жыл бұрын
Good morning Rahendar Reddy garu. Your interview is 100% correct. All points are covered.
@bodduvenkataramana47583 жыл бұрын
Student's ki good option.... agriculture.. thank you Reddy gaaru
@harinarayanaalamuri34303 жыл бұрын
Hats off jeevan Reddy gaaru. You are highly active, deeply involved and developed eye feasting farm. Your hard work and initiative to find new technics in farming.God bless all those persons do innovative and hard working.Your channel is bringing innovative farming to all farmers
@skwaseem47953 жыл бұрын
Steven reddy
@vruddhichains41433 жыл бұрын
Excellent work by steven reddy garu. Meeru maaaku maargadarshi.
@tirushitgogeneni33733 жыл бұрын
Jeevan Reddy gari phone number please
@satyanarayanajalaparthi64403 жыл бұрын
Kuppam lo nursery number please
@sudharsanbattepati2 жыл бұрын
Reply kuda ivandi sir nursary vala no pampandi sir
@kkenguva2 жыл бұрын
Chala motivating undi. Raitulu ki 🙏
@mohanbabukoneru93303 күн бұрын
చాలా బాగుంది అండి, కుప్పం వారి phone no పంపించగలరు 🙏🏼
@appalanaidupentakota37353 жыл бұрын
Good job brother Farmers ki use full video chesaru I am farmar
@Dr.Challanageswarrao3 жыл бұрын
Its very please to cover such a great Success Story, Credit goes to both Media Rajendar Reddy Anna and Steven Reddy Anna. Congratulations to Steven anna and Thanks for covering such a nice Story.
@RythuBadi3 жыл бұрын
Thank you so much
@ajayveramallu8070 Жыл бұрын
White brinjal seeds name please
@anusantosh29563 жыл бұрын
Hi bro, I regularly follow your videos and i inspired a lot by your videos... My request is to mention the land cost in that area in each video, thanku 🙏
@hymavathidasu66633 жыл бұрын
Very interesting information antukante vidhanam kuda video cheyyandi Congrats for spreading knowledge
@umadevitirumalasetty45213 жыл бұрын
Genuine channel.. Genuine info..Good keep it up tammudu Rajender...good info..Steven Reddy garu
@pmk37152 жыл бұрын
Many ppl asked information regarding Nersery I don’t see reply form the channel I don’t understand why they post videos with incomplete information
@bolisettibalamuralikrishna90473 жыл бұрын
ఇలాంటివి ప్రభుత్వం చొరవతీసుకుని tv లో ad ఇవ్వాలి. రైతు బాగుంటే అందరం బాగుంటాం.రైతుకు ప్రదమ స్ధానం ఇస్తే దేశ ప్రగతి అభివృధ్ధి చెందుతుంది.
@firebrand75192 жыл бұрын
TV ad కాదు మద్దతు దర ఇవమను చలు
@shankarmylavarapu22262 жыл бұрын
ప్రభుత్వం 🤣🤣🤣🤣
@Prabasputta5515 Жыл бұрын
Good very very useful information video... Ma villege pakkana చౌరిపూర్
@nagababu32703 жыл бұрын
చాలా బాగుంది 👌 మీదగ్గర ఈయన ఫోన్ నెంబర్ ఉంతే పెట్టండి సార్
@hemasundars6683 жыл бұрын
Fantastic Information God Bless You.
@satyanarayanamanchiraju49473 жыл бұрын
Antukattu formula is good revolution in agriculture. Abundant yield in all crops. Hands upto you
@egandhi87543 жыл бұрын
Good job brother This country needs a lot of farmers like you video Very well
Please share the farmer's details to get more details and contact info of plant suppliers👍
@srikantholipalli1833 жыл бұрын
ఇప్పటికీ ఇదీ నాకు తెలియదండీ👍👍👍👍🧡🧡
@krishnagarlapati8223 жыл бұрын
Good rajendar. Manchi panta chupincharu
@vengalasravankumar-ee-0557 Жыл бұрын
@@krishnagarlapati822 g Ggggggg
@vengalasravankumar-ee-0557 Жыл бұрын
@@krishnagarlapati822 gggg
@nareshkesagani7143 жыл бұрын
అన్న గారు పట్టు పురుగుల పెంపకం మరియు మల్బరీ ఆకుల సాగు గురించి వీడియో చెయ్యండి..........
@bhavanichemicals87193 жыл бұрын
Agriculture minister ku kuuda inta knowledge leathu, hatsoff Anna.
@rvsrajesh76943 жыл бұрын
Ravinder Reddy garu, good job done , may God bless you, my regards to the farmer Steven Reddy garu
@govindnayak80183 жыл бұрын
మంచి సమాచారం. ధన్యవాదాలు 🙏
@RythuBadi3 жыл бұрын
Thank you
@nagarajvasu3942 жыл бұрын
Every farmer.s I feel like them a God 🙏🙏🙏🙏 all the best brother and God bless you and your family
@pullagurasurendrakumar84883 жыл бұрын
బ్రదర్ నేను ప్రతి సంవత్సరం వంగతోట వేస్తాను ఈసారి ఈ విధంగ ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నాను దయచేసి కుప్పం నర్సరీ నంబర్ తెలియజేయగలరు
@RythuBadi3 жыл бұрын
తప్పకుండా బ్రదర్. కానీ ఒక్క రైతుకు వచ్చిన ఫలితం చూసి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సరికాదేమా ఆలోచించండి. ముందుగా కొన్ని మొక్కలు ఆ విధంగా అంటు కట్టించి వేసి చూడండి. మంచి ఫలితం వస్తే వాటిని విస్తరించండి. కుప్పం వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం.
@narendrakumaryenuganti8497 Жыл бұрын
కప్పం నర్సరీ నెంబర్ ఇచ్చారా అండి
@rajnaga57113 жыл бұрын
అంటూ కట్టే విధానం ఒక్కసారి explain చేయండి చాల మందికఉపయోగపడుతుంది.
@RythuBadi3 жыл бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాము
@moviemasti65262 жыл бұрын
Maku brinjal trees kavali kuppam address ivvandi
@mdrafirafi5002 жыл бұрын
Ok ukkkktpiukui I understand
@chittigaadu2 жыл бұрын
@@RythuBadi Video చేయ్యండి
@mpk99242 жыл бұрын
@@moviemasti6526 hi memu kuda tana field ni chudali anukuntunamu. everaina tanani velli kalvochu and salahalu thisukovachu only in farming related. iam from hyderabad and if you want to vistit then we can meet and visit with some other members who are intrested same as ours
@CCI20022 жыл бұрын
ఎకరానికి కోటి రూపాయల ఆదాయం కెసిఆర్ నినాదం. ఎంత త్వరగా kk కుటుంబం వ్యవసాయం చేసి బాగు పడి వేల కోట్లు సంపాదించి దేశం మొత్తం ఎక్కడ ఎన్నికలు జరిగినా డబ్బు విసురుతున్నారు. సోదరి కవిత ఇంకో అడుగు ముందుకు వేసి లిక్కర్ దందా కూడా మొదలు పెట్టి తెలంగాణ ఆడపడుచులు కీర్తి ఇనుమడింప చేసింది.🌹🌹🙏🙏🌹🌹
@sk_m243 жыл бұрын
Anchoring Superb....👌👌👌
@myvillagemirror3 жыл бұрын
రైతుల కోసం చాల మంచి సమాచారం అందించారు . మ ఛానల్ లొ కూడా మేము చేసె వరి సాగు ,మొక్కజొన్న సాగు వివరించడం జరిగింది . కొత్తగా మెషీన్ తో వరి సాగు చెయాలి అనుకున్న వారు మ చానెల్ ని చుడగలరు ..నమస్కారములు .
@Nagaraju9100213 жыл бұрын
Antu katte Valla details kuda tesukunnatlayite bagundedhi bro...
@Mr_Ravee3 жыл бұрын
Superb..great efforts👍🙏
@RythuBadi3 жыл бұрын
Thanks a lot
@sripalreddykuntla60823 жыл бұрын
అన్న మా ఏరియా లో మాకు తెల్వకుండా ఈ రకంగా సాగు చేస్తున్నారు అని మీ ద్వారానే తెలిసింది..త్వరలోనే స్టీవెన్ రెడ్డి అన్న కలుస్తా..ధన్యవాదాలు అన్న.
@varalaramesh15073 жыл бұрын
Anna Steven reddy mobile number pls because vanga antu kattuta gurinchi pls anna
@srinivasreddybhimavarapu88502 жыл бұрын
Sripal Reddy bro stefen Reddy garidi medi 1 village kadamari Stefen Reddy gari phonenunber Naku send chayara please
@rangaraju88893 жыл бұрын
బ్రదర్ రాజేంద్ర రెడ్డి గారు కుప్పంలో అంటు కట్టే వారి ఎడ్రస్ వీడియో లో పెట్టండి.
@fidahussain41192 жыл бұрын
Reddy garu tota mariyu lopal chetlu yela unnayo chupiste baagundedi
@skbandi77823 жыл бұрын
Good, agriculture department should learn this and advise farmers across Telugu speaking states to promote this methid
@vasamsettyjanardhanrao60313 жыл бұрын
చాలా వివరంగా రూపొందించారు
@subramanyammavilla40853 жыл бұрын
Super sir kuppam address cellphone number pettandi
@swaranaanjireddy17603 жыл бұрын
Dear Rejendra Reddy sir, Your great sir,I am S.Anji Reddy.
@RythuBadi3 жыл бұрын
Thank you sir
@bharathreddy82492 жыл бұрын
Brother..kuppam nursery details kuda share cheyandi..it will be useful
@knarayanareddy37512 жыл бұрын
Anna can you give me the details of grafting in Kuppam and also can you make the video for us to know what are the plants can be grafted
@sastryayyanna55283 жыл бұрын
👌 Very nice and excellent 👍 Thanks 👍
@RythuBadi3 жыл бұрын
Most welcome 😊
@bhaskarbharatha77822 жыл бұрын
Sir miku congratulations 👏
@venkatayendamuri33042 жыл бұрын
Great sir. I spoke to him. He gave very valuable info. Thank you sir.
@gurutejayanamala41263 жыл бұрын
Hi rajendhar Reddy garu 🙏 kuppam lo nursery adress koncham cheppara
@shivasubramanyam74573 жыл бұрын
Super, Pls provide these types of cash crop videos
@DAILYMARKET3 жыл бұрын
Good thanks for giving good information
@RythuBadi3 жыл бұрын
Welcome
@MdSharfuddin-v9r10 ай бұрын
Very good supper👍👍
@satyanarayanagarimella5190 Жыл бұрын
Rajendra Paddy meeda video cheyyandi. Paddy ki kuda grafting vunda
@benjiman92603 жыл бұрын
Nee commitment naaku baga nachindi brother epatikappudu new videos new information raithulaki meeru esthunnaru
@RythuBadi3 жыл бұрын
Thank you Brother
@kittusri33362 жыл бұрын
Hi Anna నా పేరు కృష్ణ మీరు చూపించిన వీడియో చాలా బాగుంది మేము కూడా ఈ వీడియోలో చూపించిన టు మాకు ఉన్న కొద్దిపాటి సలాము లో కూరగాయ మొక్కలు వేసుకోవాలని కుంటున్నాము స్టీఫెన్ రెడ్డి పొలంలో నుంచి తన సలహాలు సూచనలు తో మాకు ఉన్న స్థలంలో మొక్కలు వేయాలి అనుకుంటున్నాము స్టీఫెన్ రెడ్డి లోకేషన్ అడ్రస్ షేర్ చెయ్యగలరా
@RythuBadi2 жыл бұрын
వీడియోలో రైతు అడ్రస్ స్పష్టంగా చెప్పాము. ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది. చూడండి.
@nlokesh19863 жыл бұрын
Very Inspiring
@mohammadshanpasha58543 жыл бұрын
Soooper explantion anna.thank you good job. 👍👍🌻🌻🌻
@RythuBadi3 жыл бұрын
Welcome 😊
@ambativedanshreddy36033 жыл бұрын
Rajender reddy anna రైతన్న ku meru chese seva chalaa goppadi
@mahanandireddy43482 жыл бұрын
Love you bro okkasari aina kalavani undi
@saikrishnabobba30332 жыл бұрын
Nice covered rajader reddy
@balunayaknunsavath41593 жыл бұрын
అన్న గారు మొక్కలు అంటు కట్టే వారు కుప్పం లో వారి యొక్క నరసరి పెరు వారి ph నంబర్ చెప్పగలరు...
@karthikKarthik-if9pl2 жыл бұрын
brinjal grafting pea eggplant
@azaraiahch63482 жыл бұрын
OMG simply great n distinguished
@AbhiramaKitchen3 жыл бұрын
Super sir. Maakku intlo naatukovataniki konni mokkalu ivvagalara
@bharatheeyudujvnk40923 жыл бұрын
👍👍👍very informative
@RythuBadi3 жыл бұрын
Thanks for liking
@chennarao1113 жыл бұрын
@@RythuBadi kuppam details
@gadhemaheshreddy28463 жыл бұрын
Proud to be ankur employee 😍👍
@narayanachinnamsetti16962 жыл бұрын
Anna Reddy garuu detail kavalii anna memu farming chestamuuu ayanatoo mataladaliii
@svrao1027 Жыл бұрын
అంటు మొక్కల అడ్రస్,phone no. చెప్పగలరు. మీ వీడియో బాగుంది.
@amarnathreddy71583 жыл бұрын
Antu kattudu vunna place poorthy address adigi telusu koni vunte inka rytulaku anukulam ga vundedi good video
@vemareddygudibandi91023 жыл бұрын
Tammudu,you are great,good job.
@RythuBadi3 жыл бұрын
Thank you so much
@subbarao11293 жыл бұрын
Sir I am farmer from elurivaripalem chinakurthy mandal.meru cgala baga digubadulu testunnaru.me addres cheppagalaru pls okasari kalavalanukuntynnanu
@NaiduaIjjurothu4 ай бұрын
Some are underestimate agriculture biddalu sir they don't not 🚫 their life through agriculture sir
@reddappaogeti51523 жыл бұрын
This grafted egg plant with pea egg plant root stock, this will be Fusarium wilt resistant and plants will not die due to root wilt. So more water logging for months together also can't kill. Plant life also extended to two years.