స్వామి స్థితి ప్రజ్నానంద సరస్వతి గారికి.. ప్రణామములు..
@narasimhuluragiri3450Ай бұрын
చాలా చక్కని విషయములు అనగా తనలోనవున్నాతాతత్వము అరటి పండు వొలుచుకొని తిన్నట్లు వివరించారు స్వామివారు యాంకరు గారు కూడ చాలాచాక్కని ప్రశ్నలు అడిగినారు చక్కని సమాధానములు ఇచ్చారు స్వామివారు ధన్యవాదములు చాలాచాలా ధన్యవాదములు
@g.narayanareddy2069Ай бұрын
ధన్యవాదాలు స్వామి గారు. సర్వం వివరించారు. 🙏🙏🙏
@subbareddykonala254012 күн бұрын
ధన్యవాదములు గురువు గారు అద్భుతం 👣🙏🏽
@chinnababu7547Ай бұрын
అద్భుతం గురువుగారు మీరు చేసిన జ్ఞానభోద. మీ జ్ఞానం అమోగం. 🙏🙏🙏
@shobhatalluru64920 күн бұрын
భగవంతుడు మీ లాంటి తత్వ జ్ఞానము కలిగిన గురువును మాకోసం పంపారు అనుకుంటున్నాము. 🙏 గురువుగారు ధన్యవాదములు. మా కొరకు మంచి దారి చూపే గురువుని చూపించిన భగవంతునికి సెతకోటి 🙏🙏🙏 వందనాలు. మా లాంటి అజ్ఞానులకు ఇంత చక్కగా వివరణ ఇచ్చారు, ఇంతకన్నా గొప్పగా ఇంకెవరన్నా ఉన్నారో లేదో తెలియదు కానీ నాకున్న చాలా ప్రశ్నలకు మీరు చెప్పే దాంట్లో మాకు ఉపశాంతి, సామాన్యులకు కూడ అర్ధమయ్యేలా చెప్పారు. మీ వీడియోలు చూడగలగటమే భగవంతుడు మాకిచ్చిన గొప్ప వరం గా భావిస్తున్నా 🙏ఓం నమః శివాయ.
@patnalasrinivasarao982124 күн бұрын
మంచి విచారణ 🙏సత్ సగం 🙏స్వామి జీ 💐
@AlkaDharmareddy21 күн бұрын
దేహమే దేవాలయం నీలోపల సకలం వున్నవి ఈ ప్రపంచం లో అతివేగమైన జంతువు నీలోపాలనే వున్నది దా న్ని adupu చేయి థైవం నీకు సత్కారం జరుగుతుంది. పరిపరి విధముల పోకే ఓ మనస్సాఆడదాని చూసిన, అర్థాని చూసిన బ్రహ్మకయినా రిమ్మతెగుల్ పరాయి స్త్రీ తల్లి, పరాయిసొమ్ము పామువంటిది నీ నిజాయితే నీకు శ్రీరామరక్ష
స్వామి చాలా బాగా చెప్పారు మీ జ్ఞానం అమోహం ఓం నమశ్శివాయ
@kshatrijayasree98721 күн бұрын
Thankyou swami
@shivvannollayashavatha57128 күн бұрын
Om namah shivaya . thank you guruji
@SaiduluNadimpally23 күн бұрын
నీవు చెప్పేది మొత్తం అవుతది పూర్తిగా నీవు చెప్పేది మొత్తం పూర్తిగా వేస్ట్ అవుతుంది
@SAB_gamingBoyYT2223 күн бұрын
Thank you gurugaru🙏santhosam
@subbaraokorlimarla922816 күн бұрын
He is a real Guru ji, what he preached is essence of Bhagawat Geeta & Upanishads. He is 100% real knowledgeable soul.
@kammarimahendrachary1211Ай бұрын
Guruvugariki shathakotivandanalu
@SAB_gamingBoyYT2223 күн бұрын
Guru vugari ki pranamalu chala bava cheparu🙏🙏
@vineethavelagandula369Ай бұрын
Chala manchi ga vivarinchi ..udaharanala tho chakaga chepparu swami..meeku vunna gnananiki na namaskaralu swami🙏🙏🙏🙏🙏
@ramanaav151117 күн бұрын
Final knowledge he taught with full clarity. We bow our head
@sureshmahanthi50929 күн бұрын
Super swamiji garu🎉🎉🎉
@ramanaav151117 күн бұрын
Final knowledge he taught
@karunakarrao306828 күн бұрын
చాలాబాగా చెప్పారు గురువు గారు 🙏
@prasanthichekuri2473Ай бұрын
Thankyou Swamiji wonderful speech 🙏🙏🙏🙂
@LakshmikondammaAkulaАй бұрын
Good,babagaru
@kamalasikha966829 күн бұрын
Sivayanamaha Too good programme Ancor quachons and guru ji Replyes wow What a clafricastons Con tell i n words This is our karthikamasam Lord siva has given gift So happy to hear this pravachanam by swamy ji. No doubts. Ancor garu ur quachons Also wonderfull. Om namasivaya Om sivasktyikarupnya namaha. Namasthe
Manassu nu vadili bhuddini follow aye Vaaniki all happies
@bhagyalakshmikalakuntla8044Ай бұрын
🙏🙏
@lordsun153Ай бұрын
గాల్లో తెలినట్టుందే.... అనే సినిమా పాట మీకు ఎలా తెలుసు గురువు గారూ...😮😮 మీరూ సినిమాలు చూస్తారా.... నేను అసలు చూడను.. కానీ songs తెలుసు..actual gaa cinema లు చూడాలి... సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి..😂
దీపం వెలిగించ్చేటప్పుడు భగవంతుని ముందు మనం ఏమనుకోవాలో మీరు చక్కగా చెప్పారు స్వామీ నిజంగా స్వామీజీ చెప్పినది ఆసాంతము విన్నవారికి తప్పక ఏంతో కొంత జ్ఞానం పొందగలరు. 🙏🙏🙏
@lordsun153Ай бұрын
ఆదిత్య పర శ్రీ స్వామి వారి లాగా చాలా బాగా చెప్తున్నారు...simple examples తో....🎉🎉🎉🎉🎉😊😊
@narayanansreddyАй бұрын
Vijitha mam make 4 short videos on 4 Vedas.
@kumarswamynaidu980616 күн бұрын
Dr.TonyNader Veda in human physiology do😅
@lordsun153Ай бұрын
భగవత్ గీత అంటే భగవాన్ గీత కాదు భగవతి (లలితా దేవి) చెప్పిన గీత అంట గురువు గారూ....ఆ గీత నే శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి గారు చెప్పారు... ఇదే idream channel లో...altimate god is లలితా పరమేశ్వరి నే....😊😊😊
@sthitaprajna9Ай бұрын
భగవతా గీతా లేదా భగవతః గీతా భగవాన్ ద్వారా లేదా భగవాన్ యొక్క గీతా. పరమాత్మా అంటే ఆడ మగ కాదు.
@buddhaveeraiah726013 күн бұрын
మీరు ఈశ్వర దర్శనమే వేదం అంటున్నారు . మరి భగవద్గీతలో ఆ వేదాలు మాయ అని చెప్పాడు . మరి మీరు భగవద్గీత చదివినప్పుడు ఇది ఎందుకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించండి. మరి మీరు ఏ ఆధారంతో ఈశ్వర దర్శనం వేదమని చెపుతున్నారు.