యాంకర్ గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఓపికతో సమాధానం చెప్పారు గురూజీ. ధన్యవాదములు
@digitalmarketingwebexperts2 ай бұрын
బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం మరియు దాని సద్వినియోగం గురించి తెలుసుకోవడం చాలా ప్రేరణ కలిగించింది. ఈ చిట్కాలు నమ్మకమైన మార్గంలో జీవితాన్ని మెరుగుపరుస్తాయి. చాలా కృతజ్ఞతలు ఈ సమాచారం కోసం!
@upenderreddy1161Ай бұрын
గురువుగారికి పాదాభివందనం ఇలాగే మీరు ప్రవచనాలు చెప్పుకుంటూ భక్తులకు తెలియని తెలియపరచాలని మా మనవి
@mahimadevi2144Ай бұрын
K6gf
@adinarayanap3475Ай бұрын
గురూజీ గారు మీలాంటి గురువు ఉంటే సనాతన ధర్మం ఎప్పుడు మన ముందే ఉంటుంది మీలాంటి గురువులు మనదేశంలో కోట మందు తయారు కావాలి మీ ఆయుష్ ఈ దేశంలో ఉన్న అందరి ఆయుష్ పోసుకొని మీరు సుఖంగా ఉండాలని పంచభూతాలను విశ్వాన్ని కోరుకుంటున్నాను
@sundarik27272 ай бұрын
మా అమ్మ చిన్నప్పుడు "సముద్రవసనే" శ్లోకం నేర్పింది గురూజీ. నాకు ఇప్పుడు అరవై దాటింది. నేను రోజూ భూదేవి కి దణ్ణం పెట్టుకుంటాను. ఎప్పుడు కింద పడినా దెబ్బ గట్టిగా తగలకుండా ఆ తల్లి కాపాడుతోందని నా నమ్మకం.
@sobhalathachirumamilla7778Ай бұрын
Very good interview.Even if we physically do not have the habit of worshipping in our lives having gratitude for all the comforts in life and doing our duty with compassion - and caring for others- I feel it is prayer and doing things right with the wisdom of discrimination of what is right and picking the right way to lead life .
@psambamurti1115Ай бұрын
జై శ్రీరామ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జై గీత జై గురూజీ
@prabhakarreddy348124 күн бұрын
జైశ్రీరామ్ జైహీంద్
@anjammapydi852311 күн бұрын
ప్రభుజీ చాలా బాగా చెప్పారు ఎవరికి వారే ఆరాధన చేసుకోవాలి అని చాలా బాగా చెప్పారు
@varalakshmibaneti3010Ай бұрын
స్వామి జి మీ పాదాలకు వందనాలు
@vijeyagopal370522 күн бұрын
Chalabaga vivaristhunnaru. Dhanyavadamulu.
@yoursspecial9280Ай бұрын
Valid questions valid answers ❤❤ from ಕರ್ನಾಟಕ Karnataka
@nagarjunareddy488Ай бұрын
మీరు ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@laxmandanduprolu2041Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామరామ హరేహరే 🙏🙏🙏
@gunturrajeshyogaАй бұрын
Sri hari
@Hemanth1430317 сағат бұрын
Hare rama first bro
@madhukarcanchi5636Ай бұрын
చాలా అద్భుతమైన సందేశాన్ని తెలియజేసినందుకు ప్రభుజి కి శతకోటి వందనాలు ప్రభుజి కి మేమంతా విశ్వాసపాత్రులము.... 💐
@dr.s.suvarnadeviswisdom9985Ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ.. హరి హరి హరి హరి హరి హరి హరి హరి 🙏🙏🙏
@Ana_26042 ай бұрын
జైకృష్ణ చాలా బాగాచెపారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allakaraju60222 ай бұрын
చిన్నతనం నుంచి మన పిల్లలకి మన ధర్మం గురించి చెబుతూ నేర్పుతూ ఉంటే వేరే వాళ్ళ ఉచ్చులో పడకుండా ఉంటారు. అసలు హిందూ ధర్మం కంటే గొప్ప ధర్మం ఈ ప్రపంచలోనే లేదు. ఈ శరీరం ఆరోగ్యము ఉండాలి అంటే ఉండే నియమ నిష్టాలు హిందూ ధర్మలో ఉంటాయి వైద్యుడితో పని ఉండదు. మన పూర్వికులు వైద్యుడి అవసరం లేకుండగానే చాలా వరకూ బ్రతికారు.
@SuryaBurra-j3rАй бұрын
Swamy you are so young but you gave whole picture of human life on this earth you presented real picture of human life your lengthy message opened my eyes I bow my head before your knowledge
@venkatasubbarao9477Ай бұрын
ఛాలా బాగా ఉంది. Anchor asked wonderful questions
@stotramala11912 ай бұрын
అమ్మ తొమ్మిది నెలలు మాత్రమే మనల్ని భరిస్తుంది. కానీ భూమాత పుట్టిన దగ్గరనుండి మరణించే దాకా భరిస్తుంది. అంతే కాదు మరణించిన తర్వాత తనలో కలుపుకుంటుంది. అమ్మ ఒక సారి తన నుండి బయటకు వచ్చాక ఇక మరల మనం వేరు జీవులం. అంతే కదా. అమ్మ భూమాత గొప్పది అని చెప్పటానికే నండి. అమ్మ గొప్పను తగ్గించటానికి కాదు. శ్రీ మాత్రే నమః.
@narasimhachari67112 ай бұрын
🎉amma andariki amme jaganmmtha hari astakakampathanam kurayath anandam praapthi asthu🌺🌸🙏🥀🥀🌷🥭💐🪷🙏🙏🙏🙏
@UmaM-h4vАй бұрын
❤
@satyabhaskar8107Ай бұрын
Qq3😊@@narasimhachari6711
@swathiN-kn5ocАй бұрын
Meerut cheppinavani patisthunnanu prabhuji 🙏🙏🙏
@KothakondaChandrakalaАй бұрын
🙏👍🚩💯
@kkishan5688Ай бұрын
గురూజీ మీకు పాదాభివందనం నాకు ఆరు గంటలకు లె చే అలవాటు ఉంది ఐదు గంటలకు లేచి ప్రయత్నం చేస్తాను
@commonmanLifestyleАй бұрын
Good
@sivaoddenna2032Ай бұрын
ఓం గురుభ్యోనమః 👏👏👏
@bodasingiramakrishna-yd5fyАй бұрын
గురువుగారికి పాదాభివందనములు చాలా చక్కటి సందేశాన్ని చాలా చక్కటి ఉపదేశాన్ని మాకు ప్రసాదించారు మీ యొక్క ఈ సందేశాలు వింటుంటే నిజంగా మాలో మార్పులు వస్తున్నాయి ఇది ఎంతో మాకు ఉపయోగపడుతుంది ఒక సామాన్యమైన టువంటి ఉన్నటువంటి నేను ఇలా మారుతున్నాను అంటే కారణం నీయొక్క సందేశాలు మీ ప్రవచనాలు తప్పకుండా వీలున్నప్పుడల్లా మీ ప్రవచనాలు వెంటనే స్వామి దేవుడు యొక్క పాదాలకు చేరుకోవడానికి ట్రై చేస్తాను స్వామి గోవిందాయ నమః ఓం గోవిందా
@chaitrags6452Ай бұрын
Thank you guruji and channel for good information
@andhrakashmirlammasingitri5582Ай бұрын
ప్రభుజీ గారు మీ వీడియోస్ అన్ని చూస్తాను. ఎంతో విన్నా సోంపు మంచి తేనె వంటి మీ మాటలు......మంచి నీ తెలుసుకొంటున్నాను. మనసు పూర్తిగా నా 🙏🙏🙏.
@dathgu6Ай бұрын
Hare Krishna Hare Krishna , Krishna Krishna Hare Hare.