4 రకాల రొయ్యల రెసిపీలు | 4 Types of Prawn Recipes

  Рет қаралды 2,096

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

4 రకాల రొయ్యల రెసిపీలు | 4 Types of Prawn Recipes ‪@HomeCookingTelugu‬
రొయ్యల పులుసు | Prawn Curry | Shrimp Curry | Prawn Recipes | Chettinad Prawn Thokku | Seafood
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - 1 కేజీ
నువ్వుల నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
సోంపు గింజలు - 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
టొమాటోలు - 2
ఉప్పు - 2 టీస్పూన్లు
పసుపు పొడి - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
కరివేపాకు
కొత్తిమీర ఆకులు
నీళ్ళు - 1 / 4 కప్పు
#prawncurry #seafood #shrimprecipe #onepotrecipes #prawnrecipes #chettinadprawnthokku #homecookingtelugu #hemasubramanian
ప్రాన్ టెంపుర | Prawn Tempura | Easy Prawn Recipes | Seafood | Prawns Fry | Crispy Shrimp Tempura
కావలసిన పదార్థాలు:
టైగర్ ప్రాన్స్ (పెద్ద రొయ్యలు) - 1 కిలో
వేయించడానికి సరిపడా నూనె
పిండి మిశ్రమానికి కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 1 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 / 2 కప్పు
ఉప్పు - 1 టీస్పూన్
గుడ్డు - 1
చల్లటి సోడా నీళ్లు - 1 కప్పు
వంట సోడా - 1 / 4 టీస్పూన్
#prawntempura #homecookingtelugu #royyalavepudu #homecooking #hemasubramanian #tigerprawnrecipes #prawnfry #seafood #tempura #tigerprawn #crispyprawn #shrimptempura #recipe #cooking #cuisine
క్రిస్పీ ప్రాన్ బాల్స్ | Crispy Prawn Balls | Prawn Balls Recipe in Telugu
కావలసిన పదార్థాలు
రొయ్యలు - 500 గ్రాములు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
మిరియాల పొడి
లైట్ సోయా సాస్ - 2 టీస్పూన్లు
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పేస్టు - 1 టేబుల్స్పూన్
గుడ్డు - 1 (గిలక్కొట్టినది)
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్స్పూన్లు
బ్రెడ్డు పొడి - 1 / 4 కప్పు
బ్రెడ్డు పొడితో కోట్ చేసుకోవాలి
20 నిమిషాలు రొయ్యల ఉండలను ఫ్రిడ్జ్లో ఉంచాలి
వేయించడానికి సరిపడా నూనె
స్పైసి మెయోనీస్ చేయడానికి కావాల్సినవి
మెయోనీస్ - 3 టీస్పూన్లు
చిల్లి సాస్ - 3 టీస్పూన్లు
#crispyprawnballs #prawnrecipes #teluguvantalu
చిల్లి గార్లిక్ ప్రాన్స్ | Crispy Chili Garlic Prawns | Dry Chilli Garlic Prawns
కావలసిన పదార్థాలు
ఎండుమిరపకాయలు - 20
నీళ్లు
వెల్లుల్లిపాయలు - 2
వేరుశెనగ నూనె
ఉప్పు
పంచదార - 1 టీస్పూన్
వెనిగర్ - 3 టేబుల్స్పూన్లు
మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
తరిగిన చిన్న ఉల్లిపాయలు - 2
తరిగిన వెల్లుల్లి
ప్రాన్ - 500 గ్రాములు
డార్క్ సొయా సాస్ - 1 టీస్పూన్
ఉల్లికాడలు
#chilligarlicprawns #teluguvantalu #prawnsrecipes
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 2
@aravindperuka1989
@aravindperuka1989 Ай бұрын
Meeru recipes present chese vidhanam chala baguntundi
@l.g.s.k3378
@l.g.s.k3378 Ай бұрын
Hello
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 16 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00