మీ చేతికి పసుపు తోరం, ఆ కాలం నాటి రాగి, ఇత్తడి గిన్నెలూ, ఆ గిన్నెలకి చేసిన పసుపు కుంకుమ అలంకారం, ఆ సంగీతం, అన్నిటినీ మరిపించే మీ గొంతూ, నైవేద్యాన్ని తయారు చేయడానికి ఎంత భక్తి, శ్రద్ధ అవసరమో తెలుసుకున్నాం. మీ వీడియో చూస్తుంటేనే మీ కష్టం ఇంకా అంకిత భావం అర్ధం అయిపోతున్నాయి తేజ గారూ
@sudhajonnakota90372 жыл бұрын
Pulihora kantey mundu the way you presented the food , the way you cooked, mi hand ki traditional toram ,those bowls you used all makes us to feel the festival fragrance ... You are really really great
@upagnyanallu78342 жыл бұрын
Yes
@manepallysrinu74582 жыл бұрын
Already proved nice presentation.
@yaminisurabhi23102 жыл бұрын
S exactly
@elamuruganjaganathan11432 жыл бұрын
@@upagnyanallu7834 j😁👃 qaS ZA1# wq 😚👌😜🤪😜
@vasudhamattupalli34972 жыл бұрын
S. I agree with sudha garu. Truly felt devine with that BGM
@hymahymavathi11552 жыл бұрын
నిజంగా తిరుమల పులిహోర ప్రసాదం తిని చాలా సంవత్సరాలు ఐయింది నేను తప్పకుండా చేస్తాను
@abdullahbinmohammed882 күн бұрын
try chesaara? ela vacchindi? taste same ga unda?
@kusumamurali1357 Жыл бұрын
వీడియో లో పులిహోర, మ్యూజిక్, తేజ గారి మాటలు అన్ని అద్భుతమే
@venkateshvenky25732 жыл бұрын
అబబబబ ఎమీ పులిహోర సార్ చుస్తువుంటే ఎపుడూ తీసెయ్యాలా అని వుంది అద్భుతం సార్ మీ వంట మీ మాటలు విన్నప్పుడు మీ వీడియో చుస్తునపుడు ఓక మిత్రుడు చెపుతున్నాడ అనిపిస్తుంది నమస్కారం సార్ మీ ప్రయనం యింకా మధురమైన అనుభూతులు అనుభవాలు వంటలోని రుచులు మాకు తెలియజేయండి నమస్కారం సార్
@Ynu562 жыл бұрын
మీ స్వరం ❤️ పులిహోర చేసే విధానం 😍 మా కనులకు కమనీయం ❤️ @vismai foods Teja garu
@anuradha.35042 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపద మొక్కులవాడ అనాధ రక్షక గోవిందా గోవిందా...🙏 జై శ్రీమన్నారాయణ కి జై...🙏 తేజ గారు మీకు అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు
@shakthipriyamakam74462 жыл бұрын
ఆహా! ఎంత పద్ధతి గ ఎంత చక్కగా చేశారుఅండి. ఓం నమో వేంకటేశాయ!!🙏🙏
@malayappa7772 жыл бұрын
🙏 ఎంత సాంప్రదాయ పద్దతిలో చేసి చూపారు. మొదట్లో వినగానే తిరువారి ప్రసాదం " విస్మయి" వారు ఇలా బయట చేస్తున్నారేంటా అని భాధ వేసింది. కాని మీరు ఎంతో శ్రద్దాభక్తులతో పవిత్రభావంతో చేస్తూ చూపటం, ఆనందం వేసింది. నేనూ ఓ శనివారం శ్రీ వారికి నివేదనకు నేనూ అంతే పవిత్ర భావనతో మడిగా ప్రయిత్నిస్తా. ఓం నమో శ వేంకటేశాయనమహః. ధన్యవాదాలు. 🙏
@penguincheese3188 Жыл бұрын
My grandfather worked in the Tirumala temple and he used to bring home a lot of prasadam (back in the 90s it was pretty common to bring home a lot of prasadam). I have to say this is the closest to Tirumala Pulihora I ever tasted. Thank you so much for sharing this. Although my parents said, nothing ever matches the "prasadam offered to God", this was pretty close 🙂
@TheSamskrithi Жыл бұрын
Once you offered to it will become prasadam
@sagarbehera4385 Жыл бұрын
Do they put red chilly in prasadam?
@nehatripathy1317Ай бұрын
Is it sweet or savory??
@penguincheese3188Ай бұрын
@@nehatripathy1317 this is savory!
@annapurnainnamuri36292 жыл бұрын
అసలు ఈ ప్రసాదం అంటే నాకూ చాలా చాలా ఇష్టం ఈ recipe చూపించిన0దుకు ధన్యవాదాలు తేజ గారు 🙏🙏🙏🙏🕉 నమో వేంకటేశాయ 🙏🙏ముందుగా మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు
@kadirilatha81692 жыл бұрын
¹pĺl
@suryamanidonga21092 жыл бұрын
E
@indiranellore5382 жыл бұрын
@@suryamanidonga2109 తెలుగు డిక్షనరీ
@swapnaa98562 жыл бұрын
గోవింద గోవిందా 🙏🏻🙏🏻🙏🏻 తిరుమల వెళ్లకుండానే ప్రసాదం రుచి చూపించారు...🙏🏻
@RadheGovind789932 жыл бұрын
Ragi vessel for cooking, papusu to alankaram, pasupu kankanam.. due respect to the prasadam .. just amazing sir. 🍚
@ellarsomayazula94732 жыл бұрын
ragi kadandi avi pota posina ittadi ginnelu
@amitpadhi619 Жыл бұрын
We just tried at our home and the taste was fantastic. Thanks chef for teaching us the simple techniques to make the food so tasty 👏👏
@VismaiFood Жыл бұрын
You are most welcome
@Kavya-g7f9u6 ай бұрын
nenu ee roje try chesanu chaala ante chaala baagundhi, meeru cheppinattugaane 100% temple style and flavour vacchindhi, finally meeku nenu Naa manassupurthiga thanks cheppukuntunnanu❤.
@manasabbi2 жыл бұрын
I just tried it today for Ugadi, and it's the best pulihora I've ever had. I'm from Los Angeles and haven't had temple prashadam in years. Thank you for the video;
@VismaiFood2 жыл бұрын
😊🙏
@jayasreesreeramoju20962 жыл бұрын
👍👍
@venkatramana10342 жыл бұрын
Were.good.pulihora
@svsc7292 жыл бұрын
What is the ration of rice to water you used and which kind of rice. Video says 1.25 to 4.5, is that correct or some mistake, usually we use 1:2 ratio right, won't rice get mushy?
@shreeswamichandrakaant47452 жыл бұрын
Super🎼🎸😇😊👌
@gayatribathula28862 жыл бұрын
I tried this pulihora today. It was one of the best pulihora I have ever eaten. 👌🏻
@lokeshnani28672 жыл бұрын
Akka vunta... Parcel please...
@Venkannababu3692 жыл бұрын
😘😘
@sahisabnavis2 жыл бұрын
You made my day Teja garu. ❤️ I have been waiting for this recipe for so long!! Ugadi ki perfect gift for us :-) !!
Iam waiting so long for this recipe thankstosend thishappy for today
@Venkannababu3692 жыл бұрын
💞💞
@Life_of_Rana2 ай бұрын
ఈ వీడియో ఇప్పుడు నన్ను తిరుమల నుంచి చూస్తున్నా.. feeling blessed 🎉
@rams93822 ай бұрын
I have to say this, listening to the music, his voice, food etc makes me feel like something in my heart got touched. Missing this culture living abroad.
@anusha57372 жыл бұрын
Really appreciate a lot for your measurements. I can see how much effort you might have put to get these measurements right. Thanks for the recipe. Great work.
@malathiramana62812 жыл бұрын
Wow .. Nijam ga aatirmula lo chesina pulihora tinna feeling vachindi... Chala perfect ga tasty ga chesaru... Simply super...
@manastitching2 жыл бұрын
Hi 🌷😊🌷😊🌷
@RadhaPandikunta-hp5ov9 ай бұрын
Nenu nuvvula oil ki badhulu peanut oil use chesa Andi antha baga vachindhi kani jigiru jigiru ayyi rice lo sariga kalava gujju any suggestions
@premnagasaivenkatkatta19582 жыл бұрын
My favorite recipe andi, thank you so much for your patience to prepare parasadam🤗😊☺️
@activelifeliving5991 Жыл бұрын
Nenu gatha 10 years nundi pulihora chestuu unanu kani epudu kudiredi kadu sariga. Ivala 1st time na pulihora nake nachindi. Credit goes to you andi. Thanks for this recipe. Totally loved it
@navyakomanapalli16792 жыл бұрын
నేను చేసాను చాలా బాగా వచ్చింది మా ఇంట్లో నిమషాలో తినేశారు చేసిన వెంటనే అందరూ చాలా బాగుంది అన్నారు tqq so much sir
@tulipkhan3682 жыл бұрын
"Vismai food "సూటిగా సుత్తి లేకుండా....👍👍😋మీ వాయిస్ plus మీ వంట అద్భుతం... లాస్ట్ లో ఒక మాట అన్నారు నేను చెప్పింది గుడ్డి గా అలా ఫాలో ఐపోండి భలే నవ్వు వచ్చింది😂😂😂😂👍👍👍
@deviduvvada87922 жыл бұрын
Super super
@raavidurga28762 жыл бұрын
ఇన్నేళ్ళ మీ కష్టానికి మేము ఏమి ఇవ్వగలము ఒక్క లైక్ తప్ప మనస్ఫూర్తిగా అభినందించడం తప్ప🙏🙏🙏👍👍
@ram84392Ай бұрын
Great sir
@sindhu17282 жыл бұрын
Hi Vismai Yesterday I performed my first varalaxmi puja after my marriage. I prepared ur pulihora by seeing dis video same followed by u, seriously it's my first cooking of pulihora in my life, I never tried nor practiced n my hubby loves pulihora in dat. But even first tym, the taste came perfect n too tasty, I only shocked dat I can cook this tasty bolke, my hubby n all my mother in law's home people appreciated me much. They ate all my pulihora than other items fighting with each other😂... I was very happy, Really thanks alott for showing in simple ways n giving me the confident. Ur cooking is very helpful to newly married girls specially love marriages😋...Keep going.......
@VismaiFood2 жыл бұрын
😊🙏
@rameshkruthiventi34882 жыл бұрын
మీరు చెప్పిన టిప్స్ తో నేను ప్రయత్నిoచాను, పర్ఫెక్ట్ గా వచ్చింది. థాంక్యూ వెరీ మచ్ తేజా గారు 🙏🙏
@perfectradhavideos46172 жыл бұрын
Abbbaaaa am chepparu sir nenu am kottaga try chesina mee channel matrame chusi chestanu meeru tappa avaru kuda ela cheppaleru cheyleru andi nenu sreeramanavamiki try chestanu thank u so so much 😍😍👌👌😊😊
@ranisharma42262 жыл бұрын
Divine ...best gift for this Ugadi . Stay blessed 💓
@manumanoj23442 жыл бұрын
Divine your Innocent
@karthiemandi29152 жыл бұрын
Teja bro what a devotional voice and atmosphere. I feel the goosebumps through out the video. Thanks for your videos and hats off to your hard work💪. Keep rocking bro. 🤘👨🍳
@pksdevi5782 жыл бұрын
అటు సంప్రదాయ వంటలు , ఇటు నాగరికతకు చెందిన వంటలు మాకు అందిస్తున్న మీకు శతకోటి నమస్సులు.
@AkshuVadlamannati3 ай бұрын
Teja garu, meeru cheppinatte exact ga eeroju pulihora chesanu.. asalu intha manchi pulihora nenu na life lo tinaledemo.. chala pedda fan aipoyanu Pulihora ki..meeru cheppe way chala super .. pulihora recipe inkaa super .. Tirumala vibes meeru USA ki pampincharu👌🏻👌🏻👌🏻❤lots of love and blessings to you Sir..😊- Akanksha
@subramanyamadimulam3672 жыл бұрын
సంప్రదాయ ఆహారాలు ఓహ్. చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన వివరించదగినది.
@neelavenikondaveeti16552 жыл бұрын
Meeru vandindhii as it is taste cheyyali antey elaaa Teja garu...mouth watering...🤤 It's just awesome...nd traditional too......the way u cooked it was reallyy....fantastic 🙏🏻
@vijayreddy55652 жыл бұрын
Your presentation is obsoletely marvellous !! Your dedication while doing this video is out of words !!!great teja Garu .!! Definitely will enjoy this on special day “ugadhi “ !!! Thanks so much!! 🙏
@humungous092 жыл бұрын
Absolutely*
@chandrasekharsurampudi36482 жыл бұрын
Indeed very well said andi I too feel the same
@sailaja.80152 жыл бұрын
మీరు చెప్పే విధానం ఉంది చుసారూ అద్భుతః
@lalithaalla14772 жыл бұрын
వీడియో చూస్తునంత సేపు మనసు ప్రశాంతంగా ఉంది
@ARUNAKUMARI-sx4gu2 жыл бұрын
మీరు చెప్పే పద్ధతి,వాడే వంట పాత్ర లు వంటలకు అదనంగా అధ్బుతమైన రుచిని అందిస్తున్నాయి సర్!
@kamalachappidi642313 күн бұрын
నిజంగా మీరు వంట చేసే తీరు మీరు చెప్పే మాటలతో కలిసి మీ వీడియో చూస్తుంటే నోరు ఉరిపోతుంటుంది అండి మీరు కలకాలం చల్లగా ఉండాలి 😍😋😋😋🙌🙌🙌🙌🙌
@gayathripotta19892 жыл бұрын
Great way of cooking in traditional style👌mouth watering😋vismai recepies completes every festival with happy ending...
@nikithakaveti25062 жыл бұрын
Tried it today and it turned out to be really yummy. Just like temple pulihora. Thank you so much!!
@VismaiFood2 жыл бұрын
🙏
@lakshmivegesna9842 жыл бұрын
Wow 👌 meeru chesina style chala chala bagundi, I will definitely try this style of pulihora, Thank u so much Tejagaru...
@gurumurthydevalla818 Жыл бұрын
Sawmy garu,🎉 మీ యొక్క వంట అద్భుతం మీరు చెప్పినట్లుగానే అన్ని చేశాను అద్భుతంగా వచ్చింది.. 🙏🙏🙏
@manjunath3d2 жыл бұрын
ప్రెజెంటేషన్ బావుంది...కాసేపు తిరుమల ని...స్వామి వారి ప్రసాదాన్ని గుర్తుచేసినందుకు థాంక్స్👍🙏
@yashreddyy2 жыл бұрын
Detailing and grandeur of each and every frame is seen 😍 Such ancient recipies should be presented this way
@divyavenela88012 жыл бұрын
NP
@priyankamalle93082 жыл бұрын
I did this on varalakshmi vratham. It came out really well ☺️Thanks for sharing
@vydhik_devaraj2 жыл бұрын
Fun fact: The reason why this recipe doesn't have mirchi is because mirchi came to India late 16th century. Portuguese brought mirchi to India. This recipe is an ancient one. So it doesn't include mirchi. We Indians used pepper frequently in our recipes before mirchi came to India. I would love to see ancient Indian recipes(especially Telugu recipes) which doesn't include modern vegetables like potato, tomato, cabbage, cauliflower, chillies to see how our ancestors used to cook. I request Vismai food to upload such recipies if possible.
@bhavanakrishnajamalpuri90972 жыл бұрын
True and glad that u remainded and portrayed this
@sanjaygandi2651 Жыл бұрын
Rice india ki vachey British valla time lo from China nunchi vachindhi that to South India matramey north they eats only roti chapathi
@deepti4766 Жыл бұрын
Then what about jaggery, why dint they add?
@thadilakshmi5044 Жыл бұрын
Xactly. So true ...whatever u posted about the pepper n chilly...
@prabharaniyarabati198811 ай бұрын
Poori kshetram lo kooda mirchi, cabbage etc.. vaadaranta
@srinivasraosunkara8219 Жыл бұрын
బాబు..... మీరు తయారు చేసే విధానం చూస్తేనే నోరు ఊరిపోతుంది... ఇక మీరు వాడిన వంట గిన్నెలు విధానం చాలా బాగుంది.... Totally super.......
@subhalakshmihanumansetti6227 Жыл бұрын
చాలా చాలా థ్యాంక్స్ అండీ చాలా టేస్ట్ గా ఉంది ఎప్పటినుంచో తిరుపతి పులిహార గురించి తెలుసుకుందాం అనుకున్నాను ఈరోజు మీరు చూపించిన నందుకు చాలా థాంక్స్
@VismaiFood Жыл бұрын
🙏
@pasupuletiapparao16852 жыл бұрын
అన్ని పద్ధతిగా చాలా బాగా traditional look వచ్చేటట్లు చేశారు ..పంచ కట్టు కుంటే ఇంకా బాగుండేది
@kranthidilip68682 жыл бұрын
I made it today....awesome Teja garu....its so delicious..a must try recipe...thank you so so much...with lots of love and respect towards your hardwork...🙏🙏🙏
@VismaiFood2 жыл бұрын
😊🙏
@jyothikrishnaramayanam21892 жыл бұрын
I tried this recipe today it was one of the best👌👌👌🤤🤤
@GeneralknowledgeQuiz1111 Жыл бұрын
india velli 6 yrs iyindi eppudu tirumala ni miss outanu asalu ee pulihora okka mudda notlo pettukogane kallu chemarchai teja garu. Venkateswara swami tirumala darsanam iyyaka pette prasadam, suprabhatam,potu,gopuram, garbha gudi, tirumala veedulu oka flash la anni gurtochhai. pulakarinchanu andi meeku ee recipe crack chesinanduku enni lakshala sarlu thanks cheppina takkuve. Thank you soo much ❤
@a.s.ushaatkuri86277 күн бұрын
మొన్న రెండు రోజుల క్రితం పారిజాత వేంకటేశ్వర స్వామి ప్రసాదం పులిహోర తిన్నాము.. అమృతం లా ఉంది. ఆ రెసిపీ తెలియ చేయండి pl
@radhakrishna48852 жыл бұрын
mmm.....that was amazing presentation Teja garu....chusthuntee noru orruthundhi...we are so glad we have you in our generation :) You are a gift to our society Sir :)
@neelofarmasood28712 жыл бұрын
I am Muslim but when I am watching this recipe feeling like Hindu...ekkadiko vellipoyinattu undi
@ayillamahender31582 жыл бұрын
👍
@Jaitelugutalli2 жыл бұрын
The violin version of hamsadhwani was lit🔥🔥🔥
@radhikaveeramachaneni42312 жыл бұрын
Hinduism is not a religion. It's a way of life. All Indians are Hindus only.
@nagarajurapa62712 жыл бұрын
i agree with you bhai hum indians we respect each other culture and religion thats y our country is so beautiful and great....
@venkannaallrounder61272 жыл бұрын
@@Jaitelugutalli are you violinist sir?
@Southskyneeds2 жыл бұрын
Your way of presentation and whole explaination was more than perfect 👌👌👌👌👌 I will surely try and give my comment but now I couldn't hold my urge to comment...
@chitrachitu9002 жыл бұрын
Hi teja garu i am in Tamilnadu. Nenu meeru chesinde all recipes chala varaku chesanu anni recipes chalabhaga vachindai and masala powders kuda chesanu. Puliogare try cheyaledhu next time try chesthanu andi malli nenu andhariki mee vismai food channel ni chudami chepputhanu kottaga varaities adiginappudu. Thanks vismai food.
@DoctorStrange-y9j8 ай бұрын
చాలా బాగుంది ❤
@adityasaicharan2 жыл бұрын
My Mom follows the same procedure and this dish tastes so better & better as it pass a day
@redmirchicommonman52562 жыл бұрын
మీరు చేసిన తీరు, చెప్పిన మాట తీరు, సంప్రదాయానికి తగ్గ అలంకరణ, పండుగ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు, వెంటనే తిరుమలకు వెళ్లి పులిహోర ప్రసాదం తినాలనే ఆలోచన మెదడులో పుట్టి, నోట్లో నీళ్ళుఊరసాగాయి. ఓం నమో వేంకటేశాయ
@actoramana67202 жыл бұрын
మీరు చెప్తున్నంతసేపూ తన్మయంగా విన్నాం , మళ్ళీ మళ్ళీ విని మరీ అర్థం చేస్కుంటూ వంటకి రెడీ అవుతున్నాం. ఓం నమో వెంకటేశాయ 🙏
@poornimamohan38762 жыл бұрын
Awesome amazing very tasty 👌👌🙏🏻 Om Sri laxmi Srinivasaya namaha 🙏🏼
@massdinakar Жыл бұрын
Iam from TIRUPATI Work for Rajasthan, today I made it this Recipe no words to say 👍 Edu kodala Vada venkatarama Govinda Govinda..
@anithak71772 жыл бұрын
Wow anna suuuuupperb 👌👌👌👌👌😋😋😋😋😋😋😋 i love it all time (పులిహోర 😋😋😋😋)
@sujjicrazyrecipes96292 жыл бұрын
నా ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి 🙏🙏
@soujireddymasu21272 жыл бұрын
Thank you Teja garu we tried pulihora today at home kids & husband liked it a lot it tastes amazing and turned out yummy love it 😊
@svsc7292 жыл бұрын
What is the ration of rice to water you used and which kind of rice. Video says 1.25 to 4.5, is that correct or some mistake, usually we use 1:2 ratio right, won't rice get mushy?
@samathapodishetty28032 жыл бұрын
Amazing recipee.. taste adiripoyindi.. haven't tasted such yummy pulihora that too tirumala temple style. Felt like visiting temple while watching the entire video. I think it's only possible with your voice. Thanks again!!
Evela nenu pulihora chesanu same to same tirumala prasadam pulihora taste lage vundhi chala tasty ga vundhi Thanq so much vismai garu &Ur team 🤝
@MahiSreehith2 жыл бұрын
Thank you brother for Tirumala Tirupati temple prasadham 🙏🙏 and congratulations for 3million subscribers keep on going to rock .... 🎉🎉
@pavithraravi50982 жыл бұрын
Hi anna , can you please tell me any purchase link for that pestle mortar ? 😀it looks awesome And also thank you for the wonderful recipe anna 😀
@girijamaddirala62012 жыл бұрын
If you are in Bangalore, I know shop... I brought recently
@madhuyt89672 жыл бұрын
@@girijamaddirala6201 can you plz share
@girijamaddirala62012 жыл бұрын
@@madhuyt8967 In bangalore near varthur lake one shop is there..
@supriyavadone88882 жыл бұрын
Its available in varieties in tirupati near flyover
@MrVijay-te6ob2 жыл бұрын
@@supriyavadone8888 Where in Tirupati, Which shop address?
@nikhilasreenikhilasree21652 жыл бұрын
One of favourite ❤️❤️❤️❤️❤️ and even all time pulihora thank you so Teja garu for the beautiful and delicious and Devine recipe surely I will try for this ugadhi 👍👍👍👍❤️
@gangavqnagaraju55852 жыл бұрын
Anna meeru chepe ప్రతి recipe super untundi mee vantlau chusi chusi nen kuda vanta చేయడం లో పరిణితి చెందుతున్న
@aksharamareedu11 ай бұрын
కచ్చితమైన స్టెప్స్‌ని అనుసరించి, పులిహోర అద్భుతంగా రుచిగా ఉంది, తిరుపతిని సందర్శించి శ్రీవారి ప్రసాదం పొందినట్లు అనిపిస్తుంది. రెసిపీకి ధన్యవాదాలు
@chneelaveni60782 жыл бұрын
Pulihora fans 🥳🥳🥳🥳🥳🥳🎉🎉🎉🎉🎉
@sharadamanepalli11362 жыл бұрын
I tried this recipe with the exact measurements teja sir.But the taste of pepper in pulihora didn't match. At the end ,the taste is kind of bitter Any ways , I love trying your recipes sir🙏❤️
@_sk_06102 жыл бұрын
Whenever preparing pulihora, Add small gooseberry size(or less than that, it's according to your taste) jaggery while cooking tamarind so that bitter taste will reduce & gives good taste
@radhikachintapalli13582 жыл бұрын
Me also got the same taste with little bitterness
@padma90252 жыл бұрын
I also got the same bitter taste. I think it is because of methi seeds.
@sharadamanepalli11362 жыл бұрын
@@padma9025 i tried menthi pulihora too....but it didn't taste like any bitterness.Pepper in this recipe gives that bitterness.
@saraswathisunku34012 жыл бұрын
We must realise that all the ingredients used in swamivaaru's prasada is completely Indian. This is the authentic pulihora. They do not use ANYTHUNG which has been got by the invaders, for example chillies got by Portuguese. Jai Hind!!!
@suchanderreddy2 жыл бұрын
Very true!
@poornimamohan38762 жыл бұрын
🙏🏻 om Sri laxmi Srinivasaya namaha 🙏🏼 wow wow yummy recipes very nice 👌👌
@sumav77232 жыл бұрын
Am very happy tejagaru ...chala ante chala Baga vachindhi tirumala pulihora....meku chala thanks Andi. Me recipes Anni chala baguntay...almost Anni try chesanu.
@ssrivalli.g51122 жыл бұрын
Nenu try chesanu chala baga kudirindi,ma husband and na pillalu chala estamga thinnaru.Thank soo...... much this credit goes to u😊
@amruthareddy78452 жыл бұрын
I'm so happyyyy to know this secrets of temple pulihora kaspuram pulihora every week thintanu estam ga chala times anukunna endhulo asalu karam veyaru kani taste ala vachindi emi ingredients vestaru ani chala curiosity vundedi today mi video chusaka chala happy ga vundi elanti history vunna secret recipes petandi chala just know i subscribed your channel thankyou so much
@padma74122 жыл бұрын
HaiTeja garu, tirumala pulihora ni try chesanu, super ga vachindi, miru cheppina measurements tho, thanks Teja garu
Ugadi roju try chesanu. Entha kammaga undandi Teja garu. Ma varu chala ishtanga thinnaru.. tq u for the best recipe...
@annamdasvishala4080 Жыл бұрын
Mi vantalu chusi nenu konni try chesanu.. chalabaga vachhai.. tq so much inguva edi tisukunte baguntundi cheppadi
@biotechford5002 жыл бұрын
After watching this video I became big fan of yours...maintaining authenticity is the best quality of vismai foods.Pls keep it up
@KondetiRaji11 ай бұрын
I tried this pulihora recipe taste was very fantastic smell is amazing 😍🤤...tq so much Teja garu...
@laxmiprasanna77982 жыл бұрын
Tejagaru.....wow ante wow... traditional way...pasupu thoranalu..stove medha muggula..brass utensils..mee explanation and perfect way of cooking..mee chethi vanta thinne Vallu kada ..nijam ga bhoomi medha andariki kana adrustavanthulu...mee videos maku cooking encyclopaedia....
Thankyou for sharing this video andi. Maa papa ki chala baga nachindi. Ugaadi roju ma intlo ide special
@abhinayaanjireddy16692 жыл бұрын
Meru aa recipe chepthuntae Naku thenali Ani pisthundhi. Chala bagha chepparu. I will try within 3 days. I really like it
@harikrishnan880814 күн бұрын
Excellent n well done with the traditional making of Tirupathi style Puliyogara. Enjoyed watching it. Thank u.
@bhargavbhargav6482 жыл бұрын
Super bro, eppudina food thinalanipisthe ne video chusthe saripothundi , thinna feel 100 💯 vasthundi.
@saathvikam2 жыл бұрын
Idi ma bhagyam andi Vamsi garu.. thank you so much. Pulihora ante ne chala istam.. andulo ilaa special ga vunde prasadam ante Inka anthe sangathe.. Kachithamga nenu nerchukunta ee prasadam cheyatam 🙏🙏🙏🙏🙏
@ssssss2852 Жыл бұрын
Anna nen prepare cheysa ❤️❤️😀😀super ochindi same tirupati taste ey ochindi 🙏🙏🙏thnk u sooo much
@sillysaint23902 жыл бұрын
Nijanga goppa vantakam🙏🙏🙏miriyalu, menthulu jeera vepi,powder with nuvvula nuni pushkalamga....and 20-25 mins popu with chintapandu maggadam....miru chaala yella research annaru....johaarlu johaarlu....beautiful tips and wonderfully pious prasadam nerparu...🙏🙏
@princebhai.gaming32 жыл бұрын
Me food items kana me matalu chala thiyagavuthundhi
@ravuriviews66192 жыл бұрын
Om Namo Venkatesaya..🙏🙏🙏🙏 God bless you..Vismai team,💐💐💐
@lalithasarvany3562 Жыл бұрын
Bro nenu ayethe oka 5min tirumala vontasala lo recipe ni chusina feeling supr ga cheparu 👍