4 సంవత్సరాల క్రితం తప్పిపోయిన నాగేశ్వరరావుని తన కుటుంబానికి చేర్చిన మాతృదేవోభవ అనాధ ఆశ్రమం EMOTIONAL

  Рет қаралды 281,268

Matrudevobhava Anadha Ashramam (9347513830)

Matrudevobhava Anadha Ashramam (9347513830)

Күн бұрын

Пікірлер: 274
@padmakumari1017
@padmakumari1017 Жыл бұрын
ఈ వీడియో చుసిన అంతసేపు ఏడుపు ఆగనే లేదు.. తల్లి లాగా అందరిస్తున్న మీకు 🙏🙏🙏
@roopapotluri2083
@roopapotluri2083 Жыл бұрын
ఇలా సేవలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి
@elizabethramesh9914
@elizabethramesh9914 Жыл бұрын
Genesis(ఆదికాండము) 45:28 28.అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.....
@MaheshMahiDj
@MaheshMahiDj Жыл бұрын
అన్న మీరు నిజంగా దేవుడవన్న 🙏🙏🙏 మీలాంటి వాళ్ళు ఎక్కడ చుసిన దొరకరన్నా
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 Жыл бұрын
Giri sir meeru chala chaala Great Thank U GOD Bless you Sir
@satyavathi6659
@satyavathi6659 Жыл бұрын
గిరి గారు మీరు చాలా గ్రేట్ sir.God Bless you sir
@rambabukosuru8913
@rambabukosuru8913 Жыл бұрын
గిరిగారు మీకు నా పాదాభివందనం
@abslife5514
@abslife5514 Жыл бұрын
గిరి గారు నిజమైన దేవుడు అంటే మీరూ
@12345Rahul-u
@12345Rahul-u Жыл бұрын
గిరి sir గారికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్
@ChinnaiyaSirshu
@ChinnaiyaSirshu Жыл бұрын
😮😮😮
@chinthapantijyothiramesh-tl5hk
@chinthapantijyothiramesh-tl5hk 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇
@nareshsai3410
@nareshsai3410 4 ай бұрын
అన్నగారు మీ మాతృదేవోభవ ఆశ్రమనికి రావాలని ఉంది మొదటగా నేను మీ విడియోస్ చూసిన తర్వాత మీరు ఇలాంటి వారిని తీసుకువచ్చి అన్ని రకాలుగా సేవలు చేస్తున్నారు దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు మంచి బోజనాలను పెడుతున్నారు అలాగే వారిలో మార్పు వచ్చి మారడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు వారితో మంచిగా మాట్లాడుతున్నారు వారి సమస్యలు తీసుకుంటున్నారు వారితో ఆటలు ఆడిస్తున్నారు పడిస్తున్నారు దైవ భక్తీ చెపిస్తున్నారు వారిలో మార్పు వచ్చి తర్వాత ఏ ఊరు ఏ జిల్లా వారి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని లేదా మీ వీడియోస్ చూసిన వారు అయితే వచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకువెళ్తున్నారు ఇది కాదా మీరు చేస్తున్న గొప్ప సేవ మీకు మీ కుటుంబ సభ్యులకు పాదాభివందనలు అన్నగారు కానీ మా బావమరిది ఇలాగే ఇంట్లోనుండి వెళ్లి పోయాడు పెరు సందీప్ మీ ఆశ్రమంలో ఉంటాడేమో అని చిన్న ఆశ ఎన్ని రోజులకైనా దొరుకుతడేమో అని ఎదురుచూస్తున్నాం అన్న
@Panjaraboienasrinivas
@Panjaraboienasrinivas 17 күн бұрын
గిరి అన్న నీ సేవకు పాదాభివందనాలు జై ముదిరాజ్
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 4 ай бұрын
సార్ మీరు చేస్తున్న పని చాలా చాలా గొప్పది చెప్పడానికి మాటలు చాలట్లేదు 🙏🏼🙏🏼🙏🏼
@varadarajulb786
@varadarajulb786 Жыл бұрын
ఆమాతృదేవత గొప్ప ఆశీర్వాదం తో మాతృదేవోభవ సంస్థలోఅందరూతిరిగితమవాళ్ళచెంతకుచేరాలనికోరుకొంటున్నాము
@lakshmiambati18
@lakshmiambati18 Жыл бұрын
అన్న దేవుడు దిగివచ్చి మీలాంటి వాళ్ల రూపంలో మంచి చేస్తాడు అన్న 🙏🙏🙏🙏
@davalasrinivasrao4263
@davalasrinivasrao4263 Жыл бұрын
Good service thanks to your organisation
@girijaramarao253
@girijaramarao253 Жыл бұрын
గిరి గారు మీకు ధన్యవాదాలు నానా 🙌👍👏👏👏👏👏
@12345Rahul-u
@12345Rahul-u Жыл бұрын
మీరు దేవుడు sir నమస్కారం సార్ 😢
@KiranDuddu-bf7hx
@KiranDuddu-bf7hx 5 ай бұрын
Anna,meeku,padabhi,vandanalu
@praveenkumar-bk6bn
@praveenkumar-bk6bn 2 ай бұрын
తప్పిపోయిన కొడుకు దొరికితే తల్లి-తండ్రి ఆనందిస్తరు అతణ్ణి తెచ్చుకునే వరకు నిద్ర కూడా పోరు, కాని తల్లి-తండ్రి ఎక్కడున్నారో తెలిసి కూడా తేచుకోడానికి చూడటం లేదు, వున్న తల్లి-తండ్రినీ అనాధలు చేస్తున్నారు. ఇలాంటి సమాజం లో వున్నాం మనం, ఇలా సేవ చేసె నీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు అన్న ఈ సమాజం కి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
గిరి గారు ఆ దేవుడు మీరే. తల్లి,బిడ్డని కలిపారు. ఈ పుణ్యం మీ కుటుంబానికి రక్షణ sir.
@ramanarv8769
@ramanarv8769 Жыл бұрын
దైవం మానుష రూపేణ!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BahadurBudh
@BahadurBudh Жыл бұрын
మీరు దేవుడితో సమానం brothers 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@elizabethramesh9914
@elizabethramesh9914 Жыл бұрын
Brother గిరి గారు దేవుని మహా కృప మీకు తోడుగా ఉండును గాక.. ఆ తల్లి మనసుకి గొప్ప స్వాంతన...
@tamarlaGopal
@tamarlaGopal Жыл бұрын
Giri garu super good ❤❤❤❤
@ravinderomshantibaba....328
@ravinderomshantibaba....328 Жыл бұрын
Thanks 🌹 sir omshanti 🌹....
@Sridevi_SVR
@Sridevi_SVR 21 сағат бұрын
గిరి సార్ మీకు పాదాభివందనాలు ఇలాంటి మంచి పనులు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి మీ కుటుంబానికి మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆ పరమేశ్వరుడు దీవెనలు మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsingarao1102
@narsingarao1102 Жыл бұрын
మీ సేవ అమూల్యం సార్ 🙏🙏
@SrilathaojjaOjja-pn2rj
@SrilathaojjaOjja-pn2rj Жыл бұрын
Giri garu meru super sir chala great 👏👏👌 e rojullo mana anee valee pattinchukonevallu leruu alantidhii meru... Ee seva chesthunaduku meruu great 👏👏 ..mii gurinchii entha cheppina thakkuvee sir 🙏🙏
@bonagirirahulreddy7083
@bonagirirahulreddy7083 Жыл бұрын
You Are Great Sir God Bless You
@manjuprabha8489
@manjuprabha8489 Жыл бұрын
Chaala edupu vochindhi giri sir ee video chusthe meeru dhevudu sir 👌🙏♥️
@ajarabeeshaik789
@ajarabeeshaik789 5 ай бұрын
నమస్తే అన్నా మాది ఆంధ్ర అన్న మా తమ్ముడు తప్పిపోయి 15 సంవత్సరాలు అవుతుంది అమ్మ తెలంగాణలో తప్పిపోయాడు ఆశ్రమంలో ఎవరైనా ఉంటే ఫోటో సరిగా వీడియోస్ పెట్టండి అన్న మా తమ్ముడు పేరు సుభాన్
@rikkalasoudhamini5774
@rikkalasoudhamini5774 27 күн бұрын
Giri garu great work sir
@LalithaPonnebion
@LalithaPonnebion 5 ай бұрын
Super babye
@DharmaNaik-e9j
@DharmaNaik-e9j Жыл бұрын
Giri gaaru meeku Mee family ki Jesus yeppatiki thoduga undunu gaaka amen
@budatinreddy5216
@budatinreddy5216 Жыл бұрын
గిరి గారు మీరు ధన్యులు
@SainiRama28
@SainiRama28 Жыл бұрын
Miru really great evaru cheyani work miru chestunaru mali a families ki happiness n mali new life istunaru
@shashidherreddyjanagam9549
@shashidherreddyjanagam9549 Жыл бұрын
మీరు మరి అన్నో ఇళలంటి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాము జై శ్రీ రామ్😊
@prabhakarneeehs4711
@prabhakarneeehs4711 Жыл бұрын
Really great matrudevo bhava
@sureshmuppidi4531
@sureshmuppidi4531 Жыл бұрын
మి పాదాలకు నా శిరస్సు వొచ్చి నమస్కరిస్తున్న....అన్నా..
@KirankumarRaja-yj6dm
@KirankumarRaja-yj6dm 5 ай бұрын
Chala great meru
@sarasu999
@sarasu999 Жыл бұрын
Meeru Nijanga Devuda sir👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@Omenamahshivayah986
@Omenamahshivayah986 5 ай бұрын
Great sir❤❤❤❤❤❤
@lakshmiparvatidokku8225
@lakshmiparvatidokku8225 Жыл бұрын
సార్ నిజంగా మీరు దేవుడు,🙏🙏🙏🙏
@SrinuBanisetti
@SrinuBanisetti 5 ай бұрын
Giri annayya nuvu super anna❤❤❤
@SAMPATHKADATALA
@SAMPATHKADATALA 5 ай бұрын
Great sir meru
@gvikramvikram6963
@gvikramvikram6963 Жыл бұрын
Super
@mprahaladamprahalada9765
@mprahaladamprahalada9765 Жыл бұрын
Anna మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹అన్న
@varadarajulb786
@varadarajulb786 Жыл бұрын
అమ్మా నమ్మకం ప్రేమ అంతగొప్పది
@manimanu4138
@manimanu4138 3 ай бұрын
❤❤❤❤no words annaya
@muthyalaramadevi
@muthyalaramadevi Жыл бұрын
You are very great human being Gari garu
@rameshjyothi9582
@rameshjyothi9582 Жыл бұрын
Nice sir
@sreepadmavattyam4628
@sreepadmavattyam4628 Жыл бұрын
You are a great sir God bless you sir🙏
@satyanarayanakumarbv7312
@satyanarayanakumarbv7312 Жыл бұрын
మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. ఇంకా గొప్పది కావాలంటే మాంసాహారం (మృతాహారము) పెట్టడం అపైయండి.మాంసాహారం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. భగవంతుడు ప్రతి జీవిఉన్నాడు.
@ramanaram6729
@ramanaram6729 Жыл бұрын
Thank you so much brother 🙏God bless you 🙏
@d6news571
@d6news571 Жыл бұрын
*ఇంత సేవ చేస్తున కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందిచదు😡😡😡😡😡
@kurapatithirupathiraju9474
@kurapatithirupathiraju9474 Жыл бұрын
very good work Giri
@sangameshwarreddy6099
@sangameshwarreddy6099 Жыл бұрын
Hades of to you Sir you r So great God Bless you forever in you Live Time 🙏🙏🙏🙏🙏
@m.rasheena1220
@m.rasheena1220 Жыл бұрын
Hi really super sir Ma nanna garu kudha vellipoyaru epatiki 13years ivuthundhi Andharu chanipoyivuntadu ani antaru kani nenu prayer chesukuntuna ma nanna akadoo oka chota vuntaru ani na namakam E Vedio Chusaka naku enka namakam perigindhi ma nanna vuntaru Devudu manushillo unndhi help chesthadu Tnq so much Uncle .
@mannukanna1970
@mannukanna1970 Жыл бұрын
Ur really great Anna. Melanti vallu Inka lokam lo unnaru ante challa great Anna. God bless u with gud health Anna.
@tanishtanishbabu273
@tanishtanishbabu273 Жыл бұрын
Just we will see for only 2 minutes..But the real heartful love and work to the trust is so many year's.👏🙏👏🙏👏🙏👏
@saradac4940
@saradac4940 Жыл бұрын
I have no words to express my happiness to founder . May God bless you.
@nagarajupothanaboina6950
@nagarajupothanaboina6950 Жыл бұрын
Super Anna 1 millieons views pakka
@bachewarjagadeeshwar8063
@bachewarjagadeeshwar8063 Жыл бұрын
మీరు చేసే సేవకు మీకు పాదాభివందనాలు sir 🙏🙏🙏
@12345Rahul-u
@12345Rahul-u Жыл бұрын
Sir నమస్కారం సార్ మీ రు దేవుడు సార్ నేను కూడా చాలా బాధలో ఉన్నాను sir నమస్కారం మీ ఆశ్రమం లో సేవ చేస్తాను sir please సార్ details and adrass వివరాలు తెలియ చేయండి ధన్య వాదాలు నమస్కారం సార్ 😢
@nhagenndraa
@nhagenndraa Жыл бұрын
Giri Anna miru Devudu.....
@nelluriprabhakar6094
@nelluriprabhakar6094 Жыл бұрын
Good sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baburaogadam3744
@baburaogadam3744 2 ай бұрын
God bless you sir 🙏🙏🙏
@sangeethanayak
@sangeethanayak Ай бұрын
🙏 Devuda Maaa Nanna kuda kanipisthe bagundu 🙏😭
@RamavathHathiram-n6g
@RamavathHathiram-n6g Жыл бұрын
Giri anna gariki na pad abhinandanalu...💐👏
@budatinreddy5216
@budatinreddy5216 Жыл бұрын
మీ సేవ అమోఘం
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt Жыл бұрын
Giri garu god bless u bidda
@Assalamvalaikum
@Assalamvalaikum Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Sir mee Runnam Thirnchukolem sir 🙏🙏🙏🙏🙏 Thank you so much sir 😭
@matrudevobhavaanadhaashramam
@matrudevobhavaanadhaashramam Жыл бұрын
అందరికీ దాన్యవాదలు
@sangasonu5546
@sangasonu5546 Жыл бұрын
Godbless you bro
@DasariAruna-oi7oq
@DasariAruna-oi7oq Жыл бұрын
Meeku dhanyavadhalu
@Rolexmm
@Rolexmm Жыл бұрын
Giri Annayya miku padhabhi namaskaraulu Miru sakshathu as God vi anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
Giri gariki vandanaalu..🙏.. very great sir..🌷🌻🏕️🌾💐🌲👍
@rajashekarraiashekarkadama1930
@rajashekarraiashekarkadama1930 Жыл бұрын
Anna super👏 amma premanu chupinchavu 🎉❤❤❤
@radham1775
@radham1775 Жыл бұрын
Giri garu Meru meekutubham aayurarogya iswaryalatho vardhillalani aabagavanthudini korukuntunnnanu. Meeru chesthunna ee seva ki na Namaskaram 🙏🙏
@sharamary8122
@sharamary8122 Жыл бұрын
Great job sir God bless you
@rohits9053
@rohits9053 Жыл бұрын
You are a great 👍 💯
@Sahitit1989
@Sahitit1989 Жыл бұрын
Real god giri annaya
@AppalaPaparao
@AppalaPaparao 5 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు గిరి గారు
@naiduboya1106
@naiduboya1106 Жыл бұрын
గిరి సార్ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dmanojkumar4961
@dmanojkumar4961 Жыл бұрын
Really great job sir
@narashimulu6163
@narashimulu6163 Жыл бұрын
God bless you 🙏🙏
@DjagadeeshDjagadeesh-lo1rt
@DjagadeeshDjagadeesh-lo1rt 5 ай бұрын
God sir meru
@Jamavinashyadav006
@Jamavinashyadav006 Жыл бұрын
Really ur god anna superrr entha mandi leaders politicians vunaru yevadi svardam vadu eay chiskuntadu but ur really god anna superrrr
@aleemallu5255
@aleemallu5255 Жыл бұрын
Great job giri garu ❤
@mudusubaji4961
@mudusubaji4961 Жыл бұрын
Great sir meeru giri garu
@harshinichitla6834
@harshinichitla6834 Жыл бұрын
Giri Anna devudu miru🙏🙏🙏🙏🙏🙏
@balakrishnasekhar8390
@balakrishnasekhar8390 Жыл бұрын
ఇక్కడ వర్ణించడానికి మౌనం, కన్నీరు భాష్పాలు, తప్ప ఇంకేమీ చెప్పలేను..😢😢😢😢
@nirmalagulla1275
@nirmalagulla1275 Жыл бұрын
Anna nimanasu entha gopade manavathvam antharinchi pothunna e rojullomeru entho goppa Pani chesthunnaru god bless you brother
@saraswathikanaparthi4727
@saraswathikanaparthi4727 Жыл бұрын
Manava sevaye madhava seva....🙏🙏🙏🙏🙏meeku. Chala Mandi nunchi fund's andhalani korukuntu....aalage Ila aandhalu thaggalani anikuda korukuntunnanu ..🙏🙏
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Жыл бұрын
Great service, God bless you, Hands that serve are holier than the lips that pray.
@GabulangiRatnakumari-tg4ck
@GabulangiRatnakumari-tg4ck Жыл бұрын
Giri Annayya nuvvu really Hero
@fdt77
@fdt77 5 ай бұрын
మీ ఆశ్రమంలో పంచాది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నారా సార్
@poornimai5783
@poornimai5783 Жыл бұрын
Super bro
@g.k.murthyyadavm.s.offical1636
@g.k.murthyyadavm.s.offical1636 Жыл бұрын
Super anna
@prasadprasad992
@prasadprasad992 Жыл бұрын
Congrats.giri
@nimmadharavath3654
@nimmadharavath3654 Жыл бұрын
Super sir ❤❤🙏🙏🙏🙏🙏
@shefashioncreations6399
@shefashioncreations6399 Жыл бұрын
నేననుకున్న ఆయన కోసం ఎవరైనా వొస్తారని
KARUNAKAR EMOTIONAL LIFE STORY FULL EPISODE || INSPIRATIONAL || HEART TOUCHING STORY || PLEASE WATCH
15:54
Matrudevobhava Anadha Ashramam (9347513830)
Рет қаралды 64 М.
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,6 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,1 МЛН
Mother Teresa children orphanage
3:13
Navachetana childrens orphanage
Рет қаралды 55 М.
COLLECTER GOPI KRISHNA SAD EMOTIONAL LIFE STORY || COLLECTOR BEATEN TO GATTU GIRI garu #emotional
11:41
Matrudevobhava Anadha Ashramam (9347513830)
Рет қаралды 81 М.