40 కుటుంబాలను మతమార్పిడి చేశాను || Total Family Ghar Vapasi by Shiva Shakthi Karunakar Sugguna EP 27

  Рет қаралды 483,404

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Күн бұрын

Пікірлер
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 2 жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక చరిత్ర. శివశక్తి క్షేత్ర స్థాయి ప్రభావానికి ఇది ఒక మచ్చుతునక. ఒకే కుటుంబానికి చెందిన సామూహిక ఘర్వాపసీ.. ఆ కుటుంబం చెప్పిన కఠోర సత్యాలు కామెడీ కథలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోను మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. తద్వారా అందరికి ఈ వార్త చేరుతుంది. జై శివశక్తి జై శ్రీరామ్. 40 కుటుంబాలను మతమార్పిడి చేశాను || Total Family Ghar Vapsi by Shiva Shakthi Karunakar Sugguna #supportshivashakthi #JoinShivaShakthi #SaveSanatana Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. Join Shiva Shakthi: kzbin.info/door/QBk4YdloSK2XZEGHsctUlgjoin *Call or Whatsapp*: *8886600412* or *7288809222* to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 жыл бұрын
బైబిల్లో పాస్టర్లు చెప్పని,చదివించని వాక్యాలు:-4 పాపులను పిలువ వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదు . ముత్తయి 9 : 13 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ( బైబిల్ ) ఇచ్చినాడు. రోమీయులకు 5 : 20 ఎలాగో చెప్పగలరా ? ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది.ఆరోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమై పోతాయి . పృద్ధ్వి దానిలో వున్న సమస్త వస్తువులు కాలిపోతాయి‌. 2 పేతురు 3:10 స్తంభాలపై , గోడలపై ఏసు త్వరగా వస్తున్నాడని వ్రాస్తున్నారు అంటే మీరు ప్రపంచ నాశనం కోరుకుంటున్నారా మతం మారిన వారు రెండింతలు నరక పాత్రులు అవుతారు. ముత్తయి 23 : 15 హిందువులను మతం మారుస్తుంది నరకానికి పంపడానికా ? నా ( ఏసు ) యందు విశ్వాసముంచని వాడి మెడకు రాయి కట్టి సముద్రంలో పడవెయ్యి. మార్కు 9:42 నేను ఇష్టం లేని నా శత్రువులను నా యెదుట సంహరించుము. లూకా 19:27 తనను నమ్మని వాడిని చంపమనే యేసు మాకు అవసరం లేదు యూదులు ఏసును పట్టుకొన చూచిరి . కాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను . యోహాను 10:39 యూదులు ఆయనను చంప వెతికినందున యేసు బహిరంగంగా సంచరించకుండా అరణ్యములకు వెళి యుండెను . యోహాను 11:53 నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ముత్తయి 27:46 ప్రజల పాపాల నిమిత్తం సిలువపై యేసు మరణించాడని మీరు చెప్పుతున్నారు కాని యేసు చావు భయంతో తప్పించుకు తిరిగాడు , ఏడ్చాడు , దేవుడిని తిట్టాడు . ఇతనా మిమ్మల్ని రక్షించేది ? తనను తాను రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు . సర్వోన్నతుడు ( ఏసు ) హస్తకృతాలయాలలో నివశింపడు . అపోస్తుల కార్యము 7 : 50 మానవుడు నిర్మించిన వాటిలో మీ దేవుడు ఉండడని బైబిల్ చెబుతుంటే గ్రామంలో 4,5 చర్చిలు ఎందుకు కడుతున్నారు. నేను భూమిమీదికి శాంతిని పంచ వచ్చితినని తలంచకుడి , ఖడ్గమునే గాని శాంతిని పంచుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని , కుమార్తెకును ఆమె తల్లిని , కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని . ఒక మనుష్యుని యింటి వారే అతనికి శత్రువులగుదురు . తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు . ముత్తయి 10 : 34-37 కుటుంబంలో విరోధం పెట్టి , విడదీసేవాడు దేవుడు కాదు శాడిస్టు ఎవడు ఈలోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును . యాకోబు 4 : 4 ఈ లోకములో నైనను లోకములో ఉన్నవాటి నైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ( దేవుడి ) ప్రేమ వానిలో నుండదు . 1 యోహాను 2:15 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఏసు చెప్పెను . ఎవడితో స్నేహం చేయవద్దు , ఎవ్వరిని ప్రేమించవద్దు , అందరిన్నీ ద్వేషించమని మీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పినా మీరు అబద్దాలు ఎందుకు చెబుతున్నారు . లూకా 14:26 ఓ మతమార్పిడి అయినవాళ్ళరా! నాదొక బైబిల్ సందేహం తీరుస్తారాని అనుకుంటున్నాను.ఈ క్రింది వాక్యానుసారం గా . ( కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను . అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను . (ఆదికాండము 4:17) అసలు ఈ భూమి మొట్టమొదట పుట్టిందే ఆదాము అవ్వ అని నమ్ముతారు బైబిల్ ప్రకారం మాత్రమే. ఒకవేళ అదే నిజమైతే? వారిద్దరికీ ఇద్దరు కుమారులు. 1).హేబేలు 2).కయీను. వీరిద్దరిలో హేబేలు చచ్చిపోతాడు. ఇక మిగిలింది ఈ భూమ్మీద ముగ్గురు మాత్రమే వారు, 1).ఆదాము 2).అవ్వ 3).కయీను. మాత్రమే ఇప్పుడు పై వాక్యానుసారంగా కయీను భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెను కన్న తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు?ఎక్కడి నుంచి కట్టు కథలు తెచ్చి ఈ పాత్రను రాశారా? నేనైతే బైబిల్ ని మొత్తం చదివేసాను. మీలాగా కొన్ని కొన్ని వాక్యాలు కాదు. కావున దీనికి సమాధానం బైబిల్ లో ఎక్కడ ఉందో చెప్పగలరు? ఈ ప్రశ్నకు 35 మిత్రులను అడిగా, ఒక్క క్రైస్తవుడు కూడా సమాధానం చెప్పడం లేదు.ఇంకోసారి బాగా ఆలోచించి చెప్పండి. పాత నిబంధన కొట్టివేయబడినది అని చెప్పేవారిచేత బైబిల్ లో ఉన్న పాత నిబంధనను చించివేయమని చెప్పండి. పై వాక్యాలు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని క్రైస్తవులను పిలిపించి వారి బైబిల్ లో వారిచేత చదివించండి లేదా Bible .com వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో అన్ని భాషల్లో ఉంటుంది మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చదువుకోండి. వెబ్సైట్ రోజుకి కొన్ని కోట్ల మంది క్రైస్తవులు చదువుకునే అఫీషియల్ క్రైస్తవ వెబ్సైట్...
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 жыл бұрын
బైబిల్లో పాస్టర్లు చెప్పని,చదివించని వాక్యాలు:-3 కొత్తనిబంధనలో యేసు చెప్పిన వాక్యాలు: ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొట్టెల వద్దకే గాని మరీ ఎవరి వద్దకు పంపబడలేదు . పిల్లల రొట్టె తీసుకుని కుక్కలకు వేయుట యుక్తము కాదని యేసు చెప్పెను . మత్తయి 15 : 24,26 ఇతర జాతులను కుక్కలు అన్న ఏసు దేవుడా? సమభావం లేనివాడు సైకో అవుతాడు దేవుడు కాలేడు. నీవు ప్రార్ధన చేయునప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపువేసి రహస్యమందున్న నా తండ్రికి ప్రార్థన చేయుము, మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్ధమైన మాటలు వచింపవద్దు . విస్తరించి మాటలాడుట చేయకూడదు . ముత్తయి 6 : 6,7 బైబిల్లో యేసు చెప్పింది చేయకుండా మైకులు పెట్టి మాచేత తిట్టించుకోవడం దేనికి?ఏసు చెప్పేది ఒకటి వీళ్లు చేసేది ఒకటి ఛీ 🐑🤮🤮🤮 సైనికులలో ఒకడు ఈటెతో ఏసు ప్రక్కను పొడిచెను . వెంటనే రక్తము , నీరు కారెను . యోహాను 19 : 34 శవానికి రక్తం కారదు . శిలువ పై ఏసు మూర్చ పోయి ఉండాలి . లేదా మరణించినట్లు నటించి ఉండాలి . ఏదినిజం ? ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంక పరిచినందున వారు ప్రునియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి . అపోస్తుల కార్యము 16 : 6 మరి భారతదేశంలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు . ? ఆమెకు గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది . ముత్తయి 1 : 18 దేవుడు పెట్టమన్న ఇమ్మానుయేలు అనే పేరు కాకుండా తనకు ఇష్టమైన క్రీస్తు అని పేరు పెట్టిన ప్రవక్త , మత్తయి 1 : 22-25 మత్తయి , లూకా సువార్తలలో ఏసు వంశావళి ఇచ్చారు . అది మేరి అసలు భర్త యోసేపు వంశానిది . ఇంతకు ఏసు ఎవరికి పుట్టాడు పరిశుద్దాత్మకా ? యెహెూవాకా ? ప్రవక్తకా ? యోసేపుకా ? ముందు ఇది తేల్చండి. స్త్రీలు భోదించటం కాని , పురుషుల పై అధికారం చేయుటకాని నేను ఒప్పుకోను వాళ్ళు ఎక్కువగా మాట్లాడ కూడదు . 1 తిమోతి 2:12 మరి చర్చిలో , సభలలో స్త్రీలు ఎందుకు మాట్లాడుతున్నారు . స్త్రీలపై ఇంత వివక్ష ఎందుకు ? స్త్రీలు తగు మాత్రపు వస్త్రములనే ధరించాలి . జడ వేయకూడదు , బంగారం పెట్టుకోకూడదు . 1 తిమోతి 2 : 9 ప్రజలలో ఎవరితో గాని లేక వారి దేవుళ్ళతో కాని మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు . వాళ్ళను మీ దేశంలో ఉండనివ్వ వదు . ఒకవేళ మీరు వాళ్ళను ఉండనిస్తే మీరు వాళ్ళ దేవుడిని పూజించడం మొదలు పెడతారు . నిర్గమకాండము 23:32 ఇంత భయమా మీకు ! పిరికిపందలారా కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొన వలెనని ఏసు చెప్పెను . లూకా 22:36 నీలాగా మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు . యోహాను 8:41 యేసు ఎవరికి పుట్టాడో యూదులకు బాగా తెలుసు ! అందుకు యేసు నేను మంచివాడినని ఏలా చెప్పుతున్నావు . దేవుడొక్కడే తప్ప మరి ఎవడును మంచివాడు కాడు . లూకా 18:19 ఏసు అసలు మంచివాడే కానప్పుడు ఇక దేవుడు ఎలా అవుతాడు ? బైబిల్ దేవుని వాక్యమని నమ్మకం , విశ్వాసం ఉంటే ఒక్క వాక్యము కూడా వదలకుండా పూర్తి బైబిల్ చర్చి మైక్ లో చదివి వివరించి చెప్పే ధైర్యం ఉందా ! పై వాక్యాలు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని క్రైస్తవులను పిలిపించి వారి బైబిల్ లో వారిచేత చదివించండి లేదా Bible .com వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో అన్ని భాషల్లో ఉంటుంది మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చదువుకోండి. వెబ్సైట్ రోజుకి కొన్ని కోట్ల మంది క్రైస్తవులు చదువుకునే అఫీషియల్ క్రైస్తవ వెబ్సైట్...
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 жыл бұрын
యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు. పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు. అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు. ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో. సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు. పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు? అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు. ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......) కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀 కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి. ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు. అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏 ఈశ్వరార్పణం 🙏🙏🙏
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 2 жыл бұрын
సనాతన భారతీయులు గొర్రెలాగా రుజువులు లేకుండా నమ్మితే సర్గం నమ్మకపోతే నరకం అని తెలివి తక్కువగా (🐑 గొర్రె మెదడు) చెప్పలేదు. ఇప్పటికి ఈ దేశంలో సజీవ ఆధారం కూడా ఉన్నాయి. 🐑 వెళ్లి చూసుకో పరిశోధన కూడా చేసుకుంటే చేసుకో తర్వాత ఎవడు నిజ దేవుడు ఎవడు దేవుడి కాని వాడిని దేవుడు అన్నాడో తెలుస్తుంది. దేవుడు అన్న వాడికి ఒక్క సజీవ ఆధారమైన ఉండాలి. లేదు అంటే ఆ దేవుడు దేవుడు కాదు అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం దాగదు తెలిసిపోతుంది. ఇది పూర్తిగా కరెక్ట్ గా మనిషి మెదడు(🐑🐑🐑) ఉపయోగించి చదవండి. తర్వాత మీకేమైనా సజీవ ఆధారాలు క్రైస్తవానికి ఉంటే చూపించండి. అమ్మవారి అగ్ని స్వరూపం-జ్వాలాముఖి అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో, మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారిని అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం! దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా! వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇతర దేశస్తులు వచ్చి ఎన్నో పరిశోధనలు చేసినా కూడా అంతుపట్టని అమ్మవారి మహిమ. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు. మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా... నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి... తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు సరికదా... భగభగ మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు. దౌలాధర్ పర్వతాల దిగువున... ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర్ప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. మీరు మతాన్ని మార్చుకున్న అంత మాత్రాన మీ తాతలు ముత్తాతలు నరకానికి పోయినట్టు కాదు. దేవుడు పుట్టించిన ధర్మాన్ని మార్చుకునేందుకు మీరు నరకంలో పడతారు. ఈశ్వరార్పణం 🚩🕉️🙏
@sivaji3192
@sivaji3192 2 жыл бұрын
నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి కరుణాకర్ అన్న.
@pastammahesh6453
@pastammahesh6453 2 жыл бұрын
ఇలాంటి అద్భుతాలు మేము ఎన్నో చూడాలి . జై శ్రీరామ్ జై కరుణాకర్.
@a.mallikarjun340
@a.mallikarjun340 2 жыл бұрын
Thadasthu 💯💯
@LuCipher321
@LuCipher321 2 жыл бұрын
అంతే...అంతే... చుట్టూ స్వార్థ, సోమరి హిందువులలాగా నువ్వేమీ చేయకు. మాజీ క్రైస్తవులు ధర్మపోరాటం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని బిగ్బాస్ రంకు, జబర్దస్త్ వెటకారం, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు చూస్తూవుండు.
@praveenk8621
@praveenk8621 2 жыл бұрын
Manum kuda chyale
@praveenk8621
@praveenk8621 2 жыл бұрын
Ma frd ganie family matha marpidi kakunda ..malli hindu darmam vishistatha cheppi...hindu darmam lo nea vunchinam Dongga paster Galla langga kathalu chupettinam.. Jai shree ram 🚩 1 family ne matha marpidi kakunda addu katta veysam..Shiva Shakti videos chupetti..maku tellisina vishayalu cheppi
@Kishore-i2k
@Kishore-i2k 2 жыл бұрын
@q1w2e3 r4t5y6 hello converted Cristian, stop your discourage words
@Ram_Hindu_09
@Ram_Hindu_09 2 жыл бұрын
*క్రైస్తవ మతం లోకి వెళ్ళడం అనేది గొప్ప విషయమేమీ కాదు కానీ ఆ క్రైస్తవ ఉభిలోంచి రావడం చాలా గొప్ప విషయం.* *మీ కుటుంబానికి అభినందనలు*
@svkrishna4976
@svkrishna4976 Жыл бұрын
ఊబిలో దుంకడం గొప్ప కాదు... బయట పడటమే గొప్ప 🙏🙏🙏
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Neeku thelivi mokalo vundira
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Abbo bale sathyani kanu gonnavura gadidha
@TuluvaHarika
@TuluvaHarika 3 ай бұрын
ఇది మహ అద్భుతమైన సాక్షం ఒక ఆజ్ఞానికి విజ్ఞానం కలిగించే విధంగా ఉంది జై శివశక్తి
@bujjibujji1657
@bujjibujji1657 2 жыл бұрын
దశమబాగం ధరిద్రంపోయి , కష్టే :ఫలి-మీ కష్టంతో వచ్చిన డబ్బుతో మీరునిలదోక్కుకున్నారమ్మా జైశ్రీరామ్.
@ritantareprises7967
@ritantareprises7967 2 жыл бұрын
ముళ్ళదారి నుండి చక్కని హైవేపై కి ప్రయాణించిన సోదర కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Eka nundi vuhu
@AmaradhaBhavani
@AmaradhaBhavani Жыл бұрын
ప్రతి ప్రతి ఒక్క కుటుంబం లో భగవద్గీత భగవద్గీత ని చదవాలి 🙏🙏🙏🙏🕉️✡️
@mallikharjunarao6441
@mallikharjunarao6441 11 ай бұрын
Nenu bagavadgita nu chadivanu chala manasika aanamdanni anubhavisthunnanu , Ippudu vinadam continue chestunnanu. Andaru vinandi chadavandi , be happy. Jai sree ram . Ma papaki 9 years thanaki bagavadgita ramayanam chadavadam alavatu chesanu
@Kattarhindu12-e3m
@Kattarhindu12-e3m 7 ай бұрын
​@@mallikharjunarao6441nenu kuda Bhagavad Gita reading start chesina bro. Jai shree ram🙏🙏🙏🙏🙏
@nagarjuna.tirumani2859
@nagarjuna.tirumani2859 2 жыл бұрын
ఇలాగే మరింత మంది మన సనాతన ధర్మం లోనికి రావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్🕉️🕉️
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 жыл бұрын
Yes! I hope many families will understand and return to our sanatana Dharma!
@a.mallikarjun340
@a.mallikarjun340 2 жыл бұрын
తధాస్తు 💯💯
@LuCipher321
@LuCipher321 2 жыл бұрын
అంతే...అంతే... చుట్టూ స్వార్థ, సోమరి హిందువులలాగా నువ్వేమీ చేయకు. మాజీ క్రైస్తవులు ధర్మపోరాటం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని బిగ్బాస్ రంకు, జబర్దస్త్ వెటకారం, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు చూస్తూవుండు.
@padfinder3250
@padfinder3250 2 жыл бұрын
Join the group
@highlights5098
@highlights5098 2 жыл бұрын
@@padfinder3250 Jesus not a god this a business🤣🤣🤣🚩🚩😎
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 2 жыл бұрын
లక్ష మంది ఘర్వాపసి అయ్యే వీడియో చేస్తుంది మన శివ శక్తి. జైహింద్.
@ramadevimandla5562
@ramadevimandla5562 2 жыл бұрын
Jai sriram 🙏
@dharanidigitallandsurveyors
@dharanidigitallandsurveyors Жыл бұрын
I support Shivshakti
@svkrishna4976
@svkrishna4976 Жыл бұрын
Thathaasthu
@ymkarjun54
@ymkarjun54 Жыл бұрын
మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అన్న మీకు మా ధన్యవాదాలు
@premkumar-ci5dv
@premkumar-ci5dv 2 жыл бұрын
కరుణాకర్ ఎన్నో ఆత్మలను రక్షించిన దైవ దూత.... జై శ్రీరామ్...
@medicalsuryalocal7618
@medicalsuryalocal7618 2 жыл бұрын
👍👍👍😁😁👍👍🙏🙏🙏
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
గుడ్ జోక్...
@premkumar-ci5dv
@premkumar-ci5dv 2 жыл бұрын
@@yobukondenti yes క్రైస్తవులను మించిన గుడ్ జోకర్స్ ఎవరూ లేరు...
@savyam6423
@savyam6423 2 жыл бұрын
@@yobukondenti hey paapi( gorre)
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
@@premkumar-ci5dv నిలాంటి తింగరి జోకర్స్ నీ మేము చాలా మందినే చూసాము, జోకర్గ
@indianamerican6362
@indianamerican6362 2 жыл бұрын
Zombie నుంచి మనుషులుగా మారిన అందరికీ అభినందనలు.
@jagathkumar9216
@jagathkumar9216 2 жыл бұрын
😃😃😃😃
@syamprasad267
@syamprasad267 2 жыл бұрын
👌👌👌 జోక్
@Srk1640
@Srk1640 2 жыл бұрын
🙏
@I4Christ
@I4Christ 2 жыл бұрын
అంత వికృతంగా మీ భ్యాచ్ వాళ్ళే ఉండేది. మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసేవారు, అందరూ మీ వాళ్ళే కదా..
@nnaresh1
@nnaresh1 2 жыл бұрын
Super joke sir
@regusridhar8602
@regusridhar8602 Жыл бұрын
Good job Bro Jai Sriram
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Allah kodathademo abbayi.
@nsreddynethinti8709
@nsreddynethinti8709 2 жыл бұрын
ఇలాంటి వాళ్ళు కుటుంబ సభ్యులందరూ మళ్లీ మన హిందూ మతాన్ని స్వీకరించాలని అందరూ హిందువులు మన సంప్రదాయాన్ని మన పెద్దలు మనకు ఇచ్చిన మత మతాన్ని గౌరవించాలి ఆచరించాలి అని కోరుకుంటున్న కరుణాకర్ అన్న జైశ్రీరామ్ జైహింద్ 👍👍🙏
@ishara-r9j
@ishara-r9j 14 күн бұрын
His love for his brother is very touching
@shankark1861
@shankark1861 2 жыл бұрын
అబ్బా కన్నులు పండుగగా ఉంది..ఇలాంటివి ఇంకా చాలా చేయాలి అని కోరుకుంటున్నాను... జై శ్రీరామ్... జై కరుణాకర్ అన్న
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Kani karunakar ki oka kanne vudi abba Etta mari
@Babuu232
@Babuu232 2 жыл бұрын
అద్భుతం కరుణాకర్ గారు ధన్యవాదాలు . మి లాంటి వాళ్ళు ఈ దేశానికి చాల అవసరం🙏🙏
@radhamadhaviponnada4397
@radhamadhaviponnada4397 2 жыл бұрын
నిజం గా నిజం.
@hinduja66
@hinduja66 2 жыл бұрын
@Mango garu 🙏🚩
@Babuu232
@Babuu232 2 жыл бұрын
@@hinduja66 Hinduja గారు🙏🚩
@highlights5098
@highlights5098 2 жыл бұрын
@@hinduja66 Jesus not a god this a business🤣🤣🤣🚩🚩😎
@nemalipadma4461
@nemalipadma4461 Жыл бұрын
Yes 👍👍
@gurrappakurapothula2455
@gurrappakurapothula2455 Жыл бұрын
జై శివశక్తి ప్రపంచంలో హిందూ ధర్మాన్ని మించిన ధర్మం మరొకటి లేదండి ఓంనమశ్శివాయ
@nagarjuna.tirumani2859
@nagarjuna.tirumani2859 2 жыл бұрын
తిరిగి మన సనాతన ధర్మం లోనికి స్వాగతం జై శ్రీరామ్ జై కరుణాకర్ అన్న జై శివశిక్తి🕉️🕉️🕉️
@kesavajangam6040
@kesavajangam6040 2 жыл бұрын
జై శ్రీ రామ్ అన్న.. తిరిగి సనాతన ధర్మం లోకి వచ్చిన వీరందరికీ స్వాగతం సుస్వాగతం....
@PraveenGajula
@PraveenGajula Жыл бұрын
Waiting to see more people joining back to Hinduism🙏🙏🙏
@manadeshammanadharmam.
@manadeshammanadharmam. 2 жыл бұрын
జై బైబిల్ రత్న కరుణాకర్ కి జై శ్రీరాం భారత్ మాతాకీ జై నాదేశం నా ధర్మం ఇది పూర్వవైభవం
@saikiranladdu123
@saikiranladdu123 18 күн бұрын
Jai Shree Ram
@Babuu232
@Babuu232 2 жыл бұрын
తల్లీ ఓడి లాంటి సనాతనం లో స్వాగతం సుస్వాగతం మి కుటుంబం కు🙏🙏🙏👌👌👍👍💐💐
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Aha.! Eka haiga nidrapondi ayya
@prm7795
@prm7795 2 жыл бұрын
నేను మీ గురించి గర్విస్తున్నాను సార్ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 жыл бұрын
ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము 😊 జై కరుణాకర్ గారు✊✊ జై శ్రీరామ్🙏🙏🚩🚩
@VinodiniEntertainment
@VinodiniEntertainment 2 жыл бұрын
మీరు చెప్తున్నది చాలా పవిత్రమైన కార్యక్రమం, నిజమైన భరతమాత పుత్రుడు మీరు. శతకోటి వందనాలు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఆదిశంకరాచార్యుల అంశలే. 🙏🙏🙏
@sreyobhilashi3404
@sreyobhilashi3404 Жыл бұрын
కుటుంబ సభ్యులు అందరూ చక్కగా కళా కాంతులతో కళకళ్లాడుతూ ఉన్నారు. పరమాత్మ కటాక్షం వల్ల పాషన్డ మతం నుంచి రక్షింపబడ్డారు. జై శ్రీరామ్.
@రంగరాయా-ళ9చ
@రంగరాయా-ళ9చ 2 жыл бұрын
Anna చూస్తుంటే కళ్ల వెంబడి నీళ్ళు ఒచ్చేస్తున్నాయి , ఒక వ్యక్తి తన జీవితాన్ని ధర్మము కోసము ధారపోస్తున్నారు
@sanjeevreddy9913
@sanjeevreddy9913 Жыл бұрын
Jai, sritam
@subrahmanyamgunturi6536
@subrahmanyamgunturi6536 Жыл бұрын
Dharmame eppatiki a gelustundi bro dharmo rakshati rakshita ha
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Dharma kosam kadura abbayi dabbu kosam😅
@ashokarudra359
@ashokarudra359 2 ай бұрын
​@@haridasurajakumar458 Dabbulu kosam deyyalani pogatham ani cheppedhi karunakar anna or pastors?😅
@Anillatha36
@Anillatha36 2 жыл бұрын
జై శ్రీరామ్ , యేసు పుట్టిన దేశంలో బైబిల్ ని బహిష్కరించారు అదే దరిద్రం , మన సంప్ర దాయం చాలా గొప్పది , నా సర్వం అన్నీ కోల్పోయిన హిందువుగానే ఉంటా
@KrishnaMurthy-zy6ex
@KrishnaMurthy-zy6ex 2 жыл бұрын
👌👌👌👌
@samueljamblekar6641
@samueljamblekar6641 2 жыл бұрын
Bahiskarinchaledhu
@manikyamgold1448
@manikyamgold1448 2 жыл бұрын
@@samueljamblekar6641 akkada bible ni nammevallu 1% kuda leru, Danney bahiskarana antaru, inka aa 1% thalamasina mundakodukulu yekkadaina untaru..
@kumar-yt5km
@kumar-yt5km 2 жыл бұрын
యేసు పుట్టిన దేశంలో యూదులు (పాత నిబంధన) యెహోవా నే నమ్మూతారు ,ఏసుని నమ్మరు (కొత్త నిబంధన) యూదులు లోనే ఏసు పుట్టాడు, ఏసు ని దేవుడ్ని చేస్తున్నారని యూధులకు కొపం వచ్చె ఏసుని శిలువ ఎక్కించారు ,యూధులుకు యెహోవా యే దేవుడు వెరోక దేవుడు లేడని వారి నమ్మకం.
@lionheart5725
@lionheart5725 2 жыл бұрын
@@samueljamblekar6641 abe, Jambalakidi jaaru Mithayaaa,, nee intla naa sulli
@ravikumarm6243
@ravikumarm6243 18 күн бұрын
Good thanks anna.. Elanti mana hindu kutumbalu chala unnai.. Vallandarini.. Venakki tiskoravali anna.. Jai sri Ram.. 🚩🚩✊✊
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 жыл бұрын
జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!
@nsreddynethinti8709
@nsreddynethinti8709 2 жыл бұрын
చాలామందికి చాలా చేయాలనిపిస్తుంది కొన్ని కారణాలవల్ల చేయలేకపోతాం ఫ్యామిలీ చూసుకోవాలి ఆర్థికంగా వెనకబడి ఉండటం వలన ఎన్నో అనుకుంటాం కానీ జరగవు కానీ కరుణాకర్ గారిని చూస్తుంటే నా మనసు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది సార్ మీ లాంటోళ్లు వీధికొక్కరుంటే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటి దుస్థితి రాకపోవచ్చు మతమార్పిడులు ఎన్నో అరికట్టవచ్చు సార్ మనమే ఉంటాం సార్ ఏ దేవుడైతే ఏంటి ఏ మతం అయితే ఏంటి అని కానీ ఇతర మతాలకి అలా ఉండదండి మనోళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కుటుంబంలోని మతం వెంటనే కుటుంబ అలర్ట్ అయ్యి వాళ్లు ప్రశ్నిస్తే 90% మతమార్పిడి జరగకుండా కాపాడువచ్చండి ప్రతి కుటుంబంలో చైతన్య రావాలి నాకు తెలిసొచ్చే వచ్చేసరికి మా వాళ్ళందరూ మతం మారిపోయారు సార్ అది మా అది మా దురదృష్టకరం
@maheshpati1645
@maheshpati1645 2 жыл бұрын
సోదరా ఇప్పటికీ ఏమి మించిపోయింది ఏమీ లేదు మీ వంతు ధర్మకార్యంగా మొదట శివశక్తి తో పాటు ఇతర ధర్మపోరాట వీడియోలన్నీ చూస్తూ క్రైస్తవ రక్త చరిత్ర గురించి బైబిల్ చరిత్ర గురించి బైబిలు గురించి పూర్తి అవగాహన పెంచుకోండి🙏🚩🕉️
@maheshpati1645
@maheshpati1645 2 жыл бұрын
సోదరా తరువాత మీకు తెలిసిన దానిని సెక్యులర్ మధ్యలో నిద్రపోతున్న హైందవ సోదరులకు తెలియజేయండి మొదట. పూర్తి అవగాహన వచ్చాక గొర్రెల గురించి ఆలోచించండి 🙏🚩🕉️
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 2 жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి అని. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. ఉంటే మాకు చెప్పవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే ఏవి కల్పితాలు ఏవి యథార్థ గాథలు అన్నవి మనం తెల్చలేము. కాని యథార్థ గాథలు లోని మహనీయులు ను గౌరవించడం తప్పు కాదు కానీ అఖండ బ్రహ్మ తత్వము తో సమానం చేయడం సరికాదు. దుష్ట సంహారం పేరుతో చంపబడిన రాక్షసులు లో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కాని ఎక్కడో కుట్ర జరిగింది.
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 2 жыл бұрын
పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలోగల కటిన శిలల గుణములు చెడునా? గుడి దేవా మాత్మ దేవుడు చెడు రాళ్ళకు వట్టి పూజ చేయకు వేమా ధరను దేవళముల తగులు వీడిన వాడు తనువు గుడిగ చేసి తన్ను నిలిపి లోక బుద్ది విడిచి లో చూపు చూడరా ఆత్మ తన లోన గమనించి యనుదినంబు నిర్గుణాత్మార్చనము చేసి నిత్యమమర ప్రత్య గాత్మనులోనెంచి ప్రబల యోగి సచ్చిదానంద పదమందు సతము వేమా తనువులోని యాత్మ తత్వ మెరుంగక వేరే కలడటంచు వెదుక దెపుడు భానుడుండ దివ్వె పుట్టుక వెదకునా? అది కదా మన ఋషుల సనాతన ధర్మం ..
@allinonevideos369
@allinonevideos369 Жыл бұрын
ఇప్పటికీ ఏమి మించి పోలేదు బ్రదర్.ఈ ఛానెల్ వీడియోలు మీరు చూసి,మీ వాళ్ళకి చూయించండి.నచ్చితే మారమనండి,లేదంటే ఆ మతంలోనే ఉండమనండి.కానీ వీడియోలు మాత్రం ఖచ్చితంగా చూడమనండి.చూడకుండానే ఆ మతాన్నే నమ్ముతాం😅 అని గొరెల్లాగా అనొద్దని చెప్పండి.🙏🇮🇳🙏
@srikanthyadav-hh6dz
@srikanthyadav-hh6dz 21 күн бұрын
Jai Srirama 👏
@entertainer15
@entertainer15 2 жыл бұрын
మన ధర్మం కంటే గొప్ప ధర్మం ఎక్కడ లేదు.. -.. జై శ్రీ రాం 🚩🚩
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
ఏంటి బాబు ఆ ధర్మం?
@entertainer15
@entertainer15 2 жыл бұрын
@@yobukondenti ఎరా కొండ గొర్రె ఏంటి నీ ధర్మం అంటున్నావు... ఎక్కడ పుట్టావురా నువ్.. మీ అమ్మ నిన్ను తెల్లోళ్లతో కందేంటెహే సన్నాసి.. ఒకటి నువ్ క్రిస్టియన్ గొర్రెవి లేకపోతే పాస్టర్ ఎదవ్వి.. పక్క దేశంలో పుట్టిన ఆ యేసు సన్నాసిని తీస్కోచ్చి మొక్కే ఎదవ్వి నీకు సనాతన ధర్మం ఆచరణ తెలీదు... రెండు ఆ యేసు గాడు యేసు gayసు... మూడు ఆ gayసు అనే ఎదవ ఒక మాఫియా కి లీడర్ వాడు చచ్చాడు.. వాడి ఫాలోయర్స్ మీరు.. నాలుగు వాడి సొంత అన్న తమ్ముళ్లు వాడు దేవుడు అని చెప్తే నమ్మలేదు., ఎందుకంటే వీడి ఎదవేశాలు వాళ్లకు తెలుసు... ఐదు ఒరేయ్ పిచ్చ లంజకొడుక ఇంకోసారి నాకు మెస్సేజ్ చెయ్యకు నువ్వు,, నిజంగా ఇండియా వాళ్లకు పుట్టుంటే.....
@SaveSoilOraganically
@SaveSoilOraganically 2 жыл бұрын
@@yobukondenti neeku dharmam ante teliyadu enduku adugutunnav ???
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
@@SaveSoilOraganically నీకు తెలిస్తేగా నాకు చెప్పడానికి,
@chvinod9553
@chvinod9553 2 жыл бұрын
@@yobukondenti Ne lante konda gorelike adhi teledula babu
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 2 жыл бұрын
అద్భుతమైన వీడియో! ఎంతో మంది బయటకి రావాలని ఉన్నప్పటికీ ఇతరులు ఏమనుకుంటారో అనే ఒక ఆలోచనతో ధైర్యం చేయలేక అందులోనే ఉండిపోతారు. ఈ కుటుంబం మాత్రం ధైర్యంగా బయటకు రావడమే కాకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ కుటుంబానికి చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను.
@llllonlybhakti4184
@llllonlybhakti4184 Жыл бұрын
Arunachala om Sivashakthi management కు మనమందరం ఋణపడి ఉన్నాము.. వీళ్ళు వివేకానంద స్వామి కి నిజమైన వారసులు.🙏🏻
@kr-ft6qo
@kr-ft6qo 2 жыл бұрын
కరుణాకర్ గారు చేస్తున్న కృషి అసాధారణం, అభినందనీయం. మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@rambabumantha8454
@rambabumantha8454 2 жыл бұрын
ఇది అద్బుతం. ఇలా ఎన్నో ఎన్నో సార్లు వీడియోలో చూడాలి.
@grandipadma2208
@grandipadma2208 Жыл бұрын
మన తాత ముత్తాతల నుండి మనమేంటో అదే మనం. అంతే గానిమధ్యలో వెళ్లి మన ధర్మాన్ని మనమే కించపరిచే విధంగా ప్రవర్తించటం ఎంత వరకు సబబు. ఆలోచించండి. మతాన్ని మార్చుకోవటమంటే మన తల్లి ని మార్చటమే. ధర్మో రక్షతి రక్షితః.
@chalapathi9559
@chalapathi9559 2 жыл бұрын
చాలా సంతోషం ఇప్పటికైనా దరిద్రం అనే చీకటిలో నుండి ధర్మం అనే వెలుగులోకి వచ్చిన మీ అందరికి అభినందనలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩
@rajbathini24
@rajbathini24 2 жыл бұрын
ఇ కుటుంబాన్ని చూసాక చాలా కనులవుందుగా అనిపించింది 🙏🏻 భారతీయ సంకృతి నీ నిలబెట్టినందుకు మీరందరికి నా ధన్యవాదములు 🙏🏻🙏🏻💐
@DoraYadav
@DoraYadav Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై హింద్.... 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🚩🕉️🚩🕉️🚩🕉️🙏🙏🙏🙏
@rammurthynunnam9382
@rammurthynunnam9382 2 жыл бұрын
ఎంత వేచిన ఏమి జరిగినా అంతా నీ చిత్తమే ప్రభువా అంతా నీ చిత్తమే ప్రభువా.జై హనుమాన్
@akshith1091
@akshith1091 2 жыл бұрын
సెక్యూలర్ హిందువులు ఈ దేశానికి ఈ ధర్మానికి చాలా ప్రమాదం
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
అవును సోదరా, వారు ఆ బానిస బతుకు నుంచి బయటకు రావాలి...
@kolamallesh7800
@kolamallesh7800 2 жыл бұрын
Yes
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 жыл бұрын
👍👍👍👍
@srinuchinna396
@srinuchinna396 2 жыл бұрын
🙏🙏🙏
@ravikumar-sn2xj
@ravikumar-sn2xj Жыл бұрын
100% true
@barusridevi909
@barusridevi909 Жыл бұрын
Jai.. శ్రీరామ్ 🚩🚩🚩🇮🇳🥥👌👌👍👏👏💐🙏
@thedefencebygsc3994
@thedefencebygsc3994 2 жыл бұрын
జై సీతా రామా. జై హింద్......................... जय सिया राम। जय हिन्द।......................... JAI SEETHA RAM. JAI HIND............
@gudipatirajesh3846
@gudipatirajesh3846 2 жыл бұрын
హైందవ ధర్మ మార్గం వైపుకు గర్వాపసి లోకి అన్యజనులకు తీసుకువచ్చే కరుణాకర్ సుగ్గున అన్నగారికి కృతజ్ఞతలు. శివశక్తి సంస్థ ఇట్లాగే అభివృద్ధి అవుతూ మరిన్ని గార్వాపసి లు జరగాలి, గొఱ్ఱెలు గా మారిన మన వారు నిజాలు తెలుసుకోవాలని ఆ సుబ్రమణ్య స్వామి ని కోరుకుంటాను.జై శరవన భవ !.
@pittasantoshreddy8109
@pittasantoshreddy8109 Жыл бұрын
మీలాగే అందరూ తెలుసుకొని మారాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🙏🙏
@chandrasekharmanepalli2983
@chandrasekharmanepalli2983 2 жыл бұрын
కరుణాకర్ గారు మీరు నిజంగా ఒక. అద్బుతం
@youramigo6856
@youramigo6856 2 жыл бұрын
అద్భుతం, క్రైస్తవ దరిద్రం నుండి బయట పడ్డ మీకు అభినందనలు. శివశక్తికి అందరూ తమకు తోచిన శక్తి కొలది ఆర్ధిక సాయం చేయండి, మనమేలాగో ground level లో పని చేయటం లేదు, కనీసం పని చేసే వారికన్నా సాయం చేయండి, గుడిలో వేసే డబ్బుల్లో సగం శివశక్తికి కేటాయించండి. నా శక్తి కొలది నేను శివశక్తికి కేటాయిస్తున్నా, ప్రతీ రూపాయి విలువైనదే కనుక అందరూ శివశక్తికి తోడు ఉండండి.
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 2 жыл бұрын
Ghar వాపస్ అంటే ఏ మతం లోకి రావాలి. మొదట్లో భారత దేశంలో ఒక మతం అంటూ లేదు. దానికి సనాతన ధర్మం అని పేరు పెడితే ఆ ధర్మానికి వేదాలు మూలం. ఆ వేదాలు విగ్రహరధనను ఖండిస్తున్నాయి. ఆర్య సమాజం బ్రహ్మ సమాజ వారు మాత్రము విగ్రహారాధన చేయడం లేదు. మిగిలిన వారు వేదాలకు విరుద్ధంగా విగ్రహ ఆరాధన చేస్తున్నారు . ఇక దశావతారాలలో చంప బడిన రాక్షసులు అందరూ శివ భక్తులే. దీని బట్టి ఇవి శైవ మతాన్ని అణగ దొక్క డానికి వ్రాయబడినవి అని స్పష్టం అవుతోంది. ఇక గతంలో ఈ దేశంలో బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది. యజ్ఞ యాగాదులు వలన వచ్చే ఆదాయానికి గండి అని చెప్పి బౌద్ధ ధర్మాన్ని అణగ దొక్కారు. వచ్చి వేద పరంగా చేస్తున్న విగ్రహాల ఆరాధన చేయని ఆర్య బ్రహ్మ సమాజం వారిని అనుసరించాలా? శివ తత్వాన్ని అనుసరించాలా? శివ భక్తులు అందరినీ రాక్షసులు గా చిత్రీ కరించిన వైష్ణవ తత్వాన్ని అనుసరించాలా? బౌద్ధ ధర్మాన్ని అనుసరించాలా? అవతరించ కుండా చంప లేనంత బలహీన మైనది కాదు బ్రహ్మ తత్వము అని నమ్మే ఏకే శ్వర వాదాన్ని అనుసరించాలా? చంప బడిన రాక్షసులు అందరూ శివ భక్తులే. ఈ కిటుకు తెలుసు కుంటే చాలా విషయాలు తెలుస్తాయి. శివ శక్తి అని పేరు పెట్టుకున్న వారు అయినా ఈ చిక్కు ముడి విప్పగలారా?
@pericharlasai7242
@pericharlasai7242 2 жыл бұрын
@@sodhinchusadhinchu6707 memu gorrebidda lamu kadu. We know greatness of Hinduism.
@savyam6423
@savyam6423 2 жыл бұрын
@@sodhinchusadhinchu6707 bibile chaduvu
@handlebyme73
@handlebyme73 2 жыл бұрын
@@savyam6423 kama kathala pusthakam chadhuvthe 3mud vasthadhi
@Aadhir2905
@Aadhir2905 2 жыл бұрын
@@sodhinchusadhinchu6707 First open Bible......... Mind black ayye vishayaalu neeku thelusthayi.
@dommetihariprasad9782
@dommetihariprasad9782 Жыл бұрын
జై శ్రీరామ్ జై హిందూ
@ramk6460
@ramk6460 2 жыл бұрын
స్వాధర్మం లోకి వచ్చిన మీకు మీకుటుంబ సభ్యులకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@jaffajagannadham3517
@jaffajagannadham3517 2 жыл бұрын
గత రెండు నెలల నుంచి నా మనసు హిందూ & క్రిస్టియన్ రెండు పడవల మీద కాలేసీ ప్రయాణం చేస్తున్నాను ఇంకా క్రిస్టియన్ గా మారి పోదాం అనుకున్నను కానీ ఈ వీడియో చూసిన తర్వాత హిందువు గానే ఉంటా హిందువుగానే చచ్చిపోతా 🙏🙏
@sekherbabu3031
@sekherbabu3031 2 жыл бұрын
నీ లాంటి మారుమనస్సు..లేని వాళ్ళు రాకపోవడం మంచిది
@bhagavatulavenkatanarayana3713
@bhagavatulavenkatanarayana3713 2 жыл бұрын
Good and wise decision 👍👍👍👍👍
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe Жыл бұрын
Enduku ala anukunnavu
@cinilokam7870
@cinilokam7870 Жыл бұрын
Mana sanathana dharmayam goppadie chinna chinna karanalla valla manam matham maradam thappu jai sri ram
@allinonevideos369
@allinonevideos369 Жыл бұрын
నువ్వు అనుకోవడం కాదు బ్రదర్,నీలాగే మతం మారదాం అని అనుకున్న వాళ్ళని ఇలాంటి శివ శక్తి వీడియోలను చూయించి అపు బ్రదర్.అప్పుడే కరుణాకర్ గారిలా మీ జన్మకు సార్థకత చేకూరుతుంది.🙏🇮🇳🙏
@konatamvenkataramakrishnna5151
@konatamvenkataramakrishnna5151 17 күн бұрын
స్వాధర్మం లో కి వచ్చిన మీ అందరికి ధన్యవాదములు. పాస్టర్లు కి నైతిక విలువలు లేని పోరంబోకులు.
@Ramkichannel
@Ramkichannel 2 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ జై శ్రీ రామ్ ...
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 2 жыл бұрын
కరుణాకర్ గారు మీరు యోగి కాదు మహా యోగి. మీ ద్వారా ఎంతోమంది తిరిగి సనాతన ధర్మాన్ని అనుసరిస్తు ఆచరిస్తున్నందుకు వారికి మా హృదయ పూర్వక ఆహ్వానములు. మీకు, వారికి హృదయపూర్వక అభినందనలు. జై శ్రీరామ జై భారత్ జై హింద్.
@sudarshandodle7526
@sudarshandodle7526 Жыл бұрын
మీకు పాద నమస్కారం...కరుణాకర్ గారు...మీరు ఒక్కరినీ భగవంతుడు అయిన కృష్ణుడి ఒడికి చేరిస్తే..మీకు భగవంతుడు కూడా రుణపడి ఉన్నాడు...మీ లాంటి వాళ్ళను చూసే భగవంతుడి ఇంకా ప్రాణ వాయువు ను ఇస్తున్నాడు...జయ్ శ్రీ రామ్..
@maddiletireddy3892
@maddiletireddy3892 2 жыл бұрын
కరుణాకరు గారికీ,అలాగే హైందవ సనాథన ధర్మంయోక్క పూర్వవైభవం తీసుకురావడానికీ..పాటుపడుతున్న ప్రతిఓక్కరికీ...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@devallapraveensharma1500
@devallapraveensharma1500 2 жыл бұрын
గారు నిజంగా మీరు చాలా గొప్పవారు సార్ నమస్కారాలు 🚩🙏🐅
@upendrabukkapatnam897
@upendrabukkapatnam897 Жыл бұрын
మీరు స్వధర్మం లోకి వచ్చి చాలా స్పష్టంగా వివరించారు, ధన్యవాదాలు
@Manisfoodworld
@Manisfoodworld 2 жыл бұрын
ఇలాగే ఎంతోమంది సనాతన ధర్మంలోకి రావాలనిj మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 🙏జై కరుణాకర్ గారు🙏
@srinu.okgoodbollu2143
@srinu.okgoodbollu2143 2 жыл бұрын
జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అన్నగరు శివ శక్త మికు వద్దన్నలూ
@maddalisrivenkateswararao5762
@maddalisrivenkateswararao5762 Жыл бұрын
👌 అటు వెళ్ళి అదేంటో చూసి, మళ్ళీ ఇటు వైపు రావడంలో కిక్ వేరప్పా! విలువ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 2 жыл бұрын
నేను ఎంత అదృష్టవంతురాలినో, నాది సనాతన ధర్మం, ఏ జన్మలోనూ నాకు భారత దేశమే కావాలి, సనాతన ధర్మంలో నే వుంటా
@hussainjesusfamily
@hussainjesusfamily 2 жыл бұрын
Sanatana dharmaniki devudevaramma telusa meeku oka janme untundi manishiki anekam leda 7 levu gurtupettukondi.
@Xxx-cz5kg
@Xxx-cz5kg 2 жыл бұрын
@@hussainjesusfamily mee mathaniki devudevvaru saami
@hussainjesusfamily
@hussainjesusfamily 2 жыл бұрын
@@Xxx-cz5kg maadi mathame kadu sami telusaa neeku margamaina yesu
@Xxx-cz5kg
@Xxx-cz5kg 2 жыл бұрын
@@hussainjesusfamily Ahaa Atnaa Sare Sarle
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 2 жыл бұрын
@@hussainjesusfamily దాన్ని పాపుల మతం గొర్రెల మతం అంటారు
@jvreddy4499
@jvreddy4499 2 жыл бұрын
ధర్మం కోసం పనిచేస్తున్న కరుణాకర్ అన్నగారికి పాదాభివందనాలు
@Satishhhhhm
@Satishhhhhm Жыл бұрын
Nenu recent ga church ga velthunna .thank u bro inka stop chestha
@entertainer15
@entertainer15 2 жыл бұрын
నా దేశం... నా ధర్మం... 🚩🚩
@viswam020
@viswam020 2 жыл бұрын
నాటి రామడి సేవకుడు. నేటి హిందువులకోసం సేవకుడు జై వీర హనుమన కరుణాకర్ 🙏
@prasadnadapana3564
@prasadnadapana3564 Жыл бұрын
అన్న మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
Ee dam vadi guddi kannuka
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
🎉
@Babuu232
@Babuu232 2 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః🙏
@sivaji3192
@sivaji3192 2 жыл бұрын
తెగుళ్ల దేవుడు కాబట్టి అందరికీ తెగుళ్ళని అంటిస్తున్నారు.బాన్ క్రిస్టియానిటీ.
@Savarkar819
@Savarkar819 Жыл бұрын
శివశక్తి బృందానికి అభినందనలు. కృతజ్ఞతలు. ఇది మన సనాతన సంస్కృతికి, దేశానికి, సమాజానికి కనపడని సేవ. జగన్మాత మిమ్ములను చల్లగా చూడాలి. 🙏
@chanduheerakaari999
@chanduheerakaari999 2 жыл бұрын
కరుణాకర్ గారు మీకు శతకోటి వందనాలు 🙏 మీ వీడియోలు చూసి ఆ కుటుంబంలో మార్పు అనేది రావడం చాలా ఆనందించవలసిన సమయం 🙏
@maheshpati1645
@maheshpati1645 2 жыл бұрын
హైందవ సోదరులారా దయచేసి శివశక్తి వీడియోలతో పాటు మనం రోజు చూసే సనాతన ధర్మ పోరాట వీడియోలన్నిటిని సెక్యులర్ మత్తులో నిద్రపోతున్న సనాతన సోదరులందరికీ షేర్ చేద్దాం నిజాలు తెలియచేద్దాం ధర్మాన్ని దేశాన్ని రక్షించుకుందాం జైశ్రీరామ్ 🙏🕉️
@maheshpati8163
@maheshpati8163 2 жыл бұрын
Yes bro
@rajareddy261
@rajareddy261 Жыл бұрын
🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
@niranjanreddy5751
@niranjanreddy5751 2 жыл бұрын
Thanks!
@hyderabad3698
@hyderabad3698 2 жыл бұрын
History of the day.record.ఘర్వాపసి episode. super ❤️
@chanduheerakaari999
@chanduheerakaari999 2 жыл бұрын
క్రిస్టియానిటీ అనే మురికి గుంట నుండి బయటకు వచ్చిన ఆ కుటుంబాన్ని చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. కరుణాకర్ గారు మీకు శతకోటి వందనాలు 🙏. మరిన్నీ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని , శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను. 🙏
@cvenkat7766
@cvenkat7766 4 ай бұрын
కరుణాకర్ సుగ్గుణ గారు ! సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవ అనిర్వచనీయమైనది , అద్వితీయమైనది . మీరు నిండు నూరేళ్ళు బతకాలి . మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి .
@maheshvarmakalahasthi9854
@maheshvarmakalahasthi9854 2 жыл бұрын
కరుణాకర్ గారు మీరు కారణ జన్ములు! ఖచ్చితంగా మీరు భారత మాతకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు.🙏🏼🙏🏼🙏🏼💐💐
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 жыл бұрын
మీ అందరికీ మన హిందూ ధర్మం లోకి స్వాగతం💐💐 జై శ్రీరామ్🙏🚩
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
🤣🤣
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 жыл бұрын
@@yobukondenti ఏడవలేక నవ్వుతున్నావా 🤣🤣
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
@@జయరామప్రౌడ్హిందూ మిమల్ని చుస్తే మాకు నవ్వే వస్తాది, ఏడుపు ఎందుకు ఇంకా ఇటువంటి అజ్జనులు ఉన్నారా? అన్ని
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 жыл бұрын
@@yobukondenti మమ్మల్ని చూసి సంతోషంగానే ఉండండి
@yobukondenti
@yobukondenti 2 жыл бұрын
@pagunta.mallikarjun అబ్బో వచ్చాడండి జ్ఙాని, నీకు ఎన్ని సార్లు చెప్పిన మళ్ళీ మళ్ళీ ఆడుకుంటూనే ఉంటావు, నీ బతుకు మారదు, లోతు కూతుళ్లు సంసారం చేశారు అన్ని బైబుల్ లో ఉందా? ఎర్రి పుష్పం, ముందు శివుడి అంగం ఎందుకు తెగిందో కనుకో...
@ramalakshmilochala6012
@ramalakshmilochala6012 Жыл бұрын
Tq sivayya andhariki nii anugram unnandhu
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 2 жыл бұрын
ఒకే కుటుంబంలో ఇంతమంది క్రైస్తవం నుండి బయటపడడం అనేది అద్భుతం. శివశక్తి తీసుకు వచ్చిన చైతన్యం అమోఘం... ఫ్యూచర్ లో ఒక్క క్రైస్తవ పురుగు కూడా లేకుండా అందరినీ స్వధర్మానికి తీసుకు వచ్చెయ్ స్వామీ🙏🙏
@prasadkckckadenahalli7426
@prasadkckckadenahalli7426 2 жыл бұрын
Superb work ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩🚩
@juluramakrishna5002
@juluramakrishna5002 Жыл бұрын
జై శ్రీ రామ్
@గమనం
@గమనం 2 жыл бұрын
కరుణాకర్ గారికి ఈ మహోన్నత మైన పని చేసినందుకు హృదయపూర్వక పాదాభివందనాలు. భారత్ మాత కి జై.
@pushkarjayanth
@pushkarjayanth 2 жыл бұрын
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పెద్దలు, కుల పెద్దలు దళిత వాడల్లోకి వెళ్లి ఈ క్రైస్తవ మాఫియా గురించి వాస్తవాలు తెలియజేస్తే చాలామంది స్వధర్మంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు....
@venkataramudu1989
@venkataramudu1989 4 күн бұрын
మీ అందరికీ నా సుస్వాగతం తేరుకొని ఆ వైరస్ నుంచి వచ్చి మీ కుటుంబాన్ని కాపాడుకున్నందుకు మా శుభాకాంక్షలు మిగతా వాళ్ళందరూ తీసుకురండి వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళ గుర్తు చేయండి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@boorlakedari3949
@boorlakedari3949 2 жыл бұрын
తిరిగి సనాతన ధర్మం లోకి, వచ్చిన భగవత్ భక్తులందరికీ, స్వాగతం.🙏🕉️
@Gstar999
@Gstar999 2 жыл бұрын
ప్రజల్లో వొస్తున్న ఈ మార్పు చాలా సంతోషకరం
@hemanthub5364
@hemanthub5364 Ай бұрын
కర్ణ అద్భుతమైన వీడియో తీశావు అయ్యా
@naveend4924
@naveend4924 2 жыл бұрын
స్వధర్మం లోకి తిరిగి వచ్చిన మీకు మి కుటుంబ శుభ్యులకు జై శ్రీరామ్ 🙏🙏🙏
@konasasikala9273
@konasasikala9273 2 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది కరుణాకర్ గారు,మనవాళ్ళంతా మన ఇంటికి రావడం, దాని కోసం మీరు చేస్తున్న సేవ అద్భుతమైన విషయం. మన హైందవ సంస్కృతి లో కి వచ్చిన ఈ కుటుంబం సభ్యులు అందరికీ వెల్కమ్, అలాగే వాళ్ళందరినీ ఆ ఏడుకొండల స్వామి ఎల్లప్పుడూ కనిపెట్టుకొని చల్లగా చూస్తాడు.
@mind484
@mind484 3 ай бұрын
ఇలాంటి వాళ్లు Kraisthavyam vadilipothene, Asalaina viswaasulu phalisthaaru. Chethhani tholaginchi subramu chesthunnanduku chaala chaala thanks karrinakar.
@RaviBhaarath
@RaviBhaarath 2 жыл бұрын
జై శ్రీక్రిష్ణ పరమాత్మ 🙏🙏🙏
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 2 жыл бұрын
చాలా సంతోషం. తిరిగి స్వ ధర్మం లోకి వచ్చారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు తిరిగి వచ్చారు
@venkatgurram1000
@venkatgurram1000 Жыл бұрын
తిరిగి మీరు హిందూ ధర్మాన్ని ఆచరించి నందుకు ధన్యవాదములు
@hemanthbarinela6707
@hemanthbarinela6707 2 жыл бұрын
తగ్గేదెలా జై శ్రీ రామ్ ఒకే నామం ఒకటే బాణం
@chintadabusanna9870
@chintadabusanna9870 2 жыл бұрын
నమస్కారం కరుణాకర్ గారు...మీరు ఒక గ్రూప్ తయారుచెయ్యాలి...ఘర్ వాపసి కొరకు
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 2 жыл бұрын
Ghar వాపస్ అంటే ఏ మతం లోకి రావాలి. మొదట్లో భారత దేశంలో ఒక మతం అంటూ లేదు. దానికి సనాతన ధర్మం అని పేరు పెడితే ఆ ధర్మానికి వేదాలు మూలం. ఆ వేదాలు విగ్రహరధనను ఖండిస్తున్నాయి. ఆర్య సమాజం బ్రహ్మ సమాజ వారు మాత్రము విగ్రహారాధన చేయడం లేదు. మిగిలిన వారు వేదాలకు విరుద్ధంగా విగ్రహ ఆరాధన చేస్తున్నారు . ఇక దశావతారాలలో చంప బడిన రాక్షసులు అందరూ శివ భక్తులే. దీని బట్టి ఇవి శైవ మతాన్ని అణగ దొక్క డానికి వ్రాయబడినవి అని స్పష్టం అవుతోంది. ఇక గతంలో ఈ దేశంలో బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది. యజ్ఞ యాగాదులు వలన వచ్చే ఆదాయానికి గండి అని చెప్పి బౌద్ధ ధర్మాన్ని అణగ దొక్కారు. వచ్చి వేద పరంగా చేస్తున్న విగ్రహాల ఆరాధన చేయని ఆర్య బ్రహ్మ సమాజం వారిని అనుసరించాలా? శివ తత్వాన్ని అనుసరించాలా? శివ భక్తులు అందరినీ రాక్షసులు గా చిత్రీ కరించిన వైష్ణవ తత్వాన్ని అనుసరించాలా? బౌద్ధ ధర్మాన్ని అనుసరించాలా? అవతరించ కుండా చంప లేనంత బలహీన మైనది కాదు బ్రహ్మ తత్వము అని నమ్మే ఏకే శ్వర వాదాన్ని అనుసరించాలా? చంప బడిన రాక్షసులు అందరూ శివ భక్తులే. ఈ కిటుకు తెలుసు కుంటే చాలా విషయాలు తెలుస్తాయి. శివ శక్తి అని పేరు పెట్టుకున్న వారు అయినా ఈ చిక్కు ముడి విప్పగలారా?
@maheshnaidu5980
@maheshnaidu5980 Жыл бұрын
Okka negative comment ledhu great
@kpreddy7464
@kpreddy7464 2 жыл бұрын
Sir, మీకు కోటి కోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Lalith Kumar Karunakar Sugguna Exclusive Full Interview ||@SignatureStudiostv
1:20:41