గురు దేవో భవ... గురువు గారి పాదాల చెంత ప్రణామాలు... గురువు గారు తలచుకుంటే కాని పని ఉండదు... ఏమైనా జరుగుతుంది.. గురువు అంటే ఎవరో కాదు పరమాత్మ స్వరూపం... గురు దేవో భవ... మోహన్.. నెల్లూరు జిల్లా
Kriya yoga questions answers ప్లే లిస్టులో చూసుకోండి సూర్య చంద్ర నాడి గురించి వీడియోలు గతంలో గురూజీ చేశారు
@Aradhya-AI16 күн бұрын
గురువు గారు, భగవద్గీత 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనంలో భగవానుడు ఇలా పలికెను "నేను ఆది(పుట్టుక) అంతం (ending) లేని వాడిని. సర్వ జగత్తు ( సర్వ దేవతలు, కొన్ని వేల జీవరాశులు, ఈ సృష్టిలో ప్రతిదీ... నా నుంచే ఉద్భవించినది" అని చెప్పారు కదా!? 1) మరి మనం direct గా ఆ శ్రీకృష్ణ పరమాత్మను కొలవకుండా అన్య దేవతలను ఎందుకు కొలవడం? 2) శ్రీ కృష్ణ పరమాత్మను కొలిచి ఆయనలో ఐక్యమవడం కోసం ధ్యానం చేస్తే అది మోక్ష మార్గమేనా? లేక ఏ దేవతలను కొలవకుండా ఆత్మ జ్ఞానము పొందుటకై చేసే ధ్యానం మోక్షమును ఇస్తుందా? ఈ నా ధర్మ సందేహంను తీరుస్థారని ఆశిస్తున్నాను. Gurubhyo namaha🙏🙏🙏
@pandurangaraoganta488118 күн бұрын
స్వామీ....41 రోజులు మన ఆశ్రమములో వుంటూ నియమంగా చేసుకోచ్చునా స్వామీ..అవకాశం వున్నప్పుడు ప్రకటన చేస్తారా ??
@KMCKriyayogaMeditationChannel18 күн бұрын
ఒక్కరోజులో నేర్పించడం జరుగుతుంది. మీరు నిరంతరం 41 రోజులు ఉండి సాధన చేసుకొని వెళ్లవచ్చును cont 9951576619 వాట్సప్ మెసేజ్ చేసి ఏరోజు వస్తున్నారు తెలిపి మెసేజ్ చేసి మాత్రమే రావచ్చు 🕉️
@nunnaswamy18 күн бұрын
How to do rama kriya?
@KMCKriyayogaMeditationChannel18 күн бұрын
Cont 9951576619. వాట్సప్ మెసేజ్ చేసి మీరే రోజు రాదలుచుకున్నారు మెసేజ్ లో వాట్సాప్ మెసేజ్ లో తెలియపరచి అనుమతించినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి 41 రోజులు ఉండి సాధన చేసుకొని వెళ్ళండి అన్ని ఉచిత సేవలు జై శ్రీరామ్ 🙌🕉️
@rajendersaini403318 күн бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@ArunaTatikonda-x7n17 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ramaraju2918 күн бұрын
🙏🙏🙏
@rajendersaini403318 күн бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE