శ్రీకాళహస్తి ప్రధాన పూజారి incident నమ్మవచ్చా? | Sri kalahasti Poojari incident | Nanduri Srinivas

  Рет қаралды 214,432

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 369
@chinthuravikiran212
@chinthuravikiran212 Ай бұрын
ఇన్నాళ్లు ఆ సినిమాలోని కథ ఏ సరైనదని అనుకున్న, ఈరోజు కనువిప్పు కలిగింది ధన్యవాదాలు గురువుగారు..
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదములు. ఈ ప్రాబ్లెమ్ భక్త కన్నప్ప సినిమా తో ఆగి పోలేదు. ఇంకా ఇటువంటి అసత్య ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి.
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Ай бұрын
వాస్తవం భక్తులందరికీ తెలియ పరచినందుకు మీకు అనేకానేక నమస్కారములు🙏
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 Ай бұрын
వాయిలింగాన్ని ఎవరూ స్పృశించలే రు కదా
@smartachaitanyam8900
@smartachaitanyam8900 Ай бұрын
బ్రహ్మ ద్వేషంతో ఏకంగా భగవంతుని కథలోనే భ్రష్టు పట్టించిన సినిమా వాళ్ళ దుర్గుణాన్ని అసలు కథతో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించిన తమకు నా ప్రత్యేక ధన్యవాదములు 💐 మహాదేవ వాసుదేవ మహాదేవ వాసుదేవ మహాదేవ వాసుదేవ మహాదేవ
@sandeepsankar3507
@sandeepsankar3507 Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఇంతకంటే మీ గురించీ చెప్పడానికి మాటలు లేవు స్వామి అంత గొప్ప సేవ చేస్తున్నారు ఈ తరము మొత్తం ని బాగు చేయటానికి 🙏🙏
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
మన సంస్కృతిని మన సినిమాలు హేళన చేయడాన్ని గొప్పగా ప్రదర్శిస్తారు
@_Respect_India
@_Respect_India Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః, గురువుగారూ నిజానికి మేము కూడా కాళహస్తి సినిమాలు చూసి తప్పుగా అర్థం చేసుకున్నాం , ఈరోజు మీ ద్వారా శ్రీకాళహస్తీశ్వరుడు నిజం మాకు అర్థమయ్యేలా చెప్పించారు, అంతా శ్రీ కాళహస్తి స్వామి వారి మహిమ, ఓం నమశివాయ శంభో మహాదేవ హరహర మహాదేవ 🙏
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు. ఇప్పుడు మళ్లీ మంచిగా సినిమా తీస్తే బావుంటుంది. రామాయణం కూడా ఇష్టము వచ్చినట్లు తీస్తున్నారు.
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk Ай бұрын
ఓమ్ రౌతు ఒక్కడే అలా తీశారు.... మిగితా వాళ్లు బాగానే తీశారు!!!!!
@adityarampa6131
@adityarampa6131 Ай бұрын
అయ్యా శతానేక నమస్కృతులు......శివకృపయా మీరు చాలా అద్భుతమ్ గా వివరణ ఇచ్చారు.......మేమంతా ధన్యులమ్.... మీరు చెప్పినది సత్యమే..కానీ క్షమించాలి "నీకున్ మాంసము వాంఛయేని కరువా" అని భక్తి తో ధూర్జటి మహా కవి వారు నిందాస్తుతిగా చేసిన మధుర భావుకత నిండిన శతక పద్యమ్....అది అప్పటి ఆలయ అర్చకులు చెప్పారని మీరు చెప్పినట్లు తోచుతోంది..... పొరాపాటైతే కృపయా క్షమ్యతం ఆదిత్య శర్మ.రంప
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Ай бұрын
ఆ పద్యం కాళహస్తి మాహాత్మ్యం లోనిది కాదు, శతకం లోనిదే! కానీ ఈ పూజారి ఎలా బాధపడి ఉంటాడో ధూర్జటిగారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రాసిన పద్యం
@adityarampa6131
@adityarampa6131 Ай бұрын
@NanduriSrinivasSpiritualTalks మీ మనసుకు ప్రత్యేక ధన్యవాదములు అయ్య....నమస్క్రతులు..🙏🙏🙏
@nvrworld
@nvrworld Ай бұрын
Srikalahasthi darshananiki vachanu eeroju.. Ippudu Srikalahasthi lo ney unnanu. mee dwara kannappa divya charitra telsukuney baagyam kaligindi.. Dhanyulamu 🙏🙏🙏 Namah Parvatee Pataey Hara Hara Maha deva 🙏🙏🙏
@prashanthiv1579
@prashanthiv1579 Ай бұрын
Have Devine darsanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryavangara
@suryavangara Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు.
@jyothis.6570
@jyothis.6570 Ай бұрын
Auvunu Andi meru correctga chepparu.. mitho vunnammu meru ekanti nijalu eppudu cheppali teliya cheyali... Mahabaratham prathi school locheppali edi na mission.. mana cultureni mana pillala futuni kapadalu andukosam we all should unite . Meru madam chestunna videos maku chala chala knowledge icchi helping a lot thank you 🙏🙏🙏🙏🙏
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Ай бұрын
ఇప్పటికీ పీఠాధిపతుల ను,గురువులను, ప్రవచనకారులను, స్మార్తులను పనికట్టుకుని తిడుతున్నారు...కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు....అందరూ మాకెందుకులే నాకెందుకులే అని వుంటున్నారు...బ్రాహ్మణులను దెబ్బతీస్తే...హిందువులను, హిందూ ధర్మాన్ని దెబ్బతీయడం ఈజీ అని బాగా తెలుసుకున్నారు.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఇది, 2,000 సంవత్సరాల నుండి జరుగుతూనే వుంది.
@saisankar215
@saisankar215 Ай бұрын
Namaskaram guruvugaaru. Meeku padabhivandanamulu. Enno lakshalu mandiki meeru oka inspiration and true guide.
@badarinarasimha3794
@badarinarasimha3794 Ай бұрын
మీ వివరణ విన్న తర్వాత భక్తుల చరిత్రలు ఎంత వక్రంగా ప్రచారం జరుగుతోందో తెలిసి చాలా బాధపడ్డాము. మీకు ధన్యవాదాలు.
@santhipriya3143
@santhipriya3143 Ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
@pavankumariluri33
@pavankumariluri33 Ай бұрын
కన్నప్ప అర్చకస్వామి కైలాసవాసీ భగవాన్ శ్రీ కాలహస్తీశ్వరః అద్భుతాః ఆరుద్ర నక్షత్రం శివాభిషేకము ఫలితము విశిష్టత గురించి చెప్పగలరు 🕉️🔱🔯💐🌹💐
@yuvarajrao29
@yuvarajrao29 Ай бұрын
Yes I am Also Waiting Gurujii
@n.narendrababu8626
@n.narendrababu8626 Ай бұрын
Sir real story Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏
@Narasimha-yx4nt
@Narasimha-yx4nt Ай бұрын
I am very happy to listen this, because I am from SRIKALAHASTHI...❤️🖤
@SVRSTPT
@SVRSTPT Ай бұрын
మేము ఉండేది బంగరమ్మ గుడి
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
వందలు & వేల మందికి " నిజాలు తెలియ చేయండి ". అది కూడా, నిజమైన భగవత్ సేవే.
@VISWAVOICE
@VISWAVOICE Ай бұрын
🙏
@raki9827
@raki9827 Ай бұрын
Thank you very much Swamy . No body told this real story of both the Brahmin and Kannappa both getting moksha. Till now we only thought Kannappa got moksha. The Brahmin story is never even heard of. Thank you so much for eye opening facts. Definitely from now on , we will question such baseless stories whenever comes to our attention , be it by movies or anywhere in parties or people gatherings. 🙏🙏🙏 thank you so much once again
@ratnaviyyapu4646
@ratnaviyyapu4646 Ай бұрын
ధన్యవాదములు గురువుగారు ఇప్పటివరకు భక్తకన్నప్ప సినిమా కరెక్ట్ అనుకున్నాము కానీ ఇప్పుడు బాగా కనువిప్పు అయినది థాంక్యూ గురువుగారు
@paparaorali7413
@paparaorali7413 Ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏
@AmrishPuri54169
@AmrishPuri54169 Ай бұрын
శ్రీ కాళహస్తీ మహత్యం సినిమాలో ఉన్న కథనే నిజం అని ఇన్నాలు అనుకున్నాము. ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తుంటే... ప్రశ్నించిన వారే లేరు. అప్పట్లో వేదం చదివి జ్ఞాన సముపార్జన చేసేన బ్రాహ్మణులే మౌనం పాటించినప్పుడు, జ్ఞానం లేని సామాన్యులు ఇంకేం ప్రశ్నిస్తారు? సన్మానానికి, సత్కారాలకి బాగా అలవాటు పడిపోయిన జ్ఞానులైన పండితులు, అధిపతులు హిందూ ధర్మం కోసం ఆలోచించే టైం ఎక్కడ ఉంది? ఇకపోతే సామాన్య ప్రజలు, హిందూ రాజకీయ నాయకులు కులాల వారిగా విడిపోయి వాళ్ల స్వార్థం కోసమే వాళ్ళ బ్రతుకుతున్నారు. హిందుత్వం గురించి పట్టించుకునే టైం వారికెక్కడుంది? హిందుత్వాన్ని బ్రష్టు పట్టిస్తుంది ఇతర మతస్తులని మనం అనుకుంటున్నాము...అసలు హిందుత్వాన్ని ఎక్కువ భ్రష్టు పట్టించేది మన హిందువులే...
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Ай бұрын
అదే కదండీ బ్రాహ్మణుల దౌర్భాగ్యం... సాటి బ్రాహ్మణుడిని ఎవరైనా నిష్కారణంగా అయినా తిడుతున్నా...ఇంకా రెండు వెనక వుంది ఎగదోస్తారు కానీ...సంఘీభావం తెలపరు....ఇక ఇతర వర్ణాల వారు కూడా..... బ్రాహ్మణులను అంటుంటే మాకెందుకులే అని అనుకుంటారు తప్ప ఎవరూ గౌరవించడం లేదు ఇప్పుడు.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
మన హిందువులకు ప్రధమ శత్రువులు " మతం మారి మన మీదనే దాడులు చేయడం ". Eg : Brother Anil Kumar ( YS షర్మిల దేవుని బిడ్డ రెండో మొగుడు) Brother సిరాజ్ ( అసలు పేరు శ్రీరామ రాజు).
@VKSanthani-kd8qb
@VKSanthani-kd8qb Ай бұрын
Sir I dunno much about past but what I realised is Brahmins ki matram Inka independence raale. Vallani nasanam cheyali, sampali ani baaga maaku nooriposaru, , nijam cheppali ante nenu kuda chala hate chesetodini b4 knowing our actual history😓
@padmaa9943
@padmaa9943 Ай бұрын
ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శ్రీ కాళ హస్తి ఈశ్వర , 👣🙏ఓం నమో శ్రీ మహ భక్త కన్నప్ప తండ్రి నమో నమో 👣🙏
@singhuusha6038
@singhuusha6038 Ай бұрын
కరక్ట్ గురవు గారు అందరికీ రావలి
@manikantanmahankali9156
@manikantanmahankali9156 Ай бұрын
శ్రీకాళహస్తి పూజారి గురించి ఏమో కానీ మా ఊర్లోని శివాలయంలోని అర్చకుల లో ఒక అర్చకుడు మాత్రం ఇలాంటి వాడే
@TECHSTONETelugu
@TECHSTONETelugu Ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 Ай бұрын
చాలా బాగా వివరించారు
@vvsatyanarayanapatchigolla7505
@vvsatyanarayanapatchigolla7505 Ай бұрын
Very nice suggestion. Everyone should fight irrespective caste.
@kartheekvellanki5383
@kartheekvellanki5383 Ай бұрын
మంచు మనోజ్ గారిది దగ్గరలో కన్నప్ప అని. ఒక చలనచిత్రం వస్తున్నది, అందులో కచ్చితంగా ఇలాంటి సీన్లే ఉండవచ్చు, వారికి బ్రహ్మ ద్వేషం చాలా అధికంగా ఉంది, చాలా కాలం కిందట దేనికైనా రెడీ అనే ఒక సినిమాలో దాన్ని బాగా చూపించారు, ఇప్పుడు భక్తకన్నప్ప లో కూడా చూపించబోతున్నారు అని అనుకుంటున్నాను, అప్పుడు మనం ఇలానే ఎదుర్కొంటే బాగుంటుంది,
@ritantareprises7967
@ritantareprises7967 Ай бұрын
Well said
@balasimha7777
@balasimha7777 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻.Guruvugaariki naa pranaamamulu. 🙏🏻
@devireddynagarjunareddy743
@devireddynagarjunareddy743 Ай бұрын
Excellent prabhuji
@devamyadari8866
@devamyadari8866 Ай бұрын
Om namashhivaya 🙏🙏🙏🙏🙏
@giridharpavan1592
@giridharpavan1592 Ай бұрын
very nice clear up
@SOMANCHIMADHAVI
@SOMANCHIMADHAVI Ай бұрын
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు
@PrasannanuYenduri
@PrasannanuYenduri Ай бұрын
హిందుత్వాన్ని వ్యతిరేకించే.. వాళ్ళకి.. బ్రాహ్మణులే.. వోట్ వేస్తున్నారు.. స్వామి.. దీనిని ఏం అనాలి ..
@balajir4999
@balajir4999 Ай бұрын
Dhanyosmi ❤
@dileswararao196
@dileswararao196 Ай бұрын
Guru దేవులకు పాదాభివందనాలు
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j Ай бұрын
మంచి టైంలో వీడియో చేశారు. కొత్త కన్నప్ప సినిమాలో ఈ తప్పులు లేకుండా చూసుకోవాలి. నేను బ్రహ్మిన్ కాదు. కానీ మీరు చెప్పినట్టు brahmins చాలా టార్గెట్ చేస్తారు జోక్స్ వేసి.
@addalasurya8002
@addalasurya8002 Ай бұрын
Baaga chepparu guruvu gaaru 🙏.
@Ranganadhamkrishnachaitanya27
@Ranganadhamkrishnachaitanya27 Ай бұрын
#bhaktakannappa Kannapa was born in Rajampet mandal Annamayya district Andhra Pradesh
@csnsrikant6925
@csnsrikant6925 Ай бұрын
Thankyou for giving the information 🤗🙏
@VasukaryashiT
@VasukaryashiT Ай бұрын
Wonderful narration😊
@Balaji_Canchi_Sistla
@Balaji_Canchi_Sistla Ай бұрын
Thanks for educating the brahmin people for their responsibility
@BalajiMamidipaka
@BalajiMamidipaka Ай бұрын
Thank you sir
@archanabhave781
@archanabhave781 Ай бұрын
This is very important advice.
@LakshmiLakshmi-ru2gk
@LakshmiLakshmi-ru2gk Ай бұрын
Very good narration sir. The movies interpret stories accg to fancy of story teller whose mind works in his own way. Dinesh guruji of nnakshtra nadi astrologer blore has clearly said who unnecessarily blames brahmi will pay gor his deeds. He is a sri Vaishnava Vaishnava. This episode was very good🙏🙏🙏
@padmavemulakonda5608
@padmavemulakonda5608 Ай бұрын
Chala baga chepperu Gurugaru
@venkatramana4711
@venkatramana4711 Ай бұрын
Hare Krishna guruvugaaru
@profvall
@profvall Ай бұрын
Thank you for this informative video correcting the false cinematic portrayal of the Kalahasti Priest. Sanathana Dharma will suffer if the Hindu community does not support Brahmin priests. Before the advent of written script, brahmins preserved the Vedas and passed them down through generations by word of mouth for thousands of years. Brahmins are the reason that Hindu civilization has survived despite facing unprecedented invasions, deaths, and destruction over the last few centuries. Let us all support the Brahmin community.
@nagamanisivapuram1707
@nagamanisivapuram1707 Ай бұрын
గురువుగారు thanks andi, బ్రాహ్మనులను ఏళ్ళు గా తప్పు గా రాస్తున్నారు, కార్తీక పురాణం లో కూడా అన్నీ తప్పులు బ్రాహ్మణ స్త్రీ చేసేంది అనే రాసారు అది అంత నిజంగా పురాణం లో ఉన్నావా తప్పుగా రాశారా అనే చాలా సంవత్సరాలు గా చాలా భాధగా ఉన్నా ఏ పురాణ్ణలో వెతికి చూసి అందరికి తెలియచేయాలి నాకు తెలియదు మీకు వీలు అయితే తప్పక చేయండి 🙏🙏🙏🙏🙏🙏
@sairamakrishnac.v.a9668
@sairamakrishnac.v.a9668 Ай бұрын
కన్నప్ప గురించి & ఆనాటి పూజారి గురించి, వారి వారి భక్తి తత్వానికి సంకేతం గా, ఆ శ్రీ కాళహస్తీశ్వరుడే వారిని అనుగ్రహంచాడు. కాబట్టి, కన్నప్ప కొనియాడి నట్లే, ఆనాటి పూజారి ఎవరో గుర్తించి, శ్రీకాళహస్తి లో, కన్నప్ప ఉన్న కొండ పై ఈ పూజారి గారిని కూడా ప్రతిష్ట చేస్తే, ఆ పూజారి యొక్క నిజాయితీ ని అందరూ గుర్తించి, న్యాయం చెసినవారం అవుతాం.
@srilaprabhupada7795
@srilaprabhupada7795 Ай бұрын
ఓం నమః శివాయ ❤
@dhanyalakshmiiv893
@dhanyalakshmiiv893 Ай бұрын
Sreemaatrenamaha 🙏🙏🙏 meeru cheppaarante khachitangaa vachi teerutundi annayyagaaru 🙏🙏🙏
@chandasamaikya4727
@chandasamaikya4727 Ай бұрын
Namasthy guruvu garu
@polurumunishwar7021
@polurumunishwar7021 Ай бұрын
Srikalahasti medha kuda series cheyandi guru garu🙏🙏
@vamsipatchigolla
@vamsipatchigolla Ай бұрын
కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలండీ 🙏🏼
@infomakelifeeasy5684
@infomakelifeeasy5684 Ай бұрын
Sir మీరు చెప్పింది నిజమే కానీ నేను రెండు రోజుల క్రితం న్యూస్ లో విన్నాను అనంతగిరి కార్తీక జాతరకు stalls kevalam హిందువులే పెట్టుకోవాలి అని చెప్తే దానిని వ్యతిరేకిస్తూ పూజారి గారు హైకోర్టు నందు పిటిషన్ వేశారని మరి ఇలాంటి వాటి గురించి కూడా బ్రాహ్మణ సంఘాలు మాట్లాడాలి కదా? ఇది ఈ వీడియో చివర మీరు చెప్పినదానికి అడుగుతున్నాము. మీరు మనస్తాపం చెందితే క్షమించ గలరు
@nethramanjunath2037
@nethramanjunath2037 Ай бұрын
Guruji tq Om namah shivaya 🙏
@sreesreenivas635
@sreesreenivas635 Ай бұрын
గురువు గారికి నమస్కారములు
@geetharani5411
@geetharani5411 Ай бұрын
Chaala baaga cheparu guruvu gaaru I respect you very much Andarini Okey la custard without caste feelings
@purnachandaraoPittala
@purnachandaraoPittala Ай бұрын
Sri gurubyonamaha 🙏🙏🙏🙏🙏
@sreelakshmidevarampati4162
@sreelakshmidevarampati4162 Ай бұрын
Exlent speach sir
@Sthitapragnyaa
@Sthitapragnyaa Ай бұрын
అప్పుడు తెలియదు ఇప్పుడు అయితే అలా దేవుడి దగ్గరే ఉంటూ దేవుడు సొమ్ము దోచుకునేవాళ్ళు మాయం చేసేవాళ్ళు వున్నారు కదండి
@RadhikaUpparpalli
@RadhikaUpparpalli Ай бұрын
But in cinema world, only Brahmins get targeted. They are usually shown as mean, jealous, and robbing people's money,... Even in love marriages, it's always a Brahmin marrying a Muslim or Christian. Why no other caste boy/ girl marry other religion girl/boy or doesn't a Christian marry a Muslim. This is mainly doing to collapse our Hindu system i.e., Vedic system. All types of people are there in every caste and religion. Visualisation will have more impact on our minds.So, it is for us to think wisely and act.
@nandivadaradhakrishna7451
@nandivadaradhakrishna7451 Ай бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం
@sharadn3485
@sharadn3485 Ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@anrhcl
@anrhcl Ай бұрын
Great video
@AjjuAjay-iq4il
@AjjuAjay-iq4il Ай бұрын
నమస్కారం గురువుగారు
@sripathinarsaiah9433
@sripathinarsaiah9433 Ай бұрын
మీ క్రుషికి ధన్యవాదాలు 🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@ShivaShankar-xo9pf
@ShivaShankar-xo9pf Ай бұрын
Siva panchakshari mantram gurinchi chepandi guruji please reply
@nagenddarrthaidem9614
@nagenddarrthaidem9614 Ай бұрын
Hara Hara Mahadeva 🙏🙏🙏
@ramamohan3755
@ramamohan3755 Ай бұрын
Hari om 👏
@rangarao1606
@rangarao1606 Ай бұрын
ఓం నమశ్శివాయ
@kadiyalidurga
@kadiyalidurga Ай бұрын
Great sir, where are u doing this discourse now
@sobhaannadatha8262
@sobhaannadatha8262 Ай бұрын
Namaskaram guruvu garu.
@bmanikanta492
@bmanikanta492 Ай бұрын
Dhanyavaadhaluu guruvu garuu
@chinthalokesh592
@chinthalokesh592 Сағат бұрын
గురువు గారు కోలాహపూర్ అమ్మ వారి దేవాలయం గురించి వీడియో చెయండి
@vijayvemuri5234
@vijayvemuri5234 Ай бұрын
బ్రాహ్మణుల ఐక్యత ఎక్కడున్నదండి బ్రాహ్మణ బ్రాహ్మణులకు పడతలేదు. అందుకే కదా బ్రాహ్మణుల జాతి తగ్గిపోతుంది
@user-dn5mb6ls9d
@user-dn5mb6ls9d Ай бұрын
Guru garu Andalamma gurinchi chepara🙏🙏
@ouruniverse2129
@ouruniverse2129 Ай бұрын
Chala goppaga chepparu. Hinduvulu andaru eakam kavali jai sri ram
@KRBRao
@KRBRao Ай бұрын
Jai Sri Ram 🙏🇮🇳🚩
@udaykiran8888
@udaykiran8888 Ай бұрын
మా మంచు అన్న మొత్తం స్టోరీ మార్చేసి హాలీవుడ్ లెవెల్లో ఏవేవో Patchings ,vfx చేసేస్తున్నాడు అని గురువు గారికి తెలిస్తే ఏమైపోతారో పాపం 😅 ఇప్పుడు గొర్రెలు ఎలా ఉన్నారంటే మొన కల్కిలో కర్ణుడి ఎలివేషన్ & అర్జునుడికి degrade చేసి చూపించడం చూసి అవే నిజం అనుకుంటారు . so Future లో మంచు అన్న చేసేది నిజమే అనుకుంటారు ఏమో 🙏
@KuruvaRamakrishna-t1n
@KuruvaRamakrishna-t1n Ай бұрын
గురువు గారికి నమస్కారం గురువుగారు నేను వ్యవసాయం చేస్తానండి గురువుగారు పొలంలో పంటలు బాగా రావాలంటే ఏమి చేయాలి గురువుగారు
@SahasraReddy-f9e
@SahasraReddy-f9e Ай бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@surendrakumarmuggidi5730
@surendrakumarmuggidi5730 Ай бұрын
గురువు గారు నా సందేహానికి యెక్క రూపం ధర్మము ఆ లేక అర్థమమ్మ్ ఆ తెలియడం లేదు సమాధానమ్ మీరే చెప్పగలరు నాకు తెలుసు తమరు మీ పనిలో నిమగ్నమై ఉంటారు అని Pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivasuallada4089
@srinivasuallada4089 Ай бұрын
Namaste guruvugaru
@srishanth1656
@srishanth1656 Ай бұрын
Guru gaaru Meeru koncham kamakshi vratham Pooja vidhanam explain cheyara please
@soujanyachintha55
@soujanyachintha55 Ай бұрын
Sir mee valla sankashtahara pooja cheskutunna sir nenu mee videos choosi telikaga meeru padhi kaalala paatu challaga undali sir. Padhi mandhi kosam alochinche miru epdu challaga undali sir Tq
@venurekadi837
@venurekadi837 Ай бұрын
Mana daurbagyam anti antey sri kala hasti temple value mana telugu valaki teliyadu kaani UP delhi nunchi vastunaru ma relatives anapudu telisindi srikalahasti ni "Dhakshana Kailasam" antaru ani ......... Hara Hara Mahadeva Shambho Shankara
@sirishadevi7441
@sirishadevi7441 Ай бұрын
South lo nundi chala mandi veltunarandi alagemi ledu
@BodaSaritha-bd3wr
@BodaSaritha-bd3wr Ай бұрын
అయ్యా నాకు లలితా సహస్ర నామం పాటించాలి అని నాకు చాలా ఇష్టం కానీ అందరము ఒకె గదిలొ ఉంటున్నాము నాకు పూజ గది వంటగది బెడ్ రూమ్ అంతా కలిపి ఓకే రూమ్ ఒకే రూమ్ ఉంటే లలితా సహస్రనామం చేయకూడదు అని అంటున్నారు దయచేసి దేనికి సమాధానం చెప్పగలరు
@BodaSaritha-bd3wr
@BodaSaritha-bd3wr Ай бұрын
Please naku reply eyandi guruvu garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govindachary5241
@govindachary5241 Ай бұрын
🙏❤️🚩 Jai Shree Ram 🚩❤🙏
@nithinchandra53
@nithinchandra53 Ай бұрын
Present while seeing this Video am in Kalahastri....
@s.maheswamahesh
@s.maheswamahesh Ай бұрын
Super
@sriharipillutla1182
@sriharipillutla1182 Ай бұрын
Excellent one!!!.. Thanks a lot :)
@ramalashimikatta6266
@ramalashimikatta6266 Ай бұрын
మాకు ఇక్కడ ఆచంటలో కూడా ఇటువంటిదే జరిగింది శివుడు కూడా సేమ్ స్వయంభుగా వెలిచాడు ఆచంట స్టోరీ కూడా కనుక్కోండి
@mahiroyals9664
@mahiroyals9664 Ай бұрын
మెల్మత్తూరు ఆదిపరాశక్తి గుడి గురించి చెప్పండి... గురువు గారు... ఓం శక్తి మాల వేసుకుంటారు ఎందుకో చెప్పండి గురువు గారు....🙏🙏🙏🙏
@charitrabhimani
@charitrabhimani Ай бұрын
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గుడిపూజారి గారి కథ కూడా ఇలాగే ఉంటుంది అది కూడా కల్పితమా కేశవునికి కేశములు ఉన్నవి అనే మాట గుర్తుకు ఉంది గురువు గారు చెప్పండి
@konduriswapna524
@konduriswapna524 Ай бұрын
Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН