ఈ పదం శాఖాహారం కు సరి పోతుంది.. అందులో పవిత్రమైన అరటి ఆకులో ఇలాటి మాంసాహారం తినరాదు. చాలా పాపము...
@anandkishoremaddala2148 Жыл бұрын
ఒక్కసారి భక్తకన్నప్ప సినిమా చూడండి
@deepikareddy1949 Жыл бұрын
Babu nuvvekkado unnav
@AnandKumar-dl3sb Жыл бұрын
@@deepikareddy1949 ఇక్కడే ఉన్నాను తమ్ముడై
@AnandKumar-dl3sb Жыл бұрын
@kittu ఊహూ కుదరదు
@vikramnimma Жыл бұрын
Nenu beef tintanu
@madhavaraothiruveedhula3094 Жыл бұрын
₹700/- లకు ఇవ్వగలిగినంత టేబుల్ పై సర్వ్ చేసి ఎంతమంది అయినా తినచ్చు అంటే ఫ్యామిలీ గా వెళ్ళి తినచ్చు గాని ఒక్కరే అంటే చాలా ఎక్కువ.
@shalinikamadi140Ай бұрын
200 di matrame tinagalam, migilina 500 labham
@shalinikamadi140Ай бұрын
Janalaki ee logic ardam kadu orey babu 100 rs meals ina kuda beralu adataru gorre janalu
@srajjarapu Жыл бұрын
ఇంత మాంసం తినటం రోగాలకు దారి. గుండెపోటు త్వరగా వస్తుంది. తిండి తక్కువ తినటం ఆరోగ్యానికి మంచిది.
@MCPL_Karaoke_Studio Жыл бұрын
😂😂😂😂😂
@satheeshshirdi9973 Жыл бұрын
ఏదో ఒక్కరోజు తింటున్నారులెండి.. డైలీ తిన్నారు జస్ట్ వీకెండ్ ❤️
@trst3886 Жыл бұрын
Ani thinavallu bagane untaru ekuva health care unavallake problems ravadam chusa😊
@sheetaljadiga3321 Жыл бұрын
Correct sir, I agree with you
@sathishthadaka8109 Жыл бұрын
Thatha garu young age lo unnapudu Anni thinesi, aayanaki food ante allergy vachaka ila comment lu peduthunnaru.
@Vikram-md8qv Жыл бұрын
700వందల రూపాయలు పెడితే ఒక కుటుంబం మొత్తం 2పూటలా తింటారు.....ఒక్క మనిషికి ఇంటాఖర్చ్ అవసరమా భోజనానికి.....పైగా వడ్డించిన అన్ని పదార్థాలు ఎవ్వరూ తినరు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు....అందుకని అన్నాన్ని వ్యర్థం చేయవద్దు 🙏🙏🙏🙏
@rangasanthosh4956 Жыл бұрын
Yes it is true really
@masapallisunny27613 ай бұрын
నువ్వు చెప్పింది నూరు శాతం నిజం. వెదవ కాకపోతే 700/-పెట్టి భోజనం చేస్తాడా 👊
@MyBrandMyFood Жыл бұрын
"పనులకు ఎల్లె వారు" 70/- లెక్కన (అన్నం, ఆకు కూర పప్పు, సాంబారు, పచ్చడి, రసం, తాలింపు, మజ్జిగ,అప్పడం) పది రోజులు తింటారు "ఒక్క పూట తిండి"
@surya-gg5go Жыл бұрын
Yes.....699 ki 10 members thinochu ..... excellent meals mahabubnagar.......
@abhiramking4448 Жыл бұрын
అక్కడ ఎప్పుడో ఒకసారి తినడానికి బానే ఉంటుంది కానీ రోజు తినలేము కాద
@ksrinivas3300 Жыл бұрын
ఏ మనిషి అయినా ఎంత ఎక్కువగా తిన్నా 200 రూపాయల ఖరీదు చేసే పదార్థాలు(మాంసాహారం) మించి తినలేడు.
@runeetakarnihitasaahu9 ай бұрын
60 varku unna aunty lanjal tintar tini kampu baambulu.vestar sree reddy Kantey 2 years chunnadanni vizag lo unta
@runeetakarnihitasaahu9 ай бұрын
Nen 50rs Kantey tinan nen costly food tinan
@srimannarayanaiyengar8914 Жыл бұрын
this is hitech lunch. for the modern people having excess money for the people who don't know cooking for the people who want to enjoy. ok, part of life. once in a life is ok
@SRINIVAS1977-c9i Жыл бұрын
కొత్త కొత్త రోగాలు అందుకే వస్తున్నాయి
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
ఇంచుమించు అందరూ...కొన్ని ఐటమ్స్ తినకుండా వదిలేస్తారు...వాటిని హోటల్ వాళ్ళు ఏం చేస్తారు అనేది నా అనుమానం....💥
@suneelaraveti8690 Жыл бұрын
Mallee manake !
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
@@suneelaraveti8690 😁
@MohankilladiKilladi2 ай бұрын
Naku same doubt
@abhiramking4448 Жыл бұрын
మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క రోజన్న ఫ్యామిలీతో పోయి అక్కడ తిన్న గలుగుతారా చెప్పండి
@alsyedking754 Жыл бұрын
Laydu bro your thinking super bro
@runeetakarnihitasaahu9 ай бұрын
Yes
@krishnavijay222 Жыл бұрын
మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషం
@runeetakarnihitasaahu9 ай бұрын
Baga cheppav
@Venkaducreations Жыл бұрын
దీనిని పంక్తి భోజనం అంటారు.
@pakkimeher57237 ай бұрын
భలే పంక్తి భోజనం... ఇది కరెక్ట్... బంతిభోజనమేందిరా......
@vijayprasadvella4509 Жыл бұрын
బంతి భోజనం కాదు రా పంక్తి భోజనం..పూర్వం సహ పంక్తి భోజనాలు పెట్టేవారు అందులో భాగమే ఇది.పలకడం లో బంతి భోజనం అంటున్నారు.దీనికి బోర్డ్ కూడా పెట్టేశాడు
@bhoomannaasapatwar6240 Жыл бұрын
పంక్తి ప్రకృతి పదం బంతి వికృతి పదం రెండూ ఒకటే
@runeetakarnihitasaahu9 ай бұрын
Yes
@nchsrimannarayanaiyengar8003 Жыл бұрын
మన వాళ్ళు ఎలా తయ్యారైయారంటే ఆన్లైన్ లో చద్దఅన్నమును,పులిహోర కొంటున్నారు , ఎంత ఎక్కువా డబ్బులతో సులువుగా ఇంట్లోచేసుకొనే తిండిని సగం తిని సగం పారేసి అదేదో గొప్ప కార్యం గ వీడియొ చేసి పాపులర్ అయిపోయి ,ఆ హొటెల్న్ పాపులర్ చేసేస్తున్నారు . అంత కలికాలం. ఓం నమో వేంకటేశ!
@sivakrishna7783 Жыл бұрын
Thindiki limit lekapote rogam thappadu
@praveenkumarreddy.v6823 Жыл бұрын
next restaurant name saha pankthi bhojanam ani pettandi SPB ani ...
@naacit67055 ай бұрын
In beeramguda newly some hotels opened they serve only 99 /- biryani 😊 taste was good .two people can eat happily
@brundavangentela1890 Жыл бұрын
బలే భయంకరమైన భోజనం ...రోగాలు ఫ్రీ, కాన్సర్, లూపస్ లాంటి వ్యాధులు పక్కా వస్తాయి😂😂😂
@runeetakarnihitasaahu9 ай бұрын
Yes
@agninagaseshu3216 Жыл бұрын
Once in a lifetime, not regular visits to like this eateries. 🎭🎎
@andyr4621 Жыл бұрын
Absolutely correct 💯
@rahulkesari3291 Жыл бұрын
ಸೂಪರ್ ಸೂಪರ್ sir
@yentrapragadasampoorna7607 Жыл бұрын
Pankti bojanam kasta kalanugunanga banti bojanam ayyindi 😄 god only knows what will be in future.
@swastikom5301 Жыл бұрын
ఎందుకురా నాయన అన్నానికి విలువ లేకుండా చేస్తారు! ఇలా అంత రేటుకు తినేవారికి అది అరగదు. పైగా సగం పారేస్తారు. ఒక పక్క అన్నం లేక ఎద్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఇదే మన భరతం.
@alsyedking754 Жыл бұрын
ఆ భోజన నవ్వుతో కుంభకర్ణుడి తినవచ్చు అంత పెట్టుకొని అన్నాన్ని వేస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు అది మూర్ఖత్వం అయితది ఆకలితో అలమటించే పేద ప్రజలకు పెట్టండి
@srikrishna9443 Жыл бұрын
Nice video 👍
@sivasaderla5043 Жыл бұрын
Nice food
@bunnyqb2 Жыл бұрын
everything is fine.....why again plastic bottles?? i suggest copper glasses ... just an idea
@rangasanthosh4956 Жыл бұрын
to high rate .... indra prak lower tank band hyderabad dagara 180- natural food vundhii. with out any chemicals
@shalinikamadi140Ай бұрын
Real ga taste manchiga chese hotels ki evari vellaru dis is reality
@avpadmaja7141 Жыл бұрын
Wat about price for kids below 10 years?
@thesecrethero8749 Жыл бұрын
Saha pankthi Bhojanam... Kastha banthi... Chamanthi Bhojanam indi
@prabhakarrao4241 Жыл бұрын
I had lunch once in this hotel, not even average.
@sunnychekrs7597 Жыл бұрын
😂 hence there was no comment or reaction from the presenter during and after his meal.
@suhansikavlogs1110 Жыл бұрын
మంచి వీడియో అన్న
@nagakrishnarudra8715 Жыл бұрын
Is this for people or for animals
@AnandKumar-dl3sb Жыл бұрын
బంక్తి కాదు పంక్తి భోజనం అనాలి
@speakingtree2385 Жыл бұрын
True. But in some areas it is called 'Banti'.
@krishnakalidindi6671 Жыл бұрын
"పంక్తి భోజనం" అనాలి.బంక్తి కాదు.పంక్తి అంటే వరుస.వివాహాది శుభకార్యాలకు అందరూ వరుసలో వొకటి ప్రక్క వొకరు కూర్చుని భోజనం చేస్తారు కాబట్టి "పంక్తి భోజనం"అన్నారు.
@runeetakarnihitasaahu9 ай бұрын
@@speakingtree2385 banti antey enti
@Ravishawrukh18 күн бұрын
@@runeetakarnihitasaahu Balu
@sivakishore5357 Жыл бұрын
699 is too much for a single person. Give value to money
@HCSC2022 Жыл бұрын
Thini chavatani ki manchi ruchulu...
@bhakthavatsalavr9308 Жыл бұрын
Pl know to place the correct direction of arataku
@alladivamshikrishna7937 ай бұрын
rate is too high, but items are less, food quality also not up to the mark
@vyasakaveendra7510 Жыл бұрын
'Pankti' is Praktuti & 'Banti' is Vikruti. That's it all.
@DarnaVenkateswarlu5 ай бұрын
Assalu arati aku lo non veg vadincharu naku telisanantha varaku Milo antha mandi agree chetaru na mata ni
@karalpatibavanarayana622 Жыл бұрын
Omni rakalu manishianavasarangha tintey chala kashyam. Specelially non veg.
We have no right to criticize others bro, they worked hard earn money and eating... Even if wasted it creates market to the farmer nothing wrong nothing goes waste... No one is poor if they ready to work, nowadays minimum daily wage is 500 for anyone.
@srinivas4411 Жыл бұрын
పార్సల్ ఉందా
@-murali--3116 Жыл бұрын
పంక్తి అరటిఆకు భోజనం ఆకు కరెక్ట్ గ వెయాలి
@SURI1253 Жыл бұрын
700 okka manishi ki chala ekkuva
@adidurga3773 Жыл бұрын
Inko 100 ante 800 pedithe AB's ki vellochu akkadayithe nonveg items and biriyani tho patu Inka sweets, cakes, ice creams, panipuri ivvani vasthayiga
@srinivasthota9 Жыл бұрын
ఇప్పటి వరకూ వందేళ్లు బ్రతికిన వాళ్లెవరూ... ఇన్ని రకాల కూరలు తినలేదు ఒక కూర, పెరుగు, మహా అయితే కొంచెం పచ్చడి అంతే...! దేవుడిచ్చిన నూకలన్నీ ఒకే సంవత్సరం లో తినేసేలా ఉండకండి
@venkateswararaobevara3683 Жыл бұрын
Banti Kadu Pankthi Bhojanam Correct Word in Telugu
@Jaikisan2021 Жыл бұрын
Your concept is not correct reason Hungry person immediately eat anywhere while planned person eat may be once but no repetition. Better change price & menu as experienced person telling you.
@mahmoodali669 Жыл бұрын
Open and close time ???
@shilpauppu Жыл бұрын
Roju thinam kadha eppudaina kotthaga try cheyyadam lo thappu ledhu
పిచ్చి పనులు మానండి ఆహార పదార్థాలు వేస్ట్ చేయడం మహా పాపం అన్నీ అందరూ తినలేరు వాళ్లు తినేవి మాత్రం వాళ్ళకి ఎంత కావలిస్తే అంతా ఎన్ని సార్లు కావలిస్తే అన్ని సార్లు వడ్డిస్తే సరిపోతుంది 😅😅😅
@sreedattaenterprises843 Жыл бұрын
అని పెట్టాడు కానీ సి ఫుడ్ ఫ్రాన్స్ అన్లిమిటెడ్ పెట్టి
@arunkumar-pg3kc Жыл бұрын
Pls avoid these type of heavy meals its may injurious to health
@vattikutivenkataratnam6041 Жыл бұрын
Vitta sampadanardham bahukrutavesham. Tricks to earn more.
@seshagiri7966 Жыл бұрын
700 rs meals now a days status 5 rs meals Hitech city Krishna god sponsers, Biryani is simple with 150 rs is better than 700 rs meals ,This hotel owner become rich in 2 months
Rice pettukoni ...curries konukoni tecchukoni thinte Na 7 days karchu ayya 700 ante 🥲...meeru okka putake thinestara 😠 kanivvandi ra kanivvandi 😋
@readyracy8734 Жыл бұрын
Shiridi lo elage pedataaru for free Here it's 600/+ 😂😂😂😂😂😂😂 Janalaki Peru kottaga unte chalu Picha ekkuvaipoyindi Intlo cook cheysukune food items 5 times cost petti tinadam ante eday. A gas cylinder will cost 1000/- nd will last for 2 months atleast Here if 4 people go to eat regular rice+ sambar , pickle etc it will cost 3000/-
@yedukondaluchirala3033 Жыл бұрын
బంతి భాజనం కాదురా, పంక్తి (వరుస)(లైన్) భోజనం. ఎక్కువ మందికి భోజనం పెట్టే విధానాన్ని ఇలా పిలుస్తారు.
@RRR-sl3ew Жыл бұрын
1plate how much
@NChandraprathap-oj7ud11 ай бұрын
Hotel name is wrong banti means ball correct word pankti Saha pankti bhojanam
@rajeshwarr5873 Жыл бұрын
100 rs bhojanam kadupu ninda thinochu..
@shaikfakruddin7326 Жыл бұрын
బంతి కాదు అచ్చ తెలుగులో పంక్తి అనాలి... పంక్తి అంటే... వరుస అని అర్థం.
@gopireddyvasavi5842 Жыл бұрын
Don't waste food serve what ever they want
@ajitmaha30 Жыл бұрын
GST how much?
@chnaidu Жыл бұрын
Expensive veg meals.. sometimes they forget to serve some items... finally not worthy..
@ashokswamy2023 Жыл бұрын
బంతి భోజనం కాదు పంక్తి భోజనము.
@drsaikiranc Жыл бұрын
tini pandula lekka balvandi
@Patanjali.Sharma Жыл бұрын
Banti = Ball., Pankti = Line, so it should be Pankti Bhojanam., where people eat Bhojanam sitting in line. This is how it was done traditionally. Please learn Telugu or name your restaurants with English names.
@santoshnayak5410 Жыл бұрын
Location ekkada
@mohdnaseeruddin8113 Жыл бұрын
Cost Akkuva...
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
FOR HOW MANY MEMBERS LET ME
@ravindraraviravi228 Жыл бұрын
ParseL.evara
@naacit67055 ай бұрын
One person can't eat 700 food in one slot they can keep at least 2 meals with 2 slots .. all can't eat unlimited there will be a limit to eat anything after limit is over we can't eat....that's why I fear to go this hotel I eat food with limit so that I can't stay active
How spending 700 for one meals can you eat that much food as PPL eating they increase rates as they want .. health will destroy due to unlimited food ... Location beside kondapur kims .. if anything happen directly admit in to that hospital
@salinasimhamsantoshkumar351 Жыл бұрын
జై బాలయ్య బంతి భోజనం అని హోటల్ పేరు అయుంటే ఇంకా పాపులర్ ayadhi బ్రదర్ జై బాలయ్య 🦁🦁🦁🦁🔥🔥🔥🔥 జై వీర సింహ రెడ్డి జై అఖండ 🔥