మేము కూడా భోజనం చేసాముచాలా అద్భుతంగా ఉంది రామకృష్ణ గారు లాభాపేక్ష లేకుండా మంచి శుచితో రుచితో సింగరాయకొండ పరిసర ప్రాంతాల వారికి మంచి భోజనాన్ని అందిస్తున్నారు
@prabhuram94963 ай бұрын
thanks 🙏
@bezawadabullodu10162 ай бұрын
మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు మరియు ఆహారం గురించి చెప్పే విధానం 💪💯
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@Mani-tn5ek17 сағат бұрын
Supet..sir....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super
@lakshmiprasad32233 ай бұрын
Mr లోకనాధ్ గారు, భోజనం కన్నా మీ వివరణ చాలా బాగుంది 🎉
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు అండి
@Gniqofficial3 ай бұрын
అన్నిటికి మించి మీ మాట తీరు చాలా బాగుంది, మాది తెలంగాణ ❤
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@SambaChennamsetty3 ай бұрын
మా ఊరు సింగరాయకొండ.. చాలా బాగా వివరించారు.. రామ కృష్ణ గారికి చాలా ధన్యవాదములు.. సింగరాయకొండ వారికి తక్కువలో మంచి భోజనం అందిస్తున్నారు..
@DileepKumar-v8j3 ай бұрын
రామకృష్ణ గారు🙏 మీరు చాలా గ్రేట్ అండి , ఈ రోజుల్లో ఎక్కువ లాబాపేక్షేక లేకుండా వ్యాపార ధృప్తతకో కాకుండా ఎలాంటి కల్తీ లేకుండా శుచి శుభ్రతతో బోజనశాల నిర్వహించడం గొప్ప విషయం
@sharanreddy63102 ай бұрын
2:15 that man praying food before eating bought me to tears 😢❤️❤️❤️
@vijaykumar-r4v4z3 ай бұрын
చక్కటి తెలుగు లో విశ్లేషణ అందించిన Loknath Foodbook వారికి ధన్యవాదాలు.
@misalasuman5528Күн бұрын
Mee video chustunte naa chinnapppati radio programs gurtuku vastunnai Chala bagunnai ❤
@sravanvemuri82633 ай бұрын
ఈ రోజులో మంచి భజోనం దొరకడం చాలా కష్టంగా వుంది బాలాజీ మెస్ సింగరాయకొండ లో చాలా బాగుంటుంది
@vijaykumar-r4v4z3 ай бұрын
రుచి శుచి స్వచ్చత కి శ్రీ బాలాజీ మెస్ సింగారాయ కొండ పెట్టింది పేరు.రామకృష్ణ గారు మిత భాషి, ఎందరో మిత్రులు వారిని బెంగళూరు హైదరాబాద్ చెన్నై లో మెస్ నడిపేందుకు ఆహ్వానించిన సింగరాయకొండ ప్రజల పై మక్కువతో ఉన్న వూరి లోనే మంచి భోజనం అందించాలి సంకల్పం తో వారి భార్య అమ్మ గారి సహకారం తో చక్కటి తెలుగింటి భోజనం అందిస్తున్నారు...don't wait let's taste Telugu inti Bojanam.
@ravi2272623 ай бұрын
భోజనం చాలా రుచి గా ఉంటుంది. నేను ప్రతి నెల వెళ్లి భోజనం చేస్తాను.
@satyavanu3 ай бұрын
The owner sounds very polite and honest.
@VarahaVenkataSivaKandregula12 күн бұрын
మీలాంటి వాళ్ళు అందరికీ ఆదర్శం. ప్రభుత్వం వారు ఇలాంటి వాళ్ల కి ఉత్తమ వ్యాపార వేత్త అవార్డు ఇవ్వాలి.
@princeninuk24883 ай бұрын
ఒంగోలు జిల్లాలో ఎక్కడ భోజనం తిన్నా ❤❤❤❤ అమోఘం
@UjwalRam4 күн бұрын
ఆ పరిసరాలకు తగ్గ భాషా ప్రయోగం ఉంది మీలో చేసే పనిపట్ల శ్రద్ధా భక్తులు ఉండి ధర్మబద్ధంగా పనిచేసుకునే వారికి ఎప్పుడూ దైవానుగ్రహం ఉంటుంది.
@raavivenkatarammannakumar17833 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుందండి.
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు అండి
@nvkirankumar70623 ай бұрын
Hotal owner.. maatalu so genuine ga uunai.. alaagey food also super duper
@sikhakolluvenkatasubbarao97333 ай бұрын
Ayya meeru Amrutha Annam peduthunarandi.meeku maa Hrudhayapurvakamuga Vandhanamulu
@karimullashashaik86843 ай бұрын
God bless you with good health and happiness always Anna 🎉
@NikhilMondla3 ай бұрын
ఆహారశాలలో వంటలు ఎలా ప్రసిద్ధో ఈ వీడియో తీసిన యాంకర్ గారి ఆ తెలుగు మాటలు గొప్పతనం ఇంకా ఎ బాగుంది. నీ మాటలతోనే కడుపు నిండిపోతుంది తెలుగు భాష కమ్మదనం❤🎉
@drravikirants84803 ай бұрын
Good telugu
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు అండి
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు అండి
@sisindriStudio2 ай бұрын
Palani swami వంటకం గుర్తుకు వస్తుంది
@srinivasareddyvustipalli883 ай бұрын
ఇలాంటివారి వలనే ఇంకా ధర్మం బ్రతికివుంది నా దేశంలో.
@Ashushashi-i6f19 күн бұрын
Very super Telugu after many days we are listening such kind of Telugu anchor your superstar
@SKMV273 ай бұрын
Super video loknadh garu👍 back in track...
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు మస్తాన్ గారు
@bikkipraveen32Ай бұрын
Nijanga chepparu sir Annadatasukibava survis superb ❤
@thulasidivi14633 ай бұрын
Nice people and good food. Rare combination. Your narration is excellent
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@Honesty92 күн бұрын
🙏. God Bless you sir
@bodigalanarayanaswami2 күн бұрын
సూపర్ 🙏
@navabshaik76743 ай бұрын
your telugu Diction is simply superb...!!! I never noticed even a single english word. Hats off.
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@vijaykumar-r4v4z3 ай бұрын
Thanks
@LOKFOODBOOK3 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు
@hariprasad-kn2jy3 ай бұрын
You are great sir...such a dedicated person to provide food to people is good❤❤❤
@karthikbijiga27032 ай бұрын
అన్న మీ వివరణ చాలా బాగుంది
@subbu5155 күн бұрын
Great video. The videographer is soft spoken and did a great job with his presentation as well as spoken Telugu. I am in the US and will definitely try visit this place on my next visit to Andhra.
@DilipKumar-sz4mw3 ай бұрын
Mee Telugu maatladatam chusi, subscribe chesanu.
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@vangasrinivas3 ай бұрын
The best Telugu foodie Channel in KZbin 🎉🎉
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@thogatasheelam3 ай бұрын
మీరు ఆ వేడిలో తడిసి ముద్దవుతు కూడా మా కోసం కోడిగుడ్డు అట్టు తిన్నారుచూడండి... అమోఘం అద్భుతం అనిర్వచనీయ అనితర అసమాన్యం. ........👌👌😳😳
@SimhachalamPaidi2 ай бұрын
Very good ideology of the mess owner to serve people by giving good food and getting blessings
@Setty.nageswararaoSetty.nagesw3 ай бұрын
సార్. నాద్గారు. మీరు. చాలా లావు అయ్యారు. పెద్ద వయసు లా. ఆగపాడుచున్నాడు
@krishnamohang95573 ай бұрын
Very nicely explained with nice and perfect Telugu. The words sentences used is very good
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@karthikswaminathan41252 ай бұрын
Hats off sir. Sincere respects
@user-sriram883083 ай бұрын
Mee words lo honesty undi…keep it up✊
@VivekG-c1w3 ай бұрын
First person.. Who speaks perfect telugu...
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@sambasivaiahbesta67953 ай бұрын
మీరు భోజనం గురించి చాలా బాగా వివరించారు
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@srikanthk6803 ай бұрын
Food is really very good, in Balaji mess.
@seshagiriguntupalli39993 ай бұрын
Singarayakonda lo aa mess ekkada vuntundi
@venkatesh.n71963 ай бұрын
How many people dine in your hotel every day? Your hotel is very clean and the banana leaf meal is good From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
Anchor garu good hotel also good sir mee honestly good
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@Ashvin-y2m3 ай бұрын
Sir your telugu dialect is awesome.. Telugu professor ah meru
@LOKFOODBOOK3 ай бұрын
కాదు అండి
@krishnavijay8409Ай бұрын
baagundhi - subhamasthu
@girib98583 ай бұрын
@foodbook bhaya keep gmap location in description baya
@dsbhaskarraju97142 ай бұрын
జనం ఇష్టపడే భో జనం 👌
@baburaobaburao7463 ай бұрын
❤ super
@pgchetan3 ай бұрын
Mee Telugu chaala Bagundi....
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@sumanthreddyganugapenta29293 ай бұрын
miru travelling videos kuda cheyandi please
@LOKFOODBOOK3 ай бұрын
చేస్తాను
@srinivasvasikarla52493 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గారు 🙏🙏🙏
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@venkataraochem99343 ай бұрын
good
@tlvbrahmam86873 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@parimianilanil11223 ай бұрын
Nice video anna ❤❤❤ 😊😊😊👍👍👍
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@naveenkumarmasaboina82023 ай бұрын
👌👌👍🏽👍🏽MANCHI CHITRIKARNA LOKNATH ANNA GARU👍🏽👍🏽👌👌💐💐💐💐
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు నవీన్ గారు
@PrudhviTallapaneni5 күн бұрын
నేను తిన్నాను అక్కడ భోజనం మంచి రుచిగా ఇంటి తరహా భోజనం
@srimanikantasathemsetti77893 ай бұрын
inni rojulu emipoyaru
@BeldeNagaraju3 ай бұрын
Super
@fekufeku15223 ай бұрын
Mee telugu adbutham. Keep it up
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@veerabbm3 ай бұрын
Nice
@CINEMAGURU-wq3dy3 ай бұрын
Super..anna 🎉🎉
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు ఆనంద్ గారు
@adheeshreddy93979 күн бұрын
Location పెడితే ఇంకా బాగుండు
@srinuindia33673 ай бұрын
Nice video
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@krishc-p7d3 ай бұрын
Nice video anna
@LOKFOODBOOK3 ай бұрын
ధన్యవాదాలు
@srhtruefan30373 ай бұрын
Loknath gaaru 👍
@LOKFOODBOOK3 ай бұрын
👍
@mramu41313 ай бұрын
Good
@p.ravikumarpanthulu55113 ай бұрын
Meru koda Ma Herbalife family member's ❤
@rameshpilli94083 ай бұрын
టంగుటూరు లో ఆంధ్ర మెస్ కూడా బాగుంటుంది....just try
@elurirajkumar76572 ай бұрын
Nenu thananu I am from warangal
@madhubabuongole6223 ай бұрын
Bro nearest Tangutur looo movie hall dhgraa panipuri & egg chat vlog chaii highlight ga utundhi last video looo kuda petanu comment meeku
@LOKFOODBOOK3 ай бұрын
వారు అనుమతి ఇవ్వలేదు బ్రదర్
@madhubabuongole6223 ай бұрын
Oh sad
@rameshbommidi32092 ай бұрын
❤️👌
@hareeshe147322 сағат бұрын
🧡👍
@premkaza75553 ай бұрын
when i am going from vijayawada to tirupati i go there to eat it is about 5 to 6 kms from highway but still i go there simple man good food love this place