45 ఏళ్లకే ఉద్యోగం మానేసి, బిందాస్‌గా బతకాలంటే ఏం చేయాలి? FIRE ఉద్యమం అంటే ఏంటి? | BBC Telugu

  Рет қаралды 40,237

BBC News Telugu

BBC News Telugu

9 ай бұрын

ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ అర్లీ (FIRE) ఉద్యమం గత దశాబ్దకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన విషయం. 40-45 ఏళ్లకే ఆర్థిక స్వావలంబన సాధించి, ఆ తర్వాత ఆదాయం కోసం ఉద్యోగం మీద ఆధారపడకుండా కేవలం తాము మదుపు చేసి ఆర్జించిన మొత్తం ద్వారా, తమ జీవనశైలిని కొనసాగించడం ఈ ఫైర్ సిద్దాంతంలో ప్రధాన అంశం. ఈ విప్లవాత్మక మార్పుకు కారణం ఏమిటి, దీని పర్యవసానాలు సగటు మదుపరుల మీద ఎలా ఉండబోతున్నాయి?
#FIREmovement #FinancialIndependence #RetireEarly #retirement
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 21
@lakshminarayana2137
@lakshminarayana2137 9 ай бұрын
ముందు ఆదాయం ఉండాలి, లేక పోతే ముందే 🔥 fire అయిపోతాము 😂😂
@v.vreddy5054
@v.vreddy5054 7 ай бұрын
ఒక్కముక్కలో చెప్పేశావూ 👏😀
@anilgm9730
@anilgm9730 9 ай бұрын
first we have to protect our health till 45years without any diseases 😂😂😂.
@jayakumar4633
@jayakumar4633 9 ай бұрын
😂😂😂😂 corrupt politics save for generations of their children
@anilgm9730
@anilgm9730 9 ай бұрын
@@jayakumar4633 It's better truth but no one talk about their corruption 😂😂😂.
@bedtimestoriesinteluguaudi3091
@bedtimestoriesinteluguaudi3091 9 ай бұрын
I support F.I.R.E. Thank you BBC for making wonderful videos. We are expecting more kind of videos
@jaganmohanvandana430
@jaganmohanvandana430 9 ай бұрын
రెవెన్యూ, పంచాయితీ, రిజిస్టర్, పోలీస్, తూనికలు కొలతలు, టౌన్ bulinding ప్లాన్ , వైద్య ఆరోగ్య, సంస్థ లు మరియు మరికొన్ని శాఖలు లో లంచం లేనిదే పని జరగదు 45 ఎవ్వరూ విదిచేది లేదు ఆ శాఖలలో 85 ఏజ్ వరకు ఇచ్చిన చేస్తారు డబ్బు వస్తుంది కదా
@darlingmowa
@darlingmowa 9 ай бұрын
Habits changes from Traditional food to fast food, Postal letter to whatsapp, bullock cart journey to Vandebharath train speed, now plug and play life styles.!!! Incredible India.
@pikachu5206
@pikachu5206 9 ай бұрын
1:06 ee photo kavalane pettav kada😂
@vanivelupulavantillu3510
@vanivelupulavantillu3510 9 ай бұрын
Thankyou bbc elanti videos enka kavali please ❤
@vishnu6398
@vishnu6398 9 ай бұрын
Double triple salaries ki aasha padi, stress penchukunte paristhith enti. savalaksha rogalaku sava saadharan moola karanam stress. How many stressfull job holders are there without any ailments, reply please.
@rampage7818
@rampage7818 9 ай бұрын
Opika unnantha kalam edo oka pani cheyadam best. Dabbulu unna sare.
@mahenderraomesineni
@mahenderraomesineni 9 ай бұрын
Good video 😊😊😊
@mannaruswamy
@mannaruswamy 4 ай бұрын
Thanks to BBC Team
@saikiran-wr7zh
@saikiran-wr7zh 9 ай бұрын
Sounds good
@rambabukilli6762
@rambabukilli6762 9 ай бұрын
ఇంకా కరెప్షన్ చాలా ఎక్కువ ఉంటుందనీ నా ఆలోచన వెలుగు ఉన్నపుడు chakka దిద్దు కుంటారు
@MsBalayya
@MsBalayya 9 ай бұрын
Fire is really Fire👍
@sivaramakrishna3888
@sivaramakrishna3888 9 ай бұрын
Yes, FIRE
@RhFactor-rj3bi
@RhFactor-rj3bi 9 ай бұрын
నువ్వు చెప్పిన మాటలు వినకూడదు
@rajkanna6765
@rajkanna6765 9 ай бұрын
Gudi dagara aduku tinali ra 😅😅😅
@joneswolf8607
@joneswolf8607 9 ай бұрын
Mee acha Telugu em ardam kavatledu 🤦🏻
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 16 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 32 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 38 МЛН
Are Gold Jewellery Schemes Really Beneficial? | Gold Saving Schemes in Telugu | Kowshik Maridi
29:40
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 16 МЛН