పూజరా విలువ ఏమిటో ఇప్పుడైనా తెలిసిందా team ఇండియా🫥🫵🏻🫵🏻🫵🏻
@UttpplКүн бұрын
36 all out appudu kuda unnadu
@shivak9060Күн бұрын
Inkenni days aadathadu pujara?
@Youtuber-n9p2 күн бұрын
Matt Henry.... overcast conditions..... indian batters collapse.. Never ending love story... nightmare for us..💔
@vishnukanth39392 күн бұрын
Sir We are aspiring to be world no1 team.So we should not even think of giving excuses on things like toss etc especially playing in home. We should come on top in all conditions. It is appearing very silly that we are expecting opposition to play in tougher conditions and then enjoy favourable conditions yet want to be considered as no1. A true no1 should play well in all conditions and never ever question the conditions or give excuses of toss.
@JallilShaikКүн бұрын
Chettha short selection sir vaalu baane aadaaruga sir Mari pitch problem ante yela India ni eppudu okkare kaapaadagalaru baare vaana vallappa vallapapa
@VenkatBommareddy-k4n2 күн бұрын
అప్పుడు అప్పుడు ఇలాంటివి జరగడం కుడా మంచిదే మనం ఆస్ట్రేలియా మీద 36 కి అల్ ఔట్ అయినా కసి ఆ సిరీస్ మొత్తం చూపించి విన్ అయ్యారు అలాగే ఈ సీరీస్ మొత్తం మనోళ్లు కసి మీద ఆడి ఈ సిరీస్ గెలవడానికి ఉపయోగపడుతుందో మో చూడాలి
@keerthan452 күн бұрын
It's okay. It happens. That's the beauty of cricket.
@gallbladder092 күн бұрын
@@keerthan45 kohli is biggest joker plays well on dew conditions and flat pitches 🤡🤡
@SK_4UКүн бұрын
@@gallbladder09 hardcore vadapav fan spotted umbai lobby
@deepakgoud6357Күн бұрын
@@gallbladder09what about vadapav🤡
@bandapunaveen7844Күн бұрын
@@gallbladder09 worst ever decision taken by Rohit sharama who elected bat first😂
@UttpplКүн бұрын
@@gallbladder09 evvura mirantha IPL nibbas, Kohli Rohit friendly ga untaru... Merenti chapri gang la hate spred sestunnaru.
@User_336402 күн бұрын
Rain , ind vs nz top order collapsing never ending story 2019 wc semifinal, wtc 2021 final
@gallbladder092 күн бұрын
@@User_33640 kohli choking 🤡🤡
@ReddyGunturuКүн бұрын
Yes
@saisandeep1086Күн бұрын
Okasari NZ naa kodukulu ni kuda ila takkuva ki all out cheste bagundu
@dasaradhd491021 сағат бұрын
అంతకు ముందు రోజు కురిసిన వర్షంతో, టెస్ట్ మ్యాచ్ మొదటి 2 గంటలు. పిచ్ అసాధారణంగా మారింది. అందుకే అంత ఘోరంగా అల్ అవుట్. న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసినా, అదే పరిస్థితి వాళ్లకు వచ్చేది.
@im__darling__pj99892 күн бұрын
Pitch lo seam unte foreign players ramp adistaru 😮
@gallbladder092 күн бұрын
Kohli retirement please you don't deserve ict
@sivaausiva41562 күн бұрын
😅😅😅 malli vacha vaa bro @@gallbladder09
@syamvirat36822 күн бұрын
Orey vedava nakpdaka ee roju india ee position lo undadaniki mee pandi vadapav gade reason 🤡😁@@gallbladder09
@gallbladder092 күн бұрын
@@cricket-b8n rohit sharma do captaincy if he retires india team became Pakistan and rcb like teams
@VKVlogs7362 күн бұрын
@@gallbladder09 intlo kurchunii manam em cheyaloo Ella adaloo cheputunam
@SanjuG-v7c2 күн бұрын
లైవ్ లో మ్యాచ్ చూసిన వారికి అర్థమవుతుంది న్యూజిలాండ్ వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ చేశారో గ్రౌండ్లో అని 🔥😮
@LokeshKumar-hl6zgКүн бұрын
Valla fielding kanna mana vallu chettaga adaru ante correct... 5 batsmen duck out ... Bangladeshis navvuthunnaru epudu... Srilanka newzealand ni odinchindi
@suneeshduvvuru6581Күн бұрын
@@LokeshKumar-hl6zg pitch ni kuda chudali.idhem spin pitch kadhu.
@LokeshKumar-hl6zgКүн бұрын
@@suneeshduvvuru6581 Manaku favor ga unna pitches meeda adagalgthamu ante adi oka atane kadhu... Australia england lo em adtharu?? 5 members duck out adi justicable aa kadhu... Mana fielding kuda chala chettaga undu... Runout miss, rohit rahul catches drop, Pant stumping misses... Easy ga inko 3-4 wickets padthunde .. crores esthunnaru outcome aa range lo ledhu adi bada...
@suneeshduvvuru6581Күн бұрын
@@LokeshKumar-hl6zg Kohli,Rahul out aina vidhanam unfortunate.Jaiswal,Sarfraz intha seaming conditions lo quality bowling tho yeppudu aadaledhu.Rohit okkade experien unna sariga aadaledhu.Jadeja,pant,Ashwin laki practice lekunda seam bowling ni aadentha technique ledhu.Ivem aalochinchakunda navvuthar thokka ante.Series antha ilane aadithe anali.oka innings lo Ila aithe kadhu.Aa pitch meedha nz aadina maha ante 100 kottevaallu
@dasaradhd491021 сағат бұрын
అంతకు ముందు రోజు కురిసిన వర్షంతో, టెస్ట్ మ్యాచ్ మొదటి 2 గంటలు. పిచ్ అసాధారణంగా మారింది. అందుకే అంత ఘోరంగా అల్ అవుట్. న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసినా, అదే పరిస్థితి వాళ్లకు వచ్చేది.
@GVRVlogs-Күн бұрын
న్యూజిలాండ్ వాళ్ళు బెస్ట్ బౌలింగ్ వేశారు బెస్ట్ ఫీలింగ్ చేశారు అందుకే మన ఇండియా 46 కి ఆల్ అవుట్ అయింది అదేంటో మన ఇండియా అంటే చాలు న్యూజిలాండ్ వాళ్ళు బాగా ఆడతారు 😊
@user-cric442 күн бұрын
Our Telugu former indian cricketer Venu Gopal Rao director of Delhi capitals 🎉🎉🎉
@GVRVlogs-2 күн бұрын
ఇవన్నీ ఎందుకు వెంకటేష్ గారు న్యూజిలాండ్ వాళ్ళు బౌలింగ్ సూపర్ గా వేశారు మామూలే ఒక్కసారి మిస్టేక్ కావడం
@vishnuvardhanreddy2318Күн бұрын
బుమ్రా కి మన అందరి దిష్టి తగిలినట్టుంది
@yesubabu15042 күн бұрын
కాస్తా క్లౌడ్ గా ఉంటేనే మన వాళ్ళు నిలబడలేక పోయారు, ఇక ఆస్ట్రేలియా లో బౌన్సీ పిచ్ మిద మన వాళ్ళు డ్యాన్స్ లు వేస్తారు , పైగా మన రోహిత్, కోహ్లీ ఫామ్ చేలా చెత్తగా వుంది, ఇక మ్యాచ్ మన వాళ్ళు నగ్గడం కష్టం
@Jaihindh19472 күн бұрын
Just wait.... Australia le ramp adisthru Mana team ne support cheyakapothe ela
@yesubabu15042 күн бұрын
@@Jaihindh1947 చూద్దాం బ్రో మన వాళ్ళు ఎంత రెంప్ ఆడిస్తరో , సొంత పిచ్ మిద స్వింగ్ అవుతూనే మన వాళ్ళు డ్యాన్స్ చేశారు, పోనీ మన ఫాస్ట్ బౌలర్లు ఇరగ తీసారా అంటే అది లేదు
@bharathkumar-tk7nkКүн бұрын
Nuvvu kuda dance chey vallato patu
@bharathkumar-tk7nkКүн бұрын
Have some patience end of the day it's a game
@yesubabu1504Күн бұрын
@@bharathkumar-tk7nk నాకు నచ్చినట్టు నేను కామెంట్ పెట్టా నీకెందుకురా
@giridharkamath2367Күн бұрын
మనవాళ్లు ఆట చాలా దారుణంగా ఉంది. మన వాళ్ళకు కూడా అతివిశ్వాశం కు వెళ్లారు.స్వదేశంలో ఇలా ఆడితే రాబోయే ఆసీస్ సిరీస్ లో గతంలో 36 పరుగుల రికార్డు ను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
@aptstalks44462 күн бұрын
ఇండియా లోనే అండర్ డ్రైనేజి బాగుండే స్టేడియం మనకే కొంప ముంచింది. అదే వేరే ఏ స్టేడియం అయిన అక్కడ తడి ఉండేది.ఈ ఒక్క మ్యాచ్ కి బంగ్లాదేశ్ తో ఆడిన టీమ్ కొనసాగించిన బాగుండేది. టెస్ట్ మ్యాచ్ లకి హనుమ విహారి, పుజారా, రహానే లాంటి వాళ్లకి ఛాన్స్ ఇవాలి ఇప్పుడు అందరు t20 బ్యాట్స్ మాన్ లు ఉన్నారు.
@vishnuvardhanreddy2318Күн бұрын
న్యూజిలాండ్ వాళ్ళ బౌలింగ్ చూసి, బుమ్రా బౌలింగ్ కోసం వేచి చూసాను కానీ చాల నిరాశ చెందిన
@SanjeevaPutluri2 күн бұрын
చిన్న టీమ్స్ మీద పెద్ద స్కోర్స్ కొట్టినంత ఈజీ కాదు అండి ఇలాంటి పెద్ద టీమ్స్ మీద ఆడటం అనేది... మహానుభావుడు వచ్చాడు గా(గంభీర్),, ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నపుడు నుంచి ఏ రోజు ఇంతటి తక్కువ స్కోర్ కి ఆలౌట్ అవ్వలేదు కానీ ఈరోజు అది జరిగింది, మరి ఇంత తక్కువ స్కోర్స్ కి ఆలౌట్ అవ్వడం ఏంటి... రోహిత్ డెసిషన్ అయితే కచ్చితంగా బౌలింగ్ తీసుకునే వాడు కానీ, వచ్చాడు గా కోచ్ బ్యాట్ ఫస్ట్ చేయాలి భారీ స్కోర్ కొట్టాలి, అనే ఓవర్ థింకింగ్ చేసి ఇలాంటి పరిస్థితి కి తీసుకొచ్చాడు,, మినిమం కామెన్సెన్స్ ఉన్నాడోడు ఎవరైనా గాని ఓవరకాస్ట్ కండిషన్స్ ఉన్నపుడు ఎవరు బ్యాట్టింగ్ తీసుకోరు,, ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు ఎందుకంటే బాల్ స్వింగ్ అవుతాది కాబట్టి... మరి మన కోచ్ గారు ఏం అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడో ఏమో మరి... కానీ ఈ డెసిషన్ (బ్యాట్ ఫస్ట్ )మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీసుకునట్టే కనిపించింది...
@candysandy6775Күн бұрын
Don't blame an individual for the situation It's a combined decision and don't come to conclusion by one bad day It happens in cricket I don't blame the toss decision it's the batters fault who played the wrong shots Team India will come back
@prasadKodamancchiliКүн бұрын
Yesss. Annyaa
@ramubatchalaКүн бұрын
Gambhir ne ila antunnav, Mecculum mana india coach ayyunte enni matalu anevadivo erripuka cricket lo ivanni common ra puka okka match vodipothe chalu trolling comment box lo erripuku comment lu petti players ni coach ni thittadam mana india vallaki baga alavatu ayipoyindhi
@janamanu3437Күн бұрын
First velli Rohit Sharma press conference chudu🤦🤦😂😂
@bharat.sanathanaКүн бұрын
ఈ లెక్కన మనం ఆస్ట్రేలియా తో ఒక్క టెస్ట్ గెలిచిన గొప్పే ఇప్పుడు ఇ సీమ్ పిచ్ ల పైన
@saisandeep1086Күн бұрын
Yes true
@ramubatchalaКүн бұрын
Thappalunda gelustham
@allu1939Күн бұрын
Apude start chesara ? Manam 36 ki allout ayna series lone kada gelicham
@keerthan452 күн бұрын
I didn't understand the discussion around Virat playing in No.3. Imagine losing two wickets in first over itself. Then the No.4 has to play the new ball in that situation right.
@yaswanthbonta36602 күн бұрын
Yes brother
@sampathkumarmacherla77692 күн бұрын
బెంగళూరు లో టెస్ట్ మ్యాచ్ లో రిజల్ట్ రావాలని ఇండియా తొందరగా ఆల్ అవుట్ అయింది 😂
@maheahvelisala5723Күн бұрын
Lowest team total in test 1.Newzealand 26 vs England in 1955 2.South Africa 30 vs England in 1896 3.South Africa 30 vs England in 1924 4.South Africa 35 vs England in 1899 5.South Africa 36 vs Australia in 1932 6.Australia 36 vs England in 1902 7.India 36 vs Australia in 20 8.Ireland 38 vs England in 2019 9.Newzealand 42 vs Australia in 1946 10.Australia 42 vs England in 1888 11.India 42 vs England in 1974 12.South Africa 43 vs England in 1889 13.Bangladesh 43 vs West Indies in 2018 14.Australia 44 vs England in 1896 15.South Africa 45 vs Australia in 1932 16.England 45 vs Australia in 1887 17.Newzealand 45 vs South Africa in 2013 18.India 46 vs Newzealand in 2024
@upparikotamma2372 күн бұрын
👉 12 -10 - 2024 . Highest T20 Score in History.. 👉 17- 10 - 2024 . Lowest Test score in History ✅
@saisandeep1086Күн бұрын
Yes Indian team 2020 nundi unpredictable ga adutunnaru. okappudu Pak ayite ippudu emo India unpredictable ga adutunnaru
@naresap83362 күн бұрын
Match live chusinappudu telisindi …NZ bowling and Fielding …chirutalla tirigaru ground lo
@Kanna_B2 күн бұрын
Old rohit style baguntadi. Slow start and then go on. Because of this new approach i feel like we lost so many important matches.
@SaiTeja-ky3xh2 күн бұрын
Top batsman ni top 3 lo pampadam lo tappu enti sir.. Tanu aadaleka poyadu. That is the fact. 👈
@sagarsiddu4192Күн бұрын
No problem appudu appudu ela avuthundhi manam wtc final ki vellali eppude odipothe emi avvadhu final lo gelavali
@kirankumar-18072 күн бұрын
ఇండియా 46 ki all out అయినందుకు చాలాబాధగా వుంది sir.
@rajp9320Күн бұрын
Conway getting ready for IPL auction 😂😂
@lazymamaКүн бұрын
India ijjat teyaraniki unnaru vellu a coach vachina em marutundi players marali young blood ravali
@Erd123Күн бұрын
Sarfaraj played with reverse bat.. 😂😂😂 out..
@srinivaspanuganti8204Күн бұрын
In any situation, 46 is not accepted by our big players.
@LokeshKumar-hl6zgКүн бұрын
Dabbulu cut chesthe ela undadu
@earapanianil2416Күн бұрын
1999 lo న్యూజిలాండ్ మనల్ని 72 కి ఆలౌట్ చేశారు 1 ఇన్నింగ్స్ లో కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మనోళ్లు టాప్ 5(గాంధీ, రమేష్, డ్రవిడ్, సచిన్, laxman )హాఫ్ సెంచరీ చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినంత పని చేశారు నెస్ట్ అదే జరుగుతుంది ఏమి కాదు
@Ram.vepuri242 күн бұрын
Ade bowling teeskuni vallu 50 ki all out aythe... Manollu veerulu surulu ani cheppukune vallam... Prathidi toss, pitch, frst batting, climate inni vishayalu win or loss lo major role play chesthunte... Manam gelichina matches matram only talent thone gelicham ani Ela cheppukogalam
@SanjeevaPutluri2 күн бұрын
సూపర్ గా చెప్పావ్ బ్రో,, విన్ అయితే మన టీం ఎఫర్ట్ తో గెలిచాం, అదే ఓడిపోతే మాత్రం పిచ్ మరి ఇంత దారుణంగా బిహేవ్ చేసింది ఏంటి,, సడన్ గా ఓవరకాస్ట్ కండిషన్స్ రావడం వాళ్ళ మనకి ఇబంది కలిగింది అని చెప్పుకోవడం కాదు. పిచ్ ఎలా ఉంటే ఏంటి,, మనం ఏం చేసాము అనేది కూడా ఇంపార్టెంట్ గా.
@ramsingh539Күн бұрын
Gauram gambhir recently chepadu koni sarlu takuva score ki out avachu anni so iddi jarugutundi anni andariki telusu
@ramsingh539Күн бұрын
Success enjoy chesi fail aithey alla criticize cheyadam correct kadhu
@ramsingh539Күн бұрын
Sourav ganguly kuda 2002 lo England lo ilanti pitch meedha batting tisukunadu
@Ram.vepuri24Күн бұрын
@@ramsingh539 manam gelichinapudu kuda ilanti reasons untay ga avathala vallu odipodaniki... Success ni kuda sariga teeskolekapothunna antunna
@tharunkumartharun44612 күн бұрын
Rememberable day for india This should be remembered for a long time
@RaviKumar-vu3kxКүн бұрын
సార్, అక్కడ no. 3 ఐనా 4 ఐనా ఒకటే..
@nagaraj3694Күн бұрын
Acco to me this 46 is more embarassing than 36 against Aus... because 1. India playing home 2. Top batters mostly in the team It hurts.....
@saisandeep1086Күн бұрын
Yes no excuses to Indian team 😡
@karnatisrinivas12162 күн бұрын
Over confidence, wrong strategy, under estimate Newzealand also given chance to opposite team😢
@subbukanki17032 күн бұрын
Being a No.1 side in test cricket at home conditions with full strength of players, this has been disastrous batting display.. it's a meaningless decision to take bat 1st, it's not at all acceptable
@SureshKumar-172 күн бұрын
వాళ్లదైన రోజున Newzeland నీ ఆపటం కష్టం...
@venkyks6796Күн бұрын
Quality bowlers unte India batters chetulu yettutaru...we have seen this many times including 50 over world cup final.😢..OVER CONFIDENT INDIA
@BabuBabu-hb8dcКүн бұрын
అయన ఏమి కాదు ఫైనల్లీ ఇండియా నే విన్ అవుతుంది రోహిత్ టీం మ్యాజిక్ చేస్తుంది
@sambamurthy1916Күн бұрын
No problem I hope We will come back in 2nd innings Don't worry
@eshwarreddy5185Күн бұрын
❤ RAM RAM, BARRANIEE VASTU REMEDE.. Nenu Chaala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnaanu Andhuku Universe ku Thank's Mee Bhaaraneeswar Reddy Budhuru
@sureshkumar-wi6fqКүн бұрын
The so called king is a part of three 36 46 49😂😂😂😂
@UttpplКүн бұрын
Rohit, Kohli, bumrah etc ilanti players ki respect ivvakapothe inkevariki istav.. Mouth open seskuni heheheeh navvadam thappa inkem ledhu..
@yaswanthbonta36602 күн бұрын
No one can replace pujara 😢
@kesava902 күн бұрын
Enti sir meeru anadi virat vishayam lo akada wickets tapa tapa paduthunte number 3 lo vaste enti 4th lo vaste enti adali kada with in 2 session lo ne adakapothe apudu adatharu me point asala correct kadu
@PagadalaBaji-z8yКүн бұрын
Sir iam also not happy but when India get out of this moving and swing conditions. Because we lose to test championship
@manoharlakkireddy1554Күн бұрын
Newzealand bowlers bowled brilliantly by maintaining the same line and length we need to accept that and there fielding 🔥🔥🔥🔥
@s.venkateswarlusvr607Күн бұрын
నాకు బాగా జ్ఞాపకం వుంది 1999 లో నూజిలాండ్ పై సచిన్ కెప్టెన్సీ, కపిల్ హెడ్ కోచ్ 85 కి అల్ అవుట్ కానీ సిరీస్ గెలిచారు. అలాగే వన్డే మ్యాచ్ లో 350పైన పరుగులు మనపై చేసి గెలిచారు.. ఇప్పుడు గంభీర్, రోహిత్ ల వంతు...
@masthanvali1845Күн бұрын
Good capatency by Rohit to chose batting frist ,even kids knows pitch under covers helping for bowling
@gsrao49132 күн бұрын
Sir ఈ test win or lose series surely will win India. Because of Jaisjwal ( opener), panth (wk) lower order batsmen and bowlers. 3star batters you are rock always rock keep going
@seetharamaharaprabhu6361Күн бұрын
If India wins the test match from this situation it will be memorable test for ever,hoping for the best
@raju.araju.a48652 күн бұрын
అతి విశ్వాసం కొంప ముంచింది
@allu1939Күн бұрын
It's fine India should face these conditions
@ajaygoud8212Күн бұрын
ఇలాంటి సమయంలో ద్రావిడ్ లక్ష్మణులు ఉంటేన... న్యూజిలాండ్ కు ఉచ్చ పో.. వాళ్ళు అందుకనే ఓవర్ కాన్ఫరెన్స్ వద్దు పూజా రాణి పెట్టండి కాస్త కూస్తూ టీం బలంగా ఉంటుంది టెస్ట్ మ్యాచ్లో
@narasimhareddy31972 күн бұрын
Winning toss and batting first is worst decision under cloud conditions
@LokeshKumar-hl6zgКүн бұрын
Mari australia lo entha kanna darunga untaye pitches
@sivacherry1262Күн бұрын
Aus lo undevi bouncy pitches not swing pitches@@LokeshKumar-hl6zg
@HonestIntroКүн бұрын
Morning I wokeup & chkd who won toss...& I'm shocked wen Rohit chose bat in overcast conditions 😢
@Marankittu333Күн бұрын
కండిషన్స్ న్యూజలాండ్ కి అనుకూలకంగా మారాయి అనుకుంటున్న సార్ రోహిత్ నిర్ణయం వల్ల టాస్ గెలిచినా కూడా......2వ ఇన్నింగ్స్ లో మళ్ళీ కమ్ బ్యాక్ ఆవుతారని ఆశిస్తూన్నా....
@LokeshKumar-hl6zgКүн бұрын
Indians ki hope ekva
@venugopal6405Күн бұрын
India fielding chala chettaga chesindi easy ga inko 3-4 wickets pedthunde... Rohit, Rahul catch drops pant stumping misses...
@dasaradhd491021 сағат бұрын
1987 లో ఇండియా, శ్రీలంక తో జరిగిన మొదటి వన్ డే మ్యాచ్ లో 78 కే అల్ అవుట్ అయ్యింది. అప్పుడు జట్టులో, గవాస్కర్, కపిల్ దేవ్, వెంగ్ సర్కార్, శ్రీకాంత్, అజారుద్దీన్ లాంటి దిగ్గజాలు వున్నారు. విచిత్రం ఏమిటంటే, అంతకుముందు జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా 676 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రికెట్ లో ఇలాంటివి సాధారణమే. ఒక బాడ్ డే అని మర్చిపోయి, ముందుకు సాగాలి.
@shekar00932 күн бұрын
No one replace pujara in no3 position indian test cricket
@sivaausiva41562 күн бұрын
This is what happened if We bat first in WTC finals vs aus
@venkannababuchalamala98552 күн бұрын
Virat 3,4 doesnt మేటర్ హే is అవుట్ అఫ్ farm
@SaiTeja-ky3xhКүн бұрын
Yes
@Sunnyboy_8Күн бұрын
Farm, village kadu ra ayya.... Form ... He is the king..😊
@venkannababuchalamala9855Күн бұрын
@@Sunnyboy_8 naaku telusu ra ayya, keyboard లో Ala vachindi
@venkannababuchalamala9855Күн бұрын
@@Sunnyboy_8 game లో performance untey king lekapothey bonge, laxman, Dravid kantey thopa tests lo
@sriman__1793Күн бұрын
@@venkannababuchalamala9855😂 eppud kholi cheyabatte 46 ki all out ayyam antav eppudu andhar baga adaru antav
@karetisrujankumar5092Күн бұрын
Bat first was a blunder..first session survive ayite chalu tharvatha manchi score vasthundi anukunnaru..over confidence anipinchindi sir
@AshokKumar-nh1ieКүн бұрын
I agree with your opinion sir ,rohit to bat first and shot selection.
@janyavularajkumarКүн бұрын
ఎప్పుడు మీరు ఊహించని అనేది మీ ఉద్దేశం ,, కానీ ఇది ఎప్పుడు జరగకూడదు అనుకుంటూ ఉండే వాడిని.. కానీ మన స్టామినా ఏంటో ఇన్నీ ఏళ్లు మనోళ్ళని చూసిన నేను ఆ మాత్రం అంచన వెయ్యలేమా.. ముందు టెస్టు అనేది మైండ్ సెట్ మార్చుకోవాలి.. టెస్టు అంటే బ్యాటింగ్ ఆడడం మానేసి ఏదో సుత్తి ఆడటానికి ప్రిపేర్ చెయ్యడమే... ఇది ఇప్పుడే కాదు మరిన్ని వస్తాయి..
@iamnani_2Күн бұрын
Over confidence always Kills talents.. 👍🏻😍
@deepakgoud6357Күн бұрын
All credits goes to Captain 🤡
@jagannadharao2439Күн бұрын
కలిసి వచ్చే కాలం, కలసి రాని కాలం అనేది నిజం. ఓడి పో వలసిన మ్యాచ్ లు ఆఖరి ఓవర్ లో గెలవడం చూసాము.
@NirupamKandavalliКүн бұрын
2nd innings india chala jagrathaga aadali apudappudu jaruguthu untayi uhinchanivi game lo baagam ilantivi. First day rain confusion kuda ayindhi india ki.
@sundaraiahv4568Күн бұрын
Glad that we have crossed 42vs england at Lords 1974
@siddhu4991Күн бұрын
మీ వీడియో కోసమే చాలాసేపటి నుంచి వెంకటేశ్ సార్ వెయిటింగ్, కొన్ని సందర్భాల్లో మనిషన్నాక ఒకవైపే ఉండరు లేరు కదా సార్ కలిసి రాలేదు ఈ రోజు అంతే అలాగే తప్పుగా అనుకోకుండా ఉండాలి కదా మనమంతా రేపు ఎల్లుండి కోసం వెయిటింగ్ వెంకటేశ్ సార్ 👆👆👆
@saimanoj55232 күн бұрын
Dabba kottu kovadam lo mana taravta inka avru ina , Inta darunam ga out ipoyina kud slient edge na sir bale cover chestsru
@cricket-b8n2 күн бұрын
Csk blood Conway 91 💪💪 rachin century loading 🇳🇿🇳🇿
@KKK.247Күн бұрын
😂😂
@_Sumanth-dp2bwКүн бұрын
We will bounce back definitely Our team will win this match for surely Don't worry guys
@jayscool2436Күн бұрын
Hope 2 nd innings బాగా ఆడుతారని అనుకుంటున్నా.
@vikasronanki720Күн бұрын
Credits kaavali Credits kaavali ani roju yevaro okari paina yedo okati ane vaaru GG ... Ippudu Oka best record create chesi credits saadinchadam chaala mandiki aanandaanni isthundi 😊
@sai_viewsКүн бұрын
Eppudo year ki okka match baga bowling chese Siraj unna leka poyina no use for team
@Kanna_B2 күн бұрын
Appatlo spin baagaa aadevaru. Ippudu kastam. But our spin trio is best for 4th innings..
@ebbiliganesh3735Күн бұрын
Every day not our day😢
@siddhu4991Күн бұрын
సెకండ్ ఇన్నింగ్స్ లో వివిఎస్ లక్ష్మణ్ సార్ ,రాహుల్ ద్రావిడ్ గారు ఆస్ట్రేలియా సిరీస్ మనం చూడబోతున్నాం చూడండి అందరు ఫ్రెండ్స్👇👇👇
@satishsetti2194Күн бұрын
No chance
@sai_viewsКүн бұрын
Sachin Rahul Dravid ki ippati batsman ki chala teda undi, ippati batsman ki testullo baga adatam radu.
@shivakumar-ml9ppКүн бұрын
Last time when india vs nz match apdu .shreyas iyer debut match adi 105runs Enka sec innings lo 92 runs kottadu .badly missing I think he need another chance .chala mandhaki failure vasthundhi adhi common but adhe shreyas iyer ki vasthe athani team lo nunchi thesiey mantaru ..Dheni gurinchi matladandi venkatest garu .asalu shreyas iyer next entiii anii ???oka video cheyandi ...Future gurinchi
@BabuBabu-hb8dcКүн бұрын
వచ్చిన వారు వచ్చినట్టు bat ఊపి పోయారు కానీ ఓపిక తో ఆడలేదు అధి sad
@satishsetti2194Күн бұрын
Our batsman can't play in overcast conditions
@chittemganesh55602 күн бұрын
New Zealand deserves the day.
@ChandrasekharKavitiКүн бұрын
Playing against weak team is not great thing.. Playing against austrila and England and kwie is great thing
@LokeshKumar-hl6zgКүн бұрын
Bangladeshis laughing at us
@sandeepbandi8239Күн бұрын
Nothing wrong with those decisions. After 2 hours of play its a different pitch. Indians should have applied well. Test cricket is going down as far as India is concerned. These players will play differently in less seaming conditions. Nz have always been a challenging side because of their bowling. Winning the toss batting is not a bad decision.
@saraiahjadi50202 күн бұрын
Virat kohlini, rohith ni test la nundi thiseyali
@KelamSantoshkumarКүн бұрын
Rohit and Virat consistent runs cheyaka potay over seas lo strugle avutundi? NZ,sa series gelavalemu
@mahesh143115Күн бұрын
Asala team lo evvaru vakka big century score chestaru anna confidence ledu sir, always our batting starts from Pant in test matches la tayarayindi paristiti
@KelamSantoshkumarКүн бұрын
India tana record break chesindi 36 to 46😂😂😂😂
@CriclivelifeКүн бұрын
The strange scenarios - SL is able to crush Kiwis, IND can beat SL, Kiwis can beat IND anytime 😊
@vamsikrishna-rw3qrКүн бұрын
Dravid lanti player missing
@manisekharКүн бұрын
Dosage 2 of Manchester medicine at very own Chinnaswamy by the same destructor in chief 💀
@bharathchandrahКүн бұрын
Lowest score for india in the history of indian cricket, Raining from past one week in bengaluru, winning the toss and choose to bst, what a wrong decesion.....
@SB-vn3chКүн бұрын
I felt that only one mistake. That is bat first.
@eshwarreddy5185Күн бұрын
❤ RAM RAM, BARRANIEE VASTU REMEDE.. Sri Vishnu murthy - Sri Laxmi devi, Sri Parameshwara - Sri Parvathi devi, Sri Brahma - Sri Saraswathi devi, Omsairam Srisairam Shiridisaiba, Naaku Universe Antha Manche Chesindhi Maa Babu BCHR Chandraharshavardhan Reddy.Budhuru ki Chaala Anukulamaina Gunavanthuralaina Ammai Sambandham Vachinanduku Universe ku Thank's
@shashidharshashi2241Күн бұрын
India will be back
@sai_viewsКүн бұрын
36 ki all out ayina team 46 ki all out ayite vinta emundi
@studychannel2907Күн бұрын
Cricket okappudu cricket laga adeyvallu adaru But ippudu t20,odi,test anni okey la adutunnaru Test nu test laga adeitey bagunnu