పంత్, సర్ఫరాజ్ పోరాడినా..../ ఆఖరు రోజున మన బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తారా?/ Ind v NZ 1st Test Day 4

  Рет қаралды 8,451

Cric Chat with Venkatesh

Cric Chat with Venkatesh

Күн бұрын

Пікірлер: 265
@lalithavijjapu7413
@lalithavijjapu7413 3 сағат бұрын
Pant what a player🙏
@aravindreddyt7470
@aravindreddyt7470 2 сағат бұрын
ఓడిపోయిన గెలిచిన అద్భుతమైన పోరాటం ఉంది 2001 లో జరిగింది ఇలాంటి పోరాటం 356 కొట్టకుండా allout అయ్యి ఉంటే అది చాలా దరిద్రమైనా ఓటమి అయ్యేది 46 ఎక్కడ 462 బాగా ఆడారు సూపర్ ఏది ఏమైనా ఐ సపోర్ట్ టీం ఇండియా
@MaheshNalli-q9e
@MaheshNalli-q9e 24 минут бұрын
Yes great come back
@Youtuber-n9p
@Youtuber-n9p 2 сағат бұрын
Yesterday Rohit Kohli today pant heart breaking dismissals 💔
@Msdsiva7
@Msdsiva7 2 сағат бұрын
Repu వర్షం కురిస్తే,,🌧️🌨️
@BkDivya-dz6km
@BkDivya-dz6km 2 сағат бұрын
Risabh dandam Ra Dutha❤ What A player
@shorts_00309
@shorts_00309 2 сағат бұрын
Sarfaraz and pant 🔥🔥🔥💖
@Jaintr765
@Jaintr765 2 сағат бұрын
Kl rahul ravindra jadeja కొంచెం 30 రన్స్ అయినా కొట్టుకుంటే బాగుండేది
@RameshB.17
@RameshB.17 2 сағат бұрын
New Ball tho Difficult ga undi a pitch lo batting cheyadam.. Cracks open ayayi uneven bounce undi ... Andhuka old Ball tho maximum runs cheyadaniki try chesindi... Morning pitch report okasari chudandi artham avutundi...
@SanjuG-v7c
@SanjuG-v7c 2 сағат бұрын
బాబు గారు కూడా సూపర్ సిక్స్ లో ఒక రెండు పథకాలు అమలు చేస్తే బాగుండు 😢
@Jaintr765
@Jaintr765 2 сағат бұрын
@@SanjuG-v7c babu garu chala kasta badutunaruu state kosam
@SanjuG-v7c
@SanjuG-v7c 2 сағат бұрын
@@Jaintr765 అవును చాలా బాగా కష్టపడుతున్నారు చూస్తున్నాం కదా. నిత్యావసర సరుకుల ధరలు చూస్తే తారస్థాయికి పోయాయి. అప్పుడు తగ్గిస్తామని ఇప్పుడు నోరు కూడా మెదపడం లేదు. వచ్చి ఆరు నెలలు పైగా దాటిన ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మద్యం ఏమో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడఅమ్మేస్తున్నారు. బాబు గారు ఏమో లడ్డులు పడవలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
@arethotinageswararao3069
@arethotinageswararao3069 2 сағат бұрын
​@@Jaintr765నీవు కూడా కష్టా పడుతున్నావు అంట కాదా
@vinayprathap7493
@vinayprathap7493 2 сағат бұрын
ఈ మ్యాచ్ లో దరిద్రం ఏంటో అస్సలు తెలియట్లె.... హిట్ మ్యాన్ ఔట్... కోహ్లీ ఔట్... పంత్ ఔట్ 😢😢😢... ఒక ఔట్ హార్ట్ బ్రేక్ సరిపోదు అన్నట్టు... ఇలా అయిపోయింది 😢😢😢
@raghumudiraj-e5z
@raghumudiraj-e5z 2 сағат бұрын
రాహుల్, అశ్విన్, జడేజా చెరో 20 కొట్టిన 200 టార్గెట్ ఉండు
@SSMBFANDHFM
@SSMBFANDHFM 2 сағат бұрын
ఒకవేల రేపు india ఓడిపోతే next 2 టెస్ట్ మ్యాచ్‌లు confirm ga గెలుస్తుంది 💀 comeback king's💙
@arethotinageswararao3069
@arethotinageswararao3069 2 сағат бұрын
రేపు వర్షం పడే అవకాశం ఉంధా
@maheshReddys899
@maheshReddys899 Сағат бұрын
50%
@arethotinageswararao3069
@arethotinageswararao3069 Сағат бұрын
@@maheshReddys899 ఫుల్ గా వర్షం పడి వాష్ అవుట్ ఐతే బాగుండు ఓటమి నీ జీర్ణించ కోలేకపోతున్నాము
@nagendrabodigadla4437
@nagendrabodigadla4437 8 минут бұрын
50 to 70% vundi but adhi afternoon nundi morning session lo rain threat ledhu😢
@sai_views
@sai_views 2 сағат бұрын
న్యూ బాల్ తో అడలేరు overcast కండిషన్ లో ఆడలేరు ఎందుకు ఈ టీం.
@sai_views
@sai_views 2 сағат бұрын
Rahul నిరుత్సాహ పరచక పోతే వింత కానీ నిరుత్సాహ పరిస్తే వింత ఏముంది.
@SaripalliManikanta-x4s
@SaripalliManikanta-x4s Сағат бұрын
Next match lo teseasthaaru le brother rahul ne
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 49 минут бұрын
Yes bro రాహుల్ ను ఎందుకు పట్టుకొని వేలాడు తున్నారో అర్థం కాదు
@Cricketmasss
@Cricketmasss 2 сағат бұрын
Panth nko 20 overs vunte manam win ayevallm sir😢😢😢
@venugopal6405
@venugopal6405 2 сағат бұрын
Destiny em cheyalemu... Inko 20 overs unte antunnavu... 36 runs daggara runout iyye unte eroju aa match ipothunde... Repu oka 5% anna win iyye chances unnaye
@sai_views
@sai_views 2 сағат бұрын
33 avg తో 50 Tests ఆడింది రాహుల్ మాత్రమే. Most high rated player of india.
@SB-vn3ch
@SB-vn3ch Сағат бұрын
పక్కన పెట్టాలి
@official-sq5ns
@official-sq5ns 34 минут бұрын
Vadu voddu ra babu.... Pressure lo adaledu
@Anand_17_18
@Anand_17_18 2 сағат бұрын
Rishabh💔 Sarfaraj And Pant PartnerShip 🥵🥶
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 сағат бұрын
🥶🥶🥶🥶👐👐👐
@SaiRamGedela
@SaiRamGedela 2 сағат бұрын
పంత్ సూపర్ కానీ సెంచరీ మిస్ 💔💔💔
@raghumudiraj-e5z
@raghumudiraj-e5z 2 сағат бұрын
ఒకప్పుడు 107 టార్గెట్ పెడితే ఆస్ట్రేలియా 93 కి ఆల్ అవుట్ అయింది, ఇప్పుడు 107 కూడా టార్గెట్.. రీపిట్ అవుద్దా
@ganapathivarma9635
@ganapathivarma9635 21 минут бұрын
No
@venkatP99
@venkatP99 2 сағат бұрын
KL Rahul eppudo okaroju aduthadu. Once in a moon.
@zoro9854
@zoro9854 2 сағат бұрын
Batters comeback chusaru Repu bowlers come back chustaru 💪
@VajrapuRamakrishna-g9d
@VajrapuRamakrishna-g9d 2 сағат бұрын
సార్ 50 ,60 చేసుంటి బాగును రాహుల్ జడేజా అశ్విన్ నిరాశ parisaru
@telugucrazyboyz7862
@telugucrazyboyz7862 Сағат бұрын
Vamoo vorinayanoo ee PANT evarooo🔥💥🔥
@santhoshKumar-ec7cd
@santhoshKumar-ec7cd 2 сағат бұрын
ఒకవైపు చివరి సెషన్ లో మనోళ్లు ఆట ఎందుకు ఆపుతున్నారని అంపైర్లని అడుగుతుంటే NZ ఓపెనర్స్ డ్రెస్సింగ్ రూమ్ కి పారిపోయారు😅😂😂
@RameshB.17
@RameshB.17 Сағат бұрын
@@santhoshKumar-ec7cd unte Emi jarugutondo vallaki Baga telusu Yesterday kuda Sarfaraz Umpires ki chepina vinaledu last Ball ki out ayadu.. E roju play apaseka covers tachi kapparu Immediately rain start ayindi...
@sureshbobi
@sureshbobi 2 сағат бұрын
If you think in otherway, India Ist innings 46 all out and 2 nd innings 60 allout. Pant, sarparaj , Kohli and Rohit ki unna committed other players ki ledu. Rahul undatam team india ki big minus.
@sant141able
@sant141able 2 сағат бұрын
Axar patel vuntey better
@official-sq5ns
@official-sq5ns 32 минут бұрын
Yes axar better than rahul... Bowling kuda paniki vasthadu... Left hander
@sreenu484
@sreenu484 2 сағат бұрын
Pant aduthunnappudu heart beat 600 vunde andariki
@vkalki6124
@vkalki6124 2 сағат бұрын
Same anna
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 сағат бұрын
😂😂😂😂😂
@CleverHour-g5k
@CleverHour-g5k Сағат бұрын
రాహుల్ ని 5 Batting Position లో రావాలి.... 👍
@SanjuG-v7c
@SanjuG-v7c 2 сағат бұрын
Sarfaraz khan what a innings 🔥🎉
@RajuYoutube-o6s
@RajuYoutube-o6s 2 сағат бұрын
Magic bowling rupam lo avakapoina varsham rupam lo ravalani prayer cheddam
@User_33640
@User_33640 2 сағат бұрын
From 408-3 to 462 all out
@mahidhar6247
@mahidhar6247 Сағат бұрын
sarfaraz vallu old ball tho aa attack kuda cheyakapoyi unte manaki ee lead kuda vachedinkadu
@ramkrishna8516
@ramkrishna8516 5 минут бұрын
మనమే గెలుస్తాం..
@sarathchandra7189
@sarathchandra7189 57 минут бұрын
I went todays match in stadium pant 6 out of stadium that's magnificent next new ball he got out. Overall 51 ovs completed today
@AnilKumarNama-c4y
@AnilKumarNama-c4y 35 минут бұрын
Ít clearly shows our batting talent when ball ís moving and swinging , this is not the first time.
@santoshegala3094
@santoshegala3094 2 сағат бұрын
కొత్తబంతి కుప్పకూల్చింది 😢 107 టార్గెట్ చాలా తక్కువ ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా గెలవడం కష్టము క్రికెట్ లో ఏమైనా జరగొచ్చు చుద్దాం రేపు సర్పరజ్ పంత్ భాగస్వామ్యం అద్భుతంగా వుంది సర్పరజ్ టెస్ట్ క్రికెట్ లో రెగ్యులర్ గా టీం ఇండియాలో ఉండాలి కచితంగా ఆయన మంచి ఆటగాడు
@MADHUBABUKURAPATI-k6f
@MADHUBABUKURAPATI-k6f 2 сағат бұрын
రేపు వర్షం పడితే బాగుంటుంది.
@SanjuG-v7c
@SanjuG-v7c 2 сағат бұрын
Why? I want full matcht🔥
@MADHUBABUKURAPATI-k6f
@MADHUBABUKURAPATI-k6f 2 сағат бұрын
@@SanjuG-v7c ఎందుకు ఇండియా ఓటమి చూడటానికి
@MADHUBABUKURAPATI-k6f
@MADHUBABUKURAPATI-k6f 2 сағат бұрын
@@SanjuG-v7c ఎందుకు ఇండియా ఓటమి చూడటానికి
@SanjuG-v7c
@SanjuG-v7c 2 сағат бұрын
@@MADHUBABUKURAPATI-k6f ఓటమి అయిన గెలుపైన రెండు సమానంగా చూడాలి. రేపు ఓడిపోతేనేఆస్ట్రేలియాలో ఎలా ఆడాలో తెలుస్తుంది లేకపోతే ఇక్కడ కంటే దారుణంగా బాధపడతారు అక్కడ
@MADHUBABUKURAPATI-k6f
@MADHUBABUKURAPATI-k6f 2 сағат бұрын
@@SanjuG-v7c కరెక్ట్ గా చెప్పారు బ్రో
@RaviKumar-vu3kx
@RaviKumar-vu3kx 36 минут бұрын
సార్, మీరు నిన్న సర్పరాజ్ గూర్చి ఒక మాట చెప్పారు, test match సూర్య కుమార్ అని, absolutly కరెక్ట్ సార్
@omegahgs
@omegahgs 2 сағат бұрын
Differcene is Southee,Rachan Innings 😊
@tirupathijayapalsudhakar6264
@tirupathijayapalsudhakar6264 2 сағат бұрын
80 over lo 400rundsavg 5runs per over great india😊
@Sashikanth114
@Sashikanth114 2 сағат бұрын
INDIAN FANS DON'T WORRY I AM RAIN🌧 I WILL COME TOMORROW TO BANGLORE..
@sai_views
@sai_views 2 сағат бұрын
రెండు ఇన్నింగ్స్ లలో చెత్త బ్యాటింగ్ తో రాహుల్ జడేజా అశ్విన్ ఈ మ్యాచ్ ఓడిపోయె పరిస్థితి కి కారణం అయ్యారు.
@nileshpuliol5342
@nileshpuliol5342 2 сағат бұрын
KL Rahul vest pujara Rahane vunte kachithanga manchi target vuntunde
@lordbalaji8919
@lordbalaji8919 2 сағат бұрын
India domestic cricket lo Y Jaishwal, Sarfaraj khan లాంటి వాళ్లు ఎంతోమంది వుంటారు,KL Rahul లాంటి worst players ని అలాంటి వారితో replacement చేయాలి.
@KarthikPampari
@KarthikPampari 2 сағат бұрын
Orai nuv aadu ra
@YCHSUDHEERKUMAR
@YCHSUDHEERKUMAR 2 сағат бұрын
Bro kl Rahul ki solid technique vundhi eeroju unfortunate ga out iypoyadu...ippudu vuna Indian test team lo best technique vuna batsman kl Rahul. Okasari England ,Australia lanti pitches meedha Rahul meedha ekkuva depend avutundhi Indian team
@naveenkumar-vh4kh
@naveenkumar-vh4kh 2 сағат бұрын
Em matldthunav bro disappointing ga undhi kani Rahul ne worst anadam lo logic ledu pls support the players
@teluguesportswala9972
@teluguesportswala9972 2 сағат бұрын
​@@YCHSUDHEERKUMAR Australia lo eni matches gelipindu ra vadu kl Rahul India team babar Azam anthe vadiki China team midhe adatam vachu
@lordbalaji8919
@lordbalaji8919 2 сағат бұрын
KLRahul 9yrs నుంచి test cricket ఆడుతున్నాడు, 50+ test matches ఆడాడు,just 30+ avg వున్న ఇంత చెత్త ఆట గాడిని ఎలా మెయిన్ ప్లేయర్ గా సెలెక్ట్ చేస్తున్నారో 9yrs గా. ఇప్పుడైతే కీపింగ్ కూడా చేయనియకుండా ? ఆస్ట్రేలియాకి Gilchrist ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఈవెన్ in tests but he done dual role very well. kl Rahul not even worthy to select for test team. SENA countries లో రాహుల్ ది 27 avg. ఆస్ట్రేలియా lo 20, Eng lo 34,South africa lo 27. India lo 40 valla ఆ 34 avg ఐనా, లేకపోతే ఏ 25 ఉండేది?@YCHSUDHEERKUMAR
@marreddychandra3350
@marreddychandra3350 2 сағат бұрын
2004 lo against australia manam depend chesukunnam 107 runs Australia ni 93 ki all out chesi win ayyam
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 сағат бұрын
Hmmm
@Saikumarkarimireddy-o7k
@Saikumarkarimireddy-o7k 24 минут бұрын
I hope sir Indian tem vin.sir❤
@SaiSarathKodeboyina
@SaiSarathKodeboyina 2 сағат бұрын
I think Rahul not correct choice for international cricket
@Indian_Boy45
@Indian_Boy45 Сағат бұрын
shot of the Match
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 2 сағат бұрын
ఏం మ్యానికి జరగదు... కొంచం గౌరవంగా ఓడి పోతాం...kl రాహుల్ ను ఎందుకు పట్టుకొని వేలాడు తున్నరో అర్థం కాదు
@varaha-wr6od
@varaha-wr6od 2 сағат бұрын
2004 లో ఆస్ట్రేలియా తో జరిగిన మిరాకిల్ జరిగితే నే గెలవగలం ఇండియా 104 టార్గెట్ ఇస్తే వాలు 93 కి అలౌట్ చేశారు మన వాళ్ళు
@saisandeep1086
@saisandeep1086 Сағат бұрын
Yes tomorrow kuda 2004 Mumbai test laga alanti adbutam jaragali
@thulasireddy4514
@thulasireddy4514 2 сағат бұрын
Rahul placel lo Rahane undali BGT ki preparation avuthundi
@prashanthyasarapu3527
@prashanthyasarapu3527 2 сағат бұрын
Tomorrow ❤india win avutundi sir...
@nrnt9939
@nrnt9939 Сағат бұрын
46 to 462 more than 10x what a comeback. Let's hope that we can have fight with 107 runs
@narsaiahganji9702
@narsaiahganji9702 Сағат бұрын
ఎంతో కష్టపడి విజయానికి పునాది రాళ్ళు వేస్తే, రాహుల్, జడేజా, అశ్విన్ కలిసి మన కలల్ని కల్లలు చేశారు. వాన రాకడ , ప్రాణం పోకడ తెలియదంటారు. దీన్నే క్రికెట్ కు అన్వయిస్తే, వాన రాకడ, మ్యాచ్ పోకడ తెలియదని చెప్పవచ్చు. వాన వస్తే, న్యూజిలాండ్ కు మ్యాచ్ పోయినట్లే! అందరం కలిసి ఆ వరుణుడిని వేడుకుందాం.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 58 минут бұрын
We do not have that much calibre in our bowling. So winning of match is out of question. Inferior batting against seam bowling. So many weaknesses in our batting. Rohit weak point is his falliabilty agai st left arm pacers and initial stiffness in batting. Kohli is yet to come to terms against genuine spin. Rest of d batters r in consisten. One request is do not drop Sarfraz for d sake of inferior Rahul in case Gill comes back for d second test. Even if we play Test championship final winning seems bleak with this kind of batting on swinging wickets of England.
@narasimhareddy3197
@narasimhareddy3197 2 сағат бұрын
Next match sarfraz will be dropped for shubhman gill
@govindlama8608
@govindlama8608 Сағат бұрын
No.. Rahul drop..gill లేని లోటు కనబడుతుంది...
@Madhus8
@Madhus8 27 минут бұрын
Waiting to meracle
@venugopal6405
@venugopal6405 2 сағат бұрын
Newzealand 8th wicket partnership aa game changer
@srinivasbontha8492
@srinivasbontha8492 2 сағат бұрын
Yes
@kishoredecodestelugu2022
@kishoredecodestelugu2022 2 сағат бұрын
70 run short I rhink, but 30 lopu 3 wickets thiyyagaligithe 40% chance untadi.
@varaprasad4531
@varaprasad4531 2 сағат бұрын
Surfrajkhan🔥🔥
@santhoshkumar-dh5vh
@santhoshkumar-dh5vh 2 сағат бұрын
Rain is the only hope
@mrsportsnews9382
@mrsportsnews9382 Сағат бұрын
రిషబ్ పంత్ ఒక 150 పరుగులు చేసి ఉంటే కథ వేరేలా ఉండేది ఇండియను రేపు వర్షమే కాపాడాలి.
@don...dhanaa25
@don...dhanaa25 2 сағат бұрын
రాహుల్ ని పక్కన పెట్టండి ఫస్ట్ చెత్త బ్యాటింగ్😡
@gouninarayanareddy3708
@gouninarayanareddy3708 Сағат бұрын
New ball moving untundi bro new ball tharvatha ne andaru out ayaru urkey blame kadu
@maheshReddys899
@maheshReddys899 Сағат бұрын
Ala aade valane professional cfickters antaru. Nenu swing aadanu seem adanu anta andaru players a avtaru.
@vaasusaivaasusai9273
@vaasusaivaasusai9273 18 минут бұрын
Yes bro ,Rahul batting chudaalanteney boaring ga vundhi no confidence
@RameshB.17
@RameshB.17 49 минут бұрын
E roju afternoon nundi Cloudy conditions unayi Sun bayatiki raledu afternoon rain padinappudu nundi cloudy gana undi... 5.15 pm nundi Rain padutondi, gap istondi 15 to 20 minutes and malli padutondi rain..
@sudheerkumar6098
@sudheerkumar6098 8 минут бұрын
Look like Sarfaraz khan little bit week in pace bowing
@Jaintr765
@Jaintr765 2 сағат бұрын
2017 ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఇలాగే 180 టార్గెట్ ఆస్ట్రేలియా కి ఆస్ట్రేలియా చాలా సులభంగా మ్యాచ్ కొడుతుంది అనుకున్నారు కానీ 110 కి ఆల్ అవుట్ చేశారు ఇండియా గ గెలిచింది మ్యాచ్ ఏదైనా జరగవచ్చు
@Dancing_siblings7777
@Dancing_siblings7777 Сағат бұрын
Chala thanks anna manchivishyam chepparu
@saisandeep1086
@saisandeep1086 Сағат бұрын
Bro 2004 vs Australia Mumbai test match lo India win ayyindi Appudu 107 target ni defend chesukundi. Hope tomorrow kuda marosari alanti adbutam jaragali ani korukundam.
@Jaintr765
@Jaintr765 26 минут бұрын
@@saisandeep1086 yes
@shashidharshashi2241
@shashidharshashi2241 2 сағат бұрын
India win%- 40% NZ win% -60%
@govindlama8608
@govindlama8608 Сағат бұрын
Miss u Prince gill❤
@masthanvali1845
@masthanvali1845 26 минут бұрын
అంత వన దేవుడి మీదే భారం same also like 2021WTC final
@mkurmi5
@mkurmi5 20 минут бұрын
సర్పరాజ్ ను వన్డే జట్టుకు ఎంపిక చేయాలి.
@b.manjunathamanju1331
@b.manjunathamanju1331 Сағат бұрын
Rahul , Jadeja and Ashwin disappointed everyone 😔😔😔
@aravindgannemu7730
@aravindgannemu7730 2 сағат бұрын
When top order performs lower middle order fails when lower middle order performs top order fails well done safaraz khan jai hind❤❤
@bikshapathich7379
@bikshapathich7379 Сағат бұрын
, ఇండియా గెలుస్తుంది
@telanganacommoncitizen
@telanganacommoncitizen Сағат бұрын
Wickets square turn unte chalu, we have 3 spinners.
@gsrao4913
@gsrao4913 Сағат бұрын
Sir Superb batting by sarfraz and panth ఇప్పుడు అనిపిస్తుంది rohith 1st batting తీసుకుని తప్పు చేయలేదు. తప్పంతా seam & swing bowling condition లో మన batsmen బ్యాటింగ్ చేయలేక. High classy player confidence low Kl Rahul కి confidence ఎప్పుడు వస్తుంది sir.
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 Сағат бұрын
మ్యాచ్ మొత్తంలో KL రాహుల్ Halfcollerగానే ఉన్నాడు, అందరి కష్టాన్ని దారుణంగా నేలపాలు చేశాడు
@kcpreddy6048
@kcpreddy6048 2 сағат бұрын
టార్గెట్ 200ఉంటే మనోళ్లు గెలిచే అవకాశం ఉండేది 😢
@SB-vn3ch
@SB-vn3ch Сағат бұрын
Tomorrow India will win the match
@venugopal6405
@venugopal6405 2 сағат бұрын
Repu first 10 runs ke 3 wickets padthe masth maza untadi match... Bumrah anna siraj anna hattrick testhe super untadi...
@prathapreddy8654
@prathapreddy8654 2 сағат бұрын
Sarfaraz antha Baga adina pant ki crédit istunaru antha 😂😂😂😂😂😂
@shivacrictelugu5692
@shivacrictelugu5692 2 сағат бұрын
Sarfaraz Kanna pant e roju ekkuva runs kottadu aduke bro nenaa sarfu gurinchi matladaru gah
@SanjuG-v7c
@SanjuG-v7c 2 сағат бұрын
న్యూజిలాండ్ ఎక్కడా పట్టు కోల్పోలేదు వాళ్లని ఎంత చితకొట్టినా మ్యాచ్ మాత్రం వదల్లేదు 😮
@SB-vn3ch
@SB-vn3ch Сағат бұрын
లోకల్ బాయ్ ఎం చేస్తలేడు
@rameshkumar-ge5xl
@rameshkumar-ge5xl 2 сағат бұрын
I sincerely pray to god repu rain padali ani!
@RameshB.17
@RameshB.17 2 сағат бұрын
Already rain padutondi
@rameshkumar-ge5xl
@rameshkumar-ge5xl 2 сағат бұрын
@@RameshB.17 expected tomorrow also
@RameshB.17
@RameshB.17 2 сағат бұрын
@@rameshkumar-ge5xl 5 pm nundi gaps ichi padutondi
@ganapathivarma9635
@ganapathivarma9635 3 минут бұрын
Match odipoyina manchi fight icharu
@vaasusaivaasusai9273
@vaasusaivaasusai9273 54 минут бұрын
India attacking game aadinapudu wickets padatlevu . Score cheyakunda diffencive game aadinapudey wickets padipothunnayi new bal raaganey suddenly slow ayipoyi wickets echesaaru yesterday also same attack chesinapudu no wicket but end of days play lo last 5 overs diffence aadi Kohli wicket echaadu
@msiva7693
@msiva7693 2 сағат бұрын
Naku nammakam undhi sir indian bowlers pina100/:
@venugopal6405
@venugopal6405 2 сағат бұрын
Repu match manam win aa lose aa 1 hr lo ne telsipothadi... Pace ki chala favour ga untadi...
@saisandeep1086
@saisandeep1086 58 минут бұрын
​@@venugopal6405 yes but new ball matrame effective ga vuntundi, ball old ayyite batsman ni out cheyadam chala kastam
@GVRVlogs-
@GVRVlogs- 2 сағат бұрын
Please drop kl Rahul and Jadeja. Akshar Patel ni teskovali kl Rahul place lo Sarfaraz Khan place confirm cheyyali. Gill next match lo vsthadhu kabatti Rahul and Jadeja ni pakkana pettali
@BhogiNagarjuna
@BhogiNagarjuna 2 сағат бұрын
Top order aadithe lower order aadadu, top order aadakapothe lower order aadutundi idem lekko aa devudike teliyali 😢🎉
@Youtuber-n9p
@Youtuber-n9p 2 сағат бұрын
Rain and IND vs NZ never ending love story 💔 2019 WC group stage match washed out. 2019 WC semi final rain affected Match. 2021 WTC final. Match ended on the 6th day. 2022 T20 WC warm up game Washed out. And now the Bengaluru test.
@kesavaduba8760
@kesavaduba8760 2 сағат бұрын
180 is fight total .Rahul jaddu attacking game strategy tho valtha runs vachhavi .
@vamsikrishna-rw3qr
@vamsikrishna-rw3qr Сағат бұрын
Sarfaraz new ball tho rash shot🧐
@Youtuber-n9p
@Youtuber-n9p 2 сағат бұрын
💔💔 only hope on bulletman bumrah and second innings Ashwin Anna
@svpramodgontla4894
@svpramodgontla4894 Сағат бұрын
Bring back Jurel ❤
@RamKumar-qo2cn
@RamKumar-qo2cn 2 сағат бұрын
Sir Rahul kanna jurel adi unte bagundunu
@cnu393
@cnu393 2 сағат бұрын
If tomorrow morning same weather like 2nd day when India batted India will win ✌️
@venugopal6405
@venugopal6405 2 сағат бұрын
Vallanu 10 lopala 3 wickets padthe match manadhe iyye chance untadi
@saisandeep1086
@saisandeep1086 53 минут бұрын
​@@venugopal6405 yes chance vundi but NZ lower order kuda batting cheyagalaru. mana team anta weak lower order kadu. Already 1st innings lo Southee kuda 50 score chesadu
@mkurmi5
@mkurmi5 22 минут бұрын
రాహుల్ స్థానం లో వేరొక టెస్ట్ ప్లేయర్ ఎంపిక చేస్తే బాగుండేది.
@ManjunathTNRebel4273
@ManjunathTNRebel4273 2 сағат бұрын
Hi sir tomorrow come Bangalore match watching
@PrasadManuukonda
@PrasadManuukonda Сағат бұрын
సర్ఫరాజ్ ఖాన్ ఇండియన్ డేవిడ్ భూన్ ❤
@474creations8
@474creations8 2 сағат бұрын
150 target vunte manam easy ga gelichevallam 50 runs short
@saisandeep1086
@saisandeep1086 Сағат бұрын
Yes Rahul, Jadeja takkuva score ki out avvadam valla India win ayye chances debba tinnayi
@GVRVlogs-
@GVRVlogs- 2 сағат бұрын
Repu match rain valla agipothondhi
@sreenivasulu786
@sreenivasulu786 Сағат бұрын
Pant 107 m tharvatha Second new ball rrplaced by another ball That's changed nz luck
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 29 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 81 МЛН
Manikanta Eliminated | Bigg Boss 8 Telugu 7th Week Elimination Analysis
10:27
Mahidhar BiggBoss Reviews
Рет қаралды 5 М.
World's First Tri Fold Smartphone Ft Huawei Mate XT Ultimate
9:02
Prasadtechintelugu
Рет қаралды 21 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 29 МЛН