Hi viewers.if you like my videos. please Subscribe, press like button and share videos with your friends... Thank you. #sushumnakriya #divyababaji #aathmanandamayi #health #yoga #meditation #vijayawada
Om sushumna Amma 🙏 ఎవరికి వారే gift ఇవ్వటం అనే గొప్ప విషయం ఇంకో భగవద్గీత . కృష్ణ భగవాన్ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నారు కదా...అలానే ఎవరికి వారు(సుషున్న క్రియ యోగ) బహుమతిని ఇచ్చుకోవడం గురించి చెప్పి మనల్ని మనం గౌరవించుకోవాలి అని తెలియ చేసిన గురు పాదాలకు శతకోటి వందనాలు.
@venkataapparao611911 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. గురు మాతకు పాదాభివందనాలు.అమ్మగారు సుషున్న క్రియ గురించి చాలా బాగా వివరించారు.చాలా కృతజ్ఞతలు.
@lakshmioggu661 Жыл бұрын
పరమ గురువులు భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మనంద అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు🙏. గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🙏
@sujathamanthena4054 Жыл бұрын
Om sushumna Amma 🙏🙏 ఇంత అద్భుతమైన రోజు సాక్షాత్తూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారితో దీక్ష పొందడం మా అదృష్టం అమ్మగారు మీ పాదపద్మములకు ప్రణామములు అమ్మ,,🙏🙏
@harinarayanareddymedapati9399 Жыл бұрын
గురు స్వరూపము అయిన అమ్మ గారికి పాదములకు నమస్కారములు నాకు మీరు దీక్ష ఇప్పించవలసింది గా కోరుచున్నాను
@shilpachereddy2364 Жыл бұрын
Dheeksha Ela theesukovali
@santhipenumethsa3963 Жыл бұрын
Om Sushumna amma Intha adbhuthamyna kriya yogaanni andinchina mahaneeyulu andariki maa paadabi vandanamulu
@chittichittichitkalu6479 Жыл бұрын
om sushumna amma Vijayawada Mangalam nitya subha Mangalam
@vijayabhanu5152 Жыл бұрын
భగవంతుడు ఇచ్చిన 24గంటల్లో ఒక గంట మనకోసము ఉపయోగించుకోవాలని ఆ గంటలో మనము సుషుమ్న క్రియ యోగా సాధన,ఆత్మవిచారణ చేయడము వలన పరిపూర్ణ ఆనందము పొందగలమని తెలిపి మా జన్మ ధన్యము చేసారమ్మా🙏🙏🙏
@rajiraman2727 Жыл бұрын
🙏🌹😁
@shyamaladevi2808 ай бұрын
OOM🌹🙏
@ramadhananjay6 ай бұрын
Om Sai Ram 🙏🙏
@SubhashMaganti-nr5lj6 ай бұрын
Vandhnalu amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@peraiahpothamsetty22325 ай бұрын
🎉🎉🎉
@cvnrao78728 ай бұрын
అమ్మా మీ రిచ్చిన మెడిటేషన్ నాకు ఈ రోజున అనందము గా అనిపించింది. తప్పక పాటిస్తాను. ధన్యవాదాలు. ఇట్లు: చిల్లారిగే నరసింహ రావు, sainikpuri, Hyderabad.
@vijayalakshmi9442 Жыл бұрын
Om sushumna amma🙏. Gurudevula padhalaku ma Sirasabhi vandhanalu. Me sandesanni continue ga acharinchali amma please bless me amma🙏🙏🙏🙏 mangalam nithya subha mangalam.
@shirishab3369 Жыл бұрын
🙏ఓం సుషుమ్న 🙏 🙏ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 Wonderful , very scientifical , instant and latest క్రియా యోగ పద్ధతిని ప్రస్తుత running life కి అనుగుణంగా మాకు ఒక బహుమతిగా అందజేసిన పరమ గురువులకు, పూజ్యశ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మగార్కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
@indirasonnati3324 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 విజయవాడ లోని ఈ సుషుమ్న క్రియా యోగ దీక్ష యిస్తున్న ఆత్మానందమయి అమ్మగారు సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మే మాకు దీక్ష యిస్తున్నంత ఆనందంగా ఉందమ్మా 🙏🙏🙏
@boyaaruna77025 ай бұрын
Namasthe amma 🙏🏻 naku 2nd day ee mi meditation time lo chala hpy anipinchidi 3rd day aparamain shanthi anipinchidi nijamga hpy, santhi baita kani,vasthuvullo kani ledu manalopla undi direct ga experience aina intha manchiga,intha esay ga chese meditation free ga ichina miku chala chala thanks amma ❤🙏🏻🙏🏻
@hemapaladugu5377 Жыл бұрын
🕉🕉🕉🕉🕉 Om Sushmna Amma garu Namaskaramulu U S A California 🙏🙏🙏🙏🙏
@jaganmohan7570 Жыл бұрын
నేను 49 రోజులు రోజు ఉదయం,సాయింత్రం చేసాను,నాకు చాలా తేడా తెలిసింది ఈ ధ్యానము వలన ,,,,🙏🙏🙏
@itsmeramsuni9902 Жыл бұрын
ఎలా చేసారండి
@sujathareddyp9444 Жыл бұрын
ela chesaru , koncham chepthara
@gannerlabhanuprasad835111 ай бұрын
Evening time lo kuda cheyocha...shushmanakriya process
@hemapaladugu5377 Жыл бұрын
🕉🕉🕉🕉🕉Om Sushmna Amma garu Namaskaramulu U S A California Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏🙏🙏
@srinivasmedichelmila7111Ай бұрын
ఓం సుషుమ్నా అమ్మగారు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
@vasanthipolavarapu9690 Жыл бұрын
పూర్వ జన్మ పుణ్య ఫలం గురువులకృపా వల్లనలభించిన క్రియా యోగం అందిచిన అమ్మ కు 🙏🙏🙏🙏🙏
@sreedevigaddam23182 жыл бұрын
Om sushumna Ammagaru. Mangalam nitya shubha mangalam Hyderabad
@Kalavathi-gt4dvАй бұрын
అమ్మా ఈరోజునమీరిచ్చిన మేడిటేషన్ నాకు చాలా అనందంగా ఉన్నది నేను ప్రతిరోజు చేస్తాను దన్యవాదములు అమ్మగారు
@ramadevikasoju4392 Жыл бұрын
Om sri gurubhyo namaha amma mangalam nithya shubha mangalam kasoju Rama LB nager hyd
Om Sushumna. Mathaji padalulaku saranagathi Amma garu 🙏🙏🙏
@manjulathamanjulatha-nl2yp Жыл бұрын
🙏 Om Sushumna Amma 🙏 Mangalam nitya subha mangalam 🙏
@KusumaDatti Жыл бұрын
Om sushmuna Kusuma datti , vizianagaram
@nramayya9197 Жыл бұрын
Sri Guru Mata and all poojya gurugaligee, Mahatmarige Dandavat Hosa varshada sallisutta 20024 swagatisutteve sarvarigu Mangalam Nitya shubhamanglam, sarvaru heltiyagi, energetic aagi happyagi, peaceful aagi 24 annu sadviniyoga padicikollali, 23kkinta 24 annu sadupa yogapadikolli, sakala Jeevarasigu sukhavagali.🍀🌺🌼🌿
@RajeswariKarri-i7s8 ай бұрын
Ggdfhfhjhff😮
@naveenadhanarajula7445 Жыл бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏 Amma garu your given sushumna kriya yoga wonderful
@kandibandaramesh1612 Жыл бұрын
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
@subbalakshminallaparaju7054 Жыл бұрын
Om sushumana🙏 amma mee darshanam naku anandam
@subbalakshmibhamidipati7759 Жыл бұрын
Ee time ki cheyaali eppudina paravaleda andi
@sowjanyakalidindi7347 Жыл бұрын
Om sri Gurubhyo namaha practicing sushumna mediation for 49 minutes 49 days totally wonderful experience.manglam Nithya subha Mangalam
@deepadantuluri4877 Жыл бұрын
Om sushumna amma. Mangalam nithya subha mangalam
@radhikaathirajyam4143 Жыл бұрын
What ever good we want we can get from this sushumna kriya yoga. Mahattaramaina kriya yoga ni maku andinchinanduku padabhivandanalu amma 🙏
@nramayya9197Ай бұрын
Srí mata aatmanada mayi ammagariki ananta ananta pranamagalu .🎉
@yadaiahgoudramunigari41423 ай бұрын
Amma gari pada padmamulaku namaskaramulu. Organisation ku danya vadalu.
@anjalisarathmekala89252 жыл бұрын
Yes it is wonderful technique....
@sudham6540 Жыл бұрын
Om Sushumna Ammagaru 🙏🙏🙏 Om Shri Gurubhyo namah, Sushumna kriya yoga is a divine meditative technique. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏
@chandrakalaj3818 Жыл бұрын
ఓం గురుభ్యో నమః 49 రోజులు తొమ్మిది నిమిషాలు ఒక్కరోజు మాన కుంట చేయడంవల్ల మనకి అన్ని అవగతమవుతాయి అని అమ్మగారు చాలా అద్భుతంగా చెప్పారు
@hemamaganti1882 Жыл бұрын
Modern society for Holistic health,Physical Mental,Emotional, social health and Spiritual well being…
The speech and the way మేడమ్ explained are very nice.For mental and emotional heath it very good.
@nramayya9197 Жыл бұрын
Sri Guru màta Ammagaruki ananta ananta baktipurvaka vandanegalu.
@psnraju861410 ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@vemulanagalakshmi163 Жыл бұрын
Om Sree Gurubyonamaha this Sushumna kriya yoga changed my kuda 360° positively completely. Truly blessed and Grateful to Gurumatha and Paramaguruvula for making this Sushumna Kriya Yoga a Daily part of one's life..
@narasimhakarli965 Жыл бұрын
Ammagariki namasakarmulu
@sailajam416111 ай бұрын
Om sushumna amma 🙏 janma dhanyam chesaru amma mangalam nitya subha mangalam 🙏🙏
@padmarekhaveeramachaneni3236 Жыл бұрын
Mangalam nithya subha Mangalam Amma padapadmalaku Namaskaramulu Eluru
@allurivasanthalakshmi27932 жыл бұрын
Omsushumna ammagaru thank you amma mapaina meeru kuripinche blessing ki 🙏
@jhansiallurijhansi1008 Жыл бұрын
Ohm sushumna Amma garu
@bharathibachuwar35372 жыл бұрын
Ammagaru hrudayabhivandanamulu om Sushumna Mangalam Nitya Shubha Mangalam Nirmal
@anuradhaandhavarapu9 ай бұрын
Sri gurubhyonamaha. Chala adbhuthamuga chepparu Amma
ఓం సుషుమ్న అమ్మ గారు సుషుమ్న క్రియా యోగ ధ్యానం ఎంతో అద్భుతమైన ఇన్నర్ జర్నీ 🙏🙏🙏
@GeethaPriyadarshini68 Жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః ఓం సుషుమన
@KusumaDatti Жыл бұрын
Om sushumna Kusuma datti. ,vzm
@leeladantuluri5196 Жыл бұрын
Om Sushmna Amma gari ki namaskaram 🙏🙏🙏🙏🙏
@KumariKumari-tl8cf Жыл бұрын
ఓం సుష్మా ఈ సమయంలోనే ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళ
@laxmikante6466 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@narmadavemuri8868 Жыл бұрын
Mangalam nitya subha mangalam 🙏🙏🙏🙏🙏
@ananthalakshmi93552 ай бұрын
I had no experiences. More over I enhanced my depression and anxiety.
@kanaya-rt1ym8 ай бұрын
Sri gurubhyo namaha 🙏 om namah shivaya 🙏🌺🪷🍎🥭 Annapurna pranamalu amma Hyderabad
@yadaiahgoudramunigari41423 ай бұрын
Dhanya vadalu, Chala chakkati gnana Margam labinchindi ee 73 age lo. Amma garu divya muga cheppinaru. Veelu unnantha varaku Prathi manisi acharinchi Arogyam, manasika anandam & prashantha mina Jeeva nam gadupalani na Korika. Om.
@yadaiahgoudramunigari41423 ай бұрын
Thanku madam & organizers, very good dhyana margam is shown to the world.
@Samjnxt701 Жыл бұрын
Ramalashmi Rjy om sushumna
@vedanshsai-theyogi4437 Жыл бұрын
With this kriya our lives became soo decipline
@penmatsaumamaheswari7050 Жыл бұрын
P uma maheswari Sri Gurubyonamaha mangalam Nitya subha mangalam...🙏