No video

My journey of Magical Recovery from Depression | Sushumna Kriya

  Рет қаралды 17,370

Sushumna - The Inner Miracles

Sushumna - The Inner Miracles

5 ай бұрын

Smt vijay lakshmi shares her journey of combating depression with the power of introspection, it helped her look into herself more closely and enable her to take footsteps towards a positive change.
She has overcome knee pain that she suffered with debilitating pain earlier.
Her husband’s health also stabilised when she began taking Sankalpa for his better health.
Watch this episode to know many more miracle stories on the power of sankalpa.
ఆత్మపరిశీలన ద్వారా, డిప్రెషన్‌తో పోరాడి గెలిచిన తన ప్రయాణాన్ని విజయలక్ష్మిగారు మనతో పంచుకున్నారు.ఈ ఆత్మపరిశీలన తన గురించి తాను పూర్తిగా అవగాహన పొందడానికి, జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ఆమెకు ఎంతో సహాయపడింది.
కొంత కాలంగా తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న విజయలక్ష్మిగారు, ఇప్పుడు ఆ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందారు. అంతే కాకుండా, తన భర్త యొక్క మెరుగైన ఆరోగ్యం కొరకు సంకల్పం చేసుకోవడం ద్వారా, ఇప్పుడు ఆమె భర్త ఆరోగ్యం కూడా స్థిరపడింది.
సంకల్ప శక్తి పై మరెన్నో అద్భుతమైన కథనాలను తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్‌ను చూడండి.
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
Do you want to know more about this powerful meditation, Sushumna Kriya Yoga?
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/TeluguInitiation
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/EnglishInitiation
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriyayoga.org/sushu...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #innermiracles

Пікірлер: 105
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 5 ай бұрын
గురువులు అనుగ్రహించిన ఉపదేశాలను అర్థం చేసుకుని నడుచుకోవడం కూడా ఒక యోగం అండీ. సుషుమ్న క్రియ యోగ ధ్యాన సాధన తో పాటు ఆత్మవిచారణ చాలా ముఖ్యం అని, అది ఆధ్యాత్మిక సాధనలో రాకెట్ వేగంతో ముందుకు వెళతామని అమ్మగారు చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయండి మీ అనుభవాలు వింటూ ఉంటే మీ అనుభవాలు ఎంతోమందికి చాలా గైడ్ చేస్తాయండి. మీకు ఇంత అద్భుతమైన అనుగ్రహాన్ని ప్రసాదించిన పరమ గురువులు అమ్మగారికి పాదాభివందనములండి 🙏🙏🙏
@hemakalidindi1984
@hemakalidindi1984 5 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏మీరు చెప్పింది 100 % నిజం అండి విజయ లక్ష్మి గారు 🙏పరమగురువులు అమ్మగారు మనకు పంచిన ఆత్మ విద్య మరియు ఆత్మ విచారణతో మనలో ఎన్నో. మార్పులు సంభవించి ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము అండి 🙏🙏🙏సంకల్పం శక్తీ ఎంత శక్తివంతమైనదో ఎంతో అద్భుతంగా తెలియచేసారు అండి 🙏మీ అనుభవం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి విజయలక్ష్మి గారు 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼. సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది అని అమ్మ గారు చెప్పినది వాస్తవం. అటువంటి experience మాకు share చేసినందుకు ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. సదా గురువుల పాద పద్మముల కు ఆత్మ పూర్వక ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🏼.
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః సుషుమ్న క్రియా యోగా తో పాటు ఆత్మ విచారణ చేయడం వల్ల physically, mentally and spritually improve అవుతామని చక్కగా తెలియ చేసారు మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదములు విజయలక్ష్మి గారు ఇంత మంచి ధ్యాన పద్దతిని అందించిన పూజ్య గురు మాత కు, పరమ గురువులకు ఎన లేని కృతజ్ఞతలు 🙏🙏🙏
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 5 ай бұрын
విజయలక్ష్మీ గారికి అభినందనలు🤝 🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య పాద పద్మములకు అభివందనములు!🌺
@k.renuka8763
@k.renuka8763 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 విజయలక్ష్మి గారు మీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
@vanivemuri9650
@vanivemuri9650 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమహ మీ అద్భుతమయిన అనుభవాలను మాతో పంచు కున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏
@kavithaedavalluri2309
@kavithaedavalluri2309 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః విజయలక్ష్మి గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు విజయలక్ష్మి గారు 🙏🙏
@pvhanuma
@pvhanuma 5 ай бұрын
శ్రీ గురుబ్యో నమః అమ్మ గారికి పరమగురువులకి నా ఆత్మపూర్వక నమస్కారాలు,విజయ లక్ష్మి గారు మీ అనుభవాలు చాలా బాగున్నాయి ,100%సంకలాపము మరియు ఆత్మవిచారణ మన జీవితములో చాల సంతోషంగా మరియు మార్పును చూస్తాము . మంగళం నిత్య శుభ మంగళం 💐
@padma.dwarakaterumlamudunu8064
@padma.dwarakaterumlamudunu8064 5 ай бұрын
శ్రీ గురుభ్యోనమః అమ్మ గారు 🙏🙏 మీ అనుభవాలు చాలా అద్బుతం అమ్మ అమ్మ గారు వంటి గురువు లు తొ మనం అనుసరిస్తున్న దుకు చాలా సంతోషం అమ్మ గారు
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 5 ай бұрын
సుషుమ్న సాధన ద్వారా శారీరకంగా, మానసికంగా ఉన్న ఎన్నో రుగ్మతలను అధిగమించారు. ఇన్ని గొప్ప అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు 🙏🏻మంగళం నిత్య శుభ మంగళం🙏🏻
@sridevithatikonda7608
@sridevithatikonda7608 5 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 విజయ లక్ష్మి గారు మెరనుభవాలు చాలా అద్భతంఅండి.మీరు మీ సంకల్ప బలం తో శారీరక ,మానసిక అధ్యాత్మిక మార్పులను పొందగలిగారు. గురువుల కరుణ అపారమని, భావంతో ఉన్నప్పుడు సంకల్ప బలం తోమీరు పొందిన అనుభవాలు insprietion గా వున్నాయి. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@padmagangavarapu6677
@padmagangavarapu6677 5 ай бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 విజయలక్ష్మి గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి 🙏 మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండీ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@tejadeeppujari7811
@tejadeeppujari7811 5 ай бұрын
🙏very True.. I can also see the difference..energetic days with sushumna kriya yoga.🙏Thanks to ParamaGurus. Jai Hind🚩, Jai shreeram🙏
@padmajaravipudi3396
@padmajaravipudi3396 5 ай бұрын
🙏ఓం సుషుమ్న 🙏 విజయ గారు చాలా అద్భుతంగా వివరించారు. పరమ గురువులకు, అమ్మ గారికి శత కోటి పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@pannerulatha8074
@pannerulatha8074 5 ай бұрын
Thank You Lakshmi garu for sharing such inspiring and wonderful experience 🙏 I hope everyone follow the path of Aatmanandamayi ammagaaru 🙏 Blessings of parama Guru's shall be upon everyone 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@madhavidantuluri9004
@madhavidantuluri9004 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 విజయలక్ష్మి గారు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. అమ్మగారు చెప్పినట్లు ప్రతిరోజు సుషుమ్న క్రియాయోగ చేస్తూ విచారణ చేసుకుంటూ మనల్ని మనం చూసుకుంటూ ఉంటే మనలో ఎంతో క్లీనింగ్ జరుగుతుంది అండి. గురువులు దయ అపారం అండి డాక్టర్ దగ్గరికి వెళ్లనవసరం లేకుండా ఎన్నోసార్లు క్లియర్ చేశారు అండి. ఇంత అద్భుతమైన సుషుమ్న క్రియాయోగ సాధన మనకు అందించిన పరమ గురువులకు అమ్మ గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🏻🌸🙏🏻. ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@sunithamudunuri1798
@sunithamudunuri1798 5 ай бұрын
మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉందండి. అమ్మగారు సోల్ జర్నీ వీడియోస్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలియడంతో పాటు ఎంతో మనోధైర్యం పెరిగింది.
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 5 ай бұрын
ఓం సుషుమ్న🙏 . ఎంతటి change అండి , విజయ గారు మీలో అవగాహన ,ఆత్మ విచారణ వచ్చింది. అమ్మ ని అడగకుండానే ఆరోగ్యం, ఆద్యాత్జ్మికతఇస్తున్నారు, ఇంతటి అదృష్టంఅండి.మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
@KriyaYoga777
@KriyaYoga777 5 ай бұрын
Om sushumna 🙏🏻 such a beautiful transformation vijaya Lakshmi garu . Sushumna Kriya meditation changes our life in such a positive way . Gurus blessings is with us always . Thanks heaps for sharing 🙏🏻 Mangalam Nitya Shuba Mangalam - 🙏🏻👣👣👣🙏🏻vijaya aluru - Auz
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 5 ай бұрын
ఓం సుషుమ్న విజయలక్ష్మి గారు మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది ఆత్మ విచారణ ఎంతగా ఉపయోగపడుతుంది అనేది చాలా చక్కగా చెప్పారు అండి సత్యం అయిన సంకల్పంతో సుషుమ్న క్రియ యోగ ధ్యానం చేయడం వల్ల సాధ్యం కానీది అంటూ ఉండదు అని అమ్మ గారు మనకి ఎప్పుడు చెప్పుతారు కదా అండి అమ్మ గారు పరమ గురువులు కి 🙏🙏🙏🌹🌹 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
@rajasrikoka4622
@rajasrikoka4622 5 ай бұрын
Meru ento adrustavantulu guruvula blessings meeku labhichayi. Mangalam nitya subha magalam.
@udayasreechitturi207
@udayasreechitturi207 5 ай бұрын
Om sushumna. Amazing experience andi.I came to know the power of sankalpa through this video.Bless me amma to attain a holistic health.Mangalam nitya subha Mangalam
@sreedevigaddam2318
@sreedevigaddam2318 5 ай бұрын
Om sushumna Ammagaru. Thank you so much for sharing your experiences andi There is no way we can Thank our Gurus and Paramagurus. Sushumna kriya yoga meditation and Ammagaru s messages and introspection help us and the people around us. Mangalam nitya shubha mangalam Hyderabad
@sakhinetipushpa1646
@sakhinetipushpa1646 5 ай бұрын
Om sushumna 🙏 Literally tears flowing down.Our Gurus are guiding us in each step of our life journey Undergoing the prarabda in a smother way.Thank you Ammagaru and Paramagurus🙏
@prathibhaboyareddy3926
@prathibhaboyareddy3926 5 ай бұрын
Meeru cheppindi 100 Persant corect andi Om Sushumna❤❤❤😊😊😊
@VedamurtyNVS-zs2li
@VedamurtyNVS-zs2li 5 ай бұрын
విజయలక్ష్మి గారికి అభినందనలు. సుషుమ్న క్రియా యోగా ఒక మంచి సాధనా క్రియండి. అందించిన మాతా ఆత్మానందమయి అమ్మ గారికి ప్రణామాలు. మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు మీకు. 🙏🙏🙏
@mrajesh3017
@mrajesh3017 5 ай бұрын
Om Sushumna !! Guru Krupahi Kevalam 🙏 Mangalam Nitya Shuba Mangalam
@hemavanigarimella1830
@hemavanigarimella1830 5 ай бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 thank you for sharing your wonderful experiences Vijayalakshmi garu. As Amma garu always says Introspection is an important aspect of our practice and your journey only reaffirms this. 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@leelaranimahanti2835
@leelaranimahanti2835 5 ай бұрын
Om Sushumna.Mee Anubhavaalu chalaa baagunnayi Amma.Guruvulu Anugraham ,Guruvulu Darshanam meeku kalagadan mee Adrushtam Amma.Adbhutaalu annavi ee Sushumna kriya yoga lo maatrame jarugutaayi.andhuku Mana GuRuVu Ki,Parama Guruvulu ki enni saarlu Dhanyavaadaalu cheppinaa saripodu.🙇🙇🙇
@suryakumari5087
@suryakumari5087 5 ай бұрын
Om sushmna Sri gurubhyo namaha 🙏🙏🙏100/.perfect message amma thank you so much amma🙏🙏
@lakshmikatneni8762
@lakshmikatneni8762 5 ай бұрын
Om Sri gurubhyonnamaha chaala manchi experience andi mangalam Nitya subha mangalam
@lakshmich7786
@lakshmich7786 5 ай бұрын
Om sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Vijayalakshmi garu mee anubhavalu chala adhbhuthamandi mana sankalpa balam entha shakthi vantha mainadho chala adhbhuthamga chepparandi🙏
@ramanakorada2039
@ramanakorada2039 5 ай бұрын
Om Sushumna, We are all so blessed for the guidance of our Parama Gurus in our spiritual journey. Absorbing and implementing the messages of ammagaru has indeed transformed you so much! Mangalam Nitya Subha Mangalam.
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 5 ай бұрын
Om Sushumna. Om Sri Gurubya Namah. Total surrendering to Gurus has remarkable transformative effect on the devotee. Mangalam Nitya Subha Mangalam.
@kssastry5156
@kssastry5156 5 ай бұрын
Om Sushumna🙏 The grace of Paramagurus and Ammagaru is indescribable. Very happy to hear the experiences of Smt. Vijayalakshmi which are well explained.
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 5 ай бұрын
Sushumna kriya yoga oka adbhutham...
@vlsubhadra668
@vlsubhadra668 5 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్నా 🙏 విజయలక్ష్మి గారు మీ అద్భుతమైన అనభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
@mangipudivenkataramanamurt7626
@mangipudivenkataramanamurt7626 5 ай бұрын
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః తస్మై శ్రీ గురవే నమః మంగళము నిత్య శుభమంగళము
@sritejababudatla3651
@sritejababudatla3651 5 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Nice experience mam, By regular introspection and postive sankalpa can make everybody happy. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@vegesnageetharani2999
@vegesnageetharani2999 5 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏 Excellent your anubavalu Vijaya lakshmi garu mana andariki Enthati Shakthi vanthamyna gurus dorakatam sushumna kriya yoguluga Manam chesukunna adrustam andi Mangalam Nitya subha Mangalam 🙏🙏🙏
@anilan360
@anilan360 5 ай бұрын
Om Sushumna Amma garu 🙏🌺🪷🙏🌺🪷. Mana sankalpam gattigaa vundi Guruvulu padaala meeda sampurna viswaasam vunde prati kriya goyi ki guruvula aasheervaadam tappakunda labhistundi. Mangalam Nitya Subha Mangalam 🌺🪷🙏
@bhavanivani6001
@bhavanivani6001 5 ай бұрын
Om Sushumna 🪷 Guruvulaku, Amma gariki Naa aatma purvaka namastaralu, krutagyatalu Mangalam Nitya Subha Mangalam 💐🙏🙏🙏
@kopanathipadmavathi5876
@kopanathipadmavathi5876 5 ай бұрын
OM sushumna Amma Garu mangalam Nitya subha mangalam Amalapuram chala Bhaga chepparu vijayalakshmi garu 🙏🙏🙏🙏🙏
@tharavadakkeveedu7744
@tharavadakkeveedu7744 5 ай бұрын
Very inspiring talk VijayaLakshmi ji! I wish I had started this meditation early in my life as well!! Mangalam Nithya Shuba Mangalam . 🙏🏼🙏🏼
@jillelasrilatha164
@jillelasrilatha164 5 ай бұрын
Om sushmna, nice coversation madam,with strong determination & dadication we will achive our goals,& recover from health issues Sushumna kriya yoga is a boon for this world Mangalam Nitya shubamangalam
@vsrmaishwarya
@vsrmaishwarya 5 ай бұрын
Om Sree Gurubyonamaha 🪷🪷🪷🕉️🙏 Immensely Grateful for this miraculous experience narration which has been timely needed. To transform myself into a better individual in overall well-being in all aspects of life. Salutations to the Lotus feet of the Real Living Gurumatha and Paramaguru's 🙏🙏🕉️🪷🪷🕉️ Guru's are everything indeed .♾️🕉️Crore Crore Salutations to the Amnagaru and Paramaguru's 🪷🪷🪷🕉️♾️✡️
@arunsaikuruganti6307
@arunsaikuruganti6307 5 ай бұрын
Om Sushumna🙏🏼. Wonderful experience. Grateful to the parama gurus
@durgadhara4961
@durgadhara4961 5 ай бұрын
Vijaya Lakshmi garu, mee anubhavamtho memu nertchukovalasina amshalu chala vunnai.meeru chala adthustavanthulu. Padabhivandanalu meeku. Omsushumna ammagaru.
@bhargaviajmeera8407
@bhargaviajmeera8407 5 ай бұрын
Om sushumna om gurubyonamaha 🙏🙏🙏🌹🌹🌹warangal... Ammagaru ki vandanamulu, padabivandanamlu🙏🙏🙏🙏
@jkrishnaveni-mw6ig
@jkrishnaveni-mw6ig 5 ай бұрын
Om sushumna Thanks for your great experience andi. Thanks our Guru's.
@shobhashetty1451
@shobhashetty1451 5 ай бұрын
Om sushumna 🙏🏼🙏🏼 verygood experience, really sushumna kriya &all our parama guru's blessings gives un believable experiences
@satyavani4176
@satyavani4176 5 ай бұрын
Om Sushumna excellent experience Vijaya Lakshmi Garu.Mangalam Nithya Subha Mangalam
@praveenaa300
@praveenaa300 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🏻 ఓం సుషుమ్న అమ్మా..🙏🏻
@TheSrinikuruganti
@TheSrinikuruganti 5 ай бұрын
Om sushmna. The simple practice has helped change the outlook towards life
@sriharimidde9638
@sriharimidde9638 5 ай бұрын
Om sri gurubyonamaha om sushamna madam me anubavalu chala adbuthamga vunnai. Mangalam nitya shuba mangalam🙏🙏🙏🙏🙏
@priyadarsini6934
@priyadarsini6934 5 ай бұрын
Om sree gurubyonamaha ⚘️ 🙏. Meeru entha adrushtavanthulo .meeku guruvula anigraham kaligindhi.❤❤pls bless me amma garu.
@jyothikeligari9712
@jyothikeligari9712 5 ай бұрын
Aum sushumna vijaya laxmi garu, me experience cheparu, iam very happy, mangalam nithya shuba mangalam🙏amma gariki padabhi vandanamulu🙏🙏🙏
@padmamarla5179
@padmamarla5179 5 ай бұрын
Wonderful experiences Vijaya,Ammagaru and param gurus are always guiding you, Mangalam Nitya Shubha Mangalam
@vedasris1131
@vedasris1131 5 ай бұрын
Om Sushmna. Thank you for sharing your wonderful experiences Lakshmi Garu. Mangalam Nithya Shubha Mangalam.
@vikasreddy9760
@vikasreddy9760 5 ай бұрын
Om sushumna Ammagaru. Thank you for sharing your experiences. Ammagaru s messages and Gurumatha s advices are very important valuable and deep. Mangalam nitya shubha mangalam Hyderabad
@kalpanavuppali178
@kalpanavuppali178 5 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏🙏🙏. Very inspiring journey Vijayalaxmi garu. Very well explained about importance of introspection. Mangalam nithya shubha mangalam🙏🙏🙏.
@indirapriyadarsiniinduindu
@indirapriyadarsiniinduindu 5 ай бұрын
Omm sushumana amma 🙏🙏🙏🌺🌺🌺 sushumna kriya yoga is a soul hospital 😊 Amma manglam nithya subha mangalam 🙏🙏🙏🌺🌺
@narmadavemuri8868
@narmadavemuri8868 5 ай бұрын
Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada
@geetashetty6494
@geetashetty6494 5 ай бұрын
Om Sushumna 🙏 what a beautiful experience,you are so blessed!!🙏
@arunatirumalasetty4781
@arunatirumalasetty4781 5 ай бұрын
Om sushumna andi, wonderful experience andi Mangalam Nitya Subha Mangalam
@jayabhupathiraju2495
@jayabhupathiraju2495 5 ай бұрын
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏
@prameelakalidindi3358
@prameelakalidindi3358 5 ай бұрын
T Q for sharing your experiences . Vijaya Lakshmi ji 🙏 OM Sushumna 🙏🌹
@sreedevidevireddy4843
@sreedevidevireddy4843 5 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏Vijaya Lakshmi garu thank you for sharing your wonderful experience andi.well explained how to transform your journey into physically , mentally and spiritually. Mangalam Nitya Subha mangalam.
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 5 ай бұрын
Om sri Gurubhyo namaha Amma thank you so much for sharing your experience with us which gives us inspiration for our spiritual journey magalam Nithya subha Mangalam
@VKLifeCare
@VKLifeCare 5 ай бұрын
😍👌 Wonderful Experiences Amma Garu, 🕉️ Sushumna⚡💡Sree Gurubhyonamaha💗Thanks for sharing with us 🙏🥰💖Mangalam Nithya Subha Mangalam to All the eternal beings in the Universe 🌻✨
@tejarudraraju7668
@tejarudraraju7668 5 ай бұрын
Great experience Vijaya Lakshmi garu.sushumna kriya yoga sadhana cheyadam chala adrustamga bavisthunam Amma garu.
@madhavigg
@madhavigg 5 ай бұрын
Om Sushumna.. Thank you so much for your wonderful experiences andi. Parama guruvulu and ammagari krupa tho mana prarabda karma ni chala easy ga tagginchukovachu only because of Sushumna kriya tho..
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 5 ай бұрын
Adbhutamaina experience nu share chesinadulaku meeku danyavaadamulu andi. Sreegurobhyo namaha🙏🏻🙏🏻🙏🏻🕉Sushumna kriyaa yogaam aatma vichaarana guruvulapatlya sarvsya sharanagati mammlnni munduku nadipistnodi🙏🏻🙏🏻🙏🏻🕉
@jayantikatta4459
@jayantikatta4459 5 ай бұрын
Jaigurudatta omsushmna ammagaru my pranams to ur feet
@jayasreegopinath1709
@jayasreegopinath1709 5 ай бұрын
Om sushmna 🙏🏻 thank you for sharing your experience. ❤️
@suvarnareddy2980
@suvarnareddy2980 5 ай бұрын
Om Shree gurubhoynamha om sushumna Ammagaru
@prasaddhara1179
@prasaddhara1179 5 ай бұрын
Experiencing the benefits of Sushumna kriya yoga by Vijaya Lakshmi garu is awesome. Amma gari blessings andariki dorakalani aasidham. Om sushumna.
@suramanikolanuvada-sw7dn
@suramanikolanuvada-sw7dn 5 ай бұрын
Om sushumna ammagaru🙏🙏🙏
@VLSubhadra-wf4ds
@VLSubhadra-wf4ds 5 ай бұрын
Om Gurubhyonamah 🙏 Om Sushumna 🙏 Thank you Vijayalakshmi Garu for sharing your wonderful experiences with us. 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf 5 ай бұрын
Om. Sushumna..
@haripriyas8563
@haripriyas8563 5 ай бұрын
Om Sushmna Ammagaru
@ujwalabollu4594
@ujwalabollu4594 5 ай бұрын
Mangalam Nithya Subha Mangalam Amma 🙏🙏🙏
@aparnaaparna4401
@aparnaaparna4401 5 ай бұрын
Om sushumna amma garu, vijaylakshmi garu is very blessed soul. Very true . sushumna kriya yoga meditation changes our life . ..Through sushumna kriya yoga meditation lot of positive changes we can see in our life every day. Thank you so much amma garu .mangalam nitya shubh mangalam.
@Rajeev.Narayanan
@Rajeev.Narayanan 4 ай бұрын
Om Shushumna. Thank you for sharing these blessed experiences. It surely motivates us to continue our SKY practice without interruptions.
@ulaar
@ulaar 5 ай бұрын
Wow! What an amazing journey & transformation and best of all, sharing it all.
@shivakiranreddy4654
@shivakiranreddy4654 5 ай бұрын
Om Sushmna Amma
@phaniraju9992
@phaniraju9992 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@sandhyarajuchintalapati9391
@sandhyarajuchintalapati9391 5 ай бұрын
Om sushumna Amma. Om sri gurubhyo namaha 🙏🏻 Thank you vijaya lakshmi garu its really all a Wonderful journey with sushumna kriya yoga We are all blessed to be under the guidance of Amma Garu..mangalam nitya subha mangalam 🙏🏻
@ramanivedula1275
@ramanivedula1275 5 ай бұрын
om srigurubhyonamaha om sushmna ammgaru 🙏🏻 vijayalaxmigaru mee anubhavaalu adbhutamandi nizamga ala vintunte physicalga nna unikini kolpayanu amazing andi🙏🏻atmapariseelana ento saktivantamynadanidi ammagaru cheppinatlu atmavicharana chesukovadamvalana ninnati porapaatlu enta waveringa gadipamu anni alochinchukuni marunaadu avi repeat avvakunda untu marunaadu edyna okato rendo repeat ayina malli avi repeat avvakudadu ane sankalpam night mariyu morning sankalpam chesukuni roju start chestunte alene pratinimisham aswadistu jeevistundadam lo aa anadamunu anubhavistunnamamma🙏🏻bless me our family health and wealth and ammagaru 🙏🏻and paramagurus🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤️❤️❤️mangalam nitya subha mangalam 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤️❤️❤️
@PathriRevanth
@PathriRevanth 5 ай бұрын
P.s.v.Lakshmi ఓం గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@swaroopabhaskaran9433
@swaroopabhaskaran9433 5 ай бұрын
It is bliss....
@gadepallipadma4436
@gadepallipadma4436 3 ай бұрын
Om sushumna me anubavalu adubutham mana gurumatha anugraham manglam nitya subha manglam
@sudhapenmetsa8494
@sudhapenmetsa8494 5 ай бұрын
O m sushumna ammagaru 🙏🙏🙏
@Srikavyasrikanth
@Srikavyasrikanth 5 ай бұрын
Om sushmna 😊🙏
@ArunKumarDhulipala
@ArunKumarDhulipala 4 ай бұрын
మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@okayogime
@okayogime 5 ай бұрын
What a wonderful experience andi. Thanks for sharing. Lot of us go through certain mental state at various phases but dont readily know whats happening to us. Meeru chepadam valla chala mandiki benfit avutundi. Firstly, to understand whats happening with them and secondly to address it. Maro sari Sankalpa shakti pratifalam chakkaga teliaparu Its a blessing that ammagaru and parama gurus are showering us with these benefits Mangalam Nitya Subha Mangalam
@reddivandanak6040
@reddivandanak6040 5 ай бұрын
Om gurubhyo namah
@mythilykuruganti6745
@mythilykuruganti6745 5 ай бұрын
Very good experience. Very helpful to sadhakas
@TLNReddy
@TLNReddy 5 ай бұрын
Amma gare ki, 🙏🙏🙏🙏🙏 intatie great great great guruvullu ki ❤❤❤❤❤, madam meeku danyavadamullu
@bodaballamadhavi8666
@bodaballamadhavi8666 2 ай бұрын
Amma garu ki naa namaskaramulu 🎉
Three Enlightening Experiences | Sushumna Kriya Meditation | Smt. Suvarna | Ep - 2
13:36
Sushumna - The Inner Miracles
Рет қаралды 1,6 М.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 45 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 8 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Overcoming stress in Corporate life | Sushumna Kriya Meditation
13:15
Sushumna - The Inner Miracles
Рет қаралды 13 М.
Finding my Spiritual Master | Sushumna Kriya | Mrs.Eeshani | Ep-1
16:08
Sushumna - The Inner Miracles
Рет қаралды 13 М.
Can a Guru steer your destiny in the right direction ? | Sushumna Kriya | Mrs.Eeshani EP-4
13:24
How I Cured My Tinnitus | Sushumna Kriya Benefits | Mrs. Sudha
15:14
Sushumna - The Inner Miracles
Рет қаралды 8 М.
Indications of Gurus Presence | Mystic Signs | Sushumna Kriya Yoga Meditation
10:26
Sushumna - The Inner Miracles
Рет қаралды 18 М.
This is what Kriya Yoga means! I Patriji Message I PMC Telugu
1:08:45
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН