ఎంత చక్కగా వివరించారు సురేష్ సార్ మీకు నా ధన్యవాదాలు
@ramaswamynarravula962112 сағат бұрын
Corect sir
@ramaswamynarravula962112 сағат бұрын
Corect sir
@anithapalla20683 күн бұрын
Correct ga chepparu sir
@దొడ్డాsambasivaraoDodda3 күн бұрын
నికృష్టులు అలాగే అభండాలు వేస్తారు. 👍
@saradhynaiduКүн бұрын
Excellent comparison and very nice briefing. Very transparent indeed.
@santhianandrajamani47903 күн бұрын
Well said Sir
@wingg03 күн бұрын
అతి భయంకరమయిన చట్టం ల్యాండ్ టైటలింగ్ చట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజల భూములను ఈ చట్టం తెచ్చి మొత్తం దోచేయాలని చూశారు.
@rangaraokakunulla30443 күн бұрын
Suresh garu...2019 లో గెలిచి ఉంటే..ఈ సరి కి దాదాపు తెలంగాణ నీ బీట్ చేసేది....ap దూసుకు వెళ్తుంది...... ఆంధ్రా ఆంధ్రా ఆంధ్రా......
@venkataraotamatapu-jv1bo3 күн бұрын
మీరు చెప్పింది వాస్తవమే. ఆ ఐదు సంవత్సరాల విద్వంచం వలన 25 సంవత్సరాలు వెనుకబడిపోయాం రాష్ట్రాన్ని అబివృద్ది చేయాలంటే బాబుగారిని 2029లో కూడా గెలిపించాలి
@VishnuPriyaxk3 күн бұрын
తప్పనిసరిగా 29 లో చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి లేకపోతే అంతే సంగతులు
@venkatraovanacharla59993 күн бұрын
Farmers are very happy paddy parchesing and payments
@nagalathac70843 күн бұрын
meeru e vishayamanna Excellent ga cheputharu, God bless you 🎉🎉🎉🎉 Suresh garu
@RajasekharVJA13 күн бұрын
మద్యం బెల్టు షాపు లు విచ్చల విడి గా పెట్టారు ఈ 5 నెలల్లో, ఇది మంచి ప్రభుత్వం😂
@seshasaitejatulluri2004Күн бұрын
@@RajasekharVJA1PSYCHO JAGAN CHETTA PALANA KANTE CHAALA EXCELLENT PAALANA KUTAMI DI
@seshasaitejatulluri2004Күн бұрын
@@RajasekharVJA1ME PSYCHO JAGAN ELAGO INKA JANMALO CM AVVALEDU GURTUPETTUKO
@patibandlavenkatanarayana75473 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు.మీకు ధన్యవాదాలు.
@satulurinageswararao22573 күн бұрын
అంతా బాగుంది కానీ నిత్యావసరవస్తువులు రేట్లు బాగా పెరుగుచున్నవి దీనిగురుంచి ఒక వీడియో చేయండి సార్ 🙏
@kvsbabu21242 күн бұрын
We are in Karnataka facing increase in rates.
@ramaswamynarravula962112 сағат бұрын
Corect
@devabhaktuninarasimharao70473 күн бұрын
Very good analysis sir🎉
@dilshanyoga11563 күн бұрын
Super sir...
@HSNarayana3 күн бұрын
Good information thank you sir
@Panda-er4nd3 күн бұрын
good analysis sir
@parimisrinivasarao47862 күн бұрын
That is cbn
@sls9573 күн бұрын
మంచి విశ్లేషణ సార్
@BsreddyVelugoti3 күн бұрын
మీరు చెప్పినది అంత చాలా కరెక్ట్, కానీ కార్యకర్తలు, అలాగే పనిచేసిన అధికారులు అన్యాయం అయిపోతున్నారు, రెడ్డి కాన్సెప్ట్ తో కొందరు, టీడీపీ కి అనుకూలం కాదేమో అనే అనుమానం తో కొందరు, మామాట వినరు రూల్ is రూల్ అంటారని కొందరిని దూరం చేసుకొని చెడ్డ పేరు మూటగట్టు కొంటున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు, నిజం నిష్ఠురంగానే ఉంటుంది.
@asrao70363 күн бұрын
కళ్ళుండి చూడలేని వాళ్ళు వైసిపి.
@ddeep25183 күн бұрын
Good analysis.
@pushparao69222 сағат бұрын
Good work by A P govt. Such good things should be given more publicity in media so as to have an idea of good governance by one and all.
@AndraShankarRao3 күн бұрын
Good
@narasimhuluevani20323 күн бұрын
Very nice explanation sir 🙏
@swarnakumariv33523 күн бұрын
anni baagunnaay sir. 🙏🙏🙏🙏👌👌👌 Employees pay rivision kudaa fast gaa declare cheyyaalani manavi CM gaariki.
@pavankumarkolli94713 күн бұрын
100%
@Vishwambhara3 күн бұрын
భయ్యాా! విద్యార్ధుల ఫీజు రీయంబర్స్మెంట్ పై స్పష్టమైన ప్రకటన వచ్చేలా చూడండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు కాలేజీ అకౌంట్లో వేస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇంకా కొన్ని కాలేజీలు విద్యార్థులను ఫీజులు కట్టమంటు ఒత్తిడి చేస్తున్నాయి.
@MrABN1433 күн бұрын
You can raise the complaint against your collage 🙏 they will take the action 🙏
@sampathiraochandrarao7833 күн бұрын
ఉద్యోగుల పీఎఫ్ పార్టఫైనాల్స్,,సుౌండర్లీవ్స్ క్యాష్ ఐతే నాకు 4లక్షల వరకు రావాలి. ఇవి పెట్టి 3 సంవత్సరాలు గా ఇంకా పడలేదు.
@kanakamalleswararaobommise365Күн бұрын
👌👏👏👏👍🙏
@jaiganesh53843 күн бұрын
అభివృద్ధి బాగానే జరుగుతుంది.... కానీ వైసీపీ జమానా లో ఆస్తులు అన్యాక్రాంతం అయ్యి ఆప్తులను పోగొట్టుకుని వాళ్ళు పెట్టిన అక్రమ అరాచక కేసుల గురించి ప్రభుత్వ పరంగా ఎం ఉపశమన చర్యలు తీసుకొన్నారో లేకపోతే ఏంచేయాలనుకొంటున్నారో తెలిపితే బాగుండేది? చూస్తున్నారుగా నిన్న గూడ ఒక ఆత్మ హత్య జరిగింది? ఇంకెన్ని జరుగుతుయో?
@JayaramJaya-pf9zi3 күн бұрын
Super 🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉
@ushakiranushakiran8177Күн бұрын
👌👌👌👌
@radhakrishna59162 күн бұрын
As Far As Ap. Govt. Employees and Pensioners, There is No Difference Between YSRCP and TDP Govts. Jagan Promised To Give Better Benefits But Evaded All Dues For 5Yeas.Our.Hon.CM.andDy.CM Promised To Clear All Dues in One Month. After 6 Months There Is No! Attempt InThis Direction. Both Betrayed 13 Lakh Families Breaking Their Promice.
@muralisiripurapu93603 күн бұрын
కొత్త విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పీఆర్ డిపార్ట్ మెంట్ లో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను కూడా ఈ శాఖ తిప్పికొట్టాలి. కేవలం మంచిపని చేస్తే సరిపోదని, అది ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రచారం చేయాలన్నారు. ఇది వచ్చే ఎన్నికలకు ముందు కాకుండా నిరంతరాయంగా చేయాలి.
@Murpaprabhakar3 күн бұрын
సురేష్ గారు నమస్కారం. అన్ని సరిగానే ఉంది కానీ, గత ప్రభుత్వం లోని అరాచక శక్తులు అక్రమార్కులను కట్టడి చేయడానికి ప్రయత్నాలు కనబటం లేదు. ఇదే బాధ కలిగింది నాయుడు, బెంగళూరు
@narlamadhavarao9242 күн бұрын
Good Comparison
@SRP-lt6pk3 күн бұрын
Jaicbn. Jài pavan
@MADHAVARAOMULA2 күн бұрын
సార్ నేను టిడిపి పార్టీ కార్యకర్తనే 35 గా ఉన్నాను మద్యమం రేట్లు తగ్గించాలి సార్ ప్రజల అసంతృప్తి ఉన్నారు కొంచెం ఆ రేట్లు తగ్గించమని వీడియో చేయండి సార్
@subramanyamJasti3 күн бұрын
Jai kutami
@SRP-lt6pk3 күн бұрын
Roads. Vesthunnaru. Chalu
@ratnamaniboyapati90402 күн бұрын
1st na employeesku, pentionersku salaries ivvadam ledu 2nd Or 3rd na istunnaru.
Is alliance government has guts to take action against adani?. Ask yourself. All political parties are same.
@venkateshwarraothota37883 күн бұрын
Not only CBN add Pawan also
@vasantharayudupusuluri18282 күн бұрын
Sir madi Seethanagaram mandalam east Godavari ma mandalam lo Vijaywada kanna nela rojulamundu ma vari polalu munigi rendu nelalu alage vundi poendi minister garu vachi chusaru adhikarulu vachi panta nastam gurtincharu kani eppatiki nastapariharam evvaledu Vijaywada pakka Raitu lakicharu Pitapuram Raitu ki echaru maku matram evvaledu dayacheci me dvara chief minister babu gariki teliya cheya galaru 🙏
@jdsujith22 сағат бұрын
Don't judge book by its cover ani antaru nijame cover neat ga unna lopala chetta untadhi.Neat ga thayaru iye inka neat ga abbadhalu chepthunavu kadha
@jamesnallamothu76992 күн бұрын
ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని మీరు చెప్పటం కాదు ఈ రోజుకి విజయవాడ, ఇబ్రహీంపట్నం వరద భాదిత కుటుంభాలకి వరద సహాయం A/C లో వేస్తాను అన్న సహాయం సగం మందికే అందింది కాని ఇంకా సగం మంది ఎదురు చూస్తున్నారు, గ్యాస్ బుక్ చేసికొని డబ్బు చెల్లించిన పేదలకి నెలరోజులు గడచినా సబ్సిడీ పడలేదు మీరు చెప్పవచ్చు technical problem అని దాన్ని సరిచేసి సత్వరమే సమస్య పరిష్కరించాలి కదా సార్ ! ఎన్ని నెలలు.
@DilleshwarRao-v7c3 күн бұрын
Super Suresh garu meeru
@pullaraovalluru85803 күн бұрын
Ap lo NDA kutamiki 164 seats vachayante daniki mukya Karanam gata prabutwam techina land titeling act main reason. Original documents govt daggara unchukuni Zerox copi set istamante mejarity prajalu ee act ku bayapaddaru.
@jayarajud79273 күн бұрын
Prajalu chaala aasajeevulu yenta chesina inkaa yedovokati free ga kaavali ani korukuntaaru ippudu ggovt aardikaparistiti chaala weak ga vundi ardhamuchesukovaali time ivvandi pl
Ivanni baagunnai kaani State Government vese roads ki toll gate pedathamanedi chaala worst proposal. Adi elaagaina aape prayatnam jaragaali
@RiskyInvestor8262 күн бұрын
kammaga dochestunaru prajala nuchi ade teda..50% higher cost of living compared to last 5 years..
@seshasaitejatulluri2004Күн бұрын
PSYCHO JAGAN VALLA NE KADA
@udaykumar-ue8ok2 күн бұрын
ప్రజలకు ఎంతో మెలుచెసిన లాండ్ టైటిలింగ్ చట్టం మీద మాత్రమే కాదు..ప్రజలకు ఎంతో సహాయం చెసిన వాలంటీర్ వ్యవస్తను కూడా రద్దు చెసిన బాబొరు..ఎంతైనా రిచెస్ట్ పొలిటీషియన్ కదా పెదొళ్ళ కష్టాలు తెలియదు లక్షల కొట్లు దోచుకొడం మాత్రమే తెలుసు......
@seshasaitejatulluri2004Күн бұрын
PSYCHO JAGAN BRATIKI VUNNA CHACCHINA SHAVAM TO SAMANAM BECAUSE OF HIS FACTION POLITICS AND CRUEL BEHAVIOR
@babjip.s.nreddy75233 күн бұрын
Land titling act supported by payyavula keshav in Assembly Don’t tell lies
@seshasaitejatulluri2004Күн бұрын
ME PSYCHO JAGAN PAYTM BATCH DRAMALU PANIKI RAVU
@seshasaitejatulluri2004Күн бұрын
PSYCHO JAGAN BRATIKI VUNNA CHACCHINA SHAVAM TO SAMANAM BECAUSE OF HIS FACTION POLITICS AND CRUEL BEHAVIOR
@RajasekharVJA13 күн бұрын
మద్యం బెల్టు షాపు లు విచ్చల విడి గా పెట్టారు ఈ 5 నెలల్లో, ఇది మంచి ప్రభుత్వం😂
@RWorld-y4d3 күн бұрын
అమరావతి కి అన్యాయం చేస్తున్నారు మళ్ళీ, ఏమి వచ్చిన అటు విశాఖపట్నం కి , తిరుపతి కి వెళ్తున్నాయి. మళ్ళీ ఇలాగే వ్వుంటే 3 ముక్క లాట మళ్ళీ మొదలవుతుంది.