5 ఏళ్లుగా గొడ్డు మాంసంతో తిరుపతి లడ్డు |Tirupati Laddu | TTD Archakulu Ramana Deekshithulu|sumantv

  Рет қаралды 4,009

SumanTV Mantra

SumanTV Mantra

Күн бұрын

5 ఏళ్లుగా గొడ్డు మాంసంతో తిరుపతి లడ్డు |Tirupati Laddu | TTD Archakulu Ramana Deekshithulu|sumantv
‪@sumantvhealthmantra‬ #ttdarchakulu
#sumantv
Watch►
#sumantvmantra #healthmantra #goodhealth
Welcome to Suman TV Mantra KZbin Channel, here you'll find Latest Health Tips, Natural Home Remedies and Nutritional Facts. We are so passionate to share the best of Health Content every day to all our subscribers. We hope this channel can educate and help people around the world to learn the latest, fruitful and healthy lifestyle tips. We appreciate all your support & will keep uploading great videos on a daily basis.
Thank you for watching Our videos
For more updates like, comment, share and subscribe
For Inquiries Mail Us Here: contact@sumantv.com
=================================
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information. we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity.

Пікірлер: 6
@democracy1045
@democracy1045 4 сағат бұрын
ఈ మాజీ పూజరికి పదవి కావాలి. ఏ ఎండ వుంటే ఆ గొడుగు వేస్తారు. నిజంగా అంత దైవ భక్తి వుంటే ఆ రోజు బయటకు వచ్చి నిర్భయంగా నిజాలు చెప్పివుండాలి. ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద నిజాయితీ పరుడుగా మాట్లాడరాదు. ఈయన గారికి తిరుమలలో వున్న సత్రం ఎంత మందికి అద్దెకు ఇస్తున్నడో మాకు తెలుసు. పెద్ద పతివ్రత మాటలు వద్దు. తప్పు ఎవరు చేసినా వెంటనే ఖండించే గుణం వుండాలి.
@Visalakshi-l5h
@Visalakshi-l5h 9 сағат бұрын
వంశ్క్ పరంపరంగా ఉన్న ప్రెస్ట్స్ వాళ్ళకి మాట్లాడాలంటే ఎందుకు భయం. టిడిపి వచ్చి 4 మంత్స్ అయింది ఎప్పుడైనా ఎందుకు చెప్పలేదు వీళ్లు అలాంటివాళ్లని అరెస్ట్ ఎందుకు చేయాలేదు
@hymareddy7810
@hymareddy7810 7 сағат бұрын
Ilanti thumbnails petti emchedham anukuntunaru...
@jayanthkumar5108
@jayanthkumar5108 6 сағат бұрын
మనిషి... ఎంత ఘోరమైన అపచారం..ఎవరి..కులం.. మతం...నమ్మకం...దేవుళ్ళు వాళ్ల ఇష్టం .... రాజకీయం..అనేది....మీ బ్రతుకు.. తెరువు...పవర్ ఉంది కదా ...అని..దేవుని.. గుళ్ళు..అది క్రిస్టియన్. ఆ..ముస్లిం..ఆ..సిక్కు..ఆ...హిందువు ఆ... ఒకతల్లి దండ్రుల పిల్లలు ...మచూర్.. అయినంకా... వాళ్ళు కు ఇష్టమైన మతం...దేవుళ్ళ...ఆరాధన..అది.. వాళ్ళ ఇస్ట మనేది జగమెరిగిన సత్యం...కానీ .. వాళ్ల దుర్మార్గపు...దురాశ ఉంటే....ఇతర మతస్తుల..దేవుళ్ళ కు అపచారం చేయడం..అది..ఎంతవరకు..శ్రేయస్కరం..మీ నీచమైన ఆలోచనలతో...దురాశతో..డబ్బు...సంపాదన..కోసం..వ్యవస్థను... .హిందువుల మనోభావాలు....దెబ్బ...తీసేవిందంగా.. అతి పవిత్రమైన దేవాలయంలో...పవితమైన లడ్డూలు..స్వచ్ఛమైన..నెయ్యితో..తయారు..చేసే...మొదటి నుండి...ఆలడ్డులో..దేవుని..భక్తుల..పట్ల ప్రేమ ఉంది.. కాబట్టే దాని..ఎన్ని..ప్రయత్నాలు..చేసినా.. కాపీ.. కొట్ట లేకపోయారందరు....స్వచ్ఛమైన.. ఆవు.నెయ్యి...మాత్రమే.👉🏽..జంతు కొవ్వే..కాకుండా.. ఇంకా.. ఇతరత్రా .. కల్పడం...ఎంతపాపం ..ఎంత...అపచారం...శివ..శివ..ఆ...హరి...హరి.. అన్నమయ్య...కీర్తనలు వింటే..ఎంత దుర్మార్గుడైన...దారికి..వస్తాడు...వినండి..మారక పోతే.. అది మీఖర్మ అనుభవిస్తారు తప్పకా.
@democracy1045
@democracy1045 4 сағат бұрын
ఇదుగో పులి అంటే అదుగో తోక అన్నట్లు వుంది నీ బాగోతం. గుడిలో ఇద్దరిని ప్రమాణాలు చేయమనడం సహేతుకం. నిజాలు వస్తాయి. అప్పటి వరకూ అపోహలు వద్దు.
@1972vasz
@1972vasz 5 сағат бұрын
From Top to bottom every TTD employee (90%) are corrupted
Hidden Secrets about Tirumala Lord Venkateswara Swamy Idol | HMTV
6:29
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,5 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,5 МЛН