మీ అలాంటి దంపతులు ప్రపంచానికి ఆదర్శం .మీ కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగువాడి ప్రతిభ ప్రపంచం గర్వించేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది
@murthy272210 ай бұрын
25 సం రాలు నుండి పడ్డ కష్టం సాధారణంగా సామాన్యులకు ఎంతగానో కష్టపడి వ్యయ, ప్రయాసలకోర్చి చాలా అద్భుతంగా కనుగొన్నందుకు మీ ఉభయులకూ మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@sudarsancheemakurthy66373 жыл бұрын
మీకు భగవంతుడు దీర్ఘాయుష్మాన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ కరెంటు ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి త్వరగా రావాలి అని కోరుకుంటూ మీరు తెలుగు వారి గా పుట్టినందుకు నేను గర్వపడుతున్నా ఒక ఇండియన్ గా జై భారత్ మాతాకీ జై
@techanilkumartutorials4249 Жыл бұрын
మీరు చాలా గొప్పవాళ్ళు మీరు తెలుగు వాల్లు కావటం ఇన్కా మాకు గర్వకారణం మీకు వున్న దేశ భక్తి కి మీకు చాలా ధన్యవాదాలు మీలాంటి వాల్లు కావాలి దేశానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి వారికి ప్రభుత్వం సహకరించాలి దయచేసి
@raghunandhkotike73052 жыл бұрын
చాగంటి దంపతుల ఈ ఆవిష్కరణ అద్భుతం, అభివందనలు. 👍 గీతాంజలి గారి ఇంటర్వ్యూ ఎప్పటి వలెనే ఎంతో సంస్కారవంతం.
@allasrinu.44993 жыл бұрын
మంచి మేధావిని పరిచయం చేసిన సుమన్ టీవీ వారికి థాంక్యూ అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు జగన్ గారు కెసిఆర్ గారు ఇలాంటి మేధావుల తో మాట్లాడి మనదేశంలో పవర్ ప్రాజెక్టులు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం థాంక్యూ సుమన్ టీవీ వారికి
@gundaradhika16523 жыл бұрын
Jagan daggariki vaddu mask kavalante doctor ni champesaadu
@vishnuvarma17263 жыл бұрын
ఇది మోసం sir... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు సార్... ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... సైకిల్ నీ కొంచెం సేపు తొక్కక తొక్కక పోయిన ఎలా ఇంకా ముందుకు వెళ్తుందో అలా... కాబట్టి పవర్ balancing ki వాడికొచు... అంతే.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఎనర్జీ draw చేసే కొద్దీ అది slow అవుతుంది...ఈ law బ్రేక్ చేయాలంటే వాళ్లు పెద్ద మోసగల్లు అవ్వాలి.... IITs and enegineers ki Mari వీళ్ల అంత తెలివి లేదు.. 😂😂 perpetual machine నీ కనిపెట్టడానికి చాలా study చేశారు... ఎప్పటినుండో.. కానీ అది సాధ్యం కాదని తెలిసింది ... ఎందుకంటే పవర్ generation కీ చాలా opposing torque వుంటుంది.. అంత torque ni అధిగమించాలంటే మెకానికల్ ఇన్పుట్ తప్పనిసరి ... లేదంటే అది slow ఐపోతుంది... Flywheel ద్వారా పెద్ద మస్సేస్ నీ తిప్పి తొందరగా స్లో అవకుండా చూస్తారు .. అంతేతప్ప ఎక్స్ట్రా ఎనర్జీ రాదు... రాలేదు .. ఇది ఎప్పటినుండో వాడుతున్న concept ఏ... జనాలకి తెలియదని మోసం చేస్తున్నారు..actual గా ఇది చిన్నపిల్లల స్కూల్ ప్రోజెక్ట్... అనవసరంగా నమ్మి డబ్బులు waste చేసుకోకండి... చాగంటి నేమ్ నీ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ... Project కి 'kamma' అని పెట్టారు...
@Bosech22333 жыл бұрын
@@vishnuvarma1726 super గా చెప్పారు...👍🤝 పై కామెంట్స్ చూస్తుంటే ఇంతమంది అమాయకులు ఉన్నారా మన దేశంలో అని భాదేస్తుంది😭
@sunderpriya3 жыл бұрын
Excellent work అండీ మీ శ్రమకు జోహార్లు తప్పక అభివృద్ధి చెందుతుంది.
@vishnuvarma17263 жыл бұрын
😂😂
@vengaladasunaresh3 жыл бұрын
@@vishnuvarma1726 inventers bahusha mee bandhuvula yemity... Meeku thelisina vaallanukunta...
@appalaraju68403 жыл бұрын
మీ దంపతులు కు ధన్య వాదములు, త్రికరశుద్ధిగా మీరు చేసిన కృషి ఫలితమే ఈ అద్భుతమైన ఆవిష్కరణ, దీనిని సక్రమంగా నిస్వార్ధంగా మన దేశ ప్రజల అభ్యున్నతికి అందివ్వలసిన భాధ్యత ప్రభుత్వానిదే,,🙏🙏🙏
@vishnuvarma17263 жыл бұрын
ఎడిచావులే... ఎల్లి చదువుకో... Perpetual machines నా చిన్నపటి కాన్సెప్ట్స్...
@vengaladasunaresh3 жыл бұрын
@@vishnuvarma1726 vaallu kuda video lo adhe chepparu kadha
@bhavigirigurram17182 жыл бұрын
1àa11
@kingindiaka2 жыл бұрын
నీబొంద వీళ్లు సత్తి అపి ఫార్ములా మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది ఆపని చేస్తెబాగుంటాది అలాకాదంటె 30కాదుగా60ఏళ్ళు పెట్టిన వేస్టే
@sudhakarrao97462 жыл бұрын
@@vishnuvarma1726Edusudu emiti
@challanagavardhan56822 жыл бұрын
మీ దంపతులు ఇద్దరికీ మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ ప్రాజెక్టు వలన దేశం బాగు పడుతుంది.
@subbaraogannavarapu74022 жыл бұрын
Most underrated ....ఈ దంపతులకు ధన్యవాదాలు. Thermodynamics కే సవాలు విసిరి కొత్త ఆవిష్కరణ చేయడం అమోఘం అత్యంత అభినందనీయం. ప్రభుత్వాలు ఈ ఇంజినీర్ కనుగొన్న సూత్రాన్ని ఉపయోగించుకొని, వారితో కలిసి పని చేసి ఒక విధానాన్ని రూపొందించి ప్రజల విద్యుత్తు కష్టాలు తగ్గించడం తో పాటు, విద్యుత్తు ని తక్కువ ధరకే అందించవచ్చు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ ఉంటే బాగుంటుంది.
@srinivasaraju87823 жыл бұрын
మీరు సాధించారు ,మీకు నా సుభాకాంక్షలు, అందరికీ అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాను
@vijayprathap30793 жыл бұрын
👍🙏💐💐🙌🙌
@vishnuvarma17263 жыл бұрын
ఇది మోసం sir... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు సార్... ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... సైకిల్ నీ కొంచెం సేపు తొక్కక తొక్కక పోయిన ఎలా ఇంకా ముందుకు వెళ్తుందో అలా... కాబట్టి పవర్ balancing ki వాడికొచు... అంతే.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఎనర్జీ draw చేసే కొద్దీ అది slow అవుతుంది...ఈ law బ్రేక్ చేయాలంటే వాళ్లు పెద్ద మోసగల్లు అవ్వాలి.... IITs and enegineers ki Mari వీళ్ల అంత తెలివి లేదు.. 😂😂
@HariKrishna-lo4xi3 жыл бұрын
@@vishnuvarma1726 theory is different and technology is different. Scientific society is no fool. You cannot comment on patented technology.
@vishnuvarma17263 жыл бұрын
@@HariKrishna-lo4xi కొత్త రకం చెంచా కూడా పేటెంట్ ఇస్తారు సార్... చూడాల్సింది అది ఉపయోగపడుతుందో లేదా అని...
@vishnuvarma17263 жыл бұрын
@@HariKrishna-lo4xi you too should not comment sir, if you don't have technical expertise on that field
@vlprofession3 жыл бұрын
మీరు కనుక్కున్నది ఆషామాషీ కాదు పెట్రోల్ పవర్ లేకపోతే ఎలా అనే విషయం లో వాటిని మరిపించే విషయం ఇది 👏👏👏💪💐👌
@rushimuka3 жыл бұрын
నిజమైన దేశభక్తులు మీరు!"మీవంటి బిడ్డలను కన్న భరతమాత ఎంతో గొప్పగా గర్వపడుతుంది అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు.
@vishnuvarma17263 жыл бұрын
ఎడిచావులే... ఎల్లి చదువుకో... Perpetual machines, law of conservation of energy....నా చిన్నపటి కాన్సెప్ట్స్...
@vengaladasunaresh3 жыл бұрын
@@vishnuvarma1726 vaallu kuda video lo adhe chepparu kadha
@kalavakuntlagopalrao79892 жыл бұрын
30 సంవత్సరాలనుండి మీరు చేసిన కష్టం యొక్క ఫలితం సామాన్య ప్రజలకు అందుబాటులో కి త్వరలో వస్తే మీకు ప్రతి ఒక్కరు ధన్యవాదములు చెప్పుతారు & మీ EVENT అద్భుతం 🙏🙏🙏🙏🙏
@samvidha2 жыл бұрын
మీ శ్రమ, మీ కష్టం, మీ ఆలోచనా విధానం అధ్బుతం... మీ ఆవిష్కరణ చాలా గొప్పది...అన్నింటి కంటే దేశం కొరకు అన్న మీ మాటలకు సంతోషం కలిగింది...ప్రపంచానికి నడకలు, నడతలు నేర్పిన దేశం మనది...మిమ్మల్ని మెచ్చుకునేంత వాడిని కాను ...ఒక్కటే చేయగలను మీ పాదాలకు నమస్కారం...
@RajuMartha-cq6lg3 жыл бұрын
సూపర్ మేడమ్ మియొక్క కష్టానికి పలి తం దక్కింది మీరు మన దేశానికి చాలా ఉపయోగకరమైన మిష నియర్ జనరేటర్ కానుకున్నారు చల చాలా ధన్యవాదాలు
@shaikabdulraheem28972 жыл бұрын
భారత దేశం నుండి ఒక సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి అందించాలనే మీ సంకల్పానికి నమస్కరిస్తున్నాను
@sreenathpanthangi85402 жыл бұрын
చాలా బాగుంది గీతాంజలి గారు మీరు బాగుగా వివరించారు, చాగంటి దంపతులకు శుభాకాంక్షలు,ఇది మాకు అందుబాటులోకి రావాలంటే ఎలా. మాకు చిన్నది ఐనా వ్యవసాయానికి మరియు ఇంటికి వాడుకునే విదంగా అందుబాటులోకి తెస్తే మేము చాలా సంతోషిస్తాం. 👍👍
@bnrao97872 жыл бұрын
👍💪🔥🙏👌 ఈ దేశానికి ఎంతో మేలు చేశారు మీరు దంపతులకు ధన్యవాదాలు గాయత్రి మాత అనుగ్రహం కలుగుగాక 👌
@badenookaraju90172 жыл бұрын
సార్ మన భారత దేశానికి ఎంతో పేరు తీసుకొని వచ్చారు సార్ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సార్ 🙏🏻
@uppuluriramachandrarao1828 Жыл бұрын
Sir super couple.. wonderful Invention.
@nagendrareddy7461 Жыл бұрын
I would like to visit pls give me address
@nagr8 ай бұрын
This is trash don’t believe this nonsense
@YarrojuNagababu7 ай бұрын
Sir Iwant to meet you please send me your and cell nomber
@purnachandraraokodali30563 жыл бұрын
జై శ్రీ రామ్, మీ కృషి అమోఘం, అభినందనీయం. మాటలలో వర్ణించనలవి కాని పని చేశారు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుచున్నాను.
@balatelugustories3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఇది అందుబాటులోకి వస్తే బావుండు సార్ మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది 🙏
@kingindiaka2 жыл бұрын
ఎప్పటికీ రాదు ఎందుకంటే అసలు ఇది విజయవంతమే కాదు వీడియో లొ క్లరిటీగ ఫైవీల్ ఎందుకు 5 సెకండ్ల శక్తి తో 120 సెకండ్లు పనిచేసిద్దనే విషయం వివరించలేదు
@kiddscaartoonvideosworld82988 ай бұрын
Anni neeku vedio lo explain cheyyatam kudaradu@@kingindiaka
@dharaniroyalmovies27608 ай бұрын
Successful idea idhi చర్యకి ప్రతి చర్య
@dharaniroyalmovies27608 ай бұрын
Good sir
@krishnamohanchavali69373 жыл бұрын
👏👏👏👏👏👌👌👌👌💐🙏💐🙏ధన్యవాదములు ఇద్దరికి మరియు శుభాకాంక్షలు చాలా అద్భుతం దేశానికి ఎంతో ఉపయోగం ఉన్న గొప్ప సృష్టి 💐🙏ఈ ఛానెల్ వారికి కూడా ధన్యవాదములు
@modernarchitects340 Жыл бұрын
ఎంతో అద్భుతంగా వీడియో చూపించారు ప్రధానమంత్రి గారు ఇలాంటి వాటిపై ఎంతో ఆసక్తి చూపిస్తారు వారి దృష్టిలో లేదా ఏమిటి
@pasupuletiprabhakarnaidu81222 жыл бұрын
మీరు సాధించిన ఈ విజయం చాలా గొప్పది మీరు భారత దేశం లో పుట్టటం ఈ దేశం చేసుకున్న పున్యపలం(భారత మాత ముద్దు బిడ్డ)జయహో
@lionrvrao18573 жыл бұрын
మీ దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజమైన దేశభక్తులు
@tiyyaguraprabhakarareddy31072 жыл бұрын
REALLY WE RESOECT YOU BOTH sir.
@rmvijaya8085 Жыл бұрын
@@tiyyaguraprabhakarareddy3107 u7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuûyo U 🙌
@gvenkatarathnam9960 Жыл бұрын
నమస్కారం మీరు చెప్పింది బాగానేవుంది కానీ ఎలా పనిచేస్తాయి ప్రాక్టికల్ గా మెషిన్ చూపిస్తే చాలాబాగుండేది మీరు చెప్పింది మీకుమాత్రమే తెలుసు this is very.................
@adimulamlakshiminarayana6744 Жыл бұрын
Machine manchidi
@janakik53713 жыл бұрын
చాగంటి families lo వాగ్ధాటి అద్భుతమైన తెలుగు వారి అదృష్టం
@vishnuvarma17263 жыл бұрын
ఇది మోసం sir... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు సార్... ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... సైకిల్ నీ కొంచెం సేపు తొక్కక తొక్కక పోయిన ఎలా ఇంకా ముందుకు వెళ్తుందో అలా... కాబట్టి పవర్ balancing ki వాడికొచు... అంతే.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఎనర్జీ draw చేసే కొద్దీ అది slow అవుతుంది...ఈ law బ్రేక్ చేయాలంటే వాళ్లు పెద్ద మోసగల్లు అవ్వాలి.... IITs and enegineers ki Mari వీళ్ల అంత తెలివి లేదు.. 😂😂 perpetual machine నీ కనిపెట్టడానికి చాలా study చేశారు... ఎప్పటినుండో.. కానీ అది సాధ్యం కాదని తెలిసింది ... ఎందుకంటే పవర్ generation కీ చాలా opposing torque వుంటుంది.. అంత torque ni అధిగమించాలంటే మెకానికల్ ఇన్పుట్ తప్పనిసరి ... లేదంటే అది slow ఐపోతుంది... Flywheel ద్వారా పెద్ద మస్సేస్ నీ తిప్పి తొందరగా స్లో అవకుండా చూస్తారు .. అంతేతప్ప ఎక్స్ట్రా ఎనర్జీ రాదు... రాలేదు .. ఇది ఎప్పటినుండో వాడుతున్న concept ఏ... జనాలకి తెలియదని మోసం చేస్తున్నారు..actual గా ఇది చిన్నపిల్లల స్కూల్ ప్రోజెక్ట్... అనవసరంగా నమ్మి డబ్బులు waste చేసుకోకండి... చాగంటి నేమ్ నీ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ... Project కి 'kamma' అని పెట్టారు...
@sampathkumar42553 жыл бұрын
No words sir, BOTH OF YOU what a revolution.
@raghunandhkotike73052 жыл бұрын
ఎన్ని ఉపయోగాలో, ఎన్ని కోణాలో, ఎంత విస్తృతో, ఎంత శాస్త్రీయంగా వుందో, భరత మాత గర్వించే తెలుగు తేజ పుణ్య దంపతులకు పాదాభివందనం.
@RajendraKodali-gw3gc29 күн бұрын
ముప్ఫై సంవత్సరాలు తపస్సు చేసి కనుగొన్న ఈ అద్భుతం గురించి మీకు సహస్ర కోటి వందనాలు. మానవజాతి యావత్తూ ఈ సృష్టి ఉన్నంత వరకూ మీకు రుణపడి ఉంటుంది. God Bless.
@polavarapu0073 жыл бұрын
Hat's up sir. Me mattallo country meda miku vunna respect ardamavutundi... Jaihind... thank you very much for your invention.. Hope this will be come to narmal person home irrespective of politics....
@brahmeswararaop83903 жыл бұрын
Very good idea sir
@krishanmurthy31973 жыл бұрын
Superb performance and the first time ever since we can help me🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryaprakasaraorupanagudi91793 жыл бұрын
@@brahmeswararaop8390 m0n000m0m0
@mathfobia2 жыл бұрын
If anyone is ready, I have 50L in bank account. I can bet this amount to prove this couple wrong. Is anyone ready??
మీరు సాధించిన విజయం చాలా అద్భుతంగా ఉంది.శుభా కాంక్షలు సార్ పి. దేవి నాయుడు
@kvb92113 жыл бұрын
Hi devi how are you mam
@dasaryvenkateswarlu91122 жыл бұрын
How's it possible!? It's against laws of physics. Patent is not a great achievement. Anybody can get it for anything. Why are you fooling people!!??
@kiddscaartoonvideosworld82988 ай бұрын
@@dasaryvenkateswarlu9112Mr dasari, neeku tattani idea vallaki vachi undochu. Any thing that was invented seems to be impossible at that time
@tippabattininarasimhulu39933 жыл бұрын
Sir and Madam! Just I hv seen your interview in Suman TV. Felt wonder about your creation. My hearty wishes and congrats both of two of you for your long decades successful efforts. Your efforts are the mile stone for on Indian Economical Growth and also Indian power and militory defense sectors. I proud to know about you couple. As a teacher I bring to this to my students knowledge and also to my science teachers. I wish you all the best for once again for future implementation of your creations with Indizn Govt. A proud moment for Indians you people gave as long long time unforgetable and richest gift. All Indians Salute both you Sir and Madam. I hv lot confidence that Indian Government will sipport and encourrage your creation. God may bless you couple with more with energy, knowledge, wisdom, happiness, peace and pkeasure.
@RajendraKodali-gw3gc29 күн бұрын
గీతాంజలి గారూ, మీరు ఇంటర్వ్యూలు చేసే విధానం చాలా బాగుంటుంది తల్లీ. దీర్ఘాయుష్మాన్ భవ. God Bless.
@venkatramanareddy93613 жыл бұрын
మీకు అభినందనలు మీ కృషి phalinchinanduku మాకు చాలా సంతోషంగా ఉంది దేశం గురించి సామాన్యుడు ల గురించి మీ ఆలోచన అద్భుత ము
@ynagaraju96863 жыл бұрын
ప్రతి ఒక్కరికీ జీవితాంతము కావలసిన వుపయోగకరమయిన మహత్తరమయిన చర్య యిది మీకు యే పురస్కారమిచ్చిన చాలదు మీకు అభినందనలు హ్రుదయపూర్వక నమస్కారములు
@jpdraolenin68223 жыл бұрын
Sir I am an ex serviceman from IA tank based only handling in operations . Hope so you understood particularly belongs fighting. Your commitment on power generation project is excellent. In this regard I would like to request your services in defence group. Jaihind.
@BhaskarReddy-pi8qv2 жыл бұрын
Bin
@madanmohan59102 жыл бұрын
Hearty congratulations. Instead of waiting for govt to react, I request u to give rough price for domestic usage like 100 or 200 units 👍👍
@rajsudheer99052 жыл бұрын
He is a genius of electrical engineering.,I was with him in kurnool,he has lot of ideas of generating power ,glad to see him after a long time
@durgaiahnaidurednam15693 жыл бұрын
I being a mechanical engineer...feel so proud of you both...the fame so got is permanent..the love . affection.and patriatism Towards the state and the country...is the rarest of the rare quality that you possessed.. please keep moving ..God is with you both...my blessings and best wishes
@lingareddyj27963 жыл бұрын
Good examplanation sir
@ashokbingi45103 жыл бұрын
తూ నువ్వు పక్క క్లీనర్
@prashanthsheri49263 жыл бұрын
Is isn't a unrealistic thing....?
@vishnuvarma17263 жыл бұрын
ఎడిచావులే... ఎల్లి చదువుకో... Perpetual machines నా చిన్నపటి కాన్సెప్ట్స్...
@srinivasbangaru37313 жыл бұрын
Engineering lo em chaduvkunav
@madhugoud2394 Жыл бұрын
మనస్ఫూర్తిగా మీ దంపతులిద్దరికీ మన దేశం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు🎉
@Abcd-wt5rg Жыл бұрын
హలో ధన్యవాదాలు సార్
@anilmadishetty2 жыл бұрын
Greatest Invention of the Decade, Generating Free Electricity without using any natural resources, I hope World is going to see amazing things very soon with this invention.
@kvsrao52822 жыл бұрын
మిమ్మలిని ఏ విధంగా మెచ్చుకోవాలి ఎలాంటి అభినందనలు తెలియ చేయాలో అర్ధం కావడం లేదు సార్ మీజీవితంమీరు చేసిన టెక్నాలజీ ప్రపంచానికి ఇచ్చినారు అత్యంత అద్భుతమైన టెక్నాలజీ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదములు
@dramana4442 жыл бұрын
Tq sir super sir మీకు ప్రపమచం ఋణపడి ఉంటుంది సార్ సాయి రామ్ మీమ్మాళిని ఎప్పుడూ ఆరోగ్యంగా చూడాలి అని సాయిబాబాని కోరుకొంటున్నాను సాయిరాం
@lakshminarayana48163 жыл бұрын
ప్రకృతిలో శక్తి పుట్టదు నశించదు కేవలం రూపం మార్చు కుంటుంది ఈ విషయం మనందరికీ తెలుసు. మరి ఆగకుండా జెనరేటర్ లను flywheels ఎలా తిప్పుతాయో ఉచితంగా విద్యుత్ ఎలా వస్తుందో మనకు అర్థం కావడం లేదు కాబట్టి. ప్రస్తుత ఉచిత విద్యుత్ యంత్ర ఆవిష్క ర్త కేవలం ఒక్క ఇంటికి ఉచిత విద్యుత్ వచ్చే system చేసి చూప గలిగితే బాగుంతుంది. దేశానికి , ప్రపంచానికి తర్వాత ఇవ్వవచ్చు . Think globally Act locally.
@veeroopunganoori15932 жыл бұрын
చాలానే దారపోసుకున్నారు.మీశ్రమ వృధా కాకూడదు. ఇది జాతి ఆస్తి గా నిలబడాలి. ప్రజలందరికీ లబ్ధి కలగాలి.మీరు సమయాన్నే కాదు మీ ఆరోగ్యాన్నే త్యాగంచేశారు.మీ దంపతులకు దేవుడు మంచి ఆరోగ్యాన్నీ,మరియు మీ శ్రమకు తగ్గ ఫలితాన్నీ దేశ ప్రగతినీ తృప్తిగా చూసేంత ఆయుష్షు నూ ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి, మీ వయసు, ఎత్తు, బరువు( ఇద్దరివీ) మీ ఆరోగ్య సమస్యలేమైనా వుంటే నా సెల్ నంబర్ 9704270457 కు వాట్సప్ మెసేజ్ పంపగలరు. మీ ఫాన్ (అయిపోయా)
@lathakrishna39993 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదాలు మీరు సాధించిన విజయం అపూర్వం.
@merugukumar3 жыл бұрын
Actually , entire Country Really proud of you both and You People did a really a marvelous job. This New invention is greatly useful for entire humanity, rather to one or two areas, it will replaces / eliminates lots of Issues like (a) Alternate solution for Petroleum projects (b) Solution for Environmental Issues like Air Pollution (c) This invention is useful in all areas, where people can think of electricity Issues I am not having words to say.. it is really Great..”the world is filled with so many engineers, but you are the Real Engineers”. Thanks a lot for your invention .. May GOD bless you both and fulfill all your dreams. 👍🌹🌷💐
@shaikeliyaz4761 Жыл бұрын
నోబెల్ శాంతి బహుమతికి మీరే అర్హులు, ఇలా అద్భుతమైన ఇన్నోవేషన్ కనుగొన్న మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుగొన్నది ఆషామాషి యంత్రము కాదు, ప్రపంచాన్ని శాసించే యంత్రము. కార్పొరేట్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని నేను పదేపదే కోరుకుంటున్నాను.🎉🎉🎉🎉🎉🎉
@successmanthra11782 жыл бұрын
congratulation sir and medam మీరు చేసిన కృషి చాల అద్భుతం... ఇలా నాకు కూడా చిన్నపుడు ఆడుకునే కార్ అమర్చిన గేరు విధానం ఏది ఐతే ఉందొ అల ఒక చిన్న జనరేటర్కి అమర్చి కరెంట్ తాయారు చేయాలనీ ఉండేది.. నా ఆలోచనని మీరు చేసారు అంటే నాకు చాల సంతోషం...
@chandrasekharvedantam9922 жыл бұрын
I think one of the best video seen recently.Kuods to Suman TV.I have no words to praise the couple for their devotion and to serve the country with the best invention.Frankly, if we have one in city , we might have been called as " developed country".
@Naidu.3 жыл бұрын
నిజంగా మీరు చేసిన కృషికి ధన్యవాదాలు అండి 🙏
@dr.mvchalapathirao96363 жыл бұрын
I am very happy to see this and Hat's off to both of you ❤
@kalavakuntlagopalrao79892 жыл бұрын
అద్భుతమైన మీ ఆలోచన, మీ EVENT 👏👏👏👏
@rajjangam5220 Жыл бұрын
Congratulations 👏👏 sir and Madam మీరు చాలా గొప్పవారు గొప్ప ఆలోచనా మి లాంటి వారు మన దేశానికీ కావాలి🙏🙏
@auto360gear2 жыл бұрын
He doesn't even blink eye when explaining.. that shows his dedication 🙏
@vedamurtynvs3 жыл бұрын
It's a wonderful invention. Congratulations and Wish you all the best.
@Mo_Newzealand3 жыл бұрын
From Newzealand 🇳🇿🇳🇿🇳🇿🇮🇳🇮🇳🇮🇳That is the Power of Indian , Nothing is Impossible we Salute for this great Couple 🙏🙏🙏
@mininglife07 Жыл бұрын
Thanks!
@SureshKumar-er7tf2 жыл бұрын
సార్ మీ దంపతులిద్దరికీ నమస్తే,, మీరు చేస్తున్న చేసిన ఖుషి ఒక యజ్ఞం లాంటిది, మానవ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుంది, మీ కృషి ఇంకా ఎంతో సంపూర్ణంగా ముందుకు సాగడం జరగాలని ప్రభుత్వం కూడా మీకు సంపూర్ణ సహకారం అందించాలని దానివలన మానవ జాతికి ఎంతో ఉపయోగకరం అని నా ఉద్దేశం, మీరు ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సురేష్ తిరుపతి.మీకు నా నమస్కారములు
@shabarinathgupta92603 жыл бұрын
No words for the love that you have for our country. Hatsoff to ur knowlege 🙏🙏🙏feeling proud that ur from our Telugu n telangana. U deserve Bharat Ratna.
@mohannimmagadda30332 жыл бұрын
Really feeling proud and it's displaying intelligence of Telugu people and they can achieve anything on this earth. My hearty congratulations and wishing them all the best for their future endeavours 🙏🙏🙏🙏🙏
@damodarreddy50193 жыл бұрын
Appreciate Suman TV for bringing this invention to their audiences. I also want to Congratulate the both inventors for getting patent on this technology. I would like to know the cost of this unit for house, a farm with 3-4 10 HP motors? Appreciate if you can share the details to my mail.
@agnim0092 жыл бұрын
నిజంగా ధన్యులు వీరు,, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన, చేస్తున్న సుమన్ టీవీ వారు చాలా గొప్పవారు. ఇలాంటి చెయ్యాలి అందరూ.👌🙏👍
@gvnaidu52702 жыл бұрын
Suman TV వారికి ఈ విషయం లో ధన్యవాదములు తెలియ జేస్తున్నాను. 👌👌👌
@karthikreddy48263 жыл бұрын
I am very very happy see this fly wheel technology. When I was 20 i got same idea. But i don't have support and resources. However I am extremely happy to see this on reality.. Keep Go going. Jai Hind
@girisetti3893 жыл бұрын
Yes I have Same idea..
@dajpal2 жыл бұрын
I will support you give me number
@shivasaibandaru99892 жыл бұрын
Try cheyyandi assalu workout avvadu.
@ravvechandra3 жыл бұрын
Appreciate the effort of the engineer couple. It is inspiring for young engineers towards innovation and entrepreneurship. While this works perfectly as per physical laws, but practically not feasible for higher loads. My suggestion to innovators is to create portable models for small loads like mobile charging and lights for use in remote areas where power is not available.
@ASPO-yk9nv3 жыл бұрын
Bro it takes one unit to make double units of electricity.. if there is no electricity then it cannot provide electricity
@styleZETTE2 жыл бұрын
This will not work, because it's not convincing but confusing. No system in the universe is perpetual.
@venugopalreddyyeduguri64032 жыл бұрын
@@styleZETTE Few years back one tamillian claimed that he could prepare petrol from water.
@elvprasadtechzone2 жыл бұрын
@@ASPO-yk9nv we can use use wind energy or other for starting, later it will move forward...
@BaB-b6q2 жыл бұрын
Sir baskar sir kuteera parisrama gurunchi kavali sir
@vamsikrishna3812 жыл бұрын
No words for this innovation, both of you great sir . All the best sir for light up this innovation 💐💐💐
@thulasidasvalluru51532 жыл бұрын
ఈ వీడియో లో కొత్త ఆవిష్కరణ అందులోనూ మన తెలుగు దంపతులు కలిసి ఆవిష్కరించిన ఈ విద్యుత్ ఉత్పత్తి మనదేశ ప్రజలందరికి అందుబాటులోకి తేవాలి.మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం,దేశ ప్రగతి కోసం ఆ దంపతులకు సహకరించి ఉపయగంలోకి తొందరలోనే తేగలరని ఆవిష్కర్తలకు కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ...సుమన్ టీవీ వారికి ధన్యవాదములు
@suvvarichinnikrishna6810 Жыл бұрын
Thanks
@subramanyammynampati89523 жыл бұрын
Congratulations to both of you for the innovation, it's my endeavor that your innovation shall go to the poorer sections with least price
@srinivas17353 жыл бұрын
Sir ప్రతి ఇంటికి అందుబాటు లో వచెలాగా ఉంటె , బాగుంటుంది సామన్యుడి అందుబాటులోకి రావాలి సార్ , అండ్, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ కి అంతరాయం కలగకుండ , ప్రతి గ్రామానికి అందుబాటులో కి వస్తె బాగుంటుంది, అండ్ , కాలేజ్ లు, స్కూల్ కి, గొవెర్ంమెంట్ ఆఫీస్, హోస్పేటల్స్ కి చాలా అవసరం
@gvguru163 жыл бұрын
I want
@drtramakrishnareddy6694 Жыл бұрын
Hearty congratulations to both for the devotion commitment. Pride INDIA
@srinivasaraotunuguntla49832 жыл бұрын
Today I have seen your interview by Suman T. V., from start to last I listen but Iam not B. Tech. student. You and your family explained more information and more interesting. Sir, may God bless you🌹🙏
@swayamprakashg39552 жыл бұрын
🙏.. em teliyakunda interview chesina anchor ki vandanalu
@Khan-gl8fb3 жыл бұрын
Hats off you sir. what a wonderful invention! god bless you.
@annapureddyyallareddy26452 жыл бұрын
Sufar.medam.neekudanyavadamulu
@b.praveenkumar18783 жыл бұрын
Hats off to your invention and knowledge, congratulations to both
@kodalirajendra75482 жыл бұрын
The People's of the India and the World will be ever grateful to you Sir. This is not just a creation. This is a GIFT to all the 700+ crore people of the World. No Award on this earth including the Nobel can measure your BREATH TAKING EFFORTS SIR's. I Salute to the GOD BLESSED Husband and Wife, SIRs.
@rajamahesh42972 жыл бұрын
మన దేశములో ఇలాంటివి ఏ నాడో కనిపేటారు ఇప్పుడు మీ ద్వారా మళ్లీ బయటకు వచ్చింది కృతజ్ఞతాభినందనలు....
@nareshjampala5022 Жыл бұрын
Hatsoff sir for both of you. Mana desam lo naipunyaaniki kodava leedani prove chesaru.
@drsamartharam3 жыл бұрын
Great innovation. Dedicated couple. Hats off to you. This should reach every house. You need support. For any innovation, usually there will be resistance. One need lot of perseverance to overcome. Once innovation is accepted and become popular, every body start praising. This is the national law. I am also a scientist, that is why I shared my views. Wish you best of luck. God bless you.
@Venkatreddykotha5303 жыл бұрын
Five kilowats electricity plant ki How much costs?if it souts me I try to purchase to run my agriculture five horse power motor.please give your phone number.
@sundersinghd2443 жыл бұрын
Feeling proud really great innovation. My hearty Congratulations you both.
@sampathkumar42553 жыл бұрын
Equally hat's off to SUMAN TV for such a beautiful vedio
@sowmyagadey20852 жыл бұрын
Hats half
@siddharao3283 Жыл бұрын
Good gesture Namastae hatsof. Jai Barat
@Rajdev_Rathore5599 Жыл бұрын
Great scientist couple , rarest of the rare combination of husband and wife and God sent messaiah to mother Bharathi . Their names will become immortal and great for ever , I'am spell bound by their simplicity and dedication , true son and daughter of mother Bharathi , my salute to them and wish them sound health and great wealth to continue their scientific quests , vandanam to by dear brother and sister 🙏 .
@aslisiyasat56643 жыл бұрын
In 1978 I read imported Russian physics book, which taught me that "Perpetuum Mobile" is myth & impossible to make. It is a invention worthy of "Nobel Prize". Why national & International media is not covering this important invention. I want to meet them urgently. Government should provide Z category security to this couple.
@EKOTERIAN3 жыл бұрын
Very true
@sarathreddyyampati80373 жыл бұрын
😂
@vishnuvarma17263 жыл бұрын
😂😂😂😂😃
@user-pm8qf3dj8v3 жыл бұрын
Because Made in India Make in India
@vsbhyra48453 жыл бұрын
The couple deserves a Noble Prize. Kudos to their invention. God Bless them and their team. Wish the Governments support the team to implement their technology for the benefit of common man. Hope the team withstand the pressures from sharks.
@prashanthsheri49263 жыл бұрын
Can you tell me what did you understand from it?
@satishkanuri3 жыл бұрын
I didn't understand your thermodynamics, but I understand your invention,, great work you need more platforms to promote your work and make it functional sir.. proud that you r Indian
@niladisify38113 жыл бұрын
What you understand? Free energy?
@satishkanuri3 жыл бұрын
@@niladisify3811 read it's in English
@niladisify38113 жыл бұрын
@@satishkanuri @0:27 What that power lines and transformer doing outside his house ? He invented free electricity right.
@satishkanuri3 жыл бұрын
@@niladisify3811 so what should I do, I have encouraged an inventor. If u had doubts ask him.. not me
@niladisify38113 жыл бұрын
@@satishkanuri So what? He is claiming in the video he will make India Electricity independent with his invention but where is the invention?
@mohanvlogs16782 жыл бұрын
మీ ఆవిష్కరన సూపర్ ఈ దేశం కోసం మీరు చేసిన సేవ వర్ణనాతీతం
@jdltechvideos7907 Жыл бұрын
భారత దేశం నుండి ఒక సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి అందించాలనే మీ సంకల్పానికి నమస్కరిస్తున్నాను 🥰🥰🥰
@krishnamohanchavali69373 жыл бұрын
ఒక ఇంటికి దీన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అడిగితే బాగుండేది 🙏
@airlinesafety56673 жыл бұрын
Adigaaaaaru sir....sarigggga chooodandi 13:24 time
@venumadhav88613 жыл бұрын
Price without subsidy how much is cost
@krishnamohanchavali69373 жыл бұрын
@@airlinesafety5667 చూసాను సార్ 👍🙏ఇంత అవుతుంది అనేది లేదుగా 🤔
@parthasarathyp98063 жыл бұрын
Congratulations to the both Wife & Husband. Appreciate the Invention and on the top of it their National Spirit. Jai Hind
@vishnupratap12 жыл бұрын
Are you really appreciating this? I can understand from your english that you are educated. But looks like you don't have any scientific knowledge
@seshakumarkv78342 жыл бұрын
Great effort by Scientist couple! The Govt. should study and encourage them, to see that power generation is available to the people uninterruptedly!
@p.thirsa80542 жыл бұрын
You are great engineers in India. We are very proud of you. You are thinking about all common man. For getting benefit from power ,employment generation growth GDP, revers gear to foreigners knowledge. Good very good talent. I hope u will invent solutions for many problems in India. We are with you sir n madam.
@mohanreddy3792 жыл бұрын
Congratulations to both of you. Your dedication and service is great. You are God's gift to the world. I wish you long life and good health, happiness.
@3697papa3 жыл бұрын
Congratulations to you both. Unbelievable invention you done. 👏 I never heard or seen about your project and invention. I feel corporates may trouble shoot your invention and development, in their business view. Hatsoff to you. Why so far It's not recognized in public and not in market.
@styleZETTE2 жыл бұрын
Good question, because it will not work, there is no free energy
@MkrThoughtsAndOpinions2 жыл бұрын
@@styleZETTE it is absolutely correct that there will be no free energy by any means but they are saying that it is using less energy in between certain intervals to start and stop the mechanism. So there is energy consumption involved and coming to multiplication of energy (which means torque) it is purely based on gears and friction. It can be a simple system like car gear box for our assumption. They are not claiming that it'll rotate on its own and produce the electricity forever by consuming the energy once only to start the machanism . Please Go through the techincal papers before defeating someone's statement. Chaala sarlu medhavula sidhanthalu prathipadhanalu soothraalu thappu ani thirigi saricheyabadaledha , kothavi konukkoledha... Idhi ippati varaku cheyanidhi kabatti sadhya padadhemo anipisthundhi anthey . Kani sadhyapadani vishayam antu edhi undadhu.
@tandavakrishnatungala30883 жыл бұрын
whenever electrical consumption load increases, it will stop. It will not work. It is just shows voltage and amp in meter panels but not for real work load.
@dajpal2 жыл бұрын
Exactly . It won't work.
@durgaprasad17832 жыл бұрын
Yes Newton law won't allow this
@ranganayakulubodavala3637 Жыл бұрын
I wonder how people say they are engineers and appreciating this. This is a myth if not a fraud to raise money. Several medivial europian bogus tried similar tricks exactly looks likes
@bosen24183 жыл бұрын
Hats up for your greatest inventions and discoveries, may GOD blessyou both of you,...
@anjanip7424 Жыл бұрын
goosebumps and tears coming out uncontrolled for your patriotism, hardwork and dedication...I pary the God to keep you both Happy Always..well wishes from the deepest core of Heart from a soldier..
@rameshpalakoti66532 жыл бұрын
నేను ,నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునె ఈరోజుల్లో మన దేశంలో ప్రతి ఒక్కరూ, దేశం, రాష్ట్రం అనీ బాగుండాలనే మీ యొక్క నిజాయితీ మీరు ఈరోజున ఒక గొప్పగా ఒక నూతన ఆవిష్కరణ విజయం వైపు నడిపించింది,చాలా సంతోషం, మిమ్మల్ని ఆదర్శం గా మనదేశంలో యువత కూడా మన దేశానికి కీర్తి తేవాలని కోరుకుంటూన. విజయీభవ! మేరా భారత్ మహాన్!
@suriyanduva33083 жыл бұрын
అమ్మా మీ దంపతులకు మా ధన్యవాదాలు. మీరు చేసిన ఈ కృషికి , మానవాళి ఎన్నడూ మరువనిది.
@umashreecontrols2 жыл бұрын
Madam i want that people number... Can you possible....
@umashreecontrols2 жыл бұрын
Please consider..i hum le request to provide ..to... I had really... appreciate to that family