Very nice and beautiful explanation of the growing of brinjals Rajendra Reddy garu
@RythuBadi3 жыл бұрын
Thank you sir
@namireddy61903 жыл бұрын
రియల్ హీరో శ్రవణ్ అన్నా... మా లాంటి యువతకు మార్గదర్శకం....సూపర్ ఇంటర్వ్యూ రాజేందర్ అన్న
@RythuBadi3 жыл бұрын
Thank you Cnanna
@katamnenirao59323 жыл бұрын
Very good information
@narasimharaoadabala50493 жыл бұрын
వంగ పంట చాలా బాగుంది. కాయలు పొడవుగా మంచి రంగుతో చాలా అందంగా ఉన్నాయి. నేను కూడా వంగ పంట వెయ్యాలి అనుకుంటున్నాను. విత్తనాలు కావాలి. దయచేసి వారి ఫోన్ నెంబర్ కానీ వారు వాడిన విత్తానా రకం పేరు గాని తెలియపరచండి.. రైతు బడి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@RythuBadi3 жыл бұрын
వంకాయ విత్తనాల గురించి రైతు వీడియోలో చెప్పారు. మరోసారి క్లియర్ గా చూడండి. మీకే అర్థం అవుతుంది. ఫోన్ నంబర్లు కామెంట్లలో రాయలేము. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
@sudhakartalasala81892 жыл бұрын
అరె గుంటూరు దగ్గిరలో తోటలు చెబితే చూస్తాము.
@veerababuamaraboina4343Ай бұрын
వద్దు నాయనా తీసుకో మాకు
@madhavireddy47212 жыл бұрын
Super bradhar
@santhoshkudala4433 жыл бұрын
perfect questions ... very informative .. Thanks
@RythuBadi3 жыл бұрын
Most welcome
@srguduru3 жыл бұрын
I was having lots of doubts about commercial cropping. With your interview, all my doubts got answered. Awesome Interview by Rajinder Reddy garu. Kudos to you.
@RythuBadi3 жыл бұрын
Our pleasure sir!
@maheedharreddygaddam10673 жыл бұрын
@@RythuBadi farmer number please
@chanduappu21182 жыл бұрын
W p2w
@anjaneyulugunti32353 жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ రైతు & మీరు A గ్రేడ్ ఇంటర్వ్యూ superb.
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@vamsivamsivamsip37323 жыл бұрын
Hi
@monditokavinodkumar11863 жыл бұрын
Excellent Rajendhar&Sravan garu
@RythuBadi3 жыл бұрын
Thank you
@mantraymatad84343 жыл бұрын
Good infarmation shravan garu hats up u
@RythuBadi3 жыл бұрын
Thank you
@kutumbarao553 жыл бұрын
వంగ పంట సాగు గురించి వివరాలు కొంతవరకు బాగానే సమాచారం ఇచ్చారు. రైతు చెప్పినట్లు మార్కెటింగ్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకోవాలి. పెద్ద ఎత్తున వంగ వ్యవసాయం ఒక్కటి చేయటం చాలా రిస్క్ తీసుకున్నారు. మంచి ప్లానింగ్ తోటి మార్కెట్ సర్వే తోటి చేస్తున్నారు.
@RythuBadi3 жыл бұрын
Yes Thank you
@IndarapuSrinivasrao3 жыл бұрын
Nice information
@RythuBadi3 жыл бұрын
Thank you sir
@harinathb37983 жыл бұрын
U both r saying correct tq sir
@balabrahmamvelpula10373 жыл бұрын
sir meru super sir andaru vyavasayam ante bayapaduthunnaru
@RythuBadi3 жыл бұрын
అవును థ్యాంక్యూ
@sharfuddin56773 жыл бұрын
Good rajendareddey garu
@RythuBadi3 жыл бұрын
Thank you bhai
@nsatyanarayana34763 жыл бұрын
Super video thank you sir
@RythuBadi3 жыл бұрын
Welcome
@srinumylavarapu9973 жыл бұрын
Purugu mandu cheppandi
@daviddayakarmesa16833 жыл бұрын
Purple Brinjal is good @ Guntur, AP.
@Champla9043 жыл бұрын
Super Reddy garu..
@RythuBadi3 жыл бұрын
Thank you madam
@akunaveenreddy35013 жыл бұрын
సూపర్ అన్న
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@polamsrinupolamsrinu72406 ай бұрын
Anna kaya puruguki m spary chesaru
@sivakrishna23143 жыл бұрын
Good information!!! Don't leave kanakadurga variety of brinjal love from Guntur!!!
@RythuBadi3 жыл бұрын
Thank you
@rathnakarreddydhodda49382 жыл бұрын
Vegetable farming tho nashtam vachina varitho oka vedio cheyandi.
@RythuBadi2 жыл бұрын
Ok. Meeku evaryna telisina vaallu unte cheppandi. maaku help avuthundi.
@balrajbalrajmudiraj96723 жыл бұрын
Super rajanna
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@veeraiahbhutham11510 ай бұрын
E vankaya a rakam vitthanam peru Amit
@a.sravankumar76283 жыл бұрын
Good information brother
@RythuBadi3 жыл бұрын
Thanks bro
@onlyorganic49553 жыл бұрын
Please encourage Organic farming , please save land for our future generations. thank you 🙏
@RythuBadi3 жыл бұрын
Sure
@shravanreddy-bu7wd2 ай бұрын
if one pledge pls save farmers every thing happens
@avinashreddy16153 жыл бұрын
Super Brother.. great work as usual.
@RythuBadi3 жыл бұрын
Thank you very much bro
@nagarajukethanagiri86682 жыл бұрын
Kuppam lo antu Kate narsary yakkada undhi
@DCR23013 жыл бұрын
One more good interview Rajendar garu, Sravan Reddy also gave honest and straight forward information, he gave good pointers about farming in a business model, convey our thanks to Sravan
@RythuBadi3 жыл бұрын
Sure sir Thank you
@nagarajuu23433 жыл бұрын
Pppppppppp
@reddeppa63843 жыл бұрын
Superb sir thanku for your information
@RythuBadi3 жыл бұрын
Welcome
@lokeelokesh19653 жыл бұрын
Nice video brother please ask every farmer how many plants and plant to plant spacing per acre
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@sudhakartalasala81892 жыл бұрын
అరె ఊరు లేదు,పెరు చెప్పరు.... చూడ్డానికి సినిమా చూడాలా
@KanchiLahari5 ай бұрын
వంకాయలు తెల్లగా మారుతున్నాయి దానికి పరిష్కారం
@shravanreddy-bu7wd3 ай бұрын
give calcium nitrate and magnesium
@nagraaj71633 жыл бұрын
Wandarfull
@RythuBadi3 жыл бұрын
Thank you
@sreecharantutorials59103 жыл бұрын
Rajendra Reddy Garu total vegetables good seeds ekkada dhorukuthai and a season lo a vegetable crop veyyalo oka video cheyyandi please
@RythuBadi3 жыл бұрын
Sure Thank you
@sreecharantutorials59103 жыл бұрын
@@RythuBadi I'm from bobbili vizianagaram district
@pallepantavlogs73003 жыл бұрын
F3 farming video cheyara sir munugod bypass raithu kshetram arganic vegetables
@RythuBadi3 жыл бұрын
Sure
@vijaykolli6593 Жыл бұрын
Sir direct ga sravan reddy gaarini meet avvocha....
@KUD61743 жыл бұрын
Also interview some best fruit orchard
@RythuBadi3 жыл бұрын
Sure
@muralim63153 жыл бұрын
Purugu...ela control ela cheyali...vepa nune....work avutundaa baagaa
@farmerinnervoice63163 жыл бұрын
Brinjal 90 days ke yeilding start avudhe .....mari eeyanaku 45 ke ala start avutundi sir
@Kawaikoro Жыл бұрын
30 - 40 days of saplings from polyhouse and cultivating for 45 total 85 days crop start giving yield.
@nageswararaju34893 жыл бұрын
Super nice
@RythuBadi3 жыл бұрын
Thank you
@kagajinaseema93383 жыл бұрын
Meeru yuvata ku ento inspiration
@RythuBadi3 жыл бұрын
Thank you
@mohammedyousufali71183 жыл бұрын
Excellent sir
@RythuBadi3 жыл бұрын
Many many thanks
@p.v.87753 жыл бұрын
Nice interview super brother
@RythuBadi3 жыл бұрын
Thank you so much
@kottesridhar26133 жыл бұрын
How to apply malching video chey bro..
@RythuBadi3 жыл бұрын
Sure
@virajaji84443 жыл бұрын
nice info
@RythuBadi3 жыл бұрын
Thanks
@souravbiswas27372 жыл бұрын
Which variety
@brijlalmnd Жыл бұрын
Is it grafted or normal
@egraju13343 жыл бұрын
Happy new year rajender reddy garu
@RythuBadi3 жыл бұрын
Thank you Happy New Year
@shaikafros10152 жыл бұрын
E brinjal em variety anna chippedi
@venkatramulugoud7433 жыл бұрын
Supur👌👌
@RythuBadi3 жыл бұрын
Thank you
@TheKrishna100003 жыл бұрын
How to control pest in this crop
@vallepuvenubabu96953 жыл бұрын
Edi a seed plz tell me sir
@srinivasareddykonda30272 жыл бұрын
Nijamo chapandi sir
@kagajinaseema93383 жыл бұрын
Thank u sir
@RythuBadi3 жыл бұрын
Welcome
@raghu46723 жыл бұрын
Nice
@RythuBadi3 жыл бұрын
Thanks
@morelovenaresh2 жыл бұрын
Organic ? Or not
@sriyadav66793 жыл бұрын
బ్రదర్ వీలయితే కాంట్రాక్ట్ బ్రాయిలెర్ ఫార్మింగ్ గురించి వీడియో చేయగలరు
@RythuBadi3 жыл бұрын
Sure bro
@bellamkondayogi62543 жыл бұрын
Lime to line distance yanta sir
@tiyyagurapunnareddy79693 жыл бұрын
Good🌹
@RythuBadi3 жыл бұрын
Thank you
@naveen1178 Жыл бұрын
వంకాయ రకం చెప్పండి
@balakrishnakasani51862 жыл бұрын
Sir seed name plz
@ShivaShiva-pj6vc3 жыл бұрын
Anna vanga
@Riseres7793 жыл бұрын
రాజేందర్ గారు కొంచెం ఏ సీజన్లో లో ఏ పంట వేసుకొంటే మంచిది... ఎలాంటి మందులు వాడాలి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఏమైనా రైతులకు use అయ్యేవి చెప్తే.. కొత్తగా వ్యవసాయ రంగం లొకి వచ్చేవాళ్లకి మంచి చేసిన వారు అవుతారు... కొంచెం అవకాశం ఉంటే అలాంటి సమాచారం కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి...
@RythuBadi3 жыл бұрын
మేము చేస్తున్న ప్రయత్నం మొత్తం మీరు అడిగిన సమాచారం గురించే మిత్రమా. అన్ని విషయాలు ఒక్క వీడియోలో ఎవరూ చెప్పలేరు. వ్యవసాయం అనేది ఒక పెద్ద విజ్ఞాన శాస్త్రం. చేస్తూ, నేర్చుకుంటూ వెళ్లాల్సిందే తప్ప.. మొత్తం తెలుసుకొని మొదలుపెట్టాలంటే కుదరదు. ఒక్కటే వీడియోలో సమగ్ర సమాచారం ఇవ్వడం అసాధ్యం అని గుర్తించండి. పంటల సీజన్లు, మార్కెట్ ధరలు, ప్రభుత్వాల పథకాలు.. అన్నీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.
@pathivadanaidu15143 жыл бұрын
Happy new year
@RythuBadi3 жыл бұрын
Thank you Happy New Year
@veera4063 жыл бұрын
sar drip irrigation Mera
@kethavathramesh86963 жыл бұрын
drip irrigation unda sir
@ramumudhiraj..3 жыл бұрын
Sir ee seed ki virus attack ఎక్కువగా గా ఉంది యల కంట్రోల్ chyyale
@mypathitirumalarao95522 жыл бұрын
Hai sir కుప్పం లోని అంటుకటే నర్సరీ నెంబర్ చెప్పండి plz
@ShivaShiva-pj6vc3 жыл бұрын
అన్న వంగ కు మార్కెట్ ఎపుడు ఉంటది అన్న నేను సాగుచేయాలి అందుగురెంచి
@bhukyaveeranna13143 жыл бұрын
Forming gurinchi genuine ga chupinche ekaika channen TELUGU RAITHUBADI
@RythuBadi3 жыл бұрын
Thank you
@souravbiswas27372 жыл бұрын
I can't understand language pls tell me variety name.
Sir guntur . narasaraopet lo shops lo levu ఒకప్పుడు మాకు ఈ సీడ్ బాగా పండింది .కని bobbara కంట్రోల్ కాలేదు అందుకే ఇప్పుడు అవ్వరు తీసుకోవడం లేదు.
@jaikisanjaijawanap99083 жыл бұрын
Malli eppudu వెయ్యాలి అనుకుంటున్న plz చెప్పండి
@bramesh19243 жыл бұрын
Hi
@RythuBadi3 жыл бұрын
హలో
@sunk46243 жыл бұрын
Ekaram polam cost entha akkada?
@bonthalaganesh71823 жыл бұрын
Anna midi adaina WhatsApp group vunte link pampandi join avutham
@RythuBadi3 жыл бұрын
లేదు మిత్రమా. మేము ఎలాంటి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయలేదు. వీడియోల ద్వారానే రైతులకు రైతుల ద్వారా సమాచారం ఇస్తాము. భవిష్యత్తులో తెలుగు రైతుబడి పేరుతో ఒక మాస పత్రిక ప్రారంభించే ఆలోచనలో ఉన్నాము. వీడియోల రూపంలో వివరించలేని ఇతర వ్యవసాయ సమాచారం ఆ పత్రిక ద్వారా వివరిస్తాం.