నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజియింతును ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2) నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ|| ఒంటరినై తోడులేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని (2) తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2) నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక|| శత్రువుల చేతులలో చిక్కుకొంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2) తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2) తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2) నా కొరకు నీవు నీ కొరకు నేను (2) ||నీవు గాక
@kolusu47742 жыл бұрын
Praise the lord Anna
@anuradhabarla79692 жыл бұрын
Praise the lord
@nallaeswaramma45222 жыл бұрын
Praise the lard anna
@janaiahkumbam1652 жыл бұрын
Praise the lord
@krishnamurthyl45362 жыл бұрын
Jesus is World of God he is my life
@AniMeda-m6c2 ай бұрын
ప్రతీ పదం హృదయం ను హత్తుకున్నది, ముఖ్యం గా నీకొరకు నేను, నాకొరకు నీవు 👌షాలేం అన్న 🙏వందనాలు 🙏
@venuseshu70052 жыл бұрын
మా కు ఇల్లు లేదు తండ్రి మా కు ఇల్లు ఇవ్వండి తండ్రి యేసయ్యా కేమహీమ కలుగును గాక ఆమె నౌ ప్రైస్ ది లార్డ్ అనయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rambabukancherla31912 жыл бұрын
ఒకప్పుడు మాకు లేదు ఇల్లు. నాలుగు సంవత్సరాలు ప్రార్ధన చేస్తే ఐదవ సంవత్సరం నాకు ఇల్లు ఇచ్చాడు . దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థిoచండి
@Thanmai10152 жыл бұрын
Amen
@chittibabudasari37882 жыл бұрын
Ok
@matineecinemalu2.0102 ай бұрын
@@rambabukancherla3191😂😂😂4 years prayer endku work chesina vostadi illu miru mi sollu kabrulu
@KokkallaRamesh Жыл бұрын
మాఫ్యామిలీ కోరకు ప్రార్థించి,,మాఆర్దికసమస్యలు పోయి,మాఫాదర్ కాళ్ళ కు స్వస్థత కావాలని ప్రార్థన
@v.guravaiahv.guravaiah6953 Жыл бұрын
యేసయ్యా నను నీ కుమారుడు రాజేష్ ను అప్పుల ఊబి లో నుఁడి లేవ నేతుమయ్య నాకుటుంబ లో శాంతి సమాధానం నెమదీ ని దయ చేయుమయ్య
@isuresh4057Ай бұрын
నెమ్మది కలుగును గాక ఆమెన్
@karunyanagomi8078Ай бұрын
😢😢
@bsunithalucky8719 Жыл бұрын
Jesus miku padhabivandhanalu thandri🙏🙏🙏
@santhig3980 Жыл бұрын
యేసయ్య నా కార్యాలు అని నీ మహిమక్రమంగా జరగాలని కోరుకుంటున్నాను దేవా 🙏🙇♀️🙇♀️🙇♀️నీ కృప మాపేనా ఉంచుము తండ్రి 🙏🙏🙏🙏
🌹🌹 ""దేవా ఈ కోరిక నెరవేర్చు""🌹🌹దేవా ప్రభు పరలోకం తండ్రి యేసయ్య నేను చాలా బాధలో ఉన్న తండ్రి నాకేం దోస్తలేదు దేవా నా బాధ ఏంది అంటే తండ్రి నేను హిందువును యేసయ్య నీ సన్నిధికి రావాలని ఉంది నీ కృప నా మీద ఉంచు తండ్రి నేను క్రిస్టియన్స్కు వస్తున్న తండ్రి దేవా నాకు ఒక జాబ్ కావాలి తండ్రి నేను ప్రేమించిన అమ్మాయి కూడా క్రిస్టియన్స్ తాను నేను నా జీవితాంతం ఆరాధించుకుంటూ శృతి పరుచుకుంటూ బ్రతుకుతం తండ్రి తండ్రిని కృపతో యేసయ్య నాకు ఆ జాబు వస్తే నీ చల్లటి కృప నా మీద ఉంచినట్టు తండ్రి దేవా ఆ జాబు వచ్చాక అంత నీ చిత్తం కొద్ది బ్రతుకుతా తండ్రి యేసయ్య నాకు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి నేను ఎంతో మంది దేవుళ్లను రాళ్లను చెట్లను ముక్కిముక్కి నమ్మి నమ్మి మోసపోయిన తండ్రి చాలా అంటే చాలా మోసపోయాను యేసయ్య నాకు నువ్వు కావాలి తండ్రి నీ ప్రేమ కావాలి తండ్రి నా ఆత్మ పరిశుద్ధ పరుశు తండ్రి యేసయ్య నాకు నువ్వు తగిన దేవుడవని నమ్ముతున్న తండ్రి నాకు నమ్మకమైన దేవుడవు నా తోడు నీడ ఉండాలి తండ్రి నా చేయి పట్టి నువ్వు నడిపించు తండ్రి నీ ప్రేమ నాకు కావాలి తండ్రి దేవా నన్ను అపవాది చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్న తండ్రి నీకు వచ్చే మార్గంలో చాలా ఒడిదొడుకులు నాకు వస్తున్నాయి తండ్రి కానీ నేను భయపడాను తండ్రి నాకు నువ్వు కావాలి నీతోటి బ్రతకాలి ఉన్నది తండ్రి నీ కృపలోనే చనిపోవాలి ఉంది తండ్రి నేను యేసయ్య నన్ను ఎందరు చి పో అన్నా నేను నీ చెయ్యిని విడవ తండ్రి యేసయ్య నాకు ఆస్తులు అంతస్తులు మా తల్లిదండ్రులు నాకు లేకపోయినా తండ్రి కానీ నువ్వు కావాలి తండ్రి నీ చల్లటి చూపు నా మీద ఉంటే నాకు లెక్కలేనంత బలం ఇస్తావ్ లెక్కలేనంత ఆస్తిస్తూ ఇస్తావు లెక్కలేనంత ఆనందం ఇస్తూ లెక్క లేనంత ప్రేమను చూపిస్తున్న నామీద యేసయ్య నీకొచ్చే మార్గంలో నాకు మూడే మూడు కోరికలు తండ్రి ఒక్కటి నీ చల్లటి కృపతో ఒక జాబ్ రెండోది నేను ఎవరిని పెండ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు అందుకే నిన్ను ఆరాధించే అమ్మాయి నాకు దొరకడం అదృష్టం తను ప్రేమించడం నా అదృష్టం అందుకే నేను ప్రేమించిన అమ్మాయి కావాలని కోరుకుంటున్న అయితే తన క్రిస్టియన్స్ కాబట్టి నీ చెయ్ విడవకుండా మేమిద్దరం బ్రతుకుతం తండ్రి అందుకు ఆ అమ్మాయి కావాలని కోరుకుంటున్నా అమ్మాయి నన్నే ప్రేమించాలి నేను అమ్మాయిని ప్రేమించాలి మాకు ఇంకెవరు వద్దు మూడోది నిన్నే తండ్రి కోరుకుంటున్న నువ్వు మా తోడు నీ నీడలో ఉంటాం తండ్రి యేసయ్య నీ కృపతో ఉంట నువ్వేం చెప్పినా చేస్త తండ్రి కానీ నువ్వు మా తోడు ఉండాలి తండ్రి పరలోక తండ్రి చాలా చాలా ఇబ్బందులు ఉన్ చాలా బాధలో ఉన్న తండ్రి నాకు చదువు రాదు నాకు ఆటరాదు నాకు పాట రాదు నాకు తెలివి లేదు నాకు ఏం బ్రతుకు తండ్రి ఈ బ్రతుకులు మార్చగలవా దేవుడు నువ్వే తండ్రి నాకు నమ్మకం ఒక అద్భుతమైన దారికి తీసుకువచ్చే మహిమగల దేవుడు నువ్వు నన్ను ఈరోజు ఏముంది అన్న వారే నా కింద తలకాయ దించుకునేలా చేస్తావు తండ్రి నువ్వు యేసయ్య నన్ను ఆదుకునే తండ్రివి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి నాకు బలం ధైర్యం శక్తి నాకు అన్ని నువ్వే ప్రభువా నిన్ను నమ్మినంత ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేని తండ్రి నాకు ఏది నమ్మకం లేదు తండ్రి నువ్వు చేయగలుగుతావని నమ్మకం ఉంది నువ్వు కుంటి వాళ్లను గుడ్డివాళ్లను చనిపోయిన వారిని లేపి స్వస్థత పరిచయం తండ్రి యేసయ్య నా ఆత్మను శ్రద్ధిపరుచు యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగుతాండ్రి హిమము కంటే తెల్లగా పరుచు తండ్రి పరిశుద్ధత ఆత్మ నాలోరింపు తండ్రి ప్రేమగళ్ళ మహిమగల దేవుడా నువ్వే నాకు దిక్కు పరలోక తండ్రి నీకే ఆరాధన నీకే శృతి పరచుట యేసయ్య ప్రభు ఆమెన్ ప్రభు...🛐🛐🙏🙏😢😢
@ullamrani86782 жыл бұрын
Jesus chala goppa దేవుడు nee prayar vintaru బాధపడకండి prayer చేసుకోండి
@ambatideevena31162 жыл бұрын
Bro nuvvunte chaaalu yesayya ante Anni ayane estaaru Ayana chitham kaanidi edi nee jeevitham lo vundakudadu ante meeru adagandi nee chitham aithe ee ammayi ni evvandi nee chitham kaakapothe neeve tappinchandi Ani ayane tappinchi srestamainadi estaaru Mee chitham mee estam adagoddu daanilo pain vuntadi tarwata so job kuda meeru try chesthe vastadi guide chestaaru devudu Jesus vunte chaalu peace vuntadi happy ga vuntundii life Church maanakandi and devuni kosam me fmly ni vadulukunte aa pratiphalam meeru pondukuntaaru meeru dhanyulu so kastam ga vuntundii first Aina tolagipokandi Jesus loves you bro
@azeemshilam59847 ай бұрын
Same annayya na situation kuda pls pryr for me annayya@@ambatideevena3116
@chandrakala371510 күн бұрын
Praise the lord Amen thank you Brother
@gopisanthoshid66062 жыл бұрын
ఆత్మీ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙌🙏🙏🙏అవునయ్యా తండ్రి నువ్వే మా ప్రాణం ప్రియుడు తండ్రి ఎంతమందిని మమ్మల్ని ఎవ్వరి వెలివేసిన నువ్వు మాత్రం మమ్మల్ని కాచి కాపాడే దేవుడు భయ్యా నీకు వందనాలు నా తండ్రి నా ప్రియ పరలోక దేవా నా పరమ వైద్యుడా నా గొప్పతండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన అందరికీ నా హృదయపూర్వక వందనములు నా భర్త కోసం ప్రార్థన చేయండి నా భర్త దేవుని బిడ్డగా ఉండాలి నా భర్తతో దేవుడు మాట్లాడాలి దేవుడు వైపుకి నా భర్తని మార్చుకోవాలని నన్ను ప్రయత్నిస్తున్న ప్రార్ధన చేస్తున్న దేవుడు నా మొరా ఆలకించి నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే నా ప్రార్థనలో నా పాపలు ఏమైనా ఉంటే క్షమించు దయచేసి నా భర్తని నీ మార్గంలో నడిపించాలని ఉంది అయ్యా నా తండ్రి కనికరం చూపించి ప్రభువా మా మీద జాలి చూపించ తండ్రి నాపైన నా భర్త పైన నువ్వు సమస్తము సమకూర్చవు తండ్రి నాకు తెలుసు నువ్వు నాకు గర్భఫలం కూడా ఇచ్చే దేవుడు నీవే నా పరమ వైద్యుడు ఇస్తావని నాకు నమ్మకం నిరీక్షణ ఎదురుచూస్తున్నాను కాదనట్లేదు ప్రభువా కానీ నా భర్తను మాత్రం మార్చాలని నీ మార్గంలో నడిపించు నిజ దేవుడు యేసయ్య అని తెలుపని నా ఆశ ఆ కోరిక ఒక్కటి నెరవేరితే చాలు నా భర్తని మార్గంలో నడిస్తే చాలు ఏసయ్యా నాకు చాలు నా తండ్రి నా ప్రభువా నాకు ఎవరున్నారు అయ్యా నీవే కదా నాకు తల్లివైన తండ్రివైన నేను ఇంకెవరికి చెప్పుకొను తండ్రి నా బాధలను కష్టాలను సుఖాలు సమస్తమును చూస్తున్నావు కదా ప్రభువా నా భర్తను మార్చయ్య నీ మార్గంలో నడిపించే మందు అలవాటు లేదు ఏమి అలవాటు లేదు కొంచెం పాపం చూపు పాపం అలవాట్లు ఉన్నాయి ఆ అలవాట్లు మానేసి నీ మార్గంలోకి వస్తే చాలయ్యా ఆయన మారిపోతాడు నాకు తెలుసు ఆత్మీయ తండ్రిగారు నా భర్త కోసం ప్రార్థన చేయండి అన్నయ్యగారు అందరికీ నా వందనాలు పాట ఎంత బాగుంటది అన్న మీరు పాడే పాటలు ఎంత ప్రశాంతత ఉందో తెలుసా పాడే పాటలు ఎంత కష్టంలో ఇంత బాధలో ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటది అయ్యగారు మీకే వందనాలు స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించును గాక ఆమెన్ హల్లెలూయ🙏🙏🙏🙏🙏🙏🙏
@smileysunil80262 жыл бұрын
Praise the lord sister..mana devudu nammadaginavadu,thappaka ne husband ni maarustadu...viswasam vidichipettaku..neku thondarlone samuel lanti pravaktha ni gift ga estadu.God bless you both as witnesses of God
Jesus miku padhabivandhanalu thandri🙏🙏🙏🙏🙏 andharam bavundalani a God vedikuntunnanu thandri🙏
@RajuMutharapalli-w1d10 ай бұрын
Super meaning annayya God bless annayya
@jyothiyalamanchili1330 Жыл бұрын
Amen amen amen vandhanlu brother appuluthiralani ninu ellu kattadam agipoyendi Malli kattukovalani pradhana cheyandi ayya garu appulu nundi vidipnichandi yesayy
దేవా నాలోని ఆందోళన ను దూరం చేసి దైర్యం నీ ప్రసాధించు తండ్రీ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏
@kkumar93212 жыл бұрын
మంచి పాట మంచి మీనింగ్ సాంగ్ పాడారు ⛪️ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్యూ 🇮🇳
@GundrojuKumari3 ай бұрын
నా ప్రేమ ప్రేమ యేసయ్య సాంగ్స్ ప్రేమిస్తే సహాయం చేయగలరు వందనాలు వందనాలు వందనాలు వందనాలు నరకంగా సహాయం కృతజ్ఞతలు సాంగ్స్ ఆమె తండ్రి ఆమె వయసు ఆమె 🙏🙏🙏🙏🙏🙏
@paparao84872 жыл бұрын
యేసయ్య నన్ను అపులు వూబిలోనుండి విడిపించించి తండ్రి యేసయ్య నాకు
@santhulushan4273 Жыл бұрын
Amen
@srideviganivadi7708 Жыл бұрын
Amen Haley looya
@rameshpoojari-ph8ff5 ай бұрын
హౌలే లూయా @@srideviganivadi7708
@swarnakumariVaska-ng3qp5 ай бұрын
R r44
@nagalakshmi9773 ай бұрын
Jesus narakaprayamaina e jivitham nundi nannu vidipinchi samadanam evvu Prabhuvaaa e kastalu tattukolekapotunnayaaa please jesus
@jesusnmvb27742 жыл бұрын
దేవా తండ్రి నువ్వు ఆధారం ఆనందం నీవే యేసయ్య👏🏻👏🏻👏🏻😓
@venuseshu70052 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 annaya garu 💐🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@althafrabbani8621 Жыл бұрын
మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నేను నా భార్య విడిపోయి ఉన్న పిల్లలకి పోతారని నా మళ్లీ మీ ఇద్దరం కలిసి దేవుడి సన్నిధిలో కి వెళ్లడానికి నా భార్య నేను మా దేవుని సన్నిధికి ప్రార్థన చేయండి నేను కలిసి ఉండాలి చిన్న చిన్న పదాలు వల్ల
@kobakususeela2455Ай бұрын
Nee koraku nenu pradana chesthanu.from thirupathi
@laxmiadigarla61072 жыл бұрын
Praise the lord ayyagaru 🙏🇻🇳🙏🏻🌹😳😍💕💒💌👆💗🙏🏾😯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejaswirayala72342 ай бұрын
Deva Andhari badhallu thirchu thandri, Deva Ni thodu naku vundhi deva na inti financial problems thirusthav deva visvasam Ni Krupa Ni thodu Thapa naku epudu em levu deva ❤️🙏🏻 Antha Ni Krupa chupinchu Thandri Amma nanna Basha paduthunaru, amount raka Appu latho Amma bharinchalekapothundhi, deva pls ani ni namamu ma kashtallu badhalu thirichinandhuku Ni vodhanallu yesaiah 🎉🙏🏻
@rahelurahelu47572 жыл бұрын
VANDANALU AYYA GARU supra SONGS supra AYYA GARU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏
@nagarjunanerella4120 Жыл бұрын
Praise the lord 🙏 Amen yesayyaaaa
@454-madhulathamondela7 Жыл бұрын
Neevu gaaka evvaru naaku lerayya....Neve naa sarvamu🙌🙌🙌🙌...thank you lord
@venkatramana91162 жыл бұрын
Praise the lord brodar 🙏🙏🙏🙏🙏
@vasuvasu13822 жыл бұрын
Maa,babu,papaa, chanipoyyaru vari athma santhikosamprayarchendi maaralanaku garbhamravlani , ,prayarchandi,ayyyyya ,,,
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంటుంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏👍👍👍
@koyyalaxman30892 жыл бұрын
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి అబ్బాయి పేరు శేషు మా అమ్మాయి పేరు వర్ష వీళ్లిద్దరూ చదువు కొరకు జ్ఞానం కొరకు ప్రార్థించండి
Heart touching song ❤️ Jesus Christ blood relationship annaiah God bless you Annaiah ⚡ ✨ ⚡ ✨ 💫 💥 🔥 💪 💐💐💐💐💐
@thalamanchisurendrababu32152 ай бұрын
ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 బ్రదర్ వందనాలు బ్రదర్ 🙏 పాట చాలా బాగా పాడారు బ్రదర్
@venuseshu70052 жыл бұрын
మా కు ఇద్దరు అబ్బాయిలు హేమవర్ధన్ డిగ్రీ చదువుతున్నాను,,, మనోజ్ కుమార్ ఇంటర్ సెకండియర్ చదువుచున్నాడు మంచి రిజల్ట్ రావాలి తండీ పేయరౌ చే యుండి అనయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshy12532 жыл бұрын
I loss my house today...but i believe you sir . Please bless my family and next year I have a house give me... Praise alord Jesus's aleluya
@gosangiVenkataRamana2 ай бұрын
దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలన్న గాడ్ బ్లెస్స్ యు అన్న ప్రపంచమంతా విస్తరించాలన్న మంచి దైవజనులు అన్నయ్య సాలెం రాజన్న గారికి
@hackershack59572 жыл бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమన్ నా పేరు మస్తాన్ బి యేసుక్రీస్తు ప్రభువు కి మహిమ కలుగును గాక ఆమన్ న✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
@devihemalatha8205 Жыл бұрын
Na yesayya nannu ee samasyala numchi ee appula badha numchi vidipinchu na thandri na pillalaku naku nuvve dhikku yesayya maku nuvvu thappa evaru leru yesayya 😭😭
@gurammasongs2 жыл бұрын
Vandanamu anna chala chala chakkaga paderu chappalenathaga padaru
@chandrakalachandrakala79942 жыл бұрын
Thank you jesus amen amen
@naidukasireddy Жыл бұрын
Brother garu ke vandanalu🙏🙏🙏
@balamurali7962 жыл бұрын
అనే గత రెండు సంవత్సరాలుగా నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను ప్రతిదానికి ఎన్నో సమస్యలు అడ్డంకులతో నేను చాలా బాధపడుతున్నాను నాకు దయచేసి దేవుడు మార్గము చూపున ప్రార్థన చేయండి
@user-eg6wm1eg1wАй бұрын
నేను సుటీ మాట్లాలతో బాధ పడుతున్న అన్నయ్య సూపర్ గా ఉంది ఈ పాటtqqq Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@rajisalu94202 жыл бұрын
Prise the lord Ayyagaru 🙏🙏🙏🙏
@kbalaji18746 ай бұрын
Prathi roju ni pata vintana Anna na pranam vachinattu untundhi Anna nadhevudu natho untundhi Anna praise the lord Anna ❤❤❤❤❤❤❤❤
@sarojinid47902 жыл бұрын
Brother gaariki vandanaalu 🙏👏🏻 🙌🙌🙌👌👌👌👌🌷
@apranak-eg9ox10 ай бұрын
E pata Naku chala estam brother
@vsriranganath3581 Жыл бұрын
Ayya Gariki vandanamulu, Please Pray 🙏 my family Samadhanamu.
@vramesh94572 жыл бұрын
VANDANALU Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@n.ramachandran.ramachandra64 Жыл бұрын
Thank you God Jesus Your Peace Patience Mercy Grace Forgiveness infinite Love is in the Air God Bless Everyone All Around the world Your Divine Peace is Best Lessons in this World You are Only the best Teacher in this World You are Alpha and Omega Your are Great Head Master in this World in this World in Loving Heavenly Father Jesus Name I pray. Amen Hallelujah praise the Lord. 🎉🙏🎉
@devihemalatha8205 Жыл бұрын
Naku na pillalaku nuvvu thappa evaru lerayya a dhikku leni maku nuvve dhikku yesayya nannu na pillalni posinche thandrivi dheva nuvvu amen
@gopisanthoshid66062 жыл бұрын
ఎన్నిసార్లు విన్న కూడా తనివి తీరట్లేదని ఇంకా ఇంకా ఎన్నిసార్లు అయినా వినాలి అనిపిస్తుంది అన్నయ్య ఈ పాట మీకు వందనాలు అనే మీరు చాలా గ్రేట్ అన్నయ మీరు ఇంకా పాడాలి అనే మా కోసం ఈ పాట తొందరగా నేర్చుకొని చర్చిలో ఈ ఆదివారం పాడేయాలని ఉంది అన్నయ్య నాకైతే🙏🙏🙏🙏🙏🙏🙏
@gopisanthoshid66062 жыл бұрын
🙏🙏 helleluya Amen 🙏🙏
@chilukurirajarajeswari62322 жыл бұрын
@@gopisanthoshid6606 p00pa
@svktrigger66802 ай бұрын
నిజంగా సూపర్ సాంగ్.... మంచిగా... నిద్ర పోవచ్చు.. వింటూ వింటూ... థాంక్స్ బ్రదర్...
@theegalarenuka30692 жыл бұрын
Praise the Lord ayya na thandrii na yesayya 😭😭🙏❤🙇♀️✝️😘😘😭❤😘😘
@chjhansi1890 Жыл бұрын
Vandanallu anna Vani ki garbhafalamu kosamu anna
@vennelakummari6711 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏 song chaala bagundi 🙏🙏🙏🙌🙌🙌🙌
@meenamohan8553 Жыл бұрын
Vintunte mansuki anto prasantata kalukugutundi ,👌❤️praise the lord amen 🙏❤️
బ్రదర్ మాచర్చ్ లో కూడా ఈపాట పాడుతుంటారు కానీ బ్రదర్ మీరు పాడుతుంటే హృదయం కదిలిస్తోంది ఈపాట ఇంత బాగాఉంటుంద అనిపిస్తుంది థాంక్యూ బ్రదర్
@durgak92942 жыл бұрын
నా ప్రాణము నా ఏసు 🙏🙏🙏🙏🙏
@padmaindukuri21652 жыл бұрын
Yesu naamamulo nabidaaki skin problem swastata jarugunugaka amen amen AMEN
@peddabairiramya26182 жыл бұрын
Praise the lord....
@manipriya84862 жыл бұрын
Kammani devuni paata anna, thank you so much annayya
@kumarikumar7998 Жыл бұрын
మా అమ్మ మా నాన్న గారు గురెంచి ప్రాదనా 😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼సాయండి
@vadigisarada40442 жыл бұрын
Enta bhakti toe enta.aarthi toe devunni korukovalo-stutinchalo-aacharinchi prajalaku chupaaru-prais lord
@manishagottiga46442 жыл бұрын
Amen Amen Amen praise the lord 🙏⛪
@theegalarenuka30692 жыл бұрын
Nijamayya deva na thandrii yesayya nivu ochake nen malli punarjenma ethi chigurinchithini 😭😭😭😭🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏❤
@tulasetulase2504 Жыл бұрын
Praise the lord brother,🙏song chala bagundi anna chala baga padaru🙌🙏🙏
@nawaranawara15512 жыл бұрын
Praise the lord meku na vadhanallu
@nageshyendluri54202 жыл бұрын
అందరికి ప్రభువు నామమున వందనములు..............మాకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు హర్షవర్థన్ 10 వతరగతి, చిన్న కుమారుడు మహీధర్ 8వతరగతి బిడ్డల చదువులు మరియు ఆరోగ్యముల విషయములో దేవుడు మంచి జ్ఞానము దయచేయు విధముగా ప్రార్థించగలరు అని ప్రభువు పేరిట అందరికి హ్రృదయపూర్వక వందనములు తెలియపరుచుచున్నాను..
@madalarajeswari6070 Жыл бұрын
Amen
@ramireddyyasoda3451 Жыл бұрын
యేసయ్య యేసయ్య యేసయ్యా
@ramireddyyasoda3451 Жыл бұрын
నాకున్న సమస్యలన్ని తీర్చు ప్రభువా
@ramireddyyasoda3451 Жыл бұрын
యేసు నామమం లో ప్రతి అవసరం తీర్చును గాక
@rowdysheetala2 жыл бұрын
Prise the Lord jesus maku chala godavalalo unnadi ma family vere family tho anni poye prashantamuga undevithamuga chudu thandri.ilove u yesaya 🙏🙏🙏🙏😭😭😭😭
@gyararajaram2692 жыл бұрын
Praise the lord
@sunitham24413 ай бұрын
Amen amen amen amen 🙏🙏🙏🙏
@madhukumargadhi2 жыл бұрын
యేసయ్యకే మహిమ హల్లెలూయా 🙌
@kiranboda87282 жыл бұрын
Naa case కొట్టి వేయు laguna prayer🙏🙏🙇🙏 cheyandi brother and sisters👭👭 naa job gurinchi pray for me
@venkateswararaoteneeti Жыл бұрын
🙏🙏🙏praise the LORD 🙏🙏🙏
@panduupandushivanipolice1802 Жыл бұрын
Anna Anna meeru song paduthunte na hrudayam pagli pothundi Anna
@NewPhone-vu9ul2 жыл бұрын
దేవునికే మహిమ కరముగ పాడారు అన్న వందనాలు ఎంతో ఆదరణ పొందుతున్నను ఆమేన్
@anandaraokovuru7218 Жыл бұрын
Amen the salutations of singing the prises of glory to God are ver popular
@parimalabobbili5767 Жыл бұрын
@@anandaraokovuru7218 1111¹
@muraharisamakka8847 Жыл бұрын
Ennisarlu venna venalaniundi Thanks anna
@tkmariyam4842 жыл бұрын
Good song sir chala bagundi.. 🙏🙏🙏🙏🙏
@muddangularamesh-uc4hq Жыл бұрын
బెల్లంపల్లి మమ్మీ డాడీ కి వందనాలు నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి సమాజంలో అందరూ బాగుండాలని నా యేసయ్యను నిన్ను రావే పడుతున్నాను హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
@kadimianuhyakadimianuhya6512 Жыл бұрын
Praise the lord annayya 🙏🙏🙏
@namburithirumala3083 Жыл бұрын
Vandanalu Anna
@chinthakumar25282 жыл бұрын
చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినలని అని కోరింది మనసు
@subbaraochikkala6861 Жыл бұрын
God bless you Anna garu 🌹💐🙏🙏🙏🙏🙏
@k.premkumar25822 жыл бұрын
వందనలు అన్న మీకు అక్కడ ఉన్న పనిచార్కులకు అందరికి మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రతిస్తున్నాను అన్న ఇంకా అనేక ఆత్మలను రాశించలి అన్న మీరు ఇంకా దేవుని పరిచయ చేయాలి అన్న వందనలు