కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో. .........పావురమా .......... ఓ ఓ ఓ ఓ .......పావురమా.......... || కళ్ళ ఎరుగని || రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు గూడుగ మారేనా || 2 || ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ ||2|| గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా || కళ్ళ ఎరుగని || నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతకలేనని రాతలు చదివావా ||2|| ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ||2|| నీతి మాలిన మనుషుల ప్రేమ నిజం అనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మా || కళ్ళ ఎరుగని || నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా ||2|| అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరి లాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే ||2|| రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే ||కళ్ళ ఎరుగని ||
@prasanthiAdhanki2 ай бұрын
❤❤❤❤❤ super song
@mvenkateswararao65362 ай бұрын
❤🎉🎉😢
@PrabavathiGunjaАй бұрын
Super song ❤❤❤❤
@sunithakavati553Ай бұрын
❤❤❤❤❤❤❤❤ super song 😍
@ravindar2448Ай бұрын
Tq
@RanjithKumar-cc4vm5 күн бұрын
Amen
@madapamuralikrishna43422 жыл бұрын
Praise the lord brother 🙏 🙏🙏
@bsuvarna27442 жыл бұрын
Praise the lord 🙏 supar song mineng
@luckutuku70825 күн бұрын
Praise the brother 👌👌👌👌👌👌👌👌👌❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@tetlamanjula64772 ай бұрын
Anna nehemya anna garu pata రాసినప్పటికీ మీరు పాటకి జీవం పోశారు అన్నయ్య చాలా చాలా బాగా పాడారు
@prabha1412Ай бұрын
Ee pata rasindhi macharla ermiya pastor garu
@tetlamanjula647725 күн бұрын
Ok andi avaro nehemya అన్నయ్య అని anaru
@shalemfoundationkarumanchi78612 ай бұрын
ఈ పాట రాసింది దైవజనులు:K. నెహెమ్యా గారు యూదా మినిస్ట్రీస్ గుంటూరు
@Fightwithfalsewolves2 ай бұрын
వారికి ధన్యవాదాలు..... మంచి పాట వ్రాసారు...
@jashuvaDudduАй бұрын
మాచర్ల యిర్శియా అన్న రాసారు అన్న చనిపొయారు
@nehemiahgoud9655Ай бұрын
బ్రదర్ ఈ పాట రాసింది పాస్టర్ యిర్మియ గారు ఆయన చనిపోయారు
@DRTS9Ай бұрын
Song written by Iremeiah Anna brother he was passway...
@nimmalamamatha39524 ай бұрын
Praise the lord brother nice song chala bhagudhi baga padaru
@SreenivasGounipalli197520 күн бұрын
Super sir. Super
@PYesobu-kh9nt5 ай бұрын
Suparga padaru anna elantuvi inkaravali songs
@shyamalaShyam-z1m29 күн бұрын
Wow excellent mind blowing song 👌👌👌👌👌👌👌👌prize the lord🙏🙏🙏🙏
@LakshmiTulasi-b4u2 ай бұрын
నా లైఫ్ మొత్తం పాట రూపం లో చెప్పారు పాస్టర్ గారు
@venkanna268126 күн бұрын
ఏసుదాస్ పాడినట్టు ఉన్నది నీ వాయిస్ సూపర్❤
@sailaja-kt1df3 ай бұрын
మా Cosame పాడినట్టుంది brother కన్నీటి పాట Praise the lord gad bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💐🙏
@shanoopamula37873 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hepsibhavijay66574 ай бұрын
Super song anna gud message
@tenalipadma3696Ай бұрын
Hallelujah 🙌🙌
@jctechnologies988624 күн бұрын
Super voice, like Yesudas singar
@KatamBaburaoАй бұрын
Na jevitam gurinche padinaru anna thanks anna
@KrishnaveniSuvvada-xv4en3 ай бұрын
Super Anna 100 sarlu vinna Anna enka vinalanipistunde
@PilliAmulya4 ай бұрын
Jesudas gariki ikkada Shalem anna ku paralokam lo awardulu...