50 Buildings Demolished By Hydra Which Were In Buffer Zone | ORR, GandiPet | V6 News

  Рет қаралды 82,547

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Пікірлер: 66
@ChepuriRamesh-pr7zx
@ChepuriRamesh-pr7zx 2 ай бұрын
హైడ్రా అనేది ఒక హైదరాబాదులో చుట్టుపక్కల కాకుండా రాష్ట్ర మొత్తము ఉండాలి
@naveengaddam9052
@naveengaddam9052 2 ай бұрын
It doesn’t have force to cover all telangana. Let them cover Hyderabad, rangareddy, medak first
@Manoj-lg5zc
@Manoj-lg5zc 2 ай бұрын
​@@naveengaddam9052yes, u r right
@RajuSrajuchari
@RajuSrajuchari 2 ай бұрын
ఇకనైనా గవర్నమెంట్ google map లో పెట్టండి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది చెరువు ల్యాండ్ అని అది ఎంత విస్తీర్ణంలో ఉందని google map లో పెడితే ప్రజలకు అర్థమై సామాన్య ప్రజలు వీటి గురించి ఏమాత్రం తెలవదు బ్రోకర్స్ వచ్చి ఇక్కడ ఫ్లాట్ ఉంది కొనుక్కోండి మంచిగా ఉంటుంది తక్కువ ధరలో వస్తుంది అంటే కొన్ని ఇస్తారు డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా ఇప్పుడు మీరు వచ్చి ఇండ్లు కూల కొడతా అంటే వాడి పరిస్థితి ఏంటి😢😢😢😢😢
@GudipatiVenkataKrishnaReddy
@GudipatiVenkataKrishnaReddy 2 ай бұрын
👌🏻 చందానగర్ లో ఇంక లేవా మరి...
@gmohan5952
@gmohan5952 2 ай бұрын
Excellent
@ShivaKumar-ro3xr
@ShivaKumar-ro3xr 2 ай бұрын
చెరువులు మన దెగ్గరికి రాలేదు - మనమే చెరువుల దగ్గరికి పోయి apartment లో flat లు కొంటున్నము. అవన్నీ జలమయం అవుతున్నాయి.
@knowledgeking12700
@knowledgeking12700 2 ай бұрын
Mallareddy buildings
@Manoj-lg5zc
@Manoj-lg5zc 2 ай бұрын
Vaadu eithey motham cheruvu lo ne katindu
@asvachalapati6315
@asvachalapati6315 3 күн бұрын
Super Mr.RevannthaReddyGaru.Congratulations.Continue your Super Works.
@Detective-Intelligence
@Detective-Intelligence 2 ай бұрын
HYDRA must first must demolish the illegal constructions of vasavi and must put corrupt municipal Commissioner and who permitted illegal constructions
@sekharvins
@sekharvins 2 ай бұрын
Excellent Revant reddy
@arjeeprasad8428
@arjeeprasad8428 2 ай бұрын
అమరావతి గురించి మీ సహకారం చాలా బాగుంది రేవంత్ గారు. Tdp andhra
@AnonTelugu
@AnonTelugu 2 ай бұрын
మామూలు జనాలు బిల్డర్ దగ్గర అన్ని పెర్మిట్స్ చూసి కొంటారు. వాళ్ళ పరిధిలో కొన్నది లేగల్ అని వీటిని చూసి ప్లాట్లు కొంటారు. వాళ్ళకి ఏం తెలుసు బిల్డర్ ఇరిగేషన్ మరియు రెవెన్యు వాళ్ళతో మాట్లాడుకొని క్లియరెన్సులు తెచ్చుకొని జనాలకు అమ్ముతే, మీరు జనాలను పనిష్ చేస్తున్నారు. జనాల తరపున చూస్తే, లీగల్ పర్మిట్స్ చూసి, కొనుక్కొని ఇప్పుడు మొత్తం నేలమట్టం అవ్వుతున్నా ఎమి చేయలెని నిస్సహాయస్తితి..
@SrinuKasapa
@SrinuKasapa 2 ай бұрын
సూపర్ hydra 🙏 లేనివాడికి అన్నము పెట్టండి బిల్డింగ్స్ కట్టకండి సాయము చేయడము నే రు చు కొండి లేని వాడికి సాయము చేయడానికి మనసు రాదు real hero cm 🙏
@rajendarreddy7152
@rajendarreddy7152 2 ай бұрын
Gandipet cheruvu bhaffar zone loni ridhira resort meluha college dani back side villas kuda
@vallabhapurapusyam3415
@vallabhapurapusyam3415 2 ай бұрын
దుండిగల్ మండల పరిధిలో కూడానా?.
@sureshannamdas4866
@sureshannamdas4866 2 ай бұрын
illegal billing కూల్చివేత తో పాటు అక్కడ కు వచ్చిన JCB తో పాటు Hydra వారి ఖర్చులు మొత్తం వారి చేత తీయాలే ప్రభుత్వం ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? & Hydra వారి టైమ్ ఖర్చు waste అయింది. తెలిసి కట్టిన వారి పైనా enquire జరిగి కేసు కుడా వుండాలి rera చట్టం లో వారి అందరి ఇంటి సభ్యులు పేర్లు నమోదు చేసి future లో వారికి construction deportment & business లో నేరుగా పెట్టకుండా చూడాలి. సుందర nageram నిర్మాణం అధికారులు & మంచి నాయకుడిని చేతులు లో వుంటుంది.
@iamwayrs5040
@iamwayrs5040 2 ай бұрын
వివేక్ ది ఎప్పుడూ కూలుస్తున్నారు 😂😂😂
@kedarnathch5048
@kedarnathch5048 2 ай бұрын
Moinabad chilukur lo chala unay first remove cheandi
@rammohangodthi
@rammohangodthi 2 ай бұрын
In Kukatpally many lakes disappeared due to illegal constructions , Please restore important lakes immediately as water level in this area has drastically fallen resulting in many bore wells becoming dry ✅
@abbasq9226
@abbasq9226 2 ай бұрын
Yes sir, Kukatpally many illegal lake side construtions
@satishkumar-tm6jf
@satishkumar-tm6jf 2 ай бұрын
Super sir
@alapatiprasad6263
@alapatiprasad6263 2 ай бұрын
Great revanth reddi anna garu good
@127n59
@127n59 2 ай бұрын
పఠాన్ చేరు లో చాలా చోట్లా చేరువు లు కబ్జా చేసారు ఇది కూడా గమనించాలి
@kedarnathch5048
@kedarnathch5048 2 ай бұрын
Saroor nagar kappalla cherunu vpuram lo Saheb nagar lo remove cheali
@nagireddyramini3384
@nagireddyramini3384 2 ай бұрын
Ranganath garu Only 59 buildings? It will be more than 50000 buildings When you will complete your mission This is the only mission really working in favour of the people of Hyderabad
@kanumurus
@kanumurus 2 ай бұрын
Of the people By the people For the people Jai
@santhoshp9521
@santhoshp9521 2 ай бұрын
Requesting hydra to look into bachupally, mallampet, ameenpur and miyapur area's where brs leader's occupied as if they own rhem...
@taxapuone745
@taxapuone745 2 ай бұрын
govt lands must be properly protected by establishing parks/ amusement parks on ppp etc like
@pavan2209
@pavan2209 2 ай бұрын
Also look into the cornor banks of kokapet lake where there is Lakeview front of babukhan lay out and GAR infobahan buildings encroached the FTL limits
@sreekanthnara
@sreekanthnara 2 ай бұрын
Excellent decision. I am interested in buying a house or flat.Can you suggest where to buy. I am 50 my count down started, i can't tolerate the pressure and tension if such situations occur.
@sp-18op-user
@sp-18op-user 2 ай бұрын
I already paid 10 lakhs advance last week and my flat is in buffer zone. Am suffering like anything.
@saibhargavneelam2484
@saibhargavneelam2484 2 ай бұрын
​@@sp-18op-userwhich Area?
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 ай бұрын
4928 buildings complex hospitals educational institutions... evection all sir
@chandrasgoli5236
@chandrasgoli5236 2 ай бұрын
Nijanga hydra ku dammu unte Ramanthapur cheruvu, uppal cheruvu, saroornagar cheruvulanu kapadamanandi
@PraveenReddy-p9x
@PraveenReddy-p9x 2 ай бұрын
Anni okkaroje na
@santhoshp9521
@santhoshp9521 2 ай бұрын
These brs leader's occupied most of the lakes in hyd...patencher, ameenpur and miyapur.. one of the most corrupt fellows
@kedarnathch5048
@kedarnathch5048 2 ай бұрын
Movie actress actors vi chala unay moinabad lo ltf zone lo please take care before purchasing plot
@MallareddyKasthuri
@MallareddyKasthuri 2 ай бұрын
Siddipet lo ki రండి
@CHIMAKURTHYMALLIKARJUNARAO
@CHIMAKURTHYMALLIKARJUNARAO 2 ай бұрын
World top hydra Telangana full success
@susilajos126
@susilajos126 2 ай бұрын
Go to hasthinapuram near orr. Approved by panchyat
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 2 ай бұрын
Cheruvulu నాళాలు government customer ki registration cheyakudadu
@kedarnathch5048
@kedarnathch5048 2 ай бұрын
First hyd lo remove cheali
@punreddyvenkat
@punreddyvenkat 2 ай бұрын
Jauadiaciary should act fastly
@ramireddyrameswarareddy6289
@ramireddyrameswarareddy6289 2 ай бұрын
భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో నియోజకవర్గాల్లో మండలాల్లో విలేజ్ లల్లో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు కొండలు గుట్టలు వాగులు వంకలు నదులు నాళాలు కట్టలు కరకట్టలు స్మశానాలు పార్కులు దేవుడి భూములు బంజరు భూములు గ్రామ కంఠం గ్రామ పంచాయితీ స్థలాలు భూములు కబ్జాలు చేసిన వాల్లు నివసించే ఇల్లు ముందుగా కూల్చివేత వాల్లకు సహకరించిన రెవిన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ పంచాయితీ అధికారుల ఇల్లు కూల్చాలి వాల్ల ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోవాలి వాల్లను యన్ కౌంటర్ చెయ్యండి లేదా తీహార్ జైలుకు అయినా పంపాలి లేదా కాల్చి పడెయ్యాలి రాజకీయ నాయకులు కాని వాల్ల బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాని రౌడీలు కాని హంతకులు కాని ప్రభుత్వ అధికారులు వాల్ల బినామీలు కాని ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిన వాల్లకు ఉరిశిక్ష వెయ్యాలి భారత దేశం మొత్తం హైదరాబాద్ హైడ్రా లాగా పెట్టాలి కబ్జాలు చేసినవాడిని వాడికి సపోర్టు చేసిన వాడిని యన్ కౌంటర్ లేదా కాల్చివేతః జరిగి తీరాలి జై శ్రీరామ్ జై హింద్ ప్రవేట్ భూములు ప్రభుత్వ భూములు భూకబ్జాలు అక్రమాలు చేస్తున్న వాల్లను మానభంగాలు హత్యలు లంచాలు తినే లంచగొంటి లుచ్చాలను మోసాలు చేస్తున్న వాల్లను కాల్చి పడెయ్యాలి దేశంకోసం ధర్మంకోసం సమాజ శ్రేయస్సు కోసం ప్రజల సమక్షములో కాల్చి పడెయ్యాలి.
@k.v.srinivas3777
@k.v.srinivas3777 2 ай бұрын
రేవంత్ అన్న గవర్నమెంట్ లో అందరికి సమాన న్యాయం జరుగుతుంది. ఇంకో రెండుసార్లు రేవంత్ అన్న నే సీఎం గా ఉండాలి. హ్యాట్సాఫ్ టూ యూ సర్. చరిత్ర లో నిలిచిపోయే సీఎం
@AnonTelugu
@AnonTelugu 2 ай бұрын
Whether its was previous regime or current, a government issued permit is adhered to Law and Law doesn't change with governments. You can't expect common people to know the technical terms FTL and bufferzones. All they know is the assurance given by builders that their land/plots are valid through obtained permits. Why doesn't same Irrigation and Revenue departments who provided permits can't think of lake conversation while issuing the permits? You are punishing the innocent people by destructing their homes for the lobbying or invalid issual of permits and transactions between builders and government folks.
@punreddyvenkat
@punreddyvenkat 2 ай бұрын
No society will flourish with mafia and kabjas. Government is doing one good work at least now
@abbasq9226
@abbasq9226 2 ай бұрын
yes sir, indeed, we all support HYDRAA
@pracads112
@pracads112 2 ай бұрын
in front crocodile festival is there wait for real face of scamgress
@krishnar9351
@krishnar9351 2 ай бұрын
Gumpumestry ee okka vishayam manchide
@rajeshnagula5687
@rajeshnagula5687 2 ай бұрын
Shastri nagar lo Owaisi house buffer zone lo undhi kulcheyandi😅
@abdul.kareem525
@abdul.kareem525 2 ай бұрын
100 💯 RIGHT BROTHER ANTEY KADU SHASTRI PURAM COLONY LO GUDA PARKS MARIEY GOVERNMENT SCHOOL KOSAM KETAINCHINA BHOOMI AMMU KUNNARO OKATI RONDU KADU ENNO SALALU
@abdul.kareem525
@abdul.kareem525 2 ай бұрын
DONAGA NA KUKULU M I M WALLU ANDARU
@kadarijithender3951
@kadarijithender3951 2 ай бұрын
Ocka location nundi ocka building chupidtunnaru ocka area ki velthe ackada complete cheyyakunda vere location enduku velthunnaru
@manhgg
@manhgg 2 ай бұрын
Akramadharullara hartetak vastundhi jagratta jai cm
@rameshbenguluri6318
@rameshbenguluri6318 2 ай бұрын
Good News channel should reveal how they get permission / officer who gave permission/ politician who involved in getting / encroachment govt land etc . Don't use vague terms like badababulu adikarulu / kabjadarulu like words ..
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 ай бұрын
They are poor??
@SakkerlaShivashiva
@SakkerlaShivashiva 2 ай бұрын
వచ్చిందండి వయ్యారి ఛానల్ ముందు నీ ప్రభుత్వ మంత్రి పొంగులేటి గారి ఫామ్ హౌస్ ఆయన తమ్ముని ఫామ్ హౌస్ ఉస్మాన్ సాగర్ చెరువులో కట్టినారు అవి కూల్చ మను మీ ఐ డ్రామా కు ఆ రెండు ఫామ్ హౌస్లు కుల గోడి తే అప్పుడు మీ ఛానల్ మీద మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాలాంటి సామాన్యులకు నమ్మకం కలుగుతుంది వివేక్ అన్న ఏ పార్టీలో ఉంటే ఆపాటికి కొమ్ము కాస్తారు మీ ఛానల్ తూ
@RajuSrajuchari
@RajuSrajuchari 2 ай бұрын
సరే మీరు కూల్ చేస్తున్నారు బాగుంది మరి పేదవారి పరిస్థితి ఏంటి ఈ గవర్నమెంట్ పేద వారి కోసం ఏం చేస్తుంది మరి కూల్చి వేసిన ఇండ్ల బదులు ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తే బాగుంటుంది కదా టిఆర్ఎస్ నాయకుల దగ్గర చాలా డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఉన్నాయి ఉన్నవారికి కూడా డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో ఉన్నాయి అవి గవర్నమెంట్ తీసుకొని పేదవారికి ఇవ్వాల్సిందిగా నా కోరిక
@SuryakanthSoma
@SuryakanthSoma 2 ай бұрын
Aaaaaa. Rrrrrrrr .eeeeee. Deendy. Ayya .sriman. .reevanth. Reddy .garu. .meeeeru. Reevu. Erigy. Yeee. . eeeeee. .pany. Cheesthunnara. Saru😊😊papamm. Aa.papala. Byeerava. Swamy. Eeeedhyeee na.shymala. Or. Goyenda. Golmal. .yagano. Yagyamo. Cheesthee. Antha. Scene. Reverse. Kaajikkkeee.. jaraaa. SochA. Yeacha ndy. Saru. Punyam. Vasthundeee. Aayaano. Mayalodu. Meeeero kathA. Mareee. Antha. Aaaa. Nn ..bhaaavamm. Leeni .var.... Summaaaa❤❤❤❤❤❤❤❤❤❤😊😊
@RajuSrajuchari
@RajuSrajuchari 2 ай бұрын
ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ పోయిన పేదవారికి మాత్రం నష్టం కలుగుతూనే ఉంది రూపాయి రూపాయి దాచుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో చెప్పండి మీరే వారికి గవర్నమెంట్ నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి ఇస్ మై డిమా
@abbasq9226
@abbasq9226 2 ай бұрын
DEAR HYDRAA: BEST WISHES, BUT....PLEASE DONT STOP. People should understand this is for BETTER OF OUR CITY Hyderabad Shame on politicians protesting this.
@kallu555
@kallu555 2 ай бұрын
Vere area lo real estate lepadaniki revanth reddy plan
Is it Good to Invest in Real Estate | Real Estate in Hyderabad | Nandi Rameshwer Rao | Kowshik
25:51
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 11 МЛН
Ground Report: Firangi Nala Encroachment | Janwada Farmhouse | V6 News
16:42
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН