Namaste madam.kantiki kanuvinduga unnai mokkalu.thanku so much madam
@naveenreddy112 ай бұрын
Wonderful information thank you 🙏
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే
@anjanammasb83712 ай бұрын
Chala Baga vunnayi supar
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ అమ్మ ధన్యవాదాలు
@lasyaterracegarden22242 ай бұрын
Super 👍👍👍👍
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ లాస్య హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎలా ఉన్నారు? మీ టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది కోతులు బెడద నుంచి ఏమైనా విముక్తి కలిగిందా ఏమైనా పైన కింద ఫెన్సింగ్ ఏమైనా ప్లాన్ చేశారా 🙏🌱👍🌺🌼
మీ పిల్లల్ని చూశాను చాలా చక్కగా ఉన్నారు సంతోషం హ్యాపీ గార్డెనింగ్ చందన
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tn amma ❤️ happy gardening 🌱🌺
@priyankap38212 ай бұрын
Very nice aka
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq sis good morning 🌅🌺🌼
@engineeringdrawingtelugu2 ай бұрын
Chala information isthunnaru akka me opikaki 🫡chala care thisukuntaru plants ki mi channel Inka mundhuki vellalali asisthunnanu 🎉❤
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq u so much ma మీలాంటి వారి సపోర్ట్ ఏప్పుడు వుండాలి మా tnq 🙏🙏🌱👍🌺🌼
@ramadevialaparthi92582 ай бұрын
Nice product
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq mam 👍🙏🌼👍
@vonisushma90952 ай бұрын
Superb collection andi
@ChandanaDurgaSnaps2 ай бұрын
Thank you so much 🙂 mam 👍
@dsgarden84122 ай бұрын
మీ వీడియో బాగుంది
@ChandanaDurgaSnaps2 ай бұрын
Thank u mam
@SasikalaByreddy-m5k2 ай бұрын
Very nice
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🙏🌱👍🌺🌼
@SrinivasRao-sg9je2 ай бұрын
Super all the best❤
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq sis 🙏🌼🌺👍
@SrinivasRao-sg9je2 ай бұрын
Super collection
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq Andi 🙏🌱🌼🙏
@sdvlogsandsdplants68432 ай бұрын
Nice Chandana
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ అమ్మ
@sdvlogsandsdplants68432 ай бұрын
@@ChandanaDurgaSnaps రవి గార్డెన్ వరకూ వెల్లి చూడలేక పోయాను చందన మే 26.27.అక్కడే. ఉన్నా bad luck
@sundaripidaparthi74892 ай бұрын
Chala.bagundi.thalli
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq అమ్మ ధన్యవాదాలు 🙏🌼🌱
@thotadurga54252 ай бұрын
Nice
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq Andi 🙏
@B.prameelaPrameela19932 ай бұрын
Nise infameshan akka
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ ప్రమీల ఎలా ఉన్నారు అమ్మ బాగున్నారా
@pratushaparvathanani17082 ай бұрын
Hi chandana sister chala bagundi ❤super 👌 👍 🙏
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq మ్యామ్.
@anuradhachummi41182 ай бұрын
Hi, chandan good morning amaa, how r u.this nursery is beautiful. Super 👍👌 happy independence day 2024.wish u all the best for your beautiful work.
@ChandanaDurgaSnaps2 ай бұрын
Thank you so much 🙂 amma belated Happy independence day amma 🙏🌺
@meenakshicreatives21302 ай бұрын
Super
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq amma 🙏🌱 హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మ ధన్యవాదాలు
@gundlasuresh13902 ай бұрын
🎉😮
@ChandanaDurgaSnaps2 ай бұрын
🙏👍🌱
@sharonsuvartha40482 ай бұрын
Amma I am waiting for your reply
@ChandanaDurgaSnaps2 ай бұрын
9603481683 Andi
@sarojaravva90722 ай бұрын
Happy independence day
@ChandanaDurgaSnaps2 ай бұрын
Happy independence day amma 🙏
@AnjanideviMulagani2 ай бұрын
Mam meedichirala
@ChandanaDurgaSnaps2 ай бұрын
No Andi Ongole
@harikumarik7762 ай бұрын
Iam your subscriber Amma . All the best Nanna
@ChandanaDurgaSnaps2 ай бұрын
హాయ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడే మీతో మాట్లాడాను కదా వాట్సాప్ లో థాంక్యూ సో మచ్ అమ్మ మీ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. చామంతి మీ నాకు ఒకసారి పంపిస్తా అని చెప్పారు కదా పంపించండి మన సబ్స్క్రైబర్స్ కి వ్యూయర్స్ అందరికి కూడా మీ దగ్గర ఎంత కలెక్షన్స్ ఉన్నాయో దట్టు జర్మన్ జపాన్ కలెక్షన్ చూసొచ్చాము🙏👌🌱👍 అక్కడ ఎంత బాగా చేస్తారని చెప్పారు కదా వాళ్ళందరికీ మన సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా చూపిద్దాం కలర్స్ కానీ ఇవ్వండి అన్ని మీ ఫామ్ హౌస్ అవన్నీ కూడా నాకు షేర్ చేస్తారని చెప్పారు కదా నేను ఎప్పుడెప్పుడు పంపిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను వీళ్ళందరికీ చూపించేద్దాము అనేసి వీళ్లలో ఒక్కరైనా సరే మోటివేట్ అయ్యి మన జాగ్రత్తగా మొక్కల్ని మనం కూడా ఎలా పెంచుకుంటే బావుంటుంది అని హ్యాపీనెస్ కలిగించగలిగితే ఒక్కరికైనా అంతకంటే ఆనందించాల్సిన విషయం లేదు అని నీ మనస్పూర్తిగా భావిస్తున్నాను థాంక్యూ సో మచ్ అమ్మ🙏👌🌱👍
@greenworld25292 ай бұрын
Hi sis... happy independence day... super video
@ChandanaDurgaSnaps2 ай бұрын
Tnq ma happy independence day sis. 🙏🌼🌱👍
@sudharani39542 ай бұрын
Happy Independence day Chandana, video chala bagundhi
@ChandanaDurgaSnaps2 ай бұрын
హ్యాపీ ఇండిపెండెన్స్ డే సుధారాణి అమ్మ ఎలా ఉన్నారు చామంతి మొక్కలు ఎలా ఉన్నాయి 🌱🙏🌼
@@sudharani3954 పర్లేదు అమ్మ ఒక్క చెట్టు అయినా బ్రతికించి 100 పూలు మినిమం పూజిస్తారు అని అనుకుంటున్నాను మీరు ఒక్క మదర్ ప్లాంట్ నైనా జాగ్రత్తగా సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ కి పిల్లి కళ్ళు జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే అలా నియర్ బై ఇయర్ కలర్స్ పెంచుకుంటూ వెళ్దాం థాంక్యూ సో మచ్ అమ్మ నా దగ్గర ఉన్న షాపింగ్ మొత్తం అన్ని బాగున్నాయి అమ్మ మీరు చూస్తూనే ఉన్నారు కదా ప్రతిరోజు వీడియోలో
@sudharani39542 ай бұрын
A okka video kuda miss avvakedu, kakapothe konchem late avutundhi chudadam.
@DrDeepika-s2c2 ай бұрын
👍
@ChandanaDurgaSnaps2 ай бұрын
👍🙏👌🌱
@sreeramaneeyamSUBRAVETI2 ай бұрын
Memu ctg lo lemu kaani maaku mokkalu kavalante nursery no cheputhara
@ChandanaDurgaSnaps2 ай бұрын
Hosur
@KarakaniPadmavathi2 ай бұрын
హాయ్ సిస్టర్
@ChandanaDurgaSnaps2 ай бұрын
Hi sis how are u ma happy independence day ma 🙏🌼🌱👍
@padmasinim97872 ай бұрын
Chala Baga vunnayi mokkalu ,nanna Anni video like,subscribe chestuntanu,guburuga perigayi,maku pamputaramma already meeto contactlo vunnanu tirupathi antyni.
@ChandanaDurgaSnaps2 ай бұрын
Hi అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మ ధన్యవాదాలు tnq అమ్మ 🙏🌼🌺👍
@nallaiahgarisridevi82672 ай бұрын
Meeru amma ani pilustunte naa sonta kooturu amma ani pilichi anta happy ga vundi. Because I don't have daughter having only one son.
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ శ్రీదేవి అమ్మ ముఖ పరిచయం లేకుండానే నేనెవరో మీకు తెలియకపోయినా మీ సొంత కూతురు అనుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏👍🌱🌼నాకు చాలా సంతోషంగా అనిపించింది మీ మాటలు ఎప్పటికీ నేను మీ కూతుర్ని మీ కూతురు లాగే నన్ను భావిస్తారు, సపోర్ట్ చేస్తారని 👍🙏మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అమ్మ ధన్యవాదాలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మ 🙏👍🌱🌼
@sreedevithota29282 ай бұрын
Hi Amma Chandana, Happy independence day, 50 varieties of crisanthimums, just for listening only feeling happy, if all colours available for us it will be more and more happy, thank you thalli, you are taking more risk to shoot and show us all these, thank you once again amma
@ChandanaDurgaSnaps2 ай бұрын
@@sreedevithota2928 హాయ్ గుడ్ ఈవెనింగ్ శ్రీదేవి అమ్మ ఎలా ఉన్నారు బావున్నారా హ్యాపీ ఇండిపెండెన్స్ డే వీలైతే 50 కలర్స్ నెక్స్ట్ ఇయర్ కి మనమే అందించే లాగా అందరికీ ప్లాన్ చేసుకుంటాను అది మీ అందరి సపోర్ట్ మోటివేషన్ నాకు 100% ఉంది అంటే చక్కగా అందరికీ ఫుల్ ఫీల్ అవుతుంది చామంతి ఆల్ కలర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది థాంక్యూ సో మచ్ అమ్మ ధన్యవాదాలు 🙏🌼👍🌺🌱
@nallaiahgarisridevi82672 ай бұрын
Yes and ok.
@deepikachinnaiahgari77302 ай бұрын
Hi chandhana garu , ee plants Germany, and Japan antunnaru akkada climate ikkada climate different kada manchi ga brathi ki flowering vasthaya .
@ChandanaDurgaSnaps2 ай бұрын
దీపిక మ్యాప్ ఇప్పుడు ప్రస్తుతం మన వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు చామంతికి చాలా అనుకూలమైన కాలము అనమాట అంటే బాగా చెట్టు పెరగడానికి మొగ్గలు, పువ్వులు రావడానికి మార్చి వరకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ మొక్కలు అక్కడ కలెక్షన్ అయినప్పటికీ ఇక్కడ చాలా బాగా పెరిగి మొగ్గలు పువ్వులు చాలా బాగా వస్తాయి ఒకసారి నా వీడియోలు మొదటినుంచి చూడండి ఒక చెట్టుకి 1000 చామంతి పూలు ఆ పూజించావు అనే వీడియో ఉంటుంది ఒకటి డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను పైన ఒకసారి చూడండి ఎలా వచ్చాయి అనేది 🙏🌱👍🌼
@deepikachinnaiahgari77302 ай бұрын
OK , thanks andi
@subhashiniyadlapalli72372 ай бұрын
Hi sister na phone belence lekapovadam valla anni video's chudalekapoyamu chamanthi saplings vunnayandi
@ChandanaDurgaSnaps2 ай бұрын
9603481683
@naariscollections2 ай бұрын
Hi sis
@ChandanaDurgaSnaps2 ай бұрын
హాయ్ సిస్ ఎలా ఉన్నారు బాగున్నారా
@naariscollections2 ай бұрын
@@ChandanaDurgaSnaps bagunnanu meru bagunnara
@Jayagardening052 ай бұрын
Madam maku 50 clras papistara
@lankapallirajamani6034Ай бұрын
Ctg vari ph.no.cheppandi
@ChandanaDurgaSnapsАй бұрын
నా ఛానల్ లో నా నంబర్ అడిగితే చెప్తాను గాని మేడం సెండ్ చేస్తాను కానీ సిటిజి వారి నంబర్ నా దగ్గర ఎలా తెలుస్తుంది అండి మీలాంటి వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు ఎలా పంపిస్తున్నారు. సిటిజి అరి చాలా మంది చేస్తున్నారు కదండి చానల్స్ ఒకసారి వాళ్ళు అడగండి వాళ్ళ డిస్క్రిప్షన్ లో నంబర్స్ ఇస్తారు
@Jayagardening052 ай бұрын
Meru papesrs madam
@rakshakm76232 ай бұрын
First like👍 sister.... from suryapet
@ChandanaDurgaSnaps2 ай бұрын
థాంక్యూ సో మచ్ సిస్టర్ ధన్యవాదాలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎలా ఉన్నారు మీరు బాగున్నారా
@Lucky-cv9om2 ай бұрын
Madam naku chamanthi plants kavali
@ChandanaDurgaSnaps2 ай бұрын
9603481684
@Jayagardening052 ай бұрын
Piz madam papechandi madam mani papestanuu madam
@ChandanaDurgaSnaps2 ай бұрын
9603481683
@Jayagardening052 ай бұрын
Madam papecha galra mada
@dsgarden84122 ай бұрын
ఆన్లైన్ సౌకర్యం ఉంటుందా
@ChandanaDurgaSnaps2 ай бұрын
చామంతి మొక్కలకైతే ఆన్లైన్ సౌకర్యం లేదు ఆడినియం ఇండోర్ ప్లాంట్స కైతే ఆన్లైన్ చేస్తారు మామ్ 🙏👍🌱🌺
@Jayagardening052 ай бұрын
Piz madam papecan madam
@Jayagardening052 ай бұрын
Madam makuu papeshar madm
@peddireddyranikrrani40472 ай бұрын
Maku Hyderabad pampistara
@ChandanaDurgaSnaps2 ай бұрын
S mam 9603481683
@dsgarden84122 ай бұрын
మాది విజయనగరం చీరాల అంటే చాలా దూరం కదా. ఆన్లైన్ సౌకర్యం ఉంటే ఆ నెంబర్ కానీ అడ్రస్ కానీ మాకు షేర్ చేస్తారా
@ChandanaDurgaSnaps2 ай бұрын
Sure Andi 🙏👍🌺
@yashvikayadav8792 ай бұрын
Address please
@ChandanaDurgaSnaps2 ай бұрын
హాయ్ మామ్ చీరాల టు బాపట్ల ఆ వెళ్లి దారిలో రవి గార్డెన్స్ మెయిన్ బ్రాంచ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ 🙏🌼👍🌺🌱
@sanamdevi96702 ай бұрын
Please send the address mam
@ChandanaDurgaSnaps2 ай бұрын
9603481683
@ramurama68922 ай бұрын
ఇవి pampestharas
@ChandanaDurgaSnaps2 ай бұрын
No Andi 🌱
@harikumarik7762 ай бұрын
You have given is wrong no ane vasthundhi Amma why
@ChandanaDurgaSnaps2 ай бұрын
Ohh 😯 k jt now I will check out my number 🙏👍🌱
@ssanthu48882 ай бұрын
Price
@ChandanaDurgaSnaps2 ай бұрын
ప్రైస్ ఇంకా మోస్లీ 42 50 రూపీస్ ఉంటుంది వాళ్ళింట్లో అనౌన్స్ చేయలేదు నెక్స్ట్ మంత్ నెట్ నుంచి బయట పెట్టేస్తారు అప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మనం ప్రైస్ డీటెయిల్స్ అనేది రిలీజ్ చేద్దాం థాంక్యూ సో మచ్
@pushpab95072 ай бұрын
Garden valla phone number unda andi
@ssanthu48882 ай бұрын
😢
@VijayaLakshmi-cm2dc2 ай бұрын
రెండు కండ్లు సరిపొవండి. కానీ అన్నీ పెంచు కొలెము. కద. ఆలా చూసి ఆనందం పొందుదాం.