kuKuFM Download Link :- kukufm.page.link/7qGMBArLKa9pvj7k9 50% discount for 1st 250 Users Coupon code : TREKER50
@nagarajumora70402 жыл бұрын
మా లాంటి పేద వాళ్ళం చూడలేని వీడియో, good video bro.పుస్తకాల్లో చదవడం,వినడమే కానీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. good video
@tirumalajyothi48412 жыл бұрын
ఎంతటి మేధో సంపత్తి కలవారు మన పూర్వీకులు 👌🏻👌🏻👌🏻 వీడియో
@pottasarvademullu25482 жыл бұрын
ఆయన చాలా బాగా వివరిస్తున్నారు.కాని వీళ్ళకి వీడియో తీయడం రాలేదు
@Netisamajamnews2 жыл бұрын
వందల ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మించిన అపూర్వ కట్టడాలు. వాటిని కొంతమంది ఎదవలు కూల్చడానికి ప్రయత్నించారు. తెలుగు జాతి చరిత్రను ధ్వంసం చేశారు. వాటి నిర్మాణాలను ఎప్పటి వరకు ఎలా చేశారో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎంతో పెరిగింది..... అయినప్పటికీ కొంతమంది రాజకీయ స్వార్ధపరసత్తులు కట్టడాల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడుతూ భారత దేశ భవిష్యత్తును కార్పొరేట్ సక్తులకు ధారధాస్తు చేయడం దురదశికరం. ఇటువంటి వారిని చరిత్ర క్షమించదు.
@gujjasridevi9062 жыл бұрын
చాలా బాగ చూపించారు మీకు అభినందన లు
@asuraasura50502 жыл бұрын
First comment bro.. Video chala bagundi... 👍👌
@ramupagidi49812 жыл бұрын
అద్భుతమైన వీడియో బ్రదర్
@bheemreddy92272 жыл бұрын
తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే వేలాది కోట్ల రూపాయలు ఎవరి పాలవుతున్నాయి ఇలాంటి శిథిలావస్థలో ఉన్న గుళ్లను పునరుద్ధరించి కాపాడుకోవడం మన ధర్మం నాయకులారా ఆలోచించండి
@omSai-qg1um2 жыл бұрын
Yes good sages
@sirishasanganaboina1022 жыл бұрын
correct ga cheparu
@mulintigopal80332 жыл бұрын
Super 🙏🏽🙏🏽🙏🏽
@venkatasoka70232 жыл бұрын
currect
@IAMSEKHAR2 жыл бұрын
Tirumala doing renovations from long back.. process is very slow
@kunjasujatha31522 жыл бұрын
విడియో సూటిగా స్పష్టంగా చూపించండి
@ashokalpha75902 жыл бұрын
Guide cheyataaniki entha charge chesaaru anna?
@narayanaswamyym567narayana6 Жыл бұрын
Hi friend meeku chala thanks manchi videolu soopincharu mariu meeku suport memu chesthamu Happy ugadi day Andi thank for so much
@padmahasini11372 жыл бұрын
Very good message about the historical society
@amrapaliamrapali27252 жыл бұрын
సూపర్
@MeFarmerSuresh2 жыл бұрын
One of my fav Place Hampi, Visited almost 10 times bro😊
@prathapreddy26362 жыл бұрын
I visited three times. Super Explanation
@ganapathirajusantoshvarma75792 жыл бұрын
Hi bro, Please suggest budget accommodation in hampi, I planned to visit in nov-2022
@venuyadav4222 жыл бұрын
మీరు చూపిస్తున్న గోపురం పడిపోలేదు పాడగొట్టారు
@tharunmunjalagamings69822 жыл бұрын
Kakateyula samatu lu krishnadavaraulu and arihararayulz bukharaya kuda samatula kada adi chappandi jai goud krshnaraya😁😁😁😁
@santhikanderi11462 жыл бұрын
Awesome sir
@patukurikalyanchakravarthi7592 жыл бұрын
Super explanation
@sujathasampathi93572 жыл бұрын
subscribed... very nice video. please continue..
@vijayalaxmipittala64982 жыл бұрын
Mee video lu super
@padmahasini11372 жыл бұрын
Very good message tq
@shrii18572 жыл бұрын
2 parts chesi undalsindi details tho Saha
@vamsimaddala54992 жыл бұрын
Baaundanna video nice expanationthank u for this vid ana
@gunjimadanmohan12222 жыл бұрын
చూడు బ్రదర్ పురాతనమైన కట్టడాలకు ఇదివరకు ఆధారాలు లేవు చిన్నవిమండపాలు ఏర్పాటు చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి ఊరికే రాయలవారు కట్టారు అనేది అబద్ధం వారు కట్టారుగా ఆలోచించి విషయాన్ని పరిశీలించి చెప్తే బాగుంటుంది కాపులా కాశారు అందుకోసం అతని పేరు
Charminar Telugu book pettavu nuyyu cheppaka pothe maku charitra theliyada mundu charminar Peru thesey Jai Hindustan
@chennareddyduddukunta2 жыл бұрын
Hai anna
@gracekatam41552 жыл бұрын
But even 500years before India was invaded by many.The dress showed here must be of Greek or British design.Dress evolution comes from various cultures that invaded India.500 yrs.means not ancient it is modern..
మీ మెదడుకి అందట్లేదని చెప్ప్పండి. సైన్సు ఇలాంటి పనికిమాలిన విషయాలమీద రిసెర్చులు చెయ్యదు. ఖచ్చితంగా ఆ కట్టడం గొప్పదే,కాదనట్లే, సైన్సు ని లాగకండి మధ్యలో. లేదా ఏ సైంటిస్ట్ ఎప్పుడు రిసెర్చ్ చేసాడో రుజువులు చూపించండి.
@chaitanyamap25532 жыл бұрын
పనికిమాలిన అనే పదం అవసరమా.. ఎందుకు అంత ఆత్మన్యూనత?? మనకు ఉన్న ప్రాచీన కళలు అన్ని పనికిమాలిన వా??